అమ్మడం కొనడం తప్ప వేరే ఆలోచనలు రావు మన ముఖ్యమంత్రికి | TV5 Sambashivarao | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2021
  • LIVE: బాదుడే.. బాదుడు ...| TOP Story Debate with Sambasiva Rao | Andhra Pradesh | TV5 News Digital
    The channel telecasts hourly news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 275

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 2 года назад +50

    కమల్ హాసన్ కన్నా మహా నటుడు జగన్...దణ్ణం మహా ప్రభో నీకు.

  • @bj-dq3xi
    @bj-dq3xi 2 года назад +21

    మార్కెట్ రేట్ కి అమ్మకోవచ్చు అంట చెబుతున్నాడు, అసలు ఆంధ్ర లో మార్కెట్ ఎక్కడ ఉంది, AP antha నాశనం అయింది ఇతని దెబ్బకి

  • @venkatnaikramavath2171
    @venkatnaikramavath2171 2 года назад +45

    మీరు వచ్చి మూడు సంవత్సరాలు కావస్తుంది సంవత్సరాల్లో ఎన్ని లక్షల హౌసింగ్ చారు వాటిని తీసుకొని ఓటు వేసి ద్వారా డబ్బులు గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటి గురించి మీకేం పని

  • @crrhari6195
    @crrhari6195 2 года назад +57

    మా ఖర్మ

  • @kamal.m3130
    @kamal.m3130 2 года назад +49

    ఏమి మంచి చేస్తున్నావ్ సామీ

    • @sivayap3871
      @sivayap3871 2 года назад

      ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎవరూ రిజిస్ట్రేషన్ చేద్దాం అన్నా డబ్బులు తీసుకోకుండా పేద వాళ్లకి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయమన్నారు ప్రతిపక్షాల

  • @sivanaga8237
    @sivanaga8237 2 года назад +39

    కొనడం ఎక్కడ అమ్మడం తప్ప.

  • @subbuadbuth6033
    @subbuadbuth6033 2 года назад +29

    స్క్రిప్ట్ బాగా చదువుతున్నారు జగన్ గారు యెప్పుడు మీడియా మీదే యేడుస్తారు చిరాకుగా

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 года назад +36

    రివర్స్ టెండరింగ్ లాంటిది మారి,,,,

  • @user-yj5bz5wx8l
    @user-yj5bz5wx8l 2 года назад +41

    ని పాలన బాగా లేదు ,మా తాత కాలం నాటి ఇళ్లకు ఇప్పుడు ఏందీ రిజిస్ట్రేషన్ ,ప్రభుత్వ ఇచ్చిన ఇల్లు అమ్ముకుంటే మల్లి ఇల్లు కావాలి అంటారు ఏందీ ఇది ,ప్రభుత్వం ఇచ్చినది అమ్ముకోవడానికా

  • @rajeshaparna6840
    @rajeshaparna6840 2 года назад +8

    చంద్రబాబు ను తిట్టేటప్పుడు కూడా స్ర్కిప్టు రాసుకొని మరి పేపర్ చూస్తూ తిట్టాలా... ఇదేమి స్క్రిప్ట్ పరిపాలనో

  • @betterluck4831
    @betterluck4831 2 года назад +36

    Chetta government

  • @sigireddysnrrao8131
    @sigireddysnrrao8131 2 года назад +98

    నీ రిజిస్ట్రేషన్ మాకు వద్దు

  • @krishnareddy-ep1zz
    @krishnareddy-ep1zz 2 года назад +16

    ఈయన గారికి టైమ్ దగ్గర పడింది

  • @lfbgayaancreations2219
    @lfbgayaancreations2219 2 года назад +15

    ఏమి మంచి చేశారు ప్రతి ఒక్కరి పై అప్పు పెట్టడమే న మీరు చేసిన మంచి పని

  • @srinukola3978
    @srinukola3978 2 года назад +67

    Hate him or love him but no one can destroy ap better than jaggu

  • @sarathk9774
    @sarathk9774 2 года назад +41

    Sontha party vallane kotte వాళ్ళకి
    prajala meeda emi prema వుంటుంది

  • @parasuramkommi5188
    @parasuramkommi5188 2 года назад +11

    నీ రిజిస్ట్రేషన్ వద్దు మాకు ఏమి వద్దు రా బాబు మా బతుకు మమ్మలి బతకనివండి నీ దగ్గర డబ్బులు లేకుంటే అడక్కుతిను మా మిందా ఎందుకు పడతారు నువ్వు ఒక్క ఇల్లు కూడా ఇచ్చేది లేదు ఎందుకు రా నికు

