నరసింహ రెడ్డి sir dhaya valana chala మంది సేఫ్ గా ఉండగలుగుతున్నారు సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా thank you soomuch sir Naku ninna kuda ఒకడు ఫేస్ బుక్ లో requst petti 15000 adigadu ventane బ్లాక్ చేసాను
లాస్ట్ మంత్ లో నాకూడా మీషో నుండి లక్కీ డ్రా విన్ అయ్యారు అని దానికి సంబందించి 6 లక్షలు విలువైన కార్ వచ్చింది అన్నారు దానికి ముందుగా 6 లక్షలు అమౌంట్ తీసుకుంటారా లేదా కార్ బదులుగా క్యాష్ తీసుకుంటారా అని అడిగారు ఐతే నేను క్యాష్ తీసుకుంటాను అన్నాను తరువాత వాళ్లు నా బ్యాంకు డీటేల్స్ & ఆధార్ కార్డు ఫోటో పంపించండి అన్నారు నాకు మీషో నుండి లక్కీ డ్రా వచ్చింది అని ఫస్ట్ కాల్ రాగానే ఇది సైబర్ క్రైమ్ వాళ్లు నాకు అర్ధం ఐయింది నేను కావాలనే వాళ్లతో కాసేపు మాట్లాడేను నర్సింహా సార్ మనకు సైబర్ క్రైమ్ గురించి ఎన్నిసార్లు వీడియో రూపంలో ఆడియో రూపంలో తెలియజేసారు ఆ రోజు నర్సింహా రెడ్డి సార్ చెప్పింది నెగిటివ్ గా తీసుకుంటే నేను కూడా కచ్చితంగా మీషో నుండి కాల్ వచ్చిన సైబర్ నేరాలు దగ్గర మోసపోయేవాడిని దయచేసి మిత్రులారా ఏది కూడా ఊరుకనే అమౌంట్ రాదు అనవసరంగా స్కామ్ జోలికి పోకుండా జాగ్రత్త పడండి. Thankyu 🙏🙏నరసింహ సార్
సార్ ధన్యవాదాలు బాగున్నారా మి వీడియోస్ కోసం వెయ్యి కన్నులతో ఎదురుచూస్తున్నాం సార్ మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడివి మిమ్మల్ని కలవాలి అప్పట్మెంట్ ఇవ్వండి ప్లీజ్ రిప్లై సార్ చిన్న హెల్ప్ కావాలి ప్లీజ్ 🙏🙏
Hi sir,meeru e madya onpassive updates cheppatam ledhu.enduko teleedu kani meeru cheppakapotam valla perfect information teleetam ledu anukuntunnam,meeru information evvakapotam valla company meedha doubts kuda vasthai ma lanti samanyulaki,janalaki ruchinchina lekapoina updates evvandi sir
ఫౌండర్లు అందరూ మన వాళ్ళు అంటావు onpasive కంపెనీ ఫ్రాడ్ అంటావు ఇది ఎంత వరకు కరెక్ట్ చెప్పు ఎందుకు పనికి రాని matrimony trusted అంటావు అదే చేసుకోరాదు ఫౌండర్ ల గురించి నీ కెందేకే మూసుకొని ఉండఅండి ఒక్ నా
ఒరేయ్, నరసింహ రెడ్డి సార్ హెల్ప్ చేస్తుంటే వచ్చి మొరుగుతావ్ ఏంట్రా సర్ ఫ్రాడ్ అన్నవ్ కదా వీడియో వుంటే పెట్టరా. వెదవ ఆయన ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు ఎంతోమందిని కాపాడుతున్నారు. మీ లా గాలి మాటలు చెప్పరు ఆయన.
కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా రా రేపు నీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సైబర్ దాడికి గురై ఎవరైనా సూసైడ్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది రా నీకు నరసింహారెడ్డి సార్ వేల్యూ. ఎంతోమందిని అక్కడ అపాయం ఉంది అని చెప్పి అటు సైడు వెళ్ళకుండా చేస్తున్నారు. వండర్ల గురించి ఆయన ఆలోచిస్తున్నారా ఏరోజు అన్న మీరు గాని మీ ఆర్కే రెడ్డి గారు గాని సాయం చేశారా
ఏరా నరసింహారెడ్డి సార్ ఆన్ప్పసివ్ ని ఫ్రాడ్ కంపెనీ అని అన్నాడ నీ దగ్గర ఒక్క ఫ్రూఫ్ ఉంటే నీ దగ్గరికి నేను వచ్చి కలుస్తాను నీ ఊరు చెప్పు డిస్ట్ చెప్పు నరసింహారెడ్డి సార్ దేవుడు ఆయన గురించి నీకు తెలియదు ఎందరో ఫౌండర్స్ నీ ఆదుకున్నాడు ఆయన హెల్పింగ్ గురించి నీకు తెలియదు మంచి చేసే వారిని మీకు చూడభుద్దికదు
Thank you నరసింహ రెడ్డి సార్ 🙏🙏.. సార్ మీ హెల్పింగ్ చాలా అవసరం సార్ 🙏🙏మాది అరకు ONPASSIVE founder 🙏🙏
నరసింహ రెడ్డి గారు చాలా చక్కగా ఫౌండర్స్ ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వుండాలి
సార్ నరసింహారెడ్డి గారు ఒకే ఒక విషయం ఆన్ పాసివ్ గురించి కరెక్ట్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్
గుడ్ ఇన్ఫర్మేషన్ సర్ ఇలాంటివిషయాలు మాకు తెలియజేయడం వలన చాలా ఉపయోగంగా ఉన్నాయి థాంక్యూ నరసింహారెడ్డి సార్
నరసింహారెడ్డి గారు చాలా రోజుల తర్వాత మాకు కనపడుతున్నారు.
నరసింహ రెడ్డి sir dhaya valana chala మంది సేఫ్ గా ఉండగలుగుతున్నారు సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా thank you soomuch sir Naku ninna kuda ఒకడు ఫేస్ బుక్ లో requst petti 15000 adigadu ventane బ్లాక్ చేసాను
Spr information sir god bless you reddy gaaru
Exllent Information thank you sir...🎉🎉🎉
Great job sir miru ilage help chestu undali
ధన్యవాదాలు సార్ ఏంతో మందిని మీరు సైబర్ దాడికి గురి అవ్వకుండా కాపాడుతున్నారు.
Sir🌼🙏🌼👌👌👌
నరసింహ రెడ్డి సర్ ఎన్ని సార్లు చెప్పిన చెప్పిన ఎందుకండీ మిరు మోసపోవడం
❤ NARASIMHA REDDY Sir ki 🙏🙏🙏💐💐💐
Good evening narsimha sir iam from borra caves
ధన్యవాదలు. సార్.. 🙏🙏🙏
SUPER SIR
Good work
లాస్ట్ మంత్ లో నాకూడా మీషో నుండి లక్కీ డ్రా విన్ అయ్యారు అని దానికి సంబందించి 6 లక్షలు విలువైన కార్ వచ్చింది అన్నారు దానికి ముందుగా 6 లక్షలు అమౌంట్ తీసుకుంటారా లేదా కార్ బదులుగా క్యాష్ తీసుకుంటారా అని అడిగారు ఐతే నేను క్యాష్ తీసుకుంటాను అన్నాను తరువాత వాళ్లు నా బ్యాంకు డీటేల్స్ & ఆధార్ కార్డు ఫోటో పంపించండి అన్నారు నాకు మీషో నుండి లక్కీ డ్రా వచ్చింది అని ఫస్ట్ కాల్ రాగానే ఇది సైబర్ క్రైమ్ వాళ్లు నాకు అర్ధం ఐయింది నేను కావాలనే వాళ్లతో కాసేపు మాట్లాడేను నర్సింహా సార్ మనకు సైబర్ క్రైమ్ గురించి ఎన్నిసార్లు వీడియో రూపంలో ఆడియో రూపంలో తెలియజేసారు ఆ రోజు నర్సింహా రెడ్డి సార్ చెప్పింది నెగిటివ్ గా తీసుకుంటే నేను కూడా కచ్చితంగా మీషో నుండి కాల్ వచ్చిన సైబర్ నేరాలు దగ్గర మోసపోయేవాడిని దయచేసి మిత్రులారా ఏది కూడా ఊరుకనే అమౌంట్ రాదు అనవసరంగా స్కామ్ జోలికి పోకుండా జాగ్రత్త పడండి.
Thankyu 🙏🙏నరసింహ సార్
Narasimha Reddy sir meeru చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
నష్టం జరిగిన తరవాత. నరసింహ రెడీ. గుర్తు. వస్తాయా. మనకు యొ టో మరి..
