సామాన్యంగా వ్యభిచారం,స్మగ్లింగ్,దొంగతనం లాంటి వెధవ పనులు రాత్రిపూటే జరుగుతాయి.అలాంటి దొంగలు నాయకులు గా వున్నారు కాబట్టి అదే ఆనవాయితీ గా చేస్తున్నారు.🔥👹🔥
జై అమరావతి, సర్ , ఇంకా ఈ బాధలు ఎంతకాలం..మీవంటి వారే చర్యలు తీసుకోకపోతే, ఎలాగ సర్. కోర్టులను గౌరవించని నిర్లక్ష్యం, ఎన్నో అరాచకాలు .వీటికి full stop పడే రోజులు ఎప్పుడు.
శ్రావణ గారు నా మనసులో వేదనను చెప్పారు చాలాకాలంగా తెలంగాణ వాదులు అంద్రులపై చేసిన దూషణలు , విభజన వలన ఆంధ్రకు జరిగిన నష్టానికి, సమాధానం చెప్పేలా ఆంధ్ర అభివృద్ధి నీ చేసి తెలంగాణ ప్రజలకు ఆంధ్రుల పట్టుదల, శ్రమశక్తి, ఆత్మాభిమానం చూపించాలని ఆశపడినాను. 2014 లో దీనికి పునాది పడింది. 2019 నాటికి ప్రజలు ఈ విషయం మరచిపోయి స్వార్థం తో దీనిని నాశనం చేశారు
This above good message has been the reflection of All The Right Thinking Andra Citizens and Selflessly Sympathising Well Wishing heart of Non Andhra Citizens, including, majority Kind hearted TS Voters.
AP PRAJALU PANIKIMALINA ADAWA LANJHA KODUKULU SIR OKA 420 PECHITHUGLAK BOSADK GANI CM NU CHEYSINA ADAWA LANJHA KODUKULU AP PRAJALU VELLAKU RATRAM AMAEPOENA PRAVALEYDU VELLAKU SAMASTARANIKI 10000 RUPAYALU VACHEY CHALU ADAWALAKU JAI AMARAVATI AP APITAL
నష్టం కూడా జగన్ గారు సీఎం అయితే గనక ఫ్యామిలీ ఫ్యామిలీ లో తెలంగాణ వెళ్ళిపోతాను రెడీగా ఉన్నాయి శ్రావణ్ గారు చెప్పిన మాటలు అక్షరాల వందశాతం నిజం శ్రావణ్ కుమార్ గారికి ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా నా తరపునుంచి సెల్యూట్ సర్ ఈ ప్రజలు ఉద్యోగ సంఘాల వారు అందరూ కూడా తెలుసుకోవాలి
చలసాని ప్రత్యేక హోదా... ఎక్కడ?? ముద్రగడ కాపుల కోసం....ఎక్కడ?? అమరావతి లో ఇల్లు కట్టాం.... ఇదే రాజదాని అన్న రోజా మరియు మిగతా వైఎస్సార్ సీపీ నాయకులు.......ఎక్కడ?? అతి తెలివైన ఉండవల్లి......ఎక్కడ?? జగన్ గారి ప్రత్యేక హోదా కోసం పెట్టిన కాలేజి మీటింగ్ లో ప్రాణాలు ఇస్తాం అన్న విద్యార్థులు......ఎక్కడ?? మద్యపాన నిషేదం కోసం పోరాటo chesina రోజక్క...... ఎక్కడ?? 2021 కి పోలవరం పూర్తి చేస్తా అన్న మంత్రి ఎక్కడ?? ఇలా చెప్పు కుంటు పోతే చాలా ఉన్నాయి..... ఏపీ లో డెవలప్ కాకపోయినా పరవాలేదు.... తరవాత వచ్చే తరాలకి నష్ట పోయిన పరవాలేదు..... నిత్య అవసరాలు ధరలు పెరిగిపోయిన పరవాలేదు.... Year ki పది వేల account lo పడితే చాలు అనుకునే ప్రజలు ఉన్నంత వరకు.....ఏపీ పరిస్థితి మారదు.....!
The Foolish/ Selfish/ Greedy/ Irresponsible Poll Verdict by 51% of AP Voters has driven Entire 100% Voters along with their Families to take an inevitable way back move to 18th Century. Only State sponsored destruction activities have been prevailing& All the Peoples benefiting construction activities have got curtailed. ANTHAA SWAYAM KRUTHAM & SARVA NAASHANAM.
