నాయకులు క్రైమ్స్ చేయవచ్చు.వాళ్లకు శిక్షలు వుండవు ఒకవేళ వున్నా జైల్లో రాజభోగాలు వుంటాయి ఈ రోజుల్లొ రాజకీయాలు అంటే వాళ్లకు అనుకూలంగా GO లు మార్చుకుని కొత్త GO లు తయారు చేసుకుని రాష్ట్ర ఖజానాను విచ్చలవిడిగా దోచుకోవడానికి లైసెన్స్ వున్న వ్యాపారం.ప్రజలకు సంక్షేమ పథకాలు అనే బిస్కెట్లు వేసి వేలకోట్లు లక్షల కోట్లు అక్రమంగా సంపాదించుకునే దోపిడీ.దీనికి .వీళ్ళేకొన్ని మీడియా చానళ్లు తయారు చేయించి సపోర్ట్ చేయించుకుంటారు. ఈ బిస్కెట్లకు అలవాటు పడ్డ జనం మళ్లీ అవినీతి అక్రమాల చేసే నాయకుడే కావాలి అనుకోవడం(బిస్కెట్లకోసం) ఈ దేశ దౌర్భాగ్యం.దీనికి అంతం ఎప్పుడు?
ఓ రఘు అన్న మీరు ఏలోకంలో వున్నారు కేసీఆర్, RS ప్రవీణ్ సర్ ఆడిన గేమ్ అది, BRS ఓడిపోతుందని తెలిసి RS గారిని రంగంలో దించింది కేసీఆర్ గారే, SC ఓట్లు చీల్చి గెలవాలని స్కెచ్ వేసిండు మన కేసీఆర్ బాపు కాని ప్లాన్ బెడిసికొట్టి ఓడిపోయిండు
RSP presently on Farm House watchmen duty..Bahujan Dhori.. Now RSP gives statement my phone not Tapped..kcr, match box, ktr,liquor don.GOD FATHERS for RSP.
Raghu garu oka sari rsp garini phone chesi adagu appudu Aina nija swaroopam baitiki vasthadhi appudu telusthadhi Aina nija swaroopam andhariki telusthadhi
అతను గెలవకపోయినా విలువ ఉండేది కానీ అతను అంత వేస్ట్ గాడు లేడు ఎవడు పార్టీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఫోన్ టాపింగ్ ద్వారా పెంచుకున్నారు కదా అందులోకి వెళ్లి కొన్ని కోట్లు ఇవ్వవచ్చు ప్రవీణ్ గారికి
అన్న r s Praveen Kumar కేసీఆర్ కోసమే పార్టీ పెట్టి యువత దళితులు బలహీనవర్గాల ఓట్లు చీల్చి కాంగ్రెస్ కు పడకుండా బీఎస్పీ కి పడేట్టు ప్లాన్ నిరుద్యోగుల ఓట్లు కేసీఆర్ కు పడవు అలా కేసీఆర్ కు సహకరించారు
ఓరి నాయనా గవర్నమెంట్ ఎవరిది ఉన్నా దానికి ఒక డిపార్టుమెంటు ఉంటుంది నువ్వు మూసుకొని ప్రజలకు ప్రభుత్వాలు చేస్తున్న మోసము గురించి మాట్లాడు ప్రభుత్వ వాగ్దానాల గురించి మాట్లాడు ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుంది మాట్లాడితే పోయిన గవర్నమెంట్ గురించి ఎందుకు రా బాబు
ఫోన్ టాపింగ్ కేసు దూకుడు తగ్గడంతో ప్రజల్లో అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి... ఈ కేసు కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో డ్రగ్స్ కేసు మాదిరిగా మూలకు పడేస్తారని ప్రజల్లో అనుమానాలు నెలకొంటున్నాయి.... ఆ అనుమానాలు పటాపంచలు కావాలంటే వెంటనే దోషులు అందరినీ (ఖద్దరు చొక్కాల నేతలను కూడా వదలకుండా) శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలి.... అప్పుడే పాలకులపై ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది... లేకపోతే మరో కేసీఆర్ ప్రభుత్వం లా రేవంత్ సర్కార్ నిలిచిపోవడం ఖాయం అని ప్రజలు భావిస్తున్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ అంత చీప్ క్యారెక్టర్ ఎవరిది లేదు ఎందుకంటే నమ్మకద్రోహం చేశాడు
Correct Vadu Opportunist.😅
THE WORST PERSON WITNESS IN MY LIFE RSP SIR , I NEVER BELIVE THIS GUY JOINS LOOSERS PARTY BRS, WELL ANTHA MANAMANCHIKE ANI MOVE FORWARD.
