యూదా గోత్రపు సింహం ఉదయించిన రోజు Ruth mercy - New Christmas Song -

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 15

  • @deepasthambham3051
    @deepasthambham3051 Год назад +2

    యూదా గోత్రపు సింహం ఉదయించిన రోజు
    యూదుల నేలే రాజు ఇల పుట్టినరోజు
    జ్ఞానులు ఎంతో మక్కువతో తరలి పోవుచుండె
    చుక్క వారి పైన ఎంతో చక్కగా సాగనంపుతూ ఉండే
    యేసు ని చేరి కానుకలిచ్చి సందడి చేసిరిఇఇఇఇఇ.......
    హ్యాపీ హ్యాపీ మెర్రి మెర్రి
    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ రా
    మన యేసు క్రీస్తు పుట్టిన రోజు
    మెర్రీ మెర్రీ క్రిస్మస్ రా
    మన కన్నుల పండుగ రోజు !!యూదా!!
    1.పరలోకం నుండి పావనుడేసు
    పశువుల పాకలో పుట్టిన రోజు
    పరిమళ సువాసన తెచ్చిన రోజు
    హీనులను బలహీనులను బలపరిచే రోజు
    !! 2!!
    అందరూ కలిసి విందులు చేసే సందడి రోజు హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ
    2.దీనుడు ఏసు బాలుడు గానే
    ధరణి మహిమను తెచ్చిన రోజు
    ఆనంద తైలము అందించిన రోజు
    దీనులను బలవంతులుగా బలపరిచిన రోజు
    !!2!!
    అందరూ కలిసి విందులు చేసే సందడి రోజు హ్యాపీ హ్యాపీ మెర్రి మెర్రి

  • @vanketramala5924
    @vanketramala5924 10 часов назад +1

    ప్రైస్ the లార్డ్ 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @harikishore8875
    @harikishore8875 Год назад +1

    praise the lord devidiki mahima

  • @prasadprasad-io6kl
    @prasadprasad-io6kl 2 года назад +2

    glory to jesus

  • @thotaratnabaiamma4672
    @thotaratnabaiamma4672 Год назад +1

    All glory to God

  • @sonyekkirala7493
    @sonyekkirala7493 Год назад +2

    Praise God......God bless you sister

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 Год назад +1

    Wonderful Ruth mercy.Good.

  • @justifier_chandu3099
    @justifier_chandu3099 2 года назад +2

    Nice sister👍🥰

  • @kirankumar3841
    @kirankumar3841 2 года назад +2

    Priase the lord , దేవునికే మహిమ కలుగును గాక ...

  • @ramyakeerthi6636
    @ramyakeerthi6636 Год назад +2

    Praise the lord

  • @vandhanagani8824
    @vandhanagani8824 Год назад +2

    Nice 🙂 song sister

  • @pallepoguvanaja4560
    @pallepoguvanaja4560 Год назад +2

    Super

  • @indhumesapam5335
    @indhumesapam5335 Год назад +2

    🙌glory to Jesus🙏

  • @thodetianusha8776
    @thodetianusha8776 Год назад +2

    👌👌akka

  • @jeevanatenali1752
    @jeevanatenali1752 Год назад +2

    Praise the lord beautiful voice sister dhevunike mahima