Prajapalana Application Doubts clarifications || ప్రజాపాలన సందేహాలు - సమాధానాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • Prajapalana Application Doubts clarifications || ప్రజాపాలన సందేహాలు - సమాధానాలు
    ప్రజాపాలన దరఖాస్తు కి సంబందించిన సందేహాలకు, సమాధానంగా ఈ వీడియో మీకు అందించడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని వారికి ఈ 6 గ్యారంటీల ప్రజా పాలన దరఖాస్తు ఫారం గ్రామసభలో ఇచ్చే అవకాశం ఉందా.! హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ గా ఎవరి పేరును మెన్షన్ చేయాలి ! ఒక ఫ్యామిలీకి ఒక దరఖాస్తు మాత్రమే పెట్టుకోవాలా.! ఒకే రేషన్ కార్డులో ఉండి కొత్తగా పెళ్లయిన వారు ఇందిరమ్మ ఇళ్లకు లేదా ఇతర స్కీమ్ కి వేరే దరఖాస్తు చేసుకోవచ్చా.! ఇప్పటికే పెన్షన్ వచ్చేవాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా.! సిటీ ఉండేవాళ్లు ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ఎక్కడ సబ్మిట్ చేయాలి.! ఆధార్ కార్డు మీద అడ్రస్ ఒక దగ్గర రేషన్ కార్డ్ ఒక దగ్గర ఉన్నవాళ్లు దరఖాస్తు ఎక్కడ పెట్టుకోవాలి.! ఈ దరఖాస్తులకి కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా జత చేయాల్సి ఉంటుందా..! 500 లకే వంట గ్యాస్ పొందేందుకు, గ్యాస్ కనెక్షన్ మహిళల పేరు మీదే ఉండాలా.! ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాల కోసం ఈ వీడియో మన ‪@ESeva2020‬ ఛానల్ లో చూడండి.
    Thank You !
    #prajapalana #doubts #eseva
    ప్రజాపాలన ద్వారా 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ
    • ప్రజాపాలన ద్వారా 6 గ్య...
    Ration Card Apply || Required Documents and Process
    • Ration Card Apply || R...
    Ration Card member adding online in Telangana || Ration card correction
    • Ration Card member add...
    Congress 6 Garantilu || కొత్త ప్రభుత్వ పథకాలు
    • Congress 6 Garantilu |...
    500 Gas Cylinder in Telangana || e-KYC complete details
    • 500 Gas Cylinder in Te...
    Rythu Bandhu Latest News (2023) || రైతు బంధు లైన్ క్లియర్
    • Rythu Bandhu Latest Ne...
    Congress 6 Garantilu || కొత్త ప్రభుత్వ పథకాలు
    • Congress 6 Garantilu |...
    Ration Card Process || Play list
    • Ration Card Process
    New Ration Card Application Process | కొత్త రేషన్ కార్డ్ పొందాలంటే
    • New Ration Card Applic...
    Aarogyasri Latest Update (Dec-2023)
    • Aarogyasri Latest Upda...
    How to get Meeseva Login || మీ సేవ పొందడం ఎలా.?
    • How to get Meeseva Log...
    e Shram Complete details in telugu || What are the benefits
    • e Shram Complete detai...
    Double Bedroom (2021) || New scheme for who holds land to construct || సొంత ఇంటి స్థలం ఉన్నవారికి
    • Double Bedroom (2021) ...
    Ration card status with Aadhar number (New Method)
    • Ration card status wit...
    Ration card status 2021 || Pending లో ఉన్న రేషన్ కార్డు Approve కావాలంటే..!
    • Ration card status 202...
    New Ration Card Application Process | కొత్త రేషన్ కార్డ్ పొందాలంటే
    • New Ration Card Applic...
    Pahani and 1B in Dharani Portal || Telangana
    • Pahani and 1B in Dhara...
    Intercaste Marriage scheme application process 2021 || 2.5 lakhs incentive
    • Intercaste Marriage sc...
    Correction/Name change in Birth certificate (2020) || Citizen login
    • Correction/Name change...
    GHMC Birth certificate applicantion process (2020)
    • GHMC Birth certificate...
    Free Pan Card in 10 min || ఫ్రీ పాన్ కార్డు 10 ని.లో || Pan Card process in telugu || E seva
    • Instant Pan Card apply...
    PAN Card || Physical PAN @50/-Rs only
    • PAN Card || Physical P...
    Double Bedroom Application (2BHK) || PM Awas Yojna
    • Video
    Sadaram certificate || పెన్షన్ కోసం సదరం సర్టిఫికేట్
    • Sadaram certificate ||...
    prajapalana telangana website
    prajapalana farm
    prajapalana centers
    praja palana english
    abhaya hastham scheme telangana pdf
    telangana abhayahastam form pdf
    6 guarantee scheme form pdf
    abhaya hastham card download
    abhaya hastham scheme telangana eligibility
    abhaya hastham amount
    abhaya hastham card download
    abhaya hastham scheme in andhra pradesh
    telangana abhaya hastham application form pdf in telugu
    ysr abhaya hastham status
    abhaya hastham pension status ap
    abhaya hastham images
    abhaya hastham amount
    abhaya hastham scheme in andhra pradesh
    abhaya hastham card download
    ysr abhaya hastham policy status
    telangana abhaya hastham application form pdf in telugu
    abhaya hastham images
    abhaya hastham meaning
    prajapalana telangana website
    prajapalana telangana
    guarantee agreement pdf
    meeseva
    congress telangana
    congress guarantee online application
    congress 6 guarantee in telugu
    mahalakshmi scheme telangana
    congress telangana minister list
    congress manifesto 2004 pdf
    congress manifesto 2004 pdf
    telangana congress
    congress manifesto 2023 karnataka
    telangana congress news
    telangana opinion poll 2023 wikipedia
    trs manifesto 2023 in telugu pdf
    telangana congress declaration
    telangana opinion poll twittercongress telangana minister list
    telangana home minister
    telangana home minister 2023
    it minister of telangana
    telangana new ministers list with department
    new it minister of telangana wikipedia 2023
    telangana ministers list 2023 in telugu
    telangana ministers list 2023 pdf download

