Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం |16 ఆగష్టు 2024 | Dr.John Wesly | John Wesly Ministries

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 1,3 тыс.

  • @krishnapeddinti8775
    @krishnapeddinti8775 2 месяца назад +8

    Praisa the lord ఈ రోజు దేవుని వాగ్దానం మన జీవితం లో నెరవేరును గాక ఆమెన్...

  • @gavireddymangalakshmi4790
    @gavireddymangalakshmi4790 2 месяца назад +9

    యేసు క్రీస్తు ప్రభువు నామములో అందరికి వందనములు ఈరోజు వాదంనము మన జీవితంలో నేరవేరును గాక జాన్ అయ్యగారికి వందనములు దేవా దేవుడు కృపా కటాక్షము నాకు మీకు తో డుగా ఉండును గాక నా ఉద్యొగం మీద దృష్టిని కనులు లేకుండా ఉండదు గాక నా రక్షణకుడు తల్లి తండ్రి గురువు దైవము నీవే దేవా

  • @jemipedapalli-Sureshuppaada
    @jemipedapalli-Sureshuppaada 2 месяца назад +3

    దేవుడు నా భర్త సురేష్ ను దర్శించి కృప చూపించి నడిపించి దేవునికి సాక్షులుగా నేను నా భర్త సురేష్ మా జీవితాంతం జీవించాలి అని ప్రార్థించండి

  • @venkatrao8784
    @venkatrao8784 2 месяца назад +3

    ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక అయ్యగారు వందనాలు దేవుని కృపను బట్టి ఈ వాగ్దానం ఈరోజు ఎంత పరిశుద్ధాత్మ నింపును గాక ఆమెన్ 🇮🇳⛪👏🛐🙏✝️📓🎚️🀄

  • @RamaDevi-xs2rb
    @RamaDevi-xs2rb 2 месяца назад +9

    Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Alleluia alleluia alleluia alleluia alleluia aaradhana. Aaradhana. Aaradhana aaradhana aaradhana! Aaradhana amen. Tandrimaaku anni meere nayya. Maa shanthi samadanamu santhoshamu dhairyamu todu needa,maa Velugu maa aadharamu maa dikk. Maa rakshana meere nayya. Maa rakshakuda maa tappulanu kshaminchi mammi kapadandayya. Rakshinche hastamulu maa kundaga, kaapadr maa tandri maa toduga ala meeda ala vachchi mammu munchina alleluia ani paadi jayamu pondutun. Meere dikku tandri. Mimmalne nammutunnanu. Tandri prayasa padurunnamu. Mee dahgarake vachchamu, daya vunchi maaku visranthini prasaad dinchandi. Amen amen. Mee krupa days maameeda ee peda kutumbhamu meeda deepu deepthi tammudi vaadi pillala meeda prasarimpa chesi mammu kaachi kaapadandi nayana. Meere maaku dikktandri. Rakshinche hastamulu maa kundaga kaapade maa tandri maa toduga ala meeda ala vachchi mammu munchina alleluia ani paadi jayamu pondedan. Amen. Ghanata Mahima meeke nayya. Yesu raktame jayamu. Yesu namame jayamu. Aaradhana aaradhana amen Yesayya mimmalne nammu chunnamu. Meere maaku dikk. Vaari manasuu marching dabbu ippinchandinayana. Nayayamunu daya cheyandi. Deepuki project ippinchandayya biddabi mee padala chenta vunchanayya. Meere dikku nayana. Amen. Amen amen. Meere maa rakshakudu tandri. Rakshaka maatho vundi mammi kaachi kaapadandayya. Amen Amen please bless my sisters their children and their husbands. Please bless rekha, baby and Vamsi.
    ,

  • @Mahesh-vn1rm
    @Mahesh-vn1rm 2 месяца назад +4

    అయ్యగారు వందనాలు అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు నాపేరు రాజ్ కుమార్ రెసిడెన్షియల్ స్కూల్లో సీటు కోసం రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్

  • @Ajayachandra-e2v
    @Ajayachandra-e2v 2 месяца назад +14

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్
    దేవాది దేవుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు నేటి వాగ్దానం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక ఆమెన్
    ఎ. జయచంద్ర నంద్యాల టౌన్.

