ఏదో ఆశ నాలో - నీతోనే జీవించనీ (2) యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు - శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే || ఏదో ఆశ|| 1. పరవాసిననైన కడుపేదను - నాకేల ఈ భాగ్యము…. పరమందు నాకు నీ స్వాస్థ్యము - నీవిచ్చు బహుమానము… (2) తీర్చావులే నా కోరిక - తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక - కరుణామయా నా యేసయ్య || ఏదో ఆశ|| 2. నీ పాదసేవ నే చేయనా - నా ప్రాణమర్పించనా… నా సేద తీర్చిన నీ కోసమే - ఘనమైన ప్రతిపాదన… (2) ప్రకటింతును నీ శౌర్యము - కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము - తేజోమయా నా యేసయ్య.. || ఏదో ఆశ ||
హోసన్నా మందిరం నుండి వచ్చిన ప్రతీ పాటను మీరు పాడాలి సిస్టర్. మీరు పాడిన పాట ఒక అద్భుతం. మన దేవుడైన యెహోవా మీకు చక్కటి స్వరన్ని అనుగ్రహించాడు.దేవుని కృప మీకు ఎల్లప్పుడు తోడైండును గాక.ఆమెన్ ఆమెన్🙏🙏🙏🙏🙏
దేవుడు నిన్ను బహుగా దీవించు ను గాక ఆమేన్ ఇదే పాట కొంచెం ప్రాక్టీస్ చేసి మల్లి పాడి వినిపించగరు నా కూతురు గా భావించి ఆశపడుచున్నను ఇట్లు పాస్టర్ పాల్ పత్తి mabd
E year songs lo annitikanna idi chaala baaga paadavu joy... All glory to God only... Inka baaga worship cheyadam baaga nerchuko... Solo ga nuvvu excellent...
Praise the lord ra తల్లి నేను ఇండియా రావాలి అని సెలవు దినాలు ఆఫిస్ లో అడిగాను సెలవు దినాలు ఇవ్వడానికి ప్రేయర్ చేయండి అమ్మ ఆఫీసు లో వుండే వాళ్లకు ఫోర్ మెయిన్స్ కి మంచి మనసు కలిగేలా శెలవు దినాలు ఇవ్వడానికి ప్రేయర్ చేయండి అమ్మ నా పెరు నాని
చెల్లి చాలా బాగా పాదవ్ దేవుడు నిన్ను ఇంకా మంచి గాయకురాలుగా దీవించును గాక ఆమేన్ 🙏🏻🙏🙌🏿🙌😄 ఎప్పుడు ఈ పాట పడతావ్ అని ఎదురుచూస్తున్నాం, ఇంకా ఎన్నో పాటలు నువ్వు పాడినివి upload చేయి చెల్లి .దేవుడు నిన్ను దీవించు గాక 🙏🙏🏿
ఏదో ఆశ నాలో - నీతోనే జీవించనీ (2)
యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ
మితిలేని ప్రేమ చూపించినావు - శృతి చేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం నీ సొంతమే || ఏదో ఆశ||
1. పరవాసిననైన కడుపేదను - నాకేల ఈ భాగ్యము….
పరమందు నాకు నీ స్వాస్థ్యము - నీవిచ్చు బహుమానము… (2)
తీర్చావులే నా కోరిక - తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక - కరుణామయా నా యేసయ్య || ఏదో ఆశ||
2. నీ పాదసేవ నే చేయనా - నా ప్రాణమర్పించనా…
నా సేద తీర్చిన నీ కోసమే - ఘనమైన ప్రతిపాదన… (2)
ప్రకటింతును నీ శౌర్యము - కీర్తింతును నీ కార్యము
చూపింతును నీ శాంతము - తేజోమయా నా యేసయ్య..
|| ఏదో ఆశ ||
Nothing to say హల్లెలూయ God bless you ma
నా పేరు ఏలియా song supper raa
Amen
Super.bagatu.taliie
👌🙏😁
హోసన్నా మందిరం నుండి వచ్చిన ప్రతీ పాటను మీరు పాడాలి సిస్టర్. మీరు పాడిన పాట ఒక అద్భుతం. మన దేవుడైన యెహోవా మీకు చక్కటి స్వరన్ని అనుగ్రహించాడు.దేవుని కృప మీకు ఎల్లప్పుడు తోడైండును గాక.ఆమెన్ ఆమెన్🙏🙏🙏🙏🙏
బాల్యదినమందే నీ దేవుడైన యెహోవాను స్మరణకు తెచ్చుకోనుము🙌
Amen ❤
చాలా చక్కటి స్వరంతో పాడావ్ అమ్మ వందనాలు తల్లి దేవుడు అనుగ్రహించిన కృప ఆమెన్..