  • @grama7823
    @grama7823 2 года назад +18

    🙏🙏🙏🙏👍 420 CM

  • @veeranjaneyuluballipali393
    @veeranjaneyuluballipali393 2 года назад +20

    Script Kuda chusi chadavadam radu weast cm

  • @phanindraphani3505
    @phanindraphani3505 2 года назад +39

    ఊరికే రిజిస్టర్ చేస్తే 10000 ఎందుకు అడుగుతున్నారు

  • @ramanujacharyulu3432
    @ramanujacharyulu3432 2 года назад +14

    Free gaa registrations chesi evandi cm garu

  • @panduranga.c3223
    @panduranga.c3223 2 года назад +29

    Ap need Naidu vision and government...

  • @srinivasaraov8802
    @srinivasaraov8802 2 года назад +3

    ఒక సారి ఆ ఇంటిని అమ్ముకుంటే వాళ్ళు జీవితం లో ఇల్లు కొనుకోలేరు, మళ్ళీ వాళ్లకి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే వాళ్ళు కి ప్రభుత్వం ఆల్రెడీ ఇల్లు ఇచ్చింది కాబట్టి, ఐనా ఈ తుగ్లక్ గాడు ఒక ఇల్లు కూడా పేదవానికి ఇవ్వకుండా 10వేలు కట్టండి, 20 వేలు కట్టండి, తరువాత అమ్ముకోండి అంటే - వాళ్ళు కి జీవితం లో ఇల్లు లేకుండా చేసి అద్దె కట్టుకొని బతకాలని ఆశిస్తున్నారా...

  • @Hitech_77
    @Hitech_77 2 года назад +7

    ఎన్ని సార్లు కిందకి చూస్తారు సామి

  • @kagolludasaradharamaiah5248
    @kagolludasaradharamaiah5248 2 года назад +8

    మాకు వచ్చింది అంతే

  • @chillukotikishorebabu7198
    @chillukotikishorebabu7198 2 года назад +4

    థాంక్స్ టీవీ 5 .

  • @eswarrao163
    @eswarrao163 2 года назад +15

    Nv mataladina script kindaki chusi mataladadam anti swamy

  • @p.pavani3867
    @p.pavani3867 2 года назад +1

    బాదుడే బాదుడే..... బాదుడే, బాదుడే..... జనాలని బాదుడే, బాదుడే...

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 2 года назад +1

    మిమ్ములను వారు తప్ప ఇతరులు ఎవరూ కూడా విమర్శంచ లేదా. ఎప్పుడు వాళ్ళ మీదేనా.

  • @smdzakir3746
    @smdzakir3746 2 года назад +13

    He bring special status otherwise Resign all ysrcp mps

    • @SanthoshKumar-it8vt
      @SanthoshKumar-it8vt 2 года назад

      Bro still are you looking for special status?? until and unless AP government is under rulling AP won't get anything...this is for sure..

  • @kavalivenkataramana9267
    @kavalivenkataramana9267 2 года назад +2

    వాళ్ళు నిజాలు చెబుతున్నా రూ మీరు నూటికి నూరు అబద్ధాలే చెబుతున్నారు సాక్షి టీవీ ప్రజలు చూడ్డమే మానేశారు అన్నా నాది కూడా కడప

  • @shrenani3354
    @shrenani3354 2 года назад +12

    420 CM

  • @ysraoyelamanchi6710
    @ysraoyelamanchi6710 2 года назад +6

    Sir, his businesses are doing extremely outstanding performances.

