TENALI NEWS 24/07/2024 : తెనాలి రైల్వే స్టేషన్ లో.! తస్మాత్ జాగ్రత్త.!

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 119

  • @TENALINEWS
    @TENALINEWS  2 месяца назад +2

    ruclips.net/video/F0fWdVVfIOU/видео.htmlsi=FeD8_GeLoRwna5mO
    TENALI NEWS 09/09/2024 : పవన్ ఈజ్.. గ్రేట్.! ఎందుకంటే..!?

  • @TENALINEWS
    @TENALINEWS  2 месяца назад +1

    ruclips.net/video/UixILN8hGk8/видео.htmlsi=ruTFuKcalj3M7_9c
    TENALI NEWS 07/09/2024 : ఈ మహిళా గ్యాంగే.! సైనేడ్..తో చంపుతుంది.!

  • @TENALINEWS
    @TENALINEWS  2 месяца назад +1

    ruclips.net/video/DyKnTGPvbRc/видео.htmlsi=4aT5Z3XZaot1NUkS
    TENALI NEWS 31/08/2024 : సరైనోడు.! ఎమ్మెల్యే అయితే.! ఇలాగే ఉంటుంది.!
    #PawanKalyan
    #Janasena
    #Nadendla Manohar

  • @TENALINEWS
    @TENALINEWS  2 месяца назад +1

    ruclips.net/video/peNxsN0D4iw/видео.htmlsi=D2ogWYwdL1IJihyA
    TENALI NEWS 05/09/2024 : బాధితులకు అండగా.! నాదెండ్ల దంపతులు.!

  • @TENALINEWS
    @TENALINEWS  2 месяца назад +1

    ruclips.net/video/2_E395EBHFo/видео.htmlsi=WyUctZryLMnmDQpy
    TENALI NEWS 02/09/2024 : మనలో ఒకరిగా.! మారిన నాదెండ్ల.!

  • @TENALINEWS
    @TENALINEWS  2 месяца назад +1

    ruclips.net/video/-fbpds2LSEA/видео.htmlsi=lZO3pXxi18cLYZiX
    TENALI NEWS 01/09/2024 : చలించి పోయిన.! నాదెండ్ల.!

  • @TENALINEWS
    @TENALINEWS  2 месяца назад +1

    ruclips.net/video/x0dyZsYjmgQ/видео.htmlsi=Nu5JjI-Ko86zKlwX
    TENALI NEWS 08/09/2024 : నాదెండ్ల.! నీ సేవలకు.! సెల్యూట్.!

  • @TENALINEWS
    @TENALINEWS  3 месяца назад +4

    ruclips.net/video/fnREkoKwr8Q/видео.htmlsi=ejcP-M21ojbImsz2
    TENALI NEWS 11/08/2024 : నాదెండ్ల.! ప్రక్షాళన.! ఎందుకు చేశారో తెలుసా.!?

  • @TENALINEWS
    @TENALINEWS  4 месяца назад +8

    ruclips.net/video/AYzK-J7CruM/видео.htmlsi=GdQ1xNzt-Y7pk3s6
    TENALI NEWS 31/07/2024 : నాదెండ్ల లుక్కేశారు.! శాశ్వత పరిష్కారం చూపారు.!

  • @TENALINEWS
    @TENALINEWS  3 месяца назад +2

    ruclips.net/video/FCRRxqVzjbU/видео.htmlsi=OLZ_p5eKLS9vTd2R
    TENALI NEWS 09/08/2024 : రేషన్ పంపిణీ వాహనాలపై.! సంచలన ప్రకటన చేసిన నాదెండ్ల.!

  • @TENALINEWS
    @TENALINEWS  4 месяца назад +5

    ruclips.net/video/y2M-Bw2iBF8/видео.htmlsi=UjMbrA_0tcA7pOjo
    TENALI NEWS 27/07/2024 : తెనాలిలో..! రౌడీ షీటర్ల ఆగడాలు.! నాదెండ్ల.! ఉక్కుపాదం.!