Комментарии • 492

  • @shivag7198
    @shivag7198 8 месяцев назад +8

    100%genuinety I like ur channel bro

  • @sirishay5356
    @sirishay5356 8 месяцев назад +5

    Sir
    Govt నుండి
    Retion card మార్పులు, చేర్పులు వస్తె
    తప్ప కుండ వీడియో చేయగలరు.

  • @NANINANA8067
    @NANINANA8067 8 месяцев назад +174

    2500/- రావాలంటే Bank Account Number ఇవ్వాలి కదా.. అది ఎందుకు అప్లికేషన్ తో పాటు ఇవ్వాలని ఎందుకు చెప్పలేదు😂😂😂😂😂

    • @basgondanavanath147
      @basgondanavanath147 8 месяцев назад +14

      Already Gas tho patu link undi kada brother Bank account

    • @Rehaan_.
      @Rehaan_. 8 месяцев назад +10

      Government system software will fetch all the linked bank accounts with your adhar number. Else you could attach a bank statement along with the application form.

    • @jashwanthreddy45
      @jashwanthreddy45 8 месяцев назад +6

      Government will transfer money to bank accounts through Aadhaar..

    • @mnareshkumar1984
      @mnareshkumar1984 8 месяцев назад +1

      Aadhar no tho bank AC link untundi bro

    • @SidduRishi-xm7oj
      @SidduRishi-xm7oj 8 месяцев назад +5

      Correct point 😁

  • @shahruk5595
    @shahruk5595 8 месяцев назад +1

    సూపర్ బ్రో థాంక్యూ సో మచ్ గ్యాస్ కేవైసీ ది కూడా వీడియో తీసి పెట్టండి

  • @SriDevi-zy6bv
    @SriDevi-zy6bv 8 месяцев назад +6

    Brother... కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటున్నాను కదా మరి ఇప్పుడు మా పేరెంట్స్ దాంట్లో మా డీటెయిల్స్ ఇవ్వవచ్చా లేదంటే సపరేట్గా ఇవ్వాలా రెండుసార్లు ఇస్తే Double అవుతుంది కదా మరి ఏమన్నా ప్రాబ్లం అయితదా క్లారిటీ ఇవ్వండి బ్రదర్ దీని గురించి

