Jai sammakka sarakka thallulu amma memu mi pillalamu first time mi gaddelu daggaraki vachi mi dharsham chesukunte maku entho anandam undhi ammalu alage memu inka santhoshanga undalante malli mi darshananiki ravalante govt tho ravalani korukuntunna ammalu ma korikalanu neraverchutharani masarakorukuntunam thallulu jai ammavarlu,🎉🎉
దేశం మొత్తం కపాడుకుంట్ట అనాలి తల్లి, ప్రజలు మంచిగా ఉండాలి అంటే తల్లీ నీ చుట్టు వుండడానికి కావాల్సిన ఏర్పాట్లు చెయాలి కదా తల్లి, అలాగే నీ గుడి కట్టే అదృష్టం కేంద్రానికి ఇవ్వాలని కోరుతూ నీ భక్తుడు
@@prathapguptha522music Nenu gali undi ani prove cheyadaniki okka balloon lo gali nimputha adi chuddaniki peddaga aythadi and ah balloon weight kuda increase aythadi mari ni devudu unattu ela tesukovali okka vidanam cheppu ila cheste devudu unnadi ledo ani prove cheyochu ani Ippudu puranallo grandallo rasinavi anni kathalu adi nijam ani ela prove chestav
కొంత మందికి సమాజంలో పెద్దరికం వెలగబెట్టడానికి ఇలాంటి వ్యసనాలు ఒక పిచ్చి,వెర్రి వింత,సరదా ముచ్చటపడి ఆనందాన్ని,సంతోషాన్ని కలిగిస్తాయేమో గానీ,ఇలాంటి వాటివల్ల ధర్మానికి కలంకం తెచ్చి పెడుతున్నారు,నో యూజ్,పూనకాల విద్యలు నేర్చుకొని చాల మంది వాళ్లని నమ్మిన జనం నమ్మకాన్ని ఆసరా చేసుకుని,ఆ నమ్మిన మూర్ఖ జనం మద్ధతుని కూడగట్టుకుని,వారి సహకారంతో సంఘటితమవుతూ అనైతిక,అక్రమ, అన్యాయాలకు,దురాగతాలకు పాల్పడుతూ దుష్ట కార్యక్రమాలకు తెగబడుతున్నారు,సోసైటీలో వీటిని నిర్మూలించాలి! ✖️❌️ఇలాంటి బొకడా వేషాల నటులకు పెద్ద పీఠ వేసి గొప్పలా చూయించకూడదు... ఇలాంటి నటులకు బహుషా అస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువేనేమో...420 చీటర్స్ కేడి కిలాడీ నెంబర్ వన్ అన్నమాటా...జనంఆరోగ్య సమస్యలను ఆధారం చేసుకొని చెలగాటాలు ఆడుతూ తమాషాలు చేస్తూ జనాన్ని తప్పుధోవ పట్టిస్తూ జన జీవనాన్ని ప్రభావితం చేసే ఇలాంటి వాటిని సమాజ శ్రేయస్సు,సంక్షేమం ద్రృష్య ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించ కూడదు,సమస్యలు ఉత్పన్నం చేస్తారు(స్రృష్టిస్తారు)!