Jagan is a crooked and a fool. He is behaving like a dictator. He firmly decided to destroy AP. He never think to uplift AP. He doesn't know how to run the government. So we can not expect any thing good from him.
But, Perfect Eye Specialists have already migrated to Hyderabad. Better to move certain Acute Blind Political Flock of Caste/ Religion biased Andhras to Hyderabad City for a better Eye opening Treatment.
గౌరవనీయులైన శ్రవణ్ గారికి నమస్కారాలు ఆర్య మీరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా జగన్ జగన్ పార్టీ రాజకీయంలో ఉన్నంతవరకు అమరావతిని రాజధాని చేయడు రౌడీలను పోలీసులను అండగా ఉంచుకొని తన ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నాడు అతని చేసే తప్పుడు పనులను ఎవరు ఎదిరించలేకున్నారు నా ఇష్టానుసారముగా పరిపాలిస్తాను నా వెంట్రుక కూడా పీకలేదని మూడుసార్లు చెప్పాడు కాబట్టి పరిష్కారమాగాలు ఏమిటో ఆంధ్ర ప్రదేశ్ ను ఏ విధంగా రక్షిస్తారో దాని కోసం ప్రయత్నించండి జగన్ బిల్లునే రద్దు చేసుకోలేకున్నారు మరి వేరే ఇతర ఏం చేసుకుంటారో పరిష్కారం మార్గాలపై ప్రయత్నాలు చేయండి
సార్ ప్రజలకు ఎవరెన్ని చెప్పినా,రేపు ఎన్నికలు వచ్చేసరికి ఓట్లు అమ్మకానికి పెడతారు ఎవరెక్కువ డబ్బులు పంచిన వాల్లకే ప్రజల ఓట్లు సిగ్గురాదు ఇలా డబ్బులు పంచి ఓట్లు కొనడం ఓటుకు నోటు కాదా కేసులు వుండవా
" మోడీ బిజెపి మనసులో మాట" ఆంధ్రప్రదేశ్ లో " శిష్యుడు " పైచేయి సాధిస్తే " జాతీయ గుర్తింపు ఉన్న చంద్రబాబు ని తొక్కేసినట్లే ,కాదని " శిష్యుడు " దెబ్బతిన్నాడో , చంద్రబాబు కి అధికారం వచ్చినా " కర్ణుడి" శాపాల లాగా బతకాల్సిందే , 1)ఆరు లక్షల కోట్ల " అప్పుకు " వడ్డీ " కట్టాలి , 2)వాలంటీర్లను కంటిన్యూ చేయాలి , " దొంగ " పరీక్ష పెట్టి సెలక్టు చేసుకున్న మనోళ్ళనే " సచివాలయ ఉద్యోగులుగా కొనసాగించాలి ,ఎంతైనా మనం ఉద్యోగం ఇచ్చాం కాబట్టి మన " విశ్వాసులుగా నే కొనసాగుతారు , 3 )మనం " డబ్బుతిని " పొలాలు కొని పంచిన స్ధాలాలలో ఇళ్ళు కట్టాలి , " 4 )నాడూ నేడు " క్రింద డబ్బు తినేసి సగంలో ఆపేసిన బిల్డింగ్ లు కట్టాలి , 5 )ఆయన టైములో ఇవ్వాల్సిన కాంట్రాక్టర్లకు డబ్బుకట్టాలి , 6 )ఖాళీ ఖజానాతో " అమరావతి " కొసాగించలేడు పోలవరం " పొలిమేర " కూడా దాటించలేడు , ప్రస్తుత ముఖ్యమంత్రిని త్వరలో జైలుకు పంపుతాం, వైఛీపిని చీల్చి చెండాడి , మళ్ళీ ఎలక్షన్ వచ్చే కొద్ది సమయం " పవన్ " ని ముఖ్యమంత్రి ని చేస్తే , ఈలోపు వీడు కూడా " విఫల" ముఖ్యమంత్రి గా దిగిపోతాడు , ఆతరువాత " చంద్రబాబు " వచ్చినా ఏమీచేయలేడు ," కాళ్ళు చేతులు " కట్టేసి పని చేసుకోమన్నట్లు " రాష్ట్రాన్ని తయారు చేసి పెట్టాం . ఇంక " మోదీ బిజెపి" తప్ప దిక్కులేని పరిస్థితి వచ్చేవరకు రహస్య " సహాయ నిరాకరణ " కొసాగిస్తాం ,మేధావులను బెదిరించో " కుక్క బిస్కెట్లు వేసో వాళ్ళ నోళ్ళు మూయించి ఉంచాం . పాత సినిమాల్లో " భూస్వామి " లాగా చేస్తే లొంగక ఛస్తారా ? " బిజెపి " జెండా పాతేవరకు ఆంధ్రా గతి ఇంతే ,
No mistakees from Goverment. Absolutely mistakes done public as they have voted and selected the government like ravali and kavali. Now we have to bear in all aspects.
