మేడం మీ మాటల్ని నేనైతే ఎప్పుడూ వినలేదు కానీ ఇప్పుడు విన్న తర్వాత నాకు అనిపించింది నిజంగా ఒక ఆడ పులిని చూసినట్టు అనిపించింది ఆ ధైర్యంతో కూడిన మాటలు ఆ హుందాతనం కల్మషం లేని మనసు పేద వాళ్లకు మంచి చేయాలనే ఆలోచన చాలా గొప్పది నిజంగా ఈ రోజుల్లో పిల్లల తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులకు వారసులుగా చలామణవుతున్నారు కానీ మీరు మాత్రం తల్లిదండ్రుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుా ఆశయాల సాధన వైపు ప్రయాణం చేస్తుా ఎందరో మహిళలకు స్ఫూర్తి పొందే సోదరి గా వ్యవహరిస్తున్నారు దేవుడు మీకు మీ కుటుంబానికి అన్ని వేళలా సహాయంగా ఉండాలని మీకు మీ కుటుంబానికి మానసిక శారీరక ఆరోగ్యాన్ని ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటుా లేని వారి పక్షాన మీరు ఎల్ల వేళలా నిలబడాలని కొండ సినిమా విజయవంతం కావాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను జై కొండా జై సురేఖ అమ్మ జై సుష్మిత
చాలా బాగా మాట్లాడారు అక్క మీరు భవిష్యత్తులో మంచి లీడర్ గా ఎదగాలని కోరుకుంటున్న చిన్నప్పటి నుండి కష్టాలు బాధలు చూసి పెరిగిన మీరు తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి
ఈ ఇంటర్వ్యూ చూసి నెను మీకు పేద్ద ఫ్యాన్ అయిపోయిన అక్క....superr daring women with Excellent Talking power....Hope to see you in future politics akka..👍🙏👌🔥🔥
@@bandarisrinivassrinivas8673 deeney kula gajji antaru..castes ga divide avvadam kantey oka citizen ga kalisundadam chaala goppa ga untadi telusukondi ..appudu prati vadu meeku respect isthadu..britishers caste politics tho hindu culture ni destroy chesi vellaru..inka manam vadi trap lo ninchi bayatiki ralekapothunnam..antha laga kulam perutho kallu moosukupoiunnam..melukovalsina time vachindi..jai hind.jai jawan..mera bharat mahaan 🇮🇳
గిది తెలంగాణ అంటే...... .భాష, కానీ...... యాస కానీ..... మాట కానీ..... ఆ హుందా తనం కానీ....., ఆ చీర కట్టు, కానీ....... పెట్టుకునే బొట్టు కాని... సాంప్రదాయం కానీ....అన్నీ కలిపి కలియ బోసిన నా తెలంగాణ ఆడబిడ్డ కొండా సుస్మిత పటేల్ గారికి నా వందనం.. మీ సినిమా ను కచ్చితంగా టాకీస్ లొనే చూస్తా అని మాట ఇస్తున్నా.... ((ఇక్కడ సినిమా ని చూస్తాలేము కొండ మురళి అన్నా జీవిత చరిత్ర ను చూస్తాము.....))
After watching this i felt that every woman should be like her. Sushmita mam has so much guts nd open hearted woman. Hats off to her guts. keep it up mam. తగ్గేదేలే. Mam మీరు తగ్గొద్దు కూడా. keep going mam. Nd All the best mam💐💐💐. Did good job Mallanna garu👌🎉🎉🎉....
కొండా సుస్మిత గారి తో ఇంటర్వ్యూ సూపర్ గా ఉంది, మీరు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ 100% సక్సెస్ అవుతుంది అని భావిస్తున్నాను, మురళి అన్న కి విప్లవ అభి వందనాలు 👌👍🌹
మీ ధైర్యం అద్భుతం సోదరి , మీలాంటి ధైర్యమున్న ఆడబిడ్డ ప్రస్తుత సమాజానికి , రాజకీయాలకు చాలా అవసరం . మీ మాటలలో ఒక రాణి రుద్రమదేవి , ఒక ఝాన్సీలక్ష్మి భాయిలాంటి ఆడ పులి కనిపిస్తున్నారు . ఏదీ ఏమైనా మీ అద్భుతమైన ధైర్యానికి మీ సోదరునిగా అభినందిస్తున్నాను .