  • @selvarajselvaraj8703
    @selvarajselvaraj8703 2 месяца назад +1

    Praise the lord praise the lord యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @tatayyakanchumarthi2798
    @tatayyakanchumarthi2798 2 месяца назад +17

    యేసు క్రీస్తు నామము లో మన అందరికి శుభాలు కలుగును గాక ఆమేన్ అన్న గారికి వందనాలు తెలియ చేస్తున్నాము మా కుటుంబం కోసం రోజూ ప్రార్థనలో జ్ఞాపకము చేసికొని మన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రార్థన లో జ్ఞాపకము చేసుకుని మంచి వాక్యాలు మన యెడల కృప కనికరము చూపి మనలను అపాయము నుండి తప్పించే దేవుడు మనకు తోడుగా ఉండును గాక ఆమేన్ అందరికీ వందనాలు తెలియ చేస్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnuNelapudi-o9i
    @AnuNelapudi-o9i 2 месяца назад +2

    Good Morning Brother and Sister 🙏🙏🙏🙏 Andhariki Vandhanalandi 🙏🙏🙏🙏🙏🙏 Mavaru Ashok chala appulu chesarandi please prayer Cheyandi appulu thvaraga thiripova Please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @m.nageswararaoyadav.mnrinf7445
    @m.nageswararaoyadav.mnrinf7445 2 месяца назад +3

    Deva neke mahema ghanatha prabhavamu deva Amen thank you Jesus Halo luya Amen

  • @bujjigadu1900
    @bujjigadu1900 2 месяца назад +2

    బ్రదర్ మా కొరకు మా కుటుంబం యొక్క సమస్యల కొరకు మా కుటుంబం యొక్క ఆరోగ్యం మరియు ఆర్థిక సమస్యల కొరకు ప్రభువు శక్తి గల నామం పేరట ప్రార్థన చేయండి
    దేవుడికి మహిమ కలుగును గాక
    ఆమెన్ ❤❤❤

  • @gubbalasomeswararao3234
    @gubbalasomeswararao3234 2 месяца назад +3

    🙏✝️❤🙏✝️🙏✝️❤🙏✝️❤🙏✝️❤q✝️❤🙏✝️❤ good morning brother🙏✝️❤🙏✝️❤q✝️❤q✝️❤🙏✝️❤q✝️❤🙏✝️❤ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు దేవునికి మహిమ కలుగును గాక 🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏✝️❤🙏✝️❤❤❤🙏✝️❤❤🙏❤

  • @devimudragada1586
    @devimudragada1586 2 месяца назад +8

    మన ఘనుడైన పరిశుద్ధుడైన మహోన్నతుడైన ఏసుక్రీస్తు నామములో ప్రభువు పేరట అందరికీ వందనములు 🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఆమెన్ 🙏🙏🙏 నా కుటుంబం రక్షణ కొరకు ప్రేయర్ చేయండి ప్లీజ్ అన్నా

  • @MangaTaneti-y6y
    @MangaTaneti-y6y 2 месяца назад +1

    దేవుని కృప మన అందారికి తోడుగ ఉండాలన్న ని🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @ప్రసాద్
    @ప్రసాద్ 2 месяца назад +15

    Praise the lord 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో జరుగును గాక Amen Amen Amen Amen Amen

  • @chennaiahboom4310
    @chennaiahboom4310 2 месяца назад +3

    Annayya garu vandanalu praise the lord 🙏🙏🙏🙏🙏

  • @Nagaraju-li2lb
    @Nagaraju-li2lb 2 месяца назад +1

    Praise the lord అన్నయ్య దేవుని నామములో అందరికీ 🙏🙏🙏

  • @girija341
    @girija341 2 месяца назад +21

    ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏 ఆమేన్ 🙏🙏🛐🛐♥️

  • @Manchala.Saritha
    @Manchala.Saritha 2 месяца назад +2

    Praise the lord 🙌.brothar.ma.babu.job.kosam.ma.china.babu.chaduvu.kosam.preyar.brothar🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️

