US to Impose New Rules for Student : Indian Students In Abroad | Rahul Reddy | EHA TV

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 46

  • @chandu7898
    @chandu7898 15 дней назад +22

    ఎవరి దేశం వాళ్ళ అయినా అంతే కదా.. మనం కూడా మొదట మన దేశ ప్రజల కోసం ఆలోచిస్తాం. ట్రంప్ గారు అదే చేస్తున్నారు అసలు తప్పు లేదు అని నా అభిప్రాయం..

  • @mullapudilakshminarayana-id8mt
    @mullapudilakshminarayana-id8mt 15 дней назад +12

    మన దేశం నాయకులు ఉద్యోగం లు ఇవ్వ లేరు ఎం ల్ ఏ పోస్ట్ ఎంపీ పోస్ట్స్ పెంపు మీద ఉన్నాశ్రద్ధ నిరుద్యోగిత తగ్గింపు మీద లేదు ఇండియా ప్రజలకు నాయకులకు ఎప్పుడు రాజకీయ స్మరణ

  • @spotthought6215
    @spotthought6215 15 дней назад +11

    Title is misleading.. expected to reflect the content covered.. That's my personal view point. Thank you

    • @rama-ni61
      @rama-ni61 15 дней назад +1

      Yes title of the news and content of news are different. A shame.

  • @MadhavJK
    @MadhavJK 14 дней назад +2

    భారత్ ప్రపంచంలోనే మూడో / నాలుగో అతి పెద్ద ఎకానమీగా అవతరిస్తున్నదని మన ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ కీర్తిప్రతిష్టలు వెలిగి పోతున్నాయని మనకు మనమే కితాబులు ఇచ్చు కుంటున్నాం. దానికి తోడు మనది వేద భూమి, విశ్వగురు, ప్రపంచానికి నడకలు నేర్పిస్తున్న దేశంగా ఎప్పటి నుంచో గర్వంగా చెప్పుకుంటున్నాం.
    అదే సమయంలో అదే వేదభూమి నుంచి సాలీనా లక్షల మంది భారత యువత మెరుగైన జీవితం కోసమని పొట్ట చేత పట్టుకుని విదేశాలకు దొంగ డాక్యుమెంట్లతో అక్రమ వలసలు వెళ్తూనే ఉన్నారు. ఇది రాన్రానూ పెరుగుతూనే పోతుంది కానీ, తగ్గటం లేదు.
    ఒక పక్క పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న కార్పొరేటు ప్రైవేటు విద్యా సంస్థలు నాసిరకం విద్యతో పట్టాలిచ్చి యువతను రోడ్లపైకి తోలుతున్నాయి. ఆ పట్టాలు చేత పట్టుకున్న యువత పొట్ట చేత పట్టుకుని ఉపాధికోసం తొక్కని గడప లేదు. ఫలితంగా దేశంలో నానాటికీ నిరుద్యోగ సమస్య పెరిగి పోతూ ఉంది.
    అదలా ఉంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని 2014 లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల గోడు అస్సలు పట్టించుకోవటం లేదు. విద్యను, వైద్యాన్ని, వ్యవసాయాన్ని గాలికి వదిలేసింది.
    మోదీ ప్రభుత్వానికి ఎంతసేపూ కులము, మతము, దేవుడు, దెయ్యం అని సమాజాన్ని నిట్టినిలువునా చీల్చి, తమ అధికార దాహం తీర్చుకోవాలన్న యావ తప్ప… విద్యా, ఉద్యోగ, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ధ్యాసే లేదు.
    కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వంమే కాదు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి కల్పన విషయమై చేతులెత్తేశాయి. ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజ్ చెయ్యడం ద్వారా ఉన్న ఉద్యోగాలను కూడా ఊడ గొడుతున్నాయి.
    అది అన్యాయం కదా అని ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నాయి ప్రభుత్వాలు. దేశద్రోహం కేసులు కూడా పెట్టడానికి వెనుకాడ్డం లేదు. అందుకే ప్రశ్నించాల్సిన గొంతులు మూగవోయాయి. గతిలేక అక్రమ వలసల బాట పట్టింది యువత!
    ప్రపంచంలోనే వేగంగా అభివృద్ది చెందుతున్న ఎకానమీల్లో అతి పెద్దదైన భారత్‌కు ఇది సిగ్గు చేటు కాదా? ఇది మన ప్రభుత్వానికి అవమాన కరంగా లేదా?
    మేరా భారత్ మహాన్!

    • @sunnyorvinod
      @sunnyorvinod 13 дней назад

      Very well said and explained, brother...

  • @vramana1471
    @vramana1471 15 дней назад +4

    వచ్చేయండి భజనలు యోగాలు చేద్దాం

  • @psvprasad7399
    @psvprasad7399 15 дней назад +3

    మరీ అంత భయపెట్టకండి. ఇంకా కొత్త గవర్నమెంట్ రాలేదు. ప్రస్తుతం Baiden గవర్నమెంట్ ఉంది. last time Trump పాలన చూసాము మీరు భయపెట్టే టట్టు ఉండవు పరిస్థితులు.

  • @amruthkumar8074
    @amruthkumar8074 15 дней назад +3

    ఇండియా లో ఉద్యోగాలు అన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగాలని సెంట్రల్ గవర్నమెంట్ కొనసాగాలని మోడీ గారికి మనవి. అప్పుడు ఇండియా ప్రజలు సంకనాకి పోతది.

