టీడీపీ తలుపులు తడుతున్న మాజీలు | Jumping Politics in AP | Gossip Garrage | TDP vs YCP | 10TV

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024

Комментарии • 180

  • @venkatkasagana772
    @venkatkasagana772 Месяц назад +27

    వాళ్లను చేర్చుకొంటే చంద్రబాబు ని ప్రజలు అసహ్యించు కుంటారు

  • @SudhakarrajuSrinadharaju
    @SudhakarrajuSrinadharaju Месяц назад +18

    పార్టీ కష్ట ల్లో ఉన్నపుడు బయటకు వెళ్లిన ఏ ఒక్క రీ ని పార్టీ లోకి తీసుకో వద్దు..

  • @mnaidu4297
    @mnaidu4297 Месяц назад +38

    ఈ పనికిమాలిన వాళ్లనీ రనివ్వకూడదు

  • @suryatekumudi2039
    @suryatekumudi2039 Месяц назад +14

    ఇలాంటి వారిని చేర్చుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఆ పని మాత్రం చేయవద్దు.

  • @jayachandrareddy2532
    @jayachandrareddy2532 Месяц назад +50

    ప్రవేశం లేదు

  • @anilk9688
    @anilk9688 Месяц назад +14

    ఇలాంటి విశ్వాసగాతుకులను అస్సలు దగ్గరికి కూడా రానివ్వద్దు వాళ్ళ వాసన కూడా టీడీపీ మీద పడనివ్వద్దు

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 Месяц назад +22

    తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే, విశ్వసఘా తుకులను,టి.ది.పి.లోకి రానివ్వవ ద్దు.

  • @tulasidas8703
    @tulasidas8703 Месяц назад +13

    వీరు లేకపోయినా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందారు, వీరు చేరడం వల్ల పార్టీలో విభేదాలు పెరుగుతాయి, ఇలాంటి జంపింగ్ జఫ్ఫాలు అవతలి వైపు కోవర్ట్ లుగా పనిచేస్తారు, వినుకొండ ఘటన లాంటివి ఇలాంటి వారు సృష్టించిన దురాగతాలు.

  • @veeravenkatasathyanarayana5758
    @veeravenkatasathyanarayana5758 Месяц назад +108

    తల్లి పాలు తాగి, ఆ తల్లి రొమ్ము మీద తన్నే నీచులు వీళ్ళు, టీడీపీ పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు తమ రాజకీయ స్వార్ధం కోసం తల్లి లాంటి టీడీపీ పార్టీకి ద్రోహం చేసిన వీళ్ళ ముగ్గురిని అవంతి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్,ఆడారి ఆనందరావు లను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి టీడీపీ పార్టీలోకి తీసుకోకూడదు ,చేర్చుకోకూడదు.

    • @renukachinthamchetty3447
      @renukachinthamchetty3447 Месяц назад +7

      ఇటువంటి ద్రోహులు ను చేర్చుకోవడం ఆత్మ హత్య సదృశం ఊసరవెల్లు పార్టీ ద్రోహూలు చెరదీయకండి

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j Месяц назад

      VELLU TDP ke kaad , PRAJALA KI KUDA insects, veellani TDP lo cherchukovaddu.

  • @veerareddy49
    @veerareddy49 Месяц назад +27

    No Vacancy

  • @mosiyaharishadesimages
    @mosiyaharishadesimages Месяц назад +16

    పీఎల్జీ అవంత్జి శ్రీనివాస్ ని మాత్రం వద్దు .

