Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Super.ramu
తుమ్మెద ఓ తుమ్మెదతుమ్మెద ఓ తుమ్మెద ఎంత చక్కనోడు శ్రీనివాసులు తుమ్మెద (2)వైకుంఠవాసుడంట భూలోకం చేరనంటకలియుగ దైవము ఘనతనే గాంచనంట (2)శ్రీ లక్ష్మీనాధుడంట తుమ్మెదవకుళమ్మ పుత్రుడంట తుమ్మెద (2)తుమ్మెద ఓ తుమ్మెద ఎంత చక్కనోడు శ్రీనివాసులు తుమ్మెదఏడు కొండలపైన వెలసున్న స్వామి అంటమూడు నామాలతోడ దర్శనము యిచ్చునుంట (2)పద్మావతి నాధుడు అంత తుమ్మెదఅలమేలు మంగపతి తుమ్మెద (2)తుమ్మెద ఓ తుమ్మెద ఎంత చక్కనోడు శ్రీనివాసులు తుమ్మెదఊరూర యిచ్చేటి శెలవలన్నీ స్వీకరించుశ్రీనివాస మూర్తికి స్వాగతాలు పలికేము (2)గానాంమృత కళ్యాణాలు తుమ్మెదమేము భక్తి తోడ చేసేదేము తుమ్మెద (2)తుమ్మెద ఓ తుమ్మెద ఎంత చక్కనోడు శ్రీనివాసులు తుమ్మెదపారిజాత పుష్పాలుగా అందరము గూడినాముగానాంమృత దారమునకు దండగా అమరినాము (2)వెంకన్న పాదాలకు తుమ్మెదమేము చుట్టబడివూన్నాము తుమ్మెద (2)తుమ్మెద ఓ తుమ్మెద ఎంత చక్కనోడు శ్రీనివాసులు తుమ్మెద (2)
Super ga padutunnaruDescription lo lyrics add cheyandi
🙏👍 చక్కని శృతిలో పాడారు 👍🙏
చాలా చాలా బాగుంది
చాలా చాలా చక్కగా పాడారు 🌷🌷🌹🌹🇮🇳🇮🇳
🙏🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super.ramu
తుమ్మెద ఓ తుమ్మెద
తుమ్మెద ఓ తుమ్మెద
ఎంత చక్కనోడు శ్రీనివాసులు తుమ్మెద (2)
వైకుంఠవాసుడంట భూలోకం చేరనంట
కలియుగ దైవము ఘనతనే గాంచనంట (2)
శ్రీ లక్ష్మీనాధుడంట తుమ్మెద
వకుళమ్మ పుత్రుడంట తుమ్మెద (2)
తుమ్మెద ఓ తుమ్మెద
ఎంత చక్కనోడు శ్రీనివాసులు తుమ్మెద
ఏడు కొండలపైన వెలసున్న స్వామి అంట
మూడు నామాలతోడ దర్శనము యిచ్చునుంట (2)
పద్మావతి నాధుడు అంత తుమ్మెద
అలమేలు మంగపతి తుమ్మెద (2)
తుమ్మెద ఓ తుమ్మెద
ఎంత చక్కనోడు శ్రీనివాసులు తుమ్మెద
ఊరూర యిచ్చేటి శెలవలన్నీ స్వీకరించు
శ్రీనివాస మూర్తికి స్వాగతాలు పలికేము (2)
గానాంమృత కళ్యాణాలు తుమ్మెద
మేము భక్తి తోడ చేసేదేము తుమ్మెద (2)
తుమ్మెద ఓ తుమ్మెద
ఎంత చక్కనోడు శ్రీనివాసులు తుమ్మెద
పారిజాత పుష్పాలుగా అందరము గూడినాము
గానాంమృత దారమునకు దండగా అమరినాము (2)
వెంకన్న పాదాలకు తుమ్మెద
మేము చుట్టబడివూన్నాము తుమ్మెద (2)
తుమ్మెద ఓ తుమ్మెద
ఎంత చక్కనోడు శ్రీనివాసులు తుమ్మెద (2)
Super ga padutunnaru
Description lo lyrics add cheyandi
🙏👍 చక్కని శృతిలో పాడారు 👍🙏
చాలా చాలా బాగుంది
చాలా చాలా చక్కగా పాడారు 🌷🌷🌹🌹🇮🇳🇮🇳
🙏🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