Prajapalana Application Doubts clarifications || ప్రజాపాలన సందేహాలు - సమాధానాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 20 авг 2024
  • Prajapalana Application Doubts clarifications || ప్రజాపాలన సందేహాలు - సమాధానాలు
    ప్రజాపాలన దరఖాస్తు కి సంబందించిన సందేహాలకు, సమాధానంగా ఈ వీడియో మీకు అందించడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని వారికి ఈ 6 గ్యారంటీల ప్రజా పాలన దరఖాస్తు ఫారం గ్రామసభలో ఇచ్చే అవకాశం ఉందా.! హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ గా ఎవరి పేరును మెన్షన్ చేయాలి ! ఒక ఫ్యామిలీకి ఒక దరఖాస్తు మాత్రమే పెట్టుకోవాలా.! ఒకే రేషన్ కార్డులో ఉండి కొత్తగా పెళ్లయిన వారు ఇందిరమ్మ ఇళ్లకు లేదా ఇతర స్కీమ్ కి వేరే దరఖాస్తు చేసుకోవచ్చా.! ఇప్పటికే పెన్షన్ వచ్చేవాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా.! సిటీ ఉండేవాళ్లు ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ఎక్కడ సబ్మిట్ చేయాలి.! ఆధార్ కార్డు మీద అడ్రస్ ఒక దగ్గర రేషన్ కార్డ్ ఒక దగ్గర ఉన్నవాళ్లు దరఖాస్తు ఎక్కడ పెట్టుకోవాలి.! ఈ దరఖాస్తులకి కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా జత చేయాల్సి ఉంటుందా..! 500 లకే వంట గ్యాస్ పొందేందుకు, గ్యాస్ కనెక్షన్ మహిళల పేరు మీదే ఉండాలా.! ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాల కోసం ఈ వీడియో మన ‪@ESeva2020‬ ఛానల్ లో చూడండి.
    Thank You !
    #prajapalana #doubts #eseva
    ప్రజాపాలన ద్వారా 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ
    • ప్రజాపాలన ద్వారా 6 గ్య...
    Ration Card Apply || Required Documents and Process
    • Ration Card Apply || R...
    Ration Card member adding online in Telangana || Ration card correction
    • Ration Card member add...
    Congress 6 Garantilu || కొత్త ప్రభుత్వ పథకాలు
    • Congress 6 Garantilu |...
    500 Gas Cylinder in Telangana || e-KYC complete details
    • 500 Gas Cylinder in Te...
    Rythu Bandhu Latest News (2023) || రైతు బంధు లైన్ క్లియర్
    • Rythu Bandhu Latest Ne...
    Congress 6 Garantilu || కొత్త ప్రభుత్వ పథకాలు
    • Congress 6 Garantilu |...
    Ration Card Process || Play list
    • Ration Card Process
    New Ration Card Application Process | కొత్త రేషన్ కార్డ్ పొందాలంటే
    • New Ration Card Applic...
    Aarogyasri Latest Update (Dec-2023)
    • Aarogyasri Latest Upda...
    How to get Meeseva Login || మీ సేవ పొందడం ఎలా.?
    • How to get Meeseva Log...
    e Shram Complete details in telugu || What are the benefits
    • e Shram Complete detai...
    Double Bedroom (2021) || New scheme for who holds land to construct || సొంత ఇంటి స్థలం ఉన్నవారికి
    • Double Bedroom (2021) ...
    Ration card status with Aadhar number (New Method)
    • Ration card status wit...
    Ration card status 2021 || Pending లో ఉన్న రేషన్ కార్డు Approve కావాలంటే..!
    • Ration card status 202...
    New Ration Card Application Process | కొత్త రేషన్ కార్డ్ పొందాలంటే
    • New Ration Card Applic...
    Pahani and 1B in Dharani Portal || Telangana
    • Pahani and 1B in Dhara...
    Intercaste Marriage scheme application process 2021 || 2.5 lakhs incentive
    • Intercaste Marriage sc...
    Correction/Name change in Birth certificate (2020) || Citizen login
    • Correction/Name change...
    GHMC Birth certificate applicantion process (2020)
    • GHMC Birth certificate...
    Free Pan Card in 10 min || ఫ్రీ పాన్ కార్డు 10 ని.లో || Pan Card process in telugu || E seva
    • Instant Pan Card apply...
    PAN Card || Physical PAN @50/-Rs only
    • PAN Card || Physical P...
    Double Bedroom Application (2BHK) || PM Awas Yojna
    • Video
    Sadaram certificate || పెన్షన్ కోసం సదరం సర్టిఫికేట్
    • Sadaram certificate ||...
    prajapalana telangana website
    prajapalana farm
    prajapalana centers
    praja palana english
    abhaya hastham scheme telangana pdf
    telangana abhayahastam form pdf
    6 guarantee scheme form pdf
    abhaya hastham card download
    abhaya hastham scheme telangana eligibility
    abhaya hastham amount
    abhaya hastham card download
    abhaya hastham scheme in andhra pradesh
    telangana abhaya hastham application form pdf in telugu
    ysr abhaya hastham status
    abhaya hastham pension status ap
    abhaya hastham images
    abhaya hastham amount
    abhaya hastham scheme in andhra pradesh
    abhaya hastham card download
    ysr abhaya hastham policy status
    telangana abhaya hastham application form pdf in telugu
    abhaya hastham images
    abhaya hastham meaning
    prajapalana telangana website
    prajapalana telangana
    guarantee agreement pdf
    meeseva
    congress telangana
    congress guarantee online application
    congress 6 guarantee in telugu
    mahalakshmi scheme telangana
    congress telangana minister list
    congress manifesto 2004 pdf
    congress manifesto 2004 pdf
    telangana congress
    congress manifesto 2023 karnataka
    telangana congress news
    telangana opinion poll 2023 wikipedia
    trs manifesto 2023 in telugu pdf
    telangana congress declaration
    telangana opinion poll twittercongress telangana minister list
    telangana home minister
    telangana home minister 2023
    it minister of telangana
    telangana new ministers list with department
    new it minister of telangana wikipedia 2023
    telangana ministers list 2023 in telugu
    telangana ministers list 2023 pdf download

