Venu Swamy Wife Veena Srivani VS SKN War Of Words About Prabhas | Always Filmy

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • Venu Swamy Wife Veena Srivani VS SKN War Of Words About Prabhas | Always Filmy
    #venuswamy #Prabhas #SKN

Комментарии • 109

  • @X7Maddy
    @X7Maddy 22 дня назад +72

    వేణు కన్నా అతని భార్య చాలా డేంజర్ .. అమాయకంగా కనిపిస్తూ జర్నలిస్టుల గురించి ఆవిడ మాట్లాడుతూన్నప్పుడు ఆవిడ బాడీ లాంగ్వజ్ చూస్తుంటే ఎంతకైనా సమర్థురాలు అని తెలుస్తోంది

    • @venugopal-lb3gj
      @venugopal-lb3gj 22 дня назад +7

      Exactly.....amayakamga natistu manchi musugulo innallu janalni mabya pettindani ardam avutundi

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 22 дня назад +3

      Back nundi venu swamy ni nadipinchedi aavide!! Mosam chesi dabbulu baga venakesukochaaru iddaru.

    • @sharadaannadasu6089
      @sharadaannadasu6089 21 день назад +1

      Super bro

  • @venkateswarlukota3027
    @venkateswarlukota3027 22 дня назад +53

    నీ మొగుడు నువ్వు నోరు, అన్నీ మూసుకుని కూర్చుం టే బాగుంటుంది.
    ఎంత యెక్కువగా మాట్లాడితే మీకు అంత నష్టం.
    తెలుసుకోవడం వేణు దంపతులకు మంచిది.

  • @salesforcent1848
    @salesforcent1848 22 дня назад +34

    Wife is more dangerous than husband

  • @venkataramudu945
    @venkataramudu945 22 дня назад +29

    ఈ వేణు స్వామి ప్రభాస్ కేరియర్ని దెబ్బ తీయాలి అని మాట్లాడేడు. ఇతరుల మీద జోతిష్యము ముసుగులో ఎంత మంది మీద సోషల్ మీడియా లో మాట్లాడేడు. అప్పుడు గుర్తుకు రాలేద ఈయన గారి భార్య కు. వక జంట శుభమా అంటూ పెళ్లి చేసుకొ భోతుంటే వాళ్ళ మీద నీవు జాతకం గురించి చెప్పడం ఏమిటి. నిన్ను వాళ్ళు అడగలేదు గా. అయినా సోషల్ మీడియా లో వాళ్ళ జాతకం చెడుగా చెప్పడం ఏమిటి. వక వేళ నీవు ఏమైనా చెప్పద్దలుసుకొంటే వాళ్లకు పర్సనల్ గా చెప్పాలి. ఇప్పుడు నీ పరిస్థితి కి కారణము నీవే. ఇక నైనా మారి బుద్ధిగా నీ పని నీవు చేసుకొంటే మంచిది.

    • @JayaMeghana15Vaka
      @JayaMeghana15Vaka 22 дня назад +1

      Vallu edi iyna matladataru anta rakul ki santana yogam ledhu jail ki veltundi ani kooda cheppadu mahanubhavudu appudu kooda valla avida ki emi anipinchaledhu

  • @madhukishank3226
    @madhukishank3226 22 дня назад +17

    ఈ వేణు దంపతులకు మెదడు వాపు వచ్చి చాలా రోజులైందేమో అని నా అనుమానం.ఈ విషయాన్ని మన సోదరులు,సోదరీ మణులు గుర్తించి.వీరిని ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల యందు బహిష్కరించాలని మనవి.ప్రతి రోజు వార్తా విశేషాలను చూడటాని కి వచ్చే మా అందరికి ఈ వేణు అనబడే సాములోడి గోల విని విని చిరాకు కలుగుతోంది .

