SANKATANASANA GANAPATI STOTRAM TELUGU LYRICS AND MEANING
HTML-код
- Опубликовано: 19 окт 2024
- SANKATANASANA GANAPATI STOTRAM TELUGU LYRICS AND MEANING
Acknowledgements to radiosai.org for their audio.
SANKATA NASANA GANAPATI STOTRAM WITH TELUGU LYRICS AND MEANING
Sankata Nasana Ganapati Stotra or Sankata Nasana Ganesha Stotram is a prayer to Lord Ganesha which would destroy all sorrows. Sankada Nasana Ganesha Stotra is taken from the Narada Purana.
As the name indicates, the SANKATA HARA GANESHA STOTRAM is a very powerful slokam. This sloka is chanted daily for three times (at least once) to get rid of all the SANKATAs ( problems ). Hara means - killing. All the problems get destroyed by chanting this stotra of Lord Ganesha. Number is 3 very dear to Lord Ganesha. Hence, it is desirable to chant this thrice if possible. Praying this Stotram will help to get knowledge, wealth, get salvation and all wishes fulfilled.
Na experience tho cheputhunanu nakua husband ki godavalu ayyi 3 or 4months dhuram ga unapudu naku manasu bagoka oka roju youtube chusthe ee slokam kanipenchrndhi sare vindhamu ani daily evening time lo venidhani konnirojulu ki naku chudakunda aa sawmi dhyam vala ee manthram chadavdam kuda vachesendhi nenu ma husband kuda kalisipoyam..Nijanga chala powerful manthram🙏🙏🙏🙏🙏
Wow
Wow
Pls like enni sarlu we hav to read.Ela chesaru pls tell
@@pvanushhaw9246 daily 4times chadhavali Andi morning and evening nammkam tho cheyali
😊😊
నా తల్లి తండ్రి ని బాగా చూసుకునే స్తోమత కలిగించు తండ్రి
Good job
21/09/24
Tomorrow
Maximum చంగవండి
Andarini challaga chudu tandri.ma problems ki solution chupandi Swami om namo Vigneshswaraya namaha.
Hhf 5:55 @@punganurmangalamcolony8073
స్వామి మేము ప్రతి రోజూ నీ మంత్రజపం చేసే శక్తిని ప్రసాదించు తండ్రి.
👍
YES
Avunu Vignesh Vara 🙏🙏🙏
Utube lo manchi God songs vintunnam chala bagunnadi but pillalu chudagudanivi vastunnai please daanini avoidcheyandi daanivalana pillalu spoil avuthunnaruthapppuga anukokandi nenu Daly all God songs vintunnam
Very nice
ఓం గం గణపతిదేవాయ నమః నీ నామము జపంచిన వారందరినీ రక్షించే తండ్రియైన గణనాయక మీ కివే శత కోట్ల వందనాలు సదా❤❤❤❤❤
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.
ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః
ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.
🙏
Vijayalaxmi
🏵🏵🏵🏵🏵🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐
🙏🙏🙏🙏🙏
ఈ సంకట నాశన గణేశ మంత్రం చాలా శక్తి వంత మైనది అందరు పాటించాలి ❤❤❤❤❤
శ్రోతులందరికి జై శ్రీ రాం శుభోదయం. నాదోక చిన్న విన్నపము మన గుళ్లలో విగ్రహలకు ప్రాణప్రతిష్ఠ చేస్తారు అంటే వాటికి ప్రాణం వచ్చింది అని అర్థం, కాబట్టి అట్టి విగ్రహలను నిల్చొబెట్ట కుండ వాటిని కూర్చొ పెడితే బాగుంటుంది నా ఉద్దేశము. నిల్చొబెట్టడం వలన వాటికి కాళ్లు నొప్పి పెడతాయెమో నా ఉద్దేశము. ఎందుకంటే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసాము కాబట్టి.
