షాలేం రాజు గారు గొప్పగా చెప్పుకొంటున్న ఆయన బాప్తీస్మాల 'దమ్ము' నిజమేనా..??
HTML-код
- Опубликовано: 30 ноя 2024
- ◆దేవుని దగ్గర నుండి ఈ భూమి మీద వున్న ఒకే ఒక్క ప్రతినిధి 'బైబిల్ గ్రంథం'.
◆ఈ లోకం లో అన్ని మత గ్రంధాలతో పాటు విద్య, వైద్యం....మిగతా అన్ని రంగాలకి సంభందించిన గ్రంధాలు,పుస్తకాలు అన్ని కేవలం 'మనుష్యులు వ్రాసినవే' కాని '66 పుస్తకాలతో కూడిన బైబిల్ గ్రంధం' మాత్రమే దేవుడు వ్రాయించింది.
◆ఆ బైబిల్ గ్రంధం లో వ్రాయబడిన సత్యాలని ప్రజలకి అర్ధం అయ్యే విధంగా వివరించటానికే agnipaulraj అనే ఈ ఛానల్ ప్రారంభించబడింది. ◆సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తూ 'కొందరు' 'మత ఉన్మాదులు' బైబిల్ పై పబ్లిక్ గా చేస్తూన్న వక్రీకరణలకి,దూషణలకి అదే స్థాయిలో ఖచ్చితమైన సమాధానం చెప్పటం కూడా ఈ ఛానల్ లక్ష్యాలలో ఒకటి.
◆ఈ ఛానల్ లోని ఫోగ్రామ్స్ ద్వారా ప్రజల ఆత్మీయ, భౌతిక జీవితలకి గొప్ప ప్రయోజనాలు కలిగించడం, భారత దేశ అభివృద్ధి కి,ఐక్యతకి గొప్ప కృషి చేయటమే ఈ ఛానల్ ముఖ్య లక్యం. ◆ప్రజల ఉపవాస,ప్రార్ధన జీవితలని పెంచటానికి అగ్ని పాల్ రాజ్ వ్రాసిన 19 శక్తివంతమైన పుస్తకాలు + కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి బైబిల్ ని వక్రీకరిస్తూ వ్రాసిన రెండు పుస్తకాల కి అగ్ని పాల్ రాజ్ వ్రాసిన '5 కౌంటర్ పుస్తకాల' కొరకు flipcrt లో agni books అని సెర్చ్ చెయ్యండి.
◆అగ్ని పాల్ రాజ్ వ్రాసిన 24 పుస్తకాలు (19 + 5) ఏ పుస్తకం అయిన రూ 50/ మాత్రమే. 98 49 50 98 17 సెల్ నెంబర్ google pay , లేదా phone pe కి మీకు కావలసిన పుస్తకాల వెల పంపి, అక్కడే మీ పోస్టల్ అడ్రెస్ పెట్టిన 3 రోజులలో బుక్స్ మీకు చేరతాయి.
#thandrisannidhi #hosannaministries
#gudaralapandugalu #thandrisannidhiministries #shalemraju #shalemrajusongs #shalemrajanna #shalemrajugaru #shalemrajusongs #shalemrajumessages #shalemraju_anna #shalemrajuannamessage #shalemrajoffical #shalemrajuanna #shalemrajannasongs
@THANDRISANNIDHIMINISTRIE @EmmanuelMinistriesMadanapalle
శాలెం రాజు అనే అతను చిన్న చిన్న సంఘాలను ఆ సంఘాలను పాడు చేయడం ఆ సంఘాలకు వెళ్లే విశ్వాసులు దగ్గరికి సంఘానికి నడిపించడం ఒక్కడికి మారు మనసు ఉండదు అక్కడ
R.Stephen (R.SeethaRamulu) Prise The Lord AnnaGaru,🙏🙏🙏🙏.
🙏
Praise the Lord Paster gaaru
Devuni Krupa meeku thodugavundunu gaaka...
Praise the Lord brother...
Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 god bless you Agni paalu Garu
Praise the Lord brother....
