Testimony of Dr.Asher Andrew & The Life Temple | సాక్ష్యం | Foundation Day testimony|

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 1,5 тыс.

  • @vijayarani3287
    @vijayarani3287 10 месяцев назад +19

    భక్త సింగ్ గారి వారసుడువి బాబు .ప్రభువు నిన్ను దేవించును గాక ఆమెన్.

  • @leenacece29
    @leenacece29 Месяц назад +1

    ఆదికాండము 49:20
    ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
    మీ ద్వారా దేవుడు మాకు ఎంతో శ్రేష్ఠమైన వాక్యాన్ని పంచిపెడుతున్నందుకు దేవునికే వందనాలు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితాలలో నెరవేర్చు దేవుడు 🙏🏻🙏🏻

  • @shanthikumarborewellschint6704
    @shanthikumarborewellschint6704 Год назад +21

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నీ సాక్ష్యం వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి దేవుడు మహా అద్భుత దేవుడు కాబట్టి ఎంతో చక్కగా మన నిలబెట్టినందుకు దేవునికి ఎంతో వందనాలు మీ పాటలు మ్యూజిక్ కూడా చాలా చక్కగా మళ్లీ మళ్లీ వినిపించే అనిపిస్తుంది దేవుడు మీ సేవ ఎంతో అభివృద్ధి కావాలని ఎన్నో ఆత్మ రక్షింపబడాలి కోరుకుంటున్నాను

  • @samuelraju2030
    @samuelraju2030 4 года назад +10

    అద్భుతమైన సాక్ష్యం అన్నయ్య నీ సాక్ష్యం వలన నేను ఎంత గానో బలపరచండి నేను దేవుని మీద ఎలా ఆధారపడాలి దేవుని మీద ఆధారపడిన వ్యక్తిని దేవుడు ఎలా వాడు కుంటాడొ నేను తెలుసుకున్నాను అన్నయ్య దేవుడు నిన్ను మరింత బలముగా వాడుకుని మాలాంటి యవ్వనస్తులకు ఒక స్ఫూర్తిగా ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అన్నయ్య

  • @rebekah3352
    @rebekah3352 2 года назад +7

    Nijanga nannu devudu ee video open cheselaa chesaru devuni meeda chacchipoyina visvasam bratikinchaadu im blessed tqqq

  • @devimani836
    @devimani836 8 месяцев назад +1

    అయ్యగారు వందములు నాకుమార్డు నా భర్త రక్షణ పొందాలని prayer చేయండి 😭😭😭😭😭😭😭😭😭😭నేను ఎంతగానో ప్రార్ధిస్తున్నాను నా కుమార్తె రక్షణ పొందింది 🙏🙏🙏🙏అయ్యగారు బె టెక్ 3yr చదుతుంది అయ్యగారు బాబు రాజ్ దీపక్ డిప్లమా 3 సబ్జక్ట్స్ ఉన్నాయి అయ్యగారు రక్షణ పొందాలని prayer చేయిండి అయ్యగారు 🙏🙏🙏🙏😭😭😭😭😭😭

    • @Jesus-frz8
      @Jesus-frz8 8 месяцев назад

      Prayer chestamu amma priase the lord amen names chepandi

  • @mokshithtelugugamerff783
    @mokshithtelugugamerff783 Год назад +11

    దేవుని నామానికే మహిమ కలుగును గాక brother . Mee paricharyani దేవుడు బహుగా deevinchunu గాక.

  • @nageswaraomadivi1143
    @nageswaraomadivi1143 Год назад +80

    ఈరోజు మీ సాక్ష్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, చాలా విషయాల్లో నన్ను బలపరిచారు.కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపణ ఇచ్చాడు.దేవునికే మహిమ కలుగును గాక! ఆమేన్.

  • @sirishasirisha710
    @sirishasirisha710 2 года назад +8

    దేవుని కి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 🙌🙌 ఇంకా మీ పరిచర్య సరి హద్దు విశాలపరచబడును గాక ఆమెన్ 🙌

  • @jesuslovesyou_1223
    @jesuslovesyou_1223 2 года назад +15

    praise the Lord Brother..మీ సాక్ష్యం ఎందరికో స్ఫూర్తిదాయకం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని పరిచయం చేయడం గొప్ప విషయం. మీ పరిచర్య నూరంతలుగా ఫలించాలని ప్రార్థిస్తూ..