  • @chantisolochantisolo9206
    @chantisolochantisolo9206 2 месяца назад +2

    అందరికి వందనాలు అన్నయ్యగారు మా పాప ఆరోగ్యం కోసం ప్రధాన చేయండి 🙏🙏🙏

  • @DSrinu-wc7ld
    @DSrinu-wc7ld 2 месяца назад +20

    👃👃👃 ప్రభువు నామంలో అందరికి శుభంకలుగును గాక❤మారక్షకుడా మా దేవా మా హృదయాంతరంగములలో ఉదయించి మాకు వెలుగుగా వున్న మాతండ్రి నీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక❤హలేలూయ హల్లూయ❤ ఆమెన్ ఆమెన్ ఆమెన్❤👃👃👃👃👃👃👃👃👃👃

  • @Arunkumar-x7x4h
    @Arunkumar-x7x4h 2 месяца назад +2

    TQ God Amen 😢😢😢 shalom praise the lord 🛐🛐🛐🙏🙏🙏🙏
    Na love success ayyela pray cheyandi 🙏🙏🙏
    Na kutumbam nilabadulaguna pray cheyandi 🙏🙏🙏
    Na papalu kshaminchu Laguna pray cheyandi 🙏🙏🙏😢😢😢😢

  • @venkatewararaogurrala9889
    @venkatewararaogurrala9889 2 месяца назад +13

    Praise the lord 🙏 హల్లెలూయ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ రోజు16-08-2024 వాగ్ధానం మన అందరి కుటుంబాలలో నెర వేరును గాక ఆమెన్ ఆమెన్.మా కుటుంబం గురించి మరియు మా పిల్లలు దేవుని యందు విధేయత కలిగి ఉండేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🙏🙏

  • @rojavandana4536
    @rojavandana4536 2 месяца назад +2

    🙏🏻బ్రదర్..
    నా విన్నపం
    మా ఇంటి బిడ్డ మనోజ్ లైఫ్ లో స్థిర పడాలని, అతనికి మంచి బిడ్డతో వివాహాం జరగాలని,
    ప్రభువుకు 🙏🏻మీ ద్వారా అడుగుతున్నాను

  • @santhakumaribobbillapati4986
    @santhakumaribobbillapati4986 2 месяца назад +5

    వందనాలు అన్నయ్య నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @galihema7628
    @galihema7628 2 месяца назад +2

    Praise the Lord 🙌🙌🙌🙌 deva na jivithamlo unna badhalaki samadhanam evandi thandri😭😭😭😭

  • @nagarajunagaraju.t1123
    @nagarajunagaraju.t1123 2 месяца назад +16

    మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు పాస్టర్ గారు ఈ దినము యొక్క వాగ్దానం సంపూర్ణంగా మన ఆధ్యాత్మిక జీవితాలలో నెరవేర్చ బడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏

  • @sridevinakka6648
    @sridevinakka6648 2 месяца назад +1

    Prabhuva Maa Biddalu Bharath, Emmanuel Raj Arogyamga Vunchandi Maa Prabhuva Biddalu Vaakyamlo Vundaali Yasu Prardhana Lo Vundinalu Deevinchandi Prabhuva Manchi Bhavishyathu Evvandi Prabhuva Mammlni Maa Biddalanu Ellaveela Kaachi kaapaadandi Maa Prabhuva Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zk 2 месяца назад +1

    Praise the lord Sir 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏🙏🙏

  • @boyaravi2142
    @boyaravi2142 2 месяца назад +9

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏🙏✝️✝️✝️ టూ అల్ 🙏🙏🙏✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️

    • @vijayanirmala9872
      @vijayanirmala9872 2 месяца назад

      Praise the lord brother hallelujah amen 🙏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 месяца назад +2

    AMEN praise the lord brother Garu and naku job kosam prayer cheyandi brother Garu 🙏🙏🙏

