KCR And BRS Leaders Foul Language | V6 Teenmaar

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • KCR And BRS Leaders Foul Language | V6 Teenmaar
    Watch Teenmaar Full Episode
    • Ande Sri-KCR | BRS Vs ...
    నా పాటను అవమానించిండు
    • Ande Sri Comments On K...
    ఎవల మాట నిజం..?
    • BRS Vs Congress Leader...
    చెప్పుతో కొడత కొడుకా..
    • Congress Activists Fir...
    కార్యకర్తలను పట్టించుకోనందుకే ఓటమి
    • BRS Leaders Fires On H...
    పర్మిట్ రూంతో పరేషాన్
    • Women Gave Complaint T...
    కాకా క్రికెట్ పోటీలు కేక
    • MLA Vivek And Vinod Co...
    నీళ్ల కోసం గేట్లెత్తిన రైతులు
    • Farmers Clash With Off...
    ఈతాపకు మస్తు ఎండలు
    • Very High Temperatures...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #KCR
    #FoulLanguage
    #BRSParty
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Комментарии • 412

  • @user-nc5vn5ro2e
    @user-nc5vn5ro2e 6 месяцев назад +11

    కేసీఆర్ నేర్పిండు ఫస్ట్ తిట్లు

  • @muraliarjun4555
    @muraliarjun4555 6 месяцев назад +16

    ఇట్లా నోటి దూల వలనే brs పోయింది మంచిగా చూపించారు ప్రజలు అందుకే ఎప్పుడూ మేమే అని అగరొద్దు అట్లనే Itadi

  • @jogaraobyri2738
    @jogaraobyri2738 6 месяцев назад +46

    Super punch ✊👊👏

  • @bandusomesh2119
    @bandusomesh2119 6 месяцев назад +101

    వాళ్లకు ఒక న్యాయం వీళ్ళకు ఒక న్యాయమా

  • @Sravangoud8822
    @Sravangoud8822 6 месяцев назад +163

    రాజకీయ నాయకుల తిట్లకు అవార్డు ఇవ్వాలి.........కేసీఆర్ కి 1st అవార్డు ఇవ్వాలి

  • @rajkumarsalla5897
    @rajkumarsalla5897 6 месяцев назад +12

    అజ్ఞానం, అహంకారం మనిషికి ప్రధాన శత్రువులు..

  • @user-cw3kv3yn1u
    @user-cw3kv3yn1u 6 месяцев назад +6

    భాషను నేర్పింది కల్వకుంట్ల కాకనే. కాక మాట్లాడితే సంసారం ఇతరులు మాట్లాడితే వ్యభిచారం అదే భాషను. రాజకీయ విలువలు బాగుపడాలంటే ఇక్కడ కాకను అక్కడ జగన్ బొంద పెట్టాలి ముందు అప్పుడే రాజకీయ నాయకులకు విలువలు. పెరుగుతాయి రాజకీయ విలువలు సంక నాకిచ్చిందే వీళ్లిద్దరు తెలుగు రాష్ట్రాలకు.

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 6 месяцев назад +12

    అవసరం వున్న మేర అభివృద్ధి చేయాలి కాని తప్పడు మాటలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు.

  • @arunyama5920
    @arunyama5920 6 месяцев назад +57

    కెసిఆర్ నేర్పిన బాష ఈ రోజు కెసిఆర్ నే తిడుతుంది 😄😄😄

  • @shaikyasdhani5472
    @shaikyasdhani5472 6 месяцев назад +92

    ఆంద్ర నాయకులు బి లైక్ : ఏంటి ఇవి కూడా తిట్లేనా 😂

  • @JBKBharat
    @JBKBharat 6 месяцев назад +28

    అదే మాట కేసీఆర్ గాడు అన్నప్పుడు ఎం పికిన్రు రా మీరు అసలు అలాంటి బాష నేర్పిందే బాతలాపోశెట్టి కదా శిగ్గులేదా మీకు

  • @tendulkar-4182
    @tendulkar-4182 6 месяцев назад +132

    బట్టేబాజ్ రండ సమితి

    • @user-vq4hz3pn3w
      @user-vq4hz3pn3w 6 месяцев назад +2

      Endiramma rajayam ante randa munda rajayam Anni trs party establish kaka mundu nunche antude ahadi kuda congress party karyakarthalu

    • @paul82949
      @paul82949 6 месяцев назад +1

      First lo mi Ayya peru endhuku mention chesav 😅

    • @tendulkar-4182
      @tendulkar-4182 6 месяцев назад

      @@paul82949 వ్యవసాయం చేయకుండా రైతు బంధు తీసుకునే వారి ని చెప్పు తీసుకొని.....