యోగ ప్రాణప్రతిష్ఠ కాబట్టి మనకు లాగ బాధలు ఉండవు మంత్రం బలము ఎంత కాలమైన ఉంటుంది
Godblessyou longhealthy life wealth Happiness Enjoy your life whatever you want blessyou both health wealth every thing you deserved for ever namaste baba namaste sairam namaste sairam
జై గణేశ... నా కోరిక నెరవేర్చిన నీకు శత కోటి నమస్కారాలు మంచివారు అందరూ బాగుండాలి
And cheddavaaru andaroo koodaa manchi vaaru gaa maaraali
Meeru yela ee stotram patincharu
@@user-gf1vo4bx1k oka 10 times rayandi sotram manchi garugutundi
Naa korke kuda ae mokku adi lekunda okka Naa Mora nu Aala kinchi nerawerchina dhayamoorthi. Vighnesh maharaj ki Naa yokka Satha koti vandhanaaly.🌹🕉️🌺👏👏👏🪔💓🍓🍎🥭 *"Om Namo Sri VighnaRaajaaya!!"*🌹🕉️🌺👏👏👏🪔💓🍓🍎🥭🙏🙏🙏🍒🍍🍌🙏🍉🫀🌷🌸
ఈ గరుడ గమన తవ మంత్రం చాలా శక్తి వంతమైనది కావున నమ్మిన వారందరికీ ఎట్లాంటి ఆటంకాలు దరి చేరవు నిత్య 5:16 సత్యము❤❤❤❤❤
నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై గణేష
వినాయకునికి అందరినీ అనుగ్రహిస్తాడు ... ఓం గం గణపతయే నమః 🙏🙏🙏
🙏🙏🙏
Kula mathalu chudavadu daivaradana manam nammakam tho cheyali evarunaina devudu karunisthadu devudu andariki okkade evari namakam varidi erupakanaga pujinichi manchi kosame kada jai gam gam Ganesha 🙏🙏🙏🙏🙏
May Bhagavan Sri Ganesha shower his grace on one and all ...
ప్రతి రోజున ఉదయం సాయంత్రం ఈ సంకట నాశన గణేశ దండకము విన్న చదివిన వారందరికీ ఏలాంటి ఆటంకాలు దరి చేరవు అని శుభాలు కలుగును ❤❤❤❤❤
శ్రీ గణేశాయ నమః
నారద ఉవాచః
ప్రణమ్య శిరసా దేవం ,గౌరీపుత్రం వినాయకమ్
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్థ సిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజేంద్రం, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశంతు గజాననమ్.
ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్న భయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్ధీ లభతే విద్యాం, దనార్ధీ లభతే ధనమ్,
పుత్రార్ధీ లభతే పుత్రాన్, మోక్షార్ధీ లభతే గతిమ్.
జపేత్ గణపతి స్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః
ఇతి శ్రీ నారదపురాణే సంకట నాశనం గణేశ స్తోత్రం సంపూర్ణమ్
👏🙏
1
VSS
❤❤❤
🙏Jai Ganesha.....🌺🌺🌺
ప్రతి రోజు ఉదయం మరియు సాయంకాలం ఈ సంకట నాశన గణేశ గాణం చదివిన లేద విన్న వారందరికీ ఏలాంటి ఆటంకాలు దరి చేరవు జయం కలుగును నిత్య సత్యం❤❤❤❤❤
ప్రతి రోజున ఉదయం ఈ సంకట నాశన గణేశ శ్లోకం చదివిన లేదా విన్న వారందరికీ సకల ఆరోగ్య భోగ భాగ్యంలు కలుగును ఏ సంకటములు దరి చేరవు నిత్య సత్యం ❤❤❤❤❤
ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును 🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤
స్వామి గణేశ మా అమ్మ ను నాన్న ను ఆరోగ్యంగా చూసుకునే బాధ్యత నీదే స్వామి.
మా అందరినీ సర్వదా కాపాడు స్వామి,
ఏదైనా తెలిసో తెలియకో పొరపాట్లు చేస్తే క్షమించు స్వామి.
