1475. ఏమీ చేయవద్దు - మౌనముగా వుండు ....

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • వీలయితే మంచి చెయ్యి .....

Комментарии • 105

  • @babubce1132
    @babubce1132 День назад +4

    🙏🙏🙏నమస్తే గురువుగారు.. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. నేను రోజు మీ మాటలు వింటున్నాను. నేను నమ్మిన నా వాళ్లే నన్ను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసారు.మీ మాటలు విన్నాక నా అంతరంగంలో అలోచించినాను. వారిని మానసికంగా క్షమించగలిగాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతం గా వుంది.ఈ విశ్వ శక్తి నాకు అంతా మంచే చేసింది. నా పిల్లలు ఉద్యోగ రీత్యా సెటిల్ అయ్యారు. ఈ మంచిని తలచుకుంటే నాకు జరిగిన మోసం చిన్నది అయిపొయింది. మీ మాటల వలన నేను రోజు రోజుకి మానసికంగా ఎదుగు తున్నాను. నా అంతరంగం లో మార్పు తెలుస్తుంది. మీకు ధన్యవాదములు. దయచేసి మానవత్వం, నైతిక విలువలు. గురించి విషదికరించండి. అలాగే హృదయం అంటే ఏమిటి. ఎక్కడ వుంది. తెలియజేయండి. 🙏🙏🙏

  • @HariHari-fy8lt
    @HariHari-fy8lt 9 часов назад

    🙏🙏గురువుగారికి పాదాభివందనం 🙏🙏ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని పాటించండి ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని ధర్మాన్ని గురించి మనం ఆచరించాల్సిన జీవించాల్సిన విధానాన్ని గురించి చాలా చక్కగా వివరించారు మాకు మంచిని జ్ఞానాన్ని ఉపదేశిస్తున్న 🙏🙏జ్ఞానగురుదేవులకు ధన్యవాదములు 🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏ఓం నమో నారాయణాయ 🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏

  • @mulaprasadreddy2395
    @mulaprasadreddy2395 День назад +1

    ఈ శీర్షిక చాలా బాగుంది గురువు గారు, మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏

  • @sai-zp1ir
    @sai-zp1ir День назад +1

    Guruvugari padapadmamulaku satakoti pranamamulu🙏🙏🙏

  • @jshankar5620
    @jshankar5620 День назад +1

    ఓం 🙏గురువుగారికి నమస్కారం ములు 🙏🙏🙏 మమల్ని ధర్మం ముగా బతికేలా చేస్తున్నారు మీకు ధన్యవాదములు...
    మీ శీర్షికలు వినినత మాత్రాన..
    అన్ని మనో బ్రాంతులు బయలు తొలిగిపోయాయి.... మనషి నై పుట్టినదుకు ధర్మముగా బతుకుతున్న ను..10.12సమాసరాల ధ్యానంలో ఈ మానసిక బాయలు మనో బ్రాంతులు భరించలేక మోక్షం మొ ముక్తి హో...కావాలని.. ప్రయత్నించే వాడిని ఎదుకంటే అక్కడ ఎదో సుఖం ఉంటుంది అనుకునేవాడిని......ఇప్పటి నా స్థితి ఎలావుందంటే... . ముక్తి..మోక్షం .కూడ ఇప్పటి నా నామానసిక స్థితి ముందు దీగా ద్దుడుపే....😄
    మీకు శతకోటి వందనాలు... 🙏🙏🥥🥥🌺🍀🍎🍇☘️🍁🍏

  • @venky22218
    @venky22218 День назад

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు🙏
    అయ్యా మీరు చెప్పే విధానం కానీ మీ మాటలు కానీ మా జీవితానికి చాలా ఉన్నతంగా ధర్మంగా వుండటానికి చాలా సహాయపడుతున్నాయి,మీ పదపద్మలుకు హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏

  • @Swarna963
    @Swarna963 День назад +1

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srilakshmi5063
    @srilakshmi5063 16 часов назад

    అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అన్నయ్యగారు మనల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు, వాళ్ళకి తిరిగి అపకారం జరగాలని ఆలోచన తప్పకుండా అనిపిస్తుంది. కానీ మీరు చెప్పడం వల్ల అలా ఆలోచించకూడదు అనే భావన ఏర్పడుతుంది.ఎందుకంటే మీరు చెప్పే ఈ చిన్న చిన్న కథలు ఉదాహరణలు చూస్తే మనము ఎంతటి వారు మానే, ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఇప్పుడు నాలో చెడ్డ గుణములు ఉన్న ఏదో ఒక రోజుకి ఆ భావాల్ని వదిలి, మంచివైపుకు,ఆధ్యాత్మిక చదువు చదువుకుంటాం అనే భావన అయితే ఏర్పడుతుంది. అన్నయ్యగారు మీ శీర్షికలు మమ్మల్ని చెడుని వదులుతూ, మంచి వైపుకు నడిపించే మార్గాన్ని చూపిస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు అన్నయ్యగారు.