  • @TENALINEWS
    @TENALINEWS  2 месяца назад +1

    ruclips.net/video/63s_LJn3VLs/видео.htmlsi=l8hjlIkyF40FGtvG
    TENALI NEWS 03/09/2014 : గడువు ముగిసిన రాగిపిండి ఇస్తారా..!? - నాదెండ్ల

  • @TENALINEWS
    @TENALINEWS  3 месяца назад +2

    ruclips.net/video/MJT0T655qiM/видео.htmlsi=AWrdpqjw_yygbNU3
    TENALI NEWS 07/08/2024 : ఇచ్చిన మాట.! నిలబెట్టుకున్న నాదెండ్ల.!

  • @bhanulathavedagiri6727
    @bhanulathavedagiri6727 3 месяца назад +1

    Thank you for reporting Tenali railway station news.

    • @TENALINEWS
      @TENALINEWS  3 месяца назад

      @@bhanulathavedagiri6727 welcome

  • @RamaraoD-p5b
    @RamaraoD-p5b 3 месяца назад +8

    తెనాలి మాత్రమే కాదు, దాదాపు చాలా వరకూ పెద్ద పెద్ద స్టేషన్స్ లలో ఇదే పరిస్థితి ఉంటుంది

  • @luckyavutapalli7662
    @luckyavutapalli7662 4 месяца назад +11

    విజయవాడలో కూడా చలమంది ఉన్నారు ముగ్గురు కలసి ఒకే బైక్ మీద వస్తున్నారు ఒంటరిగా వెళ్తున్న లేడీస్ ని టార్గెట్ చేస్తున్నారు,నడచి వెళ్లినా ,బైక్ మీద వెళ్లినా ,అందరు జాగ్రత్త గా ఉండాలి ,

  • @92neti
    @92neti 4 месяца назад +12

    Good information. Thank you Raghuramaiah

  • @TENALINEWS
    @TENALINEWS  3 месяца назад +1

    ruclips.net/video/R8hUfk71waw/видео.htmlsi=M1mgtsOZOAYKKoDO
    TENALI NEWS 03/08/2024 : ఇళ్ళ స్థలాల బాధితులకు.! మంత్రి నాదెండ్ల నుండి పిలుపు.!

  • @kiranlenin
    @kiranlenin 4 месяца назад +9

    Thanks for the information sir .. chalaa upayogakaramina vaartha ...

    • @TENALINEWS
      @TENALINEWS  4 месяца назад

      @@kiranlenin welcome

  • @ananthavihari6670
    @ananthavihari6670 4 месяца назад +26

    రైల్వే పోలీసులు నిఘా లేకపోవడం వల్ల జరుగుతుంది పోలీసులు డ్యూటీ చేయడం లేదు

    • @babjit2564
      @babjit2564 3 месяца назад

      Good information sir, తెనాలి గురించి వివరించారు 😂

  • @kondetisrinivasarao534
    @kondetisrinivasarao534 3 месяца назад +5

    తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి బ్యాచ్ ఎప్పుడూ గొడవలు చేస్తూనే ఉంటారు మొదట పోలీసులు అంటే భయం లేదు లాఠీ కి పని కల్పిస్తే కరక్టుగా ఉంటుంది

  • @NAZEERAHMED-br4yr
    @NAZEERAHMED-br4yr 4 месяца назад +4

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రఘురామయ్య గారు. మీరు వివరించే విధానం చెప్పే విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. స్టేషన్లో సీసీ కెమెరాల నిఘా పెంచాలి. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కాస్త శ్రద్ధ తీసుకుంటే అన్నీ కుదురు ఉంటాయి.
    అలాగే తెనాలిలో కొన్ని సాధారణ ఎక్స్ప్రెస్ ట్రైన్ లు కూడా ఆగటం లేదు. వాటి కూడా తెనాలిలో హాల్ట్ కల్పిస్తారని కోరుచున్నాము.