  • @raobb1416
    @raobb1416 Месяц назад +81

    మీ tv కూడా అంతే, cbn అంతం చూద్దాం అనుకున్నారు

  • @arvasantha7628
    @arvasantha7628 Месяц назад +19

    No vacancy

  • @apparaokona8868
    @apparaokona8868 Месяц назад +43

    వాసుపల్లి గణేష్ కుమార్ గారి గాని తెలుగుదేశం పార్టీ జెండా మీద గెలిచి రెండు సార్లు గెలిచి మూడోసారి అధికారం కోసం వైసీపీ పార్టీలోకి వెళ్లిన దుర్మార్గుడు కి ఇటువంటి వాడిని అసలు పార్టీలో చేసుకోకూడదు అలాగే అరగంట అతి శ్రీనివాసన్ గాంధీ తీసుకోకూడదు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు తొలిరాత్రి సభ్యులందరూ కూడా పార్టీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీయకుండా అటువంటి వ్యక్తిని దూరంగా ఉంచడమే మంచిది

  • @sigireddysnrrao8131
    @sigireddysnrrao8131 Месяц назад +7

    ఈ వెదవలు కు టిడిపి లో చోటుఇవ్వకండి వీరు ఉదయం ఒక పార్టి మధ్యహ్నం ఒక పార్టి సాయంత్రం ఒక పార్టి లో ఉండే వెదవలు ఎట్టి పరిస్తి లో కూడ రానివ్వకూడదు

  • @surendratummala1593
    @surendratummala1593 Месяц назад +4

    No no no no

  • @srinivasmalulla5810
    @srinivasmalulla5810 Месяц назад +2

    రావటానికి సిగ్గు ఉండాలి

  • @raviprakashkatta2715
    @raviprakashkatta2715 Месяц назад +1

    తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నది ఇప్పుడు ఇతరుల పార్టీ నుంచి ఏ నాయకులు అవసరం లేదు నాయకులు కార్యకర్తలు అభిప్రాయం jai cbn❤ jai lokesh❤ jai gantta❤

  • @anjanich543
    @anjanich543 Месяц назад +3

    ఇలాంటివారిని పార్టీలోకి చేర్చుకుంటే పార్టీ నాశనం అవుతుంది.పార్టీ మారేవారు పచ్చి అవకాశవాదులు.స్వార్థపరులు.పార్టీకి దూరం పెట్టాలి.

  • @ChandrasekharPotnuru-nk3bp
    @ChandrasekharPotnuru-nk3bp Месяц назад +12

    Vallani tisukovaddu

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 Месяц назад +19

    వీళ్ళు పరమ నీచమైన వ్యక్తులు ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ నాశనం

  • @eshwaracharik5013
    @eshwaracharik5013 Месяц назад +3

    CBN , ఇలాంటి వాళ్లకు మళ్ళీ అవకాశమిస్తే CBN nu kuda ఎవరు నమ్మరు

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Месяц назад +1

    ఏమీ అవసరం? పార్టీలో ఉన్నవాళ్లకు పదవులు చూపడమే కష్టం.

  • @anjanich543
    @anjanich543 Месяц назад +1

    ఆ మాట అంటానికి సిగ్గులేదు.చిన్నపిల్లలా ఏమిటి తెలియక తప్పుచేయటానికి.పదవులు లేకపోతే మీకు బ్రతుకే లేదు చస్తారు.

  • @unknownone23456
    @unknownone23456 Месяц назад +5

    Assalu vaddu dayasesi. alosinchandi

  • @raghunathg9678
    @raghunathg9678 Месяц назад +3

    వద్దు వద్దు😢😢😢

  • @chinnaraojakka1470
    @chinnaraojakka1470 Месяц назад +1

    మళ్ళీ వీళ్ళని పార్టీ లోకి తీసుకుంటే కరుడు కొట్టిన టీడీపీ అభిమానులు cbn గారిని నమ్మరు.

  • @raovenkat6032
    @raovenkat6032 Месяц назад +5

    No entry in TDP for YCP DONGALU

  • @govindraju3640
    @govindraju3640 Месяц назад +3

    Dont టేక్ them సీబీన్ సార్

  • @veerababujogi6527
    @veerababujogi6527 Месяц назад +1

    ఈ దుర్మార్గులను తీసుకోవద్దు. పవర్ పోయినా తరువాత పార్టీ గుర్తువచ్చింది.

