Attagari Kathalu || అత్తగారి కథలు || అత్తగారు - అరటికాయ పొడి
HTML-код
- Опубликовано: 21 окт 2024
- Attagari kadhalu || Attagaru aratikayapodi || Katha Lokam
అమ్మమ్మ, తాతయ్యలు కథలు చెప్తుంటే వింటూ పెరిగినవాళ్ళు ఎందరో.ప్రస్తుత యాంత్రిక జీవనంలో కథలు చెప్పేవారు, వినేవారు కరువయ్యారు.కథ ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. కథ వీడియోల రూపంలో చూడడం కన్నా చదివినా,విన్నా పిల్లలలో ఊహాశక్తి పెంపొందుతుంది.
వాకాటి పాండురంగారావు గారు అన్నట్లు - ఒక కథను చదివిన తరువాత మనసు చలించాలి. మళ్ళీ చదివింపజేయాలి. ఈ కథ బాగుంది అని పదిమందిచే చెప్పించ గలగాలి. మళ్ళీ పదేళ్ళో, ఇరవై యేళ్ళో పోయిన తరువాత చదివినా అదే అనుభూతి, స్పందన కలగాలి. అప్పుడే అది గొప్ప కథ అవుతుంది.
Chala bagaa chadivaaru.
కధ. బాగుంది. మీరు చదివిన తీరు. బాగుంది.
TQ madam
Chaala chakkaga chepparandi
Thanks andi
Chala tamashaga undandi.
TQ madam
చాలా బాగా చదివి వినిపించారు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా ఇబ్బందిగాఉంది అండి
కథనం, పఠనం చాలా బాగున్నాయమ్మా. అభినందనలు.
Tq sir
Super. Manaspurthiga navvukunnanu
Thanks andi
baagaa chadivaaru.
Tq andi
అత్త గా రు అరటి కాయ పొడి కథ చాలా బాగుంది
Tq atta
Katha comedy super👌👏
Tq madam
Hello madam apudu aratikaya kura chesina e katha gurthuvasthundhi navvu kuntaan Bhanumathi garu lekapoena ame kathalalo jeevinchi vunnaru
అవునండీ..నిజం చెప్పారు.. అత్తగారి కథలు ఎన్ని సార్లు చదివినా విసుగనిపించవు..భానుమతి గారు గొప్ప రచయిత్రి..
Miru chaduvuthunte scene motham kallamundara kanipinchinatlundandi
Tq sudha garu
Good
Tq nanna
@@kathaalokam1587
ll
లల్లర్ల్
L
P
a
లో
ల్లల్
L
ఇప్పటిదాకా ఎన్ని కథలు వినిపించి ఉంటారు..
👌👌👌👌🏻
🙏🙏
Chadavadam baagundi, katha gurinchi cheppakkarledu. But sorry to say, background music is not at all required for audio books. One should be able to listen to the audio properly.
Thanks for your feed back madam.konni videos ki first lo music add chesanandee.present videos ki music add cheyadam ledu.😊
Thanks for your positive response 👍
కథ బావుంది, నువ్వు చదివిన తీరు ఇంకా బావుంది
TQ Aruna
Good