Meeru kichipoodi na andi bharatanatyam aa ma papa recent ga kichipoodi nerchukuntondi vallu 3 months basics vachaka gajjepooja chestam annaru adi correct aa cheppandi reply evvndi pls
@@aadhyaclassicaldanceinstit6038 : మా గురువు గారు ఎం చెప్పారు అంటే అప్పటి కాలంలో వాళ్ళకి చెప్పిన గురువు గార్లకి ఈ బియ్యం ఇచ్చేవారంట ఇది వాళ్ళకి జీవనోపాధిగా ఉండేది అంట . మా గురువుగారి గురువుగారు వాళ్ళకి బియ్యం మీద గజ్జలు కట్టించలేదు అంట అలాగే మా పిల్లలకు కూడా బియ్యం మీద కట్టించలేదు . మా గురువుగారు ఇలాగె చెప్పారు మేము అలాగే చేసాము . ఒకోకరు గురువు గార్లది ఒక పద్దతు ఒకకాలు ఉంటుంది . మీ గురువుగారు ఎలాగా చెప్పితే అలాగే చేపించండి.
మా గురువు గారు ఎం చెప్పారు అంటే అప్పటి కాలంలో వాళ్ళకి చెప్పిన గురువు గార్లకి ఈ బియ్యం ఇచ్చేవారంట ఇది వాళ్ళకి జీవనోపాధిగా ఉండేది అంట . మా గురువుగారి గురువుగారు వాళ్ళకి బియ్యం మీద గజ్జలు కట్టించలేదు అంట అలాగే మా పిల్లలకు కూడా బియ్యం మీద కట్టించలేదు . మా గురువుగారు ఇలాగె చెప్పారు మేము అలాగే చేసాము . ఒకోకరు గురువు గార్లది ఒక పద్దతు ఒకకాలు ఉంటుంది . మీ గురువుగారు ఎలాగా చెప్పితే అలాగే చేపించండి.
Thankyou mam for sharing valuable information 👍
Thank u madam super
Very beautiful explained by Ma'am. And best wishes to you.😊
Chala baga chepparu madam
Thank you mam
Tq andi
TQ mem
Thank you Sir
Madam Namaste andi Naku oka chinna samdheham dayachesi theerchagalaru ma pillaliddariki kuchipoodi dance nerpistunnam madam aithe gajje Pooja ki taambulam ivvali kadha a tambhulam lo entha amount anedhi ivvalo telapagalaru
❤❤❤❤
Namaste guruvu gaaru... Gajje pooja kakunda stage performance ivvocha..
it depends on your Guruvu Gaaru
you should not peform andi..im a kuchipudi teacher..
🙏💐
🙏
Hi mam ma papa ki kuda nerpinchali ani anukuntunnanu mi dance school address istara pls
near alkapuri park kothapet - Hyderabad.
Madam mee number estara ma sir visakhapatnam lo dance program conduct chestaru...us nundi msg chestunna
hi mam, can you please send message to email id : lithikafamily@gmail.com
Meeru kichipoodi na andi bharatanatyam aa ma papa recent ga kichipoodi nerchukuntondi vallu 3 months basics vachaka gajjepooja chestam annaru adi correct aa cheppandi reply evvndi pls
Maa papa Bharatnatyam Nerchukuntaru Visaka Mam Gari Daggara. Kuchipoodi gurunchi idea ledandi.
Nadi kuchipudi andi! Ma mam kuda konni rojulu practice chesaka gajje puja cheyincharu!
Gajelu cost madam
Gajjelu thadu to kattinavi vadali, toluto vunnavi kadu. Gajjepuja kharchu kuda cheppandi. Donot use English language. మాతృ భాషలో మొత్తం చెప్పండి.🙏🙏🙏
Gajjalu kattina taruvtha biyyam enduku potharu madam
Avi manam tinevi tokka kudadu antaru kada mari biyyam eppudu kalukinda postharu
మేడం బియ్యం పైన కాళ్ళు పెట్టించే గజ్జ కడతారు, వస్త్రం పైన బియ్యం పోసి ఎందుకు చేయిస్తారు అన్న విషయం telisindha
@@aadhyaclassicaldanceinstit6038 : మా గురువు గారు ఎం చెప్పారు అంటే అప్పటి కాలంలో వాళ్ళకి చెప్పిన గురువు గార్లకి ఈ బియ్యం ఇచ్చేవారంట ఇది వాళ్ళకి జీవనోపాధిగా ఉండేది అంట . మా గురువుగారి గురువుగారు వాళ్ళకి బియ్యం మీద గజ్జలు కట్టించలేదు అంట అలాగే మా పిల్లలకు కూడా బియ్యం మీద కట్టించలేదు .
మా గురువుగారు ఇలాగె చెప్పారు మేము అలాగే చేసాము .
ఒకోకరు గురువు గార్లది ఒక పద్దతు ఒకకాలు ఉంటుంది .
మీ గురువుగారు ఎలాగా చెప్పితే అలాగే చేపించండి.
మా గురువు గారు ఎం చెప్పారు అంటే అప్పటి కాలంలో వాళ్ళకి చెప్పిన గురువు గార్లకి ఈ బియ్యం ఇచ్చేవారంట ఇది వాళ్ళకి జీవనోపాధిగా ఉండేది అంట . మా గురువుగారి గురువుగారు వాళ్ళకి బియ్యం మీద గజ్జలు కట్టించలేదు అంట అలాగే మా పిల్లలకు కూడా బియ్యం మీద కట్టించలేదు .
మా గురువుగారు ఇలాగె చెప్పారు మేము అలాగే చేసాము .
ఒకోకరు గురువు గార్లది ఒక పద్దతు ఒకకాలు ఉంటుంది .
మీ గురువుగారు ఎలాగా చెప్పితే అలాగే చేపించండి.