  • @sindhuh2owv735
    @sindhuh2owv735 Год назад +12

    మీ సాక్ష్యం దేవుని మహిమ చాలా మందినాలాంటి అన్యులు యేసయ్య మహిమ తెలుసుకోగలిగాం praise the lord all of you ❤❤❤❤

  • @gantaprameela8156
    @gantaprameela8156 26 дней назад +1

    Great brother nijanga chala goppa sashakyam chepparu meru mela seva cheyalli ane vunde meru cheppina me life lo jaregina goppa sashakyam mellullu devudu entha goppaga memmulanu vadukunado you are always devudu sevalo Inka Inka muduki vellalli me sashakyam Inka mammulanu Bala parachalli ane korukunttunnanu nenu kuda me laga seva cheyalli ane asha padutunnannu nenu na family ma kosam plz peyar cheyande

  • @YourChoice-sr1vv
    @YourChoice-sr1vv Год назад +7

    చాలా గొప్ప సాక్ష్యం చెప్పారు... దేవుడు మీ ద్వారా నాతోనే మాట్లాడుతున్నారు అని నాకు అర్ధం అయ్యింది బ్రదర్...... ఇక నేను ఎం చెయ్యాలో నాకు అర్ధం అయ్యింది prise the lord... Thank you brother... Thank you lord Jesus

  • @sandhyagannu6415
    @sandhyagannu6415 Месяц назад

    Devudu bahu goppa devudu, wonderful God maracle worker ani teliyachesi unnadu brother.... devunike mahima kalugunu gaaka...amen

  • @pas.elishadivili4504
    @pas.elishadivili4504 4 года назад +96

    Praise the lord Asher anna
    దేవుడు మీమ్ములను మాకు మాదిరిగా ఉంచారు అన్న . దేవుడు మిమ్ములను దీవించి ఇంకా బహుబలముగా వాడుకొనును గాక ఆమెన్. మీరు అందించిన అమూల్యమైన Testiomony ని బట్టి చాల వందనాలు అన్న 🙏🙏🙏

    • @vishwabharathi7535
      @vishwabharathi7535 4 года назад +1

      God bless u br.

    • @geethap1629
      @geethap1629 4 года назад +4

      It's a unique testimony babu , may God be with you throughout your journey for the expansion of His Kingdom . Amen

    • @puppalalakshmi37
      @puppalalakshmi37 4 года назад +2

      మీరు ఇచ్చి న సాక్ష్యం ద్వారా దేవుని వాక్యము , వాగ్దానం, వాత్సల్యం మాకు బాగా అర్థం అయ్యాయి. మీ సేవలకు దేవుని ఆశీస్సులు మెండుగా ఉంటాయి.

    • @sugamyak2649
      @sugamyak2649 4 года назад +3

      Wonderful testimony

    • @holyangels32
      @holyangels32 4 года назад

      Yes

  • @mohanalaxmi3270
    @mohanalaxmi3270 Месяц назад +1

    🙏🙏🙏 మరనాథ బ్రదర్ 🙏🙏🙏

  • @keerthanakeerthi-hx5er
    @keerthanakeerthi-hx5er Год назад +3

    Praise the lord asher anayya me testimoney vinnatarvata daily bible read chestunna nijamga devudu matladunnadu tq jesus etuvanti sevakulanu maku ichavu

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk Месяц назад

    Ch yesuratnam praise the lord pastor garu 🙏🙏🙏

  • @MsYeluri
    @MsYeluri 2 года назад +16

    Brother, tears rolled out finally after listening to the whole testimony. Praise God for his guidance in every step. I feel proud of your dedication towards his work. I understood the transparency you decided to follow while serving him...I experienced his power and the way he led you at every single confusion of yours was marvellous... All glory to his mighty name...hats off to your selfless service. The most significant thing in the entire testimony was your decision not to ask for anyone's help financially, and not let others know your needs. You nailed it there...

  • @daivaprasadpittala2157
    @daivaprasadpittala2157 2 года назад +1

    యెషయా గ్రంథము 58:14
    నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ ములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.
    ఆమేన్..!

