యవ్వనులారా మీరు ప్రభునొరకు సమృద్ధియైన జీవము నొందుట 123 9.హ.హ. హల్లెలూయ (2) అ. ఏ కాలూరు ప్రభుయేసు మన కొరకు-సిలువపై కుడ పాపము నొప్పుకొనిన 2 క్షమింపింది నూతన జీవ ప్రభుయేసుని స్వరమును వినుచు శివనే వెంబడించ కాపాడును దుష్టుని నుండి నడిపించు నిన్ను అంతము వరకు జీవ వాక్యము జ్యోతులవలె వుండును. 3. చేపట్టి ను కొరకు ప్రకాశించుచు - ప్రకరంతురు ప్రభుయేసుని నిజ ఆహారపానీయం-ప్రభుయేసు స్త్రీ గర ఆయననే తిని త్రాగుచు - ఆ జీవము తో మనము జీవించడం మృతినొందిన మనమందరము వాటినే వెంటాడెవం మన జీవము వృద్ధినొండుచూ ప్రమయేసుని మహిమను పొందెదము
యవ్వనులారా మీరు - ప్రభు నొద్దకు రండి సమృద్ధియైన జీవము నొందుటకు ఆహాహా హల్లెలూయా - (6) ప్రభు యేసు మన కొరకు సిలువపై బలియాయెను (2) మీ పాపమునొప్పుకొనిన (2) క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా|| ప్రభు యేసుని స్వరమును వినుచు ఆ ప్రభుని వెంబడించిన (2) కాపాడును దుష్టుని నుండి (2) నడిపించు నిన్ను అంతము వరకు (2) ||ఆహాహా|| చేపట్టి జీవ వాక్యము జ్యోతుల వలె ఇహమందున (2) ప్రభు కొరకు ప్రకాశించుచు (2) ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2) ||ఆహాహా|| నిజ ఆహారా పానీయం ప్రభు యేసు క్రీస్తే కాగా (2) ఆయననే తిని త్రాగుచూ (2) ఆ జీవముతో మనము జీవించెదము (2) ||ఆహాహా|| మృతి నొందిన మనమందరము పై వాటినే వెంటాడెదం (2) మన జీవము వృద్ధి నొందుచూ (2) ప్రభు యేసుని మహిమను పొందెదము (2) ||యవ్వనులారా
యవ్వనులారా మీరు - ప్రభు నొద్దకు రండి సమృద్ధియైన జీవము నొందుటకు - (2) ఆహాహా హల్లెలూయా - (6) ప్రభు యేసు మన కొరకు సిలువపై బలియాయెను (2) మీ పాపమునొప్పుకొనిన (2) క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా|| ప్రభు యేసుని స్వరమును వినుచు ఆ ప్రభుని వెంబడించిన (2) కాపాడును దుష్టుని నుండి (2) నడిపించు నిన్ను అంతము వరకు (2) ||ఆహాహా|| చేపట్టి జీవ వాక్యము జ్యోతుల వలె ఇహమందున (2) ప్రభు కొరకు ప్రకాశించుచు (2) ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2) ||ఆహాహా|| నిజ ఆహారా పానీయం ప్రభు యేసు క్రీస్తే కాగా (2) ఆయననే తిని త్రాగుచూ (2) ఆ జీవముతో మనము జీవించెదము (2) ||ఆహాహా|| మృతి నొందిన మనమందరము పై వాటినే వెంటాడెదం (2) మన జీవము వృద్ధి నొందుచూ (2) ప్రభు యేసుని మహిమను పొందెదము (2) ||యవ్వనులారా||
యవ్వనులారా మీరు ప్రభునొరకు సమృద్ధియైన జీవము నొందుట 123 9.హ.హ. హల్లెలూయ (2) అ. ఏ కాలూరు
ప్రభుయేసు మన కొరకు-సిలువపై కుడ
పాపము నొప్పుకొనిన 2 క్షమింపింది నూతన జీవ
ప్రభుయేసుని స్వరమును వినుచు శివనే వెంబడించ కాపాడును దుష్టుని నుండి నడిపించు నిన్ను అంతము వరకు జీవ వాక్యము జ్యోతులవలె వుండును.
