స‌జ్జ‌ల భార్గ‌వ్ "షో"ష‌ల్ మీడియా | Sajjala Bhargav Show Media | greatandhra.com

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • స‌జ్జ‌ల భార్గ‌వ్ "షో"ష‌ల్ మీడియా | Sajjala Bhargav Show Media | greatandhra.com
    sajjala ramakrishna reddy,sajjala bhargav reddy,ysrcp social media new incharge sajjala bhargav reddy,sajjala bhargav,sajjala bhargava reddy,ysrcp social media incharge sajjala bhargav reddy,sajjala bhargav reddy speech,sajjala ramakrishna reddy press meet,ycp social media sajjala bhargava reddy,ysrcp socail media coordinator sajjala bhargav,sajjala,sajjala son bhargav,sajjala bhargav ram reddy,sajjala ramakrishna reddy comments on yellow media
    #greatandhra #sajjalabhargavreddy #chandrababunaidu #tdp #ysjagan #appolitics #naralokesh #pawankalyan #apassembly
    ► Subscribe to Greatandhra RUclips : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

Комментарии • 87

  • @palamarysujatha2576
    @palamarysujatha2576 3 месяца назад +36

    ఎప్పటి నుండో సజ్జలను దూరం పెట్టమని ఎంతో మంది నెత్తి నోరు కొట్టున్నారు చాలా మంది.. అయినా సీఎం జగన్ వినలేదు...
    ఇప్పటికైనా సీఎం తన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి... సీఎం తానే సొంత పరిశీలనలు చేసుకోవాలి.. గుడ్డిగా తన వాళ్ళే కదా అనీ నమ్మకూడదు...
    ఇప్పటికైనా బహు జాగ్రత్తగా ఉండాలి

    • @MSatishbala
      @MSatishbala 3 месяца назад +2

      Vijayasai reddy ki doram petadu jagan anna adhe big mistake

    • @vpn740
      @vpn740 3 месяца назад +1

      అది అవదమ్మ. టూ late

    • @bonusaire7640
      @bonusaire7640 3 месяца назад

      100% CORRECT SAJJALA DEFACTO CM AYYADU JAGAN NASANAM AYYADU PARTY MATTI LO KALIPOYINDI

  • @sai_views
    @sai_views 3 месяца назад +7

    ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక ఇలాంటి వీడియోలు చేసి ఏమి ఉపయోగం. ఇలాంటివి ముందు చెప్పకుండా వైసిపి చిత్తు గా ఓడిపోవడానికి greatandhra కూడా కారణం దాని మీద కూడా వీడియో చేయి.