    • @tendulkar-4182
      @tendulkar-4182 6 месяцев назад

      @@paul82949 రైతు బంధు వలన కౌలు రైతులకు లాభం సున్న

    • @rupakuntala8308
      @rupakuntala8308 5 месяцев назад

      Correct

  • @kirankumarr5555
    @kirankumarr5555 6 месяцев назад +16

    BRS లో ఉన్నాది మొత్తం రండ గల్లు....

  • @rajkumarsalla5897
    @rajkumarsalla5897 6 месяцев назад +9

    అజ్ఞానం, అహంకారం మనిషికి ప్రధాన శత్రువులు.. ప్రజలు ఓటుతో చెప్పుతో కొట్టినట్టు కొట్టినా ఇంకా పింకీలకు బలుపు తగ్గలేదు..

    • @KoiriKar-hd1ft
      @KoiriKar-hd1ft 6 месяцев назад

      Congress hatao desh bachaavo
      Bag lu mose gumpu mestri revanth anna vaddhu
      Loksabha lo bjp ki win cheyandi

  • @Srikanth-uq7gp
    @Srikanth-uq7gp 6 месяцев назад +14

    రండ అంటే వీళ్ళే ఇంత ఎగురుతున్నారు ... ఇంక KCR సారు పరిస్థితి ఏందో 😂😂😂

  • @bambooparnecharbamboo679
    @bambooparnecharbamboo679 6 месяцев назад +5

    వేస్ట్ గాడు కెసిఆర్

  • @alihyder8400
    @alihyder8400 6 месяцев назад +51

    What an end😂😂😂 Don't miss
    Editor rocks KCR shocks😅

  • @nadigotisrinivas9562
    @nadigotisrinivas9562 4 месяца назад +1

    V6 అంటే నాకు చాలా ఇష్టం,అందుకే v6 న్యూస్ ఛానెల్ కి ఐదు నెంబర్ ఫ్యాన్ నీ.....

  • @ssandeep8155
    @ssandeep8155 6 месяцев назад +8

    Mem prepare ayi raale... Mari em pikaniki vachinavaa....😂😂😂😂

  • @aruarya1
    @aruarya1 6 месяцев назад +68

    Waste kcr ktr trs

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 6 месяцев назад +3

    తిట్ల తెలంగాణా ?

  • @mohansaiakubathini654
    @mohansaiakubathini654 6 месяцев назад +42

    Rip brs

  • @DDteluguplayer
    @DDteluguplayer 6 месяцев назад +10

    GM v6 congtalation

  • @hareeshdubasi9149
    @hareeshdubasi9149 6 месяцев назад +26

    BRS RIP aaa igha veella thappulu veelaki thelavadu

  • @karunakarjillela9477
    @karunakarjillela9477 6 месяцев назад +7

    భూతులు మాట్లాడాలంటే కెసిఆర్ గారిని మించినవారే లేరని ఈ వీడియో ద్వారా అర్థమౌతుంది. తండ్రి కొడుకులు ఇద్దరూకూడా భూతులు మాట్లాడటంలో సిద్ధహస్తులు లాగా ఉన్నారు

  • @gnanayogi4997
    @gnanayogi4997 6 месяцев назад +2

    మన అసెంబ్లీ సమావేశాలవలన ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రారంభం అయిన నాటినుంచీ అధికార పార్టీ మరియు ప్రతిపక్షాలు ఒకరి పై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడము, దుర్భాషలాడటం, ఒకరి చరిత్రను మరొకరు దుయ్యపట్టటము తప్ప ప్రజల సమస్యలపై ఒక్కరు కూడా మాట్లాడటం లేదు.

