ఈ ఆయుర్వేద మందుతో డెయిరీలో దోమలు, గోమార్లు, పిడుదులకు చెక్ || ఇంటి వద్దే మందు తయారీ|| Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 53

  • @polamraghuramareddy9160
    @polamraghuramareddy9160 2 года назад +17

    ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో ఈ ఆకులను వివరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది

  • @ramakrishnalakamsani
    @ramakrishnalakamsani 11 месяцев назад +1

    మీరు చెప్పిన ఆకులు వివరంగా చూపిస్తే బాగుంటుంది.వేపకాయ్లు అస్తమానూ దొరకవు.

  • @hemanth1804
    @hemanth1804 2 года назад +1

    Informative, keep going young doctor

  • @R4TVNEWS
    @R4TVNEWS 2 года назад +3

    Good information karshaka Mitra 👍

  • @prudhviraju7032
    @prudhviraju7032 6 месяцев назад

    Very good information

  • @venkatmulugurthi4469
    @venkatmulugurthi4469 2 года назад +10

    Anna heritage help tho milk collection centre start cheyalante ela?

  • @a.kmetaldetector7937
    @a.kmetaldetector7937 11 месяцев назад

    Yani gantalu pani chastunde sar❤️❤️

  • @donthaganisatish7256
    @donthaganisatish7256 Год назад +1

    Domalaku nivarana cheppandi bro

  • @seshurabbits6316
    @seshurabbits6316 2 года назад

    Good video sir

  • @balajim5953
    @balajim5953 2 года назад

    Eedupugallu veeramachineni srinivasarao gari dairy farm video cheyyandii

  • @rameshgadiipelli8593
    @rameshgadiipelli8593 Год назад

    Ennirojulaku okasari cheyali

  • @ramalashimikatta6266
    @ramalashimikatta6266 2 года назад

    👍sir

  • @mallaganesh57
    @mallaganesh57 2 года назад

    Raining season lo vepa pandulu
    dorakavu kada raining season lo domalu ekkuva ga vuntavi am cheyyali

  • @janasenaforyou7351
    @janasenaforyou7351 2 года назад

    Annayya e dairy farm grunchi vedio chayandi anna

  • @acr7888
    @acr7888 Год назад

    సార్ నమస్తే!నాటుకొళ్ళు/తర్కికొళ్ళు,పశువుల లోపరాన్నబుక్కుల నివారణకు వడోచ్చన్నారు వాటివల్ల పశువులకు గాయాలు కలుగుతాయి గదా మరల గాయలనివారణ చేయాలిగడ ఇది,మరి మనుజులు బహిర్గత పరాన్నభుక్కుల నివారణకు మంచికాడేమోసర్

  • @k.m.purushotham8854
    @k.m.purushotham8854 Месяц назад

    సార్ వాడజా ఆకులు అంటే ఏదీ

  • @gerrichandrabhanu7801
    @gerrichandrabhanu7801 2 года назад

    ఎంత కాలం నిలువ ఉంటుందో cheppatledu

  • @BHN-r5l
    @BHN-r5l Год назад

    Sir can I use this remedy for donkeys ????

  • @marampraveen2474
    @marampraveen2474 2 года назад

    Pashuvula gajjy nivarana

  • @malavathraju5954
    @malavathraju5954 2 года назад

    Daily daily spray cheyala... E time ki spray cheyali
    Pls reply me

  • @SpiderMan-o8c
    @SpiderMan-o8c Год назад

    Hi

  • @rayuduobula3181
    @rayuduobula3181 8 месяцев назад

    Mullakampa chettu pettagalaru

  • @paparaoarasavalli7144
    @paparaoarasavalli7144 2 года назад +1

    వడజ ,పులికంబ ఆకులు ఎలా ఉంటాయి ప్రాంతాలు వారిగా పేర్లు ఉంటే చెప్పండి

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 года назад +5

      Vadaja - Sweet Flag, Acorus calamus. తలంబ్రాలు చెట్టు లేక పులి కంప పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా ప్రజాతికి చెందినది. దీనిలో 150కి పైగా జాతులు ఉన్నాయి. చూడడానికి ఇదొక అందమైన మొక్క గుత్తులు గుత్తులుగా వచ్చే పూలతో చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది

    • @mahendhare3727
      @mahendhare3727 2 года назад +1

      కత్తెర పొద లేదా లం అది పబ్బ అని కూడా అంటారు

    • @mgokari6953
      @mgokari6953 2 года назад +2

      వడజ ఆకులు ఎలా ఉంటాయి చెప్పాగలరు

    • @mahendhare3727
      @mahendhare3727 2 года назад

      @@mgokari6953 తెలియదండి

    • @dileep2743
      @dileep2743 2 года назад +1

      Belaku

  • @subburyali1888
    @subburyali1888 Год назад +1

    అన్నా గేదకి గర్బ వాతం తగ్గడానికి టిప్స్ ఉంటే చేపండి అన్నా

  • @venugopal9491
    @venugopal9491 3 месяца назад

    Good morning sir. Doctor ari number kavali

  • @thadiboyina
    @thadiboyina 2 года назад +5

    వదజ ఆకులు అంటే అల ఉంటాయి

    • @praveenanuanu310
      @praveenanuanu310 2 года назад

      Avnu naku kuda vandhana aku ante ardham kaledhu

    • @shobangurajala7699
      @shobangurajala7699 2 года назад

      వాడజా ఆకులు అంటే, పిల్లలకు వాసకొమ్మ వాడుతారు వాటి ఆకులు

    • @SpiderMan-o8c
      @SpiderMan-o8c Год назад

      Hi

  • @tarun1234op
    @tarun1234op 15 дней назад

    😅😅

  • @kattagangadar855
    @kattagangadar855 5 месяцев назад

    Hi