Maro Netram : జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్! | Jani Master Issue | Shiva Explained | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 12 ноя 2024

Комментарии • 535

  • @ghousepeershaik4078
    @ghousepeershaik4078 Месяц назад +463

    ఇదంతా జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పటి నుండి మొదలైంది అనుకుంటా..? కానీ ఇదంతా నిజమే అయితే కచ్చితంగా జానీ మాస్టర్ గారికి శిక్ష పడాలి లేదా తప్పుడు ఆరోపణలు చేసినవారికి కఠిన శిక్ష విధించాలి...

    • @mhabibunnisa5867
      @mhabibunnisa5867 Месяц назад +10

      Yes it's pakka plan. But. Tappu. Eavvaru. Chesi r kutra chesina. Chala katinam ga. Sikinchale

    • @nagireddy9837
      @nagireddy9837 Месяц назад +2

      Anna edi mana PK ki telusu elaanti vyavahaaralu
      anduke party nundi suspend chesaadu

    • @Laxmi-h1l1v
      @Laxmi-h1l1v Месяц назад +2

      జానీ మాస్టర్ గుడ్

    • @gainiramesh6506
      @gainiramesh6506 Месяц назад +1

      అవును బయ్యా పవన్ అన్న గెలవకముందు ఏమి పీకారు

    • @sathishpati7462
      @sathishpati7462 Месяц назад

      ​@@gainiramesh65062gh use

  • @boymahi2754
    @boymahi2754 Месяц назад +326

    జాని మాస్టర్ మంచివాడు అని అనుకుంటున్న ఇది చాలా కుట్రా జరిగింది

    • @SRXHXTH
      @SRXHXTH Месяц назад +1

      Ah Matter lo andaru Edavale bro 👍

    • @RaniGittingi
      @RaniGittingi Месяц назад

      ఎస్

  • @mohammedgouse4998
    @mohammedgouse4998 Месяц назад +61

    ప్రతి వ్యక్తి కి పర్సనల్ ఉంటుంది....!
    వ్యక్తి ఎదుగుదల చూసి ...రాజకీయం చేసి వ్యక్తి భవిషత్తు పై....యేసే దెబ్బా...ఇలా ఉంటది..!

    • @satishkumarrayavarapu5054
      @satishkumarrayavarapu5054 Месяц назад

      dont support jani,,,,,, 3 marriages kavalanta vedavaki nenu JANASENA KANI DONT SUPPORT BLINDLY

  • @beemeshreddyrajula813
    @beemeshreddyrajula813 Месяц назад +95

    అన్నా జానీ తప్పు చేయకుంటే పర్లేదు కానీ తప్పు చేసి ఉంటే శిక్ష పడాలి అదే కుట్ర చేసిన వాళ్లకు కఠిన శిక్షలు విధించాలి అందువల్ల మనకు నోటికొచ్చినట్లు ఎవరిని మాట్లాడకూడదు నిజా నిజాలు తెలుసుకొని ఎవరినైనా మాట్లాడాలి జైహింద్

    • @MAD_MAXI4
      @MAD_MAXI4 Месяц назад +3

      Proud of you broo❤

    • @satishkumarrayavarapu5054
      @satishkumarrayavarapu5054 Месяц назад

      dont support jani,,,,,, 3 marriages kavalanta vedavaki nenu JANASENA KANI DONT SUPPORT BLINDLY

  • @akshmi-k2k
    @akshmi-k2k Месяц назад +124

    జాని మాస్టర్ మంచి వాడు అని నమ్ముతున్నము మంచి వాడు కాకపోతే కాచితంగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి

    • @RahulSiripurapu
      @RahulSiripurapu Месяц назад

      Good

    • @uday3484
      @uday3484 Месяц назад

      Tana wife ni kuda convert chesi pelli chesukunnadu..

    • @satishkumarrayavarapu5054
      @satishkumarrayavarapu5054 Месяц назад

      dont support jani,,,,,, 3 marriages kavalanta vedavaki nenu JANASENA KANI DONT SUPPORT BLINDLY

  • @karansibe2817
    @karansibe2817 Месяц назад +191

    పక్కగా ప్లాన్ వేశారు..అంత జగంనాటకం..