చెల్లి బాగా పాడారు మీ వాయిస్ చాలా బాగుంది
అద్భుతమైన పాట పాడారు తల్లి. మంచి స్వరం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
మీరు ఎప్పుడూ ఈ పాట పడతారని ఎదురుచూస్తున్న తల్లి ... చాలా బాగా పడవ్ రా.. God bless you Nana ❤❤❤
Nenu kuda
Sss chala baga padav ma...💐💐💐💐
Iam also
దేవుడు నిన్ను బహుగా దీవించు ను గాక ఆమేన్ ఇదే పాట కొంచెం ప్రాక్టీస్ చేసి మల్లి పాడి వినిపించగరు నా కూతురు గా భావించి ఆశపడుచున్నను ఇట్లు పాస్టర్ పాల్ పత్తి mabd
God bless you sister🙌
జీవప్రదాతవు పాటను కూడా పాడండి జాయ్ షారోన్ సిస్టర్
చాలా బాగా పాడారు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nice voice glory to God 🙏🙏🙏
👌👌👌👌👌👌👌చెల్లి గాడ్ బ్లెస్ యూ రా 🙌☦️🙌గ్లోరీ టూ జీసస్ 🙏🏻🙏🏻☦️🙏🏻🙏🏻
Super super super super 👏💘👏 nana👌👌👌 God bless you 🎂 mma 🙏🙏
E year songs lo annitikanna idi chaala baaga paadavu joy...
All glory to God only...
Inka baaga worship cheyadam baaga nerchuko...
Solo ga nuvvu excellent...
Praise the lord ra తల్లి నేను ఇండియా రావాలి అని సెలవు దినాలు ఆఫిస్ లో అడిగాను సెలవు దినాలు ఇవ్వడానికి ప్రేయర్ చేయండి అమ్మ ఆఫీసు లో వుండే వాళ్లకు ఫోర్ మెయిన్స్ కి మంచి మనసు కలిగేలా శెలవు దినాలు ఇవ్వడానికి ప్రేయర్ చేయండి అమ్మ నా పెరు నాని
God బ్లెస్స్ యు తల్లి. దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్ ఆమెన్ 🥰🙏🥰🙏
సూపర్ పాడేరు దేవునికి మహిమ కలుగును గాక
❤
❤
సూపర్ రా తల్లి
God bless your talli
God bless you song chala Baga padav ra talli
Ilagane nuvvu Inka padalani a devunni manaspurthiga adugutunnanu all the best
Voice super ante super maa devudu pata liya inka ekuva padu thali
God bless u chelli challa chakaga padinav inka devuni sanidhilo inka vadabadalani prarthistuna 👏🛐💝
Good singing ra
Sweet voice..
Glory to God..
Chalaa baga padavu amma...... Dhevudu niku manchi swaram echharu....... Dhevuniki stotram
చెల్లి చాలా బాగా పాదవ్ దేవుడు నిన్ను ఇంకా మంచి గాయకురాలుగా దీవించును గాక ఆమేన్ 🙏🏻🙏🙌🏿🙌😄
ఎప్పుడు ఈ పాట పడతావ్ అని ఎదురుచూస్తున్నాం, ఇంకా ఎన్నో పాటలు నువ్వు పాడినివి upload చేయి చెల్లి .దేవుడు నిన్ను దీవించు గాక 🙏🙏🏿
Adoring your voice my sweet angel, princess of Melodies JOY SHARON
Chalaa chakkagaa padaav maa God blessu
Chala baga padav ra god bless you maa
Blessed voice ma...👌👌👌
God bless u thalli🤗🙌🙌🙌🙌
Chala aatmiyamga padav ra thalli deuvdu neku ichina swarani batti deniki vandanalu nv ilanti devni patalu marenno padi aayana namanni ganaparachu mahimaparachali talli amen
GOD BLESS YOU "బంగారం"
Edo asha naalo neethone jeevinchani"2"
Yerai paare prema naalone pravahinchani
Mithileni prema choopinchinaavu sruthi chesi nannu palikinchinavu ee stothra ganam nee sonthame
Paravasinaina kadupedhanu naakela ee bhagyamu
Paramandhu naaku nee swastyamu neevicchu bahumanamu "2"
Theerchavule naa Lorita thecchanule chiru kanuka
Arpinthunu sthuthimalika karunaamaya naa yesayya
Nee padha seva ne cheyana naa pranamarpinchana naa sedha theerchina nee kosame ghanamaina prathi padhana "2"
Prakatinthunu nee shouryamu keerthinthunu nee karyamu choopinthunu nee shanthamu thejomaya naa yesayya
Chelli ..