That is jagan, now I am not andhra but it is my birrh place. Really andra public is not metured. Present I am residing in telangana since 35years. Never expected jagan ruling like this.
శ్రావణ్ గారూ మీరు చెప్పేది నిజమే కానీ మరల జగన్ గారే వస్తారని చీలా భయంగా ఉంది అడుక్కోటానికి కూడా వేరే రాష్ట్రం వెళ్ళాలేమో మోడీ గారు లేకుండా ఏమీ జరగటం లేదు
సీఎం జగన్ సార్ ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance అని, వాళ్ళ జీతాలని ని డబుల్, ట్రిపుల్ అవుతాయి కానీ మాకు కావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్, కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఒక్కసారి తెలంగాణా లో చూడండి సార్ ఇదే outsourcing ఉద్యోగులు కి జీతాలు ఎంత ఇస్తున్నారు, మొన్న ఎంత పెంచి ఇస్తున్నారు ఒక్క సారి ఫైల్ తెప్పించుకొని చూడండి సార్ మాకు జీతాలు తప్ప మరి ఇతరము ఏమి రావు సార్ ప్రస్తుతం ఇస్తున్న జీతాలు, పెంచిన జీతాలు ఏ మాత్రం బ్రతకడానికి సరిపోదు సార్ దయచేసి మాకు జీతాలు పెంచండి సార్. ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి. మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి, పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్. 🙏🙏🙏🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🤲🙏
2014 నుండి 2019 వరకు TDP చేసినఅభివృద్ధిపనులు 1. పట్టి శీమ కట్టి కృష్ణ డెల్టా రైతుకు మేలు చేసింది. అక్కడ నుండి అనంతపురం, పులివెందుల దాకా నీరు తీసుకు వెళ్లింది. 2. 26000 km CC roads వేసింది 3. పోలవరం ప్రాజెక్టు 70 percent పూర్తి చేసింది. 4. దాదాపుగా 8 లక్షల TIDCO houses కట్టింది. 5. AP fibernet వేసి గ్రామ గ్రామానికి internet సౌకర్యం ఇచ్చింది. 6. దాదాపుగా 60000 కోట్ల పెట్టుబడితో వివిధ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసింది. 7. Vizag లో Medhtech zone చేసింది. Millinium towera, medhatowers and పోలీస్ హెడ్ క్వార్టర్ లాంటివి కట్టింది. 8. అమరావతి లో 12000 కోట్లు విలువైన buildings కట్టింది 9. AP కి పలు కంపెనీలు తెచ్చి, తద్వారా 5 లక్షల మంది కి ఉపాధి వచ్చింది.... 15 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చింది 9. State ఆదాయం 1.55 లక్షల కోట్లకు పెంచింది., అది కూడా కరెంట్, ఆస్తిపన్ను పెంచకుండా . 10. కర్నూల్ లో సోలార్ పార్క్, seed పార్క్. అనంతపురం జిల్లా లో సోలార్ తెచ్చింది 11. Tirupathi శ్రీ సిటీ లో పలు కంపెనీలు తీసుకు వచ్చింది. ఐఐటి, ISER- Tirupathi లో IIM, petrol univ- Vizag లో AIIMS-మంగళగిరి లో Design inst- కర్నూల్ లో తీసుకు వచ్చి నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది.
జగన్ గారు తన ఇష్టానుసారంగా చట్టాలు తన ఇష్టానుసారంగా పరిపాలన చేసుకొను చున్నాడు సమస్యలతో పరిపాలన చేయుటయే గొప్పతనంగా పాలిస్తున్నాడు కోర్టు కూడా బెయిల్ను రద్దు చేయలేకనే ఉంది అతను చేసే తప్పులను ఎదిరించే వారు ఎవరైనా ఉన్నారా. అతడి కేసును కూడా పరిగణలోకి తీసుకువెళుతుంది. కోర్టు మరి ఎవరు ఏం చేస్తారు ఇలాగే కొనసాగవలసిందే రెండు సంవత్సరాల వరకు
Even if I am not a citizen of AP now , I was born in AP..... So I am feeling shame now of this political-nuisance in your AP.... CORRECT only , what you said...