ఈ ఫోన్ ట్యాపింగ్ వార్తను హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ వేగవంతం చెయ్యాలనీ ప్రభుత్వం ను అదేశించాలి
Correct ga chepparu Andi
RSP ని ఎంతగా ఆరాదించాం దొర గడీ లో శోచ్చి మా ఆశలు అడియాశలు చేసాడు
Yes bro, asalu rangu bayatiki vachindhi .
Mosam cheyanike anni veshalu donga matalu .
Veedu guda fit for jail .
బహుజన రాజ్యం అన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ దొరల గదిలోకి పోయే పైసా పైసా మహిమ లాస్ట్కు బిస్కెట్ రాజా ఇన ఆర్ ఎస్ పి
RSP waste fellow
Shame on rspraveenji
ఫోన్ tap చేసారు కాబట్టే RSP గారు సరెండర్ అయ్యారు
Idhi desha droham kanna chala pedha case
ఈ చెత్త అవసరమా😂😂😂😂
Jai mana tholivelugu Raghu Anna
Shame on RSP who betrayed BSP initially and later joining BRS shows his unhealthy attitude 😮.
నాయకులు క్రైమ్స్ చేయవచ్చు.వాళ్లకు శిక్షలు వుండవు ఒకవేళ వున్నా జైల్లో రాజభోగాలు వుంటాయి ఈ రోజుల్లొ రాజకీయాలు అంటే వాళ్లకు అనుకూలంగా GO లు మార్చుకుని కొత్త GO లు తయారు చేసుకుని రాష్ట్ర ఖజానాను విచ్చలవిడిగా దోచుకోవడానికి లైసెన్స్ వున్న వ్యాపారం.ప్రజలకు సంక్షేమ పథకాలు అనే బిస్కెట్లు వేసి వేలకోట్లు లక్షల కోట్లు అక్రమంగా సంపాదించుకునే దోపిడీ.దీనికి .వీళ్ళేకొన్ని మీడియా చానళ్లు తయారు చేయించి సపోర్ట్ చేయించుకుంటారు. ఈ బిస్కెట్లకు అలవాటు పడ్డ జనం మళ్లీ అవినీతి అక్రమాల చేసే నాయకుడే కావాలి అనుకోవడం(బిస్కెట్లకోసం) ఈ దేశ దౌర్భాగ్యం.దీనికి అంతం ఎప్పుడు?
కేటీఆర్ అన్నారు ,వింటే విన్నం కొందరి దొంగలు ఫోన్లు ఆన్యడు అప్పుడు,జడ్జి దొంగ నా ఇప్పుడు కేటీఆర్ సమాధానం చెప్పాలి😂😂
Guriginja matalu bro,
Arrest chestara cheyara? 😊
ప్రస్తుత గవర్నమెంట్ కు ఇంకేంకావాలి ఆధారాలు.ఇది చాలాదా.
