ఆడదాన్ని బజారు పాలు చేయకుండా వుంటే చాలు మీకు శతకోటి నమస్కారాలు మీరు only mi మగవారి వైపునుంచి మాత్రమే చెప్పారు ఒక కాయిన్ కి బొమ్మ బొరుసు వుంటాయి ఆమె భర్త కొంపలో ముల ముల వెతికే వడు కాదు కాబట్టే జాగ్రత cheyagaligind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎈🙏🎈🎈🎈🎈🎈🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supear. Sakhati. India. Om. Jaisrirama. Jaisrirama. Jaisrirama. Omnamaha. Ha sivaom. Sivaom. Sivaom. Omnamaha. India. Supear. Sakhati. Mahaela. Dharamaom. India
Ok sir bharyapodupu చేస్తే మంచిదే కాని ఆ భార్యకు భర్త అయిన వాడు ఎంత అయిన ఖర్చు పెడితే చాలా migulutunda sir అలాంటి వాళ్లకు బుధ్ధి వచ్చేలా ఒక వీడియో చేయండి sir mi ఇలాంటి వీడియోస్ అడ్డం పెట్టుకొని వారు ఎక్కువ sir. ఏ ధర్మంతో పెళ్లి చేసుకున్నాడు అది నిర్వర్తించే ది లేదు కానీ Mistakes ఉంటే అర్థం chesukondi Sorry sir miru చెప్పేది ఒక్కటి కూడా వుండడుసిర్ ఇంటిని నరకం చేసేది మగవారే nandi miku శత కోటి నమస్కారాలు మేము పుల్లలు పెట్టేవారం కాదు ఇది ఒకప్పుడు ఇపుడు ఆస్థానం కొందరి మగవారిదే sir please
గుడ్డోడి సలహా విన్న గుడ్డోడు ఇద్దరు కలసి గుంటలో పన్నట్లనుంది మీ సలహా. భార్య పొదుపు చేసేదని మీకు తెలుసా , నేనేమి మాట్లాడుతానో నీవు ముందుగానే చెప్పగలవ? వినేవాడుంటే పంది పురాణం చెప్పుతుందట.🥰
అయ్యా మీరు చెప్పిన లక్షణాలు స్త్రీ పురుషులకి ఇద్దరికీ వర్తిస్తాయి. శ్రీ రాముడు 16 సద్గుణములు లో ఇవి ఉన్నాయి చూడండి. ఈ గుణాలు ఎక్కువ పురుషుడిలో ఉండాలి అన్నది రామాయణం. చానుక్యుడు డి నీ నమ్మాలా. శ్రీ రాముడు నీ నమ్మాలా. పురుషుడి నీ బట్టి ప్రకృతి ఉంటుందా. ప్రకృతి నీ బట్టి పురుషుడా. సరే ఒకవేళ పురుషుడే స్వధర్మం మారితే ఎలా? పొద్దస్తమానం ఆడ వాళ్ళ మీద పడి ఏడ్చి సావకుండ మీరు మీ వ్యక్తిత్వాన్ని ఎలా రక్షించాలి అన్నది చూసుకోండి. మొగవాడు కృష్ణుడు గా ఉండాలి. ఆడపిల్ల సీతమ్మ లా ఉండాలి అని అతి వద్దు. కృష్ణుడు ఉన్న చోటే ద్రౌపతి ఉంటుంది. శ్రీ రాముడు దగ్గరే సీతమ్మ. చివరగా ఒక్క మాట ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటే దాని భావం. మన మనస్సుని గెలుచుకొని బయట వారి మనస్సు గెలవాలి అన్నది భావం. సొంత తెలివి వద్దు.
పెళ్లి కి ముందు ఈ లక్షణాలు ఎలా తెలుస్తాయి...పెళ్లి చూపులు కు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నీ లేదా తల్లితండ్రులను అడిగి తెలుసుకోవాలా??? సంసారం అనేది ఇద్దరి పై ఆధార పడి ఉంటుంది అంతేగానీ ఒక్క ఆడవారి పైనే దృష్టి సారించడం చాలా తప్పు.....
Before 10yrs back pelli chupullo ammay ni oka 2 min chusi ok chesukuni pelli chesukune vallu... Ah marriages ippatiki strong ga ne vunnay..Mari erojullo pelli ki munde abbay ammay chala journey chestunnaru .. Ippudu inka strong ga vundali kada.. Enduku vundatledu.. Problem ammay okka side ye na.. Abbay lu eppudu correct ye na.. Tappu motham girls side inka enni yrs chupistaru.. Intha developed country ani cheppukune manam still e characteristics vunnay ammay ne pelli chesukunte baaguntadhi ani media ila educate cheyadam mi commonsense ke vadilestunna..