Комментарии • 490

  • @shivag7198
    @shivag7198 7 месяцев назад +8

    100%genuinety I like ur channel bro

  • @shubhashkulkarni9037
    @shubhashkulkarni9037 7 месяцев назад +4

    Great information ,keepon giving useful information to public 🙏

  • @sirishay5356
    @sirishay5356 7 месяцев назад +5

    Sir
    Govt నుండి
    Retion card మార్పులు, చేర్పులు వస్తె
    తప్ప కుండ వీడియో చేయగలరు.

  • @AnilKumar-vv4dh
    @AnilKumar-vv4dh 7 месяцев назад +2

    చాల చక్కగా వివరించారు

  • @banothpaparao5326
    @banothpaparao5326 7 месяцев назад +174

    2500/- రావాలంటే Bank Account Number ఇవ్వాలి కదా.. అది ఎందుకు అప్లికేషన్ తో పాటు ఇవ్వాలని ఎందుకు చెప్పలేదు😂😂😂😂😂

    • @basgondanavanath147
      @basgondanavanath147 7 месяцев назад +14

      Already Gas tho patu link undi kada brother Bank account

    • @Rehaan_.
      @Rehaan_. 7 месяцев назад +10

      Government system software will fetch all the linked bank accounts with your adhar number. Else you could attach a bank statement along with the application form.

    • @jashwanthreddy45
      @jashwanthreddy45 7 месяцев назад +6

      Government will transfer money to bank accounts through Aadhaar..