    • @TENALINEWS
      @TENALINEWS  4 месяца назад

      @@NAZEERAHMED-br4yr కృతజ్ఞతలు

  • @Raaficvlogs
    @Raaficvlogs 4 месяца назад +6

    Good news coverage and useful content to tenali people

    • @TENALINEWS
      @TENALINEWS  4 месяца назад +1

      @@Raaficvlogs thank you

  • @luckyavutapalli7662
    @luckyavutapalli7662 4 месяца назад +7

    చాల వరకు రైల్వే స్టేషన్ అలానే ఉంటుంది ఎందుకంటే ,రైల్వే స్టేషన్ ఊరికి దూరం గా ఉండటమే

  • @bharathsai7658
    @bharathsai7658 3 месяца назад +2

    ThanQ For Detailed message

  • @sridevikalyanam2703
    @sridevikalyanam2703 4 месяца назад +2

    Andarini alert cheyatamu chaala manchi aalochana.
    Thank u for the information.

    • @TENALINEWS
      @TENALINEWS  4 месяца назад

      @@sridevikalyanam2703 welcome

  • @NSurendrarajReddy
    @NSurendrarajReddy 3 месяца назад +4

    విజయవాడ లో అంతే మా బాగ్స్ కొట్టేసారు

  • @upendrasarma4968
    @upendrasarma4968 4 месяца назад +9

    తెనాలి లో రైల్వే పోలీసులు జీతాలు ఇస్తున్నారా

  • @ChiramanaSuryababu
    @ChiramanaSuryababu 4 месяца назад +16

    తెనాలి రైల్వే స్టేషన్లో ఇలాంటివి సంఘటనలు చాలానే జరిగాయి ఒకడు వాడు రౌడీ నొ కానీ నాలుగు ప్లాట్ఫారం మీద ప్రయాణికులతో గొడవకు దిగాడు ప్రయాణికుడు ధైర్యంగా బెల్టు తో ఎదురు దాడికి దిగాడు అపుడు ఆ రౌడి పారిపోతుంటే అక్కడ ఉన్న పోలీస్ అతనిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు కనీసం ఏం జరిగింది అని కూడా విచారించలేదు అపుడు సమయం రాత్రి ఒంటిగంట ఇలాగుంటది మన పోలీస్ డ్యూటీ

    • @MALLIKHARJUNARAOPOTHARLANKA
      @MALLIKHARJUNARAOPOTHARLANKA 3 месяца назад +3

      Correct sir

    • @narayanaswamyvaradi6317
      @narayanaswamyvaradi6317 3 месяца назад +4

      Police ku maamulu kavali duty akkaraledhu

    • @RaajuGolla
      @RaajuGolla 3 месяца назад

      దొంగిలించిన దాంట్లో వాటాలు మింగి తింటారు దరిద్రులు

  • @TENALINEWS
    @TENALINEWS  4 месяца назад +1

    ruclips.net/video/MDjhZeR7stE/видео.htmlsi=NYeqvnI-XZJOR1oy
    TENALI NEWS 25/07/2024 : అసలు ఈ కొబ్బరి బోండాల కథ ఏంటి.!?

  • @nkraju7857
    @nkraju7857 4 месяца назад +4

    రైల్వే పోలీసులకు ఈ దొంగలు ఎవరో తెలుసు నిర్లక్యం కనీసం కేసు తీసికోపోవడం దారుణం ఇద్దరు మంత్రులు ఉంది ఏమి లాభం మీరు ఇలాంటి జాగ్రత్తలు చెప్తున్నందుకు మీకు ధన్యవాదాలు తోటి ప్రయాణికులకు మీరు దేవుడు లాంటి వారు

  • @VinodKumar-rt7wc
    @VinodKumar-rt7wc 4 месяца назад +3

    Thanks for the information anil anna

  • @kanamarlapudikanthisree5920
    @kanamarlapudikanthisree5920 4 месяца назад +7

    Self security most imp than police security

  • @bashabhai6320
    @bashabhai6320 4 месяца назад +6

    Supar sir news

    • @TENALINEWS
      @TENALINEWS  4 месяца назад +1

      @@bashabhai6320 thank you

  • @luckyavutapalli7662
    @luckyavutapalli7662 4 месяца назад +3

    బస్ స్టాండ్ కూడా అంతే మన వెనుకే ఉంటారు ,jagratha ga undaali

  • @sv1732
    @sv1732 3 месяца назад +2

    OMG 😱. These many things are happening in Tenali Railway station.