  • @sameerkumark9684
    @sameerkumark9684 22 дня назад +10

    చాలామంది హీరోయిన్లకు పూజలు చేశాను , వాళ్ళ జాతకమే మారిపోయింది అని ప్రచారము చేసి , బాగానే సొమ్ము చేసుకున్నారు . ఇక అల్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంటి వాళ్ళ మీద న్యూస్ వదిలితే , ఆయనో లేక ఆయన తరపు కుటుంబ సభ్యులో , ఆయన అభిమానులో గేలానికి చిక్కకపోరు , పూజల పేరుతొ డబ్బుల వర్షం కురవకపోదు అనే ప్లాన్ వేశారు కానీ ఫలించలేదు . మతాన్ని అడ్డం పెట్టుకుని మానవుల్లో ఉండే సహజమైన ఆశను హైజాక్ చేసి , డబ్బు సంపాదించాలనుకునే ఇలాంటి వాళ్లకు జైలు జీవితాన్ని ప్రసాదించి వాడు సంపాదించిన డబ్బు అంతటిని ప్రభుత్వం స్వాధీన పరచుకోవాలి. అప్పుడు కానీ ఇలాంటి నీచులకు బుద్ధి రాదు.

  • @SK-sq1ut
    @SK-sq1ut 22 дня назад +9

    శ్రీవాణి గారు.....మీరు కాశీ వెళ్లి, ముఖ్యమైన రెండు వదిలేసి నట్టున్నారు....
    😂😂😂

  • @durgabhavani7471
    @durgabhavani7471 22 дня назад +6

    జ్యోతిషం వాళ్ళ జీవనాధారం ఐతే అడిగిన వారికి చెప్పుకో వా లీ. అంతే కాని అడిగిన వారికి అడగని వారికి వున్నవి లేనిది నోటికి వచ్చినట్లు మాట్లాడితే జనాలు ఇలాగే బుద్ధి చెబుతారు.

  • @RRR-zs4cz
    @RRR-zs4cz 22 дня назад +7

    వీణ వానికి పొగరు ఎక్కువ అని అర్థం అవుతుంది వీళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు వైఫ్ అండ్ హస్బెండ్ నీ ఏ విధంగా 🙄

  • @radhasoujanyayeturi4439
    @radhasoujanyayeturi4439 22 дня назад +4

    మీడియా కి కొత్త topic దొరికే దాక వీళ్ళ మీదనే time పెడుతుంది

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 20 дней назад +1

    అన్న వేణు గాడి పెళ్ళం పౌరుషంగా అత్మహత్య చేసుకుంటాం అంది వాళ్ల అన్యాయ మోసపూరిత సంపాదన పేద పిల్లలకి రాసేయమనండి భగవంతుడు వాళ్ల ఆత్మకు సాంతి కలిగిస్తాడు.

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 21 день назад +2

    Full Comedians Vena & Venu

  • @Zen24-h9i
    @Zen24-h9i 22 дня назад +5

    వేణు స్వామి భార్య అండ్ skn ఒకే షాప్ లో క్లాత్ తీసుకుని ఆవిడ డ్రెస్ ఈయన షర్ట్ కుట్టించుకున్నారు. ఈ విషయం పాపం వేణు స్వామికి తెలియదు 😆😆😆

  • @raghavacharyulu230
    @raghavacharyulu230 21 день назад +1

    వీళ్ళకన్నా భిక్షాటన చేసేవాళ్ళు సంస్కారవంతంగా మర్యాదగా ఉంటారు గుప్పెడు బియ్యం వేస్తే పిల్లాపాపలతో చల్లగా ఉండాలని దీవిస్తారు ఏ జ్యోతిష్యుడైనా తన జాతకం గురించి అడిగిన వ్యక్తికి మాత్రమే వ్యక్తిగత జాతక ఫలితాలను ఏమైనా ఇబ్బందులుంటే పరిహారాలు చేయంచుకోమని వారికి మాత్రమే చెబుతారు మూడోవ్యక్తికి కూడా తెలియనివ్వరు

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 21 день назад +1

    Vani Venu swamy nisamaajam veliveyyaali. Samaja drohulu.