Now a days ladies are earning money and leading family where as male are wasting money for bad habits. So,you didn't have general knowledge. Your ideas are 1000 years back. Please upto date
Avna ye qualities vnna abbai ni chskunte baga kalisipvostundi ammai ki evaru chpaledha,, ammau ki kuda kalsiravali kda ,, pani em ledhu kda miku anduke e chetha videos and bakwas qsn ans ansrs ,
ప్రతిరోజు చికెన్ మటన్ తాగుడు హోటల్ కి వెళ్ళడము హోటల్ నుంచి తెప్పించుకొని తినటం ఇవన్నీ ఖర్చులు పెడుతూ ఉంటారు కొంతమంది అప్పులు చేసి కూడా తింటూ ఉంటారు
సార్ అమ్మాయికి ఏ లక్షణాలు ఉండాలో చెప్పారు
మరి అబ్బాయిలకు ఏ లక్షణాలు ఉండాలో చెప్పగలరు?
S, good question
Very nice 👌 explanation
Chala baga chepparu sir thank you
Thank you sir 🙏🙏🙏
Thanks sir
Thank you 🙏
Very important content sir.
ఆడదాన్ని బజారు పాలు చేయకుండా వుంటే చాలు మీకు శతకోటి నమస్కారాలు మీరు only mi మగవారి వైపునుంచి మాత్రమే చెప్పారు ఒక కాయిన్ కి బొమ్మ బొరుసు వుంటాయి ఆమె భర్త కొంపలో ముల ముల వెతికే వడు కాదు కాబట్టే జాగ్రత cheyagaligind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎈🙏🎈🎈🎈🎈🎈🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supear. Sakhati. India. Om. Jaisrirama. Jaisrirama. Jaisrirama. Omnamaha. Ha sivaom. Sivaom. Sivaom. Omnamaha. India. Supear. Sakhati. Mahaela. Dharamaom. India
సూపర్
SUPER CHARACTERS.THANK YOU SIR.THANK YOU UNIVERSE.
Ok sir bharyapodupu చేస్తే మంచిదే కాని ఆ భార్యకు భర్త అయిన వాడు ఎంత అయిన ఖర్చు పెడితే చాలా migulutunda sir అలాంటి వాళ్లకు బుధ్ధి వచ్చేలా ఒక వీడియో చేయండి sir mi ఇలాంటి వీడియోస్ అడ్డం పెట్టుకొని వారు ఎక్కువ sir. ఏ ధర్మంతో పెళ్లి చేసుకున్నాడు అది నిర్వర్తించే ది లేదు కానీ
Mistakes ఉంటే అర్థం chesukondi
Sorry sir miru చెప్పేది ఒక్కటి కూడా వుండడుసిర్ ఇంటిని నరకం చేసేది మగవారే nandi miku శత కోటి నమస్కారాలు మేము పుల్లలు పెట్టేవారం కాదు ఇది ఒకప్పుడు ఇపుడు ఆస్థానం కొందరి మగవారిదే sir please
well said
బాగా చెప్పారు కాని ,. అంత సుగుణాలు కలిగి న ఆడ వాళ్ళు 1 % కూడా లేరు. నా వయసు 63 సంవత్సరాలలో ఇద్దరి ని మాత్రం చూశాను.
Nag sir, meeru cheppe vidhanam naaku chala baaga nachindhi. Meeru eppudu kuda samajaniki upayoga padevi messages ivvali ani korukuntunna...
Great message sir 👍 👏
👍👍👌
Very nice
Very good motivation and very good explanation of the character idias❤❤❤❤❤❤❤❤❤
Thank you very much sir. 🙏🏼🙏🏼♥️👌
👌 Sir
Great
Very good
Very nice👌sir
Abbayilu mathram okarini pelli chesukoni inkokaritho enjoy cheyavachha sir
Super qn
Ippudu meeru emi antaru mam?
మీరు కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్. సర్. వండర్ఫుల్. సర్
Mari purushudi sangathi. Entha sampadana.vunnaa sakala durgunaaloo.vunte 👍
Super explanation sir
Very nice good massage reply please request my dear sir 🙏🙏🌹🌹❤️❤️💙💙
What u said is correct. But now a days this kind of girl is not available. Motham naakesthunaru.
🙏🙏
Explained excellent .