  • @SumithraJunjula-ji6xd
    @SumithraJunjula-ji6xd Год назад +6

    This is the real spirit about money ......God only given Glory to God . I love u my lord of Jesus 🙏🙏🙏Brother God bless you and your family and am big fan of your testimony and wonderful songs lyrics.... This is all about glory 🙏🙏🙏🙏🙏

  • @mupparapusamuel6654
    @mupparapusamuel6654 Год назад +1

    Anna mi testimony valla naa life purithigaa change aindhi
    Now I was changed😊 and be obedy the lord Jesus Christ has my personal saviour 🙂

  • @praveenan8064
    @praveenan8064 2 года назад +22

    Praise the Lord brother ✨ మీ జీవిత సాక్ష్యం గురించి నేను చాలా గర్వపడుతున్నాను entha Goppa testimony assalu , vakyam devudai unnaru anna maata Mee vishayam lo mari okasari rujuvu ayindi brother ... Each nd every place lo situation lo Mee prashnalaki jaavabu vakyam tho echaru (Bible verses) superb Anna 🤩🥳🥳🥳🥳😇 Anna enkoti Mee testimony vintuntey nk enkaa akkuvagaa yessaya premaa artham ayindi assalu entha premaa naaa yessaya ani Acharya poyanu .. endhuku antey , enny saakulu,enni times confirmation adigaaru ,avi echina kuda malli malli Adigaaru .. Mee situation ala undochuu but oka goppa prabavamu kaligina devudu oka manishi kosam Anni vishayallo krupa chupi confirmation echaru .. Mana sthayiki digi vachee God .... Vr so blessed persons Anna ... ALL GLORY TO JESUS ALONE nd thanks for sharing this blessed nd glorious words 🤩❣️

  • @RaviChilaka-x4p
    @RaviChilaka-x4p 4 месяца назад +1

    Wonderful testimony annayya vintuntenne yedchesanu nijanga yesayya ki yugayugamulaki mahima ganatha prabhavamulu kalugunu gaka 🙏😭😭😭😭🙏 amen 🙏🙏🙏 hallelujah 🙏🙏🙏🙏🙏😭🙏😭

  • @esthergv1804
    @esthergv1804 4 года назад +18

    Thank you so much😭😭😭😭😭😭😭 anna nijanga na manaporvakanga chapuchunanu devudu na kosame me testimony pampichadu devudu nato madladadu mari na questions ki answer cheppadu e roju naku amulyamaina roju lots of thanks❤🌹😊 anna praise the Lord 🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmi-df5nh
    @vijayalakshmi-df5nh 4 года назад +16

    Good testimony Dear Dr.Asher Andrew...may God bless you and use you n use you in HIS ministry ..your parents are wonderful...

  • @Sekharchandrakappala
    @Sekharchandrakappala 7 месяцев назад +2

    🙌🙌🙌దేవునికే మహిమ ఘనత నిరంతరం ఉండును గాక🛐 ఆమెన్ హల్లెలూయా🙌🙌🙌🙌🙌👏
    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు🙏💐 మీ సాక్ష్యం చాలా బాగా చెప్పారు అన్నగారు అందుని బట్టి దేవునికి సూత్రం🙌🙌
    గుడ్ బ్లెస్ యు అన్నగారు🙏👨‍👩‍👧‍👧

  • @nagalakshmiarepalli8923
    @nagalakshmiarepalli8923 2 года назад +4

    Praise the lord dr.asher brother 🙏, wonder testimony (nanu mee messages vintunta na husband bad comments chastharu,but I will continue more time with your topics, but I have hearing 👂 problem 75persent small age32years with support hearing machine contine inmy life ) nanu chivarivaraku daveni mattalu vinali anukuntunanu,brother from life temple 🕍,

  • @KVaralakshmi-h6b
    @KVaralakshmi-h6b 9 месяцев назад +1

    Thank you Jesus 🙏🙏 thank you holy spirit ❤❤❤❤

  • @kishorop8145
    @kishorop8145 2 года назад +4

    Nenu na chalamemdhe testimony vennanu kani elaniti testimony mathrem first time ventunnanu sir.., messages malati new generations ki chala valuable sir.., nijemga RUclips lo upload chesenemdhuku chala thanks sir.., 🙏