Ome Ganeshaya namaha🙏🙏
Yes powerful nenu sankata hara chaturdi ki fasting vundatam valla 5 years lo na problems anni poyayi na life chala change aindi
Gam Ganapathi
God bless you
1@@punganurmangalamcolony8073
Om Gam Ganapathaye Namah!❤❤❤
జై గణేశ... నా కోరిక నెరవేర్చిన నీకు శత కోటి నమస్కారాలు ...నా తమ్ముని పిల్లలు ఆరోగ్యవంతులు అవ్వాలని దీవించు స్వామి....
Super bro
Meeru yem chesaaru
@@user-gf1vo4bx1kqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqàqqqqq
😮😮😮😮😢😢😢😮😮😮😮😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😅😊😅😅😊😊😊😊😊😊😊😊😅😅😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😅😊😊😊😊😊😅😅😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😊😊😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
3³
నా పిల్లలను ఎలాంటి ఆపదలు రాకుండా చూడు తండ్రీ ❤❤❤❤❤మా బాబు కి మంచి జాబ్ రావాలి తండ్రి
Prathi thalli thandri korikalu pillalu bagundali aapadalu ravodhhu antha manchi jaragali, prathi Amma Naanna laku shatha koti pranamalu pillalu bagundali ani aalochana 🙏🙏🙏 shanthi from Hyderabad 🥰
Cheruku gada petti peddadi adugandi mee korika teerutundi andi. 🙏
Om gam Ganapathi namaha..
ఓం గం గణపతిదేవాయ నమః ప్రతి రోజు ఈ సంకట నాశన గణేశ దండకం విన్న చదివిన వారందరికీ సదా ఏలాంటి ఆటంకమైన పనులు కలుగవు ఎదురు రావు ఇది నిజం ❤❤❤❤❤
అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. లోకా సమస్తా సుఖినోభవంతు. సర్వేజనా సుఖినోభవంతు.
ప్రభూ మా కోడలు మనసు మార్చు తండ్రీ.మీకు తెలియంది ఏమీ లేదు కదా స్వామి.😢😢😢😢😢😢
Om gum ganapathaye namaha om sumukhayanamaha Vinayako vghnarajaha
Jai kali Parameshwara puthra namo sthuthe
ఓం గం గణపతిదేవాయ నమః ఈ సంకట నాశన గణేశ దండకం చదివిన లేదా విన్న వారందరిని సదా రక్షించుట మీ భాద్యత గణపతిదేవాయ నమః ❤❤❤❤❤
నాకు మరియు నా సతీమణి( భార్య) గత రెండు సంవత్సరాల నుండి ఆరోగ్యం భాగాన లేదు మామీద దయుంచి మా ఆరోగ్యం కాపాడు తండ్రి గణపతిదేవ మీ కివే శత కోట్ల వందనాలు తెలుపుతునాను❤❤❤❤❤
No reply you're happy I am not love you forever sairam bless us sairam namaste sairam 😊
Om sri ghaneshayanamaha.
Om sri sri ghaneshayanamaha.
Om sri ghaneshayanamaha
Naa korika neraverchinandhu chala thanks thadri🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nijame andharu chepedhi. E pata vinte Na manasu ku prashantha.kaluguthundhi.
Om Ganeshay Namah 🙏🪔
Naa కష్టాలూ తీర్చు స్వామి నేను రాహు దశ లో ఉన్నాను అన్ని అప్పులు అవమానాలు since 2007 to still అన్ని కష్టాలు నన్ను గట్టెకించు స్వామి
Pray to lord Hanuman... And also offer Vadamaala to Hanuman on Tuesday... Or lemon deepam on Rahu kala to Durga ammavaru in Durga Temple...
నా ఇద్దరు కుమారులకు త్వరగా ఉద్యోగం రావాలి తండ్రి ❤❤❤❤❤❤❤❤❤
Naku job ravali Naku mano balanni evvu Naa family bagundali ..andaru bagundali
Everyday i listen to this for 3times in a day. I had dream of a giant elephant taking me somewhere. I was sitting on the elephant and when i was sliding also the elephant was pushing me up to sit properly. After that i woke up. It was all 2 yrs back. The increasingly i do prayers for Ganesha. Today i have got my visa approved for another 3years to stay and work in Singapore. Otherwise i supposed to retire by this Jun23 completing 62yrs.
