స్టాలిన్ ట్రెండ్ సెట్ చేస్తున్నారా? | Tamilanadu CM Stalin Creates New Trend In Politics | Clear Cut
HTML-код
- Опубликовано: 11 фев 2025
- స్టాలిన్ ట్రెండ్ సెట్ చేస్తున్నారా? | Tamilanadu CM Stalin Creates New Trend In Politics | Clear Cut | 10TV News
►Watch Today's Top News: bit.ly/3lDj58T
►Watch LIVE: bit.ly/37wRilG
►Read : 10tv.in/
For More Updates
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV TODAY: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter: / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3nr1hAh
10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International, Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews, etc.
Thank You For Visiting.
Visit Again -Team 10Tv
#Tamilanadu #CMStalin #DMK #ClearCut
#10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu
రంగంలోకి ట్రంప్:- ruclips.net/video/FjF-YSALpDc/видео.html
నిజమైన నిఖార్సైన ప్రజా నాయకుడు అంటే ఇలాగే ఉంటారు 🙏🙏🙏 సూపర్ ధన్యవాదాలు
Cm అంటే మిలావుండాలి sir
మీరు నెంబర్ 1 cm sir
దట్ ఇస్ స్టాలిన్
Next PM
@@konapurrameshvlogs876 not possible .they confined to tamilnadu only
@@khadeerluck8344 rey rss puka
@@konapurrameshvlogs876 f
Okka saari Pawan Kalyan CM aithe inthakante ekkuve chestharu...
ఇప్పటిదాకా మన సినిమాలో చూశాం కానీ ఇక్కడ తమిళనాడులో ఒక రియల్ ఒక నిజాయితీ గల నాయకుడు చూస్తున్నాం జై హింద్
U r wrong, check his history And character
Stalin.1977.mundhu.chalamandhi.ladies.ni.rape.sesadu.vadu.voka.rashshasudu
@@bprabhakar4657 nijama
Raju Vayya... Maha Raju Vayya... Wonderful Job... Role model.. Truly inspiring...
Nice
రజనీకాంత్ కంటే గొప్ప వ్యక్తి తమిళ నాడు కు వచ్చినాడు.
వాడు ఎం చెస్తున్నాదని రజినీకాంత్ ని అంటున్నావ్ వాడు వేషాలు వేసి బ్రతికే వాడు
ఇది న్యూస్ అంటే...... చూసావా 90ml సీఎం గారు.... నిన్ను సీఎం చేసిన పాపానికి తెలంగాణ ప్రజలు అనుభవించాల్సిందే
Vidu mla Lake appointment evvadu bro
Ee 10 TV kuda kcr kuka ne
స్టాలిన్ తో పోలిస్తే కెసిఆర్ వెయ్యి రెట్లు మంచి మనిషి.. ఈ రోజు సీఎం స్టాలిన్.. నిన్నటి స్టాలిన్ రేపు బయటికి వస్తే ఇదే మాట అనగలవా..నాదీ తెలంగాణ కాదు ఆంధ్రా..
Next time use ur vote for right person
@@rajakrishna4508 రైట్.. రాంగ్.. ఎవరో చెప్పలేదు.. సగం సందేశం. భయమా..
యాంకర్ సార్, మీరు చెప్తుంటే, వింటుంటే వెంట్రుకలు నిక్కబోడుచుకుంటున్నాయి. సూపర్ సార్ 👍👍👍
జనాలు మారారు ఏదో సినిమా పబ్లిసిటీ చేసినట్టు చెప్తున్నాడు వాడు ...మోడీ ఎన్నో గొప్ప పనులు చేసాడు ఏరాజైన ఇలా చెప్పాడా వీడు ....దొంగ నకొడుకులు వీళ్ళు
Tamil Nadu antena one of the best states in india .it have beautiful and quality roads .i love Tamil nadu
మీ వాయిస్ స్పష్టత కచ్చితం నాకు బాగా నచ్చుతుంది.