    • @deepakkumar0801
      @deepakkumar0801 8 месяцев назад

      ముందు మీ పేరెంట్స్ దాంట్లో మీది తీసి వేయించి కొత్తది అప్లై చేసుకోవాలి

  • @shubhashkulkarni9037
    @shubhashkulkarni9037 8 месяцев назад +4

    Great information ,keepon giving useful information to public 🙏

  • @Nanammarangoli
    @Nanammarangoli 8 месяцев назад +6

    Rythu bandhu vasthundi mali rythu bharosa ki applay chayyala plz cheppandi

  • @aadiljahangeer2127
    @aadiljahangeer2127 8 месяцев назад +3

    Thanks bro, well appriciated work done by you

  • @AnilKumar-vv4dh
    @AnilKumar-vv4dh 8 месяцев назад +2

    చాల చక్కగా వివరించారు

  • @katkurinagaraju3148
    @katkurinagaraju3148 10 дней назад

    మా కుటుంబంలో ముగ్గురం ఉన్నాం ముగ్గురి వివరాలను ఫారం లో వ్రాసి ఇచ్చినం కానీ ఇద్దరివీ మాత్రమే వస్తున్నాయి ఇంకొకరిది ఎలా చేర్చాలి?ఎప్పుడు ఎక్కడ ఎవరిని అడగాలి?please respond అవ్వండి

  • @mohdpasha226
    @mohdpasha226 8 месяцев назад +1

    కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వీడియో చెయ్యండి బాస్

  • @laxminarayanapappula8377
    @laxminarayanapappula8377 8 месяцев назад +1

    రైతు బందు వస్తున్న వాళ్లు మళ్లీ Apply చేయాలా ?

  • @royraghav6580
    @royraghav6580 8 месяцев назад +1

    Anna oka family lo edharu cheskovachu anar gah . Individual gah antee two forms aa .ledha a idharu okey application form lo apply cheyochaa ??

  • @kirankirru2502
    @kirankirru2502 8 месяцев назад +1

    Rythu Bandhu vache vallu malli cheyala cheppindi..

  • @venkateshmodem8993
    @venkateshmodem8993 8 месяцев назад +5

    Excellent information anna

  • @bheeshmacreations2387
    @bheeshmacreations2387 8 месяцев назад +21

    అన్న....నాకు పెళ్ళి అయ్యింది... మా అమ్మ application లో ఫ్యామిలీ మెంబర్ గా నా డిటైల్స్ రాసే అవసరం లేదు కదా??....నా వైఫ్ డిటైల్స్ వాళ్ల అమ్మ వాళ్ళ application లో ఫ్యామిలీ మెంబర్ గా ఆమె డిటైల్స్ రాసే అవసరం లేదు కదా????...మేము ఇద్దరం కలిసి రేషన్ కార్డు కోసం, విడిగా మాకు కావాల్సిన పథకాలకు అప్లై చేసుకోవచ్చా???

    • @deepakkumar0801
      @deepakkumar0801 8 месяцев назад +3

      మీరు మీ వైఫ్ ఒక ఫ్యామిలీ

    • @saistyle4561
      @saistyle4561 8 месяцев назад +2

      Ha chesukovachu

    • @m.narasimhaking4032
      @m.narasimhaking4032 8 месяцев назад +2

      చేయాలి

    • @SriDevi-zy6bv
      @SriDevi-zy6bv 8 месяцев назад +4

      మరి వాళ్ళకి రేషన్ కార్డు లేదు కదా ఎలా అప్లై చేసుకోవాలి

    • @Kiranmahendra
      @Kiranmahendra 8 месяцев назад +1

      Ration card leni vaallu kuda arhulaina padhakaalaku apply cheskovochu, adhar card zerox pedthe chalu

  • @Mateen22463
    @Mateen22463 8 месяцев назад +1

    Yes sir, We need a video on gas ekuc please try to make it asap

  • @diveinto9630
    @diveinto9630 8 месяцев назад +6

    Gas connection online lo ekyc Ela cheyalo video chey anna

  • @maheshwariperumandla5016
    @maheshwariperumandla5016 8 месяцев назад +1

    Thank you so much anna
    Chala helpful ga untay mi videos

  • @user-hinaaarab
    @user-hinaaarab 8 месяцев назад

    Video chala baundi sir full information all doubts clear hogaye

  • @polaganishekhargoud6249
    @polaganishekhargoud6249 8 месяцев назад +1

    నాకు నా వైఫ్ కి సెపరేట్ రేషన్ కార్డు లేదు మా అమ్మ నాన్న వాళ్ల పేరు మీద ఉన్న కార్డ్ లోనే మేము ఉన్నాం, ఇప్పుడు మేము అదే రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి ఈ పథకాలు సెపరేట్ గా apply చేసుకోవచ్చా..!