Ganapthi swamy grace is like that🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Om Gam Ganapathayena maha 🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Gam Ganapathaye Namah!🙏🙏🙏
తండ్రి మాకు అన్ని సంకటాలు తొలగాలి అని ఆశ్వీరిందించు స్వామి 🙏🙏🙏🙏🙏
Very nice
Nabadhalannitholagi nakoduku santhoshanga undettu deevinchu tandri🙏💐🍊🍋🙏
Om ganeshya namo namaha.
ఓం గణనాథుడా ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ మేలు జరుగుతుంది అందరు నమ్మకం ఉంచాలని మనవి చేయు చున్నాను ⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤
🙏🙏🙏
Na daggara book undhi but Andhulo e dandakam ledhu
. On gan ganapatye a namöaha Gouriputhram vinayagam
U
Om Gam Ganapathayena maha🙏🙏🙏🙏🙏🏵️🙏🏵️🏵️🏵️🏵️🙏🏵️🏵️🏵️🙏🙏🙏🏵️🏵️🏵️🏵️
Om vinayakaya namaha..
ప్రతి రోజ ఉదయం ఈ సంకట నాశన గణేశ దండకం వింటునాను ఆరోగ్యం ను ప్రసాదించు తండ్రి ❤❤❤❤❤
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః "అందరూ బాగుండాలి అందులో మనముండాలి 🙏🙏🙏
Om Sree Ganeshaya Namaha 👏🙏🙏👏💐🌺
సకల దేవతల చేత ప్రథమ పూజలు అందుకునే దేవ ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు అచంచల విశ్వాసం అంటాను నేను ఆరోగ్యం బాగా ఉండును 🌹⚘❤🍁🙏🌹⚘❤🍁🙏🌹⚘❤🍁🙏🌹⚘❤🍁🙏🌹⚘❤🍁🙏
Hiii
PP
Ppap
p
Appl
Ppapaq) lpl
All is well,all works are gud on going, healthy wealthy success fully life style whole family,loka samthasa sukunoo bhavaythu
😊😊😊0
Naku Vigneshwara swamy nenu korina prathi korikani neravarchinanduku swamy dhyatho successfully full life 100%🙏ashirwada varam anubvithunnandhuku కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏.
Avuna sr ela sr
Meeru ela chesaro,what result u got, dayachesi telupahalara andi
కృతజ్ఞతలు కాదు ప్రతి బుదవారం పూజ చెయ్యి
ఓం వినాయక తండ్రి. .....అనంతకోటి వందనాలు తండ్రి నీకు.
ఓం గం గణపతి యన నమహ..... 🙏🙏🙏🙏🙏
ఈ సంకట నాశన స్తోత్రం చదివిన మరయు విన్న వారందరికి అన్ని రకాల శుభాలు కలుగును ❤❤❤❤❤
Shri ganeshaya namah 🙏 🌺
Very very powerful matra
My wish got fulfilled
I got pregnancy with in two months after listening to this matra
How many times per day we have listen at what time, please tell me
Any time
Any number of times
Ur wish
But with concentration ❤
🙏మంచి జరుగుతుంది గణపతి దయ వల్ల 🙏
ఈ శ్లోకం చదవడం వల్ల నేను చాలా మేలుపొందినాను ఈ శ్లోకం చదివి పది రోజులు గడిచాక మంచి ఫలితాన్ని పొందాను ..
How many times we have to do in a day, at what time. Please tell me
@@sowjanyat6001 naku 1 mnth lope anuknnavi jarigayi
Roju eni times vinevaru, morning or evening
Please tell me how many tines u read and for how many days?
Slokam lo ne unnadhi kadha thri sandhyam ante 3 time s@@madhavilatha1744
ఓం గం గణపతయే నమః ఈ శ్లోకం వింటుంటే మనసు చాలా ప్రశాంతమ్ గా వుంటుంది
OM SRI SANKATA NASANA GANESHAYA NAMAHA
I have been listening for years and I know by heart. This mantra is very powerful. Lots of good things happend to me. Trust HIM. As soon as I get up in the morning when I listen you get good vibes. This sloka especially when you are in difficult situations read or listen helped me many many times. This is my personal experience. Faith and Trust are the key factor. From Australia
Can u please tell how swamy helped u sir?