  • @sagas12
    @sagas12 3 месяца назад +20

    అన్నా అసలు ఇవన్నీ రీజన్స్ కాదన్నా. చంద్రబాబు ని అరెస్ట్ చేసింది, కొడాలి నాని వంశీ రోజా మాట్లాడింది ఇదంతా రీసన్స్ కనే కాదన్నా. మెయిన్ రీజన్ కార్యకర్తల్ని న పట్టించుకోలేదు. 2019 గెలిచిన తర్వాత అసలు కార్యకర్తలని పట్టించుకో లేదు. అంతకుముందు కేసులు పెట్టించుకొని చాలా ఇబ్బందులు పడి డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం పని చేసిన వాళ్ళని అసలు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. Ipac మరియు సజ్జల లాంటివాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఒక ట్రాన్స్ లో పెట్టారు. ఏమంటే వాలంటీర్స్ and మన సంక్షేమ పథకాలు తీసుకునేవాళ్లు మనల్ని గెలిపించేస్తారు అనే భ్రమలో పెట్టారు జగన్ గారిని. రియాలిటీ చెప్పలేదు. ఈసారి చాలా పోలింగ్ బూత్లో వైఎస్ఆర్సిపి కి ఏజెంట్ లేరు. నాయకులు ఎవరు పనిచేయలేదు. tdp కి పోలింగ్ బూత్లలో ఫ్రీ హ్యాండ్ ఉనింది. వాలంటీర్లకు అసలు జగన్మోహన్ రెడ్డితో ఏమి ఎమోషనల్ కనెక్ట్ ఉంటది? ఇంకొకరు 10,000 ఇస్తాం 20,000 ఇస్తాం అంటే వెళ్ళిపోతారు. అదే కార్యకర్తలకి ఎమోషనల్ కనెక్ట్ ఉంటది అన్న. అది మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు తీసుకునే పేదవాళ్లు చాలామంది అమాయకులు. ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఈజీగా manupulate చేయొచ్చు. అదే కార్యకర్తలను పట్టించుకోని ఉంటే ఆ కార్యకర్తలు నెగటివ్ క్యాంపెయిన్ ని అంత బాగా తిప్పి కొట్టి ఉంటారు. బాగా పోలింగ్ బూత్ లో మనకు పరిస్థితి తెలిసిపోతుంది అన్న. 2019 లో మా పోలింగ్ బూత్ లో అంతా వన్ సై డెడ్ గా కనిపించింది. కానీ 2024లో అలాగ వన్ సైడ్ అనే ఫీలింగే రాలేదు. చాలా మంది వైసిపి కార్యకర్తల దగ్గర నేను విన్నది "ఒకసారి జగన్ ఓడిపోవాలి. అప్పుడే తెలుసుకుంటాడు. అప్పుడే సజ్జలు లాంటి వాళ్లని దూరం పెడతాడు" అని. క్లియర్ గా మాట్లాడుతున్నారు అన్న.
    ఇంకొకటి ఏమంటే అన్న, క్యాండిడేట్ సెలక్షన్ కూడా కరెక్ట్ కాదు. టిడిపి బాగా డబ్బున్న కాండిడేట్స్ కి టికెట్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఎవరిని పడితే వారిని పెట్టేస్తే ఎలా గెలుస్తారు?అసలు 2019లో కాండేట్ సెలక్షన్ చాలా బాగా చేశారు చేశారు. కానీ 2024లో ఈ సజ్జల మరియు ఐప్యాక్ జగన్ కి ఏమి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు అంటే, "నువ్వు ఎవరు పెట్టినా గెలిచి పోతారు". ఇప్పుడు జరిగేదంతా డబ్బుతో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అలాగ ఎవరు పడితే వాళ్లని పెట్టడం అప్పన్న.
    చాలామంది చెప్తూ ఉండేది ఏమంటే "ఇప్పుడు కూడా మాకు జగనన్న మీద ఏం కోపం లేదు. సజ్జల అండ్ సజ్జల కొడుకుని తీసేసి పక్కన పెట్టేస్తే పని చేస్తాం జగనన్నతో లేకపోతే చేయుము" అని. జగన్ గారు ప్రజలతో మాట్లాడి ఉండాలన్న. ఎంతసేపు జగన్ గారిని వెనకాల పెట్టేసి ఈ సజ్జల ఏందన్న ప్రెస్మీట్లో పెట్టేది? ఎంప్లాయిస్ కూడా గుర్తుందా మేము జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి. సజ్జల ఎవరు? హూ ఇస్ సజ్జల?" అని అడిగారు. సేమ్ థింగ్ పార్టీ నుంచి వెళ్లిపోయిన ప్రతి లీడర్ మరియు కేడరు సజ్జల ని, ధనంజయ రెడ్డిని తిట్టారు. 2009 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారితో కష్టపడి ట్రావెల్ చేసిన వాళ్లందర్నీ 2019 గెలిచిన తర్వాత పక్కన పెట్టేసి, సజ్జల టేక్ ఓవర్ చేశాడు. ఆయన కొడుకుని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి నాశనం చేశాడు.
    మొత్తం మీద ఇప్పుడు కూడా సజ్జల కి ఏమి ఇబ్బంది లేదు ఆయన బాగా డబ్బులు సంపాదించుకున్నాడు జగన్ గారిని అడ్డం పెట్టుకొని. ప్రాబ్లం అంతా జగన్మోహన్ రెడ్డికి నాయకులకి క్యాడర్ కే. ఒకప్పుడు కొండా సురేఖ వైసీపీ నుంచి వెళ్లిపోయిన ఇప్పుడు కోటంరెడ్డి ఇల్లు అయిన అందరూ తిట్టింది సజ్జల నే. సాక్షిలో 2019 వరకు ప్రియదర్శిని రామ్ పని చేశారు. ఆయన కూడా ఒక ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూ లో సాక్షిని వదిలేసిన దాని కారణం సజ్జల అనే చెప్తాడు. ఈ ఫాదర్ అండ్ సన్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ సజ్జల భార్గవ్ వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి కి పెద్ద లయబిలిటీ. అది జగన్ గారు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే మంచిది.