చంద్రబాబు గారూ మంగళగిరి అంత అభివృద్ది, సామర్ధ్య కల్పించిన నాయకునికి మంగళగిరి ప్రజలు చంద్రబాబు నాయుడు గార్కి తీరని ద్రోహం చేసారు. మాది విశాఖ అయిన అమరావతీ రాజధానీ కావాలి అంటూ వైజాగ్ ప్రజలు కావాలి అంటూ ఉన్నారు
రాత్రులే పనిచేస్తారా వీళ్ళు, రాత్రులు అరెస్ట్ చేయడం, రాత్రిళ్లు g.o లు పాస్ చేయడం ఏమిటి సర్, మాకు ఈ కష్టాల నుంచి విమోచనం ఎప్పుడు.
2024 sir
నిశాచరులంటె. రేయి పనుల్జేసెటోల్లె . వాల్లకి ఎలుగు గిట్టదు .
సామాన్యంగా వ్యభిచారం,స్మగ్లింగ్,దొంగతనం లాంటి వెధవ పనులు రాత్రిపూటే జరుగుతాయి.అలాంటి దొంగలు నాయకులు గా వున్నారు కాబట్టి అదే ఆనవాయితీ గా చేస్తున్నారు.🔥👹🔥
జై అమరావతి, సర్ , ఇంకా ఈ బాధలు ఎంతకాలం..మీవంటి వారే చర్యలు తీసుకోకపోతే, ఎలాగ సర్. కోర్టులను గౌరవించని నిర్లక్ష్యం, ఎన్నో అరాచకాలు .వీటికి full stop పడే రోజులు ఎప్పుడు.
Enno arachakaalu devudaaa rashtramey kanapqdaley ikkada inkedo kanipistondi
శ్రవణ్ గారు సూపర్ చాలా బాగా చెప్పారు
ఇంత ఆవేశం అనవసరం.మన గొర్రెలు ఓటర్లది తప్పు.ఆలోచన లేకుండా సినిమా డైలాగులు తో ఓటు వేస్తే ఇట్లాగే వుంటుంది.
శ్రావణ్ గారు మాట్లాడిన ప్రశ్నలే అందరిలోనూ గల ప్రశ్నలు...వారి మాటలు సత్యం..
మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకొనగలిగే జ్ఞానశూన్యత గల పౌరులు.
ప్రొఫెసర్ గారు,
ఈ పౌరులు మారగలరా? సంఘం లో విద్యావంతులు పెరుగుతున్నా ఆలోచనాపరులు పెరగడం లేదు.
Soonyulu
Thanks bravangaru
👌🏻👏సూపర్ తిరుపతి రావు గారు జయహో అమరావతి
శ్రావణ గారు నా మనసులో వేదనను చెప్పారు చాలాకాలంగా తెలంగాణ వాదులు అంద్రులపై చేసిన దూషణలు , విభజన వలన ఆంధ్రకు జరిగిన నష్టానికి, సమాధానం చెప్పేలా ఆంధ్ర అభివృద్ధి నీ చేసి తెలంగాణ ప్రజలకు ఆంధ్రుల పట్టుదల, శ్రమశక్తి, ఆత్మాభిమానం చూపించాలని ఆశపడినాను. 2014 లో దీనికి పునాది పడింది. 2019 నాటికి ప్రజలు ఈ విషయం మరచిపోయి స్వార్థం తో దీనిని నాశనం చేశారు
This above good message has been the reflection of All The Right Thinking Andra Citizens and Selflessly Sympathising Well Wishing heart of Non Andhra Citizens, including, majority Kind hearted TS Voters.
SRAVAN KUMAR SIR GARU MEKU SATAKOTI PADHABIVANDANALU
SIR MERU CHALA NIJAYATIGA MATLADUTARU AP PRAJALU ADAWA LANJHA KODUKULU SIR
AP PRAJALU PANIKIMALINA ADAWA LANJHA KODUKULU SIR OKA 420 PECHITHUGLAK BOSADK GANI CM NU CHEYSINA ADAWA LANJHA KODUKULU AP PRAJALU VELLAKU RATRAM AMAEPOENA PRAVALEYDU VELLAKU SAMASTARANIKI 10000 RUPAYALU VACHEY CHALU ADAWALAKU
JAI AMARAVATI AP APITAL
Sravakumar you are great 🙏🙏🙏
శభాష్ శ్రవణ్ కుమార్ జై భీమ్ జై భీమ్ నీ ఆలోచన ఉద్వేగం గర్హనీయం
శతకోటి వందనములండి శ్రావణ్ కుమార్ గారు..