@@madhavilatha1744
I listen to this stotram regularly. Whenever possible I will sit in front of Ganesh statue and talk to him regularly whatever happens in my family whether it's good or bad or in difficult situation. I feel HE is listening to me. Most of the time I get relief. Focus on HIM. You feel good. It's difficult to explain one has to feel it. Good luck
ఓం గం గణపతి యే నమః ఓం నమః శివ రూపాయ ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును ⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏
P
🙏🙏🙏🙏🙏జై వినాయక..... 🙏🙏🙏
Om Gam Ganapathaye na Maha 🌺🌼🏵️🌺🌼🏵️🌺🌼🏵️🌺🌼🏵️🌺🌼🌺🌼🏵️🌺🌼🏵️🌺🌼🏵️🌺🌼🏵️🌺🌼🏵️🌺🌼🏵️🌺🌼🏵️🌺☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ సంకట నాశన గణేశ సోత్రం అను నిత్యం ఉదయం మరియు చదివిన విన సకల ఆటంములు తొలగి భోగ భాగ్యంలు కలుగును ❤❤❤❤❤
Naku Aarogyamina biddani ivvu tandri🙏🙏🙏 👣👣👣😢😢😢
ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః
Xxxxzsx
"ಓಂ ಸಂಕಷ್ಟಹರ ಗಣಪತಯೇ ನಮಃ" 🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹 ಶುಭ ಶುಕ್ರವಾರ , ಶುಭೋದಯ .
Jai bolo ganesh maharaju ke jai na korika neravarchina thandri jeevitham antha runapadiuantanu
ఓం గం గణపతిదేవాయ నమః ఓం మహోదరాయ నమః ఈ సంకట నాశన గణేశ శ్లోకం చదివిన విన వారందరికీ ఎల్ల వేలల శుభాలు కలుగును అని మనవి చేయుచునాను❤❤❤❤❤
ఓం గం గణపతి యే నమః ఓం నమః శివ రూపాయ అందరికీ మేలు చేయండి శుభకృత నామ సంవత్సర సందర్భంగా యావత్ ప్రపంచ ప్రజలందరికి అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును ఆని కోరిక ⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
Thanks andi. Namaste.
@@audiseshammak1123 ò
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ లంబోదరాయ నమః స్వామి మాకు ఆరోగ్యం ప్రసాదించండి.
శ్రీ గణేశాయనమః🙏🙏
మా వివాహం రాముల వారి ఆల యంలో జరిగింది స్వామి, 15 రోజు లోనే, మా మద్యకి మూడో వ్యక్తి రావడం జరిగింది, ఇలాంటి భాద లన్ని తొలగి తిరిగి మేము కలిసి ఉండేలా దీవించండి స్వామి, ఓమ్ గణపతియే నమః
Arjuna krutha durga strothram chadavandi
@@battupriyadarshini9359 ok thank you andi
@@battupriyadarshini9359but adi jobs kosam kada...
@@battupriyadarshini9359but e stotram job kosam kada...
