Interesting Facts about Hero Suman Jail Life | Tollywood Insider

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Interesting Facts about Hero Suman Jail Life | Tollywood Insider
    Subscribe: bit.ly/2VEt8xV
    Follow us on :
    Facebook: bit.ly/2IVIQ6j
    Twitter: bit.ly/2XJgpMz
    Instagram: bit.ly/2Uv5bZG
    Pinterest: bit.ly/2EBCKmr
    Blogger: bit.ly/2SJy7eR

Комментарии • 576

  • @sairambirlangi3738
    @sairambirlangi3738 4 года назад +20

    మీరూ మట్లాడేతీరు బాగుంది ...మీరు ఆడే ప్రతీ మాటలో చక్కటి వివరణ ఉంది .all the best

  • @p.maheshkumar3090
    @p.maheshkumar3090 4 года назад +194

    అసాధారణమైన ప్రతిభ గల సుమన్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు

  • @boddupardhasaradhi503
    @boddupardhasaradhi503 3 года назад +14

    సుమన్ గారు చెప్పినది నిజమే ఆయనకు ఆలా అన్యాయం జరగకుంటె దేశంలోనే గొప్ప హీరోగా ఉండేవారు

  • @dulipalaprasadrao3289
    @dulipalaprasadrao3289 4 года назад +76

    ప్రతిభ లేని వాళ్లు, ఏ అండ లేని వాళ్ళు, కోతి మొఖం ఉన్నవాళ్లు, నల్లగా ఉండి ఎందుకు పనికి రాని వాడు ఎవడో ఒకరి అండ చూసుకొని తప్పుడు కేస్ పెట్టారేమో. But court is not blind. కానీ జరగ వలసిన నష్టం జరిగింది అది పూడ్చ లేనిది. You are a real hero

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 года назад +185

    బంతిని ఎంత బలంగా తొక్కాలని చూస్తే, అంతే ఎత్తుకి ఎగురుతుంది.5 నెలలు చీకటి చూస్తే, దానికి ఐదింతలు స్వర్ణయుగం చూశాడు. All the best SUMAN garu & HAPPY BIRTHDAY 💐💐💐

  • @bhaskarjalli1834
    @bhaskarjalli1834 4 года назад +110

    సుమన్ గారు గ్రేట్ యాక్షన్ హీరో. కొంతమంది వల్లనే బలియైపోయిన మనిషి. I am big fan of Suman Garu.

    • @pasunoorimahender3974
      @pasunoorimahender3974 4 года назад +4

      ఆ కొంత మంది ఎవరో చెప్పొచ్చు గా.ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఒక్కో intarvew లో సుమన్ గారు కూడా చెప్పలేకపోయిన రు.ఇది మిస్త్రి గానే వుంటుధా,,????

    • @beastwillevolve307
      @beastwillevolve307 4 года назад +1

      @@pasunoorimahender3974 cheeranjevi

    • @pasunoorimahender3974
      @pasunoorimahender3974 4 года назад

      @@beastwillevolve307 Chiranjeevi నేనా. !
      అందుకే అన్ని వ్యవస్థలు భయపడి పోయి ఏమి cheppalekapoyivundochu.

    • @mercedesarjun3499
      @mercedesarjun3499 4 года назад +3

      Chiranjeevine kadha

    • @kollimutyalayya1081
      @kollimutyalayya1081 3 года назад

      @@beastwillevolve307 q%qq

  • @bharats2151
    @bharats2151 4 года назад +107

    సుమన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 4 года назад +8

    సుమన్ గారూ మీరు చాలా చాలా మంచి మనసున్న మనిషి మీరు మంచి వారికే కష్టాలు వస్తాయి హరిశ్చంద్రుడు శ్రీరాముడు సీతాదేవికి కష్టాలు వచ్చాయి అయినా మీరు అన్నిటికీ తట్టుకున్నారు మీరు చాలా చాలా గ్రేట్ శతమానం భవతి