అగ్ని పాల్ గారు వందనాలు దేవుడు బలంగా మిమ్ములను దీవించి కాపాడును గాక ఆమెన్ మరియు నా హృదయపూర్వక మనవి ఇత్వంటి దుర్భోదకులు ఆర్థిక లావదేవీలకు అలవాటు పడి పనిచేసి న పాస్తేర్స్ కోసం ప్రార్థన చేయడం తప్పా వీరు మారరు బ్రదర్.ఏంటండీ ఈ ప్రసంగం దమ్మున్నదా దమ్ముందా ఇదంతా సైతాన్ గా డి దమ్ము తిరుగు లేదు పక్కా
s
Thank you sir good message 👍🙏👌👏🙏
praise the lord
PRAISE THE LORD UNCLE 🙏
*praise the lord*
🙏Good morning sir praise the Lord vandanalu from Vijay vanastalipuram HYD
*praise the lord*
సార్ మీకు వందనాలు
బాప్తీస్మం గురించి లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఉన్న కాని మీరు ఆలోచించిన విధంగా అక్కడ ఎవరు ఆలోచించలేదు సార్....దేవుని కృపతో బాప్తీస్మం తీసుకున్న వాళ్లలో వాక్యం ద్వారా మాట్లాడిన దేవుని పిలుపుతో తీసుకున్న వారు జీవితం చాలా చక్కగా ఉంది..
పెద్ద వారిగా మీరు బాప్తీస్మం గురించి తీసుకున్న వారి గురించి సేవ చేసే మీరు మాట్లాడం సరి కాదు...
agni youth.....
అక్కడ బాప్తీస్మం తీసికొని తాగి తిరుగుతున్న వారిని,' చిలకలూరిపేట ఏరియా లో ఊరికి కనీసం 10 నుండి 15 మంది చొప్పున కొన్ని వందలమందిని' చూపించగలం.....
సత్యం ఇలా ఉంటే బాప్తీస్మల గురించిపబ్లిక్ లో అంత గర్వంగా, రాజశేఖర్ గారిని ఉద్దేశించి మాట్లాడటం అవసరం అని వాళ్ళు భావించినప్పుడు ఇది కూడా తప్పకుండా అవసరమే.....
Praise the Lord
*praise the lord*
Salem raju okkade kadu mee pastors andaru badmass gandle mee gode kanuka orginal god ayathe other religion varini yenduku mathamarpidi chesthunnaru mee god vadda dammu vunte world lo andarini cristians lo ne puttavachu kada oke god antaru kada world wise ok god okey religion yenduku ledu asalu old nibandana loyesu gurinchi yenduku ledu mari yohan or yohava yekkada dakkunnadu tandrini kidnap chesi yesu babu god ayada
Exodus(నిర్గమకాండము) 23:1,2
1.లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
2.దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు;
ఈ వీడియో లో లేని వార్త ఏమీ పుట్టించ లేదు....
- వాళ్ళ నోటి మాటలే సాక్ష్యాలుగా పెట్టి సత్యం చెప్పాము....
- ఆ సత్యం మీకు కూడా తెలుసు.....
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక!...
ఎలా ఆశీర్వదించును దైవ మార్గాన్ని వేళన చేయమనా యే మీ అడుగుతున్నారో 😎వేస్టు కేండిట్ 😈
బ్రదర్ 👌🙏🌹🙏దైవం అనేది మనం జీవితానికి నేర్చుకోవలసిన సభ్యట్ ఆ తరగతి లో కొందరికి 20మార్కులు మరి కొందరికి 80మార్కులు వస్తాయి దేవుడు జ్ఞానం ఎవరికి యే రీతిగా ఉంటుందో తెలియదు వాక్యజ్ఞానం తక్కువగా వున్నవారిని సూసి ఎక్కువ మార్కులు వచ్చిన నీలాంటి వారు ఎగతాళి చేస్తే నీలో వున్నా దైవం నిలవదు ఆ యేసు ఆజ్ఞ నీలో లేనిదే నీవు మోక్ష నికీ ఎలా చేరతావు పది మంది నీ ఎలా నడిపిస్తావు ❤️ప్రేమ కలిగి ఉండాలి 🙏లేదా కలిలో 👹ఏడుపులే 👍👍👍
ప్రేమ ఉంది కాబట్టే తప్పుడు బోధలను అగ్ని పాల్ రాజ్ గారు ఖండిస్తున్నారు....