ఓం గం గణపతయే నమః
ఓం గణేశాయన నమహ.. 🙏🙏🙏🙏🙏
Naa korikanu thirchina Vinayaka neeku paadabi vandanamulu❤❤❤❤
ప్రతి రోజు ఈ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును
Om Gam Ganapathayena maha 🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Gam Ganapathayena maha💐🌸🌺💐🌸🌺💐🌸🌺💐🌸🌺🤣🌸🌺💐🌸🌺💐🌸🌺💐🌸🌺💐🌸🌺💐🌸🌺💐🌸🌺💐🌸🌺💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం సకల దేవతల చేత మరియు సకల జనుల చేత అను నిత్యం( ప్రతి రోజు) ప్రధమ పూజలందుకునే గణపతిదేవాయ నమః ఈ సంకట నాశన గణేశ గాణం చేసిన వారందరికీ పలువిదముల మేలు కలగాలనీ కోరుతున్నాను ఓం గం గణపతిదేవాయ నమః ❤❤❤❤❤
ఓం గం గణపతి యే నమః ఓం నమః శివ రూపాయ ప్రతి రోజు ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అంతా మంచే జరుగుతుంది నాకు గట్టి నమ్మకం మరియు మీరు కూడ నమ్మి తీరాలి🙏⚘🙏⚘🌹🙏⚘🌹🙏⚘🌹🙏⚘🌹🙏⚘🌹
ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకు ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును సదా రక్షించును గణనాథుడు మన అందరినీ ⚘🌹❤🙏⚘🌹❤🙏⚘🌹❤🙏⚘🌹❤🙏⚘🌹❤🙏
Ganathipathi namah🙏🙏🙏
Om Sri Ganesayana maha 💐🌺🌹💐🌺🌹💐🌺🌹💐🌺🌹💐🌺🌹💐🌺🌹💐🌺🌹💐🌺🌹💐🌹🌹💐🌺🌹💐🌺🌹💐🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ప్రతి రోజూ ఉదయం నుండి సాయింత్రం వరకు ఈ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు అచంచల విశ్వాసం అంటాను నా నమకం మీరందరూ కలిసి నమ్మాలి నాయొక కోరిక ⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘🙏🙏
ఓం గం గణపతిదేవాయ నమః ఓం మూషిక వాహనాయ నమః తెలిసి తెలియని వారిని సదా రక్షించు తండ్రియైన ఓం గణపతిదేవ మీ కివే శత కోట్ల ప్రణామాలు ❤❤❤❤❤
నా మనోభీష్టo నెర వేర్చు సదా నీ నామ స్మరణ చేసు కునే భాగ్యం కలిగించు ఓం శ్రీ తరుణ గణపతయే నమః 🍎🍈🌹🙏🏻
ఈ శ్లోకం విన్న వారలకు అన్ని శుభాలు కలుగును
ప్రతి రోజు ఉదయం ఈదండకము విన్న చదివిన ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును హృదయము తేలికగా ఉండును అందరికి ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
Om Ganapathi ye Namah
Maa. బాబుకి మంచి జాబ్ ఇస్తున్న నీకు వందనాలు గణేశ
ఓం గం గణపతి యే నమః ఓం నమః శివ రూపాయ ఓం గణపతి దేవ ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ యావత్ ప్రపంచ మానవాళి ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో మంచి జరగాలని నా కోరిక దేవ 🙏🍁⚘🌹❤🙏🍁⚘🌹❤🙏🍁⚘🌹❤🙏🍁⚘🌹❤🙏🍁⚘🌹❤
Vigneswara swamy helps me in getting job in difficulty times....and stands with me from there,always....
My most namaskram,gratitude to Lord Vinayaka swamy....
ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ మరియు నాకు మేలు జరుగుతుంది మీరు కూడ నమ్మి తీరాలి ⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
10 days tarvata scan report bagundali tandri🙏 baby arogyam ga undali tandri 🙏
Is your baby ok now..
May god bless her with health and happiness all the time
All is well
@@n.richitha9060 ok madem. 🙏🙏🙏
@@vivekgudupu7478 🙏🙏🙏
Ela undi andi baby ippudu? Om gham ganapathy namah
ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో అందరికీ మేలు జరుగుతుంది నాకు ఆరోగ్యం బాగా ఉంది 🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏
Ô
@@kaparthibhogaraju893
0
@@subbalakshmibattula7610😊plll
Om Gam Ganapathayena maha 🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నాకు ఆరోగ్యం బాగున్న కు దేనికి లోటు లేనందుకు శతకోటి కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను❤❤❤❤❤
ప్రతి రోజూ సకల దేవతల మరియు సకల లోకాల ప్రజలందరి చేత ప్రథమ పూజలు అందుకునే గణపతి దేవ నీకివే శత కోటి వందనాలు చెపుతున్నా ను అందరికి మేలు జరగాలని నా కోరిక దేవ ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
రోజూ ఉదయం ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
ఓం శ్రీ గణేబ్యో నమః.... మనకున్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపే మహా గణపతి మంత్రం. 🙏🙏🙏
ఓం గం గణపతయే నమః.
