స్వామి నేను ప్రమాదవశాత్తు నడవలేను ఏడు సంవత్సరాలు అవుతుంది ప్రమాదం జరిగినేను లేచి నడుచుకుంటూ నీ సన్నిధి కి రావాలని ఉంది ఏడు సంవత్సరాల నుంచి నడవలేకపోతున్నా స్వామి నాపై దయ చూపు తండ్రి నా పాపం ఇంతటితో తొలగించి నేను నడుచుకుంటూ నీ సన్నిధికి వచ్చి నీ దర్శన భాగ్యం కల్పించు స్వామిజై బాల ఉగ్ర నరసింహ నమో నమః నమో నారాయణాయ
స్వామి మా అమ్మ కి ఏ ప్రాబ్లెమ్ లేకుండా చూడు స్వామి మా అమ్మ.. ఇపుడు నేను మంచి గా ఉన్న నా ఆరోగ్యం బాగుంది అని చెప్పాలి స్వామి బాగు అయితే ని దర్శనం చేసుకుంటాను... నాకూ కూడా మంచి గా చూడు స్వామి మా పాపా కి aproblem లేకుండా చూడు స్వామి 🙏🙏🙏🙏💐💐💐
జై బాల ఉగ్రా నరసింహ స్వామీ నమః నా ఆరోగ్యం మంచిగా ఉండేట్టు చూసుకో తండ్రి నీకు కోటి దండాలు స్వామీ పాదాభివందనాలు స్వామీ ఎంతో బాధలో ఉన్నాను స్వామీ అతి త్వరలో నీ దర్శనం చేసుకుంటాను తండ్రి స్వామీ
బాల ఉగ్ర నరసింహా స్వామి మా కుటుంబం మరియు అందరూ ఆయురారోగ్య లతో సంతోషం గా ఉండాలని మరియు మాకు సిరి,సంపదలు, పేరు,ప్రక్యాతలు, మేము కోరుకున్న మంచి కోరికలన్నీ కల్పించయ్య..ఓం నమో నారాయణాయ నమః..
ఓమ్ నమశ్శివాయ. 🕉️🌺🌿 ఓమ్ శ్రీ బాల ఉగ్ర నరసింహ మూర్తి దేవా ! తండ్రీ ! 🌺🙏🌺 దేవా, మా బిడ్డలను నాగ కృష్ణ దివ్య స్కంద లను మీ చల్లని ఆశీస్సులతో ఎల్ల వేళలా కాపాడుతూ, సర్వే జనాః సుఖినోభవంతు గా అందరినీ కాపాడమని ప్రార్థిస్తూ,మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి తండ్రీ ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ 🕉️🙏🌺🌿🙏🌺 నమః శివాయ.
జై బాల నరసింహ స్వామియే నమో నమః నాకు పండంటి బిడ్డని ప్రసాదించు స్వామి 13 ఏళ్లుగా పిల్లలు లేకుండా చాలా బాధపడుతున్నాను ఈ 🙏🙏సంవత్సరము లోగా ప్రెగ్నెన్సీ వచ్చే అంతా మంచి జరగాలని చూడు స్వామీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను స్వామి అక్కడకు రప్పించేలా చేయి స్వామి😢😢🙏🙏
మా అన్నయ్య కూడా మాటలు రావు వయస్సు 58 చిన్నప్పటి నుండి రావు మా అన్నయ్యకు మాటలు రావాలని ఆ నరసింహ స్వామికి శిరస్సు వంచి నమస్కరిస్తూ.... ఓం భగవతే శ్రీ లక్ష్మి నరసింహ స్వామియే నమః. ఆ భగవంతుడు తప్పకుండా మా అన్నయాను కాపాడుతాడు.
మా అన్న కొడుకు మాటలు రావు వాడు నడవలేదు వానికి మాటలు వచ్చేటట్లు నడిచేటట్లు చూడు స్వామి వానికి మాటలు నడక వస్తే నిన్ని ధరించుకుంటాము స్వామి ఓం నమో బాల ఉగ్ర నరసింహస్వామి
Chala clear ga Baga cheparu chairman garu ado normal ga chepali nd Leni matalu kalipi chepaidi untai verai ga chepalai vallu but ekada Anni nijalu kabati clear ga point point cheparu great God bless you all
బాల ఉగ్ర నరసింహ స్వామి నమస్కారం చేసి అడుగుతున్న నా బిడ్డ నందినికి మతి మరుపు లేకుండా ఆరోగ్యం కోసం నిన్ను నేను వేడుకుంటున్నాను. ఆ బిడ్డ జీవితం బాగు చెయ్ స్వామి నీ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాము
బాల ఉగ్ర నరసింహ స్వామి ఈ వారం రోజుల్లో నా కొడుకు మాట్లాడేలా చేయు స్వామి🙏🙏 వచ్చింది ని దర్శనం చేసుకుంటా తండ్రి నాకు తోచింది నీకు సమర్పించుకుంటాను స్వామి ఇదే నా కోరిక తండ్రి జై బాల ఉగ్ర నరసింహ స్వామికి 🙏🙏🙏
చాలా బాధలో ఉన్నపుడు నేను నీ దగ్గరకి ని గుడి కి వచ్చాను చాలా బాధలు పోయవి స్వామి ఇప్పుడు కొన్ని బాధలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి చాలా బాధలు కొన్ని పనులు కావట్లేదు అన్ని వెనక అవుతున్నాయి ప్రతి ఒక పనిలో మీరు ఉంది ముందుకు నడిపించాలి స్వామి నా పెద్ద కూతురు మంచి పనులు సెటిల్ కావాలి చిన్నమ్మాయికి ఏదైనా జాబ్ రావాలని కోరుకుంటున్న పిల్లలు సంతోషంగా ఉన్నారు మనవరాలు మనవడు సంతోషంగా ఉండాలి నా పనులు జరగాలి స్వామి నిన్ను వెతుక్కుంటూ నీ గుడికి వస్తాను స్వామి ఓం నరసింహ స్వామి🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
స్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి నా అనారోగ్య సమస్యలు తగ్గి పోయి మా కుటుంబం ఆరోగ్యం గా సంతోషంగా వుంటే నా కుటుంబం తో నీ దర్శనానికి వస్తాము స్వామి మా కోరిక మన్నించి కాపాడు తండ్రీ
స్వామి నీ చూపించండి ఒక్కసారి నాకు ఆక్సిడెంట్ అయ్యింది రెండు కాళ్ళు స్పర్శ లేదు నడవలేను స్వామి నన్ను దయ చుడండి స్వామి నరకంగా ఉంది చనిపోవాలని ఉంది ఈ నరకం కంటే 😢😢😢
మీకు స్వామివారిని చూపిస్తాను రేపు ఉదయం కచ్చితంగా మీకు స్వామి వారిని దగ్గర నుంచి చూపిస్తాను. రేపు ఉదయం లైవ్ ప్రోగ్రాం ఉంది ఆ లైవ్ లో మీకు స్వామి వారిని చూపిస్తాను. మీరు ఛానల్ని ఫాలో అవ్వండి మీకు కచ్చితంగా స్వామివారిని చూపిస్తాను. ఇది నా ఫోన్ నెంబర్ 9704463486
జై ఉగ్ర బాల నరసింహ స్వామీ కి🙏🏼🙏🏼🙏🏼 తండ్రి నీకు నా జీవితం ఎలా ఉందో తెలుసు, నా కుటుంబ పరిస్థితులు తెలుసు, వ్యాపారం పరంగా, నా ఆర్థిక పరిస్థితి తెలుసు కనుక నా మనసులో బాధ, నా కోరిక తీర్చు తండ్రి. నా భర్తతో నేను నా పిల్లలతో సంతోషంగా నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునే లా నన్ను ఆశీర్వదించి, మమ్ములను కాపాడు తండ్రి. నీ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తండ్రి..