  • @joemani23
    @joemani23 2 года назад +2

    పేతురు-మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.౹
    అపొస్తలుల కార్యములు 2:38

  • @mymusicmymusic4481
    @mymusicmymusic4481 4 года назад +5

    ఫ్రృస్త్ లోడ్ నిజమైన దేవుడు అన్నయ్య గారు మన దేవుడు వండర్ ఫూల్ మెసెజ్ ఇచ్చారు గాడ్ బ్లస్ యు 🙏🙏🙏🙏ఇంత బాగా చెప్పారుమీ నా హృదయపూర్వక మరనాతలు

    • @BurruRayeddu
      @BurruRayeddu 3 года назад

      🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @RaviChilaka-x4p
    @RaviChilaka-x4p 4 месяца назад +1

    Devunni anthagga preminche mimmalani yesayya bahuga preminchadu anataniki example mire 🙏🙏🙏🙏🙏🙏🙏Anna🙏🙏🙏

  • @gracepriscilla2537
    @gracepriscilla2537 Год назад +17

    After hearing your testimony i can only say You are "a man after God's own heart” .
    In every single step in your life u have asked answer from God and He talked with you and all is based on Bible verses and no self implications. The conversation between you and God is very friendly and close. I learnt a lot from your testimony brother. It inspired me, equipped me and helped me to completely depend on God in every single step of my life. Praise be to God. May your testimony be a blessing to many. Thank u brother. Praise the Lord.

  • @chandumente200
    @chandumente200 9 месяцев назад +1

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ 📖💙📖🙋‍♀️🙋‍♀️🙋‍♀️💒🛐🛐😭

  • @gracejakkula8104
    @gracejakkula8104 2 года назад +4

    Praise the lord annayaa 🙏
    Eppudo ee video chuddamu ani download chesanu but e roju chusanu😭😭😭 nijamugaa annaayaa chala badha vedhnaa santhoshamu kaligindhi.manushulu mata iste tapputharremo kani devadhi devudu icchina mata matram neraverustharu.adhi mi jivithamulo neraverindi miru edchinapudu chala badha anipinchndhi kani miru anubavamutho sutiga spashtamuga chepparu chala thanks annayaa

  • @varigetiRamubabu
    @varigetiRamubabu Месяц назад

    Praise the lord 🙏 brother 🙏 Tq Jesus Tq Jesus ❤️❤️❤️ Me life lo Dhevudu chesina Gopa Karyamu ❤❤❤🙏🙏🙏🙏🛐🛐🛐🛐 God bless you 🛐🛐🛐 Brother 🙏🙏 🙏 Glory to God 🙌🙌🙌🙌

  • @deenaborancha3370
    @deenaborancha3370 2 года назад +7

    Praise the lord anna mee sakshyam young generation ki chala inspiration anna mee sakshyam devunilo chachinadanila unna nannu kadilinchindi anna meeru devuniki lobadina vidanam nannu malli aayana vaipu thirigela chesindi anna thank you thanks a lot anna 🙏🙏🙏

  • @sandhyagannu6415
    @sandhyagannu6415 Месяц назад

    Stay b vth glorious precious presence of God ...

  • @suneethap8526
    @suneethap8526 4 года назад +7

    Praise the lord Brother. Nijam gane mee daggara maku madhura falalu dorukutunnayi. All glory belongs to God Amen! God bless you Brother.

  • @jesusneverfailsaa7985
    @jesusneverfailsaa7985 2 года назад +2

    Prasid the Lord Annayya my name is esther first time nenu messages vintunannu devudeni nenu ganaparaisthe ayana nannu ganaparustadu e mata tho devudu chala clear ga matalu adadu prasid the Lord Annayya

  • @bezawadaemmanuel4608
    @bezawadaemmanuel4608 4 года назад +10

    Praise the Lord Brother, GOD BLESS YOU. It is true..... It's God's plan.... It's God chosen you... Walk and walk , preach the gospel, gospel, Gospel... God bless your ministry.

