యూదయ దేశపు బేత్లెహేమా|Sis. Deepa Sudhakar Bandaru| Telugu Christmas Songs| Hebron Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024
  • This song is written and composed by Sis. Deepa Sudhakar Bandaru.
    సంగీతానికి లేదా స్వరానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా, సండే స్కుల్ మరియు VBS లలో ఈ పాటను నేర్పించేలా ఈ పాటను చాలా మందికి అందుబాటులో ఉంచి దేవుని మహిమ పరచాలని మా ఆశ.
    Lyrics:
    యూదయ దేశపు బేత్లెహేమా - ఏమి ఏమి నీ ఘనత
    అహా ఏమి ఏమి ధన్యత
    ఎంత మాత్రము అల్పురాలవు - కావుగ నీవు ప్రధానులలో
    అహా కావుగ నీవు ప్రధానులలో
    1. ఇశ్రాయెలీయులనే... - యవత్ ప్రపంచములనే
    ఏలబోవు అధిపతి యేసయ్యే - నీలో నుండె వచ్చున్
    నీకదిఘనమును తెచ్చున్ - అహా నీకదిఘనతను ఇచ్చున్
    2. జివిత కాలమంత - మరణభయమే కద అంత
    పాపదాస్యములో నిను బంధిచిన - అపవాదిని ఓడించెన్
    నీకిల రక్షణ నిచ్చెన్ - అహా మరణ భయము పోగొట్టెన్

Комментарии •