    • @mnareshkumar1984
      @mnareshkumar1984 7 месяцев назад +1

      Aadhar no tho bank AC link untundi bro

    • @SidduRishi-xm7oj
      @SidduRishi-xm7oj 7 месяцев назад +5

      Correct point 😁

  • @aadiljahangeer2127
    @aadiljahangeer2127 7 месяцев назад +3

    Thanks bro, well appriciated work done by you

  • @shahruk5595
    @shahruk5595 7 месяцев назад +1

    సూపర్ బ్రో థాంక్యూ సో మచ్ గ్యాస్ కేవైసీ ది కూడా వీడియో తీసి పెట్టండి

  • @Nanammarangoli
    @Nanammarangoli 7 месяцев назад +6

    Rythu bandhu vasthundi mali rythu bharosa ki applay chayyala plz cheppandi

  • @mohdpasha226
    @mohdpasha226 7 месяцев назад +1

    కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వీడియో చెయ్యండి బాస్

  • @SriDevi-zy6bv
    @SriDevi-zy6bv 7 месяцев назад +6

    Brother... కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటున్నాను కదా మరి ఇప్పుడు మా పేరెంట్స్ దాంట్లో మా డీటెయిల్స్ ఇవ్వవచ్చా లేదంటే సపరేట్గా ఇవ్వాలా రెండుసార్లు ఇస్తే Double అవుతుంది కదా మరి ఏమన్నా ప్రాబ్లం అయితదా క్లారిటీ ఇవ్వండి బ్రదర్ దీని గురించి

    • @deepakkumar0801
      @deepakkumar0801 7 месяцев назад

      ముందు మీ పేరెంట్స్ దాంట్లో మీది తీసి వేయించి కొత్తది అప్లై చేసుకోవాలి

  • @laxminarayanapappula8377
    @laxminarayanapappula8377 7 месяцев назад +1

    రైతు బందు వస్తున్న వాళ్లు మళ్లీ Apply చేయాలా ?

  • @diveinto9630
    @diveinto9630 7 месяцев назад +6

    Gas connection online lo ekyc Ela cheyalo video chey anna

  • @kirankirru2502
    @kirankirru2502 7 месяцев назад +1

    Rythu Bandhu vache vallu malli cheyala cheppindi..

  • @maheshwariperumandla5016
    @maheshwariperumandla5016 7 месяцев назад +1

    Thank you so much anna
    Chala helpful ga untay mi videos

  • @venkateshmodem8993
    @venkateshmodem8993 7 месяцев назад +5

    Excellent information anna

  • @Mateen22463
    @Mateen22463 7 месяцев назад +1

    Yes sir, We need a video on gas ekuc please try to make it asap

  • @user-hinaaarab
    @user-hinaaarab 7 месяцев назад

    Video chala baundi sir full information all doubts clear hogaye

  • @togariramakanth6895
    @togariramakanth6895 7 месяцев назад +1

    Raithu bandhu inthaku mundhe vache vallu malli apply cheyalna

  • @kumarpuppala123
    @kumarpuppala123 7 месяцев назад +1

    Nice, chala baga explain chesaru, Tq

  • @Mdrafeek96
    @Mdrafeek96 7 месяцев назад +2

    Sir gas online lo ala e KYC cheskovali video cheyandi

  • @kodapahragusinger6303
    @kodapahragusinger6303 7 месяцев назад

    Namaste super ration nagin renduvela 2024👌🙋🙏 namaste

  • @anjaneyuluk9016
    @anjaneyuluk9016 7 месяцев назад +1

    నా పేరు ఆంజనేయులు.. నాకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలున్నారు నా భార్య కు పిల్లలకు రేషన్ కార్డు లేదు... నా పేరు మాత్రం మా అమ్మానాన్నల కార్డు లో ఉంది.. నా పేరు మా అమ్మ నాన్నల దాంట్లో నుంచి తీసేయ్యలా లేదా.. దరఖాస్తు ఎలా చేసుకోవాలి..

  • @jayapilli4
    @jayapilli4 7 месяцев назад +1

    Already rythu bandhu ostunna valu.. malli kotthaga rythu bharosa tick cheyala

  • @bheeshmacreations2387
    @bheeshmacreations2387 7 месяцев назад +21

    అన్న....నాకు పెళ్ళి అయ్యింది... మా అమ్మ application లో ఫ్యామిలీ మెంబర్ గా నా డిటైల్స్ రాసే అవసరం లేదు కదా??....నా వైఫ్ డిటైల్స్ వాళ్ల అమ్మ వాళ్ళ application లో ఫ్యామిలీ మెంబర్ గా ఆమె డిటైల్స్ రాసే అవసరం లేదు కదా????...మేము ఇద్దరం కలిసి రేషన్ కార్డు కోసం, విడిగా మాకు కావాల్సిన పథకాలకు అప్లై చేసుకోవచ్చా???

