హోసన్నా||4||. నూతన సంవత్సరం నూతన కృపతో నింపుమా నూతన సంవత్సరం నూతన దయతో నింపుమా ||2|| నీ ప్రేమను నే ప్రకటింతును నీ త్యాగమునే వివరింతును||2||. హల్లెలూయ హల్లెలూయ హోసన్న హోసన్న||2||. 1. పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఆరాధించ శక్తి నిమ్మయ్య||2|| ఆత్మఫలములతో అభివృద్ధిలోనికి||2||. నన్ను నడిపించు మా నన్ను బలపరచుమా||2||. 2. పరిశుద్ధాత్ముడా శక్తిమంతుడా నీ శక్తితో నన్ను నడుపుమాయ||2||. ఆత్మ వరములతో అభివృద్ధి లోనికి||2|| నన్ను నడిపించు మా నన్ను బలపరచుమా
Praise God
Nice song anil anna❤

Great song 👌
Tq raa...
Super bro Anil
Tq brother...
Praise the lord bro
Praise the lord brother...
Congratulations 🥳
Thank you...
Superb,,,, Brother
God bless you
Tq brother...
May God use you for more His Glory ..congratulation ...
Amen Amen Amen... Tq bhayya...
All glory to our lord jesus christ amen...♥️
♥️
Nice song Anil
Tq annaya...