🙏బాల ఉగ్ర నరసింహ స్వామి 🙏 నా పేరు డి.ప్రసాద్ నేను జులై 1 న tspsc group 4 exam రాస్తున్నాను అందులో నాకు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం వచ్చే టట్లు నన్ను దీవించు (ఆశీర్వదించు) దేవుడా నిన్ను తప్పక దర్శించుకుంట స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ క్రైస్తవులు మన హిందువులని మతాలు మారుస్తూ హిందూ ధర్మo గురించి నోటికి వచ్చింది వాగుతున్నారు, ఇలాంటి మహిమలు జరుగుతుంటే ఒక్క మీడియా కీ చూపించటానికి మనస్సు రాదు 🙏💐జై శ్రీ దత్త
@@Akshayaprajapathivlogs bala ugra narshima swamy dhagra ki Randi me korika chepukondi adhe kachithaga raveridhi my village yarravarm Randi Anna oksri dharashanbagyam chesukondi
స్వామి నరసింహ స్వామి నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే నేను కలుస్తాను స్వామి నా జీవితంలో నాకు ఉన్న ఒకే ఒక కోరిక గవర్నమెంట్ జాబ్ రావాలని ఒక్క గవర్నమెంట్ జాబ్ వస్తే నీ దర్శనం చేసుకుంటాను స్వామి
బాల ఉగ్ర నరసింహ స్వామి మా కష్టాలు తీర్చు తండ్రి మేము మీ గుడికి వచ్చి మాకు తోచిన సహాయం చేస్తాం స్వామి మాకు ఇల్లు కట్టుకోవాలని ఆశయం స్వామి మీరే అండగా ఉండి చెయ్యండి స్వామి సంవత్సరం లోపు ఇల్లు కట్టడానికి దారి చూపండి స్వామి ఇల్లు పునాది మొదలుకగానే మీ దర్శనానికి వస్తాము స్వామి మేము ఏది బిసినెస్ స్టార్ట్ చేసిన వర్కౌట్ కావడం లేదు స్వామి అది కూడా మీరే ముందుండి సాగేలా చేయండి స్వామి మా అప్పులు తిరేలా చేయండి స్వామి మాకు ఎవ్వరు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు స్వామి మీరు రండి స్వామి మాకు అప్పు తిరడానికి ఈ నెల లోపు చెయ్యండి స్వామి మీ దగ్గరకు అప్పు తిరగానే వెంటనే వస్తాం స్వామి ఓం బాల ఉగ్ర నరసింహ స్వామి 🙏🙏🙏🙏🌺🌺🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔🌺మా అప్పు తిరగానే 1000 దీపాలు 101 కొబ్బరికాయలు కొడతాను స్వామి 🥥🥥🥥
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః యర్రవరం గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి మేళ్ళచెరువు రోడ్ల 15 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు మీద ఉంటుంది గూగుల్ మ్యాప్ లొకేషన్ maps.app.goo.gl/RDCLcBqMxKtWYQTA8
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః యర్రవరం గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి మేలచెరువు రోడ్ల 15 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు మీద ఉంటుంది గూగుల్ మ్యాప్ లొకేషన్ maps.app.goo.gl/RDCLcBqMxKtWYQTA8
ఆ వూరి ప్రజలను, స్థానిక అధికారులను, స్థానిక సంఘాలను, స్థానికి శాసన సబ్యులను కోరేది ఏమిటంటే హైదరాబాద్ రోడ్డు నుండి మంచి రోడ్డు (4 లైన్స్) వేయండి. సత్రాలను ఏర్పాటుచేయండి. అన్న దానం మిగతా రోజులలో లిమిటెడ్ గా నైనా పెట్టండి ఎందుకంటే చాలా మంది మిగతా రోజుల్లో కూడ వస్తారు. హైదరాబాద్ రోడ్డు నుండి 4 లైన్ లా రోడ్డు, భక్తులు ఉండటానికి సత్రాలు, వాహనాలు నిలపడానికి స్థలం, టికెట్ కౌంటర్, ఆన్నదాన సత్రం, స్టాఫ్, తరచూ బస్ సౌకర్యం ఇలాంటివి కల్పించాలి. బస్ స్టాండ్ ను గుడి దగ్గర ఏర్పాటు చేయండి. లేదంటే దేవస్తాన బస్ ను ఏర్పాటుచేసి ఆటో ల బారి నుండి వచ్చే భక్తులను కాపాడండి. కుదిరితే KCR గారిని పిలవండి. ఆయన అయితే వెంటనే sanction చేస్తాడు. ఇంకో విషయం తొందరలో ఎన్నికలున్నాయి. ఆడగగానే వెంటనే చేస్తారు ఎవరైన. కాబోయే MLA తో ఈ విషయం తెలియజేయండి.
