ఢిల్లీ టూర్ కి కారణంఅదే..! Raghurama krishnam raju Reaction on Cm Chandrababu Delhi Tour | TOne News

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • ఢిల్లీ టూర్ కి కారణంఅదే..! Raghurama krishnam raju Reaction on Cm Chandrababu Delhi Tour | TOne News#tonenews
    #raghuramakrishnamraju #cmchandrababu #delhitour
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Комментарии • 5

  • @umadevi3761
    @umadevi3761 Месяц назад

    Super sir meru ❤

  • @parvathichittineni620
    @parvathichittineni620 Месяц назад +3

    వైసిపి తో పోటీపడ్డారు ఇప్పటివరకు.
    ఇకనుంచి మిగిలిన కూటమి ఎమ్మెల్యేలతో పోటీ పడాల్సి ఉంటుంది .
    మీరు మీ నియోజకవర్గం గురించి శ్వేత పత్రం ప్రతినెల ఎలా వివరిస్తారో అని వేచి చూస్తున్నారు ఆంధ్రులందరూ కూడా .
    ఎందుకు అంటే మీరు పదేపదే మీరు చేసిన పోరాటం వల్ల జగన్ ఓడిపోయాడు అని.
    జగన్ పై చేసిన యుద్ధంలో ఒక సైనికుడు మాత్రమే మీరు .
    ఆర్థికంగా నష్టపోలేదు. ఎంపీ పదవి వదలలేదు. జగన్ కూడా సస్పెండ్ చేయలేదు.
    అంటే మీరేమీ నష్టపోకుండా ఒక్కరోజు అక్రమ అరెస్ట్ మటుకు అయ్యి. హత్యాయత్నం ఎదుర్కొన్నారు.
    కానీ ఆంధ్ర రాష్ట్రంలో 2000 మందికి పైగా ఎస్సీ బీసీలు హత్యలు అత్యాచారాలకు గురయ్యారు. రమ్యాన్ని పబ్లిక్ గా స్వతంత్ర దినోత్సవం రోజు పొడిచి చంపాడు
    మార్గదర్శి చిట్ ఫండ్ నష్టపోయిన కూడా ప్రజలు కోసం ఆయన.
    ఆర్థికంగా మార్గదర్శికి నష్టం జరిగినా కూడా పోరాటం ఎక్కడ ఆపలేదు? ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. వాళ్ళు చెప్ప కోరు.
    ఎందుకంటే అది పోరాటంలో భాగం అనుకుంటారు కానీ మీరు రోజు ఆ ఒక్కరోజు అరెస్టు గురించే చెబుతూ, మీకు తగిన పదవులు ఇవ్వలేదని మాట్లాడటం మటుకు అందుకే అభ్యంతరకరమైంది.
    మీరు అప్పటికి వైసీపీ ఎంపీ గాని అనుభవించారు అన్ని రోజులు.
    అందుకని ఈనాడు వార్తలు రోజు రచ్చబండలో మీరు చదివినంత మాత్రాన మీరు పోరాటం చేస్తున్నట్లు కాదు.
    సిబిఐ కేసులు బెయిలు రద్దు చేయమని వేశారు.
    మీ మీద మూడు సంవత్సరాల తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ మీద ఆరోజు జరిగిన హత్యాయత్నంపై ఈరోజు రిజిస్టర్ అయింద.
    అదేవిధంగా పట్టాభిని ఇంటిపై దాడి చేశారు గన్నవరం వెళ్ళినందుకు ఆయనను అరెస్టు చేసి తోట్ల వల్లూరులో ముసుగేసి కొట్టారు.
    దు లీపాల నరేంద్ర ఆర్థికంగా నడిచిపోయారు గల్లా జయదేవ్ పరిశ్రమనే పోగొట్టుకున్నారు
    కానీ మీరు పరిశ్రమలు అన్ని ఇతర రాష్ట్రాల్లో ఉండి ఆంధ్రాలో రాజకీయాలు చేస్తూ ఢిల్లీలో రచ్చబండ చేస్తూ మీరే పోరాటం చేశారు అనటం అభ్యంతరకరమైనది ఎందుకు అంటే పై ఉదాహరణలు.
    అక్రమ అరెస్టులు దాడులు ఎదుర్కొని సీట్ ఇవ్వకపోయినా పార్టీ పదవులు ఇప్పటికీ ఇవ్వకపోయినా.
    అది తమ కర్తవ్యం అనుకుంటారు కానీ తమ వళ్ళని పార్టీ గెలిచింది అనుకోరు .