  • @prabhakarkamba1109
    @prabhakarkamba1109 2 года назад +2

    Jai TDP jai CBN

  • @gmahesh8656
    @gmahesh8656 2 года назад +5

    Gaaali gaadu gaali matale matladuthunnadu.

  • @alavalasuresh7868
    @alavalasuresh7868 2 года назад +6

    Vimarsinchatam kuda chusi chadive vedava

  • @n.kkidschannel
    @n.kkidschannel 2 года назад +2

    Sir మీరు ఇచ్చిన స్థలాల సంగతి ఏంటి

  • @meeniganagaraja6322
    @meeniganagaraja6322 2 года назад +3

    పుట్టినరోజు బాబు చాక్లెట్లు కోసం ఏడ్చినట్లు,సార్ గుక్కపట్టి వారిమీదపడి ఏడుస్తున్నాడు.🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @vijaybingi8646
    @vijaybingi8646 2 года назад +1

    ఇదెక్కడి చోద్యం... దీన్ని కూడా చూసుకుంటూ చదవాలా? స్క్రిప్ట్ మొదట్లో లేదా చివర్లో రైటర్ PK గారి పేరు చేర్చి ఉంటే బాగుండు అని సదరు వైసీపీ కార్యకర్తల అలోచన.
    నోట్: ప్రతి ఒక్కరి తల మీద లక్షల అప్పు చేసి పెట్టిన, అందుకే ఉన్న ఇల్లు కూడా అమ్ముకొండి అని ఉచిత సలహా ఇస్తుండు..

  • @anjujain8356
    @anjujain8356 2 года назад

    అంత ప్రేమ ఉంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయి ... రూ.10,000/- ఎందుకు??? అసలు రిజిస్ట్రేషన్ కావాలని ప్రజలు నిను అడిగారు???

  • @Monishjaggu
    @Monishjaggu 2 года назад

    చంబా గాడు మందు కొట్టి వచ్చినట్టున్నాడు 🤣🤣😂😂😅🤣🤣

  • @rambabudharmana2297
    @rambabudharmana2297 2 года назад

    ఒరే అయ్య సీఎం పేదవాడికి మేలు జరుగుతుందా సిగ్గు లేదా ఆ మాట అనడానికి

  • @kasimchetikirankumar7415
    @kasimchetikirankumar7415 2 года назад +4

    We will also ask Sakshi and TV9

  • @pramam6884
    @pramam6884 2 года назад

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాన్న గారు వై.యెస్.రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాపారవేత్త. ఆయనగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా వ్యాపార లక్షణాలు పోలేదు.పాలనలో కూడా అదేదోరని కనిపిస్తుంది.ఇది విచారకరం.

  • @karthikbabu6540
    @karthikbabu6540 2 года назад

    డప్పులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయడం ఎంటయ్య ,,ని మొహం లే తు తూ

  • @kimudusimhachalamdora7859
    @kimudusimhachalamdora7859 2 года назад

    అయ్యా మోహన్ గారు.... మొహం లో వెళ్ళిగు లేదు,గొంతులో గంభీరం తాగింది....ఎంటి ఇది అది అన్ని పొడిచేధం అన్నవూ ఎలక్షన్లలో .....

  • @home_594
    @home_594 2 года назад

    super ga cheparu sambhashivarao garu

  • @classmatexu682
    @classmatexu682 2 года назад +3

    Neeku 2024 lo chippa ne gathi

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 2 года назад

    Superb sir

  • @kittamolli
    @kittamolli 2 года назад +4

    Free ga cheyyandi yevvaru vadhanaru

  • @Ramana-uc1ir
    @Ramana-uc1ir 2 года назад +4

    Ma karma ra babu

  • @mohanbabubandla4009
    @mohanbabubandla4009 2 года назад

    ప్లీజ్ అన్న మంచి వాడు అర్థం చేసుకోండి

  • @mohanbabubandla4009
    @mohanbabubandla4009 2 года назад +1

    నిజం చెప్పాడు

  • @viveknandakalyanpoliceoffi7739
    @viveknandakalyanpoliceoffi7739 2 года назад +8