    • @jaggubhay7435
      @jaggubhay7435 Месяц назад +7

      Jagannatakam లేద aathu bhai army

    • @Venkey...Chinna
      @Venkey...Chinna Месяц назад +5

      ​​@@jaggubhay7435 జానీ mastar కీ అల్లుఅర్జున్ ఆర్మీ కీ ఏందిరా సంబంధం కొంచెం అయినా సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా జాని mastar ఆడవాళ్ళని రిహాల్సస్ చేసేటపుడు రావే పోవే ఏదేదో బూతులు మాట్లాడతాడంట అతని దగ్గర పనిచేసే డాన్సరె చెప్పాడు కానీ తప్పుచేశాడా లేదా అన్నది తెలిసేదాకా నిందించకూడదు ఒకవేల తప్పేచేసుంటే అల్లుఅర్జున్ ఆర్మీ ఆతుగాళ్ళు కాదు నువ్వు ఆతుగాడివి అని ఒప్పుకుంటావా

    • @sankisets2368
      @sankisets2368 Месяц назад

      @@Venkey...Chinna avey povey ani annadu ani cheppinodu kuda abbadam adaledu ani guarantee enti? oka abaddam ni padey padey cheppina anta matram na nijam ipodu kada

    • @Venkey...Chinna
      @Venkey...Chinna Месяц назад +3

      @@sankisets2368 comment పూర్తిగా చదివితే అర్ధం అవుతది... రావే పోవే అన్నదే కాకుండా తప్పు చేశాడా లేదా పక్కన పెడితే నిజమో కాదో తెలిసేదాకా నిందిచకూడదు అనే నేను చెప్పా చదువు ముందు

  • @Kiranyadav-rp3id
    @Kiranyadav-rp3id Месяц назад +153

    2019 నుండి బయటకు రాలేదు ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ,ఇక్కడే అర్థం అవుతుంది మొత్తం

    • @Cybervillage03
      @Cybervillage03 Месяц назад +2

      Apudu aameki 16 years anta

    • @thodupunoorilavanya1693
      @thodupunoorilavanya1693 Месяц назад +1

      ​@@Cybervillage03 aithe 2 years kinda aithe 19 years kada mari appudu johny tho kalisi movie start chesindi enduku

    • @nareshm123
      @nareshm123 Месяц назад

      ​@@Cybervillage03entha ayithe enti appude cheyinvesthe champapagalagottalsindi 5 years padukoni endi ee over action

  • @cherryrk3450
    @cherryrk3450 Месяц назад +124

    ఎన్ని రోజులు ఏమీ చేసింది ఆమె
    ఏదో తేడా గా వుంది

    • @s.shivareddyshivareddy7845
      @s.shivareddyshivareddy7845 Месяц назад +1

      Mumbai heroine kuda antey ka bro

    • @gowrisankararao6177
      @gowrisankararao6177 Месяц назад

      బాబు ఇంకా సొల్లు ఆపమని చెప్పండ్రా బాబు
      ఇదంతా కావాలని మీరే చెప్తుంటే అనిపిస్తుందా నిజంగా చెయ్యట్లేదు

    • @AndhraTiger-b8q
      @AndhraTiger-b8q Месяц назад +1

      ​@@s.shivareddyshivareddy7845 😂😂😂

    • @AllInOneNelloreVolgas
      @AllInOneNelloreVolgas Месяц назад

      S

    • @indian-zg1lx
      @indian-zg1lx Месяц назад

      అంటే ఒక పెద్దవారితో పెట్టుకున్నప్పుడు కొంచం కూడ భయం ఉండదా ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ అమ్మానాన్నకు ఇష్టం లేకపోయినా love జిహాద్ చేసాడు ఆమె వైఫ్

  • @panjagalaharanath9980
    @panjagalaharanath9980 Месяц назад +93

    ఇది డైవర్టింగ్ కేసు
    జేత్వాని కేసు ను డైవర్ట్ చెయ్యడానికి
    జాని మాస్టర్ పై ఆరోపణలు చేస్తూ ఇలా కేసు పెట్టీ దారి మళ్లిస్తున్నారు

    • @OmkaramYadala
      @OmkaramYadala Месяц назад +1

      Edhe nejam bro

    • @kittu5251
      @kittu5251 Месяц назад

      పెడనలో హిందువులనుా పోలీసులను తలలుపగలదోట్టిన ఇష్యుా డైవర్టు చెయ్యనీకి తిరుపతి లడ్డుా కద మోదలేశాడేమో

