Inko 10 years cheyandi half century avuthundhi guiniss book and limca book records lo akkuthundhi me name 😂😂🤣🤣 the longest aplication process award vasthadhi
ఎన్ని సార్లు aplay చేస్తాం పెరు ఉండీ అంటరు రిజిస్టేషన్ కు చేసారు ఇప్పటి ఇల్లు లేదు ల్యాండ్ లేదు పోని కొనుక్కునే శక్తి లేదు రెంట్ కట్టలేక ననపట్లు పడుతున్న ఎ గవర్నమెంట్ వచ్చిన పెదవాలకి మాత్రం ఎం ఉపయోగం ఉండదు 😢😢😢😢😢😢 కష్టపడేడి అద్దిలకె వస్టుంది
మేడమ్ నాకూ నా husband లేరు, నేను నా పిల్లలు untunamu , rent kataleka పోతున్నాను నాకూ సొంత ఇల్లు apply ఎలా చేయాలి.వస్తుందా మాకు ఎవరూ సాయము చేసేవారు లేరు please 🙏 సహాయం చేయండి
Mam,maa land documents maa name tho levu ante ma site 1982 lo government ichna di registration ledu but memu konnattu(2021) ma deggara 100 ₹ non judicial papers unnai Ippudu emu ade intlo untunnam illu kattukovali memu apply chesukovacha and jagan government lo OTS kuda cheinchukunnam memu eligible ee na please mam reply me
Madam ఇల్లు స్కీం వచ్చాయి అన్నారు డానికి రేషన్ కార్డు కావాలి అంటున్నారు బట్ మేము న్యూలీ మారీడ్ అండి అవుతాడా మాకు ఇల్లు స్కీం 2,90,000 అన్నారు మేడం దానికోసం చెప్పండి
Madam maku ap housing scheme lo house vachindhi but last year inka original patta ivvaledhu...so same ration card ma husband name midha nenu apply cheyoccha e loan.
Madam maa ku Jaga Mohan Reddy garu 1sent sait Vachinadee site chupechaladu maku House ladu Money ladu Rent house lo vutunamu Rent kuda katukolakapothunamu
మేడం నాకు పుట్టింటి వారిచ్చిన స్థలం ఉంది. వేరే ఊర్లో నేను అత్తింటి వారి ఇంట్లో ఉంటున్నాను. రేషన్, ఆధార్.అడ్రసులన్నీ అత్తింటి వారి సైడే ఉన్నాయి. నాకు స్థలం ఉన్నచోట అప్లై చేసుకోవచ్చా,ఈ లోన్ కి చెప్పండి మేడం ప్లీజ్, మాకు ఎక్కడ సొంత ఇల్లు లేదు.
Madam oka small dout mam akada manaku sachavalyam kani house lene valaki government house katteche esthundhi anaru kadanikid mam edana amam kani akada news bayatiki raledhu kada mam
Madam ma babuu birth certificate lo spelling mistake undhi andi. Ippudu dhanni correct cheyadanikii birth place ki velli cheyinchala ledha unna city lo cheyinchacha, and. Iddhi mesevva. Lo chestthara andi koncham chepandi madam
ఆన్లైన్ లో కూడా పెట్టొచ్చు అండి ఇబ్బంది లేదు కానీ అక్కడ ఎవరు రెస్పాండ్ ఎవరు మాట మీరు ఉన్నచోట పెట్టుకున్న మళ్ళీ అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది దాని కన్నా ఇంకా అక్కడే పెట్టుకోవడం బెస్ట్ అని చెప్తాం
Iss అంటే ఏంటంటే లోన్ కం సబ్సిడీ మాటలు మీకు లోన్ అప్లై చేయాలి ఆ లోన్ సబ్సిడీ వస్తది మూడు లక్షలు 69 లక్షలు అలా ఉంటుంది అది ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి సబ్సిడీతో పాటు లోన్ కూడా ఇస్తారు
మేము గత 40 సం నుండి ఆప్లయ చేస్తూనే ఉన్నాం ఏ వే ద వ రెస్పాండ్ లె ఇల్లు ఉన్నవారికే ఇల్లు డబ్బు ఉన్నవాడికి లోన్ ఇదే రాజ లa కీయం