    ఎందుకంటే వాళ్ళందరూ సైనికులలో ఒక సైనికుడిని అనుకుంటారు.
    మీరు కూడా అభిప్రాయానికి రావాలి అని కోరుకుంటున్నా .
    ఒక్కడిని పోరాటం చేశాను అన్న అభిప్రాయాన్ని ఆంధ్ర వచ్చాక అమరావతి రైతులను చూసైనా స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు చూసైనా, ,a బి వి గారిని చూసైనా మార్చుకొని.
    సునీతమ్మ సుప్రీంకోర్టు దాక పదేపదే తిరిగి ఎదుర్కున్న విధానం.చేసిన ఒంటరి పోరాటం చూసి ఆవిడ నుంచి నేర్చుకోవాలి.
    ఆంధ్రాలో ఉండి అక్రమ అరెస్టులు ఎదుర్కొన్న మీడియా ప్రతినిధులు మరియు ఆర్థిక విధ్వంసాలు. శుక్రవారం వస్తే టిడిపి వాళ్ళ భవనాలకు కూల్ చేయటం లాంటివి ప్రభుత్వము ఉన్నప్పుడు చేసినవి ఏమీ మీరు ఎదుర్కోలేదు.
    అంటే మీరు చాలా సురక్షితంగా పోరాటం చేశారు.
    అదే ఆంధ్రాలో ఉన్న చాలామంది కంటే మీరు చేసిన పోరాటం తక్కువ.
    కానీ మీరు రోజు ఉదయం రచ్చబండలో ఈనాడు పేపర్ చదివి దానిమీద కామెంట్స్ చేయడం ద్వారా అని జగన్ రెడ్డి ఓడిపోయారు అన్న భ్రమ నుంచి బయటకు వచ్చి.
    మీ మీద అంత దాడి జరిగితే పార్లమెంట్లో చర్చించకపోయినా హోమ్ మినిస్టర్ మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా.
    అరెస్టు జరిగిన దగ్గర నుంచి మీరు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చేవరకు మిమ్మల్ని ఫాలోఅప్ చేసి మీకు సహాయం చేస్తుంది చంద్రబాబు గారు.
    అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి బాధితుడికి సహాయం చేశారు.
    ప్రజలకి రేపు అన్నది ఉంది అని ఆశ కల్పించడానికి ఆయన పడిన కష్టం.
    ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా. నామినేషన్ వెయ్యనీయక పోయినా కూడా తొడగొట్టి నామినేషన్ వేసిన టిడిపి కార్యకర్తలు. హత్యాయత్నాలు ఎదుర్కొన్న టిడిపి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు.
    వాళ్ళతో పోల్చుకుంటే మీరు చేసింది చాలా తక్కువ కాబట్టి..
    మిగిలిన ఎమ్మెల్యేలతో పోటీపడి మీరేం చేయగలరు ముందు నిరూపిస్తా ర అని.
    మీరు జగన్ రెడ్డి ఓడిపోవడం లో ఒక సైనికుడు మాత్రమే ఐదు కోట్ల ఆంధ్రులలో అని ఒప్పుకొని తీరాల్సిందే అని నా అభిప్రాయం.

    • @RadhaNettem-yn8go
      @RadhaNettem-yn8go Месяц назад +3

      Super andi chaala vishadeakarinchaaru raaju gaaru cyabinet lopadavi evvaledani rushi kondalo pm untaaro raastrapati untaaro cm untaaro ani eppude cbn gaari gurinchi vetakaarangaa maatlaadutunnaadu eyanaki over confidence ekkuva undi daanni tagginchukovaali raaju gaari laaga jagan vallaa chaalaa mandi baadhapaddavaaru mediaia munduku raavaali appude prajalaku rajugaaru okkare ap lo baadhimpa badaledu ani appude raajugaari abhimaanulu vaalla abhipraayam marchukuntaaru

  • @androidphone6972
    @androidphone6972 Месяц назад +1

    Jai ho CBN
    For abolishing the idiotic akt