  • @anil44829
    @anil44829 Месяц назад +41

    జానీ మాస్టర్ అతి త్వరలో క్లీన్ గా వస్తారు
    డోంట్ వర్రీ

  • @SrinuBeemgal
    @SrinuBeemgal Месяц назад +127

    ఇదంతా జాని మాస్టర్ మీద జరుగుతున్న కుట్ర

  • @shaikkarimulla6129
    @shaikkarimulla6129 Месяц назад +17

    ఇన్ని సంవత్సరాలనుండి రానిది ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇది జగన్ నాటకం, కూటమి నాయకులు మీరు చాలా జాగ్రత్త గాఉండి, తప్పడు సమాచారా లు వస్తే, వరిని తొక్కి నారా తీయండి 😡😡😡

  • @yerrasrinivas722
    @yerrasrinivas722 Месяц назад +14

    ఇది ఖచ్చితంగా కుట్రలో భాగమే..
    కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ లో జానీ మాస్టర్ కు వ్యతిరేకులు ఉన్నారు. గతంలో తనపై అభియోగాలు మోపే ప్రయత్నం చేసారు దానికి జానీ మాస్టర్ కౌంటర్ ఇచ్చే సరికి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎరగా వాడుకున్నారు.
    ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు FIR ఏంటి!!
    కనీసం సాక్ష్యాధారాలు లేకుండా FIR ఏంటి!!
    మన కర్మ ఏంటంటే చట్టాలన్నీ ఆడవారికి ఉపయోగం గాను, మగవాళ్ళకు వ్యతిరేకంగాను ఉన్నాయి..

  • @Veeru-ik6pg
    @Veeru-ik6pg Месяц назад +59

    First time rape chesinapudu nduku case pettaledu...

  • @jasweekumarvasamsetty8784
    @jasweekumarvasamsetty8784 Месяц назад +61

    నాకు తెలుసు సార్
    జానీ కి జనసేనాని లాంటి మనసుందని🎉🎉🎉

  • @snsayed380
    @snsayed380 Месяц назад +30

    జానీ మాస్టర్ గారికి మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడు ఉంటారు జై జనసేన

  • @adepumahender417
    @adepumahender417 Месяц назад +12

    జానీ మాస్టర్ ను కావాలి అని ఇరికించారు

  • @saikrshnamaram788
    @saikrshnamaram788 Месяц назад +54

    🙏అన్న మాస్టర్ ఈ రోజు కాదు కదా ఎదిగి 15 ఇయర్స్ అవుతుంది

  • @kvskumarthesinger5235
    @kvskumarthesinger5235 Месяц назад +23

    హాయ్ paytms 😂😂🎉 how r u?? ఎదిగే వాళ్ళ మీద ఎందుకు రా ఏడుపులు 🤦🤦🤦😂??

  • @sarvanatirumala1157
    @sarvanatirumala1157 Месяц назад +64

    ఇదేదో కుట్రలో కనబడుతుంది మరి

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 Месяц назад +66

    జత్వాని కేసు కోసం మాట్లాడకుండా ఉండాలని జానీ ది ఇప్పుడు గుర్తొచ్చిందా

    • @satishkumarrayavarapu5054
      @satishkumarrayavarapu5054 Месяц назад

      dont support jani,,,,,, 3 marriages kavalanta vedavaki nenu JANASENA KANI DONT SUPPORT BLINDLY

  • @munnashaik7312
    @munnashaik7312 Месяц назад +17

    అంతా బాగుంటే సహజీవనం, తేడ వస్తే వ్యభిచారం😂😂😂
    Note : ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాది కాదు నా అభిప్రాయం మాత్రమే 🤡

  • @snsayed380
    @snsayed380 Месяц назад +9

    జానీ మాస్టర్ గారు చాలా మంచి మనిషి కావాలనే ఆయనని ఇరికించాలని చూస్తున్నారు

  • @YNR699
    @YNR699 Месяц назад +26

    పక్క యివలా భరద్వా, జాన్సీ రాకతో కన్ఫమం

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi Месяц назад +93

    మాకు ఫస్ట్ నుండి ఇది కుట్ర లా ఉంది అనిపించింది అతని తప్పులు ఉండవచ్చు కానీ దాన్ని ఆధారం చేసుకొని కుట్ర ఉండవచ్చు చెప్పలేం అన్ని వైపులా ధర్యాప్తు చేయాలి ఎక్కడ చూసిన వెధవలుంటారు

