తొక్కిసలాటకు కారణాలు తిరుపతిలో జరిగిన ఘటన చాలా బాధాకరం టీటీడీ ఈవో మరియు పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తారు . క్యూ లైన్లలో 2,3 గంటలు ఆపుతారు అలా ఆపి ఒకే సారి రెండు మూడు వేలమందిని వదులుతారు పోలీసు ల నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాజరుగుతుంది తిరుపతి క్యూ లైన్ శిష్టమే బాగాలేదు టీటీడీ యాజమాన్యానికి భక్తుల భాధలు ఏమి పట్టవు. వాళ్ళు లైన్లలో నిలబడితే అర్థమైతది క్యూలైన్ల సిస్టమ్ వాళ్లకి తెల్వదు నాలాంటి వాడిని తీసుకెళ్ళండి నేర్పిస్తాను టీటీడీ యాజమాన్యానికి

Chairman sir ne Regency chaile
Why music before news, that to music also worst
Policelu. Nireekshan policelu cm anukuntaru
Too bad, no control, tdp govt failed