  • @NareshNaresh-mo5in
    @NareshNaresh-mo5in 3 года назад +1

    Tq anna Garu🙏 Eroju neenu vinna mee saksham Naku Anthagaano Adharana dhairyam Echendhe .
    Mee saksham chadhuv veshayam lo @music vishayamlo yanthagano dhairyam Echendhe .
    Neenu kudha Elani chennapate nunche God meedhani Aadharapadhe Nadhuchukontonnanu God krupa valanani .
    Chadhuv veshayamlo music 🎶 vishayamlo yanthagano Aadharapadhenanu Prathe dhaneke god sahayam chisenadhu chadhuv veshayam lo yanthagano chisadhu .
    Mee saksham venena tharuvatha naku yanthagano Adharana kalegendhe 🙏.
    Neenu krungiunna samayamlo Natho god mataldhena matalu .
    Mee saksham .
    🙏God Natho mataldhenadhu 🙏
    Tq Anna Garu
    Tq Jesus 🛐🛐🛐🛐🛐

  • @mylifewithgod9100
    @mylifewithgod9100 2 года назад +4

    Price the lord brother mi shakasham chala bagundhi brother hut touching ga vundi god bless you brother 🙏🙏🙏

  • @PalleponguAnusha
    @PalleponguAnusha 3 месяца назад

    Parsie the lord Asher Anna 🔥🔥🔥🔥🛐🛐🛐✝️✝️✝️🙏🙏🙏🙏📖😭😭😭😭👑👑👏👏👏👏👏🙏🙏♥️

  • @deborahnewton8785
    @deborahnewton8785 2 года назад +4

    I am writing this comment br. Asher when I was young person like you I felt same like you and I got fed up of life and asked the Lord to baptize me with a double portion of the Holy Spirit thinking that I will be set free. That was the last thing I felt. I use to curse myself saying like Job,but God in His mercy He has answered me and gave me a promise from the book of zech 9:12. then the Lord baptized me with a double portion of the Spirit of Grace, and delivered me from everything I was struggling. The Lord completely changed my thought process. I found no difference between male and female. I longed for holiness because God's word says be ye holy as your heavenly Father is Holy and many more verses. These verses constantly made me to persevere. I don't know whether anyone can believe it. The Lord Jesus said, ask and it shall be given. The Lord taught me to believe in His wonderful saving grace of God. From that time to till today all these 70years the Lord has been a wonderful Heavenly Father to me and gave me a wonderful family.Our God is faithful.

    • @puninaresh777
      @puninaresh777 2 года назад +1

      Plz amma pray for me and my husband he decided & thinking about to give diverse to me because small problems and full of misunderstandings plz prayr for my life plz amma prayr for us 😭😭😭

  • @ungutooriramesh3893
    @ungutooriramesh3893 4 года назад +2

    దేవునికి స్తోత్రం కలుగునుగాక.

  • @sarahsunanda1667
    @sarahsunanda1667 10 месяцев назад +9

    Abba! Excellent testimony brother, god bless you, may yu become a blessing to many generations to come

  • @Mary-uu7qk
    @Mary-uu7qk 6 месяцев назад +2

    నా అప్పు తీరేలా సహాయం చెయ్యి దేవా

  • @polamurisrinivas3819
    @polamurisrinivas3819 Год назад +6

    your word, song and testimony was answered many questions of many people. myself also. glory to God.

  • @joshvaneredimilli6600
    @joshvaneredimilli6600 Год назад

    Amen Amen🙏🙌 tq Lord.... Devuniki mahima kalugunugaka🙏🙏🙏🙏🙏

  • @lordministry8601
    @lordministry8601 2 года назад +6

    Inspiration testimony anna same situation anna please pray for me chala critical vundi tattukoleka pothunnanu

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk Месяц назад

    God is great Praise the lord pastor garu 🙏🙏🙏

  • @swethasalvadi514
    @swethasalvadi514 11 месяцев назад +11

    Inspiring Anna.. Glory to God...

  • @vijayarani3287
    @vijayarani3287 10 месяцев назад +1

    మంచి సాక్ష్యం బాబు God bless you Babu. Devuniki vandanaalu, Mahima Gatha ,kalugunugaaka .