  • @srinupgangammatallininnuye996
    @srinupgangammatallininnuye996 3 месяца назад +1

    పోలీసులకు salorys రావట్లేదు అందుకే డ్యూటీ చేయట్లా.😢

  • @bashabhai6320
    @bashabhai6320 4 месяца назад +4

    Super sir tanali news supar eka yaduku elaki jitalu 40000yalu 50000 laylu vayst sir ritayd I tay elaki 1000000 lak shlu 😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏

    • @TENALINEWS
      @TENALINEWS  4 месяца назад +1

      @@bashabhai6320 thank you for your support 🙏

  • @TENALINEWS
    @TENALINEWS  3 месяца назад +1

    ruclips.net/video/4tBHqpbNndA/видео.htmlsi=ZR2mznJdceQ8GYQY
    TENALI NEWS 04/08/2024 : నాదెండ్ల దెబ్బకి.! జగన్ ఇళ్ళ కాంట్రాక్టర్ల గుండెల్లో దడ.!

    • @RamaraoD-p5b
      @RamaraoD-p5b 3 месяца назад

      @@TENALINEWS రేపు వైసీపీ వస్తుంది, అప్పుడు కూటమి కాంట్రాక్టర్ల గుండెల్లో దడ మొదలయ్యిద్దిలే

  • @pavankumarchinnala8952
    @pavankumarchinnala8952 4 месяца назад +2

    Please share this news to our MLA and MP so that this issue will have some attention and get resolved on priority basis

  • @kondrajubrahmamraju3696
    @kondrajubrahmamraju3696 3 месяца назад +3

    ఇలాంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది

  • @balayyathothu
    @balayyathothu 4 месяца назад +6

    MLA should take care

  • @RAVIPUDIPRABHAKARRAO
    @RAVIPUDIPRABHAKARRAO 3 месяца назад +3

    నిజమే మొన్నమా ఫ్యామిలీ లిఫ్ట్ ఎక్కుతుంటే(రాత్రి 10 గంటలు ) ఒకడు ఫుల్లుగా తాగి మాతో పాటు లిఫ్ట్ ఎక్కి దిగటం మాకు కొంచెం ఇబ్బంది కలిగింది . వాణ్ని ఎవరు నువ్వు ఎందుకు తిరుగుతునావు అని అడగాలన్నా మాకు భయం వేసింది .ఎక్కడ ఎటాక్ చేస్తాడేమోనని . platform ల మీద నిఘా మరియు తనిఖీలు లేవు

  • @sai-or8br
    @sai-or8br 4 месяца назад +3

    Thankyou sir

  • @ramakrishnamanchikalapudi6520
    @ramakrishnamanchikalapudi6520 4 месяца назад +1

    Praja upyoga channel nice facts presentation good alert public solution undali political leaders chudandi oka sari e news

  • @SDP523
    @SDP523 3 месяца назад +2

    That's true. Tenali railway station is like grave yard

  • @prabhasanyasi4788
    @prabhasanyasi4788 4 месяца назад +1

    Thank usir

  • @sureshbabu-xp4xb
    @sureshbabu-xp4xb 3 месяца назад +1

    Action should be taken against Police for not giving security to passengers.

  • @NaveenKola-Telugu
    @NaveenKola-Telugu 3 месяца назад +2

    🙏🙏🙏

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 3 месяца назад +2

    Bharatha Desam lo Good job ante Police job Duty Correct ga Cheste Manchi peru lekapote Salary weast Public ku

  • @kurmalasriharsha7421
    @kurmalasriharsha7421 3 месяца назад +2

    తెనాలికి ఉన్న మంచి పేరు చెడగొడుతున్నారు దరిద్రులు

  • @MuneerBashaShaik-cc4kx
    @MuneerBashaShaik-cc4kx 4 месяца назад +1

    Tenali MLA gari ki information given me spot next GRP police chala chala problem anni told him, pick pocketers not allowed seriously action taken Rly station master compliant.

