Ramaa Raavi - ఈ వస్తువులు పాతవి అయ్యినా సరే ఎవ్వరికి ఇవ్వకండి || Dharma Sandehalu || SumanTV Mom
HTML-код
- Опубликовано: 13 сен 2024
- #sumantvmom #ramaaraavi #parentingtips
Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel: bit.ly/2LitaaD
And Also Follow Us On :
Facebook : bit.ly/SumanTVMOM
రమ గారు మీ వీడియోస్ బాగుంటున్నాయి, పెద్దవారికి urine trouble దగ్గరనుండి, పాత వస్తువులు వదిలించుకోవడం దాకా, అన్ని మా అక్కయ్య లాగా చెబుతున్నారు. అభినందనలు
చాలా బాగా చెప్పారు రమ గారు, నేను మా వారు కూడా అవసరం ఐతే గానీ కొత్త వస్తువులు కొనం.....
మీరు చెప్పినట్లు గానే నా జీవనవిధానం ఉండేది. ఇప్పుడుఎవరికైనా కాటన్ చీరలు ఇస్తే (కొత్తవైనా సరే ) మెయింటైన్ చెయ్యడం కష్టమండీ అని విముఖత వ్యక్తం చేస్తున్నారు .అయినా నా అవే ఇస్తాను .ఏది ఏమైనా మీరు చెప్పేవిధానం క్రమంగా ఆలోచింప చేస్తుంది. మంచి ప్రయత్నం చేస్తున్నారు . ధన్యవాదములు
V 🙏🙏ery great mam ,..bhavitharaalaku avasaramaina vishayalu chepparu
ఎంత చక్కగా చెప్పారండి 👍🏻
ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు
Super Amma bagacheparu 🙏🏻
🙏🙏👌👌🤝 చాలా చక్కగా చెప్పారండి
Correctega chepparu
Excellent ma'am...
నమస్తే రమ గారు 🙏 మీరు చెప్పినవి అక్షర సత్యాలు ప్రతి ఒక్కరు ఇది తప్పకుండా పాటించాలి వస్తు వినియోగం, తగ్గించాలి భావితరాల వారి కోసం ఆలోచించాలి ఇప్పటికైనా అందరిలో అవగాహన రావడానికి మీరు మరిన్ని వీడియోలు చెయ్యాలి..శంఖం లో పోస్తేనే తీర్థం అవుతుంది..అలాగే మీలాంటి వాళ్లు చెబితేనే సమాజం లో మార్పు వస్తుంది..
ఇవి చెప్పినవి మేము 40 దాటాక మేము వింటున్నాము మన పిల్లలు మనవు లు వినాలంటే వాళ్లు చుడరు.చెప్తెవినరుఏమిచెయలి.
Chala Baga cheparu rama garu
Meeru cheppedi chala bagundi amma 👌
It's true rama garu.athiga vasthuvula viniyogam chestunnaru. Mee matalu baga
Pracharam cheyandi.samajaniki vupayogapaduthundhi
Chala baga cheparu andi.....chinnapudu ma amma maku ilanae chepapedi...most utility of a things.....but aft marriage fully opposite unaru ma vallu....chinapati nundi ilantidi nerpinchali next generation ki kuda ani chala baga chepparu madam..maku gurtu chesaru malli...most thankful to you madam
రమా గారు నేను ఇలా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, పాతవి రీ use చేయటమేకాదు కొత్తదనం మార్చి పిల్లలకే ఇస్తుంటా, పేపర్ విషయంలో నేను టీచర్స్ కి చెప్పి నోరుపోయింది
మొక్కలు నాటరుకాని పేపర్ వేస్ట్ చేసే హక్కు ఎక్కడిదో మరి, రఫ్ కూడా use చేయనివ్వరు, ఒక్కోసారి భలే కోపంవస్తుంది వివరించిన మారారు, school యాజమాన్యం మారాలి. మాది వ్యవసాయదారి కుటుంబం ఎంతో చదివిన మీలా పద్ధతులను వేటిని వదల కుండా వస్తున్నాను.
Rama garu chala chakka chepparu meeru🙏🙏🙏
మీరు భావించే ప్రతి విశ్లేషణాత్మక సలహాలు, సూచనలు అక్షర సత్యాలు,ఆచరణీయాలు. నేను ఇలా చెప్తూంటే .... హ్హు🙏
Namasthe Amma chalabagacheparu andaru Mela alochisthe bagutundi amma
Well said ma'am.