Oooloololllooooooolllooollooollool loolooo oooloololllooooooolllooollooollooloooo ollollloolollllollllollolololool ki olollooollooooooooolooll oo l la lolll oo ooooolollooollloolo ooooooooooo o of oo oo oo ooloooll OOO lloooll oo loll ll ool oo ollo oo ol oo oo oooo oo oo lloloo oo looloooolooolooolllolooloooolooolooollloooolooolooollloooolollllololllolllllooolllolooooollooolo of olloloollollllololl of lllooll ooooooooooo oo oooo olooooloollookooloooollooloo look ok l oo ooooo of lloll oo olooollloo oooolooooooooololoooool ko oooooooolooooooooooooooolooo on o of lo ooooo lolllolooloooloo oo ll oo ooollllll of llollolllolooloooloooo of loo kolo oo ololooooooo of oo or lloof lollllooooo oo ooo of life o oo ooo of loooooo ooll oooo oool oo ooooloooooolo oo oolooo of o ki ki oololoolloo oooo oo oollooooloooloo OOO on o of oolooooooloolloooll of oollooloooolo of oloololool of oloooooolloollllllooloolllloooooo or ooollooooooool of ooolollooooololol ki olo o loollollolol looooo of oooo look looooooo kichu ooolll oo looololooooo of oo oo ooll or ooooo oo o oooooooloolooolol lol o of o oo o oo ooooo of ollollollllooll let oooo of ollloollooo of l l of oollooloooolo look o or less olll oo o ool of ookoolo of oloooooolloollllllooloolllloooooo love oololooooooololoo kiolllloo of llooooooooooolo or looooloolllo looolooolllooool
I don’t know much about konda family.. but I really admire this lady’s confidence and guts. I wish every girl and women in our country have same spirit to tackle some ruthless men.
I don't know much about konda family.but I really admire this lady's confidence and guts.i wish every girl and women in our country have same spirit to tackle some ruthless men.
Anna Excellent interview.. eppudu ilaanti interview ni chudaledhu… Mallanna neeku nuvve saati 🙏. Inka Chittakka maatalu chala dairyam, attitude and aa tempo ki appreciate cheyaalisindhe.. chala cheppaalani undhi but words levu… great and Hatsoff 🙏.. Chala inspirational interview..
ఇలాంటి బిడ్డ న్యాయంగా మాట్లాడే ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచాలి, ఇలాంటి వాళ్లకు రాజకీయ చోటు అవకాశాన్ని ఇస్తే చాలా మందిని ఆదుకునే అవకాశం, కాపాడుకొనే బాధ్యత తీసుకుంటారు. చాలా చక్కగా త్రిళ్లుగా ఉంది ఇంటర్వ్యూ లాస్ట్ వరకు, super అక్క దైర్యంగా చక చక అన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు, ఎక్కడ తడబడకుండా, భవిష్యత్తులో మంచి ప్రజా సేవకురాలుగా గొప్ప లీడర్ గా ఎదుగుతారు. ఇలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం. యువత, ప్రజలు అందరు తెలుసుకోవాలి ఇలాంటి ఇంటర్వ్యూ లు చూడాలి.