  • @NAGUBANDISRINIVAS
    @NAGUBANDISRINIVAS День назад

    Guruvugaaru wonderful chaala baagundi meeku paadabhi vandanamulu meeru jeevanamuktulu.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 час назад

      మంచిగా జీవించటమే సర్వ మతముల బోధనల సారము. మంచిగా జీవిద్దాము...అన్ని సాధనలు చేసినట్టే. ఎన్ని సాధనలు చేసినా మంచిగా జీవించక పొతే ఏమి చేయనట్లే... ఏమి తెలియనట్లే....

  • @YVRAOoness
    @YVRAOoness День назад

    🙏 సత్యము నిత్య నూతనము 🌹

  • @CrochetrecipeinTelugu
    @CrochetrecipeinTelugu День назад

    మీరు నిజంగా దేవుని ప్రతిరూపంలా వున్నారు. దేవుని స్తానం ఎవరికీ ఇవ్వరు .🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 час назад

      మంచిగా జీవించటమే సర్వ మతముల బోధనల సారము. మంచిగా జీవిద్దాము...అన్ని సాధనలు చేసినట్టే. ఎన్ని సాధనలు చేసినా మంచిగా జీవించక పొతే ఏమి చేయనట్లే... ఏమి తెలియనట్లే....

  • @radhikareddy5529
    @radhikareddy5529 День назад

    Excellent అన్నా ధర్మం ఆచరించటంవల్ల జీవితాలు ఎలా ఉంటాయో చాలా క్లియర్గా చెప్పారు.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 час назад

      మంచిగా జీవించటమే సర్వ మతముల బోధనల సారము. మంచిగా జీవిద్దాము...అన్ని సాధనలు చేసినట్టే. ఎన్ని సాధనలు చేసినా మంచిగా జీవించక పొతే ఏమి చేయనట్లే... ఏమి తెలియనట్లే....

  • @chnagasai7611
    @chnagasai7611 День назад

    మీకు ధన్యవాదములు గురువుగారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక శీర్షిక చెప్పారు చాలా సంతోషంగా ఉంది మీకు చాలా కృతజ్ఞతలు నేను ఆరు సవంత్సరాలు నుండి నా వాళ్ళు నాకు చేసిన మోసానికి మానసికంగా బాధ పడుతూనే ఉన్నాను నేను మౌనంగానే ఉన్నాను నన్ను చాలా బాధ పెట్టారు.. మీరు చెప్పిన విషయం చాలా చక్కగా అర్ధం అయ్యింది గురువుగారు 🌹🌹🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 час назад

      మంచిగా జీవించటమే సర్వ మతముల బోధనల సారము. మంచిగా జీవిద్దాము...అన్ని సాధనలు చేసినట్టే. ఎన్ని సాధనలు చేసినా మంచిగా జీవించక పొతే ఏమి చేయనట్లే... ఏమి తెలియనట్లే....

  • @HKsReelsReview
    @HKsReelsReview 16 часов назад

    మీ జీవితం ఆల్రెడీ ధన్యం Sir,,
    పైగా technology advancement వలన మీ లెక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జీవితాలను ధన్యం చేయబోతున్నాయి !!

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 День назад

    🙏🙏
    అన్న
    మీకు నా హృదయపూర్వక నమస్కారములు
    చాలా చక్కగా అర్థం అయింది
    నేను మంచిగా జీవించడానికి తప్పక ప్రయత్నం చేస్తాను ,🙏🙏

  • @SunnyEmandhi
    @SunnyEmandhi 13 часов назад

    Guruvugaru namasti

  • @munagantisivababu8342
    @munagantisivababu8342 День назад

    Guruvu garu ee sershi ka chala bagundi

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 час назад

      మంచిగా జీవించటమే సర్వ మతముల బోధనల సారము. మంచిగా జీవిద్దాము...అన్ని సాధనలు చేసినట్టే. ఎన్ని సాధనలు చేసినా మంచిగా జీవించక పొతే ఏమి చేయనట్లే... ఏమి తెలియనట్లే....

  • @spacepirate7642
    @spacepirate7642 21 час назад

    గురువుగారికి నమస్కారం మీరు చెప్తే శీర్షికలు వింటున్నాను చాలా బాగా అర్థమవుతుంది నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 17 часов назад

    Thank you 🙏

  • @samuelvadala2120
    @samuelvadala2120 День назад

    ❤❤❤🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️
    THANQ❤UNIVARSE❤

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 День назад

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @sushmathotamsetty969
    @sushmathotamsetty969 День назад

    Wonderful and beautiful explanation 🙏🙏🙏

  • @anuradhabhargav7254
    @anuradhabhargav7254 День назад

    🙏🙏 🙏 🙏🙏

  • @anathalaxmi3459
    @anathalaxmi3459 День назад

    చాలా బాగా చెప్పారు. గురువుగారు మీరు మీ శీర్షికలు ఆపకండి. రోజు సృష్టి గురించి లేదా ఆత్మజ్ఞానం. చెప్పండి రోజు వింటూ ఉంటే మాలో చాలామార్పు వస్తుంది. 🙏

  • @shantik5370
    @shantik5370 День назад

    No words sir..🙏🙏🙏

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 День назад

    Thank you sir

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 День назад

    Great Philosopher.....