🙏. ఇది అబద్దం,. అమ్మవారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు... గుడి కట్టొద్దు అనదు, భక్తుల సౌకర్యర్థం గుడులు అభివృద్ధి చేస్తారు కాని,. దేవత ఒక్కతే ఉంటే భూమే ఉండదు,... అమ్మవారు ముగా జివి బలి కాని, సారా, కాళ్ళు అంటే మద్యం కొరదు,.. 🙏
యాంకరవ్వ జర ఆతల్లి చెప్పిన విషయం జనాలకు గట్టిగ చెప్పవెందుకు రెండు రెండు కోసుడు వద్దు ఒక్కటి కూడా కోసుడు వద్దు పిరికెడు బంగారం (బెల్లం)పెట్టు అని స్పష్టంగా చెబుతుంది కొంచం ఆవిషయం చెప్పి మూగజీవాల కోసుడు ఆపుతల్లి
దేవుడు వస్తే ఇలా ఉంటారా ఏ దేవత చెప్పింది మందు కావాలా కోడి కావాలని రక్తం తాగేది దేవత అట్లయితే ఆ దేవత దయ్యం ఈ పూణకాలనేవి నమ్మకం లేనిది నిజంగానే అమ్మ ఒంటిమికి వస్తుందని ఏ పురాణంలో ఉంది ఈ పాపం చేసే ఈ శరీరం మీదకి దేవుళ్ళుస్తారా దేవుళ్ళని ఎగతాళి చేయకండి ప్లీజ్🙏🏻
సమ్మక్క సారక్క తల్లి నన్ను కాపాడండి నాకు మంచి జీవితం ఇవ్వండి నాకున్న ఆర్థిక పరిస్థితులను చక్క పెట్టండి తల్లి 🙏🙏🙏🙏
నేను చేస్తున్న పనులు విజయవంతం కావాలి...నన్ను దివించు తల్లి🙏🙏🙏🙏
మమ్మలనందరిని చల్లగా చూడు తల్లి. ఏ ఇబ్బంది లేకుండా. 🙏🙏🙏🙏🙏🙏🙏
సమ్మక్క సారలమ్మ తల్లులార మా మీద కొంచెం దయ్య చూపు తల్లి.. నా నౌకరీ నాకు రావాలి తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏
😅
First chadhuvuko ra babu,,,,,adhe vasthadhi
A Naukri Ravali Neeku
అమ్మ అందరు చల్లగా ఉండేలా చూడు తల్లి 🙏🏻🙏🏻🙏🏻
Naku job vasthe next medaram vachi bangaru samarpinchukunta! 🙏💐💐
@loozerjagan4960 bangaram ante bellam
Bangaram ante bellam ammavariki istamaina nyvedhyam not gold
Nijamaina devudu aithe telangana ani pakshapatham chupadu desham loni prajalu me daggaraku chala mandi vacharu andarini challaga chudali thalli meeru. Sammakka sarakka thallulaku na padabi vandanalu andarini aashirvadinchandi amma..🙏🙏
💯
మేము ఆంధ్రప్రదేశ్ మార్కాపురం నుండి వచ్చాము తల్లి మమ్మల్ని కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను కూడా కాపాడు తల్లి
Madi Kunta bro, maa brother kudaa e roju velladu bro medaram
@@HariBabuDuggempudi ఓకే బ్రో
Madi kuda Markapur ye
😂😂😂😂
@@RajuChinna-fi2wl S బ్రో
సమ్మక్క 🌹🙏🏼సారల క్క వానదేవత లకు వందనాలు 🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹
Akhila prapanchamlo unna andhari manchivallani nyvve kaapadali Amma ❤❤
దేశ ప్రజలను కపడుకుంటా/అనాలి,తెలంగాణ కాదు.అన్ని రాష్ట్రాల ప్రజలు వచ్చారు తల్లీ🙋🙏
జై తెలంగాణ
SSS
Action kabatti flow lo ala annadi
Only 4 telangana
Script అలాగే ఇచ్చారు.😂😂😂
సమక్క తల్లి వేరు ఈమె వేరు, తల్లి ప్రజలందరినీ సల్లంగ కపడ్తడి...ఆమెకు అందరం బిడ్డలమే... ఈవ్వాల చాలా మంచిగా దర్శనం అయింది ❤
తల్లి సమ్మక్క సారక్క తల్లి అందరిని చల్లగా చూడాలమ్మ
Jai sammakka saralamma talli ki jai 🙏🙏🙏🙏🙏🙏