నర్సింహ స్వామి తల్లి దండ్రులు ఎవరు ఎవరి వద్ద పెరిగాడు బాలుడు ఎప్పుడయ్యాడు బాల ఉగ్ర నరసింహ స్వామి ఏమిటి అర్ధం లేకుండా ఇదంతా ప్రచారం చేసిన వారి పైత్యం తప్ప మరేమీ కాదు జనం ఎప్పుడు కళ్ళు తెరిచి నిజం తెలుసు కుంటారు స్వార్ధ పరుల ప్రయోజనాలకు బలి కావలసిందేనా
బాల ఉగ్ర నరిసింహ సామీ నేను నా భర్త విడిపోయాం స్వామి మళ్లీ కలిసి నేను నాకొడుకు నా భర్త కలిసి బ్రతికేలా చే స్వామి నా భర్త కుటుంబం నుండి ఏమి కష్టాలు లేకుండా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏
బాల ఉగ్ర నరసింహ స్వామీ ... నా కోరికను తీర్చు నాకు 4 yrs నుంచి ప్రెగ్నెన్సీ అందట్లేదు కొన్ని లక్స్ ఖర్చు చేసాము అయినా ఫలితం లేదు ....నాకు ఈ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే నీ దర్శన భాగ్యం చేసుకుంటాను తండ్రి...నాచేత అయ్యేంత సహాయం చేస్తాను తండ్రి🙏🙏🙏🙏🙏
Om namo Bala ugra narasimha swamiye namah 🙏🙏🙏🙏🙏🌹🌺🌼🌹🌺🥥🍎🍌🍌🍎🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏thandri na samasyalu na paristiti neku telsu kaapadu thandri 🙏🙏🙏🙏🙏nen ninnu darshinchukune bhagyam kaliginchandiii thandriii 🙏🙏🙏😭😭😭😭😭😭
బాల ఉగ్ర నరసింహ స్వామి పాహిమాం పాహిమాం స్వామి 🙏🙏🙏🙏శరణు శరణు తండ్రి 🙏🙏🙏🙏🌹నా స్థలం, నాఇల్లు అమ్ముడు పోయేలా చెయ్ తండ్రి నా కున్న శత్రు సమస్యను పూర్తిగా తొలగించు స్వామి 🙏నిన్ను దర్శించుకుంటాను తండ్రి 🙏🙏🙏
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః యర్రవరం గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి మేళ్ళచెరువు రోడ్ల 15 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు మీద ఉంటుంది గూగుల్ మ్యాప్ లొకేషన్ maps.app.goo.gl/RDCLcBqMxKtWYQTA8
బాల ఉగ్ర నరసింహ స్వామి ఈ నెల నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ఐతే నేను నీ సన్నిధికి వచ్చి నీ దర్శనం చేసుకుంటాను తండ్రి కోరిక తీర్చిన తండ్రి నమో నారాయణ నారాయణ నారాయణ దేవుడున్నాడని ఇంకోసారి ఈ కలియుగంలో నిరూపించావు తండ్రి నా కోరిక కూడా నెరవేర్చు తండ్రి
ఓం నమో శ్రీ బాలఉగ్ర నర్సింహ స్వామి స్వామి మీరు నాకు మనసులో దర్శనం ఇస్తున్నారు ఖచ్చితంగా నా బాధలు తీరి మీవద్దకు రాబోతున్నారు నా దారి నాకు దొరుకుతుంది ఇది సత్యం కాబోతుంది అని పూర్తి నమ్మకం విశ్వాసం తో చెప్తున్నాను
స్వామి నాకు సంతనం ఇవ్వు స్వామి నాకు బలం ఉగ్రనరసింహాస్వామి నాకు సంతనం ప్రసాదించు స్వామి నాకు ఈ సంవత్సరామ్ తల్లి కావాలని ఉంది స్వామి నన్ను ఆశీర్వాదించు స్వామి నేను ని మందిరానికి వస్తాను స్వామి నాకు పెళ్లి 5 సంవత్సరాలు ఇంది స్వామి నన్ను కరుణించు స్వామి నాకు తగిన విరాళం ఇచ్చుకుంటాను స్వామి నేను చాలా గట్టిగ నమ్ముతున్నాను స్వామి మిమ్మలిని స్వామి ఆశీర్వాదించు స్వామి నన్ను సంతనం ప్రసాదించు స్వామి నాకు
I am a real bakth andi i went morning to this temple and Heard my problem and came home i had received a message it's clear from my side kindly offer u r problems and get positive and thank god.
నాకు ఆరోగ్యం మంచిగా ఉంది నా పిల్లలతో నా భర్తతో కలకాలం సంతోషం గా ఉండేలా చూడు స్వామి నీ దర్శనం చేసుకుంటాను జై నరసింహ స్వామి
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
త్వరలో నాకు నీ దర్శన భాగ్యం కల్పించు స్వామి
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
@@Villageram9909 🙏🏼🙏🏼
స్వామి నేను ప్రమాదవశాత్తు నడవలేను ఏడు సంవత్సరాలు అవుతుంది ప్రమాదం జరిగినేను లేచి నడుచుకుంటూ నీ సన్నిధి కి రావాలని ఉంది ఏడు సంవత్సరాల నుంచి నడవలేకపోతున్నా స్వామి నాపై దయ చూపు తండ్రి నా పాపం ఇంతటితో తొలగించి నేను నడుచుకుంటూ నీ సన్నిధికి వచ్చి నీ దర్శన భాగ్యం కల్పించు స్వామిజై బాల ఉగ్ర నరసింహ నమో నమః నమో నారాయణాయ
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
@@Villageram9909 edi nijam mnaa
Runa vimochana strotrram veelu inata varaku akkuva saarlu chaduvukondi
శ్రీ బాల నరసింహ స్వామికి జై నా కష్టాలు తీర్చే స్వామి నీ దర్శనం చేసుకుంటాను నాకు తగిన ప్రతిఫలం మీకు నీకు విచ్చు కుంట స్వామి స్వామి🙏🙏🙏🙏
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
స్వామి మా అమ్మ కి ఏ ప్రాబ్లెమ్ లేకుండా చూడు స్వామి మా అమ్మ.. ఇపుడు నేను మంచి గా ఉన్న నా ఆరోగ్యం బాగుంది అని చెప్పాలి స్వామి బాగు అయితే ని దర్శనం చేసుకుంటాను... నాకూ కూడా మంచి గా చూడు స్వామి మా పాపా కి aproblem లేకుండా చూడు స్వామి 🙏🙏🙏🙏💐💐💐
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
నిజంగా మీరు చాలా అదృష్టవంతులు సార్ దేవుని అనుగ్రహం మీకు లభించింది 🙏🙏జై నరసింహ స్వామి 🙏🙏🙏
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
@@Villageram9909 annaiah nak matches ravatledu bro 3 yrs nunchii korukute nijagaa jaruguthaya
@@samelmallepally1386 (+n
@@Villageram9909 ఈ place ekkada district state place చెప్పగలరు
దేవుడా ఇక్కడ కోరుకున్న వారందరి కోరికలు తీరేలా చూడు స్వామి 🙏
👌👌👌🙏
Qqqqqqqqqqq1qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1qqqqqq1qqriqtiqqqqqququqquqyrqyqwquqruyqquqqqqqqqqyoqqiqqqyqyqyiqtyqqqwqqqqqqiqyiqitorqqpyq
Louda teristhadu
కృతజ్ఞతలు
👍
స్వామి మా మనవడికి మాటలు వచ్చేట్లు అనుగ్రహిస్తే మీ దర్శనం చేసుకొని మా శక్తి కొలది సమర్పిస్తాము.