    పార్టీ లేదు బొక్క లేదు 🔥🔥🔥🔥

  • @RamaKrishna-hu1ti
    @RamaKrishna-hu1ti 2 года назад +3

    Sakshi ni adigedhi vaddha

  • @Sriharsha1341
    @Sriharsha1341 2 года назад

    420 govt 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🙈🙈

  • @kandregulasrinivas1098
    @kandregulasrinivas1098 2 года назад +3

    J tdp

  • @kameswararaokomatipalli4759
    @kameswararaokomatipalli4759 2 года назад

    ఎవరో రాసింది సదవడం

  • @somupranee6751
    @somupranee6751 2 года назад +1

    NUVU OTLU ADUKUNAPUDU M CHEPAV IPPUDU EM CHEPTUNARU SIR 😂😂😂

  • @srikantmahanty4826
    @srikantmahanty4826 2 года назад

    Ha ha ha ha ha super

  • @msrsprakashrao352
    @msrsprakashrao352 2 года назад +4

    మీరు చెప్పిందే జరుగుతాయి ఇది తధ్యం

  • @hr6804
    @hr6804 2 года назад

    అన్న నువ్వే మాట్లాడాలి ధర్మం గురించి

  • @Seemaraja1990
    @Seemaraja1990 2 года назад

    అన్న వచ్ఛdu. ఇంక పోయె kaalamu

  • @pavansaipremasai6257
    @pavansaipremasai6257 2 года назад

    దోపిడీ ప్రభుత్వం

  • @tttrrrbbb3495
    @tttrrrbbb3495 2 года назад +1

    🙋🙋🙋🙋

  • @mannelokesh
    @mannelokesh 2 года назад

    Friday holiday ivvu Anna 🤣

  • @jq743
    @jq743 2 года назад

    Business magnet ante..buy or sell🙏🙏🙏

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 2 года назад

    Jagan Reddy Garu business cheyatam lo World no.1.

  • @tutikamadhu621
    @tutikamadhu621 2 года назад

    Nyc joke sir.

  • @anjannasonnayila9440
    @anjannasonnayila9440 2 года назад +1

    Bottu kuda pedathara sirrrrr....... Meeruuuuu

  • @rkumar9128
    @rkumar9128 2 года назад

    Sir c m garu ఎప్పుడో కట్టుకున్న ఇళ్ళకు ఇప్పుడు కట్టమంటే ఎలా sir
    మీరు ఈడుపులపాయకు కూడా కడతారా? ఏంది sir ఇది

  • @sureshkumarvirukulla6638
    @sureshkumarvirukulla6638 2 года назад +1

    Jagan is a big 420

  • @sarathk9774
    @sarathk9774 2 года назад +6

    Excellent gaa చెప్పారు

  • @cricketlovers5601
    @cricketlovers5601 2 года назад

    ఎందుకు చూసి చదువుతున్నాడు

  • @dineshkommunuri8279
    @dineshkommunuri8279 2 года назад

    Tv 5 best

  • @ramusree1
    @ramusree1 2 года назад +6

    Before elections apudu ramoji rao sankka nakaniki poyenava. Neku paripalana chattakaka valla pinna padi edustunavu. Paripalana pakkana unna cm lanu chusi nerchuko Stalin garu entta machiga chestunaru. Like Amma cantine.

  • @chanduleo751
    @chanduleo751 2 года назад +4

    Ilalu amise ekkadiki otaru jagan anna aslu. Ialu amme alchana enti

  • @sureshdiguvainti2216
    @sureshdiguvainti2216 2 года назад

    2024 cm cbn vachaka adugutham anna jai tdp

  • @sivaayya7210
    @sivaayya7210 2 года назад +1

    Waste government chetha cm

  • @rajukoduri8266
    @rajukoduri8266 2 года назад

    నువ్వు వచ్చాక అన్ని పెరిగాయి. ఇసుక, సిమెంట్, ఐరన్, నిత్యవసర సరుకులు. మొత్తం పెంచావ్.