Jai sammakka sarakka thallulu amma memu mi pillalamu first time mi gaddelu daggaraki vachi mi dharsham chesukunte maku entho anandam undhi ammalu alage memu inka santhoshanga undalante malli mi darshananiki ravalante govt tho ravalani korukuntunna ammalu ma korikalanu neraverchutharani masarakorukuntunam thallulu jai ammavarlu,🎉🎉
sammakka tali sarakka talli nanu naa family ni kapudu tali 🙏🙏🙏🙏🙏jai sammakka jaisarakka
Bless me sammakka thalli me dhivenalu maku andhali thalli ma husband kisi job ravali thali next month sariki ni mokku thirusta thalli yesterday puja chesanu thalli 🙏🙏🙏🙏
❤Warangal Devi Nayak (Srinu amma)🎉
Telangana ఒక్కటే కాదు అంటే అవిడ అమ్మరు కాదు100💯
అ అమ్మ దయవలనే నాకు జాబ్ వచ్చింది 🙏 జై సమ్మక్క సారక్క తల్లి 🙏
Samakka is real but that women is not true, look like acting
Oh my God unbelievable congratulations
4:51
JAI.SAMMAKKA.JAI.SARAKKA.JAI.JAMPANNA.JAI.🙏🙏🙏🌹🌹🌹
Naku job ravali thalli e year next year vacchi bangaram samarpinchukunta thalli🙏🙏
Vache medaram jatara lopu nen CA ipoyi manchi package tho corporate lo settle ite bangaram samarpistanu ... Thalli 🙏🙏🙏🙏🙏
Sammakka sarakka thalli ki jai 👏👏👏👏
Jai ammma ki 🙏🙏🌹
Jai uttar Telangana
జై శ్రీ సమాఖ నేమహ్
nen sammakka talli ni nammuta but. nak yendduko e talli sigam anta genuine gani piyaled... mic meda baga focus chesindhi....
దేశం మొత్తం కపాడుకుంట్ట అనాలి తల్లి, ప్రజలు మంచిగా ఉండాలి అంటే తల్లీ నీ చుట్టు వుండడానికి కావాల్సిన ఏర్పాట్లు చెయాలి కదా తల్లి, అలాగే నీ గుడి కట్టే అదృష్టం కేంద్రానికి ఇవ్వాలని కోరుతూ నీ భక్తుడు
Natakam😂😂😂😂😂
Ayethe Venkateswara Swamy budda shilpam 😂
S
ఆలా అనకు అన్న నీకు కూడా వస్తాది సమ్మక్క సారక్క పూనకం 🙏🙏
God is real but this women is fake
@@shikharsontakke7710exactly
🙏🙏👍
జై సమ్మక్క 🚩🙏🚩 జై సారలమ్మ 🚩🙏🚩
JAI SAMMAKKA SARAKKA THALLI
Amma santhosham 😇💚🙏🏻
Jai Sammakka Saralamma Ki Jai 🙏🙏🙏
Naku job vasthey mali vachey jatharaku vastha amma 🙏🙏🙏🙏
Thallium sammaka vache jatharaku mamalni rapichuko mandarin challangachudu thalli🙏🙏🙏🙏
Wow nenu medam ke vellam nejam chepthunna aa thalli ne namukunte antha manche jatuguthundi
Jai mata di ji 🙏🪔🪔
Jai Samakak Srakak🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Elantivi chusi devullani Ela nammali em manushulu ra meeru Mee veshalu😢😢😢😢😢
Devullani nammu ani evvaru chepparu nayana gorrela mandha laga andaru poyyaru idi antha okka nammakam matrame
@@Akshay13134 nammakam vundi devudu vunnadu chuienchamantava nenu chiestha kani frst nvu gaalini chuienchu shasthralu chebthunnaie purathana shidilalu chebthunnaie grandhalu chebthunnaie devudu vunnadu Ani.....gorrelu vunnaie avi ekkadina vuntaie vatiki devude samadhanam cheppali ...