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
ఇందు గలడు అందు లేడు అని సందేహం వలదు ?
ఎందెందు వెతికినా ! అందందు గలడే
శ్రీ చక్రదారి , ఉగ్ర నరసింహుడై.
జై ఎర్రవరం బాలఉగ్రనరసింహ స్వామికి జై
ఓం నమో బాల ఉగ్ర నారసింహాయ నమః
Ekada
@@nagavenik6217 kodad daggra eravaram anta
Bala ugra narasimha swami naku ee nela confirm ga nilabadi they ni daggaraku vastam tandri om namo narayanaya
ఓం శ్రీ బాల ఉగ్రనారసింహ స్వామీ మీ దయతో నాకు మీ దర్శనం అయ్యేలా నాకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోయెల చేయి స్వామీ
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
@@Villageram9909
నర్సింహ స్వామి బాలుడిగా ఎక్కడ అవతరించాడు స్వామీ స్తంభం నుండి నేరుగా అవతరించి నప్పుడు ఆయన బాలుడా
జై బాల ఉగ్రా నరసింహ స్వామీ నమః నా ఆరోగ్యం మంచిగా ఉండేట్టు చూసుకో తండ్రి నీకు కోటి దండాలు స్వామీ పాదాభివందనాలు స్వామీ ఎంతో బాధలో ఉన్నాను స్వామీ అతి త్వరలో నీ దర్శనం చేసుకుంటాను తండ్రి స్వామీ
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
బాల ఉగ్ర నరసింహా స్వామి మా కుటుంబం మరియు అందరూ ఆయురారోగ్య లతో సంతోషం గా ఉండాలని మరియు మాకు సిరి,సంపదలు, పేరు,ప్రక్యాతలు, మేము కోరుకున్న మంచి కోరికలన్నీ కల్పించయ్య..ఓం నమో నారాయణాయ నమః..
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
@@Villageram9909 location pettava bro blz
Mindy oka laksha hundilo veyye
Mla or mp kavala 5 lakshalu viralam ivvaraa
మా చెల్లెలికి మాటలు వస్తే వచ్చే నెల లోపు నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటా స్వామి కనికరించండి బాల ఉగ్ర నరసింహ స్వామి
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
Akkadiki vylli mokuu matalu vasthai
@@sthishkonda142hosptels no need super
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాయ నమః
స్వామి నన్ను నడిపించు స్వామి నాకు నీవే దిక్కు స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swamy మీరు అందరికి ఆశీర్వాదం ప్రసాదించు స్వామి 🙏🙏
ఓమ్ నమశ్శివాయ. 🕉️🌺🌿 ఓమ్ శ్రీ బాల ఉగ్ర నరసింహ మూర్తి దేవా ! తండ్రీ ! 🌺🙏🌺 దేవా, మా బిడ్డలను నాగ కృష్ణ దివ్య స్కంద లను మీ చల్లని ఆశీస్సులతో ఎల్ల వేళలా కాపాడుతూ, సర్వే జనాః సుఖినోభవంతు గా అందరినీ కాపాడమని ప్రార్థిస్తూ,మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి తండ్రీ ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ 🕉️🙏🌺🌿🙏🌺 నమః శివాయ.
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
Kk
బాల ఉగృ నరసింహ స్వామి నా బిడ్డని
ఆరోగ్యం వంతురాలు చేయి స్వామి నీకు రుణపడి ఉంటాను తగిగన వెంటనే వస్తాము అది ఇప్పుడు జరిగితే వెంటనే వస్తాము
జై బాల నరసింహ స్వామియే నమో నమః నాకు పండంటి బిడ్డని ప్రసాదించు స్వామి 13 ఏళ్లుగా పిల్లలు లేకుండా చాలా బాధపడుతున్నాను ఈ 🙏🙏సంవత్సరము లోగా ప్రెగ్నెన్సీ వచ్చే అంతా మంచి జరగాలని చూడు స్వామీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను స్వామి అక్కడకు రప్పించేలా చేయి స్వామి😢😢🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Edhantha Nijame chellamma meru oka sari swami vari Dharshanam chesukoni vellandi Thalli 50 mandhiki santhananni prasadhincharu Amma Kodad pakkanenamma
Sister please consult a best gynaecologist and trust God. Don't be demoralize and don't put pressure on god.
Ma papaki yeppudu 11 years. Ma papa Eppatiki mancham meda Anni ni thanu thala nilabettaledu. Nadavaledu.matladaledu.
Ramayanam lo balakanda chadavandi kanchitaga pudatharu 200% nijam idi cheyandi
అద్భుతం అద్భుతం అద్భుతం దేవుడు ఉన్నాడు అనేందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఓం నమో నారాయణాయ నమః
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
T q
Sathru Bhayani toliginchu thandri
Om Bala ugra Narasimha swami thandri naaku sathru Bhayani tholiginchu thandri please thandri
OM Sree Lakshmi Narasimaswami mama dehi karavalambam
జై బాల నరసింహ స్వామి, మాకు మంచి జరిగేలా చూడు స్వామీ 👏👏👏👏👏👏🌹🌹🌹🌹💐💐💐💐
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
Yes I have visited yesterday. Lot of pilgrims are coming. Really worth visiting.🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Adress plz
Address please
🙏🙏🙏🙏🙏🙏
Yekkada a district nd a village address tell me🙏
మా అన్నయ్య కూడా మాటలు రావు వయస్సు 58
చిన్నప్పటి నుండి రావు
మా అన్నయ్యకు మాటలు రావాలని ఆ నరసింహ స్వామికి శిరస్సు వంచి నమస్కరిస్తూ....