కంటెంట్ మీది కాదు అయినా కానీ మాట్లాడే విధానం నాకు బాగా నచ్చుతుంది.👍🏻
I am living in Chennai. Stalin is matured and taking clear and bold decisions which will help in developing Tamilnadu. He is focusing on development of state and not on petty politics 👍
💯 True
తమిళనాడు ప్రజలు అదృష్టవంతులు
తమినాడు ప్రజలు తెలివైన వాళ్ళు, అంద్రవాల్లలా గొర్రెలు కాదు!
చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు సిగ్గు పడాలి
@@SriramP ante nuvvu gorre ve anamata
Stalin's role model is ys jagan....!
@@nissisantho9951 అయ్య EP గారు, డబ్బు మద్యానికి అమ్ముడు పోయి freebies కోసం బానిసల్లా క్రిమినల్స్ కి, ఆర్థిక నేరగాళ్లకి, ఓట్లు వేసే వాళ్ళను గొర్రెలనాలో ఇంకా ఏమైనా అనలో మీరే నిర్ణయించుకోండి!
స్టాలిన్ గారు మీరు మా తెలంగాణ సీఎం అయితే మా జీవితాలు బాగుపడేవి కానీ ఇప్పుడు మాకు చెత్త సీఎం ఉన్నాడు.
దొంగ ముఖ్యమంత్రి అన్న
వస్తున్నాడుగా రేవంత్ రెడ్డి గారు
Vote and make dr rs Praveen Kumar sir as CM of Telangana state
Pakkinti pulla kura appudaina ruchigane vuntadhi manadhi manaku nachadhu
ఇలాంటి ముఖ్య మంత్రి మనకు ప్రధాన మంత్రి Hగా ఉండి ఉంటె ఇంకా బాగుండేది... దేశం మొత్తం బాగుపడేది..
స్టాలిన్ హుందాగా, ఓ పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగారు.ఆయన నేడు దేశ, ప్రపంచ నాయకుల కు ఓ పాఠ్య పుస్తకం. శబాష్ స్టాలిన్.
1975.lo.stalin.chala.mandhi.college.ammayal.lini.repe.sesadu.emarjencylo.kummaru.mooshkora..teliyakaphothe.vadu.pedha.420.gadu
నేను తమిళనాడు పోతా
Nenu osta
Nenu vasta bro
రండి bro
నేను కూడా
Jagan ni kuda tesukupondhi. Stalin gate dagara kuka LA padivuntadu
నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే స్టాలిన్ సార్.
Lavadara.t.n.lo.pedha.villan
మా తమిళనాడు సీఎం ఎప్పుడు గ్రేట్
Are you tamil
డాక్టర్ల విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది... మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇది అందరూ ముఖ్యమంత్రులు పాటించాలి.👏👏👏👏
మా ఆంధ్రప్రదేశ్ కి స్టాలిన్ సీఎం గా కావాలి అని అభిప్రాయం
Adi sadyam kadhu meere tamilnadu lo settle ayithe saripothundi. Tamilnadu janalani adagandi chebutharu ap cm great ani. Cm lani marusthama
@@ravikiranmpl brother మన ap సీఎం గురించి ఎవరిని అడిగినా పెద్ద బొక్క అని చెప్తారు.
పెరుగుతున్న జనాభ కు అనుగుణంగా వైన్స్ షాప్స్, బార్లు పెంచుతూ ప్రజలందరికీ అందుబాటులో మద్యం సరఫరా చేస్తున్న గొప్ప రాష్ట్రం మా తెలంగాణ... దేశం అంత మద్యం కోసం మా వైపు చూస్తుంది త్వరలో 😂😂😂
Add CM Stalin announced historical announcement of priest appointment in temple for all castes irrespective of particular domination.
సూపర్ సూపర్ సూపర్ స్టాలిన్ సీఎం సార్ 🙏👌👌👌🌹🌹🌹🌹🌹
స్టాలిన్ గారు మా ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి సీఎం అయ్యి ఉంటే బాగున్ను.....
మీ లాంటి సీఎం ని నా జీవితంలో చూడలేదు....చూస్తాను అని కూడా అనిపించడం లేదు.....great and best CM 🙏🏻 great sir miru❤️
Nee ama pichi puka andra mogodu ra Jagan anna ... Niku antha gudha tita unte po tamilnadu
@@mehfilsmarter6859 100%true bro ❤❤
@@mehfilsmarter6859 kalthi lanjakodukulaki e vishayam artham kadhu bro
@@mehfilsmarter6859 అవును జగనన్న మొగోడు అందువల్లే పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్స్ కి రంగులు వేసి తియ్యడానికి 3000 కోట్లు కర్చు చేశాడు..