  • @alexs2544
    @alexs2544 15 дней назад

    Good decission

  • @samagopa3895
    @samagopa3895 14 дней назад

    Trump is good, we all know Rahul is Democrat but all gave true mandate to Trump. Trump is good on immigration policies.

  • @yamiar9717
    @yamiar9717 14 дней назад

    Waiting on Trump rule..👍

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 15 дней назад +1

    They're more interested in collection of Tax and non tax money from the people and indulging appeasement politics by increasing the Reservations, which means given the opportunity for the caste and Religion but not the capabilities of persons

  • @ramchander1688
    @ramchander1688 13 дней назад

    Title......!?

  • @S3_glitters
    @S3_glitters 15 дней назад

    chala states lo any month antye 3-5 months aina theyakudadhu. scanning lo problem ani thelisi konthamandhi diff states permit una vatiki veltharu. Insurance kuda cover avaka 8-10 lakhs inr avthundhanta

  • @gopalakrishnaraonvn2689
    @gopalakrishnaraonvn2689 15 дней назад +4

    Irrelevant title 👎

  • @kavithamahesh8779
    @kavithamahesh8779 14 дней назад

    బైబిల్ తరగతులు మేలు, అసలు అమెరికా గురించి మనకు ఎందుకు ? ఈ దేశంలో ఆ దేశo గురించి ఎందుకు ?

  • @lakshmib6850
    @lakshmib6850 15 дней назад +1

    అన్నా అధి తెలంగాణ కాదు,

  • @rkreddy72
    @rkreddy72 15 дней назад

    Good information bro, but this video is updated after election results

  • @NationofNature
    @NationofNature 15 дней назад +2

    Clic Bait you shluld be ashamed of yourslef for baiting Indian Students and its parents

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy 15 дней назад

    you should have not brought aboortion etc issues, should have confined to immigration topic. USa has already suffering from surplus population of 330 millions to support, with expected high standerd of Living, REsource, Fossil Fuel, Energy, consumer goods comnsumptions. Adding more new Comers is unWelcome to Locals

  • @SuperJaasmin
    @SuperJaasmin 15 дней назад

    Herat beat vunte life rentals koncham chepandi , with in few weeks heart beat vuntundj kada

  • @aditaReviews
    @aditaReviews 15 дней назад

    Veeditho US unnapudu two times matlada. E lawyer ki asal matladatam ye radu. Knowledge ga savadu.

  • @Mr_Mamidi
    @Mr_Mamidi 15 дней назад +1

    Old interview dont waste your time

  • @samagopa3895
    @samagopa3895 14 дней назад

    America ki potha ante pondi, akkada antha total freedom, Khana peena sona vager vagera anni vayasuku munde ayipothayi, mee pillalu meeku dakkaru, All the Best

  • @rajk8605
    @rajk8605 15 дней назад

    Democrats like Biden, Kamala Harris and Obama want to change the rule of abortion till just before birth. Ante bidda puttaka mundu nimisham varaku abortion cheskovachu ane rule ni Kamala Harris vastha implement chestha ani cheppindi. How radical is that

  • @SuperJaasmin
    @SuperJaasmin 15 дней назад

    Rahul garu kamala fan , he supports Democratic Party

  • @premkumardama4012
    @premkumardama4012 15 дней назад +1

    ye country passport ichindhi neeku...maaku, akkada memu ..meeku ani maatladuthunnav..
    ituvanti vaalla passport indian govt cancel cheyyaali

  • @saikrishna-fz1xf
    @saikrishna-fz1xf 15 дней назад +1

    Em bakwaas ra midi, matter leni video

  • @WEDSTORIESBYSURESH
    @WEDSTORIESBYSURESH 15 дней назад

    మేము పంపించిన అమ్మాయి రాను అంటుంది phone contact అన్ని block చేసింది ఇద్దరు అబ్బాయిలు trap చేసారు వళ్ళు తెలుసు ఎలా మా అమ్మాయిని ఇండియా తెచ్చుకోవచ్చు చెప్పండి కొంచం.. Soultion

    • @krishnareddy7530
      @krishnareddy7530 15 дней назад

      ఏ స్టేట్ లో వున్నారు

    • @WEDSTORIESBYSURESH
      @WEDSTORIESBYSURESH 15 дней назад

      Merfees bro kentuki state murray state university లో may లో masters హైపోయింది పిడుగురాళ్ల అబ్బాయి వరంగల్ అబ్బాయి trap చేసారు మా అందరి contacts close చేసేలా చేసారు ఇప్పుడు బ్రతికి ఉందొ కూడా తెలియదు maku

  • @digumurthi
    @digumurthi 14 дней назад

    What ever the news that coming from Telugu channels recently are baseless. They want to add TRP or viewership. They will telecast the what audience are interested to watch and all masala to story line. Grow up guys show some responsibility

  • @venkateshamgoud5988
    @venkateshamgoud5988 15 дней назад +2

    సూపర్ ట్రంప్ వెల్ల డెంగు అందరిని

  • @ktsprasad933
    @ktsprasad933 15 дней назад

    Heading ki nee headlo matter ki sambandhamledu

  • @ramarao868
    @ramarao868 15 дней назад

    Panic create cheyakandi please. It is not so eassy. In january he will tske charge ad president, what you people are putting headings, what is this

  • @rajk8605
    @rajk8605 15 дней назад

    This guest information is biased. This guy is sounding like Democrat spokes person.