susmitha patel ni komuravelli temple lo dirct ga 6yrs back chusinapudu maata behavior chala soft ga anipincharu..eppudu interview lo chuste completega vere unnaru..👏👏
Love from Maharashtra. I don't understand language. But we Maharashtrian support every nationalist. And I'm here to express love for our telagu brothers
మీ ధైర్యానికి సెల్యూట్ మేడం 👍👍👍
సూపర్ అక్క నువ్వు చెప్పే ప్రతి విషయం ..నాకు ఇంస్ప్రెషన్ అనిపిస్తుంది నీలాంటి బిడ్డ ఉండడం తనకి ఎంతో అదృష్టం
Super తల్లి మీ ఇంటర్వ్యూ చాల సంతోషం కలిగింది
మేడం మీ మాటల్ని నేనైతే ఎప్పుడూ వినలేదు కానీ ఇప్పుడు విన్న తర్వాత నాకు అనిపించింది నిజంగా ఒక ఆడ పులిని చూసినట్టు అనిపించింది ఆ ధైర్యంతో కూడిన మాటలు ఆ హుందాతనం కల్మషం లేని మనసు పేద వాళ్లకు మంచి చేయాలనే ఆలోచన చాలా గొప్పది నిజంగా ఈ రోజుల్లో పిల్లల తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులకు వారసులుగా చలామణవుతున్నారు కానీ మీరు మాత్రం
తల్లిదండ్రుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుా ఆశయాల సాధన వైపు ప్రయాణం చేస్తుా ఎందరో మహిళలకు స్ఫూర్తి పొందే సోదరి గా వ్యవహరిస్తున్నారు
దేవుడు మీకు మీ కుటుంబానికి అన్ని వేళలా సహాయంగా ఉండాలని మీకు మీ కుటుంబానికి మానసిక శారీరక ఆరోగ్యాన్ని ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటుా లేని వారి పక్షాన మీరు ఎల్ల వేళలా నిలబడాలని కొండ సినిమా విజయవంతం కావాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను
జై కొండా జై సురేఖ అమ్మ జై సుష్మిత
Ur words totally true siste ivl meet soon sister
మేడమ్ చాలా ఒపికతో చాలా ధైర్యంగా నీజం చేప్పినారు.మీరు రాజకీయాల్లో కీ రావాలి.
Great మేడం చాలా ఓపికగా చాలా ధైర్యం గా నిజం చెప్పారు, యు R గ్రేట్ medam గారు, మీ Keep it up medam
చాలా బాగా మాట్లాడారు అక్క మీరు భవిష్యత్తులో మంచి లీడర్ గా ఎదగాలని కోరుకుంటున్న చిన్నప్పటి నుండి కష్టాలు బాధలు చూసి పెరిగిన మీరు తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి
Morning nundi waiting brother thondhara upload cheyandi 🙏
అక్కా మీ దైర్యానికి ,నా అభినందనలు.మీలాంటి దైర్యమైన ఆడవాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం .
Interview మొత్తం చూశాము అక్క
చాలా దైర్యం గా నిజాయితీ గా మాట్లాడినారు.
100 to 200 % corect.. Interview,,hatsoff to shushmitha garu...
One of the best interviews anna👌👌🙏🏻 Jai mallanna 🙏🏻
చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు అన్న మీకు హాట్సాఫ్ మా టైగర్ కొండ మురళి అన్న ,సోదరి సుస్మితా పటేల్ అద్భుతమైన సమాధానాలు కల్మషం లేని మాటలు చాలా బాగున్నాయి.
ఈ ఇంటర్వ్యూ చూసి నెను మీకు పేద్ద ఫ్యాన్ అయిపోయిన అక్క....superr daring women with Excellent Talking power....Hope to see you in future politics akka..👍🙏👌🔥🔥
మీ ధైర్యానికి సెల్యూట్ మేడం 👍👍👍 great interview.. continue...
అన్నా మీరు ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా ఇంటర్వ్యూ చేయండి..
ఈ ఇంటర్వ్యూ ద్వార కొండా గారి చరిత్ర గురించి సుష్మాక్క.మల్లన్న హైలెట్ ఇంటర్వ్యూ
మొదటిసారిగా సుస్మిత పటేల్ గారి ఇంటర్వ్యూ చూడడం. చాలా హుందాగా నిజాయితీగా మాట్లాడారు.Great👍👍👍
Jai munnuru kapu 👍👍👍🙏🙏
Gadida.guddem.kadu.
@@bandarisrinivassrinivas8673 deeney kula gajji antaru..castes ga divide avvadam kantey oka citizen ga kalisundadam chaala goppa ga untadi telusukondi ..appudu prati vadu meeku respect isthadu..britishers caste politics tho hindu culture ni destroy chesi vellaru..inka manam vadi trap lo ninchi bayatiki ralekapothunnam..antha laga kulam perutho kallu moosukupoiunnam..melukovalsina time vachindi..jai hind.jai jawan..mera bharat mahaan 🇮🇳
@@maheshp2970 ok brodar
@@maheshp2970 castes Ane feelings British vaarikanna mundhevunnaayi
అక్క మీరు మరో రాణి రుద్రమదేవి మిలాగా ధైర్యంగా మన తెలంగాణ అడా బిడ్డలు వుండాలని మిమ్మల్ని అదర్శనంగా తీసుకోవాలి
సుష్మిత అక్క మీ ధైర్యానికి నమస్కారాలు
కొండా మురళి సార్ ఎప్పుడు పెదవాళ్ళ దేవుడు డబ్బు ఉన్నవన్నీ తొక్కుతాడు డబ్బు లేని వాళ్ళని లేపుతాడు
💯 correct
Godsir konda
Wonderful interview brother.your way of questioning is too good .