  • @RaviRavi-ve7qc
    @RaviRavi-ve7qc 4 года назад +56

    మంచి వాల్లని ఎవరు వోర్చు కొలేరు

  • @rajeshhrt9139
    @rajeshhrt9139 4 года назад +24

    మరి దారుణం ఆధారాలు ఉంటె చూపి అరెస్టు చేయాలి
    కాని
    అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు వెతుకుతాం అంటే మన చట్టం ఎంత గొప్పదో

  • @VSmaharaj
    @VSmaharaj 4 года назад +182

    Krishnudu Anteyy NTR
    Ramudu Anteyy Soban babu
    Venkateswara swamy antey Suman garu
    Stay strong and Happy sir

    • @rajusayannagari3133
      @rajusayannagari3133 4 года назад +10

      Shivudu Antey Chiru bayya

    • @PNB2489
      @PNB2489 4 года назад +6

      @@rajusayannagari3133 జోక్ బాగుంది.

    • @rajusayannagari3133
      @rajusayannagari3133 4 года назад +1

      @@PNB2489 joke Atla cheppu

    • @pokemonitishere202
      @pokemonitishere202 3 года назад +1

      @@rajusayannagari3133
      😂🤣😂🤣😂🤣😂

    • @Msh4566
      @Msh4566 3 года назад +1

      @@rajusayannagari3133 😂😂😂😂😂😂

  • @rajusayannagari3133
    @rajusayannagari3133 4 года назад +106

    Mega Megastar___ Chiru
    Super Megastar___ Suman

  • @banneyadaiah5194
    @banneyadaiah5194 4 года назад +35

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది
    Video Editing A Software sir

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 3 года назад +3

    సుమన్ గారు మీరు రియల్ హీరో. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

  • @pathanrahimkhan7185
    @pathanrahimkhan7185 4 года назад +60

    దీనికి అంతటికీ కారణం ఏ 🌟 స్టార్ నా...కో...కో...
    చాలా మందికి తెలుసు,
    కొదమసింహం, లాంటి కౌ బాయ్ సినిమాలు అన్నీ
    సుమన్ గారివే

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 3 года назад

      oka Vela chiranjeevi garu suman garini irikinchi vunte Suhasini and Sumalatha Suman gariki support chesevaru karu because suhasini and Sumalatha are close
      friends of Chiranjeevi

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 3 года назад

      Suman garu 80's lo arrest ayyaru and release ayyaka kuda chala hit movies treesadu
      Kodama simham movie 90's lo vachindi

  • @ourindia3522
    @ourindia3522 4 года назад +227

    సుమన్ అరెస్ట్ కాకుండా వుంటే "మెగాస్టార్" అయ్యేవాడు సుమన్ కు రావలసిన "మెగాస్టార్" బిరుదు ఇంకొకరికి వచ్చింది.కానీ దీనికి కారణం చిరు మాత్రం కాదులే

    • @Raj-wh6wk
      @Raj-wh6wk 4 года назад +28

      Intelligent comment

    • @sardarhumanist
      @sardarhumanist 4 года назад +40

      Daniki karanam sr.ntr for balakrishna

    • @hemanth7753
      @hemanth7753 4 года назад +5

      Haa

    • @ourindia3522
      @ourindia3522 4 года назад +8

      @satishbabu chellu అలా ఏమి కాదులే బ్రదర్.. నేను ఏ హీరో కూ వ్యతిరేకం కాదు

    • @sardarhumanist
      @sardarhumanist 4 года назад +9

      @satishbabu chellu Just for casual information bro First apatlo Hollywood actor Arnold Schwarzenegger ni worldwide ga fans unofficial ga Meghastar ane birudu tho pilichevaru,tharuvatha mana india lo Mammootty garini officially Meghastar ane birudu tho pilustharu and tharuvatha first chiranjeevi garini Supreme Hero ane birudu tho pilichevaru thatuvatha maranamrudangam movie 1988 nunchi Meghastar ane birudu tho pilavadam start chesaru,I'm not any hero fan or anti fan just casual talk

  • @mmdevi8570
    @mmdevi8570 3 года назад +9

    డబ్బుకు అమ్ముడు పోయే న్యాయస్థానాలు మనవి...... అది మన దౌర్భాగ్యం.....

