బ్రహ్మంగారు చెప్పిన భయంకరమైన విప్పత్తులు..| Pothuluru Veerabrahmendra Swamy Kalagnanam | Eha Bhakthi

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • బ్రహ్మంగారు చెప్పిన భయంకరమైన విప్పత్తులు..| Pothuluru Veerabrahmendra Swamy Kalagnanam | Eha Bhakthi
    #kalagnanam #veerbhadra #kalagnanam #kalagnanambrahmamgaru #kalagnanamfacts #brahmamgarikalagnanam #brahmamgaricharitra #krishnamacharya #2024horoscope #devotional #facts #kaliyugam #bhakti #ehabhakthi #veerabrahmendraswamy #history #puranam #pravachanalu #anchorlakshmi
    EHA BHAKTHI World RUclips Channel where World famous Astrologists, Spiritual guru’s and Numerologist share your their knowledge to the viwers. This channel is about Devotional, Numerology, Spirituality And Mystical Subjects. Here We Publish Regular content on Devotional forecast of daily, weekly or monthly horoscope’s as well as We give you the real insights of your personal horoscope.
    We hereby bring you the latest devotional topics to educate our subscribers and Eha Bhakthi Viewers and Worldwide Telugu Audience Don’t Forget to Subscribe

Комментарии • 63

  • @NaineniSriddharrao
    @NaineniSriddharrao 24 дня назад +7

    Anni mathala devudu okkade ayene Eshvarudu, jai sri Ram.

  • @vasumummidivarapu163
    @vasumummidivarapu163 23 дня назад +3

    Jai Jai Jai Jai Sriram Sriram

  • @JaiVeeraBramhendhraswami
    @JaiVeeraBramhendhraswami 21 день назад +3

    శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అని మాత్రమే సంబోధించండి

  • @user-us4fx4si6w
    @user-us4fx4si6w 21 день назад

    nuvvu chesina karma,ninnu ye mathaniki marina vadhaladhu.anubhavinche theerali.prana
    bhayamtho vere matham maredhanikanna chavadam melu.all the best

  • @jaivirat-tv8457
    @jaivirat-tv8457 Месяц назад +9

    బ్రహ్మం గారు అనడానికి శ్రీ స్వామి వారు ఏమైనా సామాన్యులా....
    ఆగామి కాలాజ్ఞాన కర్త, జగద్గురువులు,సమాజములోని అజ్ఞనాన్ని, కుళ్లును,మూఢ నమ్మకాలను రూపు మాపడానికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సాక్షాత్ త్రిమూర్తి స్వరూపులు కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ స్వామి వారిని *శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అని మాత్రమే సoభోదిద్దాం*