నాకు ఇప్పుడు 22 సంవత్సరాలు నీలాంటి ధైర్యం ఉన్నా ఆడపిల్లను చూడలేదు అక్కా.......... 🙏
ఎదగాలి ఎలా అంటే ఎదుటి వ్యక్తులు భయపడే ఈ విధంగా 🙏
Beautiful interview
@@kommulasatya4701😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
శభాష్ అక్క పేద పరజలకు మంచి చేసేటోడు రౌడీ అని ఈ సమాజం అనుకుంటే పరువాలే.మల్లన్న కు మంచి కౌంటర్ ఇచ్చినవు అక్క🔥🔥👌👌🙏
Me omkar
👏👌
@@omkarkukkala6930 thank you bro
గిది తెలంగాణ అంటే......
.భాష, కానీ......
యాస కానీ.....
మాట కానీ.....
ఆ హుందా తనం కానీ.....,
ఆ చీర కట్టు, కానీ.......
పెట్టుకునే బొట్టు కాని...
సాంప్రదాయం కానీ....అన్నీ కలిపి కలియ బోసిన నా తెలంగాణ ఆడబిడ్డ కొండా సుస్మిత పటేల్ గారికి నా వందనం.. మీ సినిమా ను కచ్చితంగా టాకీస్ లొనే చూస్తా అని మాట ఇస్తున్నా.... ((ఇక్కడ సినిమా ని చూస్తాలేము కొండ మురళి అన్నా జీవిత చరిత్ర ను చూస్తాము.....))
👍
టీన్ మర్ మల్లన్న మీరు లిమిట్స్ కంటే ఎక్కువ ప్రశ్నలు ఏసారు
మేడం చాలా నిజాయతీగా సమాధానం చెప్పుతున్నూరు 💐
Superb mam 👌👍👏 every woman should be like u👏👏👏
Very straight forward answers, very mature one,Susmita garu very great, she dare to give bold answers.
ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అక్క 👌👌👌👌కొండ మురళీ కడుపులో ఆడ పిల్ల కాదు ఆడ పులి పుట్టింది 🐅🐅
Super Questions And exllent Answers From konda family ✊💪🙏
Excellent Explanation Sister
Very Straight Forward Interaction
I Felt that You are Very Brave and Strong
మేడం చాలా అందంగా ఉన్నారు నిజాయితీగా మాట్లాడుతున్నారు మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది 👌👍👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋
#########
Ghfhj
Bongemi kadu ni akka kuda bane matldutadi baga nijaithiga vundadu ni akka gavvachu AC putti perugute enka ela vuntaru bosdike ademmanna kasta jevi kuli biddana
Yb
@@sarojinidasari5919 "DreZrd
మల్లన్న మీ ఇంటర్వ్యూ.. సూపర్...గుడ్ questions..
మల్లన్న గారు మీరు నెక్స్ట్ RGV గారితో మాట్లాడండి జై మల్లన్న nd జై ప్రజా సేవకులకు....tqq
ఆ మాటల్లో స్పష్టత, దైర్యం, రాబోయే తరం ఆడబిడ్డలకి ఆదర్శం, అద్భుతమైన ఇంటర్వ్యూ
వరంగల్ న్యాయ దర్బార్ కొండా famly 🙏🏻🎉🎉
Arey doddiki nuvvu puttaledura mee ayyani adugu konda yem chesaadoo
Moddalo family
E rowdy lanja kodukula family chaste warangal sallanguntadi
నిజంగా కొండా మురళి బిడ్డగా ,నువ్వు మాట్లాడిన మాటల్లో నిజాయితీ ,నిర్మొహమాటం కనిపించింది.. Really you are great ✊✊
Why
@@gottamoniravi6190 niku yendhuku be sollu ga y gue anni antunav n g paggalgoddutha needhi ok
Mi interview super👏👏👏👏 మేడమ్ 💐💐💐💐💐💐💐
That's Gem of an Interview. Hatsoff to Konda Daughter to talk so boldly
సూపర్ సుష్మిత అక్కగారు ఇంత డేర్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం గ్రేట్ హాట్సాఫ్ 🙏🏻🙏🏻
supar
Oo
అక్క నువ్వు సూపర్ రేట్
యు డేర్ సూపర్
1st interview in my life that I watched till the end without pause. she is the perfect combo of boldness and beauty. Good work Mallanna 👍
NAMASTHE MALLANNA
నేటి కాలంలో ఒక ఆడపిల్ల కి ఉండాల్సిన లక్షణాలు మీలో కనిపిస్తున్నాయి మేడం...కానీ జాగ్రత్త గా ఉండండి...మీరు ఆడపిల్లలకి ఒక నిదర్శనం....