  • @90sKidsGemar
    @90sKidsGemar 8 месяцев назад +1

    అన్నా నాకు భూమి లేదు ,కాని మా నాన్న మరియు మా అమ్మ పేరు మీద భూమి ఉంది. నిను కౌలి రైతుకు అర్హత వుంటుందా

  • @pavans2345
    @pavans2345 8 месяцев назад +1

    Nice information brother
    Na doubt eanti ante Na wife Sur name change cheyyaledu ma iddari Sur name same undalaa , marriage certificate kuda undi

  • @kumarpuppala123
    @kumarpuppala123 8 месяцев назад +1

    Nice, chala baga explain chesaru, Tq

  • @anjaneyuluk9016
    @anjaneyuluk9016 8 месяцев назад +1

    నా పేరు ఆంజనేయులు.. నాకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలున్నారు నా భార్య కు పిల్లలకు రేషన్ కార్డు లేదు... నా పేరు మాత్రం మా అమ్మానాన్నల కార్డు లో ఉంది.. నా పేరు మా అమ్మ నాన్నల దాంట్లో నుంచి తీసేయ్యలా లేదా.. దరఖాస్తు ఎలా చేసుకోవాలి..

  • @togariramakanth6895
    @togariramakanth6895 8 месяцев назад +1

    Raithu bandhu inthaku mundhe vache vallu malli apply cheyalna

  • @syedmunwar5458
    @syedmunwar5458 8 месяцев назад +2

    Allready rithu bandu vachey vallu kuda.. rithu boarosa form fill up cheyala....la pothey automatic 15000 amount vastaya...record all ready government dagara undi kada

  • @ismailmohammed7088
    @ismailmohammed7088 8 месяцев назад +3

    Good explanation keep it up

  • @FreeFire-ji8he
    @FreeFire-ji8he 8 месяцев назад +1

    Anna maa amma peru inka address thappu Vundhi aadhar loo...kani voter id loo peru inka address correct gaa Vundhi eppudu emi cheyali anna!!

  • @darlingsunnyanil6893
    @darlingsunnyanil6893 8 месяцев назад +1

    Bagundhi video kaani 1st lo cheppina anni features chepthe bagundu anna,kothaga pelli aima valadhi ndi paristhithi,adhi cheppaledhu

    • @ESeva2020
      @ESeva2020  8 месяцев назад

      Individual ga pettukovali

  • @sureshrana1759
    @sureshrana1759 8 месяцев назад

    మా ఆధార్ కార్డు voter id card అడ్రస్ ఉన్న చోట మాకు ఇంటి స్థలం ఉంది కానీ రేషన్ కార్డు అడ్రస్ వేరే చోట ఉంది ఎలా ధరఖాస్తు చేసుకోవాలని చెప్పండి

  • @jayapilli4
    @jayapilli4 8 месяцев назад +1

    Already rythu bandhu ostunna valu.. malli kotthaga rythu bharosa tick cheyala

  • @lackynayakirthyyakasri6306
    @lackynayakirthyyakasri6306 8 месяцев назад

    అన్నా ఇందులో ఆరోగ్యశ్రీ గురించీ లేదు , మెము ఎన్నికలు ముండు ఒకరికి 100 చొప్పున eKYC చేసుకున్నాం . మరి ఎప్పుడో మల్లి చేసుకోవాలా

  • @samudralaguna7630
    @samudralaguna7630 8 месяцев назад +1

    Hyd lo rent ku unnavalla gurinchi cheppaledhu bro electricity bill gurunchi

  • @prashanthsvs
    @prashanthsvs 8 месяцев назад

    Thank you ❤❤❤❤
    Ration card adress change chesukovacha, bro
    Change' cheste entha time padthadhi,,,,