  • @kvphanikumar6223
    @kvphanikumar6223 19 дней назад +1

    అల్లా ఎకడున్నా డు లేడు జై శ్రీరామ్

  • @csrinivasmp4265
    @csrinivasmp4265 28 дней назад +3

    మోక్షాన్ని ఇచ్చే దేవుడు ఎవరు? మోక్షం అందరి ఆకాంక్ష కావాలి.
    మోక్షాన్ని పొందాలంటే, ఏ భగవంతుడిని ఆశ్రయించాలో తెలుసుకోవాలి. వేదాల ప్రకారం, పరమాత్మ విశ్వకర్మ మోక్షాన్ని ఇచ్చే శక్తి కలిగిన దేవుడు. విష్ణువును పూజిస్తే వైకుంఠానికి, శివుడిని ఆరాధిస్తే కైలాసానికి వెళ్లవచ్చు. మీరు అక్కడ ఎంతకాలం ఉండగలరు?
    భూలోకంలో నువ్వు చేసిన పుణ్యం ఆ పుణ్యం అయిపోయేదాకా ఖర్చు అయిపోవచ్చు, ఆ తర్వాత మళ్లీ లోకానికి వచ్చి మళ్లీ జన్మ ఎత్తాలి. పునరపి జననం పునరపి మరణమ్.......... జగద్గురు ఆదిశంకరాచార్య.
    వీరంతా అనగా దేవతలు అందరూ కూడా విశ్వకర్మ భగవానుని సృష్టి నుండి పుట్టిన దేవతలు. వారందరికీ తండ్రి విరాట్ విశ్వకర్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు తపస్సు చేస్తూ, పరమాత్మ విశ్వకర్మను జపిస్తూ, ధ్యానిస్తూ, వారి నుండి శక్తిని పొంది మనలను రక్షించి, లోక సంరక్షణ చేస్తున్నారు. వారు అనగా దేవతలు విశ్వకర్మ ఆజ్ఞతో విశ్వం మరియు సమస్త జీవరాశుల సంరక్షణ కోసం పరమేశ్వరుని భయంతో పని చేస్తున్నారు.
    అటువంటి దివ్యమైన విరాట్ విశ్వకర్మతో హృదయాన్ని ప్రతిష్టాపన చేసుకుని తపస్సు, జప, వ్రత యజ్ఞం చేసేవారు, సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలన్నింటి నుండి విముక్తి పొంది చివరకు మోక్షాన్ని పొందుతారు.

  • @sathyanarayanasiliveru7401
    @sathyanarayanasiliveru7401 Месяц назад +4

    Jai sri krishna

  • @almighty7943
    @almighty7943 Месяц назад +3

    Thank for the efforts
    Good Enlightenment
    🙏🙏🙏🙏🙏🙏

  • @ckullayappakullay4279
    @ckullayappakullay4279 28 дней назад +1

    Om Sri grubhyonna Mah:

  • @srikanthrayala8340
    @srikanthrayala8340 Месяц назад +4

    Om nama shivaya

  • @user-cp5tx2xf8v
    @user-cp5tx2xf8v Месяц назад +2

    Jai jai jai Sri kalki

  • @learn3815
    @learn3815 11 дней назад

    Eppidu

  • @tiruveedipradeepkumar1487
    @tiruveedipradeepkumar1487 19 дней назад

    North Korea

  • @LakshmikanthaBoya
    @LakshmikanthaBoya 19 дней назад

    Pina okadu alla annadu orea sevuduni meru ma pugencheadhi

  • @krishnac1649
    @krishnac1649 Месяц назад +1

    🙏🙏🙏🙏🙏

  • @VASTHU_JYOTHISHYALAYAM
    @VASTHU_JYOTHISHYALAYAM Месяц назад +1

    *శ్రీ శక్తి వాస్తు జ్యోతిష్య పీఠం*
    *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..*
    *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."*
    *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.*
    *"కలౌ పరాశరస్మృతిః..."*
    *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.*
    *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.*
    *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.*
    *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.*
    *Ph: 9959940224.*
    *"సర్వేజనా సుఖినోభవంతు......."*

  • @1954-
    @1954- 28 дней назад

    Swamy jii, ni velu gorlu enduku cut chesukoru????

  • @kasikiran7419
    @kasikiran7419 Месяц назад

    🔱🔱🚩🚩👏👏🙏🙏

  • @balarajukavali8209
    @balarajukavali8209 Месяц назад +2

    Yepudu vastundi gurudeva....

    • @seshuanumukonda21
      @seshuanumukonda21 Месяц назад

      2025 April it will start
      2032 it will end
      Mark my words iam astrologer 🔥🔥

    • @kumarc8389
      @kumarc8389 Месяц назад

      We are already in world War with covid and Ukraine War.