ఈ న్యూస్ చూస్తుంటే సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది సినిమాలో నే ఇలా జరుగుతాయి అనుకున్న కాని REAL గా అంటే SIR మీకు పాదాభివందనాలు 🙏🙏SIR మిమ్మల్ని చూసి మా ముఖ్యమంత్రి గారు కొద్దిగా అయిన నేర్చుకుంటే బావుంటుంది
మీ పేరులోనే ఉంది సార్, ఆ గొప్ప తనం తమిళనాడు కు ఎప్పుడు మీరే ముఖ్యమంత్రి గా ఉండాలని కోరుకుంటున్నాను సార్. జన హృదయ నేత గా ప్రజల మనసులో కలకాలం ఉంటారు సార్. All the best sir
Proud to be in Tamilnadu
ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి సీఎం రావాలి......
హ్యాట్సాఫ్ సార్ 👏👏👏👏
Jalaga gadu unnaduga
Mana vaallu alaanti vaallaku vote cheyaru
@@sarayugenny8125 idi correct bro.manollu vote ki 1000 isthe chaalu.
He is exactly opposite to our jagan. A great Salute..stalin sir frm AP people
మన భారత దేశంలో గొప్ప గొప్పగా సైంటిస్ట్ లు ఉన్నారు అంటే అది ఒక్క తమిళనాడు లో నే
అయ్యా ముట్టుకుడి కరుణానిధి స్టాలిన్ గారు మీకు🙏🙏 ఇంత కన్నా నేను ఏమి చెయ్యలేని
స్టాలిన్ మన తెలుగు వారు
స్టాలిన్ పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్ నుండి వలస వెళ్ళినవారు
epudu vachina CM ke emiti sambandham... scientist laki ..aianku dandam petadam enti
ఇలాంటి సీఎం మన దేశంలో వస్తాడని అనుకోలేదు ఇది నిజమైతే the great cm స్టాలిన్ గారు.
ఇలాంటి ముఖ్యమంత్రే మనకీ కావాలి ✍️👌👌🙏🙏🙏
అయితే నీకూ అక్కడ ఓటన్నా ఉండాలి.. లేదా ఆయన ఇక్కడన్నా పోటీచేయాలి.. రెండు కుదరవు.. ఏదోకటి మాత్రమే..
Pavan kalyan garu unnaru... manaki
@@bommenachaithravarshini2244 దేనికి..ఆలయన్స్ పేరుతొ టీడీపీకి ఊడిగం చేయించటానికా..
స్టాలిన్ సూపర్,
ఈ ముఖ్యమంత్రి దేశానికి ఆదర్శం.
మన దేశంలోని ముఖ్యమంత్రులందరు, స్టాలిన్ ను చూసి నేర్చుకోవాలి.
He is not CM ....he is a man with golden heart ❤️❤️❤️
స్టాలిన్ గారు దేశానికి ప్రధానిగా, ప్రథమ పౌరునిగా అర్హత పొందారు
ఇండియాలో ఒక గొప్ప సీఎం
భారత దేశ అభివృద్ధికి పాటుపడుతున్న ఇలాంటి నాయకులకు వందనం
అయ్యా CM గారు చూసారా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు Satlin అయ్యగారు. జయలలిత అమ్మ వున్నా బొమ్మని తొలగించకుండా పిల్లలకి చదువు మంచిగా అందిత్యే చాలు అని ప్రజా ధనాన్ని వృధా చేయలేదు.. కానీ మనం ఊరుకుంటామా చెప్పండి Anna canten మూసేసారు నిధులు లేవని, రంగులు వేశారు పంచాయితీ కార్యాలయం దాగెరా, రేషన్ బండికి డబులు వృధా..