  • @navyasrihomemadepicklesand1570
    @navyasrihomemadepicklesand1570 Месяц назад +1

    వల్లభనేని వంశీ గాడిని మాత్రం అస్సలు రానివ్వదు.
    చంద్రబాబు గారిని నానా మాటలు అన్నాడు వాడు.

  • @vrdasari3299
    @vrdasari3299 Месяц назад +3

    Let them see their own way. TDP does not need them.

  • @mnookarajumnraju-iw9xm
    @mnookarajumnraju-iw9xm Месяц назад +4

    No entry board mundugaa pettandi cbn sir nammaka drohulu aaaa naluguru

  • @venkatgoura4868
    @venkatgoura4868 Месяц назад +2

    Party office daggara ekkadaina kanipiste tarmandi jodu chetilo pattukoni taramandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mynenipandurangarao5636
    @mynenipandurangarao5636 Месяц назад +5

    Useless fellows not to be taken back. TDP loses public confidence if take them back

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 Месяц назад +3

    త్రాసు లో.. బరువెటు వుంటే.. అటే..(..తక్కెట్లో ..కప్పల తిప్పలు).😜😇🤣

  • @venkatgoura4868
    @venkatgoura4868 Месяц назад +1

    Jai Telugu desam 🙏

  • @BHARATH6520
    @BHARATH6520 Месяц назад +1

    No, don’t allow any YSRCP leaders to Kutamy

  • @lingutlanarendra8360
    @lingutlanarendra8360 Месяц назад +3

    Don't allow them

  • @das2355
    @das2355 Месяц назад +1

    వద్దు వద్దు బాబోయ్ వద్దూ 🙏🙏🙏🙏

  • @Indian-lx5si
    @Indian-lx5si Месяц назад +4

    No need anyone..kastallo unnavalle kavali..first budha venkanna ki nyayam cheyandi

  • @jaharasiriharshajahara3940
    @jaharasiriharshajahara3940 Месяц назад +1

    Assalu vaddu sir, Tulasi Vanam lo Ganjayi mokkalu vaddu sir

  • @saiManthena-bn5hs
    @saiManthena-bn5hs Месяц назад +1

    ఏది ఏమైనా సరే వీళ్ళను మాత్రం తెలుగుదేశం పార్టీలోకి రానివ్యకండి,ఇందు లో మెయిన్ అవంతి శ్రీనివాస్ గారు వెనుకనుండి చేస్తున్నారు,అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులను వాళ్ళనోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడారు,వాళ్ళనుప్రజలు వ్యతిరేకించారు,ప్రజల ముందు దోషులు,(వాళ్ళు దోచుకున్న భూములు)వాటిని పేదవారికి ప్రభుత్వపరంగావారికి ఇవ్వండి.

  • @chandram4835
    @chandram4835 Месяц назад +2

    ఈ adaari ఆనంద్ లాంటి , అరగంట లాంటి waste గాళ్ళ వలన ఉపయోగం లేదు

  • @swamygandikota6083
    @swamygandikota6083 Месяц назад

    ఇప్పటికే సైకిల్ ఓవర్ లోడ్ తో వున్నది. మరల మీరా, నా వల్ల కాదు, సి ఎన్ బి.

  • @srinivasm2678
    @srinivasm2678 Месяц назад

    చిన్న పిల్లలు కాదుగా తెలియక చేయడానికి వీళ్ళని రానీయకుండా చేయాలి

  • @avatharamperi3683
    @avatharamperi3683 Месяц назад +2

    వీళ్ళికి సిగ్గు ఉండదు,వాళ్ళకి ఎగ్గూ ఉండదు పూర్తి మెజారిటీ ఉండగా ఈ వెన్నుపోటుగాళ్లను చేర్చుకుంటే,సీబీన్ రాజకీయ చరిత్ర /జీవితం ఖతం.