  • @poojasekhar.t.r.sekhar4945
    @poojasekhar.t.r.sekhar4945 22 дня назад +4

    Karma won't leave. Wait for the end card.

  • @narasimharajuycherukuri3666
    @narasimharajuycherukuri3666 22 дня назад +4

    Nice Talking

  • @tripuranalaxmanamurthy5149
    @tripuranalaxmanamurthy5149 21 день назад +1

    Prabash is a non controversial person and I don't think anyone in India speaks bad about him. He is thorough gentleman. Please don't drag him into this mire and let him live what he is for

  • @karthikkikku8445
    @karthikkikku8445 22 дня назад +2

    SKN Anna super

  • @hareeshbabu1557
    @hareeshbabu1557 19 дней назад +1

    Venu swami society ki pramadham

  • @skchalla17
    @skchalla17 22 дня назад +2

    Funny గా వుంటే ఎంజాయ్ చెయ్యండి. అంతే కాని బ్లాక్ మెయిల్ చేస్తారా? జ్యోతిష్యం వాళ్లకు తెలిసిన విద్య. కూటి కోసం కోటి విద్యలు అంటారు గా అంతే. దాని గురించి పట్టించు కోవాలిసిన అవసరం లేదు. మీకు ఇష్టం అయితే వెళ్ళండి. లేకపోతే లేదు. 5 కోట్లు అడిగి బ్లాక్ మెయిల్ చేస్తారా? అతడు చేసింది తప్పు అయితే పోలీసు లు , కోర్టు లు వున్నాయి. మీరు ఎవరు అండి తప్పు, రైట్ డిసైడ్ చెయ్యటానికి? మీ జర్నలిస్ట్స్ అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి , మళ్ళీ ఎలా సమర్థించే కుంటున్నారో అర్థం కావటం లేదు.

    • @savitripalaparthi7052
      @savitripalaparthi7052 22 дня назад

      ఐదు కోట్లు అడినట్టు ప్రూఫ్ ఉంటే ఇవ్వచ్చు కదా..
      మాంసం.తినే.వాడు బ్రాహ్మణుడు కాదు..

  • @srimathadysteamsudhan5596
    @srimathadysteamsudhan5596 22 дня назад +4

    Waynad గురించి చూపితే బాగుండు

    • @Homecinema-v9f
      @Homecinema-v9f 22 дня назад

      Yem chupinchali already videos unnayi RUclips lo chudu

  • @durgeshlikki7151
    @durgeshlikki7151 22 дня назад +2

    Prabhas cinema flop Ani chepperu .....veellu cheppedhi emi jaragadhu.....ma prabhas hit icchi chupincharu ... he is a good human being....inko sari prabhas movie gurinchi matladithe fans andharu kalisi kummestham

  • @raja6815
    @raja6815 22 дня назад +1

    జర్నలిస్ట్....
    అని పేరు పెట్టుకున్న ఒక్క వ్యక్తి వేణు and శ్రీ వాణి కి అనుకూలంగా matladutunadu. నాగ చైతన్య గారి ఫ్యామిలీ కి లేని బాధ జర్నలిస్ట్ లి కి ఎందుకు అని, పోలీస్ వారికి కంప్లయింట్ ఇవ్వాలి కదా మహిళా కమిషన్ కి కంప్లయింట్ ఇవ్వడం ఏమిటి అని...

  • @ksrinivas8694
    @ksrinivas8694 21 день назад +1

    వేణు అన్స్ వాణి... ఇద్దరు కలసి మందు కొడతారు/తాగుతారు.
    Enquire on this.
    వీరికి... మందు ఇంటికి తెచ్చి ఇస్తారు....
    ఇంట్లో కూడా మందు... And all brands ఇంట్లోనే ఉంటాయి..