  • @shekarreddy9531
    @shekarreddy9531 6 месяцев назад +58

    T News broker channel

  • @skpublicnews-nl5gm
    @skpublicnews-nl5gm 6 месяцев назад +3

    వేళకు వేల కోట్లు దొచుకొనిచ్చిండు కెసిఆర్ మరి BRS వాళ్లకు కోపం రాదా వస్తాది

  • @prashanthmoses1748
    @prashanthmoses1748 6 месяцев назад +7

    గుడి గింజ నలుపు తెలవదు అంట

  • @vishnuvardhanudari7750
    @vishnuvardhanudari7750 6 месяцев назад +20

    Superb v6

  • @nageshbhukya7821
    @nageshbhukya7821 6 месяцев назад +5

    Last punch manadii aithe Aa kickke veerappa.

  • @universalmedia3297
    @universalmedia3297 6 месяцев назад +16

    కెసిఆర్ హయాంలో లో తెలంగాణ లో 6 లక్షల ఎకరాల అటవీ భూమి ని మాయం చేసిన గొప్ప వ్యక్తి పాస్ పోర్ట్ దుబాయ్ శేఖర్ బ్రోకర్ 90ml కెసిఆర్ ఈ భూమి మరియు ఇతర ప్రజా భూములను తన కులస్తులైన రావు వర్గాలకు అప్పచెప్పి వారికి పరోక్షంగా భూమి పై చట్ట బద్ద మైన హక్కు కల్పించడం కొరకు ప్రారంభించిన పథకమే రైతు బందు దయచేసి అర్ధం చేసుకోండి తెలంగాణ ప్రజలారా 🙏

  • @s.s.6474
    @s.s.6474 6 месяцев назад +10

    Shabhash tg leaders .....😂😂😂

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf 6 месяцев назад +1

    తిట్ల పోటీ పెడితె కెసిఆర్ తెలంగాణ కి గోల్డ్ మేడల్ పక్క తెస్తాడు.

  • @gvenkatesh2273
    @gvenkatesh2273 6 месяцев назад +34

    After long time Vintunamu kcr dialogs thanku V6 chanel .legend leadr k c r

  • @alibaba009
    @alibaba009 6 месяцев назад +5

    బ్రోకర్ గాడికి పోయే కాలం వచ్చింది
    .

  • @rajashekar3332
    @rajashekar3332 6 месяцев назад +34

    Kcr language 🔥🔥🔥🔥full mass pure telagana matta

  • @bssnayak
    @bssnayak 6 месяцев назад +2

    రండా మాటల రేవంత్ నీ అడ్రస్ ముందు ముందు గల్లంతు
    రండా మాటల రేవంతూ

  • @gangadarishyamsunder9198
    @gangadarishyamsunder9198 6 месяцев назад +7

    రేవంత్ మాటలు కూడా పెట్టండి, v 6 ఛానల్ కాంగ్రెస్ కి సపోర్ట్ లా వుంది.

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 6 месяцев назад +9

    వాళ్ళు చేసిన మాటలు తప్పు నిజమే, మరి మనం అదే తప్పు చెయ్యాలా ... ఛీ ఏమి పాలిటిక్స్

  • @swathiswathi6508
    @swathiswathi6508 6 месяцев назад +1

    Last dialogue super valla punch vallake padindhi😂

  • @vijaykumarbommala5982
    @vijaykumarbommala5982 5 месяцев назад +1

    Andagaadu.. Andarni thidthadu 😂veeni andam,amogham😂😂😂

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 6 месяцев назад +1

    తెలంగాణ ప్రజలకు తిట్లు నేర్పిన మహా మేధావి. 🤭

  • @user-pk7vs6dp2s
    @user-pk7vs6dp2s 6 месяцев назад +2

    🎉🎉🎉 Jai Congress 🎉🎉🎉

  • @_PM______
    @_PM______ 6 месяцев назад +2

    KTR (be like): తిట్టపోరా waste fellow😂😂

  • @user-nc5vn5ro2e
    @user-nc5vn5ro2e 6 месяцев назад +1

    ఫస్ట్ కేసీఆర్ నేర్పిండు

  • @all_gamer_telugu1431
    @all_gamer_telugu1431 6 месяцев назад +1

    Rip Congress 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Shivakumar-kl7vc
    @Shivakumar-kl7vc 6 месяцев назад +25

    Go No 46 meda ou lo jarigina news dorakaleda meku

    • @nikhilcreations4027
      @nikhilcreations4027 6 месяцев назад +2

      Doorkadi veelaku..