Baga chepparu andi
Inko 10 years cheyandi half century avuthundhi guiniss book and limca book records lo akkuthundhi me name 😂😂🤣🤣 the longest aplication process award vasthadhi
అవును... ఈ కాలం లో పేదలను పట్టించుకోనే రాజకీయ నాయకులు ఎవరండీ... ఎవరూ లేరు కుర్చీ కోసమే రాజకీయాలు కానీ.... పేద లను పట్టించుకొనే వారే లేరు
40Yrs nunchi e schemes vunnaya
ఎన్ని సార్లు aplay చేస్తాం పెరు ఉండీ అంటరు రిజిస్టేషన్ కు చేసారు ఇప్పటి ఇల్లు లేదు ల్యాండ్ లేదు పోని కొనుక్కునే శక్తి లేదు రెంట్ కట్టలేక ననపట్లు పడుతున్న ఎ గవర్నమెంట్ వచ్చిన పెదవాలకి మాత్రం ఎం ఉపయోగం ఉండదు 😢😢😢😢😢😢 కష్టపడేడి అద్దిలకె వస్టుంది
Govt pensinor..my mother..Kani.. chala takkuva amount.. so apply chayyachha
Hai uchitha kutumishan patakam gurchi chepandhi madam plz
Madam jagan ichina illapattalu sangathi cheppandi maku vachindi layout veyaledu chupincha ledu please reply evvandi
మేడమ్ నాకూ నా husband లేరు, నేను నా పిల్లలు untunamu , rent kataleka పోతున్నాను నాకూ సొంత ఇల్లు apply ఎలా చేయాలి.వస్తుందా మాకు ఎవరూ సాయము చేసేవారు లేరు please 🙏 సహాయం చేయండి
Thappakunda vasthundhi cheyyandi
Mam prajapalanalo ration card ki members ni add chesam or kota ration card kosam apply chesam evi apudu vastai
2018 year pending lo unna ntr houseing bills yeppudu release chestaru madam..
Present house lo vuntu loan vachaka start cheyavacha madam house planning. Ippudu start cheste loan vastundo rado teliyadu kada andi
Ap State Government Istundi, PMAY 2.O Website lo Apply Cheyyakandi.
Madam amount tirigi kattala , kattalsina avasaram ledha
పదేళ్లుగా ట్రై చేస్తున్న నాకు స్థలం రాలే ఇల్లు రాలే ఏమి రాలే
Madam maaku land emi ledu own house kuda ledu memu apply cheyochha alane income certificate place lo ration card pettavachha mam pls reply
Rent house valla ki land document undadu kada vallu ela apply cheyali
మేడం సంవత్సరం ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ మీద ఎంత ఉందో అంత వెయ్యాలా లేదంటే ఎక్కువ వెయ్యాలా తక్కువ వెయ్యాలా
జగన్ గారు ఇచ్చిన ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వలేదు మేడం క్యాన్సిల్ అయిపోతది అని అంటున్నారు అది నిజమేనా మేడం దీని మీద ఒక వీడియో చేయండి మేడం ప్లీజ్
B form land unna variki kuda vastada❓.
Leka only Registitom lands ki matrame na❓❓
Asalu no land asalu vallaki em ledu new house ki ela apply cheyali
Apply ki epudu lasat data Madam
PMAY 2.0 Rural areas వాళ్లకు అప్లై process అవకాశం ఉందా మేడం.
మేడం village వాళ్లు అప్లై చేస్తే వస్తుందా
మా రేషన్ కార్డులో మా wife నేను మా పెద్ద బాబు ఉన్నాము కానీ మా ఇద్దరి బాబులు యాడ్ అవలేదు వాళ్ళ ఇద్దరి పేరులు కూడా ఇక్కడ నమోదు చేయాలా
Madam,memu sonta landlo pmawasyojana scheme kinda illu katti 1year inadi Inka amount ivvaledu asalu istara leda.pleasecheppandi.
