The Story Of Tiger Revenge ||తల్లి మరణానికి పెద్ద కొడుకు ప్రతీకారం తీర్చుకున్నాడుIIబాంధవ్‌ఘర్‌ సంఘటన

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 207

  • @SM-gm2pu
    @SM-gm2pu 2 года назад +54

    పులులు ఒంటరిగా ఉంటానికి ఇష్టపడతాయి అలానే ఎంతటి బలమైన జంతువును అయినా ఒంటరిగా వేటాడుతుంది సింహాలు గుంపులుగా వేటాడుతాయి పరిణామ క్రమంలో కూడా సింహాల కన్నా పెద్దగా దైర్యంగా పొరటంలోకూడా ఎంతో వేగంతో దూసుకుపోవడం ఒక్క పులికే సొంతం అందుకే భయం లేని జీవిగా పెరున్న పులిరాజు సాధారణంగా సింహాలు కూడా పులి సంచారం ఉన్నా ప్రదేశాలకు దూరంగా ఉండటం గుజరాత్ అటవీ శాఖ అధికారులు గుర్తించారు సింహాలు పులులు ఒకే జాతి క్రిందకు వచ్చిన గెలుపు 90% పులులకే సాధ్యం కాని వాడుకలో సింహాన్ని అడవికి రాజు అంటారు ఎందుకు అంటే వాటికి కుటుంబ పాలనా క్రమశిక్షణతో కూడిన విధానం వల్ల పైగా దాని కి కేసరివదనం సుందరంగా ఉంటది పులికి అది వేరేగా ఉంటుంది

  • @venkateshwarm8250
    @venkateshwarm8250 2 года назад +48

    పులులలో కూడా ఇలా బంధాలు, పగ, ప్రతీకారం ఉంటాయా అని ఆశ్చర్యం గా అనిపిస్తుంది.

    • @harshaman7312
      @harshaman7312 Год назад

      E Bhumi Medha Anni Jivulaki Okate Mind But Food Evaru Tintaru Valla Power Perugutundi Science

  • @mr.rajeshwersr167
    @mr.rajeshwersr167 2 года назад +6

    Super ga undi video 😍😍😍

  • @SPsniper-s2
    @SPsniper-s2 2 года назад +20

    That is revenge 🔥

  • @Bharatha231
    @Bharatha231 2 года назад +4

    ఆది, Thalli ప్రేమ ❤💐🌹🙏🏻

  • @esubramanyam8152
    @esubramanyam8152 2 года назад +13

    పులంటే పులే‌🐅💪

  • @thirupathiraolakkepogu6089
    @thirupathiraolakkepogu6089 2 года назад +17

    Suepr sir.... Expecting more kind of this🤩🤩🤩

  • @vijayvillaingaming739
    @vijayvillaingaming739 2 года назад +4

    5 like 2 comment bro

  • @rajuthokala113
    @rajuthokala113 2 года назад +15

    ఈ భూమి మీద ప్రతీకారం తో రగిలి పోయే ఒకే ఒక్క ప్రాణి 🐅 revange మామూలు ఉండదు

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 2 года назад +32

    లంగణి కి పుట్టిన మగ పులి పిల్ల కొన్ని సంవత్సరాల పాటు తన తల్లి ని చంపిన పులి ని గుర్తు పెట్టుకొని దాని పిల్లలను చంపడం, మరోసారి దాని పిల్లలను, దాన్ని (కంకటి) కూడా చంపడం ఆశ్చర్యంగా ఉంది.పాములు పగ పడతాయి అంటారు.కానీ పులులు పగ తీర్చుకోవడానికి సంవత్సరాల తరబడి సమయం కోసం ఎదురు చూసి చూపుతాయి అని తెలిసి నేను అచ్చెరువొందాను

    • @dv9239
      @dv9239 2 года назад +1

      Puli paamu kanna pramadham
      English lo tiger is most vengeful animal on the planet antaru

  • @iam.Ravi24
    @iam.Ravi24 2 года назад +1

    Nicely explained 👍

  • @Suresh_lover_of_Jesus
    @Suresh_lover_of_Jesus 2 года назад +1

    Super ga undhi.....

  • @harshachintu7755
    @harshachintu7755 2 года назад +3

    Like mother like son ❤️❤️ true love beast male lion

  • @hemakanagala9429
    @hemakanagala9429 2 года назад +7

    Heart breaking story.