ప్రముఖ BBC వార్త ప్రసారిక కథణం ప్రకారం మీరు CBN గారి కంటే 4 ఆకులు ఏకువ చదివారు..5 సంవత్సరంTDP పాలనా వ్యవధిలో 1.5 కోట్లు పై మాట ఆపు రుకములో తెచ్చి పాలనా చేశారు.. YSRP 2 ఏళ్ళ పాలనలో 4*1.5=6.00 నగదు రూఖం లో అప్పు చేసారు..APPSC క్యాలెండరు లో కూడా చాలా ద్రోహం చేసారు..
విద్య ప్రాధమిక హక్కు భారతియా పౌరుడినికి కానీ ప్రైవేట్ విద్యాలయం లో చేరిపించలేక తల్లితండ్రులు ప్రభుతావా పాఠశాలలో చేరిపిస్తారు కానీ జాతీయ విద్య వ్యవస్థ 2021 విధానం ద్వారా కేంద్రా, రాష్ట్ర ప్రభుత్వం విద్య విదనాలలో మార్పు కోసం చూస్తున్నాయి కానీ AP రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానం అములు లో మాత్రం చిత్త సూది లేదు అనిపిస్తుంది ఎందుకంటే 1 నుంచి 5 తరగతి గదులు కేవలం రెండు గదులు లో నిర్వహిస్తారు.. ప్రధామిక విద్య నుంచీ ఇంగ్లీష్ మీడియం ssc వరకు అందేలా చూడాలి.. 3 పలెటూరు దాగెరాలో 6గద్దుల ప్రాధమిక విద్యాలయం రూపాకల్పనా మరియు టీచర్ ని నియామకాలు చెయ్యాలి కానీ నియామకాల మాట పక్కన పేటి EM, నూతన విద్య విధానం అములు చేస్తా అంటున్నారు.. ఊటీ కి ఎగారలేను స్వర్గానికి నిచ్చెన వేసినట్టు YSRCP భావిస్తుంది.. దీని వలన పిల్లలా భవిష్యత్తులో నష్టం వాటిలు తుంది.. డబులు వృధా చేసే బదులు విద్య మార్పు చేస్తయే బాగును అని నా ఉదేశం..
నిరుద్యోగులు AP జాబ్ క్యాలెండరు ద్వారా జరిగిన ద్రోహం తెలుసు.. గతం గతః..... కానీ నిరుద్యోగులు కి నైపుణ్యం మెరుగు విధానల్ (Skill development system ) ద్వారా spoken english, computer knowledge etc ఇలా వృత్తి విద్య పరమైన శిక్షణ నిర్వహణ చేస్తయే ప్రతి AP పాటభద్రుడు కి ఇంటర్వ్యూ లో మంచి అనుభవం మరియు జాబ్ అవకాశాలు వస్తాయి..
మధపన నిషేయేదాం కానీ దాని ద్వారా వచేయె సుంకం మనకు తెలిసిన విష్యం.. మందు అమకాపూ రుసుము పెంచిత్యే కూలి చేసే వ్యక్తి మొత్తం దానికి వ్యాచిస్తున్నాడు...100₹=200₹చేసారు దీని ద్వారా మొత్తం డబులు తాగుడుక్యే.. అవుతుంది....
నిత్య అవసరళ ధరల పెంపు, Gas, పెట్రోల్, డిజిల్ ధరలు పెంపు ద్వారా ఎవరికి లబ్ది.. మునుగయే నక్క పైన తాటి పండు పాడటు అయింది.. AP ప్రజల పరిస్థితి Lockdown, COVID 19 వలన కాస్తో కొస్తో జీవనం సాగిస్తునాం..
3 రాజుధానులు వలన నష్టం లాభం మిక్యే తెలియాలి..... గుంటూరు విజయవాడ దాగెరా 2014 లో రాష్ట్ర విభజన అయ్యాక వులూరు ప్రజానీకం సాగుభూమి ఇచ్చారు రాజధాని నిర్మాణానికి ఇపుడు అక్కడ డెవలప్మెంట్ కోసం మీరు అక్కడ కాస్త డెవలప్మెంట్ చేసాక 3రాజధానుల పనిని చుడండి ఇలా చేయడమ్ ద్వారా సమానయ పాలనా అవుతాది 🙏🙏🙏
పైన పెరకున్న ప్రతి అంశం పైన దృష్టి పెడ్తయే డబులు ఇచయ్ పదకాలకి స్వస్తి పాలకచ్చు.....