రఘు గారి questions కు ఆన్సర్స్ చెప్పండి థిస్ ప్రవీణ్ garu
ఓ రఘు అన్న మీరు ఏలోకంలో వున్నారు కేసీఆర్, RS ప్రవీణ్ సర్ ఆడిన గేమ్ అది, BRS ఓడిపోతుందని తెలిసి RS గారిని రంగంలో దించింది కేసీఆర్ గారే, SC ఓట్లు చీల్చి గెలవాలని స్కెచ్ వేసిండు మన కేసీఆర్ బాపు కాని ప్లాన్ బెడిసికొట్టి ఓడిపోయిండు
Super good news
Rsp is a cheater for schedule teines, caste he don't do justice to rhem ny joining brs
మరీ దేశభక్తి ఎక్కువ అయిపొయింది మన రాజకీయ, పోలీస్ బాసులకి
Raghu ,we will wait and see the final verdiction from court
RSP presently on Farm House watchmen duty..Bahujan Dhori.. Now RSP gives statement my phone not Tapped..kcr, match box, ktr,liquor don.GOD FATHERS for RSP.
Yentha commission mingindo
మరి బాధ్యత గల అధికారిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫోన్ టాపింగ్ వ్యవహారం పై ఇప్పుడు నోరు విప్పాలి
Raghu Annagaru🙏 Sigguleni RS Praveen Kumar vest fellow
Cdntral govt sangati cheppakandi oka 100 kootlu funds teesukooni veeriki full support cheestaaru
Mana kharma.
బహుజన ద్రోహి ప్రవీణ్ కుమార్ గారూ
ఇప్పుడు అ బాస్ దగ్గర ఉండు కదా ఈ BRS ప్రవీణ్
Amudu poinodu emamukunado thanake teleyadu antha nejayathiparulu 😢😢😢😢😢😢😢😢😢
inni kachra panulu chesina emi cheyaleni,,,india rajyangam...hetsop my Indian law
RSP loop point dorikindi 😂 andukey kcr ki 🙏 lu pedthunnadu
RSP should be ashamed on this
Raghu garu oka sari rsp garini phone chesi adagu appudu Aina nija swaroopam baitiki vasthadhi appudu telusthadhi Aina nija swaroopam andhariki telusthadhi
Kcr plan , rsp ni bsp lo pettindu.....emaina seats vasthey set cheyochani
r a ప్రవీణ్ కుమార్ గారిని ప్రజలు ఎవ్వరు నమ్మారు
ఫోన్ టాపింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని హైదరాబాద్ సెంటర్లో అసెంబ్లీ సాక్షిగా కాల్చి చంపితే దరిద్రం పోతుంది తెలంగాణకి
Waste news ఇది ఎటు పోదు ఈ కేసు ఖాన్ గ్రేస్ కొన్ని రోజులు ఈ నాటకం ఆడి పక్కన పెట్టేస్తుంది
హా హా అంతే గ
ఏం రెస్పెక్ట్ rsp కి వేస్ట్ ఫెల్లో
So sad rsp in Brs
😊
జడ్జి కఠిన చర్యలు తీసుకోవాలిగా.ఎందుకు కోర్ట్ మౌనం గా ఉంది.సుమోటోగా చర్యలు తీసుకుంటేనే న్యాయవ్యవస్థ మీద గౌరవం.లేకుంటే కోర్టులు కూడా వేస్ట్.
అయిన గురించి మాట్లాడి టైమ్ వెస్ట్ కెసిఆర్ చెపితే రాజకీయలోకి వచ్చినాడు.