  • @manjulasiliveru9963
    @manjulasiliveru9963 8 месяцев назад

    CM revanth gaaru okka saari prajala doubts ki answers cheppali

  • @rajudigitals9772
    @rajudigitals9772 8 месяцев назад

    నాకు నాకు పెళ్లయింది నా యొక్క భార్య పేరు రేషన్ కార్డు లో లేదు. రేషన్ కార్డు మా అమ్మ పేరు మీద ఉంది మా అమ్మ చనిపోయింది ఇప్పుడు మా భార్య పేరు మీద రావాలంటే ఏం చేయాలి గ్యాస్ కూడా మా అమ్మ పేరు మీద ఉంది సొల్యూషన్ చెప్పండి

  • @MS-favours_2456
    @MS-favours_2456 8 месяцев назад +2

    వేరే వూరికి చెందిన మా బందువుల కుటుంబం మా వూళ్ళో గత 10 సం.లు గా మా వూళ్ళోనే స్థిరపడి , మా ఇంట్లోనే అద్దెకు వుంటూ వచ్చారు. వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు , ఓటరు కార్డు లో అడ్రస్ కూడా మా ఇంటి అడ్రస్ కి ఈమధ్యే నాకు చెప్పి, అప్డేట్ కూడా చేసుకున్నారు. మరి మాఇంటి అడ్రస్ ఇవ్వడం వల్ల , ఇలా ఇద్దరికీ ఒకే ఇంటి అడ్రస్ వున్నపుడు, ఎవరి లబ్ది వారికే ఇస్తారా ? ధరకాస్తు రిజెక్ట్ చేస్తారా బ్రో ?😢 ( ఇంటి ఓనర్, మరియు అద్దె వుంటున్న వారి ని ఏ ప్రాతిపదికన గుర్తిస్తారు?)

  • @Mdrafeek96
    @Mdrafeek96 8 месяцев назад +2

    Sir gas online lo ala e KYC cheskovali video cheyandi

  • @mounikar3988
    @mounikar3988 8 месяцев назад +1

    ThanQ for your usefull information

  • @sandhyarani-bd7rx
    @sandhyarani-bd7rx 8 месяцев назад +1

    Anna nadhi aadar card lo address maridhi kani na name maraladhuv amena probablm avuthudha

  • @RibkaRibka-mk5lj
    @RibkaRibka-mk5lj 8 месяцев назад +1

    Kota reshncard eudu vastundi

  • @modernshreshta9884
    @modernshreshta9884 8 месяцев назад +5

    ఎలక్షన్ ముందు ఎందుకు చేప్ప లేదు. గవర్నమెంట్ మోసం చేసినాది.

  • @kodapahragusinger6303
    @kodapahragusinger6303 8 месяцев назад

    Namaste super ration nagin renduvela 2024👌🙋🙏 namaste

  • @afreenaziz9294
    @afreenaziz9294 8 месяцев назад +1

    Hello sir few having few doubts please help me
    Maku house or property ledu so
    1)Form English lo fill cheyocha?
    2) mom ki already Ontari mahila pension ostundi malli ee form lo tick avasaram ledu kada?
    3) indiramma house loan di tick cheyochaa ??
    Electricity 100-200 units di tick cheyochu beacuse madi rent house??

    • @deepakkumar0801
      @deepakkumar0801 8 месяцев назад +1

      పైవన్నీ చెయ్యొచ్చు. ఒక్క పెన్షన్ తప్ప.

    • @ayushmaanvignesh6146
      @ayushmaanvignesh6146 8 месяцев назад +1

      Except pension... all tick

  • @rockstarcomputers3332
    @rockstarcomputers3332 8 месяцев назад +2

    Thanks for informing

  • @user-og4di8st8e
    @user-og4di8st8e 8 месяцев назад +3

    Good information

  • @kishorekanaka7011
    @kishorekanaka7011 8 месяцев назад +1

    ఈ 6 గ్యారంటీల పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు అర్హులా సర్

    • @Shanwiallam77
      @Shanwiallam77 8 месяцев назад

      Govt job vallu apply cheyyala vaddha

    • @deepakkumar0801
      @deepakkumar0801 8 месяцев назад

      ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు

  • @mohammadjahangir3385
    @mohammadjahangir3385 8 месяцев назад +2

    Thank you for information 😊

  • @KN_patel.
    @KN_patel. 8 месяцев назад +1

    Ma mummy ki bd community lo cheyutha scheme lo pension vastundi, ma sis mahalaxmi ki apply chesukovacha ma andhari names okate ration card lo unnai.