ఓం భగవతే శ్రీ లక్ష్మి నరసింహ స్వామియే నమః.
ఆ భగవంతుడు తప్పకుండా మా అన్నయాను కాపాడుతాడు.
A
Meedi. Evuru. Neeperu,. Ditct vilage. Telupu
@@krishnaraodevulapally5383 మా ఊరు , పేరు అడిగారు .ఎందుకు అండి
swmi na kaluchei panicheste nenu vastanu
మా అన్న కొడుకు మాటలు రావు వాడు నడవలేదు వానికి మాటలు వచ్చేటట్లు నడిచేటట్లు చూడు స్వామి వానికి మాటలు నడక వస్తే నిన్ని ధరించుకుంటాము స్వామి ఓం నమో బాల ఉగ్ర నరసింహస్వామి
స్వామి నాలోని అనవసరమైన భయాలను పోగొట్టి నాకు సెల్ఫ్ confidence పొందేలా చూడు స్వామి,నేను మీ దర్శనం పొందుతాను
Me Peru upendra avina
Jai bala ugra Narshimha Swami ki Jai..swamy make my grandson talk with clear prononsation and fluently ..🙏🙏🙏💐
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
బాల ఉగ్ర నరసింహ స్వామి నా మనసులో ఉన్నా లక్ష్యాలను చేరుకుంటే నీ దర్శనానికి వస్తా
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🌺🛕ఓం నమో బాల ఉగ్ర నరసింహస్వామియే నమః 🌺🙏
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
@@Villageram9909 nijanga naa bro ekkada edii
Sar.takada.aa.vuru
@@Villageram9909 .
స్వామి నాకు నడక లేదు స్వామి. నన్ను నడిపించు స్వామి నీ దగర కు వస్తా స్వామి
Chala clear ga Baga cheparu chairman garu ado normal ga chepali nd Leni matalu kalipi chepaidi untai verai ga chepalai vallu but ekada Anni nijalu kabati clear ga point point cheparu great God bless you all
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
నా కొడుకు ఆరోగ్యం భాగు చెయ్ స్వామి అలాగే నా రూప ని శాంత మూర్తి గా మార్చి నన్ను రూపని కలుపు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ma anna ki ఆరోగ్యం బాగు చేయు తండ్రి ఉగ్ర నరసింహ స్వామి
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
బాల ఉగ్ర నరసింహ స్వామి నమస్కారం చేసి అడుగుతున్న నా బిడ్డ నందినికి మతి మరుపు లేకుండా ఆరోగ్యం కోసం నిన్ను నేను వేడుకుంటున్నాను. ఆ బిడ్డ జీవితం బాగు చెయ్ స్వామి నీ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాము
స్వామి నా కష్టాలను తీర్చు స్వామి 🙏.... జై బాల ఉగ్ర నర్సింహా స్వామీ..........
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామి మా కోరిక నెరవేర్చు తండ్రి 🙏🙏🙏🙏🙏నీ దగ్గరకు వస్తాము నావంతు గుడికోసం తప్పకుండా సహాయం చేస్తాను
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
స్వామి నా కూతురుకి మాటలు రావట్లే, స్వామి నీ దయ వల్ల వస్తే నిన్ను దర్శనం చేసుకుంటా 🙏
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
సర్వేజనా సుఖినోభవంతు,అందరూ బాగుండాలి 😍🥰
బాల ఉగ్ర నరసింహ స్వామి ఈ వారం రోజుల్లో నా కొడుకు మాట్లాడేలా చేయు స్వామి🙏🙏 వచ్చింది ని దర్శనం చేసుకుంటా తండ్రి నాకు తోచింది నీకు సమర్పించుకుంటాను స్వామి ఇదే నా కోరిక తండ్రి జై బాల ఉగ్ర నరసింహ స్వామికి 🙏🙏🙏
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
చాలా బాధలో ఉన్నపుడు నేను నీ దగ్గరకి ని గుడి కి వచ్చాను చాలా బాధలు పోయవి స్వామి ఇప్పుడు కొన్ని బాధలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి చాలా బాధలు కొన్ని పనులు కావట్లేదు అన్ని వెనక అవుతున్నాయి ప్రతి ఒక పనిలో మీరు ఉంది ముందుకు నడిపించాలి స్వామి నా పెద్ద కూతురు మంచి పనులు సెటిల్ కావాలి చిన్నమ్మాయికి ఏదైనా జాబ్ రావాలని కోరుకుంటున్న పిల్లలు సంతోషంగా ఉన్నారు మనవరాలు మనవడు సంతోషంగా ఉండాలి నా పనులు జరగాలి స్వామి నిన్ను వెతుక్కుంటూ నీ గుడికి వస్తాను స్వామి ఓం నరసింహ స్వామి🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
ఓం నమో బాల ఉగ్ర నరసింహస్వామియే నమః 🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹❤️❤️❤️
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
❤❤❤❤
స్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి నా అనారోగ్య సమస్యలు తగ్గి పోయి మా కుటుంబం ఆరోగ్యం గా సంతోషంగా వుంటే నా కుటుంబం తో నీ దర్శనానికి వస్తాము స్వామి మా కోరిక మన్నించి కాపాడు తండ్రీ
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
ని dharsanm chesukuntanu thandri . నాకు santhanam evu thandri🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
శ్రీ బాల ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామి కి జై 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
ఓం నమో భగవతే బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
శ్రీహరి పాహిమాం పాహిమాం
ఓం లక్ష్మీ నరసింహ స్వామియే నమః🙏🙏🕉🙏🙏🚩
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
@@Villageram9909 pls send me ur ph nbr
స్వామి నీ చూపించండి ఒక్కసారి నాకు ఆక్సిడెంట్ అయ్యింది రెండు కాళ్ళు స్పర్శ లేదు నడవలేను స్వామి నన్ను దయ చుడండి స్వామి నరకంగా ఉంది చనిపోవాలని ఉంది ఈ నరకం కంటే 😢😢😢
ఓం బాలా ఉగ్ర నారసింహయ నమః
Nanduri srinivas channel flow avvandi emaina use avtundi
మీకు స్వామివారిని చూపిస్తాను రేపు ఉదయం కచ్చితంగా మీకు స్వామి వారిని దగ్గర నుంచి చూపిస్తాను. రేపు ఉదయం లైవ్ ప్రోగ్రాం ఉంది ఆ లైవ్ లో మీకు స్వామి వారిని చూపిస్తాను. మీరు ఛానల్ని ఫాలో అవ్వండి మీకు కచ్చితంగా స్వామివారిని చూపిస్తాను. ఇది నా ఫోన్ నెంబర్ 9704463486
Akkadiki vylli mokuu, anthhy chalu
@@Villageram9909 TQ SIR.