    • @seshuanumukonda21
      @seshuanumukonda21 27 дней назад

      From 2025 April we will see it very high deaths Mark my words iam astrologer 🔥 🔥 🔥 ​@@kumarc8389

  • @PraveenSalluri
    @PraveenSalluri 26 дней назад

    Sallurispraveen Sallurispraveen lNDlA lNDlA lNDlA 🇮🇳🇮🇳🇮🇳🇮🇳3

  • @ramuveggalamramu2151
    @ramuveggalamramu2151 Месяц назад +4

    🕉️🚩జై వీరబ్రహ్మేంద్రస్వామీ.
    హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా?
    ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా?
    వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా?
    మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ ని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం??
    అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !!
    సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!!
    మరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ ని బ్రహ్మం గారు అంటున్నాం.
    శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ సాధారణ వ్యక్తా ??
    దయచేసి గమనించండి 🙏🏻
    ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బీ మఠం అని కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామీ, వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠం అని పలుకుదాం!!
    కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను వీరబ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని
    వేడుకొందాం 🙏🏻
    _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_
    శ్రీ మద్విరాట్ టీవీ
    మన వైభవం! మన ఠీవీ !!
    వెగ్గళం రాము.
    హైదరాబాద్.
    9010119944,

    • @jaivirat-tv8457
      @jaivirat-tv8457 Месяц назад

      ఈ విషయములో మీరు చాలా కృషి చేస్తున్నారు
      త్వరలో మార్పు రావాలి అందరు శ్రీ స్వామి వారిని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి
      అని సంభోదించే సమయం దగ్గర పడుతుంది

  • @Kalipurushudu
    @Kalipurushudu 20 дней назад

    Already 3rd worldwAr start ayipoyindi. 2036 ki end avuddi

  • @katrapallychandrashaker1159
    @katrapallychandrashaker1159 Месяц назад

    Bumatakuda. Adknipaplu. Mostdhithvrga. Parlamravli

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 Месяц назад

    తేదీ మరియు సమయం చెప్పండి.

  • @user-tx4up3hg7cGhanshyam
    @user-tx4up3hg7cGhanshyam 17 дней назад

    నమస్కారం అండి యాంకర్ మరీ పీఠాధిపతులు వైన వారికి... మాహాను భావులు కుడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి అమూల్యమైన గ్రంథం కాలజ్ఞానం తాళపత్ర మైనది పరిపూర్ణం గా చదివి అర్థం చేసుకో లేక పోయారు అనిపిస్తుంది... మరీ ముఖ్యంగా 3 వ ప్రపంచ యుద్దము సమీపంలో ఉంది అలాగే కలియుగం అంతం మయ్యింది విషయం గానీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు అసలు ఎవరు అన్నది తెలియ నట్టు లేదు గురుగారికి.. అలాగే మరో ముఖ్య విషయం ఏమిటంటే పూరీ జగన్నాథ స్వామి వారి పంచ సఖులు వైన శ్రీ అచ్యుతానంద దాస్ గారు అనంత దాస్ గారు జగన్నాథ దాస్ గారు యెషోవంత దాస్ గారు బలరాం దాస్ గారు కుడా భవిష్య మాలిక పురాణం అనీ భూత భవిష్యత్ వర్తమాన కాలము గురించీ అద్భుతం మహాద్భుతం దూర దృష్టి తో రచించడం జరిగింది.. Jay shree Madhaba jay jagannath Jay shree Ram Amma Manikewari Veera Dharmja Anugraham Dushta Shikshana Shishts Rakshana Dharmo Rakshita Rakshitaha...

    • @nareshkumarmunaganti2498
      @nareshkumarmunaganti2498 17 дней назад

      నీకు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు శ్రీ మన్నారాయణ అవతారం, ఆయనే రక్షకుడు , ఆయనే దేవుడు నువ్వు ఎవరో ఎక్కడో ఓరిస్సా లోది చెబుతావు , ఆయన విశ్వకర్మ అవతారం ,