  • @vinod.kumarkurapati9183
    @vinod.kumarkurapati9183 4 года назад +23

    అప్పట్లో ఒక స్టార్ హోదా లో ఉన్నా సుమన్ గారిని జైలుపాలు చేసింది ఇద్దరు అగ్ర హీరోలు.వాళ్ల కొడుకులకుల కోసం సుమన్ గారిని బలి చేశారు.నువ్వు ఒక విషయం చెప్పలేదు అన్న.సుమన్ గారు జైల్ నుంచి బయటికి రావడానికి ముఖ్య కారణం కృష్ణ గారు.సుమన్ కి మళ్లి లైఫ్ ఇచ్చింది కృష్ణ గారు

  • @asifasif-fo4li
    @asifasif-fo4li 4 года назад +5

    కరుణానిధి కరుణ గొప్పది,great information, complaint ammaeki ichara,

  • @subbaraoduddupudi482
    @subbaraoduddupudi482 4 года назад +84

    తెలుగులో సుమన్ ఒక కుటుంబ స్వార్ధానికి,హిందీలో సంజయ్ దత్ మాఫియాకి బలయ్యిన గొప్ప నటులు.

    • @rameshmanchala935
      @rameshmanchala935 4 года назад +2

      Sanjay dutt public gaa dorikaadu ak 47 gun tho... Kaani suman ippatikee cheppadamledhu thana jeevitham jail palu chesindhevaro.... Police department like a British government . ani ilantivi choosinappudanna thelusukondi... Ee police vyavasthalo public ki friends gaa... Well wisher gaa veelu vundaleru.... No reasion behind their reactions...

    • @subbaraoduddupudi482
      @subbaraoduddupudi482 4 года назад +2

      @@rameshmanchala935 that's all created by DAVOOD GANG.BCAZ OF SUPPORTING KHANS

    • @gummallapushpendra8318
      @gummallapushpendra8318 4 года назад

      You're head

    • @sreenivaspoddutur4584
      @sreenivaspoddutur4584 4 года назад

      @A D nee gudda neeku full knowledge undha laudey key baal

    • @homapathirav
      @homapathirav 4 года назад

      @@rameshmanchala935 selfish governments rules the police system

  • @venkataramanathirunagari334
    @venkataramanathirunagari334 4 года назад +45

    170 acres land armyki ichina goppa vyakti

  • @Mr_TravelEatWorship_Official
    @Mr_TravelEatWorship_Official 4 года назад +12

    Aa time lo Suman gaari ki vunna craze tho compare cheste ee generation lo super stars ki vunna craze nothing..... #SoundingAcrossIndia

  • @lakshmireddy5318
    @lakshmireddy5318 4 года назад +7

    One and only South Indian handsome hero suman garu and original fighter

  • @jvs.prabhakar5503
    @jvs.prabhakar5503 2 года назад

    Baagundhi.

  • @srinivasshriram6930
    @srinivasshriram6930 4 года назад +24

    Suman is a great person. Due to Nepotism in the film industry he was targeted to ruin his career but Truth always triumphs .

  • @aryavarta354
    @aryavarta354 4 года назад

    Suman gari gurinchi inka cheppalante,he is a very generous person,Suman sir kargil martiers families ki kuda help chesinattu appatlo nenu News paper lo choosanu....Chaala manchi HUMAN BEING....

  • @rameshBabu-hh8gm
    @rameshBabu-hh8gm 4 года назад +11

    సుమన్ జైలు కు పోకున్న, మెగాస్టార్ కాలేడు. ఒక మంచి హీరో అయ్యేవాడు.అంతే

  • @guthinavenkatraman8511
    @guthinavenkatraman8511 4 года назад +3

    Super suman..

  • @kkkk-jk1rb
    @kkkk-jk1rb 4 года назад +14

    Many many happy birthday 🎉 🎂🎂🎉 Real Hero Suman garu ,God Bless you and your family.

