అంత గట్టిగా నమ్మకం ఉన్నపుడు nduke భయ్యా ఈ గ్రూప్స్..నీ స్థాయి కి తగ్గట్టు edoti chuskorade.. కాదు ఒక మాట.. కన్పించిన ప్రతీ గ్రూప్ లో ఇలా msg చేసే బదులు కొంచెం టైమ్ అయినా పుస్తకం తీసి చదివితే జాబ్ eh ochedi kada.. Ante em ledu..chinnapudnunchi chustunna మిమ్మల్ని.. ఇలానే tym waste చేసుకుంటే ఇంకో జనరేషన్ కూడా ochestadi..
8:52 Anna. Small suggestion.. GO 29 IS an ammendment to GO 55( which is main GO). now also recruitment happening according to GO55, WITH AN AMENDED VERSION. NEXT RECRUITMENT KOODA GO 55 PRAKARAM( AMENDED ). PLEASEE MEERU CLARITY TECHUKONDI FIRST GO 's and explain. Or else it will cause unnecessary anxiety. Even today recruitment happening according to GO 55. ( ONLY PRELIMS SELECTION AMENDED THROUGH GO 29). Go 29 is like eraser to edit a 1 point and insert a point in main GO 55.
Aditya bomma garu..oka kadva sach entante..grp 1 kavalnkunollu కొంత మంది even last 20 days lo kuda seriously prepare ayyaru.. results ochaka evaraithe జరగదు ఎగ్జామ్ ankunnaro tym waste cheskunnaro..andaru bhadapadtaru..
వ్యవస్థలు అమ్ముడు పోతాయనేది నిజం నిన్న ఒక సెలబ్రెటీ విషయంలో బెయిల్ విచిత్రంగా వచ్చింది పెద్ద చర్చ క్వాషి మీద బెయిల్, మధ్యంతర బెయిల్ వీటి మీద పెద్ద చర్చ మొత్తం మీద ఓ వ్యవస్థ కుర్చీలో కోసున్నోడు ఎటు తిప్పితే అటు తిరగాలి అనేది msg ఇస్తున్నారు,సింపుల్ సంస్థలు,వ్యవస్థలు ధన,భుజ,రాజకీయ శక్తులు ఏమైనా చేస్తాయి
Chattisgarh high court kuda same case okasari chudandi Judge open ga annadu Where will oc will go if bc sc st are allowed in open category .? Prelims is not a stage for reservation.
Bro regularisation case lo prayer lo adaga Ledu kabatti relief ivvaledu .. go29 case lo all our prayers have categorically asked for re-mains and no normalisation
Government taluchukinte ye Court lo nyayam jaragadu ani andariki telusu brother...kaani try chesam, thappuledu....ippatikaina realise avvandi, move on....ah train eppudoo station daati vellipoindi, manam next train kosam ready ga undaali. Ledante nuvu ekkalsina railu jeevithakaalam late.
జనార్దన్ బ్రదర్ చెప్పినట్టు... కోర్టులు న్యాయంగా తీర్పు ఇవ్వనపుడు ప్రశ్నించే హక్కు ఉండాలి.. కోర్టుల తీర్పులపై కామెంట్స్ చేయద్దు అనే రూల్ ఉండడం వలన జడ్జీలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు
అన్నా తప్పులు జరగొద్దనే అనే కదా న్యాయవ్యవస్థ ఉన్నాది అది మొదటిసారి అయినా రెండోసారి ఇనా తప్పు ఒప్పు కాదు కదా అన్న కోర్టులు తప్పులు సహజం అంటే అలాగే తప్పులు చేయండి అని అర్థం వచ్చేలా ఉంది.తిర్పు
Thappulu manavasahajam ani case dismiss chesi next notification ki prepare avvandi ani judgement isthe.. petitioner tharupu lawyer garini Gowrava judge garini next group1 notification lo kuda #503 postlu ichela government ki chepthu thirpu ivvamani cheppamanandi
Sudhir sir one set of arguments demolish cheyadaniki vachadu, kani rahul garu extra argue chesaru so adi prepare avvale kabatti tuesday ki postpone cheyamannadu, so okesari tspsc and rahul arguments ni demolish cheyadaniki...and also brs advocate sondhi vi wednesday ki icchinattu gurthu, so wednesday kuda jarugutundi
అన్నా బాలాజీ బాణావత్ కేసులో రిజర్వేషన్లు అన్ని స్టేజిలో అప్లై చేయరాదని అన్నారు. మరి అన్ని స్టేజ్లో అప్లై చేయరాదని రాజ్యాంగంలో ఎక్కడైనా పేర్కొన్నారా?. మెరిట్ అభ్యర్థులకు నష్టం జరగరాదని రాజ్యాంగంలో ఎక్కడైనా పేర్కొన్నారా? మెరిట్ అభ్యర్థులకు నష్టం జరగరాదు అంటే రిజర్వేషన్ అభ్యర్థులకు నష్టం జరగవచ్చు అని అర్థమా?