    • @chinna81859
      @chinna81859 6 месяцев назад +3

      Adi dorakadu veellaku completely paid channels

  • @kusthikarthik3935
    @kusthikarthik3935 6 месяцев назад +8

    Jai Telangana jai KCR ✊✊✊✊🔥🔥🔥🔥

  • @kotlatirupati3183
    @kotlatirupati3183 6 месяцев назад +7

    Supar anna suman anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddyreddy2777
    @reddyreddy2777 4 месяца назад +2

    Rip brs..💐💐💐💐🌹🌹🌹😭😭

  • @princecherry2146
    @princecherry2146 6 месяцев назад +8

    RIP Brs

  • @Iam__Deadpooool
    @Iam__Deadpooool Месяц назад

    2:02 hats off to the editor🔥🔥

  • @dr.2719
    @dr.2719 6 месяцев назад +14

    Kcr cm position lo unapudu mee v6 dairyam lekundena ?

    • @chenchusubbu4496
      @chenchusubbu4496 6 месяцев назад +2

      Okasari pata videos chudu

    • @dr.2719
      @dr.2719 6 месяцев назад

      @@chenchusubbu4496 tv9 brs ki supporting,v6 emo against ga anipisthadhi.sides theeskokunda chupinchali news.

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 6 месяцев назад +1

    తిట్టాడు ముందు అందరినీ kcr
    Kcr తిట్లు తిట్టడo లో డిగ్రీ పట్టా
    పొందాడు.

  • @eashwerkr2054
    @eashwerkr2054 6 месяцев назад +22

    V6 broker chanel

  • @shankar88888
    @shankar88888 6 месяцев назад +9

    V6 Andhra channel

  • @raviboddula3587
    @raviboddula3587 6 месяцев назад +4

    Vaanni వేసి పారేయిండ్రి మొత్తం brs వాళ్ళని

  • @lavanyachenna7279
    @lavanyachenna7279 6 месяцев назад +10

    Full poshi maatladina houle kalvakuntla family.

  • @hayagrivachary2943
    @hayagrivachary2943 6 месяцев назад +1

    మీకు బలుపు ఎక్కువ ప్రజలు చెప్పు తో కొట్టారు chavandi pinkys

  • @Honesty9
    @Honesty9 Месяц назад

    That’s why BRS has miserably lost.
    Horrible language

  • @godavarisurya939
    @godavarisurya939 6 месяцев назад

    PM ని, కేంద్ర మంత్రులను కెసిఆర్ తిడితే తప్పులేదు.మాజీ సీఎం ని సీఎం తిడితే తప్పా!అది తప్పు కానప్పుడు ఇదీ తప్పుకాదు. అందరూ తిట్లు నేర్చుకున్నదే మాజీ సీఎం ని చూసి.

  • @salauddinmohammed6324
    @salauddinmohammed6324 6 месяцев назад +4

    Suman 💯💯💯👍

  • @barmavathdeva6625
    @barmavathdeva6625 3 месяца назад

    బాలి గన్ని వంగపెట్టి ఉంచేందే తన్నళ్శి ఉంచేందే

  • @srinathponaganti8838
    @srinathponaganti8838 6 месяцев назад +16

    భాజపా నాయకులు, కాంగ్రెస్ నాయకులు మొదలు పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నారు KCR మాత్రమే అనే ఆణిముత్యాలు ఎక్కడున్నారు..?? ప్రాజెక్టు ఆంధ్రా చేతుల పెట్టిన దాన్ని KCR మీద రుద్దే రేవంత్ గానికి సపోర్ట్ ఈ న్యూస్, కెసీఆర్ తిట్టింది తెలంగాణకు సరైన నిధులు ఇవ్వని నాయకులను/తెలంగాణ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళను, దాన్ని సమయాన్ని పట్టి సందర్భంగా మాట్లాడే దానికి సాతగాక మాట్లాడేది ఒక్కటేనా..?? మినిమం నాలెడ్జ్ లేని ఎర్రి పుష్పాలు మాత్రమే నీ న్యూస్ నీ నమ్ముతారు...