  • @prabhupdv5797
    @prabhupdv5797 4 года назад +2

    Wish you happy Birthday ❤️ SUMAN Garu!! Satyam, Dharmam, e pudu ebbande pedutundi kani 💯 percent VIJAYAM sadinchi teputundi, 👍 GOD Bless you 🙌❤️

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 4 года назад +41

    Brother
    సుమన్ గారి సినిమాలో *మెగాస్టార్ సుమన్* అని టైటిల్ కార్డ్ ఉంటుంది.
    ఆ సినిమా పేరు మీకు ఏమైనా తెలుసా

    • @gongatithirupathi6434
      @gongatithirupathi6434 4 года назад +2

      Telidhu chepandi

    • @bashasindha7139
      @bashasindha7139 4 года назад +3

      A movie cheppndi

    • @sameermohammad4022
      @sameermohammad4022 4 года назад +4

      Style movie

    • @sravanjapathi205
      @sravanjapathi205 4 года назад +2

      Cheppu bro

    • @redmirchicommonman5256
      @redmirchicommonman5256 4 года назад +6

      నేను దూరదర్శన్ చానెల్ లో చూసా బ్రదర్ మూవీ నేమ్ గుర్తులేదు
      అది తెలుసుకుందామని చానెల్ వాళ్ళని అడుగుతున్నా

  • @malleshkotha2011
    @malleshkotha2011 4 года назад +1

    Ippatikayina naku suman gurinchi real facts telisayi...thankyou this channel

  • @mrcchandu2898
    @mrcchandu2898 4 года назад +11

    Suman Sir Everlasting Handsome Good Hero 👍 👌

    • @nagendraprasad8870
      @nagendraprasad8870 4 года назад

      It is good to be Successful ! One has to Remember that if One in One Hundred Succeed , there are 99 to ENVY ! The Jealousy and Envy do a great Harm as SEEN in CASE of SUSHANT SINGH RAJPUT MURDER !

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 4 года назад +6

    ఏది ఏమైనా సుమన్ గారి సినిమా కెరీర్ అంధకారం అయింది.అప్పుడు మంచి ఫామ్ లో ఉండే,అతని అరెస్ట్ టైమ్ కి నేను 5 వ తరగతి.

  • @9885857918
    @9885857918 4 года назад +5

    He is very humble and Great human being.....Long live Suman Garu...

  • @sathishvenna6240
    @sathishvenna6240 4 года назад +15

    పుట్టినరోజు శుభాకాంక్షలు సారు

  • @amujurisridevi2734
    @amujurisridevi2734 2 года назад

    Many more happy birthday to you annaya your great👍👏👏

  • @sundarraju9126
    @sundarraju9126 4 года назад +35

    చిరంజీవి వల్లే అలా జరిగింది

    • @gangannarodda4387
      @gangannarodda4387 3 года назад

      Nuvvu chusava shetap

    • @paidakulamahesh6481
      @paidakulamahesh6481 3 года назад

      చిరు వల్లనే ఆలా జరిగితే.. గోంగోత్రి మూవీలో సుమన్ ఎలా నటిస్తాడు and బాలు pavan కళ్యాణ్ మూవీ లొ ఎలా నటిస్తాడు bro

  • @varaprasadgoudbejawada1260
    @varaprasadgoudbejawada1260 4 года назад +2

    సూపర్

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 4 года назад +41

    Wish you happy Birthday 🎉🎉🎈🎈 to you Sir

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 4 года назад +6

    అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వరుని పాత్రలో ఇకేవరిని ఊహించుకోలేము అలాంటి నటులు సుమన్ గారు 🙏🙏🙏🙏🙏
    ఆర్మీ వారికి 100 వరకు రాసిచ్చారని విన్న ఇప్పుడున్న చాలామంది తెలుగు హరోలు కొన్ని వందల కోట్లు సంపాదించారు ...కానీ అంతలా సహయం చేయరు.
    సుమన్ గారి జైలు కు కారణం ఎవరనేది ఇప్పటికి తెలియదు .....నిజాలు ఉంటే సమాజానికి చెప్పండి