  • @user-wq1oj9xe7b
    @user-wq1oj9xe7b Месяц назад

    500కోట్లు ఇస్తే తప్ప వద్దు. వన్ మంత్ కి ఒక్కరూ 500కోటు లు ఇస్తు మంచిదే

  • @srinivaskanakamedala393
    @srinivaskanakamedala393 Месяц назад +1

    No entry

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 Месяц назад +1

    Vaddu,vaddu.

  • @narasimhamothukuri5714
    @narasimhamothukuri5714 Месяц назад +1

    No chance

  • @thotakrishna2187
    @thotakrishna2187 Месяц назад

    చేసినపాపాలుగోసిలోపెటుకొని కాసికిపోతేపాపంపోతుంది ఆబాషలకు మీావిలువలుమంటకలిసిపోతాయానాయకులు అవసరాలకు మరిచిపోయినా పృజలుమరిచిపోరయా

  • @prasadlankalapalli2114
    @prasadlankalapalli2114 Месяц назад +2

    Avakasavadulu. Jagrathha.

  • @chekuriv
    @chekuriv Месяц назад +1

    Don’t allow them to

  • @raviteja3486
    @raviteja3486 Месяц назад

    Don't tolerate this

  • @borrakumaraswamy6154
    @borrakumaraswamy6154 Месяц назад

    వాళ్ళ ను చేర్చుకోకూడదు వద్దు వద్దు

  • @kancharlaverraraju7571
    @kancharlaverraraju7571 Месяц назад +2

    Adari anadakumar ni ranivakudadu

  • @SaiRam-pq5kn
    @SaiRam-pq5kn Месяц назад +1

    Don't entry

  • @rokkamdevanandam1338
    @rokkamdevanandam1338 Месяц назад +1

    Ippudu tdp loki vastaru ennikala mundu vellipotaru anduke assembly ennikalu mundu cherchukunte manchidi

  • @venkatasuresh835
    @venkatasuresh835 Месяц назад +3

    చెత్త చెదారం వద్దు

  • @satyanarayanamv6242
    @satyanarayanamv6242 Месяц назад

    Jagan garu do not give chance to these fellows next time

  • @subbareddyreddem2350
    @subbareddyreddem2350 Месяц назад

    అలాంటి వారు ఎక్కడ ఉన్నా ఒకటే

  • @thotakrishna2187
    @thotakrishna2187 Месяц назад

    వీళుమనషులరూపంలా మృగాలు యేపారీటిలోచేరి లోవారిపాపాలు మనకుఅంటుకుంటాయిా ఆపైమీాఇషటం

  • @bondelasivarajsingh3803
    @bondelasivarajsingh3803 Месяц назад

    Kethiredddy venkatramireddy ni tdp lo join cheaukuna nastam ledhu but villlu avakasa vadhulu

  • @gsanjeevrao6638
    @gsanjeevrao6638 Месяц назад

    No Way. don't give any chance

  • @appalarajubanda2846
    @appalarajubanda2846 Месяц назад

    ఆడారి ఆనంద్ గారు టీడీపి లోకి రావద్దు. మీరు TDP నుండి వెళ్లి పోయి మీ నాన్న గారు కి చంద్రబాబు మరియు టీడీపి పార్టీ నివాళి కూడా ఇచ్చేందుకు రాలేక పోయారు

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 Месяц назад +1

    సైకిల్ ఇరిగిపోయింది

  • @MaheshTelugu-p7u
    @MaheshTelugu-p7u Месяц назад

    వద్దు బాబు

  • @sravankumar-965
    @sravankumar-965 Месяц назад

    ఛీ ఛీ ఛీ వాళ్లను తీసుకుంటే టీడీపీ‌ని జనం క్షమించరు

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 Месяц назад

    G.....మీద thanni పంపించాలి.వారికి బుద్ధి లేకపోతే వీరికి ఐనా తెలివి వుండాలి. టిడిపి కి కూడా పోయేకాలం దగ్గర పడుతోంది. అందుకు ఇవే సంకేతాలు. కాస్తా ఐనా సిగ్గు శరం వుండాలి ఉభయులకు.