Super మల్లన్న గారు గుడ్ interw
After watching this i felt that every woman should be like her. Sushmita mam has so much guts nd open hearted woman. Hats off to her guts. keep it up mam. తగ్గేదేలే. Mam మీరు తగ్గొద్దు కూడా. keep going mam. Nd All the best mam💐💐💐. Did good job Mallanna garu👌🎉🎉🎉....
సూపర్ అక్క మంత్రి అంటే రెండు లైన్ లు చదవని వాళ్ళు మంత్రి అది ఈ రాష్ట్ర పరిస్థితి
Yes brother ,Should be elected by education people
Yes ,Should be elected by education people
Thar comment man Mija lago Devender Aur kaa Vaji Kasek chi tu
#Jaisevalal
కొండా సుస్మిత గారి తో ఇంటర్వ్యూ సూపర్ గా ఉంది, మీరు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ 100% సక్సెస్ అవుతుంది అని భావిస్తున్నాను, మురళి అన్న కి విప్లవ అభి వందనాలు 👌👍🌹
మీ ధైర్యం అద్భుతం సోదరి , మీలాంటి ధైర్యమున్న ఆడబిడ్డ ప్రస్తుత సమాజానికి , రాజకీయాలకు చాలా అవసరం . మీ మాటలలో ఒక రాణి రుద్రమదేవి , ఒక ఝాన్సీలక్ష్మి భాయిలాంటి ఆడ పులి కనిపిస్తున్నారు . ఏదీ ఏమైనా మీ అద్భుతమైన ధైర్యానికి మీ సోదరునిగా అభినందిస్తున్నాను .
🤦🏼♂️🤦🏼♂️🤦🏼♂️malli naxalism ki jai antunnaru..
P
P
@@maheshp2970 Llllo
@@maheshp2970 qq
చాలమంది ఇంటర్వూ ఇచినప్పుదు గొప్పలు చెప్పుకుంటారు, కాని మీరు ఉన్నది ఉన్నటుగా చెప్పారు 👌👌👌
సూపర్ మహిళా శక్తి
గొప్ప గా మాట్లాడింది
Classic interview and amazing answers madam💥
అన్నా ?next ఇంటర్వ్యూ RGV sir తో చేయి అన్నా ?this ఇంటర్వ్యూ Good మల్లన్న TQ
Rgv tho interview istam ante neku mind dobbindi ani ardam 😂
RGV oppukodu
W
@@sujithchari4108 a⁰
@@deekondamanikyam7007 akkada తీన్మార్ మల్లన్న
Frist time Full interview chusinna.....💗💗💗
💪Jai teenmar mallanna...🤞
Oooloololllooooooolllooollooollool loolooo oooloololllooooooolllooollooollooloooo ollollloolollllollllollolololool ki olollooollooooooooolooll oo l la lolll oo ooooolollooollloolo ooooooooooo o of oo oo oo ooloooll OOO lloooll oo loll ll ool oo ollo oo ol oo oo oooo oo oo lloloo oo looloooolooolooolllolooloooolooolooollloooolooolooollloooolollllololllolllllooolllolooooollooolo of olloloollollllololl of lllooll ooooooooooo oo oooo olooooloollookooloooollooloo look ok l oo ooooo of lloll oo olooollloo oooolooooooooololoooool ko oooooooolooooooooooooooolooo on o of lo ooooo lolllolooloooloo oo ll oo ooollllll of llollolllolooloooloooo of loo kolo oo ololooooooo of oo or lloof lollllooooo oo ooo of life o oo ooo of loooooo ooll oooo oool oo ooooloooooolo oo oolooo of o ki ki oololoolloo oooo oo oollooooloooloo OOO on o of oolooooooloolloooll of oollooloooolo of oloololool of oloooooolloollllllooloolllloooooo or ooollooooooool of ooolollooooololol ki olo o loollollolol looooo of oooo look looooooo kichu ooolll oo looololooooo of oo oo ooll or ooooo oo o oooooooloolooolol lol o of o oo o oo ooooo of ollollollllooll let oooo of ollloollooo of l l of oollooloooolo look o or less olll oo o ool of ookoolo of oloooooolloollllllooloolllloooooo love oololooooooololoo kiolllloo of llooooooooooolo or looooloolllo looolooolllooool
Excellent interview in recent times. Excellent questions posed by Mallanna & dynamic answers by Susmitha Patel.