    • @venkatr56
      @venkatr56 Месяц назад +1

      Athani side thappu untey Appudu adhi kutra ela avuthundhi? 😂

    • @Bigb-pj5uc
      @Bigb-pj5uc Месяц назад

      Jhani miku close ha endukante chala dhagaravaleke thelsthundi maku thelvadu ga anduke adiga

  • @MahendraKumar-yo8ed
    @MahendraKumar-yo8ed Месяц назад +2

    ఇన్నాళ్లు రేప్ చూస్తున్నాడు అని తెలీలేదా..4 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా.... ఇదంతా ఎవరు చేయిస్తున్న కుట్ర క్లారిటీగా తెలుస్తుంది

  • @bideshi7508
    @bideshi7508 Месяц назад +1

    RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️

  • @ramakrishnagara1818
    @ramakrishnagara1818 Месяц назад +13

    అప్రూవ్ కాకముందే అయినట్టు మాట్లదవద్దు sir. Pawan kalyan మీద కూడా ఇలాగే చాలా వచ్చాయి. మీకు ఇలంటావి దొరికితే చాలు. First you must be responsible than a political party. If it is ప్రూవ్డ్ you can talk .

  • @PVRTECHNO
    @PVRTECHNO Месяц назад +26

    అక్కడ జూనీ మాస్టర్ గురుంచి చెబుతున్నావ్ కానీ పక్కన గణేష్ మాస్టర్ ఫోటోలు ఎందుకు

  • @sabbavarapuprakash6456
    @sabbavarapuprakash6456 Месяц назад +3

    Super sir... Your analasis

  • @BalaWithTrue
    @BalaWithTrue Месяц назад +25

    జానీ మాస్టర్ చాలా మంచోడు. ఇది 100కు 100% కుట్ర అని అనిపిస్తుంది

  • @NelapudiSravanthi
    @NelapudiSravanthi Месяц назад

    Clear news iccharu super

  • @bellamkondasatish9193
    @bellamkondasatish9193 Месяц назад +2

    జానీ మాస్టర్ మీద జరుగుతున్న కుట్ర జనసేనలో చాలా కీలకపాత్ర పోషిస్తూ ఉండడంతో పాటు ఇటీవల నేషనల్ అవార్డు రావడం కొరియోగ్రఫల సంఘానికి అధ్యక్షుడిగా ఉండటం సమాజంలో కొంత పేరు రావడంతో కొంతమంది కార్యకర్తలు వైసీపీ వాళ్లకు కచ్చితంగా కుట్ర చేస్తున్నారు కానీ మాస్టర్ చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఎవరిని కూడా అలా చేయడం అని నమ్ముతున్నాను

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 Месяц назад +1

    Good

  • @srinuvasu7134
    @srinuvasu7134 Месяц назад +6

    జానీ మాస్టర్ కుట్రలో ఎక్కడో మగ్గుగాడి అస్తమ్మ్ వుండేవుంటాది

  • @ChallaSitharamayya
    @ChallaSitharamayya Месяц назад +36

    ఇదంతా పెద్ద కుట్ర

  • @afzalshaik7253
    @afzalshaik7253 Месяц назад +9

    నాకు తెలిసి జానీ మాస్టర్ మీద రాజకీయ కుట్ర మొదలు అయ్యింది

  • @medarametlasivanaidu4010
    @medarametlasivanaidu4010 Месяц назад

    జానీ మాస్టర్ 🙏 రైట్ పర్సన్ 🙏🙏

  • @deviprasad493
    @deviprasad493 Месяц назад +38

    Ychipi drama sir

  • @vmurali8123
    @vmurali8123 Месяц назад +6

    ఆమె భర్తకి భారీ మొత్తంలో అమౌంట్ అందింది అందుకే ఈ నాటకాలు

    • @rajeshwarivuke9805
      @rajeshwarivuke9805 Месяц назад

      ఆమెకు పెళ్లి అవలేదు. తను డి ప్రోగ్రాం లో చేసింది తన పేరు sresta

  • @shivav6686
    @shivav6686 Месяц назад +5

    ఇక్కడ జత్వాని కేసులో ips విశాల్ గున్నీ మొత్తం వైస్సాసీపీ గురుంచి చెప్పాడు. దీనిలో సజ్జల గాడు ఉన్నాడు. ఆ విషయాన్ని ప్రక్కధోవ పెట్టించి జనసేనకి నెగటివ్ చేయడానికి జానీ మాస్టర్ ని టార్గెట్ చేసారు. పూనమ్ కౌర్ తో ట్వీట్ కూడా వేయించారు తివిక్రమ్ పైన ఇదంతా వైసీపీ సజ్జల ప్లాన్

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Месяц назад +39

    శ్రీ జానీ మాస్టర్ ఎంతో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు. సినిమా ఫీల్డ్ లో కొన్నిసార్లు అవకాశం లు కోసం వెండితెర మీద కనపడాలి అవసరలకు మించి లోపాలు ఉంటాయి..!