    • @purushothamreddy864
      @purushothamreddy864 6 месяцев назад +1

      Bhadyatha gala padavilo undi inkokarini thittadam evadu nerpinchadu ?

    • @srinathponaganti8838
      @srinathponaganti8838 6 месяцев назад +3

      @@purushothamreddy864 భాధ్యత గల పదవిలో ఉన్నాడు కానే మినిమం నాలెడ్జ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తిడితే ఎవరు ఊరుకోరు, ముందు KCR పైన మొరిగే వాళ్ళకి చెప్పు అతను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏదైనా కావాలంటే భాద్యతగా మర్యాదగా అడగాలి కానీ ఇలా కారు కూతలు కుయ్యవద్దు అని...

  • @BabluBablu-ju1um
    @BabluBablu-ju1um 6 месяцев назад +1

    Super ❤❤❤

  • @Cherry-wb3zi
    @Cherry-wb3zi 6 месяцев назад +9

    తెలంగాణలో టిఆర్ ఎస్ పని అయిపోయింది

  • @katravathsanthosh7010
    @katravathsanthosh7010 6 месяцев назад +8

    V6 రొంగ్ కాంగ్రెస్ సంక నాకే ఛానెల్ రైట్

  • @foodiee.icon.sai4441dosa
    @foodiee.icon.sai4441dosa 6 месяцев назад

    జి వినోద్ కునార్ .. బీజేపీ లో ఉన్నపుడు .. మి. వీ6 చేనేల్ జై బీజేపీ అంటాడీ .. మల్లి .. కాంగ్రెస్ లో కి వచ్చి నపుడు ... మోర్హం మేధా నాకు ఓనర్ ఏ పార్టీ లో ఉంటె .. ఒక పార్టీ కి కొమ్ము కస్రతు. ... జాగ్రత్త. కేటీఆర్ గురించి .. చెడుగా చేపడం మన్నంది ... సమాజానికి .. ఉపయోగ పడేవి చూపండి ..

  • @EekaKrishna-ui5ic
    @EekaKrishna-ui5ic 4 месяца назад +1

    First Butulu matladinde KCR

  • @makthalavamshikrishna-jj5ce
    @makthalavamshikrishna-jj5ce 6 месяцев назад +2

    టిఆర్ఎస్ మీడియా టిఆర్ఎస్ లీడర్ మీ కళ్ళల్లో ఏం సేవలో ఏం చేయాలి

  • @balugorle7706
    @balugorle7706 6 месяцев назад

    ఎక్కడ నుంచి తిట్టావు తెచ్చావు ఈ తిట్లనిన్ను gd talent v6

  • @user-lg9vd4dm2l
    @user-lg9vd4dm2l 6 месяцев назад +1

    కెసిఆర్ కు అవార్డు ఇవ్వాలి నేషనల్ అవార్డు

  • @YRSP9550
    @YRSP9550 6 месяцев назад +4

    Mee V6 kuda okkappudu KCR super ktr super ani lepi matladiru cm yevaraithey vala kaalu patuni nadupthundra yedi channel ni Meru nijani Nirbhaya ga cheppe dhamu leda

  • @macharlakrishnayadav5967
    @macharlakrishnayadav5967 6 месяцев назад +8

    Rythu bandu raledu veyara Congress party

    • @Rajashekar9776
      @Rajashekar9776 6 месяцев назад +5

      Brs ha nuvu leka raithu vi kada
      Raithu bandu vachindi eppudo

    • @yesiammahe
      @yesiammahe 6 месяцев назад

      ​@@Rajashekar9776100 ఎకరాలు ఉందేమో అందుకే రాలేదు అనుకుంట

  • @siddareddy9534
    @siddareddy9534 6 месяцев назад +3

    Before very is the BRS party lidar's 10 years public See language KCR Telangana CM see before video's BRS party lidar's fast

  • @drj3240
    @drj3240 6 месяцев назад +5

    😂🤣👌🏻

  • @babulgamsrikanth2796
    @babulgamsrikanth2796 6 месяцев назад +4

    Kcr emi ayindhi 😂😂

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 6 месяцев назад

    ఏ చానెల్లే తెరాస ను బద్నామ్ చేసినాయి. వీటి కథలు మొదటికే మోసం.