  • @RahamatullaSk-d4h
    @RahamatullaSk-d4h 3 месяца назад +2

    W2news lo pettandi

  • @syedgowharjohn1537
    @syedgowharjohn1537 4 месяца назад +2

    Yes

  • @venkatakrishnasandepogu8331
    @venkatakrishnasandepogu8331 3 месяца назад +2

    Vallaku links untai bro

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 3 месяца назад +1

    కెమెరా లు కూడా ఉండవా??

  • @SomuAkel
    @SomuAkel 4 месяца назад +1

    Sir hr minister for civil supplies request to vigil the cs corp standing council. He is a dictator to civil supplies illegal direction to md and managing one group of employees extension 62 and some of employees retiring 60 . First to take action on standing council

  • @starboy0104
    @starboy0104 4 месяца назад +4

    CC tv footage chupinchaledu...

    • @TENALINEWS
      @TENALINEWS  4 месяца назад +3

      @@starboy0104 రైల్వే పోలీసులు ఇచ్చేందుకు అంగీకరించలేదు..

    • @bashabhai6320
      @bashabhai6320 4 месяца назад +2

      Polis Pani chay sayga chupicha taniki

    • @starboy0104
      @starboy0104 4 месяца назад +1

      @@TENALINEWS ok sir . దొంగతనం నిర్మూలించే లా పోలీసు అధికారులు బాధ్యత తీసుకవాలని కోరుతున్నాం.

  • @johnkokkiligadda2640
    @johnkokkiligadda2640 3 месяца назад +1

    Repalle all so same

  • @shankarshan9157
    @shankarshan9157 4 месяца назад +3

    Police lu eroju pani chesarule ippudu cheyataniki

  • @srinivasaraokokkiligadda8247
    @srinivasaraokokkiligadda8247 3 месяца назад +1

    రేపల్లె లో కూడా

  • @harerama9062
    @harerama9062 4 месяца назад +1

    Police లు duty లో ఉన్నవారు తిరగడం అంటే పెట్రోలింగ్ అంటారు.అది చేయడము వలన కొంత అయిన దొంగలకు భయము కలుగు తుంది. కాని duty లో ఉన్నవారు పెట్రోలింగ్ చేయక పోవడము వలన దొంగలు చెలరేగి పోతున్నారు అని అర్దము.
    అది కాక సహజముగా ఏమి జరుగుతాయి అంటే,
    1.మనము పగలు కాని రాత్రి కాని ఫోన్ పై జెబులోనో,లేక ఒకచేత్తో మోయలేని లగేజీ తోనో ఉంది చెవిలో పెట్టుకుని మాట్లాడుతారు.అది దొంగలకు మంచి సులువుగా అవుతుంది.
    2.Govt employ లు మెయిన్ గా department లో కొంతమంది duty correct గా చేయక పోవడము వలన జరుగుతాయి.
    3.సరిపోయిన స్త్రెంత్ లేక duty వాళ్ళు లేకపోవడము వలన.
    4. ఏది ఏమైనా మన జాగర్తలు మనము ఉండాలి..

  • @sasirafael777
    @sasirafael777 4 месяца назад +2

    Wow tenali at lowest ….so sad

  • @skesmail9317
    @skesmail9317 4 месяца назад +2

    Hi sir please konchem pedaravuru Road meda news cheppandi sir pedaravurut to kuchipudi meda oka news cheppandi sir roads Chala warest ga unay sir plz

  • @sambasivarao5938
    @sambasivarao5938 3 месяца назад +1

    Andhra paris Tenali. Very bad stations now due to rpf protection neglejency

  • @kramakrishnahs8164
    @kramakrishnahs8164 3 месяца назад +1

    Mps,mlas??????