Thank u i will follow
Excellent message 👌
Baga chepoaru Ramagaru 👌👌
Books kosam baga chepparu medam, nenu alane cheptanu but teachers new book teskomantaru, thank u 🌹
Super amma 🙏🙏🙏
Carreatga cheparu madam super mayter🎉🎉🎉
namaste ramagaru chala manchi matalu chala baga chepparandi andaru melaga alochiste baguntundi
Nice story madam super
ప్రతి మాటా… సత్యం రమ గారూ… ప్రతి ఒక్కరి జీవితం కమర్షియలైజ్ అయిపోతుంది. పిల్లల బట్టలు ఆటవస్తువులు చిరుతిండ్లు ఇల్లంతా వస్తు ప్రపంచం. ఇల్లంతా ఉక్కిరిబిక్కిరి..
Hi RAMAGAARU manchi alochanaki srikaram chuttaru ;nenu milaage alochistanu alage viniyogam chestunna my childhood nundi anthe, andaru maaralani anukuntunna
💯true🙏🙏🙏
👌👌👌👌👌amma
Very good uses. Chenetha ni encourage cheyali ane mata 💯
Super madam
Excellent mam 🙏
Great lesson
Very meaningful and useful information Rama garu dhnyavadalu meeku
Chedu nijalu vivaranga chepparu 👏👏👏👌👌😊😊
అవును రమ గారు!
మీకు లాగే నేను ఆలో చిస్తా!
మా అమ్మాయి ఇంకా మంచిగా ఆలో చిస్తుంది ఆచ రిస్తుంది కూడ!!
Save soil అని పెట్టుకుంది phone లో profile లో.
నేను అయితే సిల్క్ కర్ట్ న్స్ కొన ను. Cotton cloth తో కు ట్టిస్తా. తరువాత దేనికి అయిన use అవుతుంది.
నేను teacher గా work చేసే ట పుడు అయిపోయిన నోట్ book లో pages తో వేరే book చేయించి rough notes గా వాడు కో మని చెప్పి చేయించా ను.
👌👌 అమ్మ
Chala Baga cheppariu mademgari
రామ మేడమ్ మీ ప్రవచనాలు చాలా బాగున్నవి
రమ గారు
మంచి విషయాలు చెప్పారు.
Nice andi I also do some of these,reusing and less buy.
If you wear chenatha sarees in all ur videos will motivate others also buy those more amma
Good habit
Mam please please tell about growing plants saving environment
Asalu anavasaramaina vastuvulu battalu kharchulu maniveste yento prasantamga vuntundi. 😊
Sofallo hands daggara vese cushions 5,6 years doormats ga use chesanu avi kasta patabadanaka.😊
Manavallu Muni manavallaku yenni aastulu ichina avi anubhavinchadaniki arogyakaramaina vathavaranam undali kada mundu.
Excellent Ramagaru kani pilalakamte mudu parents alaunaru
Yes
చాలా బాగా చెప్పారు రమ గారు
Namaste Rama garu Amma la cheptunnaru andi
Hai madam
Nenu pen, pencil, book, last page vara varaku use chestanu
Good messege
Mam meeru bagundalandi. Nenu below middle Class andi vasthuvulanu vadatam reuse cheyatam baga chepparandi
Yes Ramagaru
🙏🙏
🙏🙏🙏🙏
కానీ చేనేత వర్కింగ్ లేడీస్ రోజూ మైంటైన్ చెయ్యటం కష్టం మేడం.
సూపర్ అమ్మా
👌👌
AMMA MEERU CHEPPEVI ANNI CHAALAA CORRECT.NENU MAA NAAYANAMMA PATTUCHEERA NI UNCHAANU. MAA PILLALU VAADATAM LEDU. BUT NENU AA CHEERALU CHUSINAPPUDU CHAALAA COURAGE N POWER GA FEEL AVUTHAANU. APPATLO VAALLU CHEPPINAA, MEERU CHEPPINAA PROCEDURES ANNI CHAALAA VARAKU SAME. THAT PROCEDURES WILL KEEP US HEALTHY N PROSPERITY. DHANYAVAADAALU YHALLI.
మీరు భావించే బావి తరాల సౌఖ్యం, సురక్షిత మనుగడ కోసం... నిర్మలమైన,నిరాడంబరమైన జీవితం సాగిద్దాం. దయచేసి అందరూ ఆలోచించండి.🙏
Ekkada andi everyone is running behind shiwoffs
👌🙏
ఆరోగ్యమే మహా భాగ్యము...