  • @suryaips9073
    @suryaips9073 2 месяца назад +1

    Yessayya ee vagthnam maa nanna gaari jeevitham lo maa amma gaari jeevitham lo maa annaya gaari jeevitham lo naa jeevitham lo maa tammudu gaari jeevitham lo neravercha bothunnandhuku neraverchinandhuku neraverchi yunnamdhuku niku kruthagnatha sthothralu cheyllisthuanu tandri yessayya amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @bhanusatish-gg2om
    @bhanusatish-gg2om 2 месяца назад +3

    Praise the lord Brother and all....✝️✝️✝️ Amen Amen thank you Jesus....✝️✝️✝️

  • @sivarathna8211
    @sivarathna8211 2 месяца назад +5

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🏽🙏🏽🙏🏽 మా పిల్లలు దేవునిలో ఎదగాలని రక్షణ పొందాలని ప్రార్థన చేయండి అన్నయ్య🙏🏽🙏🏽🙏🏽

  • @YasMohith98
    @YasMohith98 2 месяца назад +2

    అయ్యా వందనాలు ఆమేన్ నా కొడుకు కానీపింఛలేదు ఎక్కుడికోవే ళ్ళుపోయాడు ఇంటికి ఎపుడు వస్తడో తేలిడంలేదు నా కుమారుడు కోసం ప్రార్థన చేయండి ఆమేన్ ✝️🙏🏼🙏🏼✝️🙏🏼✝️🙏🏼😢😢😢😢😢😢

  • @rayapuprameela7507
    @rayapuprameela7507 2 месяца назад +1

    Praise The Lord 🙏 Devuniki Mahima Kalugunu Gaka Amen Hallelujah 🙏🙌🙏 Sthothram Sthothram Sthothram Thandri 🙏❤️🙏

  • @karanhandsome1684
    @karanhandsome1684 2 месяца назад +4

    Praise the lord sister brother thank you for vagadanam god bless you family and ministry 🙏🙏🙏🙏🛐

  • @durgarao7392
    @durgarao7392 2 месяца назад +2

    Amen Amen Praise the lord jesus christ 🕯️🕊️📖🕊️🕯️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐☦️☦️☦️✝️✝️✝️✝️🌹🌹🌹🌹💐💐💐💐❤️❤️❤️❤️

  • @-KVamshi-yr4ke
    @-KVamshi-yr4ke 2 месяца назад +10

    Praise the Lord🙏Amen.Devuniki mahima kalugunu gaka.🙏Amen.Alleluiah.Aradhana.

  • @durgarao7392
    @durgarao7392 2 месяца назад +2

    Amen Amen praise the lord Brother 🕯️🕊️📖🕊️🕯️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏🙏🙏🛐🛐🛐☦️☦️☦️✝️✝️✝️✝️🌹🌹🌹📖💐💐💐💐❤️❤️❤️

  • @maheshdappukota9504
    @maheshdappukota9504 2 месяца назад +5

    Praise the lord Ayyagaru ma ardhika ibbandlu tholagipoyetattu prayer cheyandi Ayyagaru

  • @Potlakayalabangaram
    @Potlakayalabangaram 2 месяца назад +1

    ❤ దేవా నీకు మహిమ కలుగును గాక తండ్రీ ఆమేన్ ❤❤

  • @vivekarajiv8325
    @vivekarajiv8325 2 месяца назад +3

    Hallelujah praise the lord to all the Christ worship center fellowship members, prayer warriors, dedicated staff members, believers, followers, viewers🙏

  • @mounikamikkili7966
    @mounikamikkili7966 2 месяца назад +4

    Praise the lord Anna 🙏 please pray for my family Anna 🙏🙏🙏🙏🙏🙏

  • @Sujiirajusujatha
    @Sujiirajusujatha 2 месяца назад +3

    Amen amen 🎉🎉🎉🎉

  • @KUMARIKM-j4m
    @KUMARIKM-j4m 2 месяца назад +1

    దేవుని నామానికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఆత్మీయ తండ్రిగారికి తండ్రిగారికి వందనాలు అందరికీ వందనాలు ఈరోజు వాగ్దానము అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను నా భర్త క్షేమంగా మస్కట్ కి వచ్చాడు మనశ్శాంతి లేదు మా ఇద్దరికీ కూడా సరైన పని దొరకలేదు డబ్బులు అయితే ఎక్కువ అడుగుతున్నారు మరి దయచేసి మేడం మనసు మారాలని బాబా మనసు మారాలని ప్రార్థన చేయండి అన్నగారు నా భర్త పేరు నవీను నా పేరు కుమారి దయచేసి ఎక్కువగా ప్రార్థన చేయండి దుఃఖము లో ఉన్నాము బాధలో ఉన్నాము యేసయ్య నాకు నా భర్తకు ఓడని నమ్ముచున్నాను దయ చేసి ప్రార్థనలో చేయండి 🙏🙏🙏🙌😭😭😭😭