  • @sreechandra.803
    @sreechandra.803 20 дней назад +1

    Asalu kleenkaara puttagane jatakam public ga cheppinappude case pettalsindi

  • @VenkateswarluKarakambaku
    @VenkateswarluKarakambaku 22 дня назад +1

    Skn.speech.fine

  • @lakshminreddy558
    @lakshminreddy558 22 дня назад

    There is ethical saying in English, "If you can't say something nice, don't say anything at all"?. Venu Swamy should follow. SKN gave a perfect opinion.

  • @karredharani1507
    @karredharani1507 22 дня назад +2

    Malla om namo venkateshaya antadu prathisari devuni kuda brastupattistunnadu

  • @parvathidevi6444
    @parvathidevi6444 21 день назад +1

    Prabhas gari graf taggutundani.aayana aarogyam baagaledani cheppina daridrudu venu gaadu

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 20 дней назад

    Chaala bagaa chepparu Sir.

  • @jayajaya5465
    @jayajaya5465 22 дня назад +5

    Dear jurnalists Pls excuse venuswamy on behalf of srivani madam pls don't prolog it.they done mistake pls excuse them.

    • @thopulukrishnaa
      @thopulukrishnaa 22 дня назад +10

      She lost her respect by supporting her husband..

    • @tejachowdary329
      @tejachowdary329 22 дня назад +3

      After excusing him multiple times now we can't any more

    • @bharathp4386
      @bharathp4386 22 дня назад +1

      The same words should come from her. Instead she is supporting her husband through some statements . In my opinion, she is provoking him from backend

    • @padmavathibotlaguduru9790
      @padmavathibotlaguduru9790 22 дня назад +1

      No we should not excuse this type of persons. It is not good for society. Andarni mosam chesi, unnavi Lenibi cheppadam tappu. Atanemi chinnavadu kaadu. Periku Brahmin antadu, mamsam, madyam Anni lakshnalu unnai. Paigaa pubs nirvahistadata. Ilanti vallani encourage cheyyakudadandi. Avida Ela matladindi chusaaraa. Lakshnamgaa pelli cheaukontunte ala anakudadani teleedaaa

    • @smithacuty
      @smithacuty 22 дня назад +1

      No excuses for fraud ppl . If u excuse They will fool more innocent ppl .
      This ppl should be taken in to custody.

  • @parvathidevi6444
    @parvathidevi6444 21 день назад

    Mundu veedi interviews pette aa BS and Roshan lanu anaali

  • @vasukakumanu4120
    @vasukakumanu4120 22 дня назад

    అందరూ వేణుస్వామి గురించి మాట్లాడి అతనికి అనవసరమైన ప్రాముఖ్యత ఇస్తున్నారు. మన బలహీనతని అతను encash చేసుకుంటున్నాడు. లేకపోతే వీడి సన్నాసి predictions కి సినిమా స్టార్లు వీడితో పూజలు చేయించుకొన్నారంటేనే అర్థం అవుతుంది. పైగా వీడి ప్రత్యేకత ఏంటంటే divorce ల గురించే ఎక్కువ predictions ఉంటాయి.

  • @ramaprasad9010
    @ramaprasad9010 22 дня назад

    మా కర్మ కొద్ది దొరికారు ఈ మనోభావాల దరిద్రులు. ఇదో కొత్త దరిద్రం.ఓ కుంక వాగితే ఇంక అందరూ అదే ఘోష !!

  • @kadiyalanageswararao2503
    @kadiyalanageswararao2503 22 дня назад

    if I say venu and his wife will get divorced in this year. what will be his reaction ?