  • @karetishyamyadav4188
    @karetishyamyadav4188 4 месяца назад +4

    Manohar garu respond avali

    • @DurgaBeera
      @DurgaBeera 4 месяца назад +1

      janasena thappakunda responce auvtharu ani na nammakam sir

  • @UmaDevi-du1lt
    @UmaDevi-du1lt 3 месяца назад +1

    Thambaram station lo idhe gathi

  • @bashabhai6320
    @bashabhai6320 4 месяца назад +2

    😢😢😢😢😢😢😢😢😢😢

  • @bashabhai6320
    @bashabhai6320 4 месяца назад +3

    Eidi sir kavalisindi

    • @TENALINEWS
      @TENALINEWS  4 месяца назад

      @@bashabhai6320 thank you

  • @bprasad6065
    @bprasad6065 4 месяца назад +1

    Police lu ki telyiakunda jaragadu jaragavu

  • @SomuAkel
    @SomuAkel 4 месяца назад +1

    J batch or bihar batch or stubartpuram batch

  • @cp.basheer.basheer.2825
    @cp.basheer.basheer.2825 3 месяца назад +1

    Ganjja.mootalu.dhoangalu..perigi.poyinayi..💯✅🙏🙏

  • @spk71782
    @spk71782 4 месяца назад +1

    Naa mobile konna 6months ki poyindhi adhi evaru tesaruoo telidhu clg lo jarigindhi 1st clg bag mottam tesukunnaru konsepu bag kanipinchadam ledhu anukunni veathikamu staff andharamu taruvata bag undhi phone ledu
    Complaint ichamu ma clg yea area kindaki vastadhi oo aa area police station lo nea complaint ivvali annaru. Madhi chebrolu kindaki vastadhi so akkada ki vellamu konseapu vallu leru villu leru ani wait chepincharu nxt day ramani annaru
    FIR book cheyandi complaint tesuko antea nenu clg student kada na daggara book lo paper chinchi details rayamani ela jaringindho vivarinchamani annaru aa paper tesukoni ok memu chustamu miru vellachu annaru
    Anthea malli 20days ki vellam
    Ila vacham ila chesam antea eppudu? annaru sarea malli miru tesukondi antea -appudu chesaru annaru ga adhi saripotundhi lendi annaru . Malli konni days ki velthea memu phone chestam andi dorikitea annaru.
    Idhi jarigi july 19 ki 2years inka no use. No hopes
    Ikkada na story chepatanaki gala reason okatea police varu sradha peditea prajalaku, bhaditulaku tagina sayam chesina varu avutaru
    Andhariki dabbu undataniki desam lo andharu rich kadhu kada aa potea poyindhi ani vadhi leyataniki enno karchulu ni manukontea no lekapotea tinakunda dasukoni kudapeditea no dabbulu samakurea vallu kuda untaru mari oka vastuvu poyindhi ani vastea adhi dorikidho ledho pakkana peditea asalu mana vanthu prayatnam cheyavachu kada 😢ani chepatam na udesam
    Tappuga anipistea khaminchandi

  • @John-kz9wy
    @John-kz9wy 3 месяца назад +1

    Police lu em chestunnarho

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 4 месяца назад +2

    గత ప్రభుత్వ అలసత్వం ఈ పాపాలకు కారణం.

    • @JyotheeswaraReddy-d1k
      @JyotheeswaraReddy-d1k 4 месяца назад +1

      Rly stn is maintained by central government u know.so last government is modis gov

  • @jagadeeshkalavalapudi1384
    @jagadeeshkalavalapudi1384 3 месяца назад +1

    Grpf police duty worest

  • @jagadeeshkalavalapudi1384
    @jagadeeshkalavalapudi1384 3 месяца назад +1

    Rly police duty worest

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 4 месяца назад +1

    Policelaku😅dongalaku.linku😅undochhu😅😅😅😅

  • @MuneerBashaShaik-cc4kx
    @MuneerBashaShaik-cc4kx 4 месяца назад +1

    Tenali MLA gari ki information given me spot next GRP police chala chala problem anni told him, pick pocketers not allowed seriously action taken Rly station master compliant.

    • @prudvikumar4707
      @prudvikumar4707 4 месяца назад +1

      English anna cheppu leka telugu lo anna cheppu