క్రైస్తవ్యం మీ ఆలోచనలు మర్చలేకపోయినందుకు చింతిస్తున్నాను. మీరు మీగుర్చి కాదు లోకం ఏమంటుందో ఆలోచించు, విను నిన్ను నీవు సరిచేసుకో
లోకం నా గూర్చి ఏమి అనుకుంటుందోనని ఆలోచించి...లోకాన్ని సంతోష పెట్టె వాడ్ని అయితే నేను కూడా వేషధారిని అవుతాను....
- దేవుడ్ని సంతోష పెట్టాలని మాత్రమే నేను ప్రయత్నం చేస్తుంటాను....
Vadileyandi sir god is there sankanaki potadu
Praise the Lord brother
వేదాల్లో క్రీస్తు పోలికలు లేవని వ్యసనంతో సువార్త కు ఆటంకంగా మారే అల్ప విశ్వాసుల్లారా క్రీస్తు మనస్సు ఎరిగిన నిజమైన దేవుని సేవకుని మనస్సు ఇలా ఉంటుంది.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ఫిలిప్పీయులకు -1:18
అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనే గాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును.౹
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఏం విధంగానైనా ఆత్మలు రక్షించబడుతున్నాయిలే అని సంతోషించాలి గానీ ఏంటీ ఈ గోతులు తవ్వడం ? తప్పు అలా చేయకండి !
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మాకు దేవుడు వ్రాసిన బైబిల్ గ్రంధం మీద సంపూర్ణంగా 100% నమ్మకం ఉంది.
- మీకూ మీరు భజన చేసే షాలేం రాజు గారికి బైబిల్ మీద కొంచెం, హిందు మత గ్రంధాల మీద కొంచెం ....నమ్మకం ఉంది...
మీరే అల్ప విశ్వాసులు...
- మిష చేత, కక్ష చేతనైనా సువార్త ప్రకటించ బడుతుంటే ఖచ్చితంగా సంతోషించాలి, ప్రోత్సాహం ఇవ్వాలి కానీ...షాలేం రాజు గారు...ప్రకటిస్తుంది కల్తీ సువార్త... బైబిల్ గ్రంధం లో లేని, బైబిల్ ని అవమానించి, బైబిల్ విలువను తగ్గించి, దయ్యాలు వ్రాయించిన గ్రంధాలను బైబిల్ స్థాయికి పెంచే అక్రమ బోధ...
- పబ్లిక్ లో అతి వేగంగా విస్తరిస్తున్న ఈ అబద్ద బోధని పబ్లిక్ లొనే ఖండించక పోతే దేవుడు మమ్ములను లెక్క అడుగుతాడు....
Chala santosham Vandanalu.baga chepperu
Praise the Lord david garu
Praise the lord ayyagaru
*praise the lord*
Down down Vedaalalo kristu bodhakulu, Long live long live Bible lo Kristu bodhakulu
S
Shalemraju గారు గురించి మీకెందుకు దేవుడు చూసుకుంటాడు మీరు దేవుడు గురించి వాక్యం చెప్పండి మీరు దమ్ము ఉన్న పాస్టర్ అయ్యితే అన్యుల దగ్గరకి వెళ్లి ఒక 50 మందిని మార్చండి చాలు ok na ఒకరితో మీకెందుకు అయ్య గారు వందనాలు
అగ్ని పాల్ రాజ్ గురించి మీకెందుకు దేవుడు చూసుకుంటాడు మీరు దేవుని గురించి వాక్యం చెప్పండి......
మీకు దమ్ముంటే అన్యుల దగ్గరకు వెళ్ళి సువార్త సరిగ్గా బోధించండి...జీవముగల దేవుని వాక్యాన్ని ఇతరమత గ్రంథాలతో కలిపి,చెరిపి....విశ్వకర్మ గురించి, వేదాలలో యేసు గురించి,ప్రజాపతి గురించి..... తప్పుడు బోధలు చేయకుండా సరిగ్గా సువార్త బోధించండి...