    • @rampakala8357
      @rampakala8357 3 месяца назад +3

      S.. Ur Obsoletely 👌 Correct 🎉

    • @syamalachinna1234
      @syamalachinna1234 3 месяца назад +4

      అవును. ఉద్యోగస్తులకు రివర్స్ పిఆర్సి ఇప్పించింది కూడా సజ్జల. మీ ఓట్లుఅసలు మాకు లెక్కేలేదు మాకు వేరే ఓటు బ్యాంకు ఉంది అని ఉద్యోగస్తులతో చాలా హేళనగా మాట్లాడి వారిని వ్యతిరేకంగా తయారు చేశారు

    • @nani54100
      @nani54100 3 месяца назад

      ​@@syamalachinna1234❤

    • @nagarjunareddy9664
      @nagarjunareddy9664 3 месяца назад +2

      100% corect

    • @Ind9405
      @Ind9405 3 месяца назад +1

      you are wrong , Jagan headstrong only reason for his defeat nothing else!

  • @sermon007
    @sermon007 3 месяца назад +13

    Vellani bayataki genteyyamani ipatiki nenu oka 1000 comments pettunta on various channels..

  • @sharanyafoodandeatingshow
    @sharanyafoodandeatingshow 3 месяца назад +1

    ఇవ్వన్ని జరుగుతుంటే జగన్ నిద్రపోతున్నాడా ? అందుకే ఫోన్ కొన్నుకోమని చెప్పేది 😂😂😂

  • @purnimaburra9330
    @purnimaburra9330 3 месяца назад +5

    Jagan padayathra jagan hard work, simplicity, pattudala kanipinchayi.. Appudu social media bagundi.....
    Kani
    jagan gelichaka , bus yathra shooting la, jagan nu different angles lo item girl la chupinchadu....
    Hard worker aina politician nu cinema actor la chesadu sajjala yedava...
    Jsp social media oka cinema hero pk nu hard work politician la chupincharu

  • @birudugaddavijay6845
    @birudugaddavijay6845 3 месяца назад +7

    Sajjala Rama Krishna Reddy garu ycp government Dangerous I hate sajjala family ycp party End

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 месяца назад +7

    Jagan garu yemi jaruguthondo nizam cador dwara thelukovali😮😮

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 месяца назад +8

    Jagan intlo vunna vallani arrange chesukovali😮😮

  • @JayaSri-f3k
    @JayaSri-f3k 3 месяца назад +7

    Telusu kovaalsindi chaalaa vundi.

  • @sridhyuthivallaturu6573
    @sridhyuthivallaturu6573 3 месяца назад +14

    Yes this is true

  • @AravindA-j6m
    @AravindA-j6m 3 месяца назад +12

    💯✅ perfect ga chepparu

  • @kandulavenkatreddy2788
    @kandulavenkatreddy2788 3 месяца назад +3

    Father son kompamuncharu

  • @krishnabommireddy1960
    @krishnabommireddy1960 3 месяца назад +2

    Aa challa madhusudhan reddy worst fellow. Last time skill development ki unnaru thanu kaneesam rude response eecharu chala mandi ki

  • @IndianFunVideos22
    @IndianFunVideos22 3 месяца назад +2

    Nv kuda adhe Paytm group kada ra great Andhra 😂

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc 3 месяца назад +3

    సజ్జలను నమ్మి మోసపోయిన జగన్ గారు పాపం.

  • @sermon007
    @sermon007 3 месяца назад +3

    Mundhu Jagan phone vadadam nerchukovali…21st century lo phone vadani vadu waste

    • @kollikanth
      @kollikanth 3 месяца назад

      ఫోన్ లో pubg బాగానే ఆడతాడు 😂

  • @narendarreddy8396
    @narendarreddy8396 3 месяца назад +2

    Chandana garu prathi Video entho alochona chesediga undi.Vasthavaniki daggaraga undi