  • @g513bhanu7
    @g513bhanu7 2 года назад +4

    Nice video

  • @harshasaifan4951
    @harshasaifan4951 2 года назад +2

    Super vedio bro mother ni champiseydhi Ani Dani champeysindhi ✌️✌️

  • @manishff2633
    @manishff2633 2 года назад +3

    1st comment

  • @kishoremeruga7481
    @kishoremeruga7481 2 года назад +3

    పులి బిడ్డ పులి బిడ్డే
    ఆకలి వేసినా
    ఆగ్రహం వచ్చినా
    పోరాటమే

  • @muralibalusu62
    @muralibalusu62 2 года назад +2

    Russialo kuda oka Siberian tiger shoot chesi gaaya parachina hunter camp dagara 2days wait chesi atanu raagane champi tinesindi...

  • @gopikagedala6548
    @gopikagedala6548 2 года назад +4

    How bro video is extodnary 👍👍

  • @gosalaganeshgosalaganesh1165
    @gosalaganeshgosalaganesh1165 5 месяцев назад

    Meeru chepina story bagundhi akada vuna ethara janthuvi lu atavi shaka varu andhru jagrathaga vundali

  • @Harish-lk2ho
    @Harish-lk2ho 2 года назад +5

    ఒక పులి ఉన్న ప్రాంతానికీ ఇంకో పులి రాకుండా గోడలు కట్టాలి..

  • @somitrasomitra1010
    @somitrasomitra1010 2 года назад +3

    Hi anna super

  • @syamala9381
    @syamala9381 2 года назад

    Superb

  • @phanindrasekhar9788
    @phanindrasekhar9788 2 года назад +18

    I think that male tiger would have appeared upsc or tspsc or appsc because he had wonderful memory power. All he need is a good mentor. 😁😁😁😁😁😀😁😁😁😁

  • @chakrisrirama9164
    @chakrisrirama9164 2 года назад +2

    Super

  • @ittasunil5797
    @ittasunil5797 Год назад

    Super super tiger

  • @rakshithgaming8557
    @rakshithgaming8557 2 года назад +31

    Ee story same lion King movie lo unnatu undi bro 🔥🔥

  • @venu511
    @venu511 2 года назад +3

    Tigers lo kooda faction godavalu , champukovataalu vunnaayannamaata..

  • @pavan6839
    @pavan6839 2 года назад +1

    Ha

  • @battunandini7063
    @battunandini7063 2 года назад +5

    If you fail,you try again and again until you gain the success👈. I think this quotation is related to this video🙂

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 Год назад

    Super sir 🙏👏

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 2 года назад

    Super fentastic videoe explen super 👌 good job 👌👌💯

  • @sivashankarsivashankar8320
    @sivashankarsivashankar8320 2 года назад

    సూపర్ వీడియో

  • @nagendermarpaka8827
    @nagendermarpaka8827 2 года назад +1

    Excellent real story of Langdi and kankadi 🐅

  • @seshuphanign
    @seshuphanign 2 года назад +2

    ప్రకృతిలో మనకీ తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z 2 года назад +12

    Forest అధికారులు అవి కొట్టుకుంటే చూస్తుండటం సబబు కాదు ,ఒక దానిని తప్పించింటే టైగర్స్ అభివృద్ధి జరిగేవి కదా

    • @naniraj355
      @naniraj355 2 года назад +4

      Kottukunnappudu Vallu chudaledhu bro..
      Chanipoina Konni day's ki chusaru

    • @ramuparimi3988
      @ramuparimi3988 2 года назад

      Natural ga jarige vatiki, manam addu veyakudadhu

    • @hanumamylife6510
      @hanumamylife6510 2 года назад

      అడవి జంతువుల చట్టం వేరుగా వుంటుంది. ఆ చట్టంలో అటవీశాఖ అధికారులు జోక్యం చేసుకోరు. రెండు పులుల మధ్య రాజీ చేయడం, జింకను పులి బారి నుంచి కాపాడటం, పక్షి గ్రుడ్లను తినే పామును శిక్షించడం వంటి అనవసర జోక్యాలు వారు చేయరు.

    • @balaramreddy3558
      @balaramreddy3558 2 года назад

      ఆ time లో నీవు ఉంటే రెండు పులులకి చెరో రెండు బెత్తం దెబ్బలు కొట్టి వాటిని విడదీసేవాడివి కదా నీవు పవన్ అభిమాని లాగా ఉన్నవే. అవి క్రూర జంతువులు వాటి మధ్యకు అవి యుద్ధం లో ఉన్నప్పుడు మనిషి అనేవాడు ఆపగలరా

    • @girishgadde5208
      @girishgadde5208 2 года назад

      Yes bro papam aa kakanti ki puttina 5 cubs lo 4 cubs ni champesindi aa langdi ki puttina Male Tiger.

