సీతారాముల సన్నిధిలో.

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 24

  • @niharikabhaktipatalu
    @niharikabhaktipatalu Год назад +3

    సీతారాముల సాంగ్స్ చాలా చాలా బాగా పాడారు సూపర్ ❤❤❤

  • @manikumari957
    @manikumari957 Год назад +1

    కోమల గారు చాలా చక్కగా పాడారు థాంక్యూ వెరీ మచ్

  • @srinivasudhanala1113
    @srinivasudhanala1113 Год назад +1

    🌺🙏🏽🙏🏽🙏🏽🌺 శ్రీరామ జయ రామ జయ జయ రామ 🌺👌☘️🍎🍎

  • @RamadeviCK-r3f
    @RamadeviCK-r3f Год назад +1

    సీతారాముల సన్నిధిలో
    సీతారాముల సన్నిధిలో
    దశావతారుని చేరువలో (2)
    సమాజమంతా చేరండి
    శ్రీరామ నామమెచేయుదమూ (2)
    సీతారాముల సన్నిధిలో
    దశావతారుని చేరువలో
    దశావతారుని కనరండి
    దండిగా భజనలు చేయండి (2)
    పత్రపుష్పఫలములతో
    ఘనముగా పూజలు చేయండి (2)
    సీతారాముల సన్నిధిలో
    దశావతారుని చేరువలో
    సమాజమంతా చేరండి
    శ్రీరామ నామమెచేయుదమూ
    మనసుని పదిల పరచండి
    హరే రామయని పలకండి (2)
    ఈ జగమంతా రామమయం (2)
    భక్తితో పూజలు చేయండి (2)
    సీతారాముల సన్నిధిలో
    దశావతారుని చేరువలో
    సమాజమంతా చేరండి
    శ్రీరామ నామమెచేయుదమూ
    పిలిచిన పలికే దైవమురా
    సృష్టికి తానే అధిపతి రా (2)
    నమ్మని వారికి నరకమురా
    నమ్మిన వారే ధన్యులు రా (2)
    సీతారాముల సన్నిధిలో
    దశావతారుని చేరువలో
    సమాజమంతా చేరండి
    శ్రీరామ నామమెచేయుదమూ
    శ్రీరామ నామమెచేయుదమూ
    శ్రీరామ నామమెచేయుదమూ

  • @gogineniveeranjaneyulu1447
    @gogineniveeranjaneyulu1447 Год назад +1

    💐🌹🌺🌷🌻 జై శ్రీరామ

  • @radhammagurijala1995
    @radhammagurijala1995 8 дней назад

    Supar🙏👌

  • @nithyavemireddy4791
    @nithyavemireddy4791 3 месяца назад

    Super song ❤

  • @purnabommisetty6283
    @purnabommisetty6283 Год назад

    Super gaa paadaru

  • @mannepallisreenu1136
    @mannepallisreenu1136 Год назад +1

    జై శ్రీరామ్ 🙏 చాలా బాగా పాడారు 👍💐

  • @navulluribhargavi2047
    @navulluribhargavi2047 Год назад

    Super ghpadhru amma

  • @gowthamtechtelugu9102
    @gowthamtechtelugu9102 Год назад

    Chala baga padaru amma 🙏

  • @indirapervarapu7048
    @indirapervarapu7048 Год назад +1

    Jai శ్రీరాం 🚩🙏