  • @ChoppadandiLaxman-pl4dg
    @ChoppadandiLaxman-pl4dg Месяц назад

    కెసిఆర్ ఎవరి పేరు పెట్టి తిట్టలేదు

  • @hauksbyers2786
    @hauksbyers2786 6 месяцев назад +1

    ప్రజలు మిమ్మల్ని అందరిని ఎన్నుకున్నది ప్రజా సంక్షేమం కోసం పరిపాలన కోసము ప్రతి ఒక్కరూ ఆపోజిట్ లో ఉన్న రూలింగ్ లో ఉన్న అందరిని ప్రజలు ఎన్నుకున్న వారే కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి అందరూ కలిసి మంచి పని చేయండి అందరు కలుసుకోండి అపోజిషన్ వద్దు మనకు తెలంగాణలో

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 6 месяцев назад +1

    Ollu balisi kottukuntunna balkasuman tata tistadu revanth reddy Garu from jksm mudiraj snr ntr vrbmni tg 🙏

  • @user-fu5ug4jt4j
    @user-fu5ug4jt4j 6 месяцев назад +1

    అదేంటయ్యా అధికారం పోతే ఇంతలా ఎఫెక్ట్ అవుతారా... హిట్లర్ సినిమా డైలాగ్ గుర్తొచ్చే 🤭

  • @RajuKumar-yx5mk
    @RajuKumar-yx5mk Месяц назад

    Thatis Telangana 😂😂 poltics 😅😅

  • @raghuarts7788
    @raghuarts7788 6 месяцев назад +1

    వాళ్లు ఎప్పు డో తిట్టిన మాటలు జనాలు మర్చిపోతారు కానీ మీరు మీ ఛానల్ మరీ మరీ వేసి చూపిస్తున్నారు మీరు చెడగొడుతున్నారు జనాలని వాళ్ల కంటే ఎక్కువ మీ ఛానల్ వాళ్ళు చెడగొడుతున్నారు ఈ మాటలు జనాలకి చూపిం చి

  • @user-iw1bf1bl9s
    @user-iw1bf1bl9s 6 месяцев назад

    😂😮😅 nice comedy 😮😅

  • @anonymoushuman524
    @anonymoushuman524 6 месяцев назад +3

    Samskaram leni family veelladhi

  • @MOONVLOGS568
    @MOONVLOGS568 4 месяца назад

    MANY PEOPLE ARE AVAILABLE IN CAR PARTY FOR PISUKUDU 😅

  • @malparajurahul8527
    @malparajurahul8527 6 месяцев назад +3

    Jaiiii kcr

  • @venkateshvenky5611
    @venkateshvenky5611 Месяц назад

    తెలుగు. కోత తిట్లు. బాగున్నాయి

  • @maheshravula9087
    @maheshravula9087 6 месяцев назад +1

    బానిస సుమన్

  • @ashokpujari1492
    @ashokpujari1492 6 месяцев назад +5

    Jai KCR ❤❤ jai Telangana

  • @AarviNelakanti-nm7rn
    @AarviNelakanti-nm7rn 6 месяцев назад +4

    Kaani neruga vyakthigathanga thaanu thittale

  • @Praveenkumar-dw5me
    @Praveenkumar-dw5me 6 месяцев назад

    Trs leaders కి తిట్లు పుట్టుకతో అబ్బినవి అనెలగ ఉన్నవి

  • @independent2041
    @independent2041 6 месяцев назад

    🤔సార్ చాలా .,..మరియాద గా చెప్యారు😆🤣

  • @ganeshvaddadhi6286
    @ganeshvaddadhi6286 6 месяцев назад

    Period 2008, locked out permanently G.S.PwD workshop mint compund Hyderabad

  • @puneetch2825
    @puneetch2825 6 месяцев назад

    Climax super brother

  • @user-un5gu7ou9j
    @user-un5gu7ou9j 4 месяца назад

    Super anna

  • @v.srinivasacharyvadla6433
    @v.srinivasacharyvadla6433 6 месяцев назад +1

    Correct a gaa Cm post lo unnavallu etla undali Revanth Reddy cm post ki saripodu

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 6 месяцев назад

    Brs leaders చెప్పులతో కొట్టికొంది వేద లార