ఐఎఎస్ లుసంతకం చేయకుండా చంద్రబాబు కు సహాయనిరాకరణ ? IASs not signing as CM Babu aak?

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024
  • #telakapalli #telkapallyravi #telakapalliravi #telakapallimedia #telakapallipoliticalinterview # #jagan #pawankalyan #chandrababu #iasofficersandhrapradesh #telakapalliravilatest #telakapallilatest

Комментарии • 56

  • @srinivask7168
    @srinivask7168 20 часов назад +36

    ఏమీలేదు సార్! నేను ప్రజలకు సూపర్ సిక్స్ (ప్రజా సంక్షేమ పథకాలు)అమలు చేద్దామని ప్రయత్నం చేస్తుంటే అధికారులు సహకరించటంలేదని చెప్పి అథికారులమీదకి నెపం నెట్టేయటానికి ప్రయత్నం మొదలెట్టారు, బాబోరు సంగతి తెలియనిదెవరికి ?సార్

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 20 часов назад +32

    తప్పుడు పనుల మీద సంతకం చేయాలని అంటే వాళ్ళు చేయరు కదా.
    లడ్డు కల్తీ కలవక పోయినా కలిసింది అని చెప్పి తప్పుడు సంతకం చేయ మంటే ఎందుకూ చేస్తారు వాళ్ళు.

  • @papaiahkatakam4219
    @papaiahkatakam4219 21 час назад +34

    దారుణం ఏముంది.ias,ips లకు పోస్టింగ్ ఇవ్వకుండా కేసులు పెట్టి వేధిస్తున్నారు గదా.

    • @TelakapalliMedia
      @TelakapalliMedia  21 час назад +1

      వినవయ్యా.. కామెంట్స్ దారుణం అభ్యంతరకరం అన్నాను. వూరికే ఆవేశం.

    • @cc-ti4jq
      @cc-ti4jq 6 часов назад +1

      "చెప్పేవాడికి వినేవాడు లోకువ" అనే ఫార్ములా ఉపయోగిస్తున్నవా? ​@@TelakapalliMedia

  • @ANILKUMAR-yw8dr
    @ANILKUMAR-yw8dr 8 часов назад +12

    అగ్గి పెట్టె లకు 26 కోట్లు😂 26 ఫ్యాక్టరీ లు పెట్టున్న బాగుండు 😂

  • @satya1666
    @satya1666 23 часа назад +24

    శూద్ర/నీచు డైన చంద్రబాబు పై
    ఆర్యుల అరాచకాలు పరాకాష్టకి చేరినయ్.😝
    జై బ్ర మను సంస్కృత భాషా రాజకీయ పూజార్
    జై అంటరానితత్వ
    జై జాత్యాహంకార
    జై అబద్ధాల్
    జై అరాచకం🎉🎉🎉

  • @lankavenkatasatyanarayana5671
    @lankavenkatasatyanarayana5671 13 часов назад +10

    తప్పుడు పనులకు సంతకం పెట్టిన అధికారులు పరిస్థితి చూస్తున్నాం కదా
    రిటైర్ అయిన వాళ్ళను కూడా వదలట్లేదు

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 20 часов назад +13

    వాళ్ళని నిబంధనాలకు విరుద్ధంగా పని చేయమంటే ఎలా చేస్తారు
    వీళ్ళే కదా రెడీ్బుక్, ప్రభుత్వo లో ఉన్నవారికి అనుకూలం పని చేయకూడదు అని కేసులు పెడుతున్నారు అటువంటి అప్పుడు వారు సంతకంలు ఎందుకు పెడతారు
    అందుగురించి రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు

  • @srinivask7168
    @srinivask7168 20 часов назад +13

    ఎంత ఎక్కువగా కేసులు (అల్లర్లకు పాల్పడితే)పెట్టించుకుంటే అంత వెయిటేజి(మార్కులు) ఇచ్చి వాళ్ళ అర్హతకు మించి పదవులిస్తామని బాబోరు గారబ్బాయి సెలవిచ్చారు కదా సార్!