Tandri Naku ma cheli ki pillalu leru tandri maku santhana bhagyam prasadhinchu Swami 🙏 ma thamidiki pila kudharatledu Swami manchi family lo manchi pilla tho sambhandam vacheytatu chudu tandri,ma family lo andharu bagundali arogyam tho sowbjagayam tho undali Ani divinchu tandri 🙏🌹🙏🌹🙏
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
నా ఫ్యామిలి ని సమస్య నుండి కాపాడు తండ్రి 🙏🏽😭😭😭😭🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹🌹🌹
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
ఓం నమో బాల ఉగ నరసింహస్వామి జై మా పాప కడుపు పండాలి మా బాబుకు job రావలి
జై ఉగ్ర బాల నరసింహ స్వామీ కి🙏🏼🙏🏼🙏🏼
తండ్రి నీకు నా జీవితం ఎలా ఉందో తెలుసు, నా కుటుంబ పరిస్థితులు తెలుసు, వ్యాపారం పరంగా, నా ఆర్థిక పరిస్థితి తెలుసు కనుక నా మనసులో బాధ, నా కోరిక తీర్చు తండ్రి. నా భర్తతో నేను నా పిల్లలతో సంతోషంగా నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునే లా నన్ను ఆశీర్వదించి, మమ్ములను కాపాడు తండ్రి. నీ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తండ్రి..
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
🙏🙏 స్వామి నాకు వినికిడి శక్తిని ప్రసాదించు స్వామి మంచి జాబ్ దొరికేలా చూడు స్వామి 🙏🙏🙏 ఓం నరసింహవా య నమః ఓం నమో నారాయణాయ నమః
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
Naku kuda hearing loss 😢😢
🙏బాల ఉగ్ర నరసింహ స్వామి 🙏 నా పేరు డి.ప్రసాద్ నేను జులై 1 న tspsc group 4 exam రాస్తున్నాను అందులో నాకు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం వచ్చే టట్లు నన్ను దీవించు (ఆశీర్వదించు) దేవుడా నిన్ను తప్పక దర్శించుకుంట స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
Yenni marks vasthunnayi bro....ye dist
Naku manchi Pani dhorakali Swamy nenu mimmulni tapakundha Mee daggarikhi vastaanu Swamy🙏🙏🙏
ఈ క్రైస్తవులు మన హిందువులని మతాలు మారుస్తూ హిందూ ధర్మo గురించి నోటికి వచ్చింది వాగుతున్నారు, ఇలాంటి మహిమలు జరుగుతుంటే ఒక్క మీడియా కీ చూపించటానికి మనస్సు రాదు 🙏💐జై శ్రీ దత్త
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
😂😂😂😂
స్వామి నాకు సంతానం కలిగే భాగ్యం ప్రసాదించు స్వామి ని దర్శనం చేసుకుని నీ మొక్కు తీర్చుకుంటా🙏🙏🙏🙏🙏
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
స్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి న బిడ్డ అభి నవ్ సాయి కి మాటలు వచ్చే ని వద్దకు వచ్చి నిన్ను దర్శనం చేసుకుంటాను స్వామి జై బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
బాల ఉగ్ర నరసింహ స్వామీ న మనసులోని కోరికను నెరవేర్చు తండ్రి నాపై దయచుపు స్వామీ ఓం శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామీ యే నమః 🙏🙏
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
Address plz
@@Villageram9909😮
స్వామి నా ఆరోగ్యం మంచిగా ఉండాలి నీకు కోటి దండాలు
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
జై బాల ఉగ్ర నర్సింహ స్వామికి జై🙏🙏🙏నా కోరికలు నేరవేర్చు స్వామి నా కుటుంబంతో కలిసి వచ్చి నీ దర్శనం చేసుకుంటా స్వామి జై బాల ఉగ్ర నర్సింహ స్వామికి జై🙏🙏🙏
😂😂
ఓమ్ శ్రీ య ర్ర వరం ఉగ్ర నరసింహ మూర్తి దేవాయ నమః శివాయ.