  • @shanthuthanish8361
    @shanthuthanish8361 Месяц назад

    Don't allow this jumpers and jokers

  • @sivaramkrishnapolavarapu7176
    @sivaramkrishnapolavarapu7176 Месяц назад +2

    Vaallaku chance isthe party ni malli nasanam chesukunnatle.vaallani cherchukunte kudadhu.

  • @ravoorigirishmurthy6030
    @ravoorigirishmurthy6030 Месяц назад

    Cycle ekkutam, glass ettutam leda cheyyi pattukuntam.

  • @sksagarpatnaik4557
    @sksagarpatnaik4557 Месяц назад

    Adari anandh kumar is good person tdp can give him a chance

  • @harishkumar-tv8zd
    @harishkumar-tv8zd Месяц назад

    😢😢😢

  • @durgadevil1995
    @durgadevil1995 Месяц назад +5

    ఉండండ్రా నీయబ్బా..
    ఆడెక్కి.. ఈడుదిగి నా సైకిల్ నానా వంకర్లు పోయింది..
    ఎదో పవన్కళ్యాణ్ గాలి కొట్టగా.. మోడీ ఆయిలింగ్ చేస్తే గానీ ఓ రకంగా ఉన్నా రంగుతో పాటు ఎన్నో రంగులేస్తేగాని రోడెక్కింది..ఇప్పటికే ఎంతో బరువుగా నడుస్తుంది..ఇప్పుడూ మిమ్మల్ని కూడా ఎక్కిచ్చుకుంటే..ఆగండ్రా..

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 Месяц назад

    Cherchuko koodadu, vallu anna maatalu marchi poledu

  • @nvenuvenun2094
    @nvenuvenun2094 Месяц назад

    Cycle kadhu lorry ekandi

  • @KaruturiMurthy
    @KaruturiMurthy Месяц назад

    Just watch. Anyone knowing Cbn attitude these fellows will definetly will renter TDP. Classic is example is taking Amanchi into TDP in 2014 even though it was not required.

  • @subbaraoa9720
    @subbaraoa9720 Месяц назад

    Sir Babu garu, KINDLY DON'T ALLOW THESE COVERTS INTO ANY NDA KOOTAMI PARTIES. THEY HAVE BIG PLAN IN JOINING NDA KOOTAMI. THEY WILL BRING DOWN NDA KOOTAMI TO 11 SEATS or TO SINGLE DIGIT IF POSSIBLE.

  • @besties1936
    @besties1936 Месяц назад

    Avanthi vaddae vaddu

  • @kscbosekatra6461
    @kscbosekatra6461 Месяц назад

    AA NEECHULU YEVARINI T.d.p.loki teesuko vaddu.

  • @nvenuvenun2094
    @nvenuvenun2094 Месяц назад

    Flyte ekandi

  • @thotakrishna2187
    @thotakrishna2187 Месяц назад

    సౖలంమారటమేగానీ బుద్ధి మారదుగదా మనంమనుషులంతపులు చేసి నంతగా ఓపులుచేయలేముగాగదాయేదియేమైయినపాతకాలం నాటి సంపాదనలువుండవు వున్న దిమెుతంఅడుగుదాక నాకినాకిపోయాడు పౌరకోసంతప సంపాదనలు వుండును పృజలుఅనుకుంటునారు

  • @venkatgoura4868
    @venkatgoura4868 Месяц назад

    Okka vedhava ni kuda raaneeya kandi please avasaram ledu vunnavare manchi ga pani chesaru jai amaravathi 🙏