  • @bhaskarbathula4607
    @bhaskarbathula4607 23 часа назад +15

    Wrong decisions signature cheyala sir, Red book administrator kada

  • @jayachandranaik6679
    @jayachandranaik6679 12 часов назад +6

    Civil servants shall be strong.

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 8 часов назад +3

    చంద్రబాబు గతంలో పాలనాపరంగా అధికార యంత్రాంగం మీద మంచి పట్టు ఉండేది అయితే ఇటీవల కాలం లో ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీని కారణంగా చంద్రబాబు పాలనా యంత్రాంగం మీద పట్టు కోల్పోయాడు. అధికారులు ఎవరూ కూడా చంద్రబాబుని లెక్కచేయడం లేదు . ఇదే విషయాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా పరోక్షంగా ప్రస్తావించింది.

  • @dogoodtoall2613
    @dogoodtoall2613 22 часа назад +5

    Well said

  • @subhashpaul3583
    @subhashpaul3583 6 часов назад +2

    అధికార వ్యవస్థను నాశనం చేసిన మొదటి వ్యక్తి బాబు.
    మంచి చేసే అధికారుల ను కూడా రెడ్ బుక్ పేరుతో వేధించడం కరెక్ట్ కాదు.

  • @badullag2840
    @badullag2840 5 часов назад +1

    పాపం ఇప్పుడు టీడీపీ కేసులు చూసి దడుకుంటున్నారేమో

  • @ram-e5f
    @ram-e5f 5 часов назад +1

    వ్యవస్థ లను అవినీతి మయం చేసిన తిమింగలాలు అధికారం లో ఉన్నప్పుడు అధికారులైన ప్రజలైన భయపడాల్సిందే.ఎందుకంటే అధికారులు పదవి విరమణ వరకు ఉంటారు.పార్టీ అధినేతలు దోచుకుని పోతారు న్యాయం చేసే కోర్టులు కూడా సరిఅయిన న్యాయం జరపటం లేదు.ప్రజాస్వామ్య దేశానికి చెదలు పట్టాయి వాటిని నిర్మూలించకపోతే నిరంకుశ పాలన రాజ్యమేలుతోంది.

  • @krishnareddy8276
    @krishnareddy8276 14 часов назад +4

    Highly professional TDP media drama. AP public have to be very cautious friends.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 14 часов назад +3

    As usual throwing blame on others to escape from promises by this crooked politician.

  • @sachutuni
    @sachutuni 23 часа назад +26

    IAS IPS లకు ఇంత అభద్రతాభావం కలగడం లో వింత లేదు కదా సర్.
    .ముఖ్యంగా లోకేష్ Redbook concept సమర్ధనీయం కాదు కదా
    . రఘురామరాజు బెదిరింపులకు, పవన్ కళ్యాణ్ బెదిరింపులకు కూడా అధికారుల్లో చర్చ జరుగుతోంది కదా
    . జగన్ చేసినవి, చంద్ర బాబు గతం లో చేసినవి రేపు చేయ బోయేవి కనబడుతూ ఉన్నాయి.
    అప్పుడు ఇప్పుడు అధికారులతో పచ్చి బూతు గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ ప్రకాష్ resign చేశారు.
    చంద్ర బాబు, జగన్ కంటే, మాట్లాడితే మక్కెలు విరుగు కొడుతాము అంటూ పవన్ కళ్యాణ్, రఘురామరాజు చేసే వ్యాఖ్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ప్రస్తుత సనాతనం గోల అసలు ఏమాత్రం అర్థం పర్థం లేని BJP దిక్కుమాలిన ఎజెండా. పవన్ పుణ్యమా అని రాష్ట్రాల మధ్య సమన్వయం కూడా నాశనం అయ్యే స్తితి దాపురించింది. ఏమాత్రం ఆలోచించకుండా BJP కోసం ఇలా సామాజిక, మత ఘర్షణలకు దారితీసే పనులు ఎంత వరకూ సబబు

  • @LJDapts-rb
    @LJDapts-rb 21 час назад +3

    Good

  • @Macedonia2404
    @Macedonia2404 3 часа назад

    ఇది అంతా బోగస్ ప్రచారం మాత్రమే. పచ్చ మీడియా సృష్టిస్తున్న ప్రోపోగొండ. సూపర్ six అమలు చేయ లేక ప్రజలను తప్పు దోవ పట్టించటం చెసే కుట్ర.ఇది చంద్ర బాబు నాయుడు ఆడుతున్న నాటకం.