  • @LakshmanaBABEb
    @LakshmanaBABEb 4 года назад +2

    Many more Happy returns of the day SUMANJI

  • @saibhanuamaroju119
    @saibhanuamaroju119 4 года назад +1

    You are great sir

  • @bodavenkat8865
    @bodavenkat8865 4 года назад +7

    Happy birthday to you Suman garu,
    You're one and only the Best Hero

  • @parushrajboska1437
    @parushrajboska1437 4 года назад +45

    ఒక హవులే గాడు పెద్ద హీరోగా ఎదగాలని అనుకున్నాడు.కానీ పెద్దహీరో గా ఉన్న బ్లాక్ బాస్టర్ సుమన్ ఉండగా నేను ఎదగలేను అని అనుకున్నాడు ఆ హవులే గాడు.సుమన్ లేకుండా ఉంటే పెద్ద హీరో అవుదామనుకొని సుమన్ పై తప్పుడు కేసులు పెట్టించాడు. సుమన్ జైల్ కు వెళ్లడం తో హవులేగాడు పెద్ద హీరోగా ఎదిగాడు....ఆ హవులే గాడు ఎవరు అనేది అందరికి అర్థం అయ్యే ఉంటది అని నా అభిప్రాయం.
    ఏది ఏమైనా హీరో సుమన్ అంత అందగాడు ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ర్టీలో లేరు.
    Happy birthday suman.

  • @yerrabixamaiah3133
    @yerrabixamaiah3133 4 года назад +1

    Super sir your great actor 💐💐💐

  • @eswarappa4238
    @eswarappa4238 4 года назад +10

    జన్మదిన శుభాకాంక్షలు సుమన్ గారికి❤️

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 4 года назад +2

    Sakala kala vallavan.great scholar.ur voice fine.

  • @beamingauramusic4424
    @beamingauramusic4424 4 года назад +8

    Great

  • @kamalapavankumarchepuri9122
    @kamalapavankumarchepuri9122 4 года назад +2

    జన్మదిన శుభాకాంక్షలు సుమన్ గారు...

  • @sivatarak1993
    @sivatarak1993 4 года назад +20

    Bro suman top 10 movies with budget and collection gurinchi cheppu bro

  • @aakashdhanush7
    @aakashdhanush7 4 года назад +7

    First view and comment

  • @srikanthsadhula6521
    @srikanthsadhula6521 3 года назад +1

    Suman is real mega star of tolywood

  • @pabbamadhumohan6129
    @pabbamadhumohan6129 4 года назад +6

    దమ్మున్న మగాడు మా అన్న గౌడు

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 4 года назад +2

    In that period you are my Favorite hero sir👍

  • @dondon-ux5hx
    @dondon-ux5hx Год назад

    అందుకే అంత గొప్ప వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందాడు ఇంకా వేరే వాళ్లకి లభించలేదు

  • @saikrishnanekkanti9707
    @saikrishnanekkanti9707 4 года назад +5

    Wish you many more happy returns of the day sir 💗❤️❤️

  • @gopalakrishnapilli9753
    @gopalakrishnapilli9753 4 года назад +1

    అద్భుతమైన , అందమైన హీరో

  • @srinivasreddysaragada3423
    @srinivasreddysaragada3423 4 года назад +1

    Suman very good

  • @shekarnshekarn2882
    @shekarnshekarn2882 4 года назад +9

    🌹🌷🌹🌺Wish you happy birthday Suman Sir 🙏🌺🌹🌷🌹

  • @snraj3909
    @snraj3909 4 года назад +5

    Wish you many more happy returns of the day suman sir💐💐

  • @saidubabu9959
    @saidubabu9959 4 года назад +20

    Super actor

  • @firebrand4148
    @firebrand4148 4 года назад +38

    Happy birthday megastar suman

  • @satyanarayanabankuru2820
    @satyanarayanabankuru2820 4 года назад +2

    Many many happy returns of the day SUMAN gaaru

  • @darlingkoti1729
    @darlingkoti1729 2 года назад

    Super actor suman

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs 4 года назад +5

    20/05/1985 is my birthday,,,kani ade roju Suman gariki ila jarigindani ippude mee video chusaka telisindi,,chaala baadakaramaina vishayam idi.