ప్రజాధనం దుర్వినియోగం అవకుండా రాష్ట్ర అభివృద్ధి కి ధనం ఊపుయోగామ్ అవుతుంది
మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా మీకు సహాయ పడతారు...🙏🙏🙏
దేవుడా రాబోయే రోజులు మంచి రోజులు రావాలని అందరి దేవుని కోరుకుంటున్నాను..
బాగా అడిగారు అన్న
ఇంకా అన్నా క్యాటీన్ తీసివేసి
రంగులు పేంటీన్ వేసి ఖర్చు చేసి మన మీదా వేసుస్తున్నాడు
@@KrishnaPrasad-js8fp good information.
This is 100% true because I am from Tamil Nadu
Stalin sir 👍👍👍🔥🔥🔥
Super stalin garu
ని లాంటి CM లు ప్రతి రాష్ట్రంలో ఉంటే బాగుంటది సార్.
స్టాలిన్ సార్ మీరు గ్రేట్ సీఎం సార్ తమిళనాడు ప్రజలు అదృష్టవంతులు 🙏🙏,
ఇక్కడ బట్టెబాజ్ కెసిఆర్ ఉన్నాడు ఎందుకు పనికి రాడు ప్రజల ఉసురుపోసుకుంటున్నడు
Mari 2saarlu ela gelichaadu bro
మంత్రులకే అపాయింట్ మెంట్ దొరకదు
మంచి చేసే వాడికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అది స్టాలిన్ పట్ల నిజమైనది 🙏🙏🙏the greatest c m inthe nation ❤️❤️❤️
ప్రతి తరం మారినప్పుడు ఓఖ torchberer వస్తారు అయనే స్టాలిన్ సర్ u are గ్రేట్.......
నిజమైన చీప్ మినిస్టర్ 👍🤓
స్టాలిన్ సార మీకు నా పాదాభివందనాలు 👌🙏🙏🙏🙏
సర్ మీరు చాలా grate మీ లాంటి సిఎం దొరకడంతో తమిళనాడు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, కానీ మా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉచ్చు పొసె బాత్రూమ్ మీద కూడా పార్టీ రంగుల వేసి రాజకీయ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ యాదవలు యిప్పుడు మీలా మారితే అప్పుడు మా రాష్ట్రం కూడా బాగు పడుతోంది ✊✊✊🙏
కెసిఆర్ ఒక్కసారి చూసి నేర్చుకోండి మీ డబ్బా కొట్టుకోవడం కాదు
మా సీఎం గారు ప్రజల్లోకి వస్తున్నారంటే ముందస్తు అరెస్టు చేయాలి ఎవరైనా సీఎం గారి తో మాట్లాడాలి అంటే లాటి దెబ్బలు వాడాలి నిరుద్యోగులు ఉద్యోగాలు అడుగుతే జైల్లో పెట్టాలి లేనిపోని కేసులు బనాయించారు ఇది మా సీఎం గొప్పతనం
Great cm
సార్ మీరు చెప్తుంటే నిజంగానే మాకు ఇలాంటి సీఎం ఉంటే బాగున్నా అనిపించింది నిజంగానే స్టాలిన్ పాలిటిక్స్ కె లామినేషన్ ఆయన గురించి ఇంతబాగా వివరించారు జర్నలిజం కె లామినేషన్
తెలంగాణ కూడా తమిళనాడు ల అవుతుంది RSP garu CM అవుతారు తెలంగాణ ఙ్ఞానవంతమైన తెలంగాణ అవుతుంది
It takes time..
Excellent...
Long Live mother tongue of everyone.
Super Stalin sir
నైతిక విలువలు patistunna ఒకే ఒక్క నాయకుడు స్టాలిన్ sir. జై ఆంధ్ర జై తెలుగుదేశం
అదే మా జగనన్న అయితే మామూలుగా ఉండేది కాదు.. కనీసం ఆవిడ మొహం కూడా చూసే వాడు కాదు
Anna edhi munde chesadu kavali ante utube lo chusuko
మీరు చెప్పిన అన్ని మా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో జరుగుతున్నాయి సార్.