  • @t.srinivaasulu..6316
    @t.srinivaasulu..6316 2 года назад

    ఏం మంచి నాయనా మధ్యమా. రౌడీ జమా. వన్టైమ్ సెటిల్మెంట్. వరదల్లో ఆదుకున్న. తీరా.. పెట్రోల్ డీజల్.రెట్లా.. నిత్యావసర సరుకులు రేట్లు.. ఏది జగన్ అన్న.. నీకు ఓటు వేసిన దానికి... మంచి చేసినావులే.....

  • @subbuspl9363
    @subbuspl9363 2 года назад +2

    Anna? Yevadiki raa nuvvu anna bewaku, yevadikiraa nuvvu anna, asalu nee vayasu yentha naa vayasu yentho thelusaa raa jagan

  • @ravinuthalabrahmanaidu3601
    @ravinuthalabrahmanaidu3601 2 года назад

    What about Saakshi sir?

  • @kodurumaheshkumar8354
    @kodurumaheshkumar8354 2 года назад

    Elanti alochana evvaru meeku icharu inka meeru raleru sir

  • @godavarisurya939
    @godavarisurya939 2 года назад

    Pakka illu katti Ivvaali kendram Rs 180000/-isthunnaru migatha dabbu vesukuni kattaali.migilina padhakalu taruvaata.ivvakundaane ammukondi anatam anavasaram.3 Years avutunnaa okka illu kattaledani antaaru.Registration Charges vasulu cheyya vadhdhu.Prabhutvame Registration chesi ivvali.

  • @Tsr9873
    @Tsr9873 2 года назад +3

    Kotta kotta scemulu denikosam uchitamga ichi somari potulni cheyyu sir

    • @venkateswararaok9773
      @venkateswararaok9773 2 года назад

      జై ఏకైక రాజదాని అమరావతి ఏ. దీనికి తిరుగు లేదు. ఎప్పుడో గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇంటి స్థలాలు, ఇల్లకు ఇప్పుడు డబ్బులు చెల్లించమని వట్టిడి చేయడం అమానుసం

  • @ajaybharrath1253
    @ajaybharrath1253 2 года назад

    Bathroom kuda kataleru ysrcp vallu

  • @vcboyavavili9002
    @vcboyavavili9002 2 года назад

    Devudu paripalana alane vuntundi.

  • @n.s.vasu.dontiboyina8568
    @n.s.vasu.dontiboyina8568 2 года назад

    Don't serve fish curry for oneday to poor.. learn them how to catch fish. Where is Mega DSC& other job notifications Pls think once about unemployers lakhs of student teachers are waiting for DSC who are completed B.ed&D.ed ..give job notifications like ur father the great Ysr ...cm sir

  • @kodurumaheshkumar8354
    @kodurumaheshkumar8354 2 года назад

    Vallu vasthe kadhu meeru vasthe adagali enti prabuthavam enti paripalana meku avakasam vachindhi kadha sir mari meeru development ela chaiyali chetha meedha pannu chala tenction ga undhi sir maku

  • @darshanalanareshkumar8197
    @darshanalanareshkumar8197 2 года назад +3

    Meeru nijaalau chepthunnaraaa

  • @appalarajubanda2846
    @appalarajubanda2846 2 года назад

    10000 yenduku free ga cheyandi

  • @srinivastanniru2918
    @srinivastanniru2918 2 года назад +1

    Pakka fake ots . nammakandi evaru

  • @mallikarjunreddy2217
    @mallikarjunreddy2217 2 года назад +1

    Good job TV 5

  • @cheetatommy3007
    @cheetatommy3007 2 года назад +1

    Makishatam ledhu athaniki birthday wishes cheppadam

  • @skveecreations8312
    @skveecreations8312 2 года назад

    Mukyamanthrgaru yem manchi chesaro cebithe baguntundhi

  • @ravinuthalabrahmanaidu3601
    @ravinuthalabrahmanaidu3601 2 года назад

    Political business is going on in AP.

  • @pallavkumar6650
    @pallavkumar6650 2 года назад

    Konchem aa script rasadhi avaro chepandi aaya 🤣

  • @popeyemr4777
    @popeyemr4777 2 года назад

    Worst government jagan in world.non sense shame on him

  • @thulasig2126
    @thulasig2126 2 года назад +1

    Neku namaskatam koti nuvu ok CM