Super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సార్ ధన్యవాదాలు బాగున్నారా మి వీడియోస్ కోసం వెయ్యి కన్నులతో ఎదురుచూస్తున్నాం సార్ మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడివి మిమ్మల్ని కలవాలి అప్పట్మెంట్ ఇవ్వండి ప్లీజ్ రిప్లై సార్ చిన్న హెల్ప్ కావాలి ప్లీజ్ 🙏🙏
Supar sar
👍
Cyber neragalanu forgetstuna ma Narasimha Reddy Garu
❤❤❤
అన్న మంచి ఇన్ఫర్మేషన్. 🙏
Hai sir 💐💐
Exllent sir
Super information
Hai sir ela unaru sir
👌👌
Sir chala rojulu avuthundi me voice vinayaka
🎉🎉🎉❤❤❤
సార్ ఇలా మా ఖమ్మం లో రెండు నెలల క్రితం జరిగింది
👍👌🎉👌🌹💐👍🎉👌🌹🌹👍
Meeru genuine update estharu but vere vallaku nachhadhu anthe sir.
మంచి ఎప్పుడు కొంత మందికి చేదు గానే వుంటది సర్
అస్సలు కంపెనీ లేదు ఉండదు కూడా అంటుంటే మీరు ఎలా అడుగుతున్నారు
Sir good morning sir 🌹🙏🌹
Sir narasimhma garu etuvanti valanu manamu track cheyyalema to this answer iam kanth from Paderu founder ni thank s
Hai sir ela unnaru
సార్ వాని ఫోటో కావాలంటే నేను పెడతాను మీకు
Surrender Mausam mein answer
Total amount repubabule chayandi sir
సార్ ఆన్ పాసివ్ కంపెనీ గురించి చెప్పండి
Hai sir how are you
Hii
Hi sir how r u
Hai sir onpassive update
ఇటువంటివి మెసేజ్ 10 టైమ్స్ పెట్టిన నీకు రిప్లై రాదు అటువంటి వాళ్ళని ఎలా అడ్గబుద్దీ అయితది చెప్పు
How are you sir
Onpassive Updates చెప్పండి
Hi sir,meeru e madya onpassive updates cheppatam ledhu.enduko teleedu kani meeru cheppakapotam valla perfect information teleetam ledu anukuntunnam,meeru information evvakapotam valla company meedha doubts kuda vasthai ma lanti samanyulaki,janalaki ruchinchina lekapoina updates evvandi sir
సార్ ఇప్పుడు అర్థం అయిందా.ఒక్కొక్కరుగా అందరు ఆన్పాసివేని మర్చిపోతారు.అప్డేట్ రావడం ఆగిపోతుంది.
Meeru evaru sir
Dani app pakka fake
ఫౌండర్లు అందరూ మన వాళ్ళు అంటావు onpasive కంపెనీ ఫ్రాడ్ అంటావు ఇది ఎంత వరకు కరెక్ట్ చెప్పు ఎందుకు పనికి రాని matrimony trusted అంటావు అదే చేసుకోరాదు ఫౌండర్ ల గురించి నీ కెందేకే మూసుకొని ఉండఅండి ఒక్ నా
ఒరేయ్, నరసింహ రెడ్డి సార్ హెల్ప్ చేస్తుంటే వచ్చి మొరుగుతావ్ ఏంట్రా సర్ ఫ్రాడ్ అన్నవ్ కదా వీడియో వుంటే పెట్టరా. వెదవ ఆయన ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు ఎంతోమందిని కాపాడుతున్నారు. మీ లా గాలి మాటలు చెప్పరు ఆయన.
కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా రా రేపు నీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సైబర్ దాడికి గురై ఎవరైనా సూసైడ్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది రా నీకు నరసింహారెడ్డి సార్ వేల్యూ. ఎంతోమందిని అక్కడ అపాయం ఉంది అని చెప్పి అటు సైడు వెళ్ళకుండా చేస్తున్నారు. వండర్ల గురించి ఆయన ఆలోచిస్తున్నారా ఏరోజు అన్న మీరు గాని మీ ఆర్కే రెడ్డి గారు గాని సాయం చేశారా
ఏరా నరసింహారెడ్డి సార్ ఆన్ప్పసివ్ ని ఫ్రాడ్ కంపెనీ అని అన్నాడ నీ దగ్గర ఒక్క ఫ్రూఫ్ ఉంటే నీ దగ్గరికి నేను వచ్చి కలుస్తాను నీ ఊరు చెప్పు డిస్ట్ చెప్పు నరసింహారెడ్డి సార్ దేవుడు ఆయన గురించి నీకు తెలియదు ఎందరో ఫౌండర్స్ నీ ఆదుకున్నాడు ఆయన హెల్పింగ్ గురించి నీకు తెలియదు మంచి చేసే వారిని మీకు చూడభుద్దికదు
Dhani app fake sir gurthupettukondi sir RBI register loan app Lo loan thisukondi
Hi sir how are you