మాకు స్టాలిన్ లాంటి హుందా కలిగినటువంటి నాయకుడు కావాలి..
Great CM in the world...
ఇలాంటి వారు కావాలి ఈ దేశనికి
I❤️ you sir
Wow beautiful great sir
Ap సి.ఎం . ఇతన్ని చూసి నేర్చుకోవాలి
Jagan kuda road meedha banner tho adigina vallaki 25lackh ichadu, ilantivi mamule elect ayna kothallo boosting ilane untundhi
Po ra
సమర్థవంతమైన ముఖ్యమంత్రి.
Goose bumps information... 👏👏👏👏🙏🙏🙏🙏
Taminadu is very lucky to have CM like him
Goose Bumps Moment ❤️🖤
What A leader, politician, people's
Heart minister.
A lot of thanks to the channel....and the peoples of Ap.....You make us very proud....we are very proud to be our CM thiru.stalin....Thanks a lot to the telugu comments ....❤️🙏...Namaskaram...வணக்கம்🙏
ద్రవిడ జాతి ఎక్కడుంటే అక్కడ బానిసత్వం పని చేయదు ,,ఆర్యులు ఎక్కడుంటే అక్కడ బానిసత్వానికి బీజం పడుతుంది....
Great Boss you super family 👍 🎉🎉👍🙏
Super Sir 😘😘😘😘💚💚👌👌👌👌👍
Thanks for your super news from Tamil Nadu
everyone trying to recognize the greatness of tamil people now. But they built their own industries in every domain from many years and contributing 2nd highest gdp for the country among every state.
గ్రేట్ స్టాలిన్ గారు, మిలా అందరూ సీఎం లు ఆలోచించాలని నా అభిప్రాయం
Stalin name behind big revolutionary ideology he proves everything 👍👍 great leader
ఎమర్జెన్సీలో చుక్కలు.. చూశాడు... మా దేవుడు.., ఒక వజ్రాన్ని కన్నాడు... ఆ వజ్రం ఎక్కడున్న వజ్రమే... నా ఆరాధ్య దైవం కరుణానిధి... నా పేరు... నాగూర్.. మాది గుంటూరు
Yes I call him as stalwart than stalin. I feel jagan has to learn a lot and lot
Hatsoff sir really your inspiration of polition leaders
సార్ మాకు వున్నాడు ఒక్క మూర్కుడు వెస్ట్ గాడు
Tamil ప్రజలు అదృష్టవంతులు
No 1cm hats off stalin sir, Kcr down down
ఒకప్పుడు స్టాలిన్ ఏంటి అని నేను అనను....మీరు మారిన మనిషి అని నమ్ముతున్నాను...ప్రజలకు ఇలాంటి పాలనే కావాలి...ఇదే కొనసాగించండి... ధన్యవాదాలు ,🙏🙏🙏
As my aim is to become an IAS officer I would like to work under Stalin sir really good CM 🇮🇳🇮🇳🇮🇳
Yellow media nunchi vachara
@@brave8546 entira blue media na needi 🤣
@@shridharn7766 ha ha 😂😂 ycheep media Vaadu
@@brave8546 mundu nee own name tho I'd create chesi appudu comments pettu...
@@power-sriraj7366 adi cheppadaniki nuvvevadra
దేశంలో దమ్మున్న రాష్ట్రాల్లో కేరళ తర్వాత తమిళనాడుదే..వాళ్ళు ఎవ్వరి మాట వినరు.వాళ్ళ రూటే సపరేటు..మాతృ భాష కోసం ప్రాణ త్యాగాలు చేసే రాష్ట్రం.. గ్రేట్ సీఎం స్టాలిన్.
THUGLAQ CM daily routines - రోజూ చూసుకునే items
1, ఈరోజు మందు ఎంత అమ్మింది? నాకెంత లాభం వచ్చింది.
2. ఈరోజు ఇసుక ఎంత అమ్మింది? నాకెంత లాభం వచ్చింది.
3. ఈరోజు సిమెంటు ఎంత అమ్మింది? నాకెంత లాభం వచ్చింది.