Abbayelanu select chesukovadaniki characteristics gurinchi oka video cheyyandi sir
Podupu cheyani mogudu unte kooda appula paalav taam sir...
2centurys back proverb idi
👍🙏
Absolutely right Sir.
@12:20 Didn't expect Baahubali reference
@13:45 This correct
గుడ్డోడి సలహా విన్న గుడ్డోడు ఇద్దరు కలసి గుంటలో పన్నట్లనుంది మీ సలహా. భార్య పొదుపు చేసేదని మీకు తెలుసా , నేనేమి మాట్లాడుతానో నీవు ముందుగానే చెప్పగలవ? వినేవాడుంటే పంది పురాణం చెప్పుతుందట.🥰
వేస్ట్ na సన్ మంచి గ్రహించండి చెడు kaadu🤔
Chala baga cheppinaru sir
మీరు గుడ్ సర్. మీకు 🙏🙏
అయ్యా మీరు చెప్పిన లక్షణాలు స్త్రీ పురుషులకి ఇద్దరికీ వర్తిస్తాయి.
శ్రీ రాముడు 16 సద్గుణములు లో ఇవి ఉన్నాయి చూడండి.
ఈ గుణాలు ఎక్కువ పురుషుడిలో ఉండాలి అన్నది రామాయణం.
చానుక్యుడు డి నీ నమ్మాలా.
శ్రీ రాముడు నీ నమ్మాలా.
పురుషుడి నీ బట్టి ప్రకృతి ఉంటుందా.
ప్రకృతి నీ బట్టి పురుషుడా.
సరే ఒకవేళ పురుషుడే స్వధర్మం మారితే ఎలా?
పొద్దస్తమానం ఆడ వాళ్ళ మీద పడి ఏడ్చి సావకుండ మీరు మీ వ్యక్తిత్వాన్ని ఎలా రక్షించాలి అన్నది చూసుకోండి.
మొగవాడు కృష్ణుడు గా ఉండాలి.
ఆడపిల్ల సీతమ్మ లా ఉండాలి అని అతి వద్దు.
కృష్ణుడు ఉన్న చోటే ద్రౌపతి ఉంటుంది.
శ్రీ రాముడు దగ్గరే సీతమ్మ.
చివరగా ఒక్క మాట ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటే దాని భావం.
మన మనస్సుని గెలుచుకొని బయట వారి మనస్సు గెలవాలి అన్నది భావం.
సొంత తెలివి వద్దు.
No mainly ladies
Super sir👌
Thank you soo much sir....
Super sir
Veryfinseeshsir.thankyousar
Ee rojullo aada vallu kastapadutu inta bayata pani chestu untae maga vallu pani patu lakunda bharayala sampadanu kharchu pedthu kanisam okka manchi mata kuda bharta nunchi lakunda batukunnaru.Deni meeda kuda okka video cheyyandi sir.
Sir, how we will know that a lady is having characters Said by you before marriage?
🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏
🙏🏻బాగ చెప్పి వారు సార్,,సంసారం కు పనికి వసాౖయి🙏🏻
Thank you so much sir,I will rectify my own mistakes from today onwards
Amazing Sir, you have given us a good information
@@aarthinarasimhaswami3599a
@@aarthinarasimhaswami3599 11\\my
@@aarthinarasimhaswami3599 hv
।
Meru chala great sir good👍
👌🏻
Tqmma 🙏
Sir kaapuramuu mancheee gaaa saagaaleee anteeee streeee (female) okarekeee mancheee gunaamuuu unaaa saareepodhuuu endukanteee. Mogavarikee (Male )
Konthamandhekeee manchitanamuu kudaaa ardhamu kaadhuuuu. So ardhamuu chesukuneee mancheee gunnnamuuu kudaa vundaalee appudeee valluuu edharuuuu happy gaa vuntaruuu.
Really I am unfortunate
నువ్వు చెప్పే లక్షణా లున్న ఆడవారు ఎందరున్నారో వారందరికి ధన్యవాదములు కాని ఆలా ఎందరున్నారో నువ్వు చెప్పగలవా
మా ఇంట్లో కుదరలేదు
Ammaayilakae vundaalaa 5 lakshnaalu, abbaayilaku vundaddaa 5 lakshnaalu
Lucky fellows
పెళ్లి కి ముందు ఈ లక్షణాలు ఎలా తెలుస్తాయి...పెళ్లి చూపులు కు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నీ లేదా తల్లితండ్రులను అడిగి తెలుసుకోవాలా???
