తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ముందు మన ప్రాంతంలో చాలా బాగుండే వారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందో, అప్పటి నుండి ప్రతీ ఇంట్లో వాళ్ళు కూడా పిల్లలకు అతి గారాబం, అతి ప్రేమను చూపెట్టడం వల్ల, తాగడం తినడం తిరగడం అవసరం అయితే ఇంకేదైనా చేయడంలో మన వాళ్ళు మొదటి వరుసలో ఉన్నారు. దీనికి తోడు RTE అనే విద్యా హక్కు చట్టం సూత్రంగా మారి, పిల్లలను కొట్టద్దు తిట్టద్దు అని ఈ పరిస్థితికి తీసుకువచ్చారు. చిన్నప్పుడే తప్పు చేసినప్పుడు తల్లి తండ్రులు మందలించలేక పోయారు, మందలించిన ఉపాధ్యాయుల మీదకి కొట్టడానికి వెళ్లితిరి... పోలీసు వారు ఫ్రెండ్లీ పోలీసు అని అప్పుడు పట్టించుకోలేదు, గంజాయి అలవాటు అయిపోయాక , ఇప్పుడు ఆ పిల్లల్ని కంట్రోల్ చేయడం పోలీసు వారి చేతుల్లో కూడా లేకుండా అయిపోయింది. ఇగ ఇలా కాకుంటే ఎలా తయారవుతుంది యువత 😮😮 మద్యం మత్తులో క్షణికావేశంలో ఏం చేస్తున్నారో ఏమో పోలీసు వారికి కూడా అర్థం కావట్లేదు. ... పాఠశాల స్థాయిలోనే దీనిని నిర్మూలించే ఆలోచన చేసేది ఉండే... కానీ సగం కరాబ్ అయ్యారు పొరగాండ్లు.😢😢 తెలుగు ప్రాంతంలో అతి గారాబం ఎక్కువైంది అంతే దీనికి అందరం కారకులమే... సిగ్గుతో తల దించుకోవాల్సిందే😞😞
మన ప్రభుత్వం మద్యాన్ని విరివిగా అందుబాటు లో ఉంచుతుంది. త్రాగు నీరు అయినా దొరకక పోవచ్చు గానీ మధ్యం 24×7 లో దొరుకుతుంది. సెన్సార్ అడ్డు లేని సినిమాలు, అదుపు లేని మధ్యం దుకాణాలు, శిక్షలు లేని చట్టాలు ఉన్న మన ప్రభుత్వాలు వలనే ఇన్ని దుర్ఘటనలు ఇప్పుడు జరుగుతున్నవి. కొన్ని ఇతర దేశాల్లో శిక్షలు కఠినంగా ఉన్నాయి కాబట్టి నేరాలు చాలా చాలా తక్కువ.
Tv showlu kuda matladandi oka social awarness program vundadhu dancelu telugu rani anchors appudhu love thokka lifelo goal gurinchi leadhu 30 years vachaka telusthadhi life
Main parents de tappu,endukante valu busy ga undadaniki pilalane School s ki college ki pampichstaru,kanisam vallu emti chestunaru ani kuda intiki vacheka chudaru, tution s pampichestaru,inka enduku valu parents mata vintaru,eppadiki mother's chudali pilalu failure lo mother's de main portion
Madam..... FB...insta....ect laantivi block cheyyali.....ledaaa only selected topics maatrame allow cheyyali..... overall ga naa abhiprayam only because of smartphone and social media...... please try to avoid these......lekapothe intiki vacchi maree dhaarinaalu jariguthayi....
amma miru prathi topic detailed explain chestunnaru but ekkada maarpu vastundhi amma education system aaa leka marital system aa leka ila social media na edi ekkada maarpu phne ekkuva use cheyyoddu ani cheptunna ade pani repeated manishtho maatladithe kada manishi valu and maanva sambandhalu telustaay
Super madem 👏🏻👏🏻🙏💝💝
Jai priya madam garu.....👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝super madam garu.......hatsaf madam garu......