Milanti vall pratiintlo vunte thalli thanndri laku manashyanthi untundhi joy konda
Jai konda Jai congress
After seen this interview i respect you madam the way you answered honestly.
అన్నా బెదిరిస్తే కొన్ని పనులే అయితయ్ అన్నీ పనులు కావు సూపర్ అసలు ఇగో ఇన్నే పడిపోయిన ఎం అక్కా నీ దైర్యం i love you Akka
Nice talk susmitha patel
I don’t know much about konda family.. but I really admire this lady’s confidence and guts. I wish every girl and women in our country have same spirit to tackle some ruthless men.
I don't know much about konda family.but I really admire this lady's confidence and guts.i wish every girl and women in our country have same spirit to tackle some ruthless men.
Honest answers🐅👍
Good interview mallanna 🙏
Akka miru chala great 🙏🙏🙏
అస్సలు ఒక్క సెకండ్ కుడ స్కిప్ చెయ్యకుండా చూసాను ఇది నిజంగా చాల సుపర్బ్ ఇంటర్వ్యు......
కార్యకర్తలను కడుపులపెట్టుకొని చూసుకునే నాయకుడిగా కొండా మురళికి పేరు. నేటికీ ఆపేరు మాయలేదు, మారలేదు.
Avunaa nee age yentharaa,,nee daye of birth cheppu
@@vinnupadma9286 ndhuku bey.. Niku
Avunu jagan kaaryakarthalini karivepaaku chesadu
తెలంగాణ ఆడబిడ్డ ఎట్లుండాలో సుస్మిత గారి మాటలు వింటే సరిపోతుంది.గర్వంగా వుంది సుస్మిత గారు
Picha na koga mi lanti bafon galla Valle oka vyathini pogadalanna tittalanna pranthalu choostunnaru
ఎర్ర bally పెద్ద lofer గాడు.
చాలా మంచి ఇంటర్వ్యూ మల్లన,మరియు మేడం .
Super
దైర్యంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడిన సుస్మితకు హేట్సాఫ్
చాలా బాగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు.సుస్మిత గారు.
Great interview… Out standing
Anna Excellent interview.. eppudu ilaanti interview ni chudaledhu… Mallanna neeku nuvve saati 🙏.
Inka Chittakka maatalu chala dairyam, attitude and aa tempo ki appreciate cheyaalisindhe.. chala cheppaalani undhi but words levu… great and Hatsoff 🙏..
Chala inspirational interview..
తల్లి సూపర్ తల్లి మల్లన్న కు ధన్యవాదాలు
నిజంగా మీరు చెప్పింది 100% వాస్తవం సుష్మితా గారు మీలాంటి కూతురు ఐతే తప్పకుండా ప్రతి తల్లితండ్రులకు ఉండాలి 🙏😍
9.56 goosebumps 🔥🔥🔥🔥🔥 exlent interview super akka melantivaru e samajaniki chala avusram super akka 🔥🔥🔥✊✊✊👏👏👏 jai konda ✊✊✊
ఓ గొప్పా ఇంటర్వ్యూ చూసా... గ్రేట్ గట్స్ ఉన్న లేడీ...great మల్లన్న always
Die hard fan of konda 💪... Maa devudu 🙏 konda Murali sir 💪
ఇలాంటి బిడ్డ న్యాయంగా మాట్లాడే ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచాలి, ఇలాంటి వాళ్లకు రాజకీయ చోటు అవకాశాన్ని ఇస్తే చాలా మందిని ఆదుకునే అవకాశం, కాపాడుకొనే బాధ్యత తీసుకుంటారు. చాలా చక్కగా త్రిళ్లుగా ఉంది ఇంటర్వ్యూ లాస్ట్ వరకు, super అక్క దైర్యంగా చక చక అన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు, ఎక్కడ తడబడకుండా, భవిష్యత్తులో మంచి ప్రజా సేవకురాలుగా గొప్ప లీడర్ గా ఎదుగుతారు. ఇలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం. యువత, ప్రజలు అందరు తెలుసుకోవాలి ఇలాంటి ఇంటర్వ్యూ లు చూడాలి.