అగ్ని పాల్ రాజ్ గారు తప్పుడు బోధలను ఖండించారే గానీ వ్యక్తిగతంగా ఏ వ్యక్తి గురించి మాట్లాడలేదు......
కామెంట్ పెట్టడం చాలా తేలిక
ఇక మీరు వెళ్ళి ఒక 50 మందిని మార్చండి చాలు ok na
ఒకరితో మీకెందుకు అయ్యగారు వందనాలు
@@bibleshakthi2640 అయ్యగారు వందనాలు నేను సేవకుడిని కాదు విస్వసిని వేరే సేవకులతో ఎందుకు అంటున్నాను దేవుడు చూసుకుంటాడు మీరు ప్రజలకి వాక్యం చెప్పమని చెబుతున్నాను అంతే అయ్య గారు కామెంట్ పెట్టడం మీకు తేలికే అందుకే కామెంట్ పెట్టారు పాస్టర్ గారు ని నేను ఏమనలేదు అన్యుల ఎలా రక్షణ పొందుతారు పౌలు గారు ఏతెన్సు పట్టణం లో అన్యులకు సువార్త ఎలా చెప్పాడు చదివారా ఎప్పుడన్నా బైబిల్ గ్రంధం చదవండి అయ్యగారు వందనాలు
@@thandrisannidhi9795 నువ్వు విశ్వాసి అయితే నీకు ఆత్మ పట్ల భారం లేదా ?
పౌలు గారు ఏథెన్స్ పట్టణంలో సువార్త ఎలా చెప్పాడు ? వాళ్ల మత గ్రంథాలు తీసి చెప్పాడా ? సరిగ్గా ఆధ్యాయమంతా ధ్యానం చేస్తే మీకే అర్థమవుతుంది.... అపోస్తుడైన పౌలు ఇతర మత గ్రంథాలలో ఉన్న ఏసుక్రీస్తును బోధించలేదు కానీ బైబిల్ లో ఉన్న ఏసుక్రీస్తును బోధించాడు... అపోస్తులుడైన పౌలు గారి బోధ విన్నవారు వాళ్ళ మత గ్రంథాలు అన్ని తీసుకొచ్చి తగలేశారు... అది పౌల్ గారి బోధ
praise the Lord
Praise the Lord brother
షాలేమ్ రాజు గారు సేవ చేసే తొలి దినాలలో ముగ్గురు స్త్రీలు వాళ్ల అమ్మ తిట్టిందని సంఘానికి రావడం మానేశారు.అప్పుడు షాలేమ్ రాజు గారు ఆ ముగ్గుర్నీ ఇలా ప్రశ్నించాడు.
" ఒక వ్యక్తి జీవితం వాక్యానుసారంగా లేకపోతే అతన్ని నిర్ధాక్షిణ్యంగా వదిలేయాల్సిందే తప్పదు.మీరు వెళ్లుతున్నందుకు నాకు బాధగా లేదు.నాలో మీకు కనిపించిన ఆ లోపం ఏంటో చెబితే నేను సరిచేసుకుంటాను అని సాత్వీకంతో అడిగారు."
" అప్పుడు వారు అన్న నీలో తప్పు లేదు కానీ మీ అమ్మ తిట్టిందని మేం మానేయాలనుకుంటున్నాం అని చెప్పారు "
" అందుకు షాలేమ్ రాజు గారు ఆమె మొన్ననే రక్షణపొందింది ఆమె ఆత్మీయతలో పసిబిడ్డే కాబట్టి ఆమెను కాదు చూడాల్సింది నన్ను చూడండి అన్నాడు తర్వాత వారు క్షమాపణ అడిగి మరలా సంఘంలో చేర్చబడ్డారు". బాప్తీస్మం తీసుకున్న వారంతా కాంక్రీటు స్థంభంలా నిలబడతారని బైబిల్ చెప్పడం లేదు కదా ? మరి మీరెలా తప్పులెతుకుతున్నారు ? పడిన వారిని మరలా లేపడానికి ప్రోత్సహించాల్సింది పోయి అసలు బాప్తీస్మమే ఇవ్వకూడదు ఒక లక్ష సంవత్సరాలు విశ్వాసి గా ఉన్న తర్వాత ఇవ్వాలని మీరు ఎందుకు చెబుతున్నారు.లక్ష సంవత్సరాలు విశ్వాసిగా ఉన్న వాడు ఆ తర్వాత రక్షణ పొందితే వాడు నిలబడతాడని మీరు గ్యారంటీ ఇస్తారా ?