4. ఈరోజు కరెంటు ఎంత అమ్మింది? నాకెంత లాభం వచ్చింది.
5. ఈరోజు రైతుల ధాన్యం ఎంత అమ్మింది? నాకెంత లాభం వచ్చింది.
6.ఈరోజు క్విడ్ ప్రో కొ లో నాకెంత లాభం వచ్చింది.
7.ఈరోజు swiss bank కి ఎంత పంపాం?గొడౌన్ లో కరెన్సీ ఎంత దాచాం?
8. 2024 ఎలక్షన్లకు సరిపడే cash ఉందా?
మా Thuglaq CM డైలీ డైరీ!..
1. రోజుకి ఒకడిని ప్రతిపక్షం వాడిని అరెస్ట్ చేయాలి.
2. రోజుకి ఒక బ్యాంకు చొప్పున అప్పుల కోసం ఆరా తీయాలి.
3. రోజుకి ఒకటన్న గత ప్రభుత్వం పని తీరు తెలియజేసే కట్టడాలను కూల్చాలి...
4. శుక్రవారం కోర్టుకి హాజరు కాకుండా ఉండటానికి లాయర్ ని కలిసి అడ్డదారులు వెతకాలి, పిటీషన్లు వేయాలి...
5. సంబంధం లేని ప్రసంగాలలో సైతం కుల ప్రసక్తి తెచ్చి, చంద్రబాబుని, కమ్మవారిని తిట్టించాలి...
6. రోజుకొక హిందూ దేవాలయాన్ని వివాదాలలోకి లాగాలి...
7. హిందూ దేవాలయాలలో దేనికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకొని దాన్ని మింగడానికి ధర్మకర్తలతో, దేవాలయ అధికారులతో సంప్రదింపులు చేయాలి...
Old style politics respecting each other day were gone in politics stalin sir is again getting those days. Thank you.
Great job sir 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
మన తెలుగు రాష్ట్రం ఇలాంటి పాలన రావాలంటే పవన్ కళ్యాణ్ కి అవుద్ది (sir)
😁😁😁 dhammunna mogodey ithe e bjp kovart ganni Vishaka steel aapamanu
Goppalu kaadhu content undaali
Correct
@@ravikumargangipogu7868 power una nayakude ekalu pekaleka pothunadu pawan vala em avuthadi bro🤣
@@ravikumargangipogu7868 pulivendula pulli ani chepukoni teruguthuna nayakudu delhi nayakula mundu pelli avuthunadu mana andhra nayakulu chetha kani valu prajalu kuda gorrele🤣
*Praise the lord*
The name is Muthu vel Karuna nidhi Stalin 🙏🙏🙏
హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాడు. ఇతర మతస్తుల జోలికి పోడు. ఈ హిందూ వ్యతిరేక భావనలు లేకపోతే. అప్పుడు నమ్మేవాళ్ళు నమ్మవచ్చు. వీరి కుటుంబం అంతా హిందూ వ్యతిరేకతతో బ్రతికింది.
@@anjaneyulugupta677 brahmanulaku vachirekam hindu laku kadhu
Super cm
మన(ap)కి ఉన్నాడు మహానుబావుడు
మీ నిజాయితీ నేతలందరికి చెంపపెట్టు. మీకు శతకోటి వందనాలు యుగపురుషులు అంటే అర్థం మీరు మీ ఖచ్చితత్వం
Great cm sir
Super cm
India no.1 CM not a joke👌
మా "సియం" స్టాలిన్ గారి సంకనా తెలివిరాదేమొ..??
😂😂😂
మా ఆంధ్రా సీఎం కూల్చివేతలతో ప్రభుత్వ విధులను ప్రారంభించాడు 😂😂😂
Dr rs Praveen Kumar sir is also going to be the next CM of Telangana state and he will be honouring greatly like tamilnadu CM
ఇలాంటి మహానుభావులను ఈ సమాజంలో బతక నివ్వరు సార్...
నువ్వుయా దేవుడివి 🙏🙏🙏💐💐💐
Stalin Is Super ..Graet
నేను కూడా తమిళనాడు వెళ్ళిపోతాను
great Cm 👍