🕉️🙏🌺🕉️🌺🌿
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
దేవుడా నా కొడుకుకి కూడా మాటలు రావు నడవడు నా కొడుకుకి కూడా కనీసం నడిచే తట్టు చెయ్యి స్వామి..🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
@@Villageram9909 MAA Babu KU kuda matallu ravadam ledu
Maa tammudu family members kuda matalu raavu vachhettu cheyandi swamy 🙏🙏🙏🙏🙏🙏🙏
@@Akshayaprajapathivlogs bala ugra narshima swamy dhagra ki Randi me korika chepukondi adhe kachithaga raveridhi my village yarravarm Randi Anna oksri dharashanbagyam chesukondi
@@kondaiahbudige1949 oksri vachi devudi ni dharchukondi thapakunda mattallu vasthyee
స్వామి నరసింహ స్వామి నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే నేను కలుస్తాను స్వామి నా జీవితంలో నాకు ఉన్న ఒకే ఒక కోరిక గవర్నమెంట్ జాబ్ రావాలని ఒక్క గవర్నమెంట్ జాబ్ వస్తే నీ దర్శనం చేసుకుంటాను స్వామి
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
ఓం నమో ఉగ్రనరసింహ స్వామి కి జై 🙏🙏✊️
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
District akada bro nenu vastha kachitanga
Play sakda
⁷😂🎉😢😮😅😊
ఓం నమో బాలవుగ్ర నరసింహ స్వామి నమోనమః 🙏🙏🙏 నావేపు నా ఇంటివేపు ఒకసారి చూడు స్వామి నాసమస్యలు తీర్చు స్వామి 🙏🙏😭😭
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః 🙏
ఓం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి 🙏🙏🙏మంచి బుద్ధిని ప్రసాదించు స్వామీ
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
స్వామి నాకు సంతానం కలిగే భాగ్యం ప్రసాదించు నీ గుడికి వచ్చి నీ మొక్కు తీర్చుకుంటాను
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
స్వామి నా అప్పులు బాధలు తీరేట్టుగా చూడు నన్ను ఆశీర్వదించు స్వామి🙏🙏🙏
@@guma-el2nz అన్నా మాది తిరుపతి కానీ నేను మైసూర్ దగ్గర పని చేస్తూ ఉన్నాను నా🙏🙏🙏
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
తండ్రి నరసింహా నాకు ఆరోగ్యం బాగుపడి అందరు సతొషంగా ఉండాలని చూడు తండ్రి
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
బాల ఉగ్ర నరసింహ స్వామి మా కష్టాలు తీర్చు తండ్రి మేము మీ గుడికి వచ్చి మాకు తోచిన సహాయం చేస్తాం స్వామి మాకు ఇల్లు కట్టుకోవాలని ఆశయం స్వామి మీరే అండగా ఉండి చెయ్యండి స్వామి సంవత్సరం లోపు ఇల్లు కట్టడానికి దారి చూపండి స్వామి ఇల్లు పునాది మొదలుకగానే మీ దర్శనానికి వస్తాము స్వామి మేము ఏది బిసినెస్ స్టార్ట్ చేసిన వర్కౌట్ కావడం లేదు స్వామి అది కూడా మీరే ముందుండి సాగేలా చేయండి స్వామి మా అప్పులు తిరేలా చేయండి స్వామి మాకు ఎవ్వరు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు స్వామి మీరు రండి స్వామి మాకు అప్పు తిరడానికి ఈ నెల లోపు చెయ్యండి స్వామి మీ దగ్గరకు అప్పు తిరగానే వెంటనే వస్తాం స్వామి ఓం బాల ఉగ్ర నరసింహ స్వామి 🙏🙏🙏🙏🌺🌺🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔🌺మా అప్పు తిరగానే 1000 దీపాలు 101 కొబ్బరికాయలు కొడతాను స్వామి 🥥🥥🥥
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
యర్రవరం గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి మేళ్ళచెరువు రోడ్ల 15 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు మీద ఉంటుంది గూగుల్ మ్యాప్ లొకేషన్
maps.app.goo.gl/RDCLcBqMxKtWYQTA8
Swami MA Amma bumi ammudupovali swami
Naku tsspdcl job ravali summy temple ki vasta new
మూఢనమ్మకాలు ఎందుకు నమ్ముతున్నారు
తండ్రి బాల ఉగ్ర నరసింహ స్వామి నాకు సొంత ఇల్లు ప్రసాధించు స్వామి 🙏🙏🙏
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
Nee leelalu adhbhutham anantham ....swamy sree narasimha .mammu challaga kapadu thandri 🥰🌹🙏🌼
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
యర్రవరం గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి మేలచెరువు రోడ్ల 15 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు మీద ఉంటుంది గూగుల్ మ్యాప్ లొకేషన్
maps.app.goo.gl/RDCLcBqMxKtWYQTA8
ఆ వూరి ప్రజలను, స్థానిక అధికారులను, స్థానిక సంఘాలను, స్థానికి శాసన సబ్యులను కోరేది ఏమిటంటే హైదరాబాద్ రోడ్డు నుండి మంచి రోడ్డు (4 లైన్స్) వేయండి.
సత్రాలను ఏర్పాటుచేయండి. అన్న దానం మిగతా రోజులలో లిమిటెడ్ గా నైనా పెట్టండి ఎందుకంటే చాలా మంది మిగతా రోజుల్లో కూడ వస్తారు.
హైదరాబాద్ రోడ్డు నుండి 4 లైన్ లా రోడ్డు, భక్తులు ఉండటానికి సత్రాలు, వాహనాలు నిలపడానికి స్థలం, టికెట్ కౌంటర్, ఆన్నదాన సత్రం, స్టాఫ్, తరచూ బస్ సౌకర్యం ఇలాంటివి కల్పించాలి.
బస్ స్టాండ్ ను గుడి దగ్గర ఏర్పాటు చేయండి. లేదంటే దేవస్తాన బస్ ను ఏర్పాటుచేసి ఆటో ల బారి నుండి వచ్చే భక్తులను కాపాడండి.
కుదిరితే KCR గారిని పిలవండి. ఆయన అయితే వెంటనే sanction చేస్తాడు. ఇంకో విషయం తొందరలో ఎన్నికలున్నాయి. ఆడగగానే వెంటనే చేస్తారు ఎవరైన. కాబోయే MLA తో ఈ విషయం తెలియజేయండి.
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
జై శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి చల్లగా చూడమ్మా🙏🙏🙏
నర్సింహ స్వామి తల్లి దండ్రులు ఎవరు ఎవరి వద్ద పెరిగాడు బాలుడు ఎప్పుడయ్యాడు బాల ఉగ్ర నరసింహ స్వామి ఏమిటి అర్ధం లేకుండా ఇదంతా ప్రచారం చేసిన వారి పైత్యం తప్ప మరేమీ కాదు జనం ఎప్పుడు కళ్ళు తెరిచి నిజం తెలుసు కుంటారు స్వార్ధ పరుల ప్రయోజనాలకు బలి కావలసిందేనా
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
మీరు చెప్పే విధానం చాలా బాగుంది,.
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
🌷🌷🙏ఓం శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి యే నమ: 🙏🌹🌹 అందరం భాగుండాలి.. అందులో మనం ఉండాలి ..!!