  • @sandyroxy123
    @sandyroxy123 2 месяца назад +2

    Thank you my Jesus
    Amen
    Praise the lord brother 🙏

  • @nandamurisaru9493
    @nandamurisaru9493 2 месяца назад +6

    Praise the lord 🙏 Annaya plz prayer for me 🙏 Prabhuuva blessme helpme plz my lord 🙏 Prabhuuva meere aadharam naku 🙏 naku help cheyandi prabhuuva 🙏🙏 aarthikhanga nanu bless cheyandi prabhuuva 🙏😥

  • @pothurajugampa321
    @pothurajugampa321 2 месяца назад +1

    ప్రైస్ ద లార్డ్ పాస్టర్ గారు.
    మా కుటుంబము సమాధానము కలిగి ఉండేలా నా కోసం మా కుటుంభం కోసం ప్రార్ధన చేయగలరని దేవుని పేరిట తమకు వేడుకుంటున్నాను.
    జీ.ఫీ.రాజు, పాడేరు

  • @BhudeviPowroji
    @BhudeviPowroji 2 месяца назад +4

    Praise the lord ❤️🙏❤️ ayya na bartha marumanasu kosam na biddalu dirga ayush kaligi undalan taramlu taramlu devena karaga undalan devuni sannidi nidhan rahithu lu ga undalan pradhan cheyandi na pedda manava ralu arogya m koraku udyogm koraku vivaham koraku pradhan pl sir prayer for my family members amen ❤️🙏❤️

  • @sunithapanthagada9661
    @sunithapanthagada9661 2 месяца назад +2

    Amen🙏🏻🛐🙏🏻🛐🛐🙏🏻🙏🏻🛐🛐🙏🏻🙏🏻 Good morning 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐🛐

  • @vinodsuchi3932
    @vinodsuchi3932 2 месяца назад +1

    Amen!🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 Praise The Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Annaya

  • @nagulururambabu9209
    @nagulururambabu9209 2 месяца назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా నేను రాజమండ్రి రావడానికి ప్రభువు నాకు ఆర్థిక సహాయం చేయాలని ప్రియర్ చేయండి అన్నా డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా అవి ప్రభు సేవలో వాడాలి అన్నా ✝️🙏🛐🙏✝️🛐🙏✝️🛐

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 2 месяца назад +54

    ✝️Amen Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా *అపాయము నీ యొద్దకు రాదు* ఎంత *దైర్యం, భరోసాతో* కూడిన వాగ్దానం ఇచ్చారు తండ్రి మీకే మా *వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి* ✝️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🛐 నిజమే తండ్రి మీరు మాతో ఉంటే మాకు ఏ అపాయము రాదు. *చూడుము నా అరచేతుల మీద చెక్కుకున్నాను* ✝️🙇‍♂️🛐💞🫂🙌అన్నారు. *మీ చేతులో ఉన్నాము అంటే మేము భద్రముగా ఉన్నట్టే* అలాంటప్పుడు *మాదరికి ఏ అపాయము* రాకుండా మీ *రక్షణ కంచె వేసి,* కాపాడే *గొప్ప దేవాది దేవుడవు* . అట్టి *కృప కాపుదల రక్షణ* నాకు,మా అందరిపైన కుమ్మరించమని *నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో* అడిగి వేడుకుంటున్నాము *పరమాతండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐

  • @rishiangel4156
    @rishiangel4156 2 месяца назад +2

    Amen Amen Amen Amen Amen Amen Amen🙏 ☦️🙇‍♀️🙌
    Praise the Lord anna🙏

  • @lakshmithirupathammathirup5538
    @lakshmithirupathammathirup5538 2 месяца назад +96

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి నా భర్త మనసు మారి నాతో పిల్లలతో కలిసి ఉండే రీతిగా ప్రార్థన చేయండి నా పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా భర్త మనసు మాతో కలిసి ఉండే రీతిగా ప్రార్థన చేయండి

    • @girija341
      @girija341 2 месяца назад +3

      Amen 🙏

    • @madhudippala6663
      @madhudippala6663 2 месяца назад +2

      AMEN AMEN AMEN AMEN AMEN 🙌🙌🙌🙌🙌🙌🙌

    • @ObulusetomanitiMani
      @ObulusetomanitiMani 2 месяца назад

      🙏🙏🙏🙏🙏🙏🙏😭😭🙏🙏🙏✝️✝️😭😭🙏😭😭✝️✝️😭🙏😭✝️✝️😭🙏😭😭✝️✝️✝️😭😭🙏😭✝️✝️😭🙏😭😭😭😭

    • @rajaraomuppidi9041
      @rajaraomuppidi9041 2 месяца назад

      ​@@madhudippala66637:16 😢😢 7:31 😢😢 7:32 😢 8:00

    • @vijaykumartholapu6622
      @vijaykumartholapu6622 2 месяца назад +1

      ❤Jesus❤Amen❤Thank You Brother❤

  • @MariyammaMariyamma-ud2je
    @MariyammaMariyamma-ud2je 2 месяца назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్న నాకు ఉద్యోగం రావాలని ప్రార్థించండి అన్నా థాంక్యూ వెరీ మచ్ అన్న

  • @Vijaya875
    @Vijaya875 2 месяца назад +2

    Praise the Lord Brothers and Sisters in Jesus name 🙏🙏

  • @lazarbabu-pe6tg
    @lazarbabu-pe6tg 2 месяца назад

    MARANATHA 🙏
    యేసయ్యా నాకు మంచి వ్యాపారం ఇవ్వండి తండ్రి ఆమెన్. నాకు వున్న అప్పులు తీరాలి అని దీవించండి తండ్రి ఆమెన్.

  • @venkateshgummalla7893
    @venkateshgummalla7893 2 месяца назад +1

    PRAISE THE LORD ANNAYYA ✝️✝️✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏

  • @dhanasuryasuryalal9340
    @dhanasuryasuryalal9340 2 месяца назад +1

    ఆమెన్ 🙋🏻‍♀️🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @DayamaniPonnala
    @DayamaniPonnala 2 месяца назад +1

    Praise lord. Anna. Na. Health. Gurunchi prayer 🙏 cheyandi

  • @betakarihema6464
    @betakarihema6464 2 месяца назад +1

    Praise the lord brother garu ma Amma nanna helth manchi ga undali ani pradana cheyyandi brother garu

  • @maheshkusuma5573
    @maheshkusuma5573 2 месяца назад

    ఈరోజు వాగ్దానం మన అందరి జీవితంలో కుటుంబంలో నెరవేరునుగాక నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏

  • @VaddadiAnand
    @VaddadiAnand 2 месяца назад +1

    Praise the lord Anniyya nenu eppudu nuncho garbhaphalam kosam bhadha paduthunnanu Naa kosam pradhana cheyyandi😭😭😭😭😭😭😭😭😭😭 please Anna.....

  • @srideviailu7627
    @srideviailu7627 2 месяца назад +1

    Prise the Lord hallelua vandanalu 🙏 Naku MSW promotion undhi dayachesi naku vachhunatlugaa prayer 🤲🤲🙏🙏🙏🤲🤲🤲🙏🙏🤲🤲🤲🙏 cheyandhi please please please please naku manchhi Arogayam kosam prayer 🤲🤲🙏🤲🙏🤲🤲🤲🤲 cheyandhi please please please