💯 correct sir.👌👌
శ్రావణ గారు మీలాంటి నిజాయతి పరులు వున్నారు కనుకే కాస్తాఅయినా ప్రభుత్వం బయపడుతొంది ఈ ప్రభుత్వాం పతనానికి 18నెలలు వున్నది ఆతరువాత వాల్లకు తెలుస్తోంది
Excellent analysis Anna.
Well explained Sir
Keep fighting
నష్టం కూడా జగన్ గారు సీఎం అయితే గనక ఫ్యామిలీ ఫ్యామిలీ లో తెలంగాణ వెళ్ళిపోతాను రెడీగా ఉన్నాయి శ్రావణ్ గారు చెప్పిన మాటలు అక్షరాల వందశాతం నిజం శ్రావణ్ కుమార్ గారికి ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా నా తరపునుంచి సెల్యూట్ సర్ ఈ ప్రజలు ఉద్యోగ సంఘాల వారు అందరూ కూడా తెలుసుకోవాలి
నిజమే చెప్పారు 👍
🙏🏻సార్ శ్రవణ్ కుమార్ సుప్పప్ 👌🏻👌🏻👏👏👏
వాళ్ళ కి అసలు సిగ్గు లేదుగా
Very good sir . Asking correct questions.
87
శ్ర వన్ కుమార్ గారి కి శతకొటి పాదభీ వందవాలు సర్
చలసాని ప్రత్యేక హోదా... ఎక్కడ??
ముద్రగడ కాపుల కోసం....ఎక్కడ??
అమరావతి లో ఇల్లు కట్టాం.... ఇదే రాజదాని అన్న రోజా మరియు మిగతా వైఎస్సార్ సీపీ నాయకులు.......ఎక్కడ??
అతి తెలివైన ఉండవల్లి......ఎక్కడ??
జగన్ గారి ప్రత్యేక హోదా కోసం పెట్టిన కాలేజి మీటింగ్ లో ప్రాణాలు ఇస్తాం అన్న విద్యార్థులు......ఎక్కడ??
మద్యపాన నిషేదం కోసం పోరాటo chesina రోజక్క...... ఎక్కడ??
2021 కి పోలవరం పూర్తి చేస్తా అన్న మంత్రి ఎక్కడ??
ఇలా చెప్పు కుంటు పోతే చాలా ఉన్నాయి.....
ఏపీ లో డెవలప్ కాకపోయినా పరవాలేదు.... తరవాత వచ్చే తరాలకి నష్ట పోయిన పరవాలేదు..... నిత్య అవసరాలు ధరలు పెరిగిపోయిన పరవాలేదు.... Year ki పది వేల account lo పడితే చాలు అనుకునే ప్రజలు ఉన్నంత వరకు.....ఏపీ పరిస్థితి మారదు.....!
ఆమరావతి ఎక్కడ
The Foolish/ Selfish/ Greedy/ Irresponsible Poll Verdict by 51% of AP Voters has driven Entire 100% Voters along with their Families to take an inevitable way back move to 18th Century. Only State sponsored destruction activities have been prevailing& All the Peoples benefiting construction activities have got curtailed. ANTHAA SWAYAM KRUTHAM & SARVA NAASHANAM.
Jagan is a crooked and a fool. He is behaving like a dictator. He firmly decided to destroy AP. He never think to uplift AP. He doesn't know how to run the government. So we can not expect any thing good from him.
AP gorrela dorasa vinasanam tecchipettindhi
విస్వసనీయత,విలువలు ప్రజలువరకే గానీ మా y cheep ప్రభుత్వం కి వర్తించవు sir
Perhaps, their policy may be read as below: “ Do what ever that I say; but do what that I have been doing” !!.
శ్రావణ గారూ,ఓ పిచ్చోడు కి ఇవి అన్ని తెలీవుగాడా. కూలగొట్టడం,అప్పులు చేయటం మాత్రమే ఈ మెంటల్ సీఎం కి తెలుసు.
Super sir
సూపర్ అనాలసిస్ శ్రావణ్ గారూ
బ్రిటిష్ పాలన
Mr.Shravan sir,
Thanksgiving for present situation
demonstration.lt should be eye opener to everyone .