  • @mohammadumroddin6757
    @mohammadumroddin6757 8 месяцев назад

    సర్ ..మ్యారేజ్ అయిన వారు యువతి& యువకులు కొత్త గా రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళు...ఇది వరకే కొనసాగుతున్న (యువతి లేదా యువకుడు) వారి వారి తల్లిదండ్రులతో కలిసి నమోదు ఉన్నా రేషన్ కార్డులు పేర్లను కచ్చితంగా delete చేయుచ్చుకోవాల్సిందేనా ?

  • @asuresh8346
    @asuresh8346 8 месяцев назад

    Sir kalyana laxmi election code valana agipoyindi epudu apply cheyocha sir okka video cheyandi sir chala mandi ki help avutundi thank you sir 😊

  • @9TREACTIVE
    @9TREACTIVE 8 месяцев назад

    సర్ అప్లై చేసుకుందాం ఓకే మరి అది ఆన్లైన్లో చెక్ చేసుకోవడం ఎలా అదొక్కటి చెప్పట్లేదు

  • @rameshmudhiraj1530
    @rameshmudhiraj1530 8 месяцев назад +1

    బ్రో రైతు భరోసా లో మా నాన్న పేరు మీద 1/2 ఎకరా మరియు మా అమ్మ పేరు మీద 1/2 ఎకరా వేరు వేరు విలేజ్ లల్లో ఉన్నాయ్ మరి నేను ఎలా application pettali బ్రో ఓకే దాంట్లో పెట్టాలా ? Please reply me bro 🙏🙏🙏🙏😭😭😭🙏🙏

  • @amma...4681
    @amma...4681 8 месяцев назад

    Anna..na adhar card mammy valla surname undhi care of daggara ma husband name and vilg add chesanu... ration card ki add chestara ala unte... lekapote husband surname ki change cheskovala..... entrance exams ki risk ayitadi anturu...change cheste

  • @rajenderarra5536
    @rajenderarra5536 8 месяцев назад

    అన్న హెడ్ అఫ్ ఫ్యామిలీ candidate చనిపోతే ఎలా ... ఎవరి పేరు రాయాలి

  • @medhanshblogs4420
    @medhanshblogs4420 8 месяцев назад +1

    Hello andi... After marriage ration card ledu...naa name maa mother valla dantlo undi...na aadhar kuda ma mother k ti address meede undi....ippudu adi change cheskovala..givt jobs ki try chestunna..husband address ki xahnge cheste emaina problem ఉంటుందా..చెప్పండి అన్న

  • @movelover1514
    @movelover1514 8 месяцев назад +1

    Gas update Ela chesukovalo vedio appudu chestunnaru sir ..

  • @ShivathmikaDomakonda
    @ShivathmikaDomakonda 8 месяцев назад

    Anna nice information but oka dought MA family ipdu undedhi Karimnagar lo but Mem MA vlg Lo Ellu kattukovli ankuntunm so akkadi details petti Karimnagar Lo forms submit cheyocha

  • @dilipkumarkaviti6263
    @dilipkumarkaviti6263 8 месяцев назад +1

    Kindly make a video on how to do e -kyc by self

  • @civilconceptssaikrishna2575
    @civilconceptssaikrishna2575 8 месяцев назад +1

    Sir head of family magavari Peru pettamu,ma barya name inka ration card lo add avvale kabatti,
    Family motham kalisi okkate application ichamu

  • @srikanthtelugu5653
    @srikanthtelugu5653 8 месяцев назад +2

    Thank you so much Bro

  • @mdazeem2883
    @mdazeem2883 8 месяцев назад +1

    Sir EKyc online Elacheyali please video upload ❤❤❤

  • @banothukalyani4953
    @banothukalyani4953 8 месяцев назад

    Oontari mahilalu em em application petukovalo clarity ga chepandi brother please... Oka video share cheiyandi ph ki kuda link cheinchala leda

  • @mohdazam7692
    @mohdazam7692 8 месяцев назад +1

    Tq bro, good information

  • @sudhakardevara3236
    @sudhakardevara3236 8 месяцев назад +1

    Rs.2500/-,oka family lo una 18 years datina prati mahilalaki estara.