Mam,maa land documents maa name tho levu ante ma site 1982 lo government ichna di registration ledu but memu konnattu(2021) ma deggara 100 ₹ non judicial papers unnai
Ippudu emu ade intlo untunnam illu kattukovali memu apply chesukovacha and jagan government lo OTS kuda cheinchukunnam memu eligible ee na please mam reply me
మా wife కి విశ్వకర్మ లో టైలర్ గా పెట్టుకుంది కానీ ట్రైనింగ్ కి వెళ్ళలేదు ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదు మేము ఇప్పుడు yes అని పెట్టాలా no అని పెట్టాలా
Medam memu jagananna intiki 35 thousands kattamu kani maku illu katti. Istara medam
Madam ఇల్లు స్కీం వచ్చాయి అన్నారు డానికి రేషన్ కార్డు కావాలి అంటున్నారు బట్ మేము న్యూలీ మారీడ్ అండి అవుతాడా మాకు ఇల్లు స్కీం 2,90,000 అన్నారు మేడం దానికోసం చెప్పండి
Madam village lo house kattalante yala apply cheyali
Hello mam 👋❤❤❤
Hi andi, ఎలా ఉన్నారండి
@Meesevamadam good mam meeru Ela unnaru 😍
Ap Housing scheme yeppati nundi start avuthundi medam
Madam maku ap housing scheme lo house vachindhi but last year inka original patta ivvaledhu...so same ration card ma husband name midha nenu apply cheyoccha e loan.
Okasari bank ki velli kanukondi plzzz
House sanction chestara loan subsidy istara
Mam naku asalu government house raledu mam malli diniki New ga aplay chesukovach mam
Madi eluru mam aplay cheyasukovacha mam plz reply
Madam maa ku Jaga Mohan Reddy garu 1sent sait Vachinadee site chupechaladu maku House ladu Money ladu Rent house lo vutunamu Rent kuda katukolakapothunamu
Malli manam payment cheyala monthly entha intrest padthadi
Madam housing pending bill epudu padatae madam 2018to 2019
Maadi AP madam memu telangana lo ellu kattukotaniki apply cheyyochaa madam
మేడం మేము అది ఇల్లు లో ఉంటున్నాము (ISS) ఇదే క్లిక్ చేయాలి కదా
Madam rural vallu pettukovacha
Edhi urban andi
@@Meesevamadamrural vallu eppudu madam and NTR houseing scheme eppudu madam
@@Meesevamadam rural vallu appudo cheppandi please
Maku Inka ration card raladu apply chesukovachha
6. Land document (In case of BLC vertical)?
మేడం దీని గురించి కొంచెం చెప్పండి
మేము అద్దె ఇంటిలో ఉంటున్నాము
Apply chess 3 years aindi Intha varaku raledhu evaru cintact cheyalo telidam ledhu
Lasat data ఎపుడూ వరకు టైం ఉంది madam please reply
Mam new inti application eala petali
Pmay gramin eppudu apply chesukovali
మేడం నాకు పుట్టింటి వారిచ్చిన స్థలం ఉంది. వేరే ఊర్లో నేను అత్తింటి వారి ఇంట్లో ఉంటున్నాను. రేషన్, ఆధార్.అడ్రసులన్నీ అత్తింటి వారి సైడే ఉన్నాయి. నాకు స్థలం ఉన్నచోట అప్లై చేసుకోవచ్చా,ఈ లోన్ కి చెప్పండి మేడం ప్లీజ్, మాకు ఎక్కడ సొంత ఇల్లు లేదు.
rural vallu eppudu madam and NTR houseing scheme eppudu madam
రూరల్ లో కూడా అవుతుంది అండి కాకపోతే ఏంటంటే లక్ష 86000 మాత్రమే ఇస్తున్నారని అన్నారు
Mee seva madam kadhu miru
Maa seva madam
Haha, thankuq so much andi🥰🥰
హాయ్ మేడం ఎలా ఉవున్నారు
Fine thankuqqq
Father ditails kada adhaar card ledhu madam death athanu akkada ami cheyali mari
డెత్ అయితే ఫాదర్ పేరు ఉండి లేట్ అని పెట్టండి
ఆశ వర్కర్ల జాబ్స్ గురించి చెప్పండి విజయవాడలో ఉంటాము
Ok andi
మర్చిపోకుండా విజయవాడలో పడినప్పుడు చెప్పండి థాంక్యూ సో మచ్
Place husbend Peru meeda unda PMAY 2.0 Apply wife Peru meeda apply cheyavacha medam .