But, Perfect Eye Specialists have already migrated to Hyderabad. Better to move certain Acute Blind Political Flock of Caste/ Religion biased Andhras to Hyderabad City for a better Eye opening Treatment.
O i
Excellent sir. They are all 420s.
Super sravan gaaru
🙏🙏🙏
గౌరవనీయులైన శ్రవణ్ గారికి నమస్కారాలు ఆర్య మీరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా జగన్ జగన్ పార్టీ రాజకీయంలో ఉన్నంతవరకు అమరావతిని రాజధాని చేయడు రౌడీలను పోలీసులను అండగా ఉంచుకొని తన ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నాడు అతని చేసే తప్పుడు పనులను ఎవరు ఎదిరించలేకున్నారు నా ఇష్టానుసారముగా పరిపాలిస్తాను నా వెంట్రుక కూడా పీకలేదని మూడుసార్లు చెప్పాడు కాబట్టి పరిష్కారమాగాలు ఏమిటో ఆంధ్ర ప్రదేశ్ ను ఏ విధంగా రక్షిస్తారో దాని కోసం ప్రయత్నించండి జగన్ బిల్లునే రద్దు చేసుకోలేకున్నారు మరి వేరే ఇతర ఏం చేసుకుంటారో పరిష్కారం మార్గాలపై ప్రయత్నాలు చేయండి
Super sir like you people required for AP
ఎందుకో తెలియదు crda కూడ కూడ మోసం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి
శ్రావణ్,కుమార్,గారుమీరు,గ్రేట్,గ్రేట్,గ్రేట్,సార్
సార్ ప్రజలకు ఎవరెన్ని చెప్పినా,రేపు ఎన్నికలు వచ్చేసరికి ఓట్లు అమ్మకానికి పెడతారు ఎవరెక్కువ డబ్బులు పంచిన వాల్లకే ప్రజల ఓట్లు
సిగ్గురాదు
ఇలా డబ్బులు పంచి ఓట్లు కొనడం ఓటుకు నోటు కాదా కేసులు వుండవా
ఇప్పుడైన ఆంధ్ర ప్రదేశ్ ఈ.సారి అయినా ప్రజలు ఆలోచనతో ఓటు వేసే మంచి నిర్ణయం తీసుకుంది
Thanks sir
💯💯💯💯✊✊✊✊✊sar right sar
Veryverynicespech
" మోడీ బిజెపి మనసులో మాట"
ఆంధ్రప్రదేశ్ లో " శిష్యుడు " పైచేయి సాధిస్తే " జాతీయ గుర్తింపు ఉన్న చంద్రబాబు ని తొక్కేసినట్లే ,కాదని
" శిష్యుడు " దెబ్బతిన్నాడో , చంద్రబాబు కి
అధికారం వచ్చినా " కర్ణుడి" శాపాల లాగా బతకాల్సిందే ,
1)ఆరు లక్షల కోట్ల " అప్పుకు " వడ్డీ " కట్టాలి ,
2)వాలంటీర్లను కంటిన్యూ చేయాలి , " దొంగ " పరీక్ష పెట్టి సెలక్టు చేసుకున్న మనోళ్ళనే " సచివాలయ ఉద్యోగులుగా కొనసాగించాలి ,ఎంతైనా మనం ఉద్యోగం ఇచ్చాం కాబట్టి మన " విశ్వాసులుగా నే
కొనసాగుతారు ,
3 )మనం " డబ్బుతిని " పొలాలు కొని పంచిన స్ధాలాలలో ఇళ్ళు కట్టాలి , " 4 )నాడూ నేడు " క్రింద డబ్బు తినేసి సగంలో ఆపేసిన బిల్డింగ్ లు కట్టాలి , 5 )ఆయన టైములో ఇవ్వాల్సిన కాంట్రాక్టర్లకు డబ్బుకట్టాలి ,
6 )ఖాళీ ఖజానాతో " అమరావతి " కొసాగించలేడు
పోలవరం " పొలిమేర " కూడా దాటించలేడు ,
ప్రస్తుత ముఖ్యమంత్రిని త్వరలో జైలుకు పంపుతాం, వైఛీపిని చీల్చి చెండాడి , మళ్ళీ ఎలక్షన్ వచ్చే కొద్ది సమయం " పవన్ " ని ముఖ్యమంత్రి ని చేస్తే , ఈలోపు వీడు కూడా " విఫల" ముఖ్యమంత్రి గా దిగిపోతాడు , ఆతరువాత " చంద్రబాబు " వచ్చినా ఏమీచేయలేడు ," కాళ్ళు చేతులు " కట్టేసి పని చేసుకోమన్నట్లు " రాష్ట్రాన్ని
తయారు చేసి పెట్టాం .