The Recent higher courts(chief justice of MP HC) have ruled to consider MRC candidates in Open . Moreover GO29 has resulted in unequal, Unfair representation that will lead to advantage for certain sections in mains(open posts)
Group 1 వదిలేయడం బెటర్... న్యాయం దొరకదు, కొనుక్కోవాలి... అధికార బలంతో కావచ్చు, అర్థ బలంతో కావచ్చు....
అంత గట్టిగా నమ్మకం ఉన్నపుడు nduke భయ్యా ఈ గ్రూప్స్..నీ స్థాయి కి తగ్గట్టు edoti chuskorade..
కాదు ఒక మాట.. కన్పించిన ప్రతీ గ్రూప్ లో ఇలా msg చేసే బదులు కొంచెం టైమ్ అయినా పుస్తకం తీసి చదివితే జాబ్ eh ochedi kada..
Ante em ledu..chinnapudnunchi chustunna మిమ్మల్ని.. ఇలానే tym waste చేసుకుంటే ఇంకో జనరేషన్ కూడా ochestadi..
8:52 Anna. Small suggestion.. GO 29 IS an ammendment to GO 55( which is main GO).
now also recruitment happening according to GO55, WITH AN AMENDED VERSION.
NEXT RECRUITMENT KOODA GO 55 PRAKARAM( AMENDED ).
PLEASEE MEERU CLARITY TECHUKONDI FIRST GO 's and explain.
Or else it will cause unnecessary anxiety.
Even today recruitment happening according to GO 55. ( ONLY PRELIMS SELECTION AMENDED THROUGH GO 29).
Go 29 is like eraser to edit a 1 point and insert a point in main GO 55.
You are right . I mentioned the same to Aditya after the video. May be he got confused . Anyway thanks for pointing it out
AMENDMENT AINANKA INKA GO 55 PRAKARAM KADU BABU GO 29 PRAKARAME NOTIFICATION ICCHINDRU, IT IS UNCONSTITUTIONAL
Aditya bomma garu..oka kadva sach entante..grp 1 kavalnkunollu కొంత మంది even last 20 days lo kuda seriously prepare ayyaru.. results ochaka evaraithe జరగదు ఎగ్జామ్ ankunnaro tym waste cheskunnaro..andaru bhadapadtaru..
వ్యవస్థలు అమ్ముడు పోతాయనేది నిజం నిన్న ఒక సెలబ్రెటీ విషయంలో బెయిల్ విచిత్రంగా వచ్చింది పెద్ద చర్చ
క్వాషి మీద బెయిల్, మధ్యంతర బెయిల్ వీటి మీద పెద్ద చర్చ మొత్తం మీద ఓ వ్యవస్థ కుర్చీలో కోసున్నోడు ఎటు తిప్పితే అటు తిరగాలి అనేది msg ఇస్తున్నారు,సింపుల్ సంస్థలు,వ్యవస్థలు ధన,భుజ,రాజకీయ శక్తులు ఏమైనా చేస్తాయి
Chattisgarh high court kuda same case okasari chudandi
Judge open ga annadu
Where will oc will go if bc sc st are allowed in open category .?
Prelims is not a stage for reservation.
