Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
విశ్వాధిపతి సర్వలోకమును ఏలే యేసయ్యా నీ విశాల సామ్రాజ్యములో చీకటి తెరలు చీల్చుటకు నీ సైన్యాధిపతిగా నియమించూకొంటివి " 2 "*సర్వలోక చక్రవర్తి - నీ సైన్యాధిపతినై**న్యాయాధిపతి సంస్థానములో**తుదవరకు పోరాడెద " విశ్వాధిపతి "* సంఘక్షేమముకు - విఘాతము కలిగించినీలినీడల మాటున భ్రమపరచి నడుపు విరోధితో " 2 "రక్తము కారునంతగా పోరాడుటకు దత్త పుత్రాత్మతో నింపి మహా రోషము నిచ్చి జిహ్వబలి సమరములో నిలిపితివి " 2 "*సర్వలోక చక్రవర్తి - నీ సైన్యాధిపతినై**న్యాయాధిపతి సంస్థానములో**తుదవరకు పోరాడెద " విశ్వాధిపతి "*స్వరక్తమిచ్చి కొన్న గోధుమ పొలములో నిద్రించు కాలమందున గురుగులు చల్లిన విరోధితో " 2 "విశ్రాంతి లేకుండ పోరాడుటకు వాగ్ధాన బలముతో నింపి కృపతో నన్ను కప్పి పరుగు పందెములో నిలిపితివి " 2 "*సర్వలోక చక్రవర్తి - నీ సైన్యాధిపతినై**న్యాయాధిపతి సంస్థానములో**తుదవరకు పోరాడెద " విశ్వాధిపతి "*సమస్త జనములకు వ్యభిచార మద్యమును త్రాగించి చెరిపేసిన సాతాను దుర్గములు పడద్రోయుటకు " 2 "ప్రశస్తమైన రత్నములతో నాకు సరిహద్దులేర్పరచి నీలాంజనములతో కట్టి యుద్దోపకరణములు ఇచ్చితివి " 2 "*సర్వలోక చక్రవర్తి - నీ సైన్యాధిపతినై**న్యాయాధిపతి సంస్థానములో**తుదవరకు పోరాడెద " విశ్వాధిపతి
లిరిక్ పెట్టండి
ప్రైస్ ది లార్డ్ ఇశ్రాయేలు అన్న ఈ సాంగ్స్ ట్రాక్ ఎక్కడుందన్న ఒకసారి పెట్టవా
SuparAnnagaruVeguniki.mahimagalugunugakaAmen
lyrics pettandi
Vadhanalu.Annagaru
అన్నా విశ్వాధిపతి మ్యుజిక్ ట్రాక్ పెట్టండి వందనాలు అన్నా
🎉🎉🎉🎉
వంద నాలు సార్ బాగా పాడారు
Super god bless you
Praise the Lord brother God bless you brother
Nice song... Praise to God 🙏🙏🙏
Brother.e.songki.lyrick.track.pattandi
Glory to God 🎼🎼🙏🙏🙏
👌👌🙏🙏🙏❤❤❤
Vandalayya
Ayya lyrics pettandi
,⛪⛪🎉🙏🙏🙏🙏🙏🙏
❤❤❤
❤❤❤🌹🌹🌹🌹
❤❤❤🎉
Hi
విశ్వాధిపతి సర్వలోకమును ఏలే యేసయ్యా
నీ విశాల సామ్రాజ్యములో
చీకటి తెరలు చీల్చుటకు
నీ సైన్యాధిపతిగా నియమించూకొంటివి " 2 "
*సర్వలోక చక్రవర్తి - నీ సైన్యాధిపతినై*
*న్యాయాధిపతి సంస్థానములో*
*తుదవరకు పోరాడెద " విశ్వాధిపతి "*
సంఘక్షేమముకు - విఘాతము కలిగించి
నీలినీడల మాటున
భ్రమపరచి నడుపు విరోధితో " 2 "
రక్తము కారునంతగా పోరాడుటకు
దత్త పుత్రాత్మతో నింపి మహా రోషము నిచ్చి
జిహ్వబలి సమరములో నిలిపితివి " 2 "
*సర్వలోక చక్రవర్తి - నీ సైన్యాధిపతినై*
*న్యాయాధిపతి సంస్థానములో*
*తుదవరకు పోరాడెద " విశ్వాధిపతి "*
స్వరక్తమిచ్చి కొన్న గోధుమ పొలములో
నిద్రించు కాలమందున
గురుగులు చల్లిన విరోధితో " 2 "
విశ్రాంతి లేకుండ పోరాడుటకు
వాగ్ధాన బలముతో నింపి కృపతో నన్ను కప్పి
పరుగు పందెములో నిలిపితివి " 2 "
*సర్వలోక చక్రవర్తి - నీ సైన్యాధిపతినై*
*న్యాయాధిపతి సంస్థానములో*
*తుదవరకు పోరాడెద " విశ్వాధిపతి "*
సమస్త జనములకు వ్యభిచార మద్యమును
త్రాగించి చెరిపేసిన
సాతాను దుర్గములు పడద్రోయుటకు " 2 "
ప్రశస్తమైన రత్నములతో నాకు
సరిహద్దులేర్పరచి నీలాంజనములతో కట్టి
యుద్దోపకరణములు ఇచ్చితివి " 2 "
*సర్వలోక చక్రవర్తి - నీ సైన్యాధిపతినై*
*న్యాయాధిపతి సంస్థానములో*
*తుదవరకు పోరాడెద " విశ్వాధిపతి
లిరిక్ పెట్టండి
ప్రైస్ ది లార్డ్ ఇశ్రాయేలు అన్న ఈ సాంగ్స్ ట్రాక్ ఎక్కడుందన్న ఒకసారి పెట్టవా
Supar
Annagaru
Veguniki.mahimagalugunugaka
Amen
lyrics pettandi
Vadhanalu.
Annagaru
అన్నా విశ్వాధిపతి మ్యుజిక్ ట్రాక్ పెట్టండి వందనాలు అన్నా
🎉🎉🎉🎉
వంద నాలు సార్ బాగా పాడారు
Super god bless you
Praise the Lord brother God bless you brother
Nice song... Praise to God 🙏🙏🙏
Brother.e.songki.lyrick.track.pattandi
Glory to God 🎼🎼🙏🙏🙏
👌👌🙏🙏🙏❤❤❤
Vandalayya
Ayya lyrics pettandi
,⛪⛪🎉🙏🙏🙏🙏🙏🙏
❤❤❤
❤❤❤🌹🌹🌹🌹
❤❤❤🎉
Hi