శ్రీ సంకట హర గణపతి దేవా అందరినీ కరోనా బారి నుండి కాపాడి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దీవించి ఆశీర్వదించి అనుగ్రహించండి తండ్రీ.
సమస్త లోకా సుఖినోభవంతు.
Nijamga hinduvulu matrame samasta loka antaru ekkadaina.
Sukheebhava
ఓమ్ శ్రీ గం గం గణపత యేనమః
సర్వే జనాః సుఖినోభవంతు
Gom ganasa
ఓం గం గణపతి యే నమః ఓం నమః ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు అచంచల విశ్వాసం అంటాను నేను పొందాను మీరు కూడ పొందాలి 🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤
Ma family members andariki aarogyam prasadincu tandri🙏
Sarvejano sukhino bavanthu
Om Ganeshaya Namaha 🙏🙏 Na chinna kuturiki chinna Alludiki Manchin Santhanam prasadinchu Swami. Nee Ashirvadalu Kavaali Swami
ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం విన్న చదివిన అని విధములైన శుభాలు పొందగలరు మరియు ఏలాంటి ఆటంకం దరి చేరదు ❤❤❤❤❤
Thank you for your information
జై గణేశా యనమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః
Niyamalu e maina untaiah Andi alage dially morning a 2 times vinte saripothunda
Please reply cheiandi
⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤ ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకూ ఈ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤
Om gam ganapatayenamaha
Maku appulu ani Teripoyali tandri🙏👣
ప్రతి రోజు ఉదయం మరియు సాయింత్రం ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు అచంచల విశ్వాసం అంటాను 🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘
ఓం ఘం గణఫతి యే నమః చాల చాలా బాగుంది..ముఖ్యంగా తెలుగు లో పదాలు చదువు కుంటూ కూడా శ్లోకం వింటూ ఉంటే మనసకు హాయిగా ఉంది.. ఈ వీడియో పెట్టిన చానల్ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు 👌👌🏡👨👩👧👦🇮🇳🙏🔯🔱🕉️🌿🥥🏵️🌺🍎🌹🌼🥭🍊🌸🌽🌴🇮🇳🙏
గణఫతి కాదు గణపతి
ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకు ఈ సంకట నాశన గణపతి ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు భోగభాగ్యాలు కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
Naku aarogyamina biddani ivvu tandri🙏 santhanam kaliginchu tandri🙏
ఓం గం గణపతిదేవాయ నమః సకల లోకాలకు ఆది నాయకుడవైన గణపతిదేవాయ నమః మీకవే శత కోట్ల వందనాలు ❤❤❤❤❤
ఓం గం గణపతి యే నమః ఓం నమః ఈ శుభకృత నామ సంవత్సర ములో అందరికి మేలు జరగాలని నా కోరిక దేవ ⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏
ప్రతి రోజూ ఉదయం నుండి సాయింత్రం వరకు ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును అందరు పాటించాలి అని హృదయ పూర్వకముగా కోరుకుంటున్నాను అంతా మన మంచికే ⚘⚘⚘⚘⚘❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
సకల దేవతల చేత ప్రథమ పూజలు అందుకునే ఓం గణపతి దేవ నమో నమః సకల లోకాలకు ప్రతి రోజు మేలు జరగాలని నా కోరిక దేవ నీ నామ జపంతో 🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤
Vignesh Vara ma papa ki entansep aendi vaytiglo pataru karunichu ma papa ki job prasadichu Vignesh Vara 🙏🙏🙏
ప్రభో నిను నమ్ముకొని దవాఖానకు పోతున్నాను కాపాడు తండ్రి❤❤❤❤❤
⚘🙏❤⚘🙏❤🙏❤⚘🙏❤⚘🙏❤ఓం గం గణపతి యే సమహ ప్రతి రోజు హృదయ పూర్వక నమస్కారం లు తెలియ చేయు చున్నాను ప్రభౌ మాకు సరియైన దారి చూపండి నమో నమః ⚘🙏❤⚘🙏❤🙏❤⚘🙏❤🙏❤