  • @tulasi1.futura639
    @tulasi1.futura639 22 дня назад

    Actually andaru samanatha kosam jaali paddaru, chai engagement jarigindani, bcz we all love chai and Sam jodi.....now the topic is completely changed, we daridrudu Venu swamy valla....I love Sam 💖

  • @sharathyesify
    @sharathyesify 22 дня назад

    Shubhama ani pelli chesukuntu unte nalla pilli yedhuru vachinattu yepudu negatv comments yena ra venu ga

  • @mind484
    @mind484 21 день назад

    అన్ని sollu మాటలు చెబుతారు కాని okkadu కూడా జ్యోతిష్యం ఒక మూఢత్వం అని చెప్పరు.

  • @rockyrocks2301
    @rockyrocks2301 22 дня назад +1

    Motte Venu andari jathakam chepthadu kada vadi jathakam vadu grahinchalekapoyada? Ila journalist lu blackmail chestharu ani and ila avamanalaki guri avtharu ani…vadi pellam ki sucide thoughts unnayi ani

  • @PapolulakshmikumariLakshmi
    @PapolulakshmikumariLakshmi 22 дня назад +1

    Sri vani very dangerous la undi nuvvu mataladedi neeku ardamavutunnada? Suicide antav chanipote ila Antara Alcantara antav bad bad couple

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 20 дней назад

    Grahalani marchukovacchu kadaa

  • @srimathadysteamsudhan5596
    @srimathadysteamsudhan5596 22 дня назад

    Same dress

  • @sanjanadhee8595
    @sanjanadhee8595 19 дней назад

    Ivida face chusinapudei doubt now reaveled most dangerous women

  • @karredharani1507
    @karredharani1507 22 дня назад +1

    Jail veyandi veediki noru ekkuvaindi

  • @ksrinivas8694
    @ksrinivas8694 21 день назад

    మీకు తెలియని విషయం చెప్పనా !!!!
    ఇద్దరు wife and husband కలసి... మందు కొడతారు... I am 100%. Enquire on this....

  • @lalaland122
    @lalaland122 22 дня назад

    Mirundaru NO ante Paytm batch YES antadi 😂😂😂

  • @matchajyothi200
    @matchajyothi200 21 день назад

    Venu gadiki idhi saripodhu sir

  • @Bpositive00
    @Bpositive00 20 дней назад

    Janaalu eepi pagalagodatharu.. metalodu..😂😂😂

  • @radha4434
    @radha4434 21 день назад

    Amma srivanigaru miru endhuku ee vishayala Loki dhigaru asalu phns endhuku lift chesaru clam ga mi Pani miru chesukovalasindhi miru matladuthunna koddhi janalaki mi gurinchi matlade avakasam ekkuvai pothundhi asalu venuswami garu nagachaithaya gurinchina vedio cheyyakunda unte prasantham ga undevaru mirantha

  • @asksages3582
    @asksages3582 22 дня назад

    Venu is. A rogue

  • @sreenivasaraokoti7591
    @sreenivasaraokoti7591 22 дня назад

    Veedoka astrologer and veedi astrology is a joke. He has respect because of his wife

    • @smithacuty
      @smithacuty 22 дня назад

      She seems to be the main ring leader.

  • @lakshminreddy558
    @lakshminreddy558 22 дня назад +1

    Well said SKN

  • @vijayalakshmikamatham2142
    @vijayalakshmikamatham2142 22 дня назад

    Veena vani you shout up your mouth

  • @user-fg2mx8kg2s
    @user-fg2mx8kg2s 22 дня назад

    Venu swami gariki namaskaram.
    When I went to Kamakhya temple in Gauhati a year back, I have seen that a buffalo was given BALI under the advise and personal guidance of Mr. Venu swamy. I feel, one should not encourage these types of rituals which have been boycotted long ago by Hindu Dharma under able guidance of Noble saints.
    He is a money minded person for which he should not encourage these types of rituals under the Brahmin mask. No brahmin will encourage this.
    I am a strong believer of God and your attitude is highly questionable, objectionable and condemnable. Please stop this. No God will be happy with this type of rituals.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 22 дня назад

    Jyotisyam ante evaraina adigite vallaku matrame cheppali. Openga andariki kadu. Adi teliyani veedu jyotisyudu enti.