  • @arunkumarbestha8599
    @arunkumarbestha8599 4 года назад +5

    Happy birthday to sumangaru. Many more happy returns of the day. God bless you sir.

  • @thirumalesuganta5332
    @thirumalesuganta5332 2 года назад +1

    మీరు అత్యుత్తమమైన పాత్ర వేశారు

  • @devendarreddy3094
    @devendarreddy3094 4 года назад +9

    Meru Great Brother Suman Gari Gurinchi Baga Chapparu

  • @hanshithadharshithacutieki5813
    @hanshithadharshithacutieki5813 4 года назад +1

    Gud information..about suman.. evaru intha dharunanki chesaro..thelidhu

  • @Anjanna88
    @Anjanna88 2 года назад

    HAPPY BIRTHDAY MEGA STAR ⭐⭐ SUMAN THALWAR 🎂🎂🇮🇳💞💐💐👏👏👏

  • @shivarambailapudi4434
    @shivarambailapudi4434 4 года назад +10

    Many happy returns of the day
    Suman sir

  • @pasunoorimahender3974
    @pasunoorimahender3974 4 года назад +46

    సుమన్ అరెస్ట్ కావడానికి ఎవరో చెప్పాడా కి ఇప్పడికి ఎవరో చెప్పలేకపోతున్నారు .అతను ఎవరో చెప్పొచ్చు గా . ఎందుకు భయపడుతున్నారు

    • @hingesaikiran1577
      @hingesaikiran1577 4 года назад +1

      Nuvu chepu broo
      Nak telvadhu

    • @singlelife7579
      @singlelife7579 3 года назад +8

      Allu Arvind

    • @sriramaswamikorikanaseetan825
      @sriramaswamikorikanaseetan825 3 года назад +8

      Chiranjivi

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 3 года назад +2

      @@sriramaswamikorikanaseetan825
      oka Vela chiranjeevi garu suman garini irikinchi vunte Suhasini and Sumalatha Suman gariki support chesevaru karu because suhasini and Sumalatha are close
      friends of Chiranjeevi

    • @lightemup3459
      @lightemup3459 3 года назад

      @@Mahesh-hu2ug apudey ga evariki doubt radhu... andhukey support chesaru... chiranjeevi face lo thelisipoyidhi evaraina edhuguthuntey chudaledu kulubothodu

  • @babuc992
    @babuc992 4 года назад +12

    He is a real human being
    Unfortunately as you know.
    In industry there is a nepotism.

  • @tummuruvenkatreddy2017
    @tummuruvenkatreddy2017 3 года назад

    I am big fan

  • @sastrych1129
    @sastrych1129 3 года назад +1

    Wish you happy birthday my super star he is a real hero my favorite

  • @ANJi4943
    @ANJi4943 4 года назад +6

    ఓపలేని సినీ ఇండస్ట్రీ సార్ ఆరోజు కేసు లేకపోతే పెద్ద స్టార్ అయ్య వారివి మెగాస్టార్ చిరంజీవి రాజకీయం చేస్తాడు ఆరోజు నువ్వుంటే చిరంజీవికి మెగాస్టార్. రాదు కాబట్టి ఇలా చేశాడు కానీ సార్ మనం మంచి చేస్తే మన దగ్గర మంచి ఉంటే దేవుడే చూసుకుంటాడు జన్మదిన శుభాకాంక్షలు సుమన్ గారు మళ్ళీ మీరు ఒక స్టార్ గా రావాలి

  • @CTN24Channel777
    @CTN24Channel777 2 года назад

    Golden Hero 👏 సుమన్ గారు.