ఇంక " మోదీ బిజెపి" తప్ప దిక్కులేని పరిస్థితి వచ్చేవరకు రహస్య " సహాయ నిరాకరణ " కొసాగిస్తాం ,మేధావులను
బెదిరించో " కుక్క బిస్కెట్లు వేసో వాళ్ళ నోళ్ళు మూయించి ఉంచాం .
పాత సినిమాల్లో " భూస్వామి " లాగా చేస్తే
లొంగక ఛస్తారా ?
" బిజెపి " జెండా పాతేవరకు ఆంధ్రా గతి ఇంతే ,
Super analices sravan sir
Super Analysis Anna 🙏
Supar sir 👍👍
Fantastic analysis lawyer . hat's up. 🙏🙏🙏🙏🙏🙏
Excellent speech Shravan garu.👏👏👏
What you said is 100%correct Sir
సుదాకర్నుహింసనుకండించనిజగన్ తనపతనాన్ని భస్మాసురునిలాపతనంఖాయం
No mistakees from Goverment. Absolutely mistakes done public as they have voted and selected the government like ravali and kavali. Now we have to bear in all aspects.
Exactly correct.
Lawyer garu good
👍🌹
అదీ Advocating అంటే!
Sir correct✅
Perfect words sravan garu
భలేవారండీ బాగు పడే పనులు మేము సేయముగా
Sravankumar garu well said
Currect point
That is jagan, now I am not andhra but it is my birrh place. Really andra public is not metured. Present I am residing in telangana since 35years. Never expected jagan ruling like this.
Yes I agree
Jai Jada sravan Anna We Always Support You Anna
శ్రావణ్ గారూ మీరు చెప్పేది నిజమే కానీ మరల జగన్ గారే వస్తారని చీలా భయంగా ఉంది అడుక్కోటానికి కూడా వేరే రాష్ట్రం వెళ్ళాలేమో మోడీ గారు లేకుండా ఏమీ జరగటం లేదు
Sir we support to u sir
Superrrrrrrrr
Correct ga cheparu sir
You are correct sir,100% failure YCP Govt
ఇప్పుడు అమరావతి రైతులు ఏమ్ చెయ్యాలి
Correct sir
right sir
Sir
Baaga chepparu . Patanam started sir , vallakuvalle chesukuntunnaru sir .
Maha new good
👍🏻👍🏻👍🏻
వీరికి గెలుపుకు కావలసిన ఓట్లు తెచ్చుకోగలమనే అతివిశ్వాసం పెరిగింది.
Ye partikiledo cheppani
Super sravan gaaru....state eppudooo sarva nasanam ayipoyyindi
Sir you are mistaken,jagan has learned the weakness of people through his . పాదయాత్ర.not the predicments of the people
👌👌👌
Sravana garu meeru supar sir
God is great. He only can save this State
👍👍👍👍👍
సీఎం జగన్ సార్
ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance అని, వాళ్ళ జీతాలని ని డబుల్, ట్రిపుల్ అవుతాయి కానీ మాకు కావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్, కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఒక్కసారి తెలంగాణా లో చూడండి సార్ ఇదే outsourcing ఉద్యోగులు కి జీతాలు ఎంత ఇస్తున్నారు, మొన్న ఎంత పెంచి ఇస్తున్నారు ఒక్క సారి ఫైల్ తెప్పించుకొని చూడండి సార్ మాకు జీతాలు తప్ప మరి ఇతరము ఏమి రావు సార్ ప్రస్తుతం ఇస్తున్న జీతాలు, పెంచిన జీతాలు ఏ మాత్రం బ్రతకడానికి సరిపోదు సార్ దయచేసి మాకు జీతాలు పెంచండి సార్. ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి. మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి, పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్.
🙏🙏🙏🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🤲🙏
Super sravan guru hats up meeku 10000 lu namaskaralu
ఓరీనీ ఎశాలో, శ్రవణ్ కుమార్ గారు గతలో 2014 నుండి 2019 వరకు ఈ రాష్ట్రలో లేరా ఎమీటీ? నీ మాటలను బట్టి న్యాయమూర్తి గా నీ సమర్థత అర్ధం అవుతోంది లే,
కోర్టు లు ఒప్పుకుంటాయా?
