Ayushman Bharat|ten lacs helath insurance|ఆయుష్మాన్ భారత్|పది లక్షల ఆరోగ్య భీమా|Its Health Care|

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • Ayushman Bharat|ten lacs helath insurance|ఆయుష్మాన్ భారత్|పది లక్షల ఆరోగ్య భీమా|Its Health Care|70 సంవత్సరముల పైబడిన వారికి ఉచిత ఆరోగ్య భీమా|

Комментарии • 30

  • @vishnuarja5189
    @vishnuarja5189 Месяц назад +13

    ,మాటల్లోకాదు, చేతుల్లో చూపండి.నాకు,నా భార్యకు డెభ్భయి ఏళ్ళుదాటాయి .ఉచిత ఇన్సూరెన్స్ చేయించండి.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Месяц назад +6

    అనేక మందికి అనేక ఉచిత పథకాలు ఉన్నాయి. 60 సం.రాలు దాటిన వ్యక్తులకు ఏ విధమైన సాయం లేదు. బీపీ షుగర్ కిడ్నీ బాధితులు చాలామంది ఉన్నారు. కనీసం ఇన్కమ్ టాక్స్ పరిధి పెంచకపోవడం, కనీసం మందుల కోసం వాడిన డబ్బుకైన మినహాయింపు ఇవ్వాలి.

  • @kjreddy6177
    @kjreddy6177 Месяц назад +6

    10 లక్షల వుచిథ ఆరోగ్య భీమా 70 సౌవచరాలు దాటిన వారికి అంతా వుట్టి
    మాటలు చేతలు సున్నా ఎవ్వడు ఇవ్వడు.

  • @chavavenkatanarayana1380
    @chavavenkatanarayana1380 24 дня назад +2

    సార్ ఎంప్లాయిస్ రిటైర్మెంట్ ఎంప్లాయిస్ కూడా గుర్తింపు పని చేయండి చేయాలి బ్యాంక్ ఎంప్లాయిస్ కి రైల్వే ఎంప్లాయిస్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయిస్ అందరికీ చేస్తే బాగుంటుంది

  • @venugopalvelamuri627
    @venugopalvelamuri627 Месяц назад +4

    Very good,Jai Ho Modiji 💐

  • @veduruparthisuryanarayana1124
    @veduruparthisuryanarayana1124 Месяц назад +5

    మీరు బాగా చెప్పారు, కానీ ఏ ప్రైవేట్ hospitals కూడా accept చేయడం లేదు దానికి మీ సమాధానం ఏమిటి?మేము ఏమీ చేయాలి, ఇదీ నా పర్సనల్ experience . Please reply

  • @somayajuluk3080
    @somayajuluk3080 Месяц назад +4

    మాకు రావటంలేదు. మీరు చేయించండి. కృతజ్నులము

  • @ramreddysripathi2352
    @ramreddysripathi2352 22 дня назад +1

    Hospitals are not accepting the cards. Government of India has to ensure that every hospital accept the card and extend the medical aid

  • @jayaramasarma6093
    @jayaramasarma6093 Месяц назад +4

    70 ఏళ్లు దాటినా White Ration
    Card లేకపోతే Ayushman Bharath Health Card రాదట కదా.

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 Месяц назад +1

    Thank you Sir. Most people think that this scheme is only a publicity stunt. People are hopelessly expecting this scheme to reach footsteps of senior citizens. Can Modi govt do this in reality.

  • @omkarnathkaja300
    @omkarnathkaja300 Месяц назад +3

    Sir వైదన్ని ఎందుకు ఇంత కాస్ట్లీ చేసారు. రూట్ కాజ్ వదిలేశారు.

  • @asrao7036
    @asrao7036 Месяц назад +3

    Publicity only

  • @sambasivarao98
    @sambasivarao98 Месяц назад

    Medicines shall be free .and people are at the liberty to use ayurvedam,u ani,Home,all native medicines on far with English medicines.

  • @abbaivaddi3704
    @abbaivaddi3704 19 дней назад

    భారత ప్రజలు అందరికి ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఉచిత వసతిగృహము ఏ ప్రభుత్వం అమలు చేస్తారో ఆ ప్రభుత్వం నాయకులను ప్రజలు ఎన్నుకోవడం ఎంతయినా అవుసరం. ఎలక్షన్ ముందు ఉచిత హామీలు ఇచ్చేకన్నా పైన తెలియజేసిన వాటిని అమలు చేస్తాము అని ముందుకు వచ్చిన వారికే ఓటు వేస్తాము లేదుఅంటే ఎలక్షన్ లో ఎవరు పాల్గొనరు అని అందరు ఓకే మాటమీద కట్టుబడివుంటే ఆశలయిన నాయకులు ముందుకు వస్తారు.

  • @goodmorningindia9014
    @goodmorningindia9014 Месяц назад +2

    How to process

  • @reddypatllolla1031
    @reddypatllolla1031 Месяц назад

    Employees to get their hiked D A freezed are begging since years.But they take their salaries without any hindrence and delay.

  • @kondetisreedurganagamani1162
    @kondetisreedurganagamani1162 27 дней назад +1

    అన్ని... అబద్దాలు.. నమ్మాకండి ..ఎవరు ...

  • @rayalanarasimharao8269
    @rayalanarasimharao8269 Месяц назад

    Where is heath benfit PM garu😊

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 Месяц назад +1

    I can't belive

  • @raghavendrabongarala4771
    @raghavendrabongarala4771 Месяц назад

    The way it is implemented by central,60 to 70 years are they not considering senior citizens .in their view if any one left after 70 they will consider for the scheme with conditions.why central half heartedly implementing schemes.

  • @MrRangarao30198
    @MrRangarao30198 16 дней назад

    No hospitals accepts this card

  • @LakshmiCh-ry6tb
    @LakshmiCh-ry6tb Месяц назад +1

    Edo fake. Matalu . Paperlo ratalu. Edo rota.

  • @user-ko7ye9rh2u
    @user-ko7ye9rh2u Месяц назад

    😢🎉

  • @RajaramJatoth
    @RajaramJatoth Месяц назад

    Most of people are not aware of this free scheme. No private hospitals are implementing this scheme. There is need of creating awareness on large scale among the people on how to take advantage of this popular scheme. Government of india introduced this scheme for the welfare of poor people but people are not taking use of scheme due to poor awareness.

  • @sambasivarao98
    @sambasivarao98 Месяц назад

    Instead of this type of health Insurence govts.are doing some kind of nonsense.why there divisions for the public,every person born in India shalll 5:12 has to issue card which they have tp provide .For this 10%of his income will be paid .every child born has the right to study education ( it must ).freely up to 12th class.banks shall give loans those who wants to study higher education without any reservations in .

  • @SureshM-gl2wb
    @SureshM-gl2wb Месяц назад +1

    Publicity stunt BJP