  • @prajvalreddynalla9380
    @prajvalreddynalla9380 8 месяцев назад +1

    my mother is 37 years old, and my father is expired, she is already getting widowed pension, can she apply for mahalakshmi 2500 rupees as well, please clarify this

  • @SyedAftaabmahvish
    @SyedAftaabmahvish 8 месяцев назад +1

    Maa amma ki widow pension undi .. nenu 2500 ki apply chiyawachchu?

  • @shaikfaiyaz1660
    @shaikfaiyaz1660 8 месяцев назад

    Bro ration card lo peru undi . Vallaku marriage aii pillalu kuda unnaru valla details kuda oka daggare fill cheyala . Leka valla kosan saparate form tiskoni valla details fill cheyala....? Ammai marriage aina leda abbai marriage aina

  • @saiteja8662
    @saiteja8662 8 месяцев назад +1

    Gas e kyc process video upload cheyyandi sir

  • @repallemahesh9022
    @repallemahesh9022 8 месяцев назад

    Sir Ma house no old ration cardlo 3-59 ane vundhi,ithe ippativaraki adhar lanti certificates lo edhi number continu undhi memu vere ma New house lo ki vellinappudu house no change indi sir 10-3 ani Eppudu house no a number rayali sir

  • @vamsinathreddy1
    @vamsinathreddy1 8 месяцев назад

    Raithu Bandhu yeppatilaagey carry forward avthundha Ledhantey raithu Bandhu options deggara Check box tick cheyyala sir malli Ee application lo?

  • @anandjonna9768
    @anandjonna9768 8 месяцев назад

    బ్రదర్ మేము ప్రజాపాలన దరాకాస్తుతొ పాటు రేసన్ కార్డ్ దరకాస్తు కూడా ఇచ్చాము తీసుకున్నారు అవుతుందా లేదా

  • @basgondanavanath147
    @basgondanavanath147 8 месяцев назад +3

    HP Gas KYC video chey Annaya

  • @thirumalesh1387
    @thirumalesh1387 8 месяцев назад

    Ma intlo 3 members rythu barosha ki eligible ...kcr govt unapudu amount vachedhi...epudu malli application pettala...okavela pettukovali ante 3 applications separate ga pettala...leka okkate application pettala.

  • @abhirampajjuri9934
    @abhirampajjuri9934 8 месяцев назад +4

    While submitting our aadhar xerox for 6 shemes we need to add mobile number to aadhar card and we need to update full dob and lastly is we need to change Andhra Pradesh to Telangana is they are required to modify?? Reply please

  • @poodarisridhargoud9222
    @poodarisridhargoud9222 8 месяцев назад +1

    Alrdy raithu bandhu vachevallu malli land details submit cheyala

  • @harshavardhan736
    @harshavardhan736 8 месяцев назад +1

    Sir memu rented house lo undevalamu, eppudu other rent house ki shift ayyamu, but maa dagaara old address related aadhar, ration card undhi, present address current bill undhi, aiythe eppudu application form lo ae address rayali

    • @ayushmaanvignesh6146
      @ayushmaanvignesh6146 8 месяцев назад

      I think we should write currently living address.... because many people shift rented house... their aadhar address would be old....

  • @sandeepgoud477
    @sandeepgoud477 8 месяцев назад

    Maa.. Athamma ki ration card unndi ennka pension vasthunndi..kani naku ration card add ledu ennka na iidrau pillalu kuda add ledu ration card la.. kani ma husband ennka na attama de unnadi rationcard.. Nenu e schem ki Apply chayocha.. chesthe ma Athamma photo peettala form paina.. Athamma ne ennti yyajjmani... kani Naku Mahalakshmi Schme ki nenu apply chayocha sir.. Meghthw scheme ki..... Note. enkka Member Addition ennka Kothha Ration Cards epudu apply chayaley.. Pls Reply me the Answer

  • @kampameghana3263
    @kampameghana3263 8 месяцев назад

    Anna.. naku kothaga marraige indhi, so nenu ma amma idharam una ration card undhi...naku na wife ki kalipi kotha ration card ledhu so epudu househead ga praja palana application lo avari peru rayali... Plz help...