  • @sobharanipidakala8259
    @sobharanipidakala8259 2 месяца назад +1

    Ma kutumbam davunilo vundala prayer cheyandi paster gaaru thanq

  • @SundarraoBandhela-y3d
    @SundarraoBandhela-y3d 2 месяца назад

    ప్రైస్ ది లార్డ్ మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ఆమెన్ 🙏🙏🙏

  • @srilakshmitextile
    @srilakshmitextile 2 месяца назад +1

    Praise the Lord anna🙏 ma family kosam prair chayandiplz anna🙏 appulu anni teripovalani prair chayandiplz anna🙏🙏🙏

  • @sravanasandhyasoyam2847
    @sravanasandhyasoyam2847 2 месяца назад

    Praise the lord brother and alll🙏,, నీవు ఇచ్చిన వాగ్దానం ను నీవు నెరవేర్చే దేవుడవు,, నీ వంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు నా దేవా....

  • @venkataramakrishna-f1y
    @venkataramakrishna-f1y 2 месяца назад

    Praise the lord jesus యేసయ్యా నా జీవితంలో నా కుటుంబం లో నా ఉద్యోగం విషయంలో ఎల్లప్పుడూ నీ చిత్తమే జరిగించు ప్రభువా ప్రభువా ఆమెన్

  • @jayalakshmivaggu8178
    @jayalakshmivaggu8178 2 месяца назад +1

    అన్న వందనాలు అన్న చెల్లెమ్మ వందనాలు చెల్లెమ్మ

  • @bavanibavani3141
    @bavanibavani3141 2 месяца назад

    దేవుని నామమునా వందనాలు వందనాలు హెల్లోయ స్తోత్రం తండ్రి ప్రభువా నీకే వందనాలు ఆమెనే 🙏🙏🙏 అన్న వందనాలు 🙏 ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చాలని దేవుని ప్రార్థించు కుందాం ఆమెన్ 🙏 ఆమేన్

  • @marymanikatam9568
    @marymanikatam9568 2 месяца назад

    Amen praise the lord 🙏
    ఈ రోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ 🙏
    Thank you Brother 🙏🧎

  • @SunithaChadalawada
    @SunithaChadalawada 2 месяца назад +1

    Praise the lord anna maa family gurinchi prayer cheyyandi anna naku manchi job estunnanduku vandanalu yes ayya 🙏

  • @kumari4522
    @kumari4522 2 месяца назад +1

    ప్రైస్ the లార్డ్ 🙏🙏🙏🙏🙏

  • @PonnaRaji
    @PonnaRaji 2 месяца назад

    Suthi aradhna Nike prabu 🙏✝️🙏🛐🙏✝️🙏🛐🙏✝️🙏🛐🙏✝️🙏🛐🙏✝️🙏🛐🙏✝️🙏🛐🙏✝️🙏🛐🙏✝️🙏🛐🙏

  • @baddambenhur9176
    @baddambenhur9176 2 месяца назад +1

    Praise Jesus for His Love and Care.Amen 🎉❤🎉

  • @jayaathanti2432
    @jayaathanti2432 2 месяца назад +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏 Please prayer my family members health and happiness always 🙏🙏🙏🙏🙏🙏 my husband papa jivitham vidichipataale Ani Prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏

  • @GKumari-lb3ou
    @GKumari-lb3ou 2 месяца назад +1

    Ugadi Kumari praise the lord brother garu undi

  • @bonkuriravikumar.ephraimu9829
    @bonkuriravikumar.ephraimu9829 2 месяца назад +1

    Sudhakar kalu virigindi prardanaceyandi aamen

  • @dattiannapurna
    @dattiannapurna 2 месяца назад +1

    Chala sannaga ayipotunnaru please prayer anna

  • @jhansiadimalupu
    @jhansiadimalupu 2 месяца назад +1

    amen praisetheelord 🙏

  • @sunandapadmasree2035
    @sunandapadmasree2035 2 месяца назад +1

    Praise the Lord brother and sister 🙏🙏🙏🙌🙌🙌🛐✝️♥️

  • @edulakantimadhunzyomi3951
    @edulakantimadhunzyomi3951 2 месяца назад +1

    ❤❤❤❤❤🙏🙏🙏🙏✝️✝️✝️👑👑👑⭐⭐🤲🤲🙌🙌💗💗💗💞💞💞A. AMEN AMAN AMEN THANK YOU JESUS THANK YOU BROTHER PRAYERS THE LORD AMEN AMAN AMEN

  • @sujatha8387
    @sujatha8387 2 месяца назад +1

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏 please Prayer for my family 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KSunithaCharles
    @KSunithaCharles 2 месяца назад