  • @Luxmivara
    @Luxmivara Месяц назад

    Manchide kada
    Redbook tho chitakkodatharu lepothe

  • @kumpatlamohanrao6369
    @kumpatlamohanrao6369 Месяц назад

    Saru cbn garu au 3 runi tesokovadu vere bhadulo vere vallani tesukonde

  • @manikumari1472
    @manikumari1472 Месяц назад

    Sigguledu

  • @msurendra2057
    @msurendra2057 Месяц назад +2

    Ikkada 420 jagan kadu great administrater CBN SIR

  • @Luxmivara
    @Luxmivara Месяц назад

    Redboojk
    Daadulu 😂

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 Месяц назад +5

    సూపర్ సిక్స్ అమలు చేయలేక కొంత కాలం తరువాత టీడీపీ ఎంఎల్ఏ లు వైసిపి లోకి వస్తారు ఎవడబ్బ సొమ్ము ఇస్తాడు సూపర్ సిక్స్ అమలు చేయడానికి

    • @YCPclosed
      @YCPclosed Месяц назад

      Ne yamman dengi echada nava ratnalu jagan lucha gadu 😂😂😂

    • @pavan2152
      @pavan2152 Месяц назад +3

      Kadupuki Annam Tine Vaadu evadu YCP loki vellaru..Ika YCP pani out.. No more YCP in AP. RIP YSRCP

    • @yakasirisuresh5274
      @yakasirisuresh5274 Месяц назад +1

      Pagati kalalu kanandi

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa Месяц назад +2

      2029 కి రాష్ట్రంలో కేవలం పథకాలు చూసి ఓట్లేసే పరిస్థితి అసలు ఉండదు...1,2 పథకాలు అమలు చెయ్యకపోయినా గవర్నమెంట్ పట్ల ఫీల్ గుడ్ ఉంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది...

    • @mdshabuddin95
      @mdshabuddin95 Месяц назад

      ​@@yakasirisuresh5274 see budget of AP

  • @venkataratnamsamala5692
    @venkataratnamsamala5692 Месяц назад

    No no, meeku fanne better

  • @ramdaspadinyakara9348
    @ramdaspadinyakara9348 Месяц назад

    నీ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నము

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw Месяц назад

    ఇన్ని రోజులు ఎందుకబ్బా ఆగారు అని ఆలోచించాను ఇప్పుడు కనెక్ట్ అయింది ఆపరేషన్ ఆకర్ష్ ఓడిపోయిన ఎమ్మెల్యేలను అందరిని తీసుకోండి సంతోషం కొందరికి వ్యాపారాలు ఉంటాయి కదా వాడు నష్టపోతారు అందుకని తీసుకోండి నెక్స్ట్ ఇదే సబ్జెక్ట్ రోజుకొకరు చేరడం ప్రజలని డైవర్ట్ చేయడం చెత్త ఎల్లో మీడియా ఛానల్ ఉన్నాయి కదా ఇంకా 6 నెలలు పండుగ సంతోషం చీర మనండి కానీ మీడియా అతిగా ప్రవర్తిస్తుంది

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn Месяц назад

    Don't take back these keaders as they cheated the people who elected them on TDP ticket and also others.

  • @asrinivasulu4111
    @asrinivasulu4111 Месяц назад +1

    వాళ్ళు పెద్ద వెదవలు రాజకీయ బిక్ష పెట్టిన చంద్రబాబు గారినే నానా ఇబ్బందులు పెట్టి పైచాచిక ఆనందం పొందారు అలాంటి వారు పార్టీ కె నష్టం

  • @nagarajuthadakamadla6133
    @nagarajuthadakamadla6133 Месяц назад

    Cbn zb

  • @vjayachandra9704
    @vjayachandra9704 Месяц назад

    Vaallu vaddu, yippudu vunna vaalle muddu,

  • @user-qw6if2wq7c
    @user-qw6if2wq7c Месяц назад

    Rajakeeya chedharangam

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 Месяц назад

    Ekkandira evaru vaddannaru,