Devudu ninnu deevinchunu gaaka amen amen amen 🙏🙏
Sings like a professional....దేవునికే మహిమ...
God give amazing voice you Glory to Jesus
Excellent ra nuvvu.gods grace .keep it up
Praise the Lord bangaru thalli Devudu ninnu ashirvadinchunugaka 🙏Amen
God bless you talli🙇♀️🙇♀️🙇♀️
చాలా బాగుంది రా సిస్టర్ పాట నీ రాగం
Slow version songs neku baga set ayyayi ma continue this...God bless u
Naku telusu sister meru e song padhutharu Anni devuduki mahima god bless you thalli 😊
God bless you ra thalli chala baga padav
Amma nuvvu devvu devunilo chaalaa baagaa vaadabadaali thalli God bless you... Voice chaalaa baagundi maaaa
🙏chala baga paduthunaru chellemma tq 👌
God bless you Amma good amma
Superrrr Joy 😊🙌👌👌👌👏👏👏 chala baga paadavu 😇😇GOD bless you 🙌
Super ga padaru my dear friend super
Thank you so much
Superr Amma baga padav mi nundu nika song aasasitunanu god bless you talli
God bless you ra sweet voice nice song devunike mahima kalugunu gaka amen
Nice voice very nice rathllegodbleseyou🎉❤
🙏chelli chala baga padatu God bless you Thalli
Praise the lord God bless you glory to God 🙏🙏💓💓🙏🙏
Hosanna songs anni nee voice lo vintoo paravasinchi pothunna,God bless you ra
Maranatha 🙏
God bless you
Very good 💯 Sharon
Praise the lord 🙏🙏
I live by your melodious voice dear Joy Sharon. God bless you. Your ardent fan from TAMIL NADU
Sweet song papa malli vinaleani vindi
These type of melodious songs are best suitable to your voice.. #Hosanna_Ministries female songs inka konni paadaalani korukuntunnam 😇🙌
Super thalli God blessyou
Ur voice is amazing let God use u mightily in coming days
Praise the lord nanna
God gifted voice sister.. God bless you sister...entha busy ga unna okkasarina vintanu antha superr padaru song sister...
Super Nana God bless you ❤
👏👏👏👏super ma may God bless you abundantly
Wonderful song, chela baga padavu talliga.voice chala chala bagundi god bless you talli🎉🎉🎉🎉🎉❤❤❤❤
God bless you joy sharon praise the lord
Melodious voice sister GBU with good health and wealth from Karnataka 🙏
Super ma wounderful voice god bless u
Chala bagha paduthunnavu kani sathyamina marganni grahimchu sister
God bless you ma🙏✝️
దేవుడు నామములో మరింతగా బలపడును గాక గాడ్ బ్లెస్స్ యు
Your dedication towards the lord is wonderful and your inspiring us HAVE AN ABUNDANT BLESSINGS
నా పేరు ఏలియా పాట చాలా బాగుంది షారోన్
చెల్లమ్మ నువ్వు పెద్దయ్యాక అన్నీ తెలుగు క్రిస్టియన్ పాటలు నువ్వే పాడాలని దేవునికి నా విన్నపం.
Super ga paadavamma God bless you Glory to god
Nice singing sister ..polite gaa plusant gaa vundi...
Superb ra.. 99.9% you sang like Anwesha...
Super taĺli god bless you ❤nice
God bless you ra joy sharon
Supper god blessyou
Nice maa god bless you🙏🙏🙏🙌🙌🙌💐💐👌👌👌👌
Thanks a lot
Nice voice God bless you
Very nice vocals joy thally.. god bless you.
God bless u more and more and more miss...
God bless u nanna❤
WOW nice sister naaku chalabaaga nacchidi 🙏🙏🙏🙏🙏🤝
Mi voice chala bagundi sister God bless you thalli
Praise the lord.... nice song &nice voice sister
God bless you talli 😊😊😊 awesome singing maa❤ stay blessed more and more 👏👏
Wow super ga padav ra God will use u mightyly in his presence ra joy...👍🙏🥰
Super sis god bless you maa 🙌🙏✝️
Nice song And singing God bless you ra thalli
Soóooooooo beautiful ma god bless you ra
God bless you thali
Super thalli chala baga padav
Parise the Lord
God bless you Nana
Exlent singing God bless you thalli❤❤
Super👌 పాప. కీప్ it up
blessed singer god bless you nana