  • @SatishTummmalapalli
    @SatishTummmalapalli Месяц назад +2

    నాకు తెలిసి పవన్కళ్యాణ్ గారి విరాభిమాని అయినా జానీ గారు ఆలా చేస్తారు అని అనుకోవట్లేదు ఇదంతా జానీ మాస్టర్ మీద జరుగుతున్న కుట్ర అనుకుంటున్న

  • @ThrilokarNaidu
    @ThrilokarNaidu Месяц назад +4

    Nice

  • @MadhuMunemma
    @MadhuMunemma Месяц назад +1

    Jai Jhonny master Jai janasena

  • @rudrarapubadrishankar3733
    @rudrarapubadrishankar3733 Месяц назад

    Super Man jaani❤

  • @ramunaluvala9028
    @ramunaluvala9028 Месяц назад +1

    ఇది అంత కుట్ర జానీ మాస్టారు ఎదుగుతూ ఉంటే చూసి ఓరువలేక ఇలా చేస్తున్నారు

  • @bharathbasireddy35
    @bharathbasireddy35 Месяц назад +3

    దొరికితే దొంగ దొరకపోతే దొర ......
    If found, the thief is not found....

  • @BABAHussain-co7di
    @BABAHussain-co7di Месяц назад +4

    Jani ❤mai vote❤❤❤

  • @pcr8208
    @pcr8208 Месяц назад +18

    అదే జానీ మాస్టర్ ysrcp ఐతే ఇదే న్యూస్ ఎలా ప్రజెంట్ చేసేవాడివి సోదరా 😂

    • @ramakrishna-xq3fg
      @ramakrishna-xq3fg Месяц назад

      Bro ikkada party Kadu

    • @OmkaramYadala
      @OmkaramYadala Месяц назад

      Partey kadhu ra jeevetallu potayi

    • @muralitadi3303
      @muralitadi3303 Месяц назад +1

      😂 ఇది కూడా గేమ్ బ్రో... జనసేన పై కూడా వీళ్ళు ఎటాక్ చేస్తారు 😊

  • @lathagangaraju7707
    @lathagangaraju7707 Месяц назад +9

    వాళ్ళ jabardash చుస్తే నే ఆ volgarity అర్థం అవుతుంది.

  • @HopefulCatfish-cu2yr
    @HopefulCatfish-cu2yr Месяц назад

    జానీ మాస్టర్ సూపర్

  • @mahipalnayakmahipalnayak2786
    @mahipalnayakmahipalnayak2786 Месяц назад

    జాని మాస్టర్ మంచివాడు

  • @vaggaramalingesh8879
    @vaggaramalingesh8879 Месяц назад +4

    Jaanl. Master.❤❤❤❤❤❤❤❤

  • @ganeshdeekonda7491
    @ganeshdeekonda7491 Месяц назад +25

    సార్ మాస్టర్ పైన కుట్ర జరిగింది...
    ఇది ముమ్మాటికీ నిజం...

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi Месяц назад +24

    ఐదు సం.. నుండీ రేప్ చేస్తుంటే ఇప్పటి వరకూ కేసు ఎందుకూ పెట్టలేదు????
    ఇష్టం ఉన్నప్పుడు ఏమీ గొడవలు వుండవు....
    ఇష్టం పోగానే కేసులు పెట్టడం...
    డబ్బులూ దొబ్బే దురుద్దేశం తప్ప.....
    ఒక బడ హీరో మద్దతు తో ప్రత్యర్థి డ్యాన్స్ మాస్టర్ లు చేసిన పన్నాగం ఇదీ....

  • @himakuntlaramu709
    @himakuntlaramu709 Месяц назад

    జానీ మాస్టర్ మంచి వ్యక్తి

  • @ManjulaRamu-g4i
    @ManjulaRamu-g4i Месяц назад

    TDP 👌👍💯

  • @malothravinder481
    @malothravinder481 Месяц назад +2

    అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం జానీ మాస్టర్ చేస్తారని కన్ఫర్మ్ చేసేసారా

  • @tirumalarao1837
    @tirumalarao1837 Месяц назад +1

    దొరికితే దొంగ..లేకపోతే ....I love యూ రాజా...నువ్వు ఏం చెప్పలనుకుని, ఏం చెప్పావో...