Good debate medam
The people or the gready voters of your AP never change their mind until AP should be completely ruined by JAGAN ( YSRCP )...
2014 నుండి 2019 వరకు TDP చేసినఅభివృద్ధిపనులు
1. పట్టి శీమ కట్టి కృష్ణ డెల్టా రైతుకు మేలు చేసింది. అక్కడ నుండి అనంతపురం, పులివెందుల దాకా నీరు తీసుకు వెళ్లింది.
2. 26000 km CC roads వేసింది
3. పోలవరం ప్రాజెక్టు 70 percent పూర్తి చేసింది.
4. దాదాపుగా 8 లక్షల TIDCO houses కట్టింది.
5. AP fibernet వేసి గ్రామ గ్రామానికి internet సౌకర్యం ఇచ్చింది.
6. దాదాపుగా 60000 కోట్ల పెట్టుబడితో వివిధ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసింది.
7. Vizag లో Medhtech zone చేసింది. Millinium towera, medhatowers and పోలీస్ హెడ్ క్వార్టర్ లాంటివి కట్టింది.
8. అమరావతి లో 12000 కోట్లు విలువైన buildings కట్టింది
9. AP కి పలు కంపెనీలు తెచ్చి, తద్వారా 5 లక్షల మంది కి ఉపాధి వచ్చింది.... 15 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చింది
9. State ఆదాయం 1.55 లక్షల కోట్లకు పెంచింది., అది కూడా కరెంట్, ఆస్తిపన్ను పెంచకుండా .
10. కర్నూల్ లో సోలార్ పార్క్, seed పార్క్. అనంతపురం జిల్లా లో సోలార్ తెచ్చింది
11. Tirupathi శ్రీ సిటీ లో పలు కంపెనీలు తీసుకు వచ్చింది.
ఐఐటి, ISER- Tirupathi లో
IIM, petrol univ- Vizag లో
AIIMS-మంగళగిరి లో
Design inst- కర్నూల్ లో తీసుకు వచ్చి నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది.
Raghu V.Patnaik garu..I agree 100%with you. This YCP is a worst party headed by a A1 on bail.
Sravankumar ghari speech very correct no doubt
For every beginning there will be an end sure, but we must wait for that time.
😊😊😊😊😊
జగన్ గారు తన ఇష్టానుసారంగా చట్టాలు తన ఇష్టానుసారంగా పరిపాలన చేసుకొను చున్నాడు సమస్యలతో పరిపాలన చేయుటయే గొప్పతనంగా పాలిస్తున్నాడు కోర్టు కూడా బెయిల్ను రద్దు చేయలేకనే ఉంది అతను చేసే తప్పులను ఎదిరించే వారు ఎవరైనా ఉన్నారా. అతడి కేసును కూడా పరిగణలోకి తీసుకువెళుతుంది. కోర్టు మరి ఎవరు ఏం చేస్తారు ఇలాగే కొనసాగవలసిందే రెండు సంవత్సరాల వరకు
Even if I am not a citizen of AP now , I was born in AP..... So I am feeling shame now of this political-nuisance in your AP.... CORRECT only , what you said...
Em Jagan Mohan Reddy Garu
Maa ap ఆంధ్రప్రదేశ్ emyndhi
Jai Jada Sravan Kumar Anna
jai Jada sravan Kumar garu
Baga chepparu sravan garu
చెవులు కండ్లు లేని చోట నోరుకొట్టు కున్నట్లు ఉంది.మళ్ళీ
రికార్డింగ్ డాన్సులు వీదినాటకాలు అరనిక్కర్లు వస్తాయి.
sravan sir meeru super
ఎవరో వకరు అర్జెంటుగా పార్టీ పెట్టాలి. టైమ్ లేదు.
sravan Kumar garu me speach nanu fida
Jai Jada sravan Anna
చంద్రబాబు గారూ మంగళగిరి అంత అభివృద్ది, సామర్ధ్య కల్పించిన నాయకునికి మంగళగిరి ప్రజలు చంద్రబాబు నాయుడు గార్కి తీరని ద్రోహం చేసారు. మాది విశాఖ అయిన అమరావతీ రాజధానీ కావాలి అంటూ వైజాగ్ ప్రజలు కావాలి అంటూ ఉన్నారు
ఇది క్రిమినల్ నేరమే 420 కచ్చితంగా దీనికి బాధ్యులైన వారు శిక్ష తప్పించుకోలేరు ఎందుకంటే అమరావతి లో భూములు విషయం కోర్టులో ఉన్నది