అన్నా ఈ కువైట్ లో జాగ్రత్తగా ఉండాలి వీజాలు తీయడం అంటే అందులో ఏమైనా తేడా జరిగితే ఫస్ట్ మనల్ని తిడతారు ఆ తరువాత మన ఫ్యామిలీని తిడతారు తరువాత మన గ్రామం మొత్తానికి తెలుస్తుంది పదివేల రూపాయలు మిగులుతాయని ఆశపడితే 10 తరాలపాటు మనల్ని తిడుతూనే ఉంటారు
కువైట్ హౌస్ లోకి వీసాలు తీయ్యడం కంటే సూటిగా లేవు అనిచెప్పడం మంచింది ఇల్లు మంచిదైనా చెడ్డదైనా ఏ విషయానికైనా తిట్టుకోవడం మాత్రం పక్క ఒక వేల వచ్చిన వ్యక్తి ఇంట్లో పనిచెయ్యలేక వెళ్ళిపోతే వీసా తీసిన వ్యక్తి పూర్తి భాద్యత వహించాల్సి ఉంటుంది.డబ్బుల విషయం లో వీళ్ళు 1 ఫీలి కూడ వదలిపెట్టరు.

Yes 1000%
super information 👌👌👌🙏💐
🤝
కువైట్ హౌస్ లోకి వీసాలు తీయ్యడం కంటే సూటిగా లేవు అనిచెప్పడం మంచింది ఇల్లు మంచిదైనా చెడ్డదైనా ఏ విషయానికైనా తిట్టుకోవడం మాత్రం పక్క ఒక వేల వచ్చిన వ్యక్తి ఇంట్లో పనిచెయ్యలేక వెళ్ళిపోతే వీసా తీసిన వ్యక్తి పూర్తి భాద్యత వహించాల్సి ఉంటుంది.డబ్బుల విషయం లో వీళ్ళు 1 ఫీలి కూడ వదలిపెట్టరు.
Don't Belive Humans Humans Belive money Money Belive Humanity ❤
👌👌👌👌
అన్నా పోతే పోనీ దాన్ని కంటే రెట్టింపు సంపాదిస్తావ్ అన్నా నువ్వు
నేను కూడ మద్యలో వుండి వీసా ఉంది అని చెప్పాను 55000 నేను కట్టాను
Valaki bura leda okasari adagali vadiki amount echinaduku
Nenu Bangalore lo chala amount ieachi mosapoyanu laks lo lass ayyanu
మా ఫ్రెండ్ 507 kd ల జీతం గల ఉద్యోగం పోగొట్టుకున్నాడు వీసా విషయం వల్ల
Anduke peddalu aninindi galiki poye gampani guddaki thagilinchukovaddu ani