Entha chesina amepekalaru
Rsp garu dinipaina Telangana bhawan nundi press meet petti matladali me boss kcr ktr
Raganna BRSMAFIA RSP IPS/kaadu Indian Polish boot Service judge wife phone Taping inthakanna minchindi emiti ituvanti vaallaku hanging mainly
ఎవ్వడైన పేదల పేరు చిప్పుకొని వస్తరు, ఎంతమందిని ఎన్కౌంటరులో చచ్చి పోయారు, అంతా ఎన్నో రెక్కలు కలిగిన మాఫీయా
Rsp lanti opportunist unnatha kalam SC, ST, BC la brathulu matav
Praveen Kumar gaadu😂
Mantri padhavi kosam nest gelste raghuanna
అతను గెలవకపోయినా విలువ ఉండేది కానీ అతను అంత వేస్ట్ గాడు లేడు ఎవడు పార్టీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఫోన్ టాపింగ్ ద్వారా పెంచుకున్నారు కదా అందులోకి వెళ్లి కొన్ని కోట్లు ఇవ్వవచ్చు ప్రవీణ్ గారికి
Mundhu vallanu Arrest chesi intlo padeyandi
RSP BSP lo unnappudu KCR akramaalu chesindu annadu, BRS lo join avvagaane puneetudu ayyinda KCR.
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి విలువలు లేకుండా మాట్లాడుతున్నారు
Arey randa raghu, why don’t the government arrest them if they did this crime, why are you doing the lick(leak) job😂
అన్న r s Praveen Kumar కేసీఆర్ కోసమే పార్టీ పెట్టి యువత దళితులు బలహీనవర్గాల ఓట్లు చీల్చి కాంగ్రెస్ కు పడకుండా బీఎస్పీ కి పడేట్టు ప్లాన్ నిరుద్యోగుల ఓట్లు కేసీఆర్ కు పడవు అలా కేసీఆర్ కు సహకరించారు
Raghu garu miru entha gnthu chihuku prajalu langaluvotu ammukovaddu dinik parishkara kaavali
కల్వుకుంట్లోలతోనీ.దోస్తాన్.చేస్తేగోర్రేలమందలకాలీనాటేభయలు
RSP ENTO
ఓరి నాయనా గవర్నమెంట్ ఎవరిది ఉన్నా దానికి ఒక డిపార్టుమెంటు ఉంటుంది నువ్వు మూసుకొని ప్రజలకు ప్రభుత్వాలు చేస్తున్న మోసము గురించి మాట్లాడు ప్రభుత్వ వాగ్దానాల గురించి మాట్లాడు ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుంది మాట్లాడితే పోయిన గవర్నమెంట్ గురించి ఎందుకు రా బాబు
Na husband phone tapping chesaru anna
Raghu garu meeku RS Praveen reaction important na leka Revant Reddy action important na?
ఫోన్ టాపింగ్ కేసు దూకుడు తగ్గడంతో ప్రజల్లో అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి... ఈ కేసు కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో డ్రగ్స్ కేసు మాదిరిగా మూలకు పడేస్తారని ప్రజల్లో అనుమానాలు నెలకొంటున్నాయి.... ఆ అనుమానాలు పటాపంచలు కావాలంటే వెంటనే దోషులు అందరినీ (ఖద్దరు చొక్కాల నేతలను కూడా వదలకుండా) శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలి.... అప్పుడే పాలకులపై ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది... లేకపోతే మరో కేసీఆర్ ప్రభుత్వం లా రేవంత్ సర్కార్ నిలిచిపోవడం ఖాయం అని ప్రజలు భావిస్తున్నారు.
మనం పిచ్చోళ్ళం ఎవరిపై చర్యలు ఉండవు వ
సామాన్య మానవులపైనే చర్యలు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా ఒక బేకు అవుతారు అసహ మధుగాలు ఆయనది తర్వాత మొదలైన చూసుకొని తర్వాత జనం
Super ఆన్న , RS ప్రవీణ్ గాడి పైన కొంచం రెస్పెక్ట్ వుండేది కాని కెసిఆర్ గాడు వాడిని కుడా చెడ్డగా మార్చేశాడు
KCR maarchadaniki vaadaemi chinna pillagada anna RSP waste gadu
Ragu enthaga dhiga jarav neelanti thotthuku oka chanel chavata vishayalanu dyvert chayadanike matlada thav congy palana gurinchi valla "420" gyarenteela gurinchiatladu chayva sacchina chavata
వానికి call చేయండి ragu గారు