3. చేపట్టి
ను కొరకు ప్రకాశించుచు - ప్రకరంతురు ప్రభుయేసుని
నిజ ఆహారపానీయం-ప్రభుయేసు స్త్రీ గర
ఆయననే తిని త్రాగుచు - ఆ జీవము తో మనము జీవించడం
మృతినొందిన మనమందరము వాటినే వెంటాడెవం మన జీవము వృద్ధినొండుచూ ప్రమయేసుని మహిమను పొందెదము
Praise the LORD brother
Excellent song Excellent Voice Excellent Music Excellent Editing Excellent Every thing God bless you all. Praise the Lord.
Realy. excellent song
same to u
Everything is excellent anna,super
Glory to jesus christ.amen
Amen🙏
V Nice 2 Remember Uth Meetings At Hebron, Hyd
Praise to God beautiful song
Amen
praise the lord.plz upload songs in Hindi also.all glory to living GOD.
ruclips.net/video/gwJsN4dtDbI/видео.html
PRAISE THE LORD EVERYONE 🙏🙏🙏🙏
Praise the Lord
Praise the lord..🙏🙏🙏
Anna upload the 2015 youth camp baptised photos
Praise the Lord Anna
I love this song ...such a meaningful 🙏
excellent song excellent music excellent editing
Praise the Lord.. Hi
Super bro
Brother praise the lord super songs god bless you brother
యవ్వనులారా మీరు - ప్రభు నొద్దకు రండి
సమృద్ధియైన జీవము నొందుటకు
ఆహాహా హల్లెలూయా - (6)
ప్రభు యేసు మన కొరకు
సిలువపై బలియాయెను (2)
మీ పాపమునొప్పుకొనిన (2)
క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా||
ప్రభు యేసుని స్వరమును వినుచు
ఆ ప్రభుని వెంబడించిన (2)
కాపాడును దుష్టుని నుండి (2)
నడిపించు నిన్ను అంతము వరకు (2) ||ఆహాహా||
చేపట్టి జీవ వాక్యము
జ్యోతుల వలె ఇహమందున (2)
ప్రభు కొరకు ప్రకాశించుచు (2)
ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2) ||ఆహాహా||
నిజ ఆహారా పానీయం
ప్రభు యేసు క్రీస్తే కాగా (2)
ఆయననే తిని త్రాగుచూ (2)
ఆ జీవముతో మనము జీవించెదము (2) ||ఆహాహా||
మృతి నొందిన మనమందరము
పై వాటినే వెంటాడెదం (2)
మన జీవము వృద్ధి నొందుచూ (2)
ప్రభు యేసుని మహిమను పొందెదము (2) ||యవ్వనులారా
E video nenu ofelod chechukovacha place brother
Not hermon it's HEBRON
BROTHER SUPER SONGE God Bless you BROTHER
Plz share lyrics
యవ్వనులారా మీరు - ప్రభు నొద్దకు రండి
సమృద్ధియైన జీవము నొందుటకు - (2)
ఆహాహా హల్లెలూయా - (6)
ప్రభు యేసు మన కొరకు
సిలువపై బలియాయెను (2)
మీ పాపమునొప్పుకొనిన (2)
క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా||
ప్రభు యేసుని స్వరమును వినుచు
ఆ ప్రభుని వెంబడించిన (2)
కాపాడును దుష్టుని నుండి (2)
నడిపించు నిన్ను అంతము వరకు (2) ||ఆహాహా||
చేపట్టి జీవ వాక్యము
జ్యోతుల వలె ఇహమందున (2)
ప్రభు కొరకు ప్రకాశించుచు (2)
ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2) ||ఆహాహా||
నిజ ఆహారా పానీయం
ప్రభు యేసు క్రీస్తే కాగా (2)
ఆయననే తిని త్రాగుచూ (2)
ఆ జీవముతో మనము జీవించెదము (2) ||ఆహాహా||
మృతి నొందిన మనమందరము
పై వాటినే వెంటాడెదం (2)
మన జీవము వృద్ధి నొందుచూ (2)
ప్రభు యేసుని మహిమను పొందెదము (2) ||యవ్వనులారా||
plz upload english songs
So nice
Good memory bro
Glory to Jesus
Amen
Praise the lord
Praise the Lord brother
Devunike mahima kulalugunugaka
Amen🙏
Glory of god
Super song
super duper hit song
All glory to god
super songs
Viceo nice thank you to Hebroin
Praise the Lord brother
awesome...
hebron me hindi nhi chalta hai kya ?
ruclips.net/video/x2X8oFLCQTM/видео.html
I like this song
Thank U brother
Nice song
Great song
Praise the lord
super songs
Super song
great song
Praise the Lord
Praise the Lord
Super song
Praise the lord