  • @JAIBHIMBHARATH
    @JAIBHIMBHARATH Месяц назад +5

    నాకైతే ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఎవరో కావాలనే కుట్ర పన్నినట్టు గా తెలుస్తోంది...అది కూడా ఒక ఆంధ్రవాడు యునియన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడని కావొచ్చు...లేక రాజకీయంగా ఎదుగుతున్నాడని కావొచ్చు

  • @meforyou5220
    @meforyou5220 Месяц назад +2

    జానీ మాస్టర్ పేరు grace పెరుగుతుందే తప్ప ఇలాంటి ఆరోపణలు ఏమి చెయ్యలేవు 🙏🏾 ఇకనుంచి అయినా చూసి నియమించుకోండి assaist లను 😢

  • @SaiCharan-vi7cz
    @SaiCharan-vi7cz Месяц назад

    నేషనల్ అవార్డు వచ్చినందుకే ఇదంతా

  • @shivaprasad1189
    @shivaprasad1189 Месяц назад

    I'm sapoting jani

  • @vadlamadhav6570
    @vadlamadhav6570 Месяц назад

    లవ్ జిహాద్ మరో అమ్మాయి బలి

  • @rambabuganta-iz3bo
    @rambabuganta-iz3bo Месяц назад +2

    జనిమష్టర్ మీద కుట్టారా జరుగుతుంది

  • @kalyanchanti661
    @kalyanchanti661 Месяц назад

    ఇది అంత కుట్ర జానీ మాస్టర్ good person

  • @vaggaramalingesh8879
    @vaggaramalingesh8879 Месяц назад +3

    Jaani. Master.is.a.godparsan❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @allamsaritha9880
    @allamsaritha9880 Месяц назад

    Johnny master very good person

  • @harithareddy8409
    @harithareddy8409 Месяц назад

    Sir explore punamkar issue????

  • @aryabheemapallicooldancer9832
    @aryabheemapallicooldancer9832 Месяц назад

    అయినా ప్రూఫ్ లేకున్నా.. జడ్జిమెంట్ చేయకూడదు.. జానీ మాస్టర్.. అసలు ఈ తప్పు చేయరని నమ్ముతున్నాం.. 100%👍
    ఏదైనా ఆధారం ఉంటే చూపించండి.. అంతే కానీ.. ఎవరికీ వాళ్లే డిసైడ్ చేసేస్తే.. ఎలా..

  • @fayazfaya2363
    @fayazfaya2363 Месяц назад +1

    Johnny master good

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 Месяц назад +2

    ఎవరైనా ఎవరి మీద అయినా alligation చేయ వచ్చు. కాని proof లేకుండా నమ్మ కూడదు

  • @bhagyalaxmib6648
    @bhagyalaxmib6648 Месяц назад

    Meeru matlaade vidaan super sir

  • @KiranKumar-bc6xj
    @KiranKumar-bc6xj Месяц назад

    Jani master is nice persion

  • @kanamalabunny767
    @kanamalabunny767 Месяц назад +3

    జాని మాస్టర్ మొహాన మాట్లాడతాడు అదే ఆయన మీద కుట్ర

  • @msk8981
    @msk8981 Месяц назад

    Johnny master is a genuine person.

  • @Alert-h2i
    @Alert-h2i Месяц назад

    జానిమాస్టర్‌మీద కేసు, సుకుమార్‌గారి సలహా మరియు బన్నీ ట్విట్ బరద్వాజ్ గారి కౌన్సిలింగ్ వల్ల పుష్ప 2 నిర్మాతల కి 400Cr నష్టం రాస్కోండి Shiva Garu