@@prathapguptha522music Nenu gali undi ani prove cheyadaniki okka balloon lo gali nimputha adi chuddaniki peddaga aythadi and ah balloon weight kuda increase aythadi mari ni devudu unattu ela tesukovali okka vidanam cheppu ila cheste devudu unnadi ledo ani prove cheyochu ani
Ippudu puranallo grandallo rasinavi anni kathalu adi nijam ani ela prove chestav
Sammakka Sarakka🙏🙏
Jai sammakka sarakka thalli
Thalli sammakka saralamm na pillalanu na barta ni my all family ni Baga chusuko thalli
మొడిగారీ సమ్మక్క సారలమ్మ గుడి బడి కుంభ మేళా గిరిజన యూనివర్సిటీ కట్టాటారు మోడీ జై హొ గిరిజన జాతర జై హోం బీజేపీ జై హొ మోడీ గ్రూప్ జై
Amma thalli sammakka Naa Pelli jaripinchu Amma next jatharaki medaram vachhi bangaram istanu thalli
Madhyallo 😂aa eyyyuuuu eyyuuuu endho jathi ratnalu chusi inspire ayinatlu undhi akka😂😂😂
Sammakka sarakka talli mayana dsc 2008 batch poyina prabutwam lo rale eppudu revanth gari prabutwam lo job radaniki redyga vundi. Atuvanti
Atamkam lekunda job vaste , next 3 y ki medaram vastamu bagaramu samarpinchukuntamu talli job vvachela chudamma.
AMMA ... ...
Mammalni challangaa chudamma thalli 🌺🌺🙏🙏
Om sammakka sarraakka thalli ki jai 🙏🙏🙏🙏
Super Thali Sammakka
జై సమ్మక్క సారక్క
Camera side thirigi yentha baaga matladuthunnaro.
Ma kutumbanni kapadi talli
Ameku devudu raledu ostey only Telangana ne kapadatha ani kakunda mottham prapanchanne kapadutha anedi
super
కొంత మందికి సమాజంలో పెద్దరికం వెలగబెట్టడానికి ఇలాంటి వ్యసనాలు ఒక పిచ్చి,వెర్రి వింత,సరదా ముచ్చటపడి ఆనందాన్ని,సంతోషాన్ని కలిగిస్తాయేమో గానీ,ఇలాంటి వాటివల్ల ధర్మానికి కలంకం తెచ్చి పెడుతున్నారు,నో యూజ్,పూనకాల విద్యలు నేర్చుకొని చాల మంది వాళ్లని నమ్మిన జనం నమ్మకాన్ని ఆసరా చేసుకుని,ఆ నమ్మిన మూర్ఖ జనం మద్ధతుని కూడగట్టుకుని,వారి సహకారంతో సంఘటితమవుతూ అనైతిక,అక్రమ, అన్యాయాలకు,దురాగతాలకు పాల్పడుతూ దుష్ట కార్యక్రమాలకు తెగబడుతున్నారు,సోసైటీలో వీటిని నిర్మూలించాలి! ✖️❌️ఇలాంటి బొకడా వేషాల నటులకు పెద్ద పీఠ వేసి గొప్పలా చూయించకూడదు... ఇలాంటి నటులకు బహుషా అస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువేనేమో...420 చీటర్స్ కేడి కిలాడీ నెంబర్ వన్ అన్నమాటా...జనంఆరోగ్య సమస్యలను ఆధారం చేసుకొని చెలగాటాలు ఆడుతూ తమాషాలు చేస్తూ జనాన్ని తప్పుధోవ పట్టిస్తూ జన జీవనాన్ని ప్రభావితం చేసే ఇలాంటి వాటిని సమాజ శ్రేయస్సు,సంక్షేమం ద్రృష్య ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించ కూడదు,సమస్యలు ఉత్పన్నం చేస్తారు(స్రృష్టిస్తారు)!
Eeme cheppedhi clear ga vnandi.... Sammakka thalli unnadhi etlanti Pichakuntladhi thagi edhedho Vaaguthundhi Nammoddhu dheenni.. Anni pichi matale matladuthundhi
yes
Pakkana unna vallu navvu apukuntunnaru😂😂
జై సమ్మక్క తల్లి సారక్క తల్లి
Andharu bagundali thalli nanu kuda andharithi chala happy ga santhoshanga vundela chudu swammy na valla andharu happy ga vundela chudu thalli🙏🙏🙏🙏🙏
🙏. ఇది అబద్దం,. అమ్మవారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు...