  • @rammohanchunchu158
    @rammohanchunchu158 22 часа назад +4

    Palasamudranni chilukuthe ..
    Chitramyna paristhithulu..
    Rajakeeya nayakulaku warning ..

  • @dasarikruparao6634
    @dasarikruparao6634 6 часов назад +1

    ఆడలేక మద్దిలమీద పడి ఏడవడం అంటే ఇదే. సూపర్ సిక్స్ అమలు చేసే దిక్కు దివావాణం లేదు. తప్పించు కునే మార్గాలలో ఇది ఒకటి

  • @vijayeanuganti
    @vijayeanuganti 4 часа назад

    Dear,
    IAS & IPS Officers please don't obey what polticians say . Be strong . They come and beg you .They will not do nothing.

  • @nlakshminarasimharao
    @nlakshminarasimharao 3 часа назад

    CBN SAYING THEY SHOULD NOT TO LISTEN TO POLITICIANS
    They are obeying his decision
    No deviation from rules

  • @gnanasekharreddy5637
    @gnanasekharreddy5637 Час назад

    ఈ పరిస్థితి కి కారణం CBN కదా.

  • @poreddychandu9065
    @poreddychandu9065 10 часов назад +1

    2024 to 2029 ap people's bad luck yellow party

  • @HARIKRISHNA-rq2el
    @HARIKRISHNA-rq2el 2 часа назад

    Incapability of Leadership. Failed to get confidence in Administration.

  • @sharadat197
    @sharadat197 5 часов назад

    Super 6 implement cheyaleka bolligadu executives meeda PADI yedustunnadu 40 years industry anubhavagnudu. Denilo dochukovadamlona

  • @jagarao3379
    @jagarao3379 5 часов назад

    Who is ruling the Ap cbn or yellow media . Its drama .

  • @oortcloud5029
    @oortcloud5029 7 часов назад

    Cases against ias,ips and officers booked by politicians. Indicate he has no capacity or inefficient or wantedly doing???

  • @sunkaraeliya2889
    @sunkaraeliya2889 3 часа назад

    వైసీపీ జర్నలిస్ట్ తెలకాపల్లి!

  • @V.S.BKumar
    @V.S.BKumar 7 часов назад

    How can they Sighn ,if that files route illegal side & in the future they will face the leagal problem.( Vangathota dagara Bava kadu)

  • @seshutulasi1630
    @seshutulasi1630 5 часов назад

    Im my street street dogs are barging. Those when ever mykes, advertaising vehicles come. All dogs starting coras. Those do' nt know. What the matter announcing. We are not having what happing in side., we estimate and speaking as we think. What we can do. This is our lively hood now sir(senior75)

  • @rmcvolunteersecretariat
    @rmcvolunteersecretariat 2 часа назад

    Tera. garu mearu nijjamga nammutunnara ?

  • @ambati60able
    @ambati60able 3 часа назад

    That is trash

  • @arjun_3969
    @arjun_3969 11 часов назад

    YSRCP spokesperson

  • @venkatasubbarao9493
    @venkatasubbarao9493 12 часов назад

    ఏలకపల్లి శ్రీలక్ష్మి లాగా ఉండలంతవ

    • @ganeshbommana3053
      @ganeshbommana3053 12 часов назад

      పోస్ట్ తప్పులు లేకుండా పెట్టడం నేర్చుకోండి, ఇక శ్రీలక్ష్మి పై కేసులు తప్పుడు కేసులు అని కోర్టు లు చెప్పి రిలీఫ్ ఇచ్చాయి, తెలుసుకోండి

  • @nagarajb108
    @nagarajb108 9 часов назад +1

    Good decision by officers tomorrow this Chameleon will change colors and blame officers

  • @bangalorenaturevillage7274
    @bangalorenaturevillage7274 12 часов назад +1

    Top Government officers know any wrong recommendation will lead to their service problem in future, hence they may be hesitating to sign the file