  • @bandariabhibandariabhi1533
    @bandariabhibandariabhi1533 4 года назад +8

    Praise the lord anna wonderful testimony neevu kannilu viduchuta chuchithini neenu ni prardana angikarinchi yunananu anee message ki neevee saksham annayaa👌👌👌🙏🙏🙏🙏

  • @NandaKumar-cc5ob
    @NandaKumar-cc5ob 3 года назад +1

    Devadi devunike mahima kalugunugaka

  • @Sandhya-enoc-2414
    @Sandhya-enoc-2414 Год назад +4

    Praise the Lord brother 🙏. What a powerful testimony 👏. I praise God for His works in your life 🙌 . It is the Grace of God that He gave you such a Fear and Divinity nature in God. I praise God for giving you Spiritual and Godfearing parents(Gates of Heaven) , Our God is a Mighty and Awesome God that He lifted you up in all the ways of your life. I pray God to bless you, prosper you and glorify you in your life and in your Ministry . The burning desire in your life for God Should be continuous and constant till the 2nd coming of Jesus Christ. I bless you brother 🙏 thank 🙏💐💐💐

  • @KVaralakshmi-h6b
    @KVaralakshmi-h6b 9 месяцев назад +1

    Glory to God always God good ❤❤❤❤❤❤❤❤❤❤❤ Anna

  • @johnsudheer1197
    @johnsudheer1197 2 года назад +7

    Praise the God pastor garu John Sudheer Vizag గర్బ ఫలం కోరకు ప్రార్ధన చేయండి. 🙏🙏🙏

  • @Srilatha0
    @Srilatha0 3 месяца назад +1

    Praise the lord anna mee saksham enta goppdi devunike mahima mee songs vintunna maa papa mbbs seet koraku prardana cheyandi papa kuda meelage devuni paricharyalo goppa saksham kaligi unndalanede naa asha thank you so much brother with hebrone

  • @gprasadgdurga5589
    @gprasadgdurga5589 2 года назад +3

    Praise the lord అన్న 🙏🙏 మీ లాంటి సేవకులు ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో చాలా అవసరం వున్నది అన్న దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా వాడుకోవాలి అని ప్రార్ధిస్తున్నాను అన్నా 🙏🙏god bless you 🙏🙏🙏

  • @sarojastella9395
    @sarojastella9395 2 года назад +2

    Praise God ps .garu testimony Chala bagundi chivari shvasa varaku Prabhu sevalo vadabadalani yesu namamulo korutunam.amen

  • @aswiniaswoni2886
    @aswiniaswoni2886 Год назад +3

    Dr come singger anukunna sir
    U r the good msg Dr good work preyar me sir jeesus bless you amen

    • @aswiniaswoni2886
      @aswiniaswoni2886 Год назад

      Good morning
      Jeesus bless you all of you Dr
      Ur pre me tq sir
      Mee msg bagundi

  • @saraswathisaraswathi17
    @saraswathisaraswathi17 2 года назад +1

    Devuni pilupu ala ontundu prati okka visayam lo meeru devuni vakyam meeda adarapadi adugulu vestu paricharya start chesaru me testimony dwara natu matladinanduku a devadi devuni vandanalu 🙏🙏 me yadarta niswartha sevanu devudiu bahuga divincgunu gaaka amen ayya me songs Tu a devadi devudu atmiyamga nannetu balaparstu vachadu samasta mahima ganata yesayya ku matrame chellunu amen Amen

  • @ubabanamar8704
    @ubabanamar8704 4 года назад +4

    Devudu ninnu vadukuntadu anna devunike mahima

  • @ramyameruga745
    @ramyameruga745 Год назад

    Thanks annayya, me paricharya Enka abhivrudhi chendalani korukuntunnanu. Devunike Mahima kalugunu gaka amen

  • @vadlamudiramadevi586
    @vadlamudiramadevi586 4 года назад +4

    Mee testimony wonderfull Anna..neenu chala balapaddanu tq so much brother.bakthsingh gari paricherya inka bratike undi ani ardamaindi.mee testimony vinnapudu devudu natho matladinadu...prabhu panikoraku prayasa padatanu...Glory to God...Tq so much my spiritual brother

  • @saraswathiborelli2445
    @saraswathiborelli2445 2 года назад +2

    🙏🙏🙏 sir manchi shkshjivitham. Thank you deva. To day ea vidio dwar natho chala chakkaga matladini vidanamunu bantti thank you lord