  • @rajeshwarraoaerva5071
    @rajeshwarraoaerva5071 2 года назад +16

    It is very surprising incident and out of human imagination. The whole credit goes to the forest officers who disclosed the secret of love in animals too through this real episode

  • @niranjanff9183
    @niranjanff9183 2 года назад +1

    Very interesting

  • @adithyareddy3466
    @adithyareddy3466 2 года назад +1

    Great hard work bro medhi

  • @kambalachandrasekharsriniv9731
    @kambalachandrasekharsriniv9731 2 года назад +1

    Mana valey vatiki kuda kshma Gunam vuntey bavundunu. Konni pranalu rakshimpabadevi. 😓😩😥

  • @Queen-wg3mr
    @Queen-wg3mr 2 года назад

    ఈ స్టోరీ తో మూవీ తీస్తే బావుంటుంది

  • @marymary1928
    @marymary1928 2 года назад +1

    Manushulloney kadu animals lo kuda Paga pratikarram undani telustundi, adipatyaporu. Neney nenokkadiney ani.

  • @sidduwithme6702
    @sidduwithme6702 2 года назад +1

    Super bro

  • @kabhinav7173
    @kabhinav7173 2 года назад

    Blockbuster super bro

  • @kotagirivenkataapparao2637
    @kotagirivenkataapparao2637 Год назад

    Great revenge

  • @kaladar5377
    @kaladar5377 2 года назад

    గ్రేట్ పులి

  • @ramakrishnabhupathi4995
    @ramakrishnabhupathi4995 2 года назад +15

    This kind of behavior is not uncommon. It happens when both the rivals are in close proximity. They do try to take revenge...but more so to usurp the territory.

  • @nobelraju
    @nobelraju Год назад +1

    I think chala mandhi meru cheppe explanation & story ni enjoy chesi untaru kani chala depth undhi bro e story lo
    E story lo kankiti chesindhi thappu anipinchina ah thappuni chala amayakatwam tho chesindhi lungidini matrame champi pillalni vadilesindhi ante dhani kakshalo lo lotu undhi
    But lungidi son kankiti pillalni vadilesthe future lo chavu confirm ani pillalatho Saha champesindhi..
    Kankiti first pillalni champesi napudu kuda adhi alert avvaledhu chala amayakam tho undhiii papam..

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад

    Nijamga Chala Acharyam Ga Undhi

  • @premlathaprema5059
    @premlathaprema5059 2 года назад

    సూపర్

  • @srinuvasu3755
    @srinuvasu3755 2 года назад

    Awesome 👌

  • @ratnabaisunchu2468
    @ratnabaisunchu2468 2 года назад +1

    పౌరుశం అనేథి ఆత్మాభిమానం వ్యక్తి వం దెబ్బతిన్నప్పడు పుడుతుంది. ఆ బరువు జీవితాంతం గుండెలో వుంటుంది.

  • @sandranapavankumar7595
    @sandranapavankumar7595 2 года назад

    Super..పాములు పగ బట్టవు అంటారు.
    మనుషులకేన పగ..?
    ఈ భూమి మీద ప్రతి జీవికి పగ ఉంటుంది.
    కానీ మాట్లాడే మనిషి తనే తెలివైనవాడు అనుకుంటాడు.
    కానీ ప్రతి జీవి.. తెలివైనదే..బలమైనదే..
    జనం పెరిగి..అడవుల్లో అవసాలు ఏర్పరుచుకుంటే అప్పుడు ఆ జంతువులు మనుషులపై ఇలాంటి యుద్దాలే చేస్తాయి..!👍

  • @rajeshrajesh-df4fp
    @rajeshrajesh-df4fp 2 года назад

    Supar ...🐅

  • @kondagajjala9481
    @kondagajjala9481 2 года назад

    Wow.Super.