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 3 месяца назад +1

    Antey Syamala ki kotla rupayalu ichara?😮 Baganey dabulu thengindi😅

  • @panchangamnarshimhaswamy3211
    @panchangamnarshimhaswamy3211 3 месяца назад

    One chance, one chance ani batimaalukovatame 2019 lo gelavatani ki main reason

  • @vpn740
    @vpn740 3 месяца назад

    వైసీపీ లో ఏ రోజు ఒకరి ప్రతిభ ఉన్నవాళ్ళకి, ప్రజలకోసం పార్టీ కోసం పనిచేసేవారికి గుర్తింపు-పదవులు ఇవ్వలేదు. Just జగన్ చెప్పిన వాళ్ళమీద బూతులతో పిచ్చ్చి కుక్కల్లా పడి తిడితే చాలు పదవి guarantee. అసలు రోజా minister అవ్వడానికి ఎం అర్హతలు ఉన్నాయి, MLA అయ్యాక టీవీ షోస్ చేసుకోడం తప్ప ప్రజల కోసం గాని పార్టీ కోసం గాని చేసిందేమిలేదు. ప్రజా సమస్యలమీద ఏ రోజు అవగాహనా లేదు, తనకిచ్చే శాఖ మీద కూడా కనీస పరిజ్ఞానం లేదు. పోనీ పార్టీ ని బలోపేతం చేసింది కూడా లేదు, దానికున్న అర్హత స్థాయి ని మర్చిపోయి అందర్నీ బజారు దానిలాగా బూతులు తిట్టడమే.

  • @trendymahicollections
    @trendymahicollections 3 месяца назад

    Ante meku dabbylubraledani mw badhana talli nuvvu kuda pay tm batch kada okasari genuunrga unda catalyst sp ni chusi nerchuko journalist yela unda lo taliii

  • @bharathpothineni1974
    @bharathpothineni1974 3 месяца назад

    Great andhra ki payments raaleda bhargav nunchi. Entha balance pettaru

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 3 месяца назад +4

    Sir, YS Jagan garu must be alert in future. Jai Jagan 🎉

  • @sensibleandhrite
    @sensibleandhrite 3 месяца назад

    Duspracharam kaadeee. ... Nijalau cheppaaree.......

  • @Chani847
    @Chani847 3 месяца назад +2

    మీరు కామ్ గా ఉంటే మంచిది

  • @trendymahicollections
    @trendymahicollections 3 месяца назад

    Me lanti vallanta okate negative vedeos tdp meda chesi chesi janalki tdp meda prema perigindi Anduke chittu chittu ga odicharu great andra punch prabhakar chinra pradeep seelam sree reddy andaru karanam ipatkina maru great andhra queen

  • @Space_Monkey_31
    @Space_Monkey_31 3 месяца назад +4

    Evm lo jarigina dani gurinchi matladandi

  • @venkatadrimannam4889
    @venkatadrimannam4889 3 месяца назад

    Impacted Areas:
    Sajjala Ramakrishna Reddy was acted like a CM
    Too much Arrogance from Top YSRCP Leaders with foul language
    Abrouptly removing lv subramanian( EX CS), not listening good bureaucrats advices
    too much caste politics, all important posts to reddy community including DGP and CS posts
    Personal Egos keeping CBN for50days in jail, its blunder, its boosted TDP
    Family disputes(Sharmila, Own Uncle Dealth), he lost own kadapa MLA seat
    Targeting Pawan Kayan on his persoal issues (he got 21/21 seats)
    Ignoring Amaravathi
    He promised Job calender and mega DSC(Teacher Posts) for youth(youth votes always deciding factor)
    High Level Sand and Liquor Mafia( May be they earned min 50 to 60 Lcrores 5yrs tenure)
    Never conducted single pressmeet like our modiji
    unnecessary Advisors more than 25 to 30 members with huge monthly salary ( RUMOUR is our Ex CM dont listen anyone apart from Sajjala)
    No Appointments for MLA or MPS
    No people Interaction last 5Yrs
    Killing one SC Doctor (he asked for masks at carona time), they killed 10yrs boy with petrol, one MLC killed own driver, he only gave his body his family members, they are so many cases filed up , its got people attention
    Positive Areas:
    Social Benifits directly to poor people
    School building reforms
    Village sachivalayam( Easy access for people)
    Ammavodi (this program launched by the Government of Andhra Pradesh to encourage parents to send their children to school by depositing ₹13,000 rupees of financial assistance in the bank account of student's mother)
    Uddanam Kidney Hospital Research Centre

  • @kotilakshman4871
    @kotilakshman4871 3 месяца назад

    Your channel is YCP Bhajan channel and stop talking.. your work is done, you know about your terrible rule and your chapter is closed.