  • @TRULYSAI9
    @TRULYSAI9 4 года назад +16

    Now I understood, why a dialogue related to jail from shivaji Movie.

  • @TheSeekar
    @TheSeekar 4 года назад +5

    Multi talented hero...

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 4 года назад +3

    అడమైన గడి తినే అధికారులను....తినిపించే వెధవలు...మన చట్టాలకు పటిన చెదలు.ముందు వారిని చెరలో చిరకాలం ఉంచాలి .ఎదిగే వారిని వెనకకి లాగేశారు.... నేను అంతకన్నా పైకెదగాలి అనే భావనతో ఉండాలి. ఎదిగిన వానిని కింద కి లాగి ...పైకెదగాలి అనుకునే నా కొడుకు...... లని లావా లో వేయాలి. అప్పుడు భారత్....బంగారు భారత్ ఔతుంది. సుమన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు 50 + కానీ నా అభిమాన .హీరో 👍👍👍 సుమన్ గారు.

  • @vijaydaniel6099
    @vijaydaniel6099 4 года назад +2

    Hi Susan I am big fan of your smile and your film's love you so much baby keep the smile ♥️♥️♥️♥️

  • @lalithagayatri9141
    @lalithagayatri9141 3 года назад

    Many happy returns of the day sir.

  • @gudapurianand566
    @gudapurianand566 4 года назад +1

    I am big fan of suman,kontha Mandi chettha hero la valla suman gari jeevitham nashanam aindi,no problem now is also he is big star

  • @parinaidubevara9017
    @parinaidubevara9017 4 года назад +5

    Happy birthday to you Sir

  • @sandeepkumargaddam8863
    @sandeepkumargaddam8863 4 года назад +1

    Real Megastar Suman Garu

  • @vankakarthik5598
    @vankakarthik5598 2 года назад

    Suman great actor

  • @manjulareddy1728
    @manjulareddy1728 4 года назад

    Great sir

  • @arunkovuru8987
    @arunkovuru8987 4 года назад

    Super hero 👏👍👏

  • @vaddiparthyyyogeswara6921
    @vaddiparthyyyogeswara6921 4 года назад

    Good information

  • @alapartyayyopapasavithrisr5260
    @alapartyayyopapasavithrisr5260 4 года назад

    Life lo meeeku aaa 5 month's meeeku cheeekati life bad luck meeeku god aaaseeessulu unnaaayi kaaabattey " Annamayya " movie lo Venkatswara swaaami character vachinadi 👍👍👍👍👍 belated gaaa janmadina & puttinaroju subhakamkshalu Suman gaaaru meee movies naaaku chaaalaaa istammmmm ( Taramgini & Neti bhaaaratam ( almost all movies )💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @nidhidasmanda1240
    @nidhidasmanda1240 3 года назад +1

    Me vaoice 👍

  • @Mr_TravelEatWorship_Official
    @Mr_TravelEatWorship_Official 4 года назад +3

    The Handsome Superstar forever in India

  • @jagadeesht3214
    @jagadeesht3214 4 года назад +1

    Happy britha anna

  • @bakkalaxman7282
    @bakkalaxman7282 4 года назад +2

    Super video anna

  • @rameshkumar-hf4wj
    @rameshkumar-hf4wj 4 года назад +1

    Good

  • @abhishektabhi6606
    @abhishektabhi6606 4 года назад +3

    Wish you happy birthday suman garu love you sir❤❤❤❤❤❤

  • @Gopi3347
    @Gopi3347 4 года назад +4

    Yours explanation is so good bro..super.

  • @jagadeeshwartappeta4946
    @jagadeeshwartappeta4946 4 года назад +2

    Happy birthday annayya
    Mem meeku andagaa vuntaam
    Nuvvu malli hero role cheyyi anna

  • @muralimohanthupakula214
    @muralimohanthupakula214 4 года назад

    Oka manishi మరొక manishi ni odharchatamu veru thanaku thanu odharchukovatamu veru...... Diamonds 💎♦are ever shine ⭐✨ ...