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
Ekada
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః మా భయాలన్నీ తొలగించు తండ్రి 🙏🙏🙏🙏
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
@@Villageram9909 ramtv
జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 🙏🙏🙏
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
Ayya నావసింహా Swamy నకు a కోరిక ledu, మనస్పూర్tiga మి రూపం ni Darshinchali ani ఉంది swami అనుగ్రహిochu swamy
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
స్వామి నా కుమారుడు కిసంతానం,కలిగించు, స్వామి,నీ,దగ్గరకు, వచ్చి దర్శనం చేసుకుని వస్తాను స్వామి
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
బాల ఉగ్ర నరిసింహ సామీ నేను నా భర్త విడిపోయాం స్వామి మళ్లీ కలిసి నేను నాకొడుకు నా భర్త కలిసి బ్రతికేలా చే స్వామి నా భర్త కుటుంబం నుండి ఏమి కష్టాలు లేకుండా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః🙏
Om
బాల ఉగ్ర నరసింహ స్వామీ ... నా కోరికను తీర్చు నాకు 4 yrs నుంచి ప్రెగ్నెన్సీ అందట్లేదు కొన్ని లక్స్ ఖర్చు చేసాము అయినా ఫలితం లేదు ....నాకు ఈ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే నీ దర్శన భాగ్యం చేసుకుంటాను తండ్రి...నాచేత అయ్యేంత సహాయం చేస్తాను తండ్రి🙏🙏🙏🙏🙏
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
అయ్య నాకూ పుట్టినకనుంచే బాధలు ఉన్నాయి అయ్యా నన్నూ కాపాడ య్యా 🙏🙏🙏🙏
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
త్వమస్మిన్ కార్యనిర్యోగే ఖరణ హరిసత్తమ ! హనుమాన్ యతనామస్థాయ దుఃఖ క్షయకరో భవ !
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై బాల ఉగ్ర నరసింహ స్వామి మీకు శతకోటి వందనాలు. మా ఆరోగ్యం మంచిగా ఉంది స్వామి.
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
Om భాల ఉగ్రనారసింహస్వామీ నమో నమః
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
జై బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై 🙏 నాకు గవ్నమెంట్ జాబ్ వచ్చేలా చూడు తండ్రి🙏 నీ కొండ కి వస్తాను🙏🙏🙏
Om namo Bala ugra narasimha swamiye namah 🙏🙏🙏🙏🙏🌹🌺🌼🌹🌺🥥🍎🍌🍌🍎🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏thandri na samasyalu na paristiti neku telsu kaapadu thandri 🙏🙏🙏🙏🙏nen ninnu darshinchukune bhagyam kaliginchandiii thandriii 🙏🙏🙏😭😭😭😭😭😭
బాల ఉగ్ర నరసింహ స్వామి పాహిమాం పాహిమాం స్వామి 🙏🙏🙏🙏శరణు శరణు తండ్రి 🙏🙏🙏🙏🌹నా స్థలం, నాఇల్లు అమ్ముడు పోయేలా చెయ్ తండ్రి నా కున్న శత్రు సమస్యను పూర్తిగా తొలగించు స్వామి 🙏నిన్ను దర్శించుకుంటాను తండ్రి 🙏🙏🙏
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
యర్రవరం గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి మేళ్ళచెరువు రోడ్ల 15 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు మీద ఉంటుంది గూగుల్ మ్యాప్ లొకేషన్
maps.app.goo.gl/RDCLcBqMxKtWYQTA8
Thank you సో much thammudu🙏🙏
Bala ugra narasimha swamy naku santhanam evvu thandri 🙏🙏🙏🙏🙏🙏 naku e nela nilavaliii thandri ni darshanki vast thandri
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
ఓం నమో నారాయణాయ దేవుడు ఉన్నాడు ఇది నిజం
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
అనుకున్నది జరగాలి స్వామి🙏🙏🙏🙏💯🦁🦁🦁🚩🚩🚩🙏
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
🙏ఓం నమో శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
బాల ఉగ్ర నరసింహ స్వామి ఈ నెల నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ఐతే నేను నీ సన్నిధికి వచ్చి నీ దర్శనం చేసుకుంటాను తండ్రి కోరిక తీర్చిన తండ్రి నమో నారాయణ నారాయణ నారాయణ దేవుడున్నాడని ఇంకోసారి ఈ కలియుగంలో నిరూపించావు తండ్రి నా కోరిక కూడా నెరవేర్చు తండ్రి
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
ఓం నమః ఉగ్రా రూప నరసింహ నమః
స్వామి నాకు నా కుతుంబంకు మంచి జరగాలి స్వామి
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
ఓం నమో శ్రీ బాలఉగ్ర నర్సింహ స్వామి స్వామి మీరు నాకు మనసులో దర్శనం ఇస్తున్నారు ఖచ్చితంగా నా బాధలు తీరి మీవద్దకు రాబోతున్నారు నా దారి నాకు దొరుకుతుంది ఇది సత్యం కాబోతుంది అని పూర్తి నమ్మకం విశ్వాసం తో చెప్తున్నాను
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
Om namo Bala vugra narasimhaya namaha
🙏🙏 ఓం లక్ష్మీనరసింహ స్వామి నమః
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
Jai bala ugra narsimha swami🙏🙏🙏... Swami naku santhananni Prasadhinchu thandri.... 🙇♀️🙇♀️🙇♀️
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
ఓం శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై🙏🙏🙌🙌
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
ఓం శ్రీ శ్రీ శ్రీ బాల ఉగ్ర ప్రహ్లాద లక్ష్మీ నృసింహ స్వామి నమో నమః మీకు జయము జయము🙏🙏🙏
ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
స్వామి నాకు సంతనం ఇవ్వు స్వామి నాకు బలం ఉగ్రనరసింహాస్వామి నాకు సంతనం ప్రసాదించు స్వామి నాకు ఈ సంవత్సరామ్ తల్లి కావాలని ఉంది స్వామి నన్ను ఆశీర్వాదించు స్వామి నేను ని మందిరానికి వస్తాను స్వామి నాకు పెళ్లి 5 సంవత్సరాలు ఇంది స్వామి నన్ను కరుణించు స్వామి నాకు తగిన విరాళం ఇచ్చుకుంటాను స్వామి నేను చాలా గట్టిగ నమ్ముతున్నాను స్వామి మిమ్మలిని స్వామి ఆశీర్వాదించు స్వామి నన్ను సంతనం ప్రసాదించు స్వామి నాకు
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
I am a real bakth andi i went morning to this temple and Heard my problem and came home i had received a message it's clear from my side kindly offer u r problems and get positive and thank god.
🙏🙏🙏🙏🙏🙏
నమో బాల ఉగ్ర నరసింహ 🙏🙏🙏🙏🙏
నమో బాల ఉగ్రనారసింహాయ నమః
Om namo bala ugra narasimha Swami jii namha
ఓం నమో బాల ఉగ్ర నరసింహాయ నమః 🙏
ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః
Swami mana dhesamlo elanti neralu goralu jaragakunda prasanthatha ni nela kolpu thandri
ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః