Комментарии •

  • @KranthiVlogger
    @KranthiVlogger 12 дней назад +34

    Data Science Training with Unlimited Job Opportunities, Apply Now : hubs.la/Q02FxY590

    • @AJAY.6111
      @AJAY.6111 12 дней назад +3

    • @AtpabbasAtpabass
      @AtpabbasAtpabass 12 дней назад +1

      నేను ఆట తోముతున్నాను అస్సలు వర్కౌట్ కావడం లేదు

    • @AtpabbasAtpabass
      @AtpabbasAtpabass 12 дней назад

      ఆటో వాళ్ళ ఇబ్బందుల గురించినా ఆటో వాళ్ళ ఇబ్బందుల గురించి కచ్చితంగా వీడియో చెయ్ అన్ననా ఆటో వాళ్ళ ఇబ్బందులు గురించి ఖచ్చితంగా వీడియో చేయండి

    • @mr.introvert.nabeel
      @mr.introvert.nabeel 12 дней назад

      Tariff hikes meedha 5 g meedha video cheyyu

    • @mr.introvert.nabeel
      @mr.introvert.nabeel 12 дней назад

      Tariff hikes future of 5 g

  • @VRETURNS
    @VRETURNS 12 дней назад +410

    నాకు తెలిసి ఫ్రీ బస్ బదులుగా ప్రస్తుతం వున్న టికెట్ ధరలని 50% తగ్గిస్తే సరిపోతుంది అపుడు ప్రభుత్వం కి ఆదాయం వుంటుంది ప్రజలకి డబ్బు భారం కూడా తగ్గుతుంది this is my opinion bro 😊

    • @RaviInfoSphere
      @RaviInfoSphere 12 дней назад +16

      Your opinion is correct

    • @mr.unknown8851
      @mr.unknown8851 12 дней назад +11

      good idea bro

    • @INDIANDen3691
      @INDIANDen3691 12 дней назад +9

      But they gave assurance in the manifesto

    • @VINAYKumar-fw3ld
      @VINAYKumar-fw3ld 12 дней назад +5

      @@VRETURNS it's a good opinion bro❤️‍🩹..

    • @kotasiva8940
      @kotasiva8940 12 дней назад +3

      Avunu bro adhi ardam cheyskovali allu

  • @anilchintada7240
    @anilchintada7240 12 дней назад +54

    Jagan చేశాడు అనుకో
    రాష్ట్రం శ్రీలంక , పాకిస్తాన్ చేశాడు అంటారు
    అదే బాబు గాడు చేశాడు అనుకో విసనరీ అంటారు 😂😂😂

    • @Myviews987
      @Myviews987 8 дней назад +2

      Ade bro oka Prisionary ki visionary ki unna difference 😅😅

    • @anilchintada7240
      @anilchintada7240 8 дней назад

      @@Myviews987 CBN gaadu monna 53 rojulu Mee intilo unnada anti raa

  • @Lucky-mi6zy
    @Lucky-mi6zy 12 дней назад +514

    As a girl ga chepthuna Andhariki lekunda 45 years dhatina prathi aadavaru and magavariki ee scheme pedithe baguntundhi emo
    Edit - reply pettina prathi okkariki thanks andi😊 Ee comment pettemundhu bad replies vasthayemo ani chala alochincha but chala positive ga replies icharu tq so much😊❤

    • @edutechz
      @edutechz 12 дней назад +7

      Marriiii alaga age tho ayte bagodemo bro...

    • @బాగున్నావా
      @బాగున్నావా 12 дней назад +10

      🙏నాకు రాయచోటి రాణి లాంటి భార్య కావాలి, ఒక పోలీస్తో సెల్యూట్ కొట్టించుకుంది.👏👏👏💪💪

    • @user-wp6mj6il4l
      @user-wp6mj6il4l 12 дней назад +24

      I think it will be better if they charge 50% less than the original price.

    • @_Mohan__666
      @_Mohan__666 12 дней назад +8

      School kids ki pedithe inka baguntadhi

    • @satishreddy1956
      @satishreddy1956 12 дней назад +8

      For school kids and 60 age unna Balaji both female and males estha bagundede

  • @chandusongs444
    @chandusongs444 11 дней назад +9

    Free bus waste . Ane vallu like cheyyandi.

  • @srinivasmaurya2716
    @srinivasmaurya2716 12 дней назад +73

    ప్రభుత్వ ప్రతి పథకం కూడా ఆ దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది తప్పా ఎటువంటి అభివృద్ధి ఉండదు, కేవలం విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి. ఉచిత పథకాల వల్ల ఎటువంటి అభివృద్ధి ఉండదు, ఉచిత పథకాలకు మరిగిన ప్రజల వల్ల ఆ ప్రజలకే నష్టం. ఉచితాలకు అలవాటు పడ్డ జనాలు వారి మనస్తత్వాలు మార్చుకోవాలి, లేదంటే సర్వనాశనమే.

    • @bhargavsantosh5528
      @bhargavsantosh5528 12 дней назад +1

      Baga cheppav bro manam entha express chesina prabhutva dorani maradu free bus evaru adagaledu. Public adigindi free education and medicine

  • @RK-bo3ee
    @RK-bo3ee 12 дней назад +69

    Free bus 🚌:1.అందరు జాబ్స్ వెళ్ళే టైం 9-10 కాబట్టి ఆ టైం లో వచ్చే బస్సు మాత్రమే ఫ్రీ. నైట్ కూడా 7-8 టైం లో మాత్రమే ఫ్రీ అని పెట్టాలి.
    2. మహిళలకు ఓ బస్సు సాపేరట గ పెట్టాలి అంటే అందులో బాయ్స్ వెక్కకూడదు. దీనివల్ల బాయ్స్ కి ఇబ్బంది కలగకుండా ఉంటది. Women's bus 🚌 o separate bus unte better.
    3.అన్ని బస్సు లు ఫ్రీ అంటే అవసరం లేని వారుకూడా బస్సు ని ఉపయోగిస్తారు. అబ్బాయిలకి చాల ఇబ్బంది అవుతాది. వారు కూడా జాబ్స్ కి వెళ్ళలిగా.
    4.particular time unte bus ki only one bus support bus unte గవర్నమెంట్ పూర్తిగా నష్టపోడు. నిజంగా అవసరం ఉన్నవారే ఆ టైం కి వచ్చి ఎక్కుతారు. మగవారికి కూడా ఇబ్బంది ఉండదు అని నా అభిప్రాయం

    • @venkyrocks5593
      @venkyrocks5593 12 дней назад +1

      Simple idea chepta vinu
      1.ధరలు పెంచారు అని ఏడుస్తున్నం మనం so ధరలు 100 rs tkt girls ki 80 cheste చాలు.
      2.minimum ticket 30 lopu a disscount ఇవ్వకూడదు bcz ఆటో వాడు అక్కడే బ్రతుకుతారు..ఆటో చార్జి 30 maxm..
      3.ధరలు తగ్గిస్తే చాలు కొంత జనాలకి లాభం, కొంత loss govt ki cover avuddi
      4.free bus పథకం వలన చాలా రిమోట్ ఏరియా వాళ్లు మా ఉరికి బస్ రావట్లేదు కొత్త బస్ లు పెట్టండి అని అడుగుతారు..ఇది నిజమే

    • @khadeermd3515
      @khadeermd3515 12 дней назад

      Correct but Timmins valla chala risks unnai..endukajte ekkina taruva timming ki digina taruva trimmings difference vastai

    • @RK-bo3ee
      @RK-bo3ee 12 дней назад

      @@khadeermd3515 timing lekapothe Anni venakapadipotham so life lo yedayana sadinchali ante correct timing important.

    • @RK-bo3ee
      @RK-bo3ee 12 дней назад

      @@venkyrocks5593 Anni areas development unte kada mana AP kuda development unna state lo cheruthundi ee karanam valla bus mokam chudani varu kuda chustharu.
      free bus yenduku thiseyali kavantee ammavodi thiseyi anu school food free,books free,drees free shoes free Anni free echi malli money yenduku yisthunnaru. Year ki 15000, bus free manishiki Year 12000 ga so bus free yisthee kotha jobs velli women's save ga. Edavaraku government 1pillaki yisthee yisari andari pillalaki yistha andi so government evvatam kudarakapote mundu Mata evvakudadu. Gelavataniki okati gilichaka okataa. Rates thaggistha ani kuda mataa echaru bus Rates kadu gas Rates yeppudu thagistharooo.

    • @venkyrocks5593
      @venkyrocks5593 12 дней назад

      @@RK-bo3ee nuvvu cheppe padhakalu 2027 lo start chestaru..but free bus వేగం.చేసేలా ఉంది..month ki RTC ki 1100 కోట్లు నష్టం అంటే..ఒక అమ్మఒడి ఇచ్చినటే గా సంవత్సరానికి.. ఏ రాయి ఐతే ఎంటి పల్లు రాల గొట్టుకోడానికి..

  • @chandrasekhar-sv2ox
    @chandrasekhar-sv2ox 12 дней назад +34

    Instead of totally free, 50% concession is best, so that it may not be misused by ladies.

  • @ASHIRAMA-SENJU-1_HOKAGE
    @ASHIRAMA-SENJU-1_HOKAGE 12 дней назад +19

    జగన్ గారు 10% ఉచితంగా ఇస్తే. చంద్రబాబు గారేమో ఏకంగా 35% ఉచితంగా ఇస్తున్నారు. ప్రజలు కావాల్సింది ఇదేగా 🤣🤣🤣

  • @rajagopalchalla3736
    @rajagopalchalla3736 12 дней назад +62

    Free bus is good but it makes rtc bankrupt. Government should reduce freebies and focus on development and increase Per capita income

    • @user-nk6gw5rb4l
      @user-nk6gw5rb4l 12 дней назад +5

      Evadu adigadu free bus charges tagiste saripodi

    • @rajagopalchalla3736
      @rajagopalchalla3736 12 дней назад +2

      @@user-nk6gw5rb4l na opinion nenu share chesanu nachakapothe vadhiley andaru okala think cheyaru

    • @INDIANDen3691
      @INDIANDen3691 11 дней назад

      @@rajagopalchalla3736 ur right 👍

    • @INDIANDen3691
      @INDIANDen3691 11 дней назад

      @@user-nk6gw5rb4l mari manifesto lo enduku chepadra chepinanduke votes vesaru free bus free sand

    • @user-nk6gw5rb4l
      @user-nk6gw5rb4l 11 дней назад

      @@INDIANDen3691 unwanted freebies ki kuda Ela attract aypote mana Ap epudu develop avtadi bro

  • @sakshimenon9097
    @sakshimenon9097 12 дней назад +22

    CBN garu welfare chesthey State Singapore avutundi...waiting ikkada....

  • @sandeepkalyanvarma9495
    @sandeepkalyanvarma9495 12 дней назад +11

    In Tamil Nadu only few buses with pink colour paint will be free for women only from morning 6 to 10 and evening in 4 to 8pm. This how we can play safe game. Unlike Telangana we can’t implement this scheme complete free for ordinary and express across state. This free bus can be limited to districts and city buses else AP state will see a big loses. End of the day we are not a rich state to fill the loses from IT and other real estate revenue

  • @saikumar6942
    @saikumar6942 12 дней назад +7

    Ap government should give free bus services for female labourers, handicapped ,school children and government should decrease 50 percent ticket rates for remaining women .

  • @బాగున్నావా
    @బాగున్నావా 12 дней назад +85

    🤣ఇసుక ఉచితం అని చెప్పి ఉండి నియోజకవర్గంలో ఒక టన్ను ఇసుక 1320/- రూపాయలు వసూలు చేస్తున్నారు దానిమీద వీడియో కావాలి క్రాంతి.🤣🤣🤣🤣😎🙏

    • @_DREAM_DUKER
      @_DREAM_DUKER 12 дней назад +8

      Adhi maintain and security sand toll
      Total kalipi
      Last government loo ade 1000kgs sand 6k

    • @sunilt8411
      @sunilt8411 12 дней назад +15

      ​@@_DREAM_DUKER..avanni endhukamma free అన్నపుడు 😂😂.. cover chesindhi chalugani బిళ్లతో aduko 😂😂😂

    • @Sunny-lq1de
      @Sunny-lq1de 12 дней назад +5

      correct 😂

    • @nadeemafroz6359
      @nadeemafroz6359 12 дней назад

      Pora picchi paytm

    • @ASHIRAMA-SENJU-1_HOKAGE
      @ASHIRAMA-SENJU-1_HOKAGE 12 дней назад +6

      ఎంజాయ్ పాండకో అబ్బా 😂😂😂

  • @Santoshvenna-on2lh
    @Santoshvenna-on2lh 12 дней назад +15

    We dont want freebies we want development infra and life style

  • @Bharat_Ya
    @Bharat_Ya 12 дней назад +17

    అసలు ఫ్రీ బస్సు ఎందుకండీ బాబు
    అవి ప్రభుత్వ బస్సులే కాబట్టి
    ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ అంటే ఎటువంటి లాభపేక్ష ప్రజల నుంచి ఆశించకుండా స్వచ్ఛందంగా సర్వీస్ చేసినట్టుగా ఉండాలి, ప్రజలకు మేలు చేసేలా ధరలు పెడితే ఉచితం ఎవరికీ అవసరం లేదు....
    ఆర్టీసీ ఉచితం అనే దానికన్నా, ఉచితలకు స్వస్తి పలికి ప్రజలు నచ్చే మెచ్చే ధరలకె సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేశంలో ఆదర్శవంతంగా అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో అందరూ చెప్పుకునేలా చేస్తే, అందరికీ ఆదర్శవంతంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
    ఉచితం పేరుతో ప్రజలకు జరిగే మేలు ఏమో గాని నాయకులు మధ్య దళారులు దొబ్బి తినడం ఖాయం....
    మామూగానే ఆర్టీసీ ఎప్పుడు నష్టాల్లోనే ఉంటుంది ఎన్నిసార్లు ధరలు పెంచిన, అంటే మామూలుగానే ఎంత తింటున్నారో అర్థం చేసుకోవచ్చు
    ఇక ఉచితం అంటే నాయకులు బడ్జెట్ ఇస్తరాకుని పూర్తిగా నాకేసి మడత పెట్టి ఇంటికి పట్టుకెళ్తారు,ఇక ఉచితం అంటే రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఆర్టీసీకే పెట్టుకోవాలి అప్పుడు ప్రభుత్వం పూర్తిగా దివాలా తీస్తుంది....

  • @janaakshitha
    @janaakshitha 12 дней назад +19

    Nanu college student ni bro, daily college ki 1 hour mundu nunche rtc lo vellataniki wait chesthuntam, ma village vache tappatike morning 8ki RTC full ayipothundhi some times maku place vundadhu, alntidi free bus pedithe inka mamu vellinatte😂

    • @user-mn3lm6wj8f
      @user-mn3lm6wj8f 12 дней назад

      😢😂

    • @INDIANDen3691
      @INDIANDen3691 12 дней назад +1

      😂😂 Early morning eh ika

    • @venkyrocks5593
      @venkyrocks5593 12 дней назад

      Bus roof pi ప్రయాణం చేయాలి sis.. అదే సేఫ్..లేకపోతే లోపల జరిగే గొడవలు చూసి తట్టుకోలేవు..అన్ని గొడవలు అవుతాయి..రోజు..

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 10 дней назад

      అప్పుడు రోజు హాలిడేస్ నే
      కాలేజీ లో సార్ లెట్ ఎందుకు అయ్యింది అంటే
      ఫ్రీ బస్ కదా అని చెప్పు అర్థం చేసుకుంటారు లే 😂😂🤣

  • @My_Own_Opinion_
    @My_Own_Opinion_ 12 дней назад +10

    జగన్ & చంద్రబాబు పేర్లు పక్కన పెట్టి చూస్తే - గత ప్రభత్వం ఇచ్చిన ఉచితాల కన్నా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎక్కువ ఇస్తాను అన్నది , పోయిన సారి చాలా అప్పు అయ్యింది అన్నారు, ఇప్పుడు ఇస్తే అవ్వదా ? సంపద సృష్టి అనేది ఇప్పటికీ ఇప్పుడు ఖచ్చితంగా కుదరదు, ఖచ్చితంగా అప్పు చేయాలి కదా ?

    • @Naasullisvana
      @Naasullisvana 12 дней назад +5

      Adi mana paid anna ki kanbadav 😂😂

  • @durgakitchenap
    @durgakitchenap 12 дней назад +25

    నా ఒపీనియన్ ఏంటంటే
    ఆడవారికి ఫ్రీ బస్ పథకం వల్ల ఆటో డ్రైవర్లు అండ్ కారు డ్రైవర్లు సొంత వాహనాలు ట్రావెలింగ్ కి తిప్పే వాళ్లకి నష్టం వస్తుంది
    వారికి మళ్లీ ఏదో విధంగా మళ్లీ న్యాయం చేయాలి..
    అలాగ కాకుండా లేడీస్ కి ప్రతినెల
    1500+500=2000 ఈ విధంగా ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాను
    500/-ట్రావెలింగ్ కి ఉపయోగించుకుంటారు
    ఈ విధంగా అయితే ప్రైవేట్ ట్రావెల్స్ కి ఎటువంటి ఇబ్బంది రాదు అని అనుకుంటున్నాను

  • @sureshsuri-kg4cd
    @sureshsuri-kg4cd 12 дней назад +19

    Already maa Karnataka divala aipoyindi oka development work jarugutale., stamp duty, vehicle registration,500% rise chesaaru petrol, palu, etc.. Price rise chesaaru, guarrenti scheme oka okate nilipesaru. 2000rs ac veyadam nilupi 2 months aithundi.

    • @manoharhs69
      @manoharhs69 12 дней назад +2

      Correct ga chepparu.

    • @Indian-lx5si
      @Indian-lx5si 12 дней назад +2

      Here cbn is there

    • @INDIANDen3691
      @INDIANDen3691 11 дней назад +2

      @@sureshsuri-kg4cd inko 2 months agu mi Karnataka ku a vidam ga tesi pokunda Ap ni aa range development fhestaru

    • @INDIANDen3691
      @INDIANDen3691 11 дней назад +2

      @@sureshsuri-kg4cd Now Ap is getting ready

    • @FightForTheSituation
      @FightForTheSituation 11 дней назад +1

      ನಿಜ 😂

  • @manigoud5427
    @manigoud5427 12 дней назад +7

    Telangana lo free bus valla 40 km college roju nilabadi pothuna😢😢😢

    • @karthikKarthik-if9pl
      @karthikKarthik-if9pl 12 дней назад

      😂😂😂

    • @INDIANDen3691
      @INDIANDen3691 11 дней назад +2

      @@manigoud5427 😁em badapadaku sodara repu ma situation kuda ade

    • @INDIANDen3691
      @INDIANDen3691 11 дней назад +1

      @@manigoud5427 repu ma situation kuda ade

  • @Santhoslakkoju
    @Santhoslakkoju 12 дней назад +5

    Last lo cheyppina idea's naku Baga nachay😊

  • @Sbabuk4419
    @Sbabuk4419 12 дней назад +40

    ఓటు వేసే ముందు తెలియదా ఆటో వాళ్ళకి వాలగూరించి ఆలోచించడం వేస్ట్

  • @tharunsai4351
    @tharunsai4351 12 дней назад +9

    Dheni bhatti magawallu ee society ki avasaram ledhu ani kanipisthundhi bro😂😂😂

    • @INDIANDen3691
      @INDIANDen3691 11 дней назад +1

      @@tharunsai4351 😂😂kani magavala votes kavali

  • @youtubeshorts408
    @youtubeshorts408 12 дней назад +4

    Ee scheme full ga change chesthu senior citizens & physically handicapped vallake free bus esthe 100 ki 200 % correct ga untundhi .

  • @koduruvenkatanarayanareddy1500
    @koduruvenkatanarayanareddy1500 12 дней назад +12

    Why only women's why not 🚫 men's 😢😢😢

  • @sreeharshach1251
    @sreeharshach1251 12 дней назад +8

    ఫ్రీగా వచ్చేది ఏదయినా సరే ఆశపడకూడదు
    దురాశ దుఃఖానికి చేటు

    • @venkat5823
      @venkat5823 4 дня назад

      Manam pay chesey tax A kadha anadi ....😢

  • @Happiness238
    @Happiness238 12 дней назад +5

    Already Telangana lo Auto drivers baga nastapoyaru ee scheme valla and inka AP lo kuda ee scheme pedithe anthe inka auto drivers andaru adukkovali road meeda..idi pakka

  • @ravishankar-ii6dk
    @ravishankar-ii6dk 12 дней назад +17

    అన్నయ్య ఏపీలో ఉచిత ఇసుక గురించి క్లియర్గా వీడియో చెయ్యి. అది ఏంటో ఎలా బుక్ చేసుకోవాలో ఎవరికీ తెలియడం లేదు
    ఒక వెబ్ సైట్ లేదు ఒక టోల్ ఫ్రీ నెంబర్ లేదు😢😢😢

  • @venukumar4266
    @venukumar4266 12 дней назад +2

    Meeru okarey...bro...exact ga point to point cheptharu...thapakunda...meeku gurthimpu ostadi...love you ❤

  • @theresstillhope3168
    @theresstillhope3168 12 дней назад +13

    అన్నా ఇంకా ఆడవాళ్ళ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారెంటి అన్న నిజంగా ఏ ప్రపంచంలో ఉన్నాం అన్న??
    విర్రవీగి పోతున్నారు కదా రెచ్చిపోతున్నారు ఒక్కొక్కతే🤬🤬
    ఈ స్కీం వల్ల ఒక్క లాభం కూడా లేదు అంతా నష్టమే 🙄🙄
    చేతకాని దదమ్మలని పదవిలోకి తీసుకొస్తే ఇలానే ఉంటుంది.
    లేడీస్ కి కాదు ఇవ్వాల్సింది..
    60+ వాళ్లకి, ఫిసికల్లి ఛాలెంజ్డ్ వాళ్ళకి, స్కూల్ పిల్లలకి..
    మొత్తం ఉన్నదంతా మూర్కులకి దోచి పెట్టేసే బదులు సముద్రంలో డబ్బులు జల్లుకోడమే ఉత్తమం.. కర్మ!!

  • @బాగున్నావా
    @బాగున్నావా 12 дней назад +18

    😎HP గ్యాస్ అతను వచ్చాడు, టిడిపి మేనిఫెస్టో చూపిస్తే డబ్బులు అడగకుండా గ్యాస్ సిలిండర్ పెట్టేసి వెళ్ళిపోయాడు ఫ్రీ గ్యాస్.😎🙏😎🙏😎🙏😎🙏

    • @Durga_Naveen
      @Durga_Naveen 12 дней назад +10

      Empty cylinder aa bro😂

    • @naveen1508
      @naveen1508 12 дней назад +3

      Nashanam

    • @naveen1508
      @naveen1508 12 дней назад +2

      ​@@Durga_Naveenfree cylinder aina amukunte money vastadi

    • @atheist3492
      @atheist3492 12 дней назад +3

      😂😂

    • @arifshaik5595
      @arifshaik5595 12 дней назад

      Inka TDP manifesto chupiste manifesto lo ni anni techi mee inti mundhuku pettala 😂😂😂

  • @swaroop3699
    @swaroop3699 5 дней назад +2

    Free bus vadduley kaani bus ticket rates tagginchandi, 2019 nunchi 2024 ki double times increase ayyindi 2019 lo 45 rupees ticket price ippudu 2024 85 rupees chesaru ma vooru nunchi guntur ki 😢

  • @Malya1895
    @Malya1895 12 дней назад +39

    ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్ స్కీం రాదులే... అది ఒట్టి హామీ... బాబు హామీ... అది జరగదు అమ్మ

    • @basineni_manohar
      @basineni_manohar 12 дней назад

      YCP lanja kodaka 😂😂😂

    • @sahityalakku931
      @sahityalakku931 12 дней назад +5

      Ur correct mam

    • @arjunreigns9356
      @arjunreigns9356 12 дней назад +3

      Raakapothe manchidhe

    • @Rajuyendlurivlogs
      @Rajuyendlurivlogs 12 дней назад

      Vasadi

    • @user-fe6yk1ty4v
      @user-fe6yk1ty4v 12 дней назад

      జరిగితే వచ్చి టీడీపీ వల్ల మొడ్ద చీకాలి అమ్మ వైచీపి పేటియం కుక్కలు😂😂😂

  • @MyselfSiddardha
    @MyselfSiddardha 12 дней назад +7

    30% off flat ga isthae chalu kadha...!
    Which means ticket dharalu thaggimpu

  • @SKNaqeeb-l1s
    @SKNaqeeb-l1s 12 дней назад +5

    Anaa..emina chesthva video superb broo❤❤ Nellore

  • @vayzakvamshi3354
    @vayzakvamshi3354 12 дней назад +5

    Free bus badhulu free cab or free auto peduthe bavundu kadha 😅😅😂😂

  • @venkyrocks5593
    @venkyrocks5593 12 дней назад +3

    Nuv ekkuva expect చేయకు ఎన్నో..cbn అంత వేగం గా pettadu..2026 కి స్టార్ట్ అవ్వొచ్చు..అపుడు వరకు నాన్చు తారు..నేను cbn కి వోట్ వేయలేదు..ఫ్రీ బస్ పథకం వల్లన మాత్రమే..

  • @Santoshvenna-on2lh
    @Santoshvenna-on2lh 12 дней назад +11

    Please remove freebies 😢😢😢😢

  • @బాగున్నావా
    @బాగున్నావా 12 дней назад +19

    🙏నాకు రాయచోటి రాణి లాంటి భార్య కావాలి, ఒక పోలీస్తో సెల్యూట్ కొట్టించుకుంది.👏👏👏💪💪

    • @sameermohammad4022
      @sameermohammad4022 12 дней назад

      @@బాగున్నావాavna ayithe lepi barrr🏃‍♂️💨💨 🤧 barrr 🏃‍♂️💨💨🤧 anu

  • @user-vd4su7yi7c
    @user-vd4su7yi7c 12 дней назад

    Super Anna daily manchi useful & knowledgeable video's chesthunnavu Khali time lo chettha alochanalu rakunda mee video's chusthu Manchi & chedu, edi correct edi wrong chala nerchukuntunnamu Meeru teacher ga memu Mee students ga RUclipsr to teacher😅😅🎉❣️

  • @8dmusicz477
    @8dmusicz477 12 дней назад +3

    Anna okka rooju la 2 videos.. Fans ki pandagee🥳

  • @lokesh.puvvala
    @lokesh.puvvala 11 дней назад +2

    12:09 PINK BUSES ahh .😂😂 intha serious matter lo comedy timing miss avvaledhu bro 😂😂😂

    • @harivirat1499
      @harivirat1499 11 дней назад

      Pink was personal 😂😂

    • @gootydineshkumarreddy6606
      @gootydineshkumarreddy6606 9 дней назад

      Tamilnadu lo Pink buses lo ladies ki free Konni red buses vuntai andhuko free kadhu ala konni colour bus ni batti vuntai.So andhuku ala chepparu

  • @Gans4JSP
    @Gans4JSP 12 дней назад

    You are amazing Bro,I became very big fan of You and Thulisi chandu youtuber video,mee videos chala chala enjoy chestaanu❤❤❤🎉 Super 🙏🤝👍💕

  • @rajunelli5582
    @rajunelli5582 8 дней назад

    సూపర్ గా చెప్పావు బ్రో నా మైండ్ లొ కూడా అదే రన్ ఐయింది.. పబ్లిక్ ట్రాన్పోర్ట్ ని use చేసేది maximum లేడీస్ అలాటిది ఫ్రీ బస్ అంటే ఆటో వాళ్లు కబ్స్ నడిపే వాళ్లు చాలా ఇబ్బందులు పడతారు.. అందులో ఫ్రీ అంటే అవసరం లేకపోయినా ప్రతి దానికి use చేస్తారు.. వాళ్లకి అంటూ ఒక పాస్ ఇచ్చి వీక్లీ two or three టైం ట్రావెల్ చేసే లాగా చేయాలి లేకపోతె 30 to 50% డిస్కౌంట్ పెట్టిన సరిపోతాది కానీ ఫ్రీ గా ఐతే చేయకూడదు

  • @sudhas644
    @sudhas644 12 дней назад +1

    అన్న లాస్ట్ మంత్ చిక్బల్లాపూర్ వెళ్ళాం అక్కడ 1బస్ లొ 3 బస్సులకు సరిపోయే జనాలను వేశారు. a bus conductor చెప్పారు 50%సాలరీ మాత్రమే ఇస్తున్నారట ఎంప్లాయీస్ అందరికి 😢 ఇంకో విషమేమిటంటే జనాలు సీట్లకోసం వెళ్ళే a తొక్కిసలాటలో ఎంతో మంది స్కూల్ కి వెళ్ళే చిన్నపిల్లలు ఎక్కే ప్రాసెసలో చేతులు పోయాయి కొంతమంది bus కింద పడి చనిపోయినవల్లు ఉన్నారు😢 బస్ లో ప్రయాణించేవల్లె ప్రజలు కారు a బస్ కోసం పనిచేసే ఉద్యోగులు కూడా ప్రజలే ఇది గవర్నమెంట్ గుర్తించాలి.

  • @rambhaskar223
    @rambhaskar223 2 часа назад

    School, college, working women should have that privilege

  • @user_name2234
    @user_name2234 12 дней назад +2

    super 6 lo 20 lakh government jobs esta anaru babu garu, how many of you waiting..?🎉

  • @abhi8792
    @abhi8792 2 дня назад

    Meeru women safety kosam free bus scheme baga help avthundi ani antunnaru. Kani 60 capacity vunde bus lo dadapu 200 women travel cheyadam valla bus overweight avthundi. And traffic areas lo bus vadu sudden ga brake vesthe bus nunchi emthamandi kinda padi accidents ki guri avtharo oohisthene bhayankaram ga vundi. Health care access cheyadaniki vellinavallu hospitals ki vellalsi vasthundi. Meeru annattu women ki seperate ga buses teeskuravali. And 50 kanna ekkuva mandi bus ekkakudadhu. Appudu safety inka baguntundi. And month ki konni free trips matrame ani limit pedthe baguntundi. And free trip card system ravali. Card lo trips aipothe inka free vundakudadhu. Month month ki card renew cheskovali.
    Note: Nenu na opinion cheppenu. Emaina wrongs vunte correct cheyochu.
    I am a big fan of Kranthi Vlogger...❤❤

  • @chandrashekargoudkalal2543
    @chandrashekargoudkalal2543 12 дней назад

    Exactly.Good information.

  • @dheerajkanchi2229
    @dheerajkanchi2229 12 дней назад +2

    Thumbnail lo rojakka endi anna😂😂.
    😅

  • @sreeharshach1251
    @sreeharshach1251 12 дней назад +3

    Excellent information

  • @sharathkodali9377
    @sharathkodali9377 12 дней назад +8

    The best thing about CBN that I like is he focus more on development than these silly free schemes. But now a days he seems playing safe game for votes. As his admirer for me it's very disappointing. Hope these free schemes should not happen.

  • @user-do9wt4ru4j
    @user-do9wt4ru4j 12 дней назад +10

    బస్సు చార్జీలు సాగానికి తగ్గిస్తే స్త్రీ, పురుషుల ఇద్దరికి మంచిది

  • @dheeraj009.1
    @dheeraj009.1 12 дней назад +6

    😂😂free bus antaru last ki bus shed ki veltundi aa chwrges kosam malli edo penchi manalni ibbandi pedtaru 😂

  • @koonaveeraiah7291
    @koonaveeraiah7291 12 дней назад +2

    Ee free schemes istharu kaani maa students scholarship and fee reimbursement evvaru nenu 2,3 years ayna inka scholarship raledhu ippudu college vallu TC ivvaru hostel mess bill clear chesenthavaraku

  • @SaiCharanReddy-oz8ez
    @SaiCharanReddy-oz8ez 10 дней назад

    I agree to your opinion. You see in Hyderabad, she shuttle bus has already introduced for women to commute easily

  • @sathishjanni7035
    @sathishjanni7035 10 дней назад

    Nenu Telangana anna free bus valla torcher ithunna ...okkapudu train lo nilabataniki palce ledhu ippudu bus lo same situation Nuvvu cheppina last point super anna anni buslu kakuna special bus like nuvvu cheppina vidhamga pink colour vesi chesthey ...antha happy ga untadhi

  • @Hemanth_007
    @Hemanth_007 9 дней назад +1

    Gender equality 🤡
    Anyway na opinion ayithe - voka side women ki vadilesi ah seats varake ekinchukovali like voka side 30 seats inko side 30 seats unte only 30 womens ni matramee ekinchukovali bus loo . Inko 30 gents ki vadileyali . Appudu women full ga ekkaru and gents ki place untundhi and voka rule tevali women 30 members Pina voka bus loo unte valla Pina case pedutham ani .
    Ippudu bus problem motham solve ayipoyindhi Inka auto vallaki ayithe locals loo buses tipakudadhu soo that local loo tiragali ante autos vadutharu like towns lopala antha tiragakudadhu only main roads lo tiragali buses .

  • @SandeepPedimina-ve3jz
    @SandeepPedimina-ve3jz 12 дней назад +4

    Pollution taggutundi public transport use cheste

  • @relaxx7305
    @relaxx7305 4 дня назад

    Govt shd bring some buses for only male passengers so it may help (it's just my opinion)

  • @shanuslife.269
    @shanuslife.269 12 дней назад +1

    nenu oka girl ne kani free bus pettadam kana ticket prices tagginchandi, leda women safety important anthe ladies and gents ki separate buses pettandi.Free bus valla disadvantages ae ekkuva unnayi.Already telangana lo chustunnam ela undo,tickets teesukuni travel chestunna gents ke seats undatam ledu free ga ekkinavaalu baga kurchuntunnaru,and idi mana state revenue meeda and other transportations meeda kuda chala affect chuputdi,so idi okasari alochinchi implement cheste baguntadi.

    • @theresstillhope3168
      @theresstillhope3168 12 дней назад +2

      మెన్ సేఫ్టీ కోసం కూడా ప్రత్యేక బస్సులు ఉంటేనే మంచిది. ఈ ఆడవాళ్ళ దుర్మార్గాల నుంచి తప్పించుకోవచ్చు

  • @mmahesh5043
    @mmahesh5043 5 дней назад

    E scheme midha na opinion buses ni 2 category ga divide cheyanli Male and Female buses with 2 colors. And depo nunchi start ayyetapudu rendu buses kuda okkesari start avvali. Ante okka bus start ayyina tharuvatha 5 min ki inko bus start avvali. Appudu traffic kuda problem undadhu. E plane ni implement cheyali ante inka buses, drivers and conductors kavali...

  • @RealRamu
    @RealRamu 12 дней назад

    Ahha back to back videos 🍿🚀

  • @dushyanthr9728
    @dushyanthr9728 10 дней назад

    They already done this in karnataka ( i live in bengaluru)
    This resulted in women using the bus for no reason
    As a student i faced a lot of problem as overcrowding, because of that manytimes i reached home late
    And most of the time women occupy mens area , making it somewhat awkward moving to the door ,
    My opinion is that they should have given bus free for elderly and students , altogether they should have a separate bus for women
    The free bus thing lasted almost a year and later they made it for women with Bpl card

  • @manisekhar
    @manisekhar 12 дней назад +1

    Travelling Students ki elagoo id card untundi kabatti, Volunteer system ni fully scrap cheyakunda Ila vadukovali, oka 2-3 months state lo women andari Aadhar upgradation or some other card introduction for women with their PROFESSION so that only Working women who has to travel or some lower, lower middle class women like flowers amme vallu, Vegetables amme vallu etc, only vallaki free ichi, uurke Movies, Shopping etc reasons tho ekke variki normal cost tho pedithe effective ga untundi and silly ga ekke varini aapochu, anukuntunnanu.

  • @sarathbabu.darelli1373
    @sarathbabu.darelli1373 11 дней назад

    Good Suggestion bro...

  • @agokulrao6964
    @agokulrao6964 12 дней назад +1

    Shirt adiripoyindi kranthi anna ❤👌

  • @debarikipremkumar5052
    @debarikipremkumar5052 11 дней назад

    Video super anna elanti videos inkaa chalaa cheyuuu anna

  • @ssurya91716
    @ssurya91716 12 дней назад +2

    ❤from ongole

  • @indianstudentsunion6773
    @indianstudentsunion6773 12 дней назад

    Bhai we need a video on Uber, Ola, Rapido Current issue on Hyderabad

  • @naveenbattunaveen4964
    @naveenbattunaveen4964 12 дней назад +1

    Nijam bro 💯👏😢

  • @JeevanGottipati
    @JeevanGottipati 5 дней назад

    Based on incidents in telangana- free bus only under 21 age chaduvukone prathi student ki & above 55 vunna prathi okalaki pedithe nyc😊

  • @vamsiyadav1823
    @vamsiyadav1823 12 дней назад +1

    Free bus anedhi students ki upayogapadutundhi anni scheme lu adavari ke magavaru em papam chesaro😢😢

  • @vasudev4653
    @vasudev4653 11 дней назад

    Good and useful opinion bro

  • @ramanakonda164
    @ramanakonda164 11 дней назад

    ఉచిత పథకాల వల్ల రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందదు, అప్పుల ఉభిలో కూరుకుపోతాది

  • @nagendra6523
    @nagendra6523 12 дней назад

    Mi opinion Superb and better

  • @balu21431
    @balu21431 12 дней назад

    Yes u r the correct allredy doing in ka State gents suppeart seats in ka

  • @mylife...mywish.......beun359
    @mylife...mywish.......beun359 12 дней назад

    Servicenow course ki manchi ebook suggest cheyyandi please

  • @avinashramdeni5350
    @avinashramdeni5350 12 дней назад +1

    Legend's waiting for these video ❤

  • @Inthiyaz23
    @Inthiyaz23 12 дней назад +1

    10:33 Important Point

  • @Subansheik6
    @Subansheik6 12 дней назад +1

    School and college students ke pedete baguntundi ❤❤❤

  • @avinashbubbli5361
    @avinashbubbli5361 11 дней назад

    Naku anipinchina solution iytha prathi ladie passenger ki oka accessible I'd create cheyali and each id ki oka daily limit pettali km lo kani or traveling time lo kani and then if they want to travel more, charge some money for the extra.
    Manam ticket Ela iytha kontunamo alage aa ladies id batti ticket daily validity chupinchali

  • @sharathallinone8234
    @sharathallinone8234 12 дней назад

    Nice video anna ❤

  • @manipotluri560
    @manipotluri560 11 дней назад

    Asalu free ga ivvakunda 30-50 % concession isthe it'll be useful...Ekkuva mandhi misuse cheyleru and auto drivers or rapido meedha bathike valla nastam kuda minimise cheyacchu.Main ga bus ki limit ni minchi crowd ni ekkinchakudadhu

  • @ravikiran3708
    @ravikiran3708 12 дней назад

    Na opinion-Deniki kuda oka app create chesi andulu bus service no- and timings details Provide cheyali, jobs ki work ki valle andulu Deni dwara utilise chesukuntaru appudu em eppandi undadu.... Actually bus rush timings in between 7Am to 11Am and 5Pm to 8Pm, In between 11Am to 4Pm housewives utilise these schemes, it reduces crowd on it.

  • @SYesVlogs
    @SYesVlogs 12 дней назад +1

    Uchita isuka scam gurinchi kuda video cheyyu aslke illu office kattav kadha niku isuka rates baga telustayi😀

  • @agirl1234-m1b
    @agirl1234-m1b 10 дней назад +1

    Dark reality of Sharechat video cheyyi anna.....

  • @Mahendra2658
    @Mahendra2658 12 дней назад

    In My Opinion Free Bus Scheme Should be allotted to old people and handicapped.

  • @praveenmekha
    @praveenmekha 11 дней назад

    Yes 👍 Correct 💯

  • @sivaramaraju
    @sivaramaraju 12 дней назад +1

    You missed the main points, it also hurts autos and cabs

  • @khadeermd3515
    @khadeermd3515 12 дней назад +1

    Advantages: Free bus valla women safety perugtai public transports lo
    Shoppings perigi poyayi .
    Recent ga marriage lo Hyderabad old city market nidipoindi..
    Famous Temples chala mandi visit chestunnaru... temple daggara unna shops manchi revenu
    Rtc ki revenue perugtadi endukante evey free ticket amount government RTC ki ivvali..
    Disadvantage:
    Government pai budges perugadi..
    Buses crowd heavy aithadi
    H😢. Passangers Auto drivers , passanger jeep vallu economically loss aithtaru..
    Kontha mandi suicide chesukune chances unnai ..
    😢😢..
    Free buses valla buses ladies respect ivvadam ledu ...
    Free bus badulu .
    Senior citizen women ki half ticket or frre ticket iste better..
    Only jobs and women students ki free ticket iste better..

  • @FightForTheSituation
    @FightForTheSituation 11 дней назад

    Karnataka people needs to register their seats the ordinary bus before one day. Otherwise no buses available to travel for long distance.

  • @fanofthalapathyvijay759
    @fanofthalapathyvijay759 12 дней назад +1

    #kranthivlogger ala free ani cheppe malli tickets rates penchutaru last ki emuntadi aa family nundi women kuda kattalsina bill ni family loni magavallu katti balance chestaru rates penchaka I think ala kakunda Telangana government approx petrol diesel paina 20-30 rupees charge chestundi dantlo oka 10 rs thagginchi RTC vallu kuda female and male ki kuda tickets rates thaggiste RTC ki aa vachhe loss Ila cover avthundi and idi pedda loss kuda kakapovachhu because Dani valla auto driver's and metro Anni tun kyda aithai and vallaki fuel rates thakkuva unte vallu kuda run cheskogalaru. So the point is cancel free bus and decrease the rates of petrol diesel as well as tickets rates idi na opinion matrame anna evaru thittukokandi 😅

  • @Rasool-basha99
    @Rasool-basha99 12 дней назад

    Jai kranthi anna🎉🎉🎉🎉🎉

  • @Carvusgaming
    @Carvusgaming 11 дней назад

    Just wanna know how you get all these information bro. Any way thanks for ur information in a good way bro

  • @ksrinivasrao2657
    @ksrinivasrao2657 12 дней назад

    Better keep the card to women for certain kms like if girl works in vizag give the card to that girl which covers 100 kms from his leaving point so that she can travel to limited kms

  • @srinivasrao8264
    @srinivasrao8264 11 дней назад

    How many buses increased the governments as per your knowledge

  • @kalyanapuganesh7995
    @kalyanapuganesh7995 12 дней назад

    That Pink paint is personal

  • @Competitioner
    @Competitioner 12 дней назад +1

    Electric busses ni ekkuvaga teskosthe saripothundhi