దేవుని సమాధానాన్ని పూర్తిగా అనుభవించాలంటే ఇదే మార్గం | RRK Murthy Message in Telugu | Telugu Bible

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • దేవుని సమాధానాన్ని పూర్తిగా అనుభవించాలంటే ఇదే మార్గం.... అన్న అంశంపై ఆచార్య RRK మూర్తి గారు ఇచ్చిన దైవ సందేశం
    సర్వోన్నతుడైన ప్రభువా ఈ వాక్యపరిచర్యను ఆదరించి ధ్యానించి వినే మీ బిడ్డలను కరుణించి రక్షించి సర్వదా అన్ని కార్యాలందు వారిని ప్రోత్సహించి వారిని సమస్తఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రభు యేసు నామమున ప్రార్ధించుచున్నాను తండ్రి ఆమెన్!!
    #ఆచార్యమూర్తి
    #telugubibleverseoftheday #telugubibleverses #israel #israelpalestineconflict #warzone #teluguchristian #telugubible #teluguchristiansong #telugubibleverse #jesuschrist #bible #jesus #teluguchristiansongs #god #jesustelugu #teluguchurch #dailyverse #bibleverses #christian #bibleverse #gospeltvtelugu #christianity #sundayservice #christening #motivation #church #christians #sunday #biblequotes #weekend #lifequotes #telugu #rrkmurthymessages #rrkmurthy #teluguchristian #telugugospel #bible #biblestudy #bibleversesforsleep #teluguchristianlatestmessages #telugu #rrmurthymessagesintelugu #rrkmurthy #rrkmurthyradiomessages #rrkmurthytestimony #acharya #acharyarrkmurthyradiomessages #acharyarrkmurthymessages #radiomessagestelugu #biblestudy #telugubiblestudy #premadhara #teluguchristianmessages #todaynews

Комментарии • 14

  • @nissipriya812
    @nissipriya812 3 месяца назад +1

    Vandanalu prabhuva

  • @premkumarkothapalli5112
    @premkumarkothapalli5112 6 месяцев назад +2

    Na devuni samadanani nenu purtiga anubavistunnanani yesu namalo nammuchunnanu tandri amen

  • @vutapallijaganmohanrao8374
    @vutapallijaganmohanrao8374 6 месяцев назад +1

    నా రక్షడు నా విమోచన కర్త అయిన యేసు ప్రభువు వారి కి నాయొక్క స్తోత్రము లు స్తుతులు కృతజ్ఞతా స్తుతులు ఈరోజు సాయంత్రం నీ వాక్యము వినడానికి సమయం యిచినదుకు మీ కు నాయొక్క వందనములు మరియు వాక్యము వింటున్న ప్రతి ఒక్క రికీ నీ దయ నీ కటాక్షము కనికరం యివ్వడి మరియు వాక్యము ప్రకటన చేస్తూ నవారికి జ్ఞాపకం చెసుకుండి వారి కుటుంబ సభ్యులకు అర్థ కము గాను అరోగ్య ము గా ను దీవించు కాపాడు మరియు అయ్య గారు కుటుంబానికి జ్ఞాపకం చెసుకుండి వారి కుటుంబ సభ్యులకు దీవించు కాపాడు తద్వారా మీ రు మాహీమ ప్రభావం లు పొందండి అమేన్

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 8 месяцев назад +1

    యేసుక్రీస్తు కే స్తోత్రములు మహిమా ఆమెన్

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 10 месяцев назад +2

    ఆమేన్ ❤️❤️❤️🛐🛐🛐❤️❤️❤️

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz 10 месяцев назад +1

    Praise the Lord

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 7 месяцев назад +1

    🙏🙏🙏

  • @akkenakuntakumaraswamy6564
    @akkenakuntakumaraswamy6564 11 месяцев назад +2

    Praise the Lord❤❤❤

  • @bapurathnam9444
    @bapurathnam9444 11 месяцев назад +1

    Praise the lord ayyagaru 26:49 26:49

  • @Chinnappa-n8i
    @Chinnappa-n8i 11 месяцев назад +2

    Y.chinnappa

  • @fdt77
    @fdt77 2 месяца назад +1

    బాప్తిసం తీసుకుని లోక ప్రభావాల వల్ల కాంపౌండ్ లో మునిగిపోయి దేవుడి దగ్గర ఎన్నోసార్లు కన్నీరు కార్చి మళ్లీ పాపం లోకి వెళ్ళిపోయి శ్రమలు ఎక్కువయ్యి తను చేసిన తప్పు తెలుసుకుని ఇక మళ్లీ ఆ బురదలో కాలు పెట్టకూడదని తీర్మానం చేసుకొని దేవుని వైపు తిరిగితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా దయచేసి విషయాన్ని కి రిప్లై ఇవ్వండి 😭😭😭😭

    • @SpiritualJourney-Telugu
      @SpiritualJourney-Telugu  2 месяца назад

      I will do the video on this brother

    • @SpiritualJourney-Telugu
      @SpiritualJourney-Telugu  2 месяца назад +1

      Mathew 18: 21 -22 Read this brother: and there are many examples in OLD and New Testements about the same Our Lord GOD is a loving GOD he will surely forgive us pray and receive God's Miracle
      Only one sin is unforgiveable which is blasting against the Holy Spirit apart all are forgiven already
      21. ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను.
      22. అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడుమారులు మట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.

  • @kajumariadasumariadasu9973
    @kajumariadasumariadasu9973 11 месяцев назад +1

    🙏🙏