సంసారం అనేది ఇద్దరి పై ఆధార పడి ఉంటుంది అంతేగానీ ఒక్క ఆడవారి పైనే దృష్టి సారించడం చాలా తప్పు.....
Super 👌
Super points and it's true, thanks Sir🙏🙏🙏
చాలా బాగా చెప్పావు తమ్ముడు.❤️🌷👌👌
Before 10yrs back pelli chupullo ammay ni oka 2 min chusi ok chesukuni pelli chesukune vallu... Ah marriages ippatiki strong ga ne vunnay..Mari erojullo pelli ki munde abbay ammay chala journey chestunnaru .. Ippudu inka strong ga vundali kada.. Enduku vundatledu.. Problem ammay okka side ye na.. Abbay lu eppudu correct ye na.. Tappu motham girls side inka enni yrs chupistaru.. Intha developed country ani cheppukune manam still e characteristics vunnay ammay ne pelli chesukunte baaguntadhi ani media ila educate cheyadam mi commonsense ke vadilestunna..
Annitiki aadavalle sardukupotharu sardukupavali mee magallu rajyalu ellalandi maa place lo vundi meeru cheppinavi patinchu choodandi appudu thelusthadi maa badalu matalu cheppandi chala easy cheyadam entha kastamo thelusthundi
Fee Rs enta sir?
No need. Know about you that is enough if you rectify.
Complete opposite I got
Shortgacheppandi.
Mari Husband ki e lakshnalu undavandi. Abbailaithe tagi padimandi ammailatho tirigina okay ammai okay anali. Mi magavaalu eppatiki mararu
Maa kodallu maa kodukulaki ekkichchi naa meedhaki yudhdhaaniki pamppisthaaru .serials lo kaadhu sir bayata kooda always vunnaaru maa pillalu vaalla maatalu vini natho maatlaadadam ledhu sir.vaallu vere vuntunnaru nenu ontarini (husband ledu)🙏🙏🙏😭😭😭
Amma! Bhadha padakundi. Machchi biddalunna vaallu manatho vundatle. Vudhogaaroopum gaa vere vuntunnaaru.kaani cheppudumaatalu vine budhdhi correct kaadhu. Kaani eami cheyalemu. Daiwadyaaniki mi nchina manasanthi ledhu
స్వధర్మం గురించి బాగా చెప్పారు
ARqmana
Than which type of boy is good for marriage.
Bharte podupuga lekapote,yemicheyyali,magavadigurinchimatladali
మీరు మంచి భార్యను తెచ్చుకున్నారా
Now a days ladies are earning money and leading family where as male are wasting money for bad habits.
So,you didn't have general knowledge.
Your ideas are 1000 years back.
Please upto date
Super ga chepparu kani bartha karvhu chesthy emi cheyamntaru thagudu thiragadm entlo pettakundaentlo evvakunda thanakarchu pedithe emi cheyamntaru 🙏🙏🙏
Lokamantha abbayilu thirugubothu ayyi illaluni adipisthunnaru.narakam chupisthunnaru.vallu maretattu amina cheyandi sir
Help poor people and animals please don't waste your time...please
లక్ష్యలు ఉన్న లక్ష్మాలు మారవు.
Pelliki mundhu ammayilu podhupu endhuku chestharu, dabbulu sampandhinchani ammai aithe
Cha vatti sodi dabbed na ra vachindi vaagatam kaadu
తమరు ఎలాంటి స్త్రీ ని పెళ్లి చేసుకున్నారో...2.. పిల్ల పిచా చా లు పుట్టుకోస్తారు.. ఆర్పేయడానికి
No life with wife.
Ye kallam lo vunnav babu ... Ammayilaki valla atthalu petta torture abbhaiki vundadhu...
Ammailu kooda working paina cheppina tortures bharinchaleka ...
Meeru. Chaala venakati maatalu cheptunnaru e rojulllo mee vedio assalu match kaavatledu sir,urike time pass
Avna ye qualities vnna abbai ni chskunte baga kalisipvostundi ammai ki evaru chpaledha,, ammau ki kuda kalsiravali kda ,, pani em ledhu kda miku anduke e chetha videos and bakwas qsn ans ansrs ,
Close this....female population is less and males are without marriage.....mahila assns may attack you
Sir అనవసరంగా స్త్రీలను ఎందుకు అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు మనపురుషులు అందరు ఒరిజినల్ అంటావు పైసా ఖర్చు పెట్టారు అంటావు అంతేగా నీ మాటలు నీవు
ప్రస్తుతం అందరికీ డబ్బు సంపాదించే అమ్మాయి కావాలి
🙏