  • @gumamashawararao5537
    @gumamashawararao5537 Год назад

    Hallo sir excellent video nice coverage first time I listened this kind of revenge in tigers umamaheswararao Hyderabad

  • @mandelavenkatarangarao306
    @mandelavenkatarangarao306 2 года назад +1

    👌👌👌🙏

  • @madakamabbaidora1651
    @madakamabbaidora1651 2 года назад +1

    These tiger's fighting is very interesting but revange of son tiger great

  • @bommaravi1691
    @bommaravi1691 2 года назад

    Good.msg.br.thanku

  • @hassanbahya1240
    @hassanbahya1240 2 года назад

    Superb bayya

  • @jogusrinu1148
    @jogusrinu1148 2 года назад

    గ్రేట్ ఎక్సప్లషన్ట్ 🙏

  • @naveenkumar-he2ri
    @naveenkumar-he2ri 2 года назад

    super video

  • @Rajraj-hs2en
    @Rajraj-hs2en 2 года назад

    supar kata

  • @challaramraveendarreddy4216
    @challaramraveendarreddy4216 2 года назад

    EDI chala shock ga undi

  • @mjashuwa3452
    @mjashuwa3452 2 года назад

    I love your stories super video all the best boss

  • @kommushivaji6929
    @kommushivaji6929 2 года назад

    Super story

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 2 года назад

    Exellent

  • @sanagananagadurgaprasad6279
    @sanagananagadurgaprasad6279 2 года назад +1

    Real king of the jungle. 🐅

  • @romanreigns1918
    @romanreigns1918 2 года назад

    Very nice stories

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 2 года назад

    Nice Story may be true

  • @chiru8795
    @chiru8795 2 года назад

    Revange story 👌

  • @subbaraoramanaboyina7471
    @subbaraoramanaboyina7471 2 года назад

    Excellent

  • @bahurojuajay2595
    @bahurojuajay2595 2 года назад +1

    👌🐅

  • @rallabhandisivakumar5464
    @rallabhandisivakumar5464 2 года назад

    V.good story. HATS of to langini's son sir.

  • @narasimhalup3553
    @narasimhalup3553 2 года назад

    Super good story sir

  • @guttikondamaheswarareddy7969
    @guttikondamaheswarareddy7969 2 года назад +1

    If u think u r bad
    I am your dad.. super story..

  • @goodmorning7307
    @goodmorning7307 2 года назад +5

    బాబోయ్ పెద్ద research రిపోర్ట్ ఇది. ఒక పగ నెక్స్ట్ generations లో కూడా టైగర్స్ లో కంటిన్యూ అంటే విచిత్రంగా ఉంది🤭🤭😳🥺🤔🤔🤔

  • @lycanjade5611
    @lycanjade5611 2 года назад

    Amazing

  • @SB-dg5hu
    @SB-dg5hu 2 года назад +1

    🚩🌹👌

  • @prasadpotharaju3424
    @prasadpotharaju3424 2 года назад

    Unbelievable.

  • @daggulakrishnareddy6571
    @daggulakrishnareddy6571 2 года назад

    Great

  • @anr1295
    @anr1295 2 года назад

    Vav exlent real game

  • @Varaprasad8991
    @Varaprasad8991 2 года назад +1

    Thodara paditey charitra ni Rayalem ....KGF dailog...ekkada 100% true ayyindhi....andhukey aa Puli pilla 3 yrs wait chesi mari vetatindhi

  • @gaddamrajeshwarreddy2773
    @gaddamrajeshwarreddy2773 2 года назад

    Super good job 👍🏿

  • @maneethnandan
    @maneethnandan 2 года назад

    Super explanation bro

  • @svinayvinay6205
    @svinayvinay6205 2 года назад +1

    This is a one of the revange story

  • @arvinddasarapu
    @arvinddasarapu 2 года назад +1

    Always love you bro

  • @penchalareddthumati1352
    @penchalareddthumati1352 2 года назад

    Super brother

  • @rojanarahari9070
    @rojanarahari9070 2 года назад

    Voice super 🤩🤩🤩

  • @rajendermanga7902
    @rajendermanga7902 2 года назад

    Good bro revenge ante revenge

  • @navalfashiondesigning2392
    @navalfashiondesigning2392 2 года назад

    Yepudu kani vini yerugani real story chepparu bro i liked it.chepe vidhanam chala bagundi bro. I am an animal lover,i wait for forther storys

  • @TheChaitu123
    @TheChaitu123 2 года назад

    rakthacharetra...

  • @katamaswamidarlanka811
    @katamaswamidarlanka811 2 года назад

    So nice ☺️😍

  • @umathota8862
    @umathota8862 2 года назад

    🤔🤔🤔

  • @d.sivasankarnaidu9519
    @d.sivasankarnaidu9519 2 года назад

    👌👌👌👌👌

  • @venkysajjanapu5218
    @venkysajjanapu5218 2 года назад

    👌

  • @rameshv216
    @rameshv216 2 года назад +2

    169th like ❤️👍🙏

  • @bejjampaparao
    @bejjampaparao 2 года назад

    👌👌👌👌👌👍👍👍

  • @mastertirupati2819
    @mastertirupati2819 2 года назад

    👌👌👌