Yes super mam❤
Thanks for speaking on this topic
జై భారత్ జై శ్రీరామ్
👏
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ముందు మన ప్రాంతంలో చాలా బాగుండే వారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందో, అప్పటి నుండి ప్రతీ ఇంట్లో వాళ్ళు కూడా పిల్లలకు అతి గారాబం, అతి ప్రేమను చూపెట్టడం వల్ల, తాగడం తినడం తిరగడం అవసరం అయితే ఇంకేదైనా చేయడంలో మన వాళ్ళు మొదటి వరుసలో ఉన్నారు. దీనికి తోడు RTE అనే విద్యా హక్కు చట్టం సూత్రంగా మారి, పిల్లలను కొట్టద్దు తిట్టద్దు అని ఈ పరిస్థితికి తీసుకువచ్చారు. చిన్నప్పుడే తప్పు చేసినప్పుడు తల్లి తండ్రులు మందలించలేక పోయారు, మందలించిన ఉపాధ్యాయుల మీదకి కొట్టడానికి వెళ్లితిరి... పోలీసు వారు ఫ్రెండ్లీ పోలీసు అని అప్పుడు పట్టించుకోలేదు, గంజాయి అలవాటు అయిపోయాక , ఇప్పుడు ఆ పిల్లల్ని కంట్రోల్ చేయడం పోలీసు వారి చేతుల్లో కూడా లేకుండా అయిపోయింది. ఇగ ఇలా కాకుంటే ఎలా తయారవుతుంది యువత 😮😮 మద్యం మత్తులో క్షణికావేశంలో ఏం చేస్తున్నారో ఏమో పోలీసు వారికి కూడా అర్థం కావట్లేదు. ... పాఠశాల స్థాయిలోనే దీనిని నిర్మూలించే ఆలోచన చేసేది ఉండే... కానీ సగం కరాబ్ అయ్యారు పొరగాండ్లు.😢😢 తెలుగు ప్రాంతంలో అతి గారాబం ఎక్కువైంది అంతే దీనికి అందరం కారకులమే... సిగ్గుతో తల దించుకోవాల్సిందే😞😞
Telangana vacchudiki sambandam ledhu, it is there every where why blaming formation of state,
నేటి యువత తల్లిదండ్రుల మాటలు పెడ చెవిన పెడుతున్నారు ఎంతసేపు ఎంజాయ్ చేశామా తాగడం తినడం అదే అలవాటు అయిపోయింది
మన ప్రభుత్వం మద్యాన్ని విరివిగా అందుబాటు లో ఉంచుతుంది. త్రాగు నీరు అయినా దొరకక పోవచ్చు గానీ మధ్యం 24×7 లో దొరుకుతుంది. సెన్సార్ అడ్డు లేని సినిమాలు, అదుపు లేని మధ్యం దుకాణాలు, శిక్షలు లేని చట్టాలు ఉన్న మన ప్రభుత్వాలు వలనే ఇన్ని దుర్ఘటనలు ఇప్పుడు జరుగుతున్నవి. కొన్ని ఇతర దేశాల్లో శిక్షలు కఠినంగా ఉన్నాయి కాబట్టి నేరాలు చాలా చాలా తక్కువ.
ఈ యువతను మొత్తం సర్వనాశనం చేసింది. తెరాస, brs రాజకీయ పార్టీ.
Sankranthi ki vasthunam movie lo oka chinna pilladitho elanti dailogues chepincharo chusara
Medam nenu join haithanu medam yalagaina elantivi hapali yala yala apagalamu Naku thaliyatle
తల్లి డబ్బులో మునిగి తేలుతోంది. పిల్లలకదే నేర్పుతోంది .
😂😂😂😂😂😂😂
దేషం , షక్తి 🤔
Pl do one video on vote n voters awareness not in you tube, in news channels all channels like narayana college ad🎉🎉❤❤👏👏👏
Tv showlu kuda matladandi oka social awarness program vundadhu dancelu telugu rani anchors appudhu love thokka lifelo goal gurinchi leadhu 30 years vachaka telusthadhi life
Main parents de tappu,endukante valu busy ga undadaniki pilalane School s ki college ki pampichstaru,kanisam vallu emti chestunaru ani kuda intiki vacheka chudaru, tution s pampichestaru,inka enduku valu parents mata vintaru,eppadiki mother's chudali pilalu failure lo mother's de main portion
Tallula to patu tandrula Patra kuda ento undi madam
Madam..... FB...insta....ect laantivi block cheyyali.....ledaaa only selected topics maatrame allow cheyyali..... overall ga naa abhiprayam only because of smartphone and social media...... please try to avoid these......lekapothe intiki vacchi maree dhaarinaalu jariguthayi....
Pillalu enjoy enjoy antunnaru madam
Naa chinapudu bavalu sea baradal sae ane silk smitha song ke dance vesa intilo 95 lo kukkanu kottenatu kotaru ma babaie lu nannu
Naku ade anipinchindi medama thalli avari dhageraki ala ala panpistundi endulo thalli thappu70 persant vundi
amma miru prathi topic detailed explain chestunnaru but ekkada maarpu vastundhi amma
education system aaa leka marital system aa leka ila social media na edi ekkada maarpu phne ekkuva use cheyyoddu ani cheptunna ade pani repeated manishtho maatladithe kada manishi valu and maanva sambandhalu telustaay
Kanisam Adige vallu okkaranna vunnaru ga ....