    • @deepakkumar0801
      @deepakkumar0801 7 месяцев назад +3

      మీరు మీ వైఫ్ ఒక ఫ్యామిలీ

    • @saistyle4561
      @saistyle4561 7 месяцев назад +2

      Ha chesukovachu

    • @m.narasimhaking4032
      @m.narasimhaking4032 7 месяцев назад +2

      చేయాలి

    • @SriDevi-zy6bv
      @SriDevi-zy6bv 7 месяцев назад +4

      మరి వాళ్ళకి రేషన్ కార్డు లేదు కదా ఎలా అప్లై చేసుకోవాలి

    • @Kiranmahendra
      @Kiranmahendra 7 месяцев назад +1

      Ration card leni vaallu kuda arhulaina padhakaalaku apply cheskovochu, adhar card zerox pedthe chalu

  • @royraghav6580
    @royraghav6580 7 месяцев назад +1

    Anna oka family lo edharu cheskovachu anar gah . Individual gah antee two forms aa .ledha a idharu okey application form lo apply cheyochaa ??

  • @darlingsunnyanil6893
    @darlingsunnyanil6893 7 месяцев назад +1

    Bagundhi video kaani 1st lo cheppina anni features chepthe bagundu anna,kothaga pelli aima valadhi ndi paristhithi,adhi cheppaledhu

    • @ESeva2020
      @ESeva2020  7 месяцев назад

      Individual ga pettukovali

  • @samudralaguna7630
    @samudralaguna7630 7 месяцев назад +1

    Hyd lo rent ku unnavalla gurinchi cheppaledhu bro electricity bill gurunchi

  • @FreeFire-ji8he
    @FreeFire-ji8he 7 месяцев назад +1

    Anna maa amma peru inka address thappu Vundhi aadhar loo...kani voter id loo peru inka address correct gaa Vundhi eppudu emi cheyali anna!!

  • @syedmunwar5458
    @syedmunwar5458 7 месяцев назад +2

    Allready rithu bandu vachey vallu kuda.. rithu boarosa form fill up cheyala....la pothey automatic 15000 amount vastaya...record all ready government dagara undi kada

  • @sureshrana1759
    @sureshrana1759 7 месяцев назад

    మా ఆధార్ కార్డు voter id card అడ్రస్ ఉన్న చోట మాకు ఇంటి స్థలం ఉంది కానీ రేషన్ కార్డు అడ్రస్ వేరే చోట ఉంది ఎలా ధరఖాస్తు చేసుకోవాలని చెప్పండి

  • @polaganishekhargoud6249
    @polaganishekhargoud6249 7 месяцев назад +1

    నాకు నా వైఫ్ కి సెపరేట్ రేషన్ కార్డు లేదు మా అమ్మ నాన్న వాళ్ల పేరు మీద ఉన్న కార్డ్ లోనే మేము ఉన్నాం, ఇప్పుడు మేము అదే రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి ఈ పథకాలు సెపరేట్ గా apply చేసుకోవచ్చా..!

