అమ్మను అమ్మత్వాన్ని జిల్లెల్లమూడిలోని సంఘటనలను అతి సహజంగా అత్యద్భుతంగా చెప్పిన శాంతక్కయ్యకు, ఇంత మంచి interview ni అందించిన రావూరి ప్రసాదన్నయ్యకు వారి కుటుంబానికి అమ్మ పరిపూర్ణ అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి అని అమ్మను కోరుకుంటున్నాను జయహోమాతా 🙏🏻🙏🏻🙏🏻
అమ్మను గురించి...అమ్మ తో తమ అద్భుతమైన అనుభవాల గురించీ ఎన్నో సంతోష కరమైన సంఘటనలను వివరించారు శాంతక్కయ్య గారు. వింటుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆనాటి అందరిల్లు ఆవరణ, అన్నయ్య ల, అక్కయ్యల అభిమానం కనుల ముందు కదలాడింది. అమ్మ లాంటి అమ్మ లేదు ఈ జగాన.. మరే యుగాన.. జయహో మాత..❤❤❤❤❤ ప్రసాద్ అన్నయ్య గారికి కృతజ్ఞతలు
జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏ఓంహైమ నమోహైమ శ్రీహైమా జైహైమా 🙏🙏 అనసూయేశ్వర నమోనమో శ్రీనాగేశ్వర నమోనమో 🙏🙏🙏
అమ్మను అమ్మత్వాన్ని జిల్లెల్లమూడిలోని సంఘటనలను అతి సహజంగా అత్యద్భుతంగా చెప్పిన శాంతక్కయ్యకు, ఇంత మంచి interview ni అందించిన రావూరి ప్రసాదన్నయ్యకు వారి కుటుంబానికి అమ్మ పరిపూర్ణ అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి అని అమ్మను కోరుకుంటున్నాను జయహోమాతా 🙏🏻🙏🏻🙏🏻
అమ్మను గురించి...అమ్మ తో తమ అద్భుతమైన అనుభవాల గురించీ ఎన్నో సంతోష కరమైన సంఘటనలను వివరించారు శాంతక్కయ్య గారు. వింటుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆనాటి అందరిల్లు ఆవరణ, అన్నయ్య ల, అక్కయ్యల అభిమానం కనుల ముందు కదలాడింది. అమ్మ లాంటి అమ్మ లేదు ఈ జగాన.. మరే యుగాన.. జయహో మాత..❤❤❤❤❤
ప్రసాద్ అన్నయ్య గారికి కృతజ్ఞతలు
జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరి ❤
Thankyou !
జయహో మాత❤🙏🙏
🙏🙏
natural words 🙏🐢🙏
శ్రీ మాత్రే నమః.
Ohm Sri Matreyanamah
🙏🙏🙏🙏
🙏🙏