  • @techtelugueditingvideos8201
    @techtelugueditingvideos8201 8 месяцев назад +1

    Good information bro 👌

  • @anu-wb7yb
    @anu-wb7yb 8 месяцев назад

    Gas e kyc dhe video pettu anna ma dhara gas dhe confam ga chasukovalie ani 300 tesukuntunnsru meru online annaru kadha anna Ink video pettande

  • @balagarisinu5906
    @balagarisinu5906 8 месяцев назад +2

    Superb video bro

  • @shivanishivani7790
    @shivanishivani7790 8 месяцев назад

    Sir madhi rent house but gruhajyothi pathakam dhi tick chesthe officers vallu adhem avasaram ledhu ani annaru kani current bill kattedhi meme kadha plzzz cheppara

  • @kothapalliganesh9058
    @kothapalliganesh9058 8 месяцев назад

    Sir naku marriage కాలేదు. మా father, and mother tho ఉంటున్నాను .నా పేరు తో ధరకాస్తు చేసుకోవచ్చా .హౌజ్ కి ,మరియు నేను handicaped sir. mahalakshmi pathakaniki ma amma peru pettocha kocham చెప్పండి ప్లీజ్ 🙏

  • @ayanshallinonetelugu6828
    @ayanshallinonetelugu6828 8 месяцев назад

    పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ కోసం date పెంచార. Oka video చేయండి

  • @saichandrika8075
    @saichandrika8075 8 месяцев назад

    Sir ,na adhar card address nka change cheyaledu after marriage aithe ipud nenu 6guarantees ki na name petocha or ma husband name tho application cheyala ....reply sir please

  • @srinivascharymurumalla4763
    @srinivascharymurumalla4763 8 месяцев назад +1

    Please make vedio on past asara pensioners, when are released

  • @aleempasha2308
    @aleempasha2308 8 месяцев назад

    Sir Govt.Employee ki edina indulo vunna 6 gurantees ki apply chesukovachha. Like current bill and gas

  • @Mr_pandari_3700
    @Mr_pandari_3700 8 месяцев назад

    Bro memu Gas Emo hyd lo vaduthunamu kani all details Village undi ayithy Gas amo e address undi ma dad name to kani ma mom name to ku da undi Village lo in 2014 lo thesu kunammu kani adi vaduthalamu epudu dad name to una Gas no rayacha address ver

  • @kparameshrenuka8666
    @kparameshrenuka8666 8 месяцев назад

    Anna ma nana ki 4 ఎకరా లు undhi amma ki 2 ఎకరా లు undhi naki 2 ఎకరా లు ఉంది తమునికి 2 ఎకరా లు ఉంది okata application patala ladhanta separate application form patala please explain bro

  • @SURESH-l8p3s
    @SURESH-l8p3s 8 месяцев назад

    Thanks for the information sir

  • @santoshmounika822
    @santoshmounika822 8 месяцев назад +2

    Super video

  • @aidahmd2999
    @aidahmd2999 8 месяцев назад

    Marriage ayi husband nunchi 1 yr nundi duranga untunna aadavariki Ontari mahila Apply cheyoccha? Apply cheste ye documents kavali?

  • @user-hinaaarab
    @user-hinaaarab 8 месяцев назад

    Thank you sir nice video
    One daut sir naadi divorce aindi adhaar lo my father name undi D/O undi wife of ledo nenu e 6 guarantee form apply cheyaccha yela cheyali cheppandi sir

  • @jaisreeram5624
    @jaisreeram5624 8 месяцев назад

    Ma amma ki 56 age . Mahalaxmi scheme ki age limit 55 . Pension age limit 57 to above .a scheme vartistundi brother.

  • @arsalaankhan2783
    @arsalaankhan2783 8 месяцев назад +1

    Reshan card gas connection leka pote sir

  • @bukyachandrasekhar8353
    @bukyachandrasekhar8353 8 месяцев назад

    Raithu bandhu already vasthunna valla apply cheyala? Oka Vela cheyali ante government employees Raithu barosa cheyavacha

  • @vijju_798
    @vijju_798 8 месяцев назад +1

    Ekyc ela cheyalo oka video chey anna

  • @nithinreddy...7140
    @nithinreddy...7140 8 месяцев назад +4

    Entlo handicapped pension vasthundhi sister kii mother kii 2500 vasthundha bro ..?