  • @SaiCharan-vi7cz
    @SaiCharan-vi7cz Месяц назад

    Next ఇక శే... ర్ మాస్టర్ గాడే

  • @anilkumarnetha1312
    @anilkumarnetha1312 Месяц назад +2

    💐

  • @ganeshpk1944
    @ganeshpk1944 Месяц назад +1

    No girl problem 🥁🥁🥁🥁🥁

  • @sumanrajboda6897
    @sumanrajboda6897 Месяц назад +1

    కుట్ర kachithanga😢😢

  • @BigEntertainmet
    @BigEntertainmet Месяц назад +1

    ఇదంతా జానీ మాస్టర్ మీద కుట్ర

  • @srinumuttabattu9903
    @srinumuttabattu9903 Месяц назад

    ఇంకా వున్నారు బయటకు తీసుకురండి ఆడపిల్లల ను సేఫ్ చేయండి

  • @NagarajuMekala-u9w
    @NagarajuMekala-u9w Месяц назад +1

    బాగా గమనిస్తున్నాం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ పైకి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి వాళ్ళందరూ వెనుక వైసిపి పేటియం బ్యాచ్ కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి

  • @shaikkarimulla6129
    @shaikkarimulla6129 Месяц назад +1

    డబ్బులు మహి మ బ్రో 😡😡

  • @AllInOneNelloreVolgas
    @AllInOneNelloreVolgas Месяц назад

    ఏది ఏమైనా చటం ఉందిగా 💁🏻🤷🏻🤗

  • @GantiRamarao
    @GantiRamarao Месяц назад +1

    నిజం మే ఆయన గురూ కి 3,ఈయన కి 2 సారి పో లె

  • @vasureddy6041
    @vasureddy6041 Месяц назад

    జానీ మాస్టర్:-పిఠాపురం'MLA'గారి తాలూకా"మేము అంతే. 'PK'అన్నా'follower'మేము..మా అన్నే మాకూ'inspiration'మా అన్న దారిలోనే మేమూ నడుస్తాం..మనల్ని ఎవడ్రా ఇక్కడ ఆపేది. (🔯జై జనసేన🔯)

  • @suryaraogeddam7222
    @suryaraogeddam7222 Месяц назад +1

    జానీ పై కుట్రా?

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Месяц назад +20

    శ్రీ జానీ మాస్టర్ ఒక ముస్లిం కాబట్టి జగన్ కి తేలిక భావం..

  • @JAIBHIMBHARATH
    @JAIBHIMBHARATH Месяц назад +3

    మీ విశ్లేషణ చాలా బాగుంది చివరిలో మైనర్ అని చెప్పారు బాగుంది..ఒకవేళ ఆ అమ్మాయి a సమయంలో మైనర్ అయ్యి ఉంటే ఒక మైనర్ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఎలా కొనసాగారు

  • @satishpakachakri1372
    @satishpakachakri1372 Месяц назад

    అతను నిజంగా శీలవంతుడు అనే సర్టిఫికెట్ ....ఏమన్నా ఉన్నదా.... ఏ ఆధారము లేకుండా , వ్యవహారం లేకుండా ఆరోపణలు చేయబడవు.....

  • @hari8266
    @hari8266 Месяц назад

    పిఠాపురం mla గారి తాలూకా ఇక్కడ తగ్గేదే లే😂😂

  • @Nayak924
    @Nayak924 Месяц назад +1

    నిజాయితీపరుడు కదా మరి కోటు ఉన్నది సుప్రీంకోర్టు ఉన్నాయి రిటన్ కేశ్ వేయొచ్చు కదా

  • @dr.srinivasaraochatla8913
    @dr.srinivasaraochatla8913 Месяц назад +2

    National award vachindigaa. 5 years nundi aame yemi chestundo.

  • @telugutrend1156
    @telugutrend1156 Месяц назад

    పీర్ల పండుగ తెలుసుకదా 😂 😂 😂annav కదరా బావ అయ్యిందా పీర్ల పండుగ 🤣 🤣 🤣 🤣

  • @nagudanavath4267
    @nagudanavath4267 Месяц назад +1

    పార్టీ తో నీకేం పని రా బాబు....మాట మాట్లాడితే పార్టీ పార్టీ అంటున్నావు

  • @sai1922
    @sai1922 Месяц назад

    తెలుగుదేశం కోసం ఎంతకీ అయిన తెగిస్తారు రా మీరు

  • @AngeAnge-cz9dl
    @AngeAnge-cz9dl Месяц назад +1

    శివ అన్నా మాస్టర్ ఫోటో క్లియర్గా చూపిస్తున్నారు మరి ఆ పతివ్రత శిరోమణి ఫోటో ఎందుకన్నా బర్ర చేస్తున్నారు ఆ పతివ్రత ఫోటో కూడా రిలీజ్ చేస్తే అందరూ చూసి తరిస్తారు గా