Me talent ki civils rayandi
Vammooo
GO 55 follow aitham next ani cheppale bro
Job calender lo GO55 kindha em em department post unnayo Ave untai group1 notification lo ani ichindhi
Hi Aditya,yenta video quality yedo dupam veskone chestunatlu poga madyalo meru video chestunatlu
Alisina brathukulu.. 🤣😄 So, video quality meeda focus cheyatledu..😆😄
😂
👍@@adityabomma
🤣
ఎలాంటి సందేహం అవసరం లేదు....కచ్చితంగా న్యాయం గెలుస్తుంది ✊
EWS gurunchi kuda case unde kada
Dec 17 Highcourt lo Hearing undhi
GO 29 Vs GO 55
Mee time pass group2 students sachhipothunnaru 17 date nundi iragadheeyandi
Bro regularisation case lo prayer lo adaga Ledu kabatti relief ivvaledu .. go29 case lo all our prayers have categorically asked for re-mains and no normalisation
Bro go 29 case emaindi today
Andhra person Allu Arjun has right to life and liberty, and Telangana native students don't have in Telangana in Telangana court
Government taluchukinte ye Court lo nyayam jaragadu ani andariki telusu brother...kaani try chesam, thappuledu....ippatikaina realise avvandi, move on....ah train eppudoo station daati vellipoindi, manam next train kosam ready ga undaali. Ledante nuvu ekkalsina railu jeevithakaalam late.
Only Group 1 Dedicated aspirants assemble here
Stand at ease, attention
జనార్దన్ బ్రదర్ చెప్పినట్టు... కోర్టులు న్యాయంగా తీర్పు ఇవ్వనపుడు ప్రశ్నించే హక్కు ఉండాలి.. కోర్టుల తీర్పులపై కామెంట్స్ చేయద్దు అనే రూల్ ఉండడం వలన జడ్జీలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు
అన్నా తప్పులు జరగొద్దనే అనే కదా న్యాయవ్యవస్థ ఉన్నాది అది మొదటిసారి అయినా రెండోసారి ఇనా తప్పు ఒప్పు కాదు కదా అన్న కోర్టులు తప్పులు సహజం అంటే అలాగే తప్పులు చేయండి అని అర్థం వచ్చేలా ఉంది.తిర్పు
Thappulu manavasahajam ani case dismiss chesi next notification ki prepare avvandi ani judgement isthe..
petitioner tharupu lawyer garini
Gowrava judge garini next group1 notification lo kuda #503 postlu ichela government ki chepthu thirpu ivvamani cheppamanandi
Idhi em key case kadu .. constitutional question decide cheyyale
Court lu manavasahajam annappudu.
Mavoyist lu, isi ugravadulu.. Naxalites Inka pothe.. Ilantivi anni kuda manavasahajame... Avuthaya. Anni thappulu oppulu cheyandi.. Intha siggulekunda court lu enduku iga
Mi pani bagundirayya chill
Thapulu sahajame anaka courts enduku waste of time and money
Ur both combination is fentastic....like amurutam anji and amurutam....
Sudhir sir one set of arguments demolish cheyadaniki vachadu, kani rahul garu extra argue chesaru so adi prepare avvale kabatti tuesday ki postpone cheyamannadu, so okesari tspsc and rahul arguments ni demolish cheyadaniki...and also brs advocate sondhi vi wednesday ki icchinattu gurthu, so wednesday kuda jarugutundi
Go 29 compulsory against bc sc st s women
Back ground lo edu jaruguthundi anipisthundi.
Anarhulu ki group I job vaste ela
ఆదిత్య bro మీ ప్రక్కన ఉన్న బ్రో ఏమి జాబ్
అన్నా బాలాజీ బాణావత్ కేసులో రిజర్వేషన్లు అన్ని స్టేజిలో అప్లై చేయరాదని అన్నారు. మరి అన్ని స్టేజ్లో అప్లై చేయరాదని రాజ్యాంగంలో ఎక్కడైనా పేర్కొన్నారా?. మెరిట్ అభ్యర్థులకు నష్టం జరగరాదని రాజ్యాంగంలో ఎక్కడైనా పేర్కొన్నారా? మెరిట్ అభ్యర్థులకు నష్టం జరగరాదు అంటే రిజర్వేషన్ అభ్యర్థులకు నష్టం జరగవచ్చు అని అర్థమా?
Valid point 👉
ade rule UPSC Enduku fallow kavatled
Hai, bro
ruclips.net/video/MJo5UF0gkOM/видео.htmlsi=2y4XUoMKSW-m9fwL
Please look at this case