  • @vijjisteven1974
    @vijjisteven1974 2 года назад +5

    Praise the lord pastor garu, Iam Vijaya Bharathi from Ongole, I have attended for telugu first service on 14th at Life Temple and Blessed, I praise God for your wonderful Testimony

  • @JoyDivya11
    @JoyDivya11 Год назад +1

    Chala happy ga undi...testimony na life lo bible ,prayer, devunilo ela undali ani nerpenchendi ...tq lord

  • @kampatigreeshma1227
    @kampatigreeshma1227 Год назад +5

    నాకు మీలాగా సాక్షిగా నిలపడాలని ఉంది annaiah praise the lord 🙏🏻

  • @kavithabojja2806
    @kavithabojja2806 2 года назад +1

    Praise The Lord Dr Asher Andrew garu 🙏🏻💐 mi testimony ennosarlu vinnanu wanderful testimony. Irroju Naku Bible chadhavadam endhu
    uku interest pettatlenu ani alochisthu mi testimony iroju vinnanu kirthana 119:100 seacret i got . thanku Lord for the testimony. 🙏🏻Kirthana 119:100 gurthukudulaguna Naku sayam cheyyandi thandri 🙏🏻 thanku Lord for all 🙏🏻💐u

  • @apoorvabitla406
    @apoorvabitla406 2 года назад +7

    Praise the lord brother before i never knew you before am traveling to my office am sitting in bus thinking all about my past and weeping my self I was just disappointed my self and scrolling down all you tube videos all of sudden I was seen your song title antha na meluke i was thinking that how can he was saying that antha na meluke will see what is there in side 1st line i was hear normally it will be there anukoni i just closed my eyes and saying to lord what I have to do lord plse need ur comfort and love..on next secund went to lyrics brother i can't Stop my tears that how much god loving me and that word is aradhana aapanu sthuthiyinchuta maananu this word make me very emotional and specially lord talk with me....nevuu cheyunadi naakippudu theliyadu....it's very much needed for me brother to come out From all my dipression.....i was so blessed with song glory to God brother
    After that I want to knew about your testimony oo my God brother really it was powerful testimony how May Meracle god did for u.. showers of blessings from lord'...its great prevailing for me to leasing ur testimony by encouraged by my self i thank you lord of Jesus about you life may lord use u more and more for he's glory lord have choosen you for his kingdom 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏

  • @rambaburapaka5636
    @rambaburapaka5636 2 года назад +2

    Praise the Lord sir.
    God miracle
    Good Testimony.
    You are Life God's Gift.

  • @timmaadam5372
    @timmaadam5372 4 года назад +7

    మీ మాటలు నన్ను దేవుని పని చేయమని ప్రెరేపతున్నయి నా కొరకు ప్రతించండి. అన్నా

  • @bharathinadakuduru5759
    @bharathinadakuduru5759 5 месяцев назад +1

    Brother priase the lord

  • @sanjivarani4829
    @sanjivarani4829 10 месяцев назад +2

    Praise God 🙏🙏🙏 hallelujah 🙌🙌🙌 God bless you brother 🙏🙏🙏

  • @nagajyothinalabolu1419
    @nagajyothinalabolu1419 4 года назад +5

    God cleared many doubts what I have sir glory to God. Tq so much for great testimony .I want to be example to others in God.

  • @m.prasanna9806
    @m.prasanna9806 2 года назад +3

    Praise the lord brother chala gopa saksham

  • @thanisettythanisetty3651
    @thanisettythanisetty3651 11 месяцев назад +1

    Adbuthamaina. Saksham,devudu mimmunu divinchi. Kristunamamulo vardillu cheyunu gaka amen.⛪⛪⛪⛪⛪🙌🙌🙌🙌🙌🙌🙌🙌⭐🌟⭐⭐⭐🌟⭐⭐🙏🙏🙏🙏🙏✝️✝️✝️🌟🌟🌟🌟✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐

  • @swathinezar5790
    @swathinezar5790 4 года назад +9

    Yes brother me and my family will take risk for God and we wil be faithful to God and we want submit our lifes to God as living sacrifice please lord be with us in every circumstances 🙏 amen

  • @sarojastella9395
    @sarojastella9395 2 года назад +1

    Dr.ps.swamy nd saroja garu wgl dist narsampet nundi matladutunam ne testimony Chala bagundi babu.inka goppaga devudu ninnu ashirvadinchunu gaaka.