    యేసయ్య కు వందనములు 🙏🙏🙏 అయ్యా మా ఫ్యామిలీ కొరకు ప్రేయర్ చేయండి రక్షణ మారుమనస్సు బాప్తీస్మం కొరకు ప్రేయర్ చేయండి 🙏🙏🙏

  • @nsssrinivaskadali9797
    @nsssrinivaskadali9797 2 месяца назад

    Praise the లార్డ్ బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🛐✝️🙏 నా కుటుంబ సభ్యులు ఆరోగ్యం కోసం ఆర్థిక సహాయం కోసం నా జాబ్ లొ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా కుమారుల చదువు కోసం ఆర్థిక సహాయం కోసం నా ఓల్డ్ జాబ్ కోసం నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేట్లు నా కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో చేరేలా దీవించి నా శతృవులు నుండి విడుదల కొరకు నా మీద దేవుని కృప చేత నన్ను దేవుని బిడ్డ గా ఉండేందుకు నా దేవుని వాక్యము ద్వారా దేవుని బిడ్డగా జీవించే అవకాశం కోసం ప్రేయర్ చెయ్యండి బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bonkuriravikumar.ephraimu9829
    @bonkuriravikumar.ephraimu9829 2 месяца назад +1

    Barya elisha arachethulaku alarji prardanaceyandi aamen

  • @HhkkHjvcx
    @HhkkHjvcx 2 месяца назад +1

    Yesamen

  • @charanareare1969
    @charanareare1969 2 месяца назад +1

    Praise the lord brother 🙏 yesterday doctor removed ventilator for my daddy it is a great MIRACLE from our holy GOD Please pray for him speedy recovery

  • @pammirantnaraju5852
    @pammirantnaraju5852 2 месяца назад

    Amen❤ ఈ వాగ్దానం మా కుటుంబంలో మరియు అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ❤ praise the lord to pastor garu maa కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మా ఇంట్లో శోధనలు వున్నాయి మా అమ్మ గారికి మానసిక స్థితి అస్సలు బాగుండటం లేదు అమ్మ హెల్త్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నాలో ఉన్న చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ ఈ రోజే ఇప్పుడే తొలగిపోవును గాక ఆమెన్ ❤ ఈ రోజు నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ నా training Duty lo అంతా నాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు యేసయ్య ఆమెన్ ❤ praise the lord to all Jesus bless you amen amen amen ❤❤❤

  • @upendarpidamarthi4405
    @upendarpidamarthi4405 2 месяца назад +1

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐

  • @panchasheelajesus5022
    @panchasheelajesus5022 2 месяца назад +1

    Praise the lord Annaya
    Amen Amen Amen
    Annaya naku hostel Worden lo job ravali ani prayer cheyandi please

  • @mutukuriratnakarnehruzoolo4026
    @mutukuriratnakarnehruzoolo4026 2 месяца назад +1

    Amen Jesus neeke shothram good morning anna Praise the lord God bless you all God bless India God save indians God bless Israel and God save Israel and God bless you ministry thank you Jesus amen

  • @prasanthiyadala5841
    @prasanthiyadala5841 2 месяца назад +1

    Praise the lord brother and sister please pray for my family and my daughter, sister families

  • @sobharanipidakala8259
    @sobharanipidakala8259 2 месяца назад +1

    Ma vara jaya krissy mari swathi viri ki garbapolam pondala prayer cheyandi paster gaaru thanq

  • @vijaydeva9552
    @vijaydeva9552 2 месяца назад +1

    Praise the Lord brother…please pray for my wife’s pregnancy 🙏🙏

  • @MangaliSrihari-y3r
    @MangaliSrihari-y3r 2 месяца назад +1

    Thank you my dear lord