నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతి స్తే - నా ప్రార్థనాలకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది(2) నేను అలసిపోతె తన చేతిని అందిస్తారు అల కరుణతొ నన్ను నడిపిస్తారు(2) శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది(2) (నేను పిలిస్తే..... ప్రేమ నా యేసుది) నన్ను వేంబడించమని యేసు పిలిచారు తానే వెలుగై నాకు మార్గమయ్యారు(2) కాంతి నిచ్చి నాకు శాంతినిస్తున్నారు (ఎంత గొప్ప....)(నేను పిలిస్తే....) ( ఓ ఎంత గొప్ప....2)
Epata naku chalaestam price tha lord
పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 👍👍👍
Super 🎉🎉🎉
Praise the Lord Brother 🙏 yes 😢 oooooo Enthagoppa premaa Na yesudi👍
పాట చాలా అద్భుతంగా ఉంటుంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏👏👏👏
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు
నేను స్తుతి స్తే - నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది(2)
నేను అలసిపోతె తన చేతిని అందిస్తారు
అల కరుణతొ నన్ను నడిపిస్తారు(2)
శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది(2)
(నేను పిలిస్తే..... ప్రేమ నా యేసుది)
నన్ను వేంబడించమని యేసు పిలిచారు
తానే వెలుగై నాకు మార్గమయ్యారు(2)
కాంతి నిచ్చి నాకు శాంతినిస్తున్నారు
(ఎంత గొప్ప....)(నేను పిలిస్తే....)
( ఓ ఎంత గొప్ప....2)
Praise the lord. God bless u.
God bless you
Praise the Lord Brother Thanks for Good song 🙏
Nice voice 👌
Praise the Lord brother
Super Super Songs praise the Lord 💯💯💯💯💯💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎤🎤🎤🎤🎤🎤👌👌👌👌👌👌Super Super Super Love Jesus
Brother Track unte estara please please
Hu
Lyrics veyandi
Sir ee sang track pettandi plz