  • @akavya3169
    @akavya3169 2 года назад +4

    Got answers for many confusions espically in studies. Thanku brother

  • @KVaralakshmi-h6b
    @KVaralakshmi-h6b 9 месяцев назад

    Praise the Lord Anna 🙏 me sakasamu All holy spirit leading anointed life heavenly father blessings always God good God plan your life Anna 🙏🙏 me sakashamu Chall bagaundy Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Godsgrace77973
    @Godsgrace77973 2 года назад +11

    Thank you very much God for providing a wonderful preacher to us. When I went to the exam center, before I heard ur testimony. It gives a lot of inspiration to me. Moreover, my friends felt nervous due to exam but I strongly believe the promises which were given by the God. My heart completely filled with the courage. Praise the Lord brother.

  • @kkavitha441
    @kkavitha441 11 месяцев назад +1

    Praise the lord pastor garu 🙏 God bless u Amen 🙌🙏💚💕

  • @ssudhakar3871
    @ssudhakar3871 4 года назад +11

    Annaiah na Life lo God Will ela identify cheyali, God will enti ani mee testimony dwara God నాతో మాట్లాడారు annaiah,thanx alot pa

  • @SarojamanikyamEreshipally
    @SarojamanikyamEreshipally 3 месяца назад

    PRAISE THE LORD AYYA GARU

  • @simonmathi470
    @simonmathi470 2 года назад +4

    Praise the Lord Anna I have been strengthened by your testimony, thank you.Praise the Lord Anna.

  • @aromatic_flower
    @aromatic_flower 2 года назад

    Praise the lord Devunike mahima kalugunu gaakaa amen. Mee lanti vaalla valle devuniki mahima

  • @prabhaprabhakar5983
    @prabhaprabhakar5983 4 года назад +15

    PRAISE THE LORD BROTHER
    ur testimony is very excellent nd inspiring to so many people
    GOD BLESS YOU

  • @HEMALATHA-wy8hm
    @HEMALATHA-wy8hm 8 месяцев назад

    Parthi viyasayam lo devuni thoughts tho parichariya chesthunnaru great brother excellent testimony

  • @sagarborlakunta3745
    @sagarborlakunta3745 4 года назад +8

    Praose the Lord brother Wonderful testimony
    God bless you Bro.

  • @sailaja9554
    @sailaja9554 2 года назад

    Excellent సాక్ష్యము ayyagaru

  • @kkruparao7814
    @kkruparao7814 4 года назад +7

    praise the LORD. wonderful testimony. most inspirational for youth

    • @keziagrace2012
      @keziagrace2012 4 года назад +1

      Praise the Lord Bro.Dr.Asher.very good testimony. Very inspirational to many young people. I am praying for your ministry .May the Lord bless you and use use you mightily in His service .God bless u and keep you beta.

    • @ragalasuseelamma3165
      @ragalasuseelamma3165 4 года назад +1

      AyyaBabu me siva vistrichalani pradhana

    • @ragalasuseelamma3165
      @ragalasuseelamma3165 4 года назад +1

      Seva paricherya vistrinchalani name prdhana.

  • @rameshveesam7915
    @rameshveesam7915 4 года назад +2

    Na career lo nenu venna number one message..yes.

  • @daivakataksham5007
    @daivakataksham5007 4 года назад +4

    Praise the lord Dr Asher Andrew garu . Really wonderful testimony . God Bless You abundantly to lead His people in His way .

  • @ushasanthosh5857
    @ushasanthosh5857 11 месяцев назад

    Very good testimony.....yesayya ki mahima kalugunuaka....🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌💯

  • @JO-zf1dg
    @JO-zf1dg 4 года назад +19

    Really blessed by ur testimony Anna.. Inspiration to children, youth, elders, pastors and everyone.. Thank u for ur testimony.. God bless u Anna

    • @mebrothers4257
      @mebrothers4257 3 года назад

      Price the lord anna 🙏🙏🙏🙏🙏🙏

    • @mebrothers4257
      @mebrothers4257 3 года назад

      Anna mee message chala bagundi youth ke na lanty vallaki veshvasam tho mundiki velladani ki bagundi tq anna