  • @govindaraothangella7597
    @govindaraothangella7597 3 месяца назад +3

    👍Yes he was failed in social media

  • @Vasukrishna787
    @Vasukrishna787 3 месяца назад +7

    ఏది జరిగిన మన మంచికే. జై జగన్

  • @vatsavairajesh727
    @vatsavairajesh727 3 месяца назад

    Don't blame and make sajjala a scapegoat, Jagan is solely responsible for the result

  • @TPNIndia
    @TPNIndia 3 месяца назад +2

    Yes it's true. Both father and son cheaters.

  • @ramananaik6017
    @ramananaik6017 3 месяца назад

    మరి ఊరికే చేస్తారా 😂

  • @Y.L.Jayaraj
    @Y.L.Jayaraj 3 месяца назад

    I'm unable to understand as to why Sajjala and his son are not arrested until now

  • @sreeramkrishnaiahchalla3620
    @sreeramkrishnaiahchalla3620 3 месяца назад +1

    Fools learn more by their mistakes. Let's see whether Jagan has the standards of a fool at least.

  • @CharanBonam
    @CharanBonam 3 месяца назад

    Oori mee dumpalu tega, meeru kuda ycheep bajana galle kada.. andari kante ekkuva vennupotu podinchindi mere jalaga gaadiki 😅😢😂

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 3 месяца назад

    Bye bye ycheap

  • @girikumarvenati6944
    @girikumarvenati6944 3 месяца назад

    Election's mundu maatladi unte baagundedi kaadhu. Ippudu enduku madam. Odipoyaka andharu salahalu bhale istharu. Great Andhra meedha Yellow gang ni adagandi, meeru blue batch ani andharaki thelisinde. Appudu ee salahalu icchunte baagundedi meeku dhairyam undunte

  • @bhargavdekka2157
    @bhargavdekka2157 3 месяца назад

    Fake videos cheyydemu valla chala dobbru public Telsindi geetanjali marnam ni seva rajikiem chesaru social media alage social media evru aiena criticise cheste vallni Tittvaru social media kontha mandini marchali ipac Team enka appdu nammkuadu

  • @Cent-130
    @Cent-130 3 месяца назад

    ఒక ఐటీ సెల్ లేకపోవడం చాలా దెబ్బ తీసింది వైసీపీ కి

  • @mrao4364
    @mrao4364 3 месяца назад

    Yes,

  • @rampakala8357
    @rampakala8357 3 месяца назад

    1)Sajjala Ramakrishna Reddy yevaro 2014 varaku YSRCP Cadre ke (inc some of th Leaders too) sariga telvadu.. ika Public ithe asale telvadu..
    2)Jagan Govt 2019 lo vachinaka "Advisor to Govt" appoint inakane Sajjala inthaku mundu Sakshi Daily News Paper lo work chesadani andariki telsindi..
    3)Same Sajjala Bhargav Reddy kuda 2022 varaku SM Head iyye varaku Party Cadre ki sariga telvadu.. Jamili Elections-2024 Time lo ITDP lekkana Parahushar ga YSRCP SM utter failure iyindi.. Ninda muniginaka em anukunna prayojanam Sunyam 😢

  • @lotusskreddy
    @lotusskreddy 3 месяца назад

    First thing Jagan evarini dhuram pettalsina pani ledhu andhariki dhaggaragane undali adhi YSR formula

  • @lotusskreddy
    @lotusskreddy 3 месяца назад

    First thing, oka vote ayina endhuku povali ani alochinchali nayakudante, mana nayakulu vere party ki vellaru ante ikkada problem unnatle kadha.
    Thana intlo vallane kalupukuni poleni vaadu rastranni ela kalupukoni veltaadu, somthing problem in Jagan as well, he has to correct it..