గుడి కట్టొద్దు అనదు, భక్తుల సౌకర్యర్థం గుడులు అభివృద్ధి చేస్తారు కాని,. దేవత ఒక్కతే ఉంటే భూమే ఉండదు,...
అమ్మవారు ముగా జివి బలి కాని, సారా, కాళ్ళు అంటే మద్యం కొరదు,.. 🙏
Amma talli nannu kastalu nuchi kapadu amma
Varangal lo poratam chesindhi kabatti Telangana antundhi ante devatha tappu pattentha kaadhu nuvvu ni camenta chendalanga undhi
యాంకరవ్వ జర ఆతల్లి చెప్పిన విషయం జనాలకు గట్టిగ చెప్పవెందుకు
రెండు రెండు కోసుడు వద్దు ఒక్కటి కూడా కోసుడు వద్దు పిరికెడు బంగారం (బెల్లం)పెట్టు అని స్పష్టంగా చెబుతుంది
కొంచం ఆవిషయం చెప్పి మూగజీవాల కోసుడు ఆపుతల్లి
Amma thalli Naku job vasthe nenu na attu bagaram estha thalli malli vache jatharaku
🙏🙏🙏🙏
Kallu tagi action bagundi
Ammaaa🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ దేవతకు ఇప్ప పువ్వు సార కావాలంట...తీసుక రండి రా...?
Vasthadi kada bro ammavariki
అమ్మ నీకు అమ్మవారు రాలేదు నీకు వచ్చింది మొత్తం డ్రామా అమ్మవారు వస్తే మైక్ లో మాట్లాడుతారు తలకాయ
S
💯
అమ్మ వారు వచ్చింది అని అందరూ నమ్ముతున్నారు మనకు నమ్మకం ఉండాలి అమ్మవారు రాలేదు అన కూడదు
ఎవరికి నష్టం చేస్తలేదు కదా
Edhi nijamena Naku doubte
Miru sammakka thalli nakstram,raasi cheppagaligithe Inka e story yeppudu jarigindho Inka clarity cheppina varu mire avtaru sir
A devudu cheppe manishi naku thelusu
Bless me amma...🙏🙏🙏
Amma mama baguntama Chaput Amma.
🙏🏻🙏🏻🙏🏻
Jai shree sammakka saralamma thalli andarini challaga chudandi thalli 🙏🌹🚩🚩
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎊
Mic ekkada pettinav వీపు సాపు చేస్తారు వాళ్ళు తమాషా అనుకుంటున్నావా....
Att..Kamalasan 😂😂
Devata ellakuda matladutunda Naku teluvadu
Jai Sammakka Sarakka
Amma ah devatalu unapudu telangana❤enduku undi thalli
Devathalaku state preference enduku untadi
Same doubt 🤔
She is fake
🙏🕉️🚩🙏🌹🌹🌹🌹🌹🌹
దేవుడు వస్తే ఇలా ఉంటారా ఏ దేవత చెప్పింది మందు కావాలా కోడి కావాలని రక్తం తాగేది దేవత అట్లయితే ఆ దేవత దయ్యం ఈ పూణకాలనేవి నమ్మకం లేనిది నిజంగానే అమ్మ ఒంటిమికి వస్తుందని ఏ పురాణంలో ఉంది ఈ పాపం చేసే ఈ శరీరం మీదకి దేవుళ్ళుస్తారా దేవుళ్ళని ఎగతాళి చేయకండి ప్లీజ్🙏🏻
🎉nameyhey amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sammaka jai sarakka thaili 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma antha manchi jaragalani aashirvadhinchu talli
Telangana ippudu undi appudu lekunde kada
🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మా ఇంటిలో అన్నం బాగానే ఉడుకు తుంధి 🎉🎉
😂😂😂😂vest 😅😅
Jaatara ayyedi 2 years ki okkasari kada mari 3 years as ntunaru yenti