  • @narir5784
    @narir5784 День назад

    Namaskar guru garu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @madanmohan5910
    @madanmohan5910 День назад

    Most valuable, infornative video 👍🙏🌹

  • @srirammandalapu4412
    @srirammandalapu4412 8 часов назад

    🙏🙏🙏

  • @user-ki3vx9rh1i
    @user-ki3vx9rh1i День назад +1

    Sir plz.......🙏 Daya chesi prathi nimisham saakshi ga, i mean ..... Empika leni arukatho undagalgadam sadyamena????

  • @akulasridevi4986
    @akulasridevi4986 День назад

    🙏🙏

  • @mohanadeepa6191
    @mohanadeepa6191 22 часа назад

    🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  22 часа назад

      మంచిగా జీవించటమే సర్వ మతముల బోధనల సారము. మంచిగా జీవిద్దాము...అన్ని సాధనలు చేసినట్టే. ఎన్ని సాధనలు చేసినా మంచిగా జీవించక పొతే ఏమి చేయనట్లే... ఏమి తెలియనట్లే....

  • @saipraveen1633
    @saipraveen1633 День назад

    Buddi Mathi gathi 👏👏👏🙏

  • @ramanaramana6863
    @ramanaramana6863 День назад

    ❤❤❤❤❤

  • @thatikondaravi7526
    @thatikondaravi7526 17 часов назад

    👌👌👌

  • @yvrao4051
    @yvrao4051 День назад

    భవతు సబ్బే మంగళం

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 День назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  22 часа назад

      మంచిగా జీవించటమే సర్వ మతముల బోధనల సారము. మంచిగా జీవిద్దాము...అన్ని సాధనలు చేసినట్టే. ఎన్ని సాధనలు చేసినా మంచిగా జీవించక పొతే ఏమి చేయనట్లే... ఏమి తెలియనట్లే....

  • @dvannur3414
    @dvannur3414 День назад

    👌👌👌👌👌

  • @laharik4475
    @laharik4475 День назад

    మాది పొద్దుటూరు మేం మారాలి అనుకుంటున్నాం గురూజీ

  • @savitrikarri5594
    @savitrikarri5594 15 часов назад

    Nenu maradaniku try chestunnañu sir

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 День назад

    Jeevithanni 2 portions ga division cheste...Divine planet teliyakamundhu jeevitham....telisaka tarvatha jeevitham ani chepavachu.Ipudu anni artham avutunai.Maaya teralu toligipotunai.🙏🏻🙏🏻

    • @YVRAOoness
      @YVRAOoness День назад

      అవును

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  День назад

      అమ్మా, మీలా విని మారే వాళ్ళ కొరకే మహాత్ములు ఆధ్యాత్మికతను తయారుచేసింది. జ్ఞానాన్ని పంచి, పెంచే ప్రయత్నం చేసింది. నేను ఎంతో మంది మహాత్ముల వద్ద తెలుసుకున్నవే చెబుతున్నాను. మీ అభిప్రాయాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.God bless you. Be happy.. Be good... Be kind...

  • @dvannur3414
    @dvannur3414 День назад

    🙏🙏🙏🙏🙏😂

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 День назад

    🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 час назад

      మంచిగా జీవించటమే సర్వ మతముల బోధనల సారము. మంచిగా జీవిద్దాము...అన్ని సాధనలు చేసినట్టే. ఎన్ని సాధనలు చేసినా మంచిగా జీవించక పొతే ఏమి చేయనట్లే... ఏమి తెలియనట్లే....

  • @sandhyaraju1700
    @sandhyaraju1700 19 часов назад

    🙏

  • @RekhaP-e4i
    @RekhaP-e4i День назад

    🙏🙏🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 День назад

    🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 час назад

      మంచిగా జీవించటమే సర్వ మతముల బోధనల సారము. మంచిగా జీవిద్దాము...అన్ని సాధనలు చేసినట్టే. ఎన్ని సాధనలు చేసినా మంచిగా జీవించక పొతే ఏమి చేయనట్లే... ఏమి తెలియనట్లే....

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm День назад

    🙏🙏🙏

  • @sunandhag8768
    @sunandhag8768 День назад

    🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  22 часа назад

      మంచిగా జీవించటమే సర్వ మతముల బోధనల సారము. మంచిగా జీవిద్దాము...అన్ని సాధనలు చేసినట్టే. ఎన్ని సాధనలు చేసినా మంచిగా జీవించక పొతే ఏమి చేయనట్లే... ఏమి తెలియనట్లే....

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 День назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @srilakshmi5063
    @srilakshmi5063 День назад

    🙏

  • @YVRAOoness
    @YVRAOoness День назад

    🙏

  • @radhikareddy5529
    @radhikareddy5529 День назад

    🙏