  • @kishanrao7711
    @kishanrao7711 29 дней назад +1

    Gorrelu ekkuva ayyayi

  • @YedukondaluYalagandula
    @YedukondaluYalagandula Месяц назад +1

    Edhi,vasthmy

  • @anuguaravindh3768
    @anuguaravindh3768 29 дней назад +1

    యేసు వస్తాడు, రెండవ రాకడ vundi

    • @SandeepkumarGudimalla
      @SandeepkumarGudimalla 29 дней назад

      Vasthada asu

    • @ushausharani4045
      @ushausharani4045 29 дней назад +1

      🤕 🤮

    • @ABCXYZ-mp8wl
      @ABCXYZ-mp8wl 24 дня назад

      నీ పిండాకూడు 🙄
      Just 2000 years కింద పుట్టిన మీ యేసు అంటే నే అంత buildup ఇస్తున్నారే మీరు గొర్రె బిడ్డలు
      కోట్ల సంవత్సరాల క్రితం సృష్టిని సృష్టించిన ఆ బ్రహ్మ దేవుడినే సృష్టించిన దేవాదిదేవుడు ముందు మీ గొర్రెల మతం ఎంత రా నీ పిండాకూడు 🙄

  • @user-qy1nr5pe6u
    @user-qy1nr5pe6u Месяц назад +1

    అందరూ అల్లా వైపు మళ్లండి. మీకు అదే రక్ష. మీరు చచ్చి హిందూ మతాన్ని బ్రతికించు కోవాలనుకోవడం మూర్కత్వం. జై ఆల్లా జై జై ఆల్లా!

    • @mallubhatlarenukasharma2789
      @mallubhatlarenukasharma2789 Месяц назад +1

      ?

    • @DevotionalWorldFor
      @DevotionalWorldFor Месяц назад +8

      నువ్వు చెబుతున్న అల్లా మా శివుడే. ఒకసారి మక్కా కాబాలో ఎమ్ ఉందో చూడు. శివలింగం ఉంది అక్కడ.

    • @venkataramanachitti1624
      @venkataramanachitti1624 Месяц назад +8

      అవును ప్రపంచం అంతా ఉగ్రవాదులు మూర్ఖులు అంతా అల్లాభక్తులేకదా

    • @mallubhatlarenukasharma2789
      @mallubhatlarenukasharma2789 Месяц назад +2

      @@venkataramanachitti1624 yes really

    • @muralimohan71
      @muralimohan71 29 дней назад +1

      All Gods are only one, different people call with different names and pray in different forms and fight with each other arguing their way of prayer is correct compared to others 😊

  • @ramuveggalamramu2151
    @ramuveggalamramu2151 Месяц назад +2

    🕉️🚩జై వీరబ్రహ్మేంద్రస్వామీ.
    హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా?
    ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా?
    వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా?
    మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ ని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం??
    అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !!
    సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!!
    మరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ ని బ్రహ్మం గారు అంటున్నాం.
    శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ సాధారణ వ్యక్తా ??
    దయచేసి గమనించండి 🙏🏻
    ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బీ మఠం అని కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామీ, వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠం అని పలుకుదాం!!
    కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను వీరబ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని
    వేడుకొందాం 🙏🏻
    _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_
    శ్రీ మద్విరాట్ టీవీ
    మన వైభవం! మన ఠీవీ !!
    వెగ్గళం రాము.
    హైదరాబాద్.
    9010119944,

  • @ramuveggalamramu2151
    @ramuveggalamramu2151 Месяц назад +1

    🕉️🚩జై వీరబ్రహ్మేంద్రస్వామీ.
    హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా?
    ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా?
    వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా?
    మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ ని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం??
    అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !!
    సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!!
    మరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ ని బ్రహ్మం గారు అంటున్నాం.
    శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ సాధారణ వ్యక్తా ??
    దయచేసి గమనించండి 🙏🏻
    ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బీ మఠం అని కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామీ, వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠం అని పలుకుదాం!!
    కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను వీరబ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని
    వేడుకొందాం 🙏🏻
    _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_
    శ్రీ మద్విరాట్ టీవీ
    మన వైభవం! మన ఠీవీ !!
    వెగ్గళం రాము.
    హైదరాబాద్.
    9010119944,