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
యెషయా - 40:29
సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.
30 బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు
31 యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురువారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మదనపల్లి రాజశేఖర్ గారు బొట్టు గురించి ప్రశ్నిస్తే.... దానికి కౌంటర్ గా షాలేం రాజు గారు తాళి, చీర తర్వాత ' దమ్మున్న బాప్తీస్మాలు అని మాట్లాడినందుకే నేను షాలేం రాజు గారి 'దుమ్ము బాప్తీస్మాలు గురించి మాట్లాడవలసి వచ్చింది బ్రదర్....
- షాలేం రాజు గారు సంఘానికి చెప్పుకొన్న కథలు మీరు వినండి....మాకు వద్దు...
- నా గురించి, నా సంఘం గురించి పబ్లిక్ లో ఒక నెలలో 12 వీడియోలలో అన్యాయపు ఆరోపణలు చేయించినప్పుడు షాలేం రాజు గారిలో మీకు అపారమైన సహోదర ప్రేమ కనపడిందా...బ్రదర్....??
@@agnipaulraj నేను ముందే చెప్పాను వీడియోలు మొత్తం వింటే విషయం అర్ధమౌతుంది అని.కానీ మీరు వినలేదు చివరికేమైంది మీరు తవ్విన గోతిలో మీరే పడ్డారు.ఇప్పుడేమో ఒక నెలలో నా మీద 12 వీడియోలు చేశారని కన్నీరు పెడుతున్నారు.కానీ మీరు విమర్శించడానికి ఏ అవకాశం లేని వీడియోలను కట్ చేసి పెట్టడం వల్ల మీకు ఈ అవమానం ఎదురైంది.సరే అంతా అయిపోయిందిలే అనుకుంటే మరలా వాళ్ళ తోక పట్టుకొని లాగుతున్నారు.ఏంటండి మీరు చేసేది మీకేమైనా అర్థమవుతుందా ? కౌంటర్ వీడియోలు చేసేంత ఖాళీగా ఉన్నారా మీరు ? షాలేమ్ రాజు గారు దేవుని రాజ్యవ్యాప్తి కోసం అహర్నిశలు శ్రమించి సంఘాలు నిర్మిస్తుంటే మీరేమో ఆ సంఘాల్ని తప్పుడు బోధలతో చీల్చుకుంటూ విశ్వాసులను భ్రష్టులను చేస్తున్నారు.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
దాదాపు రెండు వారాల తరువాత ఈ రోజు నేను వీడియో పెట్టాను....దేవుడి పని ఒత్తిడి వల్ల ఈ రెండు వారాల్లో రెండు పూటల భోజనం చేసే టైమ్ లేక పస్తు వున్నాను.
- మీరు భజన చేసే వ్యక్తి కి చేసుకొండి కానీ ఎదుటి సేవకుడిని తక్కువ అంచనా వెయ్యొద్దు....
- హిందు మత గ్రంధాలలో యేసు అనే విషయం లో తప్పకుండా షాలెం రాజు గారు అబద్ద బోధకుడే....ఇది పక్కా
- నా మీద 12 వీడియో లు చేశారని నేను కన్నీరు పెట్టుకొంటున్నానన్నది మీ భ్రమ....
- ఎవడు తీసుకొన్న గుంట లోకి వాడ్ని త్రోయటం ఉపవాస ప్రార్థన లో బైబిల్ లో నుండే నేర్చుకున్నాను....
- మత్తయి 5 : 11 .... నా నిమిత్తం జనులు మిమ్ములను నిందించి.....అనే వాక్యం నా జీవితంలో పబ్లిక్ గా నెరవేరుతున్నందుకు సంతోషిస్తున్నాను....
- అన్యాయం గా నన్ను ఆధారాలు లేకుండా నిందించి దూషిస్తున్నందుకు మా అగ్ని యూత్ బాగా కసి గా వున్నారు.
- తోకలు పట్