  • @sharathyesify
    @sharathyesify 22 дня назад

    Pandu kothi venu swamy

  • @durgeshlikki7151
    @durgeshlikki7151 22 дня назад

    Inka venu swamy,srivani iddaru o.a aapadam manchidhi enni cheppina evaru nammaru Inka rest theesukondi farm house ki velli😂

  • @vijayalakshmikamatham2142
    @vijayalakshmikamatham2142 22 дня назад

    Veena vani you are shameless

  • @jyothitadipatri9617
    @jyothitadipatri9617 20 дней назад

    Meeru correct ga ne maatlaadaru. Alaage movies kooda koncham values vundela chudandi.. Money kosam bigboss show lu, valueless movies tiyyakandi. cinema industry vaallu kooda naitika viluvalu paatinchandi. Neti taraaniki Deshabhakti chaate manchi values vunna movies ni ivvandi pl

  • @user-sy5uo3po1f
    @user-sy5uo3po1f 22 дня назад +1

    పెళ్ళాన్ని వీధిలోకి బానే తెచ్చాడు

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 20 дней назад

    Dabbu evari daggara untaado, vallani chethuloki thechukoni dabbulu dochukovadavam

  • @padmavathiasthanaditta5588
    @padmavathiasthanaditta5588 22 дня назад

    Police sakanu venuswami dagaraki pothe dosulu eakkada unnaro chepthatru

  • @anantapadmanabharaodittaka4347
    @anantapadmanabharaodittaka4347 22 дня назад

    Meeru yenni matladina, venu swamy meeda maaku respect vuntundi. Okka vyakti meeda intamandi matala daada. Worst fellows.

  • @mrktaxsolutionsentertainme9981
    @mrktaxsolutionsentertainme9981 22 дня назад

    Vadini views kosam mundu me media vallani interview cheyoddani cheppu vadini ala tayaru chesindey mee media Valle ..sagam samajanni nasanam chesedey mee media vaallu half knowledgeable persons ..real journalist ekadunnaru ee rojullo edoka party ki kommu kaase varey meerantha

  • @sitamahalaxmi9337
    @sitamahalaxmi9337 8 дней назад

    She is not an innocent lady.
    She is very arrogant and head strong lady .
    She thinks she is the only efficient lady and speaka very arrogant lyy.
    She must know sher limits

  • @sharathyesify
    @sharathyesify 22 дня назад

    Very cunning lady

  • @arunacattamanchi6833
    @arunacattamanchi6833 22 дня назад

    Evari. Business. Vaaride. Ala. Alochencharu. Enduku..media. Vallu. Avatalavari. Bedroom. Loki. Elle. Debete. Lu. Pedatarukada.

    • @thopulukrishnaa
      @thopulukrishnaa 22 дня назад +5

      Veedu matram celebrities gurinchi vala bedroom gurinchi chepocha ? Naga Chaitanya jathakam chepu mani evaru chepparu veediki..

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 20 дней назад

    Luccha panulu, dabbu sampadinchukovali.

  • @vijayalakshmikamatham2142
    @vijayalakshmikamatham2142 22 дня назад

    Veena vani you are waste

  • @vijayalakshmikamatham2142
    @vijayalakshmikamatham2142 22 дня назад

    Boycott vanu swamy

  • @akkalasrinivasareddy8363
    @akkalasrinivasareddy8363 22 дня назад

    ఇదంతా చూస్తే ఇన్ని రోజులు ఏమి పీ..రు వీళ్ళాంతా ఇప్పుడే గుర్తొచ్చిందా నాకైతే పచ్చ బ్యాచ్ అంతా కలిసి రాజకీయ కక్ష సాధింపులో భాగం అని అనిపిస్తుంది

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 20 дней назад

    Grahalani marchukovacchu kadaa

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 20 дней назад

    Luccha panulu, dabbu sampadinchukovali.