straight forward answers, liked it
నా ఈ 26 యర్స్ జీవితం ఒక్క సెకండ్ మిస్స్ కాకుండా చూసిన ఫస్ట్ ఇంటర్వూ ...సూపర్ బాగా ఉంది
జై కొండ 🔥🔥🔥🔥
Excellent interview.Real hero,pedhodi pakshana nilichey person.He is just like God.Warngal people knows.
Great Mallanna, please do like this people's interviews.
She is a great woman....she should be lawyer. Than a doctor. ..
Superb Interview Mallanna 🔥🔥🔥🔥
Good speech
susmitha patel ni komuravelli temple lo dirct ga 6yrs back chusinapudu maata behavior chala soft ga anipincharu..eppudu interview lo chuste completega vere unnaru..👏👏
Excellent speech madam 👌👌👌👌👌👌👌👌
100% Telangana language 💪
మల్లన్న నువ్వు సూపర్
చాలా matured గా మాట్లాడుతుంది,, ఏ కొండా ఫ్యామిలీ కి ఆయిన ఈ స్పష్టత ఉంటుంది ఏమో
సూపర్ INTERVIEV NEVER SEEN
Love from Maharashtra. I don't understand language. But we Maharashtrian support every nationalist. And I'm here to express love for our telagu brothers
i didn't skip any part....Gud speaking akka...Jai Ysr
చాలా నిజాయితీగా, ధైర్యంగా చెప్పారు.... చిన్నప్పుడు ఎంత నరకం అనుభవించిందో పాపం.... లేడీ సింగం 👮♀️👮♀️👮♀️
అంతే. లేదు. కొండ. మురళి. అంతా లేదు.
తెర వెనుక. ఉన్న. వీరుడు. రామకృష్ణ. అలియాస్. R. k. లేనిది. కొండ. మురళి లేడు
కొండా మురళి అన్న, మా వరంగల్ ప్రజల దేవుడు... 🙏
Same. Time. Okay. Rowdy. Okay. Gunda. Konda.oka.gunda
7:17 😊😅
సుస్మితా లాంటి వ్యక్తులు ఇప్పుడు వున్నా పరిస్థితి లో ఇటువంటి వ్యక్తులు రాజకియలకు చాల అవసరం
Hats of you madam. Your the dynamic leader.
నా మొత్తం జీవితంలో ఇలాంటి లేడీ చిరుత ని చూస్తానని నేను అస్సలు అనుకోలేదు.
మనిషి రూపం లో ఉన్న చిరుతపులిని నేను ఇంతవరకూ చూడలేదు. కొండ సుస్మిత లో చూసాను!
భూకబ్జాలు చేసే కొండా... దేవుడు.. సల్లగుండు సామి
Correct brother
జై మల్లన్న 👍👍
థాంక్యూ తీన్మార్ మల్లన్న ఫర్ ఎక్సలెంట్ ఇంటర్వ్య👏👍
మా ఏరియా అంతో ఇంతో development అయిందంటే అది కొండా ఫ్యామిలీ తోనే..
మాది ఒకప్పుడు శాయంపేట నియోజక వర్గం..
Yes anna
Great & Bold interview by MALLANNA & CHITTAKKA
అచ్చం తెలంగాణ యాస బాషా "వా అక్క నీకు న పదాబివందనాలు 🙏🙏ని ధైర్యానికి 🙏
మున్నురు కాపు ల రాజకీయ చైతన్యం రావాలి అంటే నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి ఏ పార్టీ అనేది మీ ఇష్టం