Ledu andi
Ap unchi vachi HYD lo rent ki untunnavaru hyd lo House ki apply cheyyavacha madam
అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఉంటే చేయొచ్చు
Naku phone chesi pan card Xerox pampinchamannaru
ఎందుకండి పాన్ కార్డు జిరాక్స్ అని అడిగారా
Madam viklango ki application
కొత్తగా స్థలం కోసం అప్లికేషన్ ఎలా చేయాలి మాకు ఎటువంటి స్థలం లేదు అండి
Raganey cheptaanu andi
Hi mama maku own house ledhu memu apply cheskovacha
👍
Madam oka small dout mam akada manaku sachavalyam kani house lene valaki government house katteche esthundhi anaru kadanikid mam edana amam kani akada news bayatiki raledhu kada mam
ఇది పట్టణంలో వాళ్ళకి మాత్రమే నా లేక పల్లెటూరు వాళ్ళు కూడా అప్లై చేయవచ్చా
అందరికీ అండి
@Meesevamadamtime eppati varaku
మేడం మేము అద్దె ఇంట్లో ఉంటున్నాము అయితే మాకు ల్యాండ్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉండవు కదా
కొత్త ఇల్లు కోసం అప్లై చేయడానికి లేదా మేడం
రేషన్ కార్డు ఎక్కడ మేడం
Anta estaru lone
Hi madam
Residency certificate lo address change cheskovadam ela?
అసలే రెసిడెంట్ సర్టిఫికేట్ లేదండి అడ్రస్ ఎలా చేంజ్ చేస్తారండి
@Meesevamadam certificate undi mam but h.no. mistake change cheyalante process
మేము ఇంటికోస అప్లై చేసాము కానీ మాకు ఇల్లు రాలేదు ..ఎందుకు అనేది తెలియడం లేదు..ఎలా ఎంక్వరి చెయ్యాలో కాస్తా చెప్పండి మేడం
సచివాలయం కి వెళ్తే తెలుస్తుంది అండి
కొంచెం నా comments కి రిప్లై ఇవ్వండి మేడం please
Telangana ki వర్తిస్తుందా medam
No
Madam rural vallu eligible kadha
Urban andi
Madam rationcard new ga release chsara
Chestaru andi
@Meesevamadam inka chyaleda
Madam ma babuu birth certificate lo spelling mistake undhi andi. Ippudu dhanni correct cheyadanikii birth place ki velli cheyinchala ledha unna city lo cheyinchacha, and. Iddhi mesevva. Lo chestthara andi koncham chepandi madam
Birth place ki velli chesukovali andi ma babu ki last month cheyenchamu Birth place municipal office lo chestharu
ఆన్లైన్ లో కూడా పెట్టొచ్చు అండి ఇబ్బంది లేదు కానీ అక్కడ ఎవరు రెస్పాండ్ ఎవరు మాట మీరు ఉన్నచోట పెట్టుకున్న మళ్ళీ అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది దాని కన్నా ఇంకా అక్కడే పెట్టుకోవడం బెస్ట్ అని చెప్తాం
@@Meesevamadam thank you so much madam
Medam ISS option pls tel me
Iss అంటే ఏంటంటే లోన్ కం సబ్సిడీ మాటలు మీకు లోన్ అప్లై చేయాలి ఆ లోన్ సబ్సిడీ వస్తది మూడు లక్షలు 69 లక్షలు అలా ఉంటుంది అది ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి సబ్సిడీతో పాటు లోన్ కూడా ఇస్తారు
@Meesevamadam 9 laksahlu subsidy ravali ante ela medam
Madam 4 lakhs announce chesaru kada antha ivvarani ma village engineering assistant chepparu 2,80,000 istaranta entha varaku nijam
Kali స్థలం ha andi midi లేక house తో vunda స్థలం
Kali స్థలం అండి
Madam asalu land Leni waallu a la apply cheyyali madam chaala years nunchi apply chesthunnanu eppati kochi maaku government house raaledu
Government nudi kittuko house s yapudu vadhuluthadu madam
నేను కూడా వెయిటింగ్ అండి
నా కామెంట్స్ కి రిప్లై ఇవ్వండి మేడం
Sorry andi, koncham amma ku health bagoledu anduku nenu chala varaku msg chudaledu andi, Cheppandi plz,
Iloveyou
🤝🤝🤝👍❤❤❤❤
Asala land leni vallu aela katukovali madam
ల్యాండ్ కి అప్లై చేయాలండి
@Meesevamadam thankyou madam reply echinandhuku land ki aela apply cheyalo chepandi madam
land lekapothe ela mdam
Asalu land ledhu ande 🤦🏾♀️
Pettukondi option raganey