EDI correct ammagaaru,memu chinnappudu alage kuttuku vadukunnam,malage chedamante kani teachers oppukovatam ledu pillalaki telikundane potundi.
👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌🙏🙏
S mam maa intlo papers prathi samvatsharam chimpi prakkana petti rough ga vaduthunnanu but chala papers vuntai
ee videoki naa 1000 likes
Chala baga chepparu nenu alage chesthanu
బాగానే చెప్పారు కానీ ఈరోజుల్లో డబ్బు ఎక్కువ ఉంటోంది కనుక కనపడ్డ ప్రతి వస్తువు కొనటం ఫ్యాషన్ అయింది అందరూ అర్థము చేసుకోవాలి కదా
Ma intloo cheppalem... Mnth use chesina cloths bayata padey Leda vere vallaki icheyu antaru..ivva kudadu anty tidatahru😅anni dachese intini dustbin chesestav ani .. inka dress ..cloths ala ichestunna
Amma mee matala tho naaku voka alochana vachindhi meetho shsre cheyali anipinchindhi mana local ministers monthly once cleaning & planting day ga petti prathi voka adhar card vunna vallu intiki vokaru vokokka nela valla valla veedhulu ellu sardhinattu clean ga vunchi plants natutha oxygen improve avuthundhi
Super
పిల్లలకి బొమ్నలు thapoakundaa కొనాలి. బ్యాట్సలు మినిమం కొనాలి ఎందుకంటె పిల్లలకి అవే ఆనందం ఇస్తాయి.
Good information Ramagaru save the money super
Save soil 🙏
True but sad
👏
వృత్తలేఖిని ki pencil pettukuni mem use chesukunevaallamandi. 1995 ki school lo join ayyina student ni nenu.. Books lo migilina papers anni exams ayyaaka book nunchi seperate chesi book kuttevaallu ma parents.. Rough book laaga use chesukunevaallam, intlo sarukulu, vegetables ki list raasukovadaniki ma amma use chesevaaru aa rough book lo papers
Meeru chala baga chepparu kani ela cheste em pisnari tanamu ani antaru.
Memu kuda soap Aaduguna drink mutalu petee vallam
super medum
Cotton cloths doakadamee ledu
Poorvam edaina vastuvu padaipothe repare cheinchukoni vadukonevallam kani ippudu use and through batukulu ipoyaie ethasepu pichhi pichhi nagalamida batala mida karchupedaru boomiki baram intikibaram
చాలా బాగా చెప్పారు రామ గారూ.
. అంచి సందేశం
imp. 4.24 min. to 5.55 min.
Exll
Anni Ramnagar chalabagaa cheypparu,Kani meeru Kani pinching prati sari mee cheera kothaaga kanipistundi.,sorry konni meerut bazaar maintain cheysina pathetic Kudal kavachu,🙏🙏
Rama raavi garu meeru bangles yenduku alantivi vesukunnaru okka penku gaju Anna vesukondi Mee meeda Naku chala respect undi plz don't mis understand
Correct the teachers and school management mind should be changed
మేడం మీరన్నట్టు ఉపాధ్యాయులు అందరూ అలా చెప్పరు మేం కూడా ఉపాధ్యాయుల మే మేం అలా ఎప్పుడూ చెప్పలేదు కానీ కొందరు అనుకుంటున్నారు కొత్తబట్టలు మీరు ఎప్పుడు కూడా అంటున్నారు ఇలాంటి వాటికి సమాధానం ఏం చెప్పాలో మీరు వివరించండి
Powder dabbala tho chetalu chesevaru
Avunu ponds powder cheyali undevi
Chetalu
Evadu Ila alochisthunaru ..dabbu dabbu dabbu ..74 yrs vallu kuda dabbu dabbu dabbu
ఎక్కువ అవుతుంది సూటిగా లేదు టైం పాస్ ఔతుంది
ఇప్పుడు డబ్బుకి విలువ లేదు...
Chala baga chepparu rama garu
Ramaa madam Gaaru meeru enduku episode ki oka saree kadathunnaru . Sarees asalu repeat avvavu . Meeku sareees kuda sponsor chesthara ?? Uniform pettukunte okate saree kada . Podupu cheyochu kada
అసలు విషయం చెప్పనే లేదు ఇలాంటి వీడియోలు ఎందుకు తీస్తారు
Chala baga chepparu mam
Super Amma
Super ga chapparu madam