  • @bhargavdekka2157
    @bhargavdekka2157 3 месяца назад

    Bajana ekkviendi a Bajana valla entha party ki kuppkolpoyendi

  • @MallikarjunYellala-y4g
    @MallikarjunYellala-y4g 3 месяца назад

    GA meeku ippudu telisinda

  • @birudugaddavijay6845
    @birudugaddavijay6845 3 месяца назад

    Jai bheem jai ja 🔫 Jai Alla. Rama Krishna Reddy garu jai khetty Reddy jai jc Pawan Reddy garu social media Director speech 💯 correct 💯 Johar YSR jai Vijayama jai Pawan Reddy I hate sajjala family

  • @chandusivasankararao1929
    @chandusivasankararao1929 3 месяца назад

    Ycp కూడా అదే పని చేసింది

  • @ica91015
    @ica91015 3 месяца назад +1

    Pilla millet

  • @KingKohlifan1
    @KingKohlifan1 3 месяца назад

    Party poyindi villa valle

  • @markondareddy4477
    @markondareddy4477 3 месяца назад

    కరెక్ట్ సమాచారం

  • @brajeswarareddy6065
    @brajeswarareddy6065 3 месяца назад

    బాగా చెప్పారు

  • @vizianagaramupdate8320
    @vizianagaramupdate8320 3 месяца назад

    తరిమి కొట్టండి

  • @bunny855
    @bunny855 3 месяца назад

    Sajjala family big negative to Jagan

  • @stromylifegaming6072
    @stromylifegaming6072 3 месяца назад

    Insta reels too much

  • @sagas12
    @sagas12 3 месяца назад

    నేను ఈ కామెంట్స్ లో Part 1, Part 2, Part 3, Part 4,
    Part 5, Part 6, Part 7, Part 8 రాశాను. అన్ని చదవండి.
    Part 3
    ఇంకొకటి ఏమంటే, క్యాండిడేట్ సెలక్షన్ కూడా కరెక్ట్ కాదు. టిడిపి బాగా డబ్బున్న కాండిడేట్స్ కి టికెట్స్ ఇచ్చినప్పుడు YCP ఎవరిని పడితే వారిని పెట్టేస్తే ఎలా గెలుస్తారు? అసలు 2019లో కాండేట్ సెలక్షన్ చాలా బాగా చేశారు. కానీ 2024లో ఈ సజ్జల మరియు ఐప్యాక్ జగన్ కి ఏమి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు అంటే, "నువ్వు ఎవరు పెట్టినా గెలిచి పోతారు". ఇప్పుడు అంతా డబ్బుతో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అలా ఎవరు పడితే వాళ్లని పెడితే ఎలా?
    2019 ముందు వైసీపీ కార్యకర్తల మీద కేసులున్నాయి. వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చాక కూడా ఆ కేసులు సంగతి చూడలేదు. వైసీపీ గవర్నమెంట్ వచ్చాక కూడా వైసిపి కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఏం పట్టించుకోలేదు.
    అంత ఎందుకండి గవర్నమెంట్ లో ఉండి ఆర్కే రోజా గారు మంత్రి అయ్యిఉండి కూడా ఆవిడ మీద బండారు సత్యనారాయణమూర్తి అన్ని మాటలు మాట్లాడితే, అంత చెండాలంగా, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవ్వరూ స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ కూడా చేయలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని ప్రెస్ మీట్ లు పెడతారు కదా ప్రెస్ మీట్ పెట్టి ఖండించనేలేదు. ఒక్క మహిళా మంత్రి మాట్లాడలేదు. ఇక సామాన్య కార్యకర్తలు పరిస్థితి ఏంటి?
    continued in "Part 4" comments

    • @sheikfathima794
      @sheikfathima794 3 месяца назад

      Idanta anavasaram Taparing cheyamani yevaru chepparu.taparing jaragakapote ycp gelichedi.tappu tdp vallu chesaru kabatti ycp vallu adugutunnaru,media munduku ravalasina panic undadukada,

  • @sudhakartv5746
    @sudhakartv5746 3 месяца назад +1

    ఎమ్మే ఎక్కువ సేస్తా వుండవు.

  • @rrrttyyyyygggfftt9781
    @rrrttyyyyygggfftt9781 3 месяца назад

    News reader appalamma laga vundi😂😂

  • @saikiran4171
    @saikiran4171 3 месяца назад +1

    Abho meeredho takkuva tinnatu. Meeru Jagan ki Jai Jai lu kottinolle kadha?? Meeredho pativarathalla matladutunnare....

  • @pawankumar786
    @pawankumar786 3 месяца назад

    pk 21/21 mida eh nakka gang inka matladarle 😂 miku gattiga undi ra wait cheyandi