  • @dilipkumarkaviti6263
    @dilipkumarkaviti6263 7 месяцев назад +1

    Kindly make a video on how to do e -kyc by self

  • @MS-favours_2456
    @MS-favours_2456 7 месяцев назад +2

    వేరే వూరికి చెందిన మా బందువుల కుటుంబం మా వూళ్ళో గత 10 సం.లు గా మా వూళ్ళోనే స్థిరపడి , మా ఇంట్లోనే అద్దెకు వుంటూ వచ్చారు. వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు , ఓటరు కార్డు లో అడ్రస్ కూడా మా ఇంటి అడ్రస్ కి ఈమధ్యే నాకు చెప్పి, అప్డేట్ కూడా చేసుకున్నారు. మరి మాఇంటి అడ్రస్ ఇవ్వడం వల్ల , ఇలా ఇద్దరికీ ఒకే ఇంటి అడ్రస్ వున్నపుడు, ఎవరి లబ్ది వారికే ఇస్తారా ? ధరకాస్తు రిజెక్ట్ చేస్తారా బ్రో ?😢 ( ఇంటి ఓనర్, మరియు అద్దె వుంటున్న వారి ని ఏ ప్రాతిపదికన గుర్తిస్తారు?)

  • @RibkaRibka-mk5lj
    @RibkaRibka-mk5lj 7 месяцев назад +1

    Kota reshncard eudu vastundi

  • @asuresh8346
    @asuresh8346 7 месяцев назад

    Sir kalyana laxmi election code valana agipoyindi epudu apply cheyocha sir okka video cheyandi sir chala mandi ki help avutundi thank you sir 😊

  • @ismailmohammed7088
    @ismailmohammed7088 7 месяцев назад +3

    Good explanation keep it up

  • @sandhyarani-bd7rx
    @sandhyarani-bd7rx 7 месяцев назад +1

    Anna nadhi aadar card lo address maridhi kani na name maraladhuv amena probablm avuthudha

  • @kishorekanaka7011
    @kishorekanaka7011 7 месяцев назад +1

    ఈ 6 గ్యారంటీల పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు అర్హులా సర్

    • @Shanwiallam77
      @Shanwiallam77 7 месяцев назад

      Govt job vallu apply cheyyala vaddha

    • @deepakkumar0801
      @deepakkumar0801 7 месяцев назад

      ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు

  • @mounikar3988
    @mounikar3988 7 месяцев назад +1

    ThanQ for your usefull information

  • @rajudigitals9772
    @rajudigitals9772 7 месяцев назад

    నాకు నాకు పెళ్లయింది నా యొక్క భార్య పేరు రేషన్ కార్డు లో లేదు. రేషన్ కార్డు మా అమ్మ పేరు మీద ఉంది మా అమ్మ చనిపోయింది ఇప్పుడు మా భార్య పేరు మీద రావాలంటే ఏం చేయాలి గ్యాస్ కూడా మా అమ్మ పేరు మీద ఉంది సొల్యూషన్ చెప్పండి

  • @lackynayakirthyyakasri6306
    @lackynayakirthyyakasri6306 7 месяцев назад

    అన్నా ఇందులో ఆరోగ్యశ్రీ గురించీ లేదు , మెము ఎన్నికలు ముండు ఒకరికి 100 చొప్పున eKYC చేసుకున్నాం . మరి ఎప్పుడో మల్లి చేసుకోవాలా

  • @basgondanavanath147
    @basgondanavanath147 7 месяцев назад +3

    HP Gas KYC video chey Annaya

  • @90sKidsGemar
    @90sKidsGemar 7 месяцев назад +1

    అన్నా నాకు భూమి లేదు ,కాని మా నాన్న మరియు మా అమ్మ పేరు మీద భూమి ఉంది. నిను కౌలి రైతుకు అర్హత వుంటుందా

  • @rajenderarra5536
    @rajenderarra5536 7 месяцев назад

    అన్న హెడ్ అఫ్ ఫ్యామిలీ candidate చనిపోతే ఎలా ... ఎవరి పేరు రాయాలి

  • @pavans2345
    @pavans2345 7 месяцев назад +1

    Nice information brother
    Na doubt eanti ante Na wife Sur name change cheyyaledu ma iddari Sur name same undalaa , marriage certificate kuda undi

  • @mdazeem2883
    @mdazeem2883 7 месяцев назад +1

    Sir EKyc online Elacheyali please video upload ❤❤❤

  • @manjulasiliveru9963
    @manjulasiliveru9963 7 месяцев назад

    CM revanth gaaru okka saari prajala doubts ki answers cheppali

  • @saiteja8662
    @saiteja8662 7 месяцев назад +1

    Gas e kyc process video upload cheyyandi sir

  • @arsalaankhan2783
    @arsalaankhan2783 7 месяцев назад +1

    Reshan card gas connection leka pote sir

  • @movelover1514
    @movelover1514 7 месяцев назад +1

    Gas update Ela chesukovalo vedio appudu chestunnaru sir ..

  • @9TREACTIVE
    @9TREACTIVE 7 месяцев назад

    సర్ అప్లై చేసుకుందాం ఓకే మరి అది ఆన్లైన్లో చెక్ చేసుకోవడం ఎలా అదొక్కటి చెప్పట్లేదు

  • @rockstarcomputers3332
    @rockstarcomputers3332 7 месяцев назад +2

    Thanks for informing

  • @poodarisridhargoud9222
    @poodarisridhargoud9222 7 месяцев назад +1

    Alrdy raithu bandhu vachevallu malli land details submit cheyala

  • @prashanthsvs
    @prashanthsvs 7 месяцев назад

    Thank you ❤❤❤❤
    Ration card adress change chesukovacha, bro
    Change' cheste entha time padthadhi,,,,

  • @paitherramya
    @paitherramya 7 месяцев назад

    Pension వచేవలకి ఇ 6 పథకాలు అప్లికేషన్ పెట్టుకోవాచ దయచేసి నాకు చెప్పగలరా

  • @ayanshallinonetelugu6828
    @ayanshallinonetelugu6828 7 месяцев назад

    పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ కోసం date పెంచార. Oka video చేయండి

  • @KN_patel.
    @KN_patel. 7 месяцев назад +1

    Ma mummy ki bd community lo cheyutha scheme lo pension vastundi, ma sis mahalaxmi ki apply chesukovacha ma andhari names okate ration card lo unnai.

  • @RajMutthuMutthu
    @RajMutthuMutthu 7 месяцев назад

    Sir iam handicap I don't have sadram Sertificate how to apply it plzz anyone response

  • @anu-wb7yb
    @anu-wb7yb 7 месяцев назад

    Gas e kyc dhe video pettu anna ma dhara gas dhe confam ga chasukovalie ani 300 tesukuntunnsru meru online annaru kadha anna Ink video pettande

  • @user-og4di8st8e
    @user-og4di8st8e 7 месяцев назад +3

    Good information

  • @banothukalyani4953
    @banothukalyani4953 7 месяцев назад

    Oontari mahilalu em em application petukovalo clarity ga chepandi brother please... Oka video share cheiyandi ph ki kuda link cheinchala leda

  • @modernshreshta9884
    @modernshreshta9884 7 месяцев назад +5

    ఎలక్షన్ ముందు ఎందుకు చేప్ప లేదు. గవర్నమెంట్ మోసం చేసినాది.

  • @thirumalesh1387
    @thirumalesh1387 7 месяцев назад

    Ma intlo 3 members rythu barosha ki eligible ...kcr govt unapudu amount vachedhi...epudu malli application pettala...okavela pettukovali ante 3 applications separate ga pettala...leka okkate application pettala.

  • @manjulanandhu3714
    @manjulanandhu3714 7 месяцев назад

    Own house aithe address change chekuntaru ranted houses lo unde vallu ennisarlu ani address change chestham

  • @Mr_pandari_3700
    @Mr_pandari_3700 7 месяцев назад

    Bro memu Gas Emo hyd lo vaduthunamu kani all details Village undi ayithy Gas amo e address undi ma dad name to kani ma mom name to ku da undi Village lo in 2014 lo thesu kunammu kani adi vaduthalamu epudu dad name to una Gas no rayacha address ver

  • @srinivascharymurumalla4763
    @srinivascharymurumalla4763 7 месяцев назад +1

    Please make vedio on past asara pensioners, when are released

  • @vamsinathreddy1
    @vamsinathreddy1 7 месяцев назад

    Raithu Bandhu yeppatilaagey carry forward avthundha Ledhantey raithu Bandhu options deggara Check box tick cheyyala sir malli Ee application lo?

  • @SyedAftaabmahvish
    @SyedAftaabmahvish 7 месяцев назад +1

    Maa amma ki widow pension undi .. nenu 2500 ki apply chiyawachchu?

  • @prajvalreddynalla9380
    @prajvalreddynalla9380 7 месяцев назад +1

    my mother is 37 years old, and my father is expired, she is already getting widowed pension, can she apply for mahalakshmi 2500 rupees as well, please clarify this

  • @sudhakardevara3236
    @sudhakardevara3236 7 месяцев назад +1

    Rs.2500/-,oka family lo una 18 years datina prati mahilalaki estara.

  • @mohammadjahangir3385
    @mohammadjahangir3385 7 месяцев назад +2

    Thank you for information 😊

  • @mohdazam7692
    @mohdazam7692 7 месяцев назад +1

    Tq bro, good information

  • @vijju_798
    @vijju_798 7 месяцев назад +1

    Ekyc ela cheyalo oka video chey anna

  • @yashwanthreddy4345
    @yashwanthreddy4345 7 месяцев назад

    Anna ma ration card 2014 ki mundu card undi TS govt ochinaka ration card tesesinaru malli epudu memu ration card undi Ani rayala Leda ledu Ani rayala

  • @GoddySanthosh
    @GoddySanthosh 29 дней назад

    Anna,naperumidakharatmitrundi,kaninaku0bellravadamledu

  • @sapavatdaveed2508
    @sapavatdaveed2508 7 месяцев назад

    Naku Raithu bandhu vasthundi, ipudu raithu bharosha ki nenu apply cheskovacha

  • @civilconceptssaikrishna2575
    @civilconceptssaikrishna2575 7 месяцев назад +1

    Sir head of family magavari Peru pettamu,ma barya name inka ration card lo add avvale kabatti,
    Family motham kalisi okkate application ichamu

  • @repallemahesh9022
    @repallemahesh9022 7 месяцев назад

    Sir Ma house no old ration cardlo 3-59 ane vundhi,ithe ippativaraki adhar lanti certificates lo edhi number continu undhi memu vere ma New house lo ki vellinappudu house no change indi sir 10-3 ani Eppudu house no a number rayali sir

  • @agtboss4766
    @agtboss4766 7 месяцев назад

    aplikyction pettadanyke raction card adras veruga mari aadhar adras veruga maarchamu memu unnadyggara aplikyction pyttavaccha

  • @ChanduYadav-vg5yu
    @ChanduYadav-vg5yu 7 месяцев назад

    Bilimora station to surath root how many kilometres viaduct due brother pls update

  • @sowjanyagokula1265
    @sowjanyagokula1265 7 месяцев назад

    Ma mommy ki old age pension ki apply cheyali my daddy stays with his first wife family ela chesukovali thanu 64 years eppudu no other children nen vere state lo unanu e scheme apply avutundi anyone can please help me this will help my mother .thank you🙏🏼🙏🏼

  • @viral.vibes420
    @viral.vibes420 7 месяцев назад

    Head of the family father name pedithe mother ki 2500 rava nenu father name petti application iccha.

  • @srikanthtelugu5653
    @srikanthtelugu5653 7 месяцев назад +2

    Thank you so much Bro

  • @shivanishivani7790
    @shivanishivani7790 7 месяцев назад

    Sir madhi rent house but gruhajyothi pathakam dhi tick chesthe officers vallu adhem avasaram ledhu ani annaru kani current bill kattedhi meme kadha plzzz cheppara

  • @komaraiahboini7435
    @komaraiahboini7435 7 месяцев назад

    Entlo 3 numbers unte 3 numbers ku thala 1 akaram land undhi so raithu bharosa ela apply cheyali.....

  • @kampameghana3263
    @kampameghana3263 7 месяцев назад

    Anna.. naku kothaga marraige indhi, so nenu ma amma idharam una ration card undhi...naku na wife ki kalipi kotha ration card ledhu so epudu househead ga praja palana application lo avari peru rayali... Plz help...

  • @prashanthpothurala2794
    @prashanthpothurala2794 7 месяцев назад

    Retion card lo ma mummy name ledu only ma famili vallavi nalugurive unnay ma mummyki pranutvam eche pathakalu vasthaya bro cheppandi bro plss riply evvandi

  • @anandjonna9768
    @anandjonna9768 7 месяцев назад

    బ్రదర్ మేము ప్రజాపాలన దరాకాస్తుతొ పాటు రేసన్ కార్డ్ దరకాస్తు కూడా ఇచ్చాము తీసుకున్నారు అవుతుందా లేదా

  • @nareshgnaresh1739
    @nareshgnaresh1739 7 месяцев назад +1

    Anna rythu Bandhu vochavalu kuda male apply cheyla....?

  • @arunkumark9548
    @arunkumark9548 7 месяцев назад

    Ration card application from release cheysaru.
    Form consist of 2 pages

  • @medhanshblogs4420
    @medhanshblogs4420 7 месяцев назад +1

    Hello andi... After marriage ration card ledu...naa name maa mother valla dantlo undi...na aadhar kuda ma mother k ti address meede undi....ippudu adi change cheskovala..givt jobs ki try chestunna..husband address ki xahnge cheste emaina problem ఉంటుందా..చెప్పండి అన్న

  • @yashrajnandgowdi4157
    @yashrajnandgowdi4157 7 месяцев назад

    Praja paalana application form black and white print nikalna colour print nikaalna?

  • @ShivathmikaDomakonda
    @ShivathmikaDomakonda 7 месяцев назад

    Anna nice information but oka dought MA family ipdu undedhi Karimnagar lo but Mem MA vlg Lo Ellu kattukovli ankuntunm so akkadi details petti Karimnagar Lo forms submit cheyocha

  • @mohammadumroddin6757
    @mohammadumroddin6757 7 месяцев назад

    సర్ ..మ్యారేజ్ అయిన వారు యువతి& యువకులు కొత్త గా రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళు...ఇది వరకే కొనసాగుతున్న (యువతి లేదా యువకుడు) వారి వారి తల్లిదండ్రులతో కలిసి నమోదు ఉన్నా రేషన్ కార్డులు పేర్లను కచ్చితంగా delete చేయుచ్చుకోవాల్సిందేనా ?

  • @afreenaziz9294
    @afreenaziz9294 7 месяцев назад +1

    Hello sir few having few doubts please help me
    Maku house or property ledu so
    1)Form English lo fill cheyocha?
    2) mom ki already Ontari mahila pension ostundi malli ee form lo tick avasaram ledu kada?
    3) indiramma house loan di tick cheyochaa ??
    Electricity 100-200 units di tick cheyochu beacuse madi rent house??

    • @deepakkumar0801
      @deepakkumar0801 7 месяцев назад +1

      పైవన్నీ చెయ్యొచ్చు. ఒక్క పెన్షన్ తప్ప.

    • @ayushmaanvignesh6146
      @ayushmaanvignesh6146 7 месяцев назад +1

      Except pension... all tick

  • @rasoolshaik2058
    @rasoolshaik2058 7 месяцев назад

    Anna rithu bandhu vachee varuu ippudu kothaga rithu bharosa apply chesukovaalaa

  • @loverboydj8470
    @loverboydj8470 7 месяцев назад

    New Ration Card Application Meesevaki Cheskovala

  • @prasannakumari4751
    @prasannakumari4751 7 месяцев назад

    Hello sir
    Before marriage i was in AP i have linked with my mother ration card
    After marriage i changed my address to TS now. Is it possible to take new ration card with my husband?

  • @SurendarBanoth
    @SurendarBanoth 7 месяцев назад

    Anna గతంలో ఇంద్రఅమ్మ house 🏠 వచ్చిన వాళ్ళకి మళ్లీ house 🏠 istaraa anna

  • @CoolBoy-cb1co
    @CoolBoy-cb1co 7 месяцев назад

    Anna nenu form lo present address rasina annaa kani aadhar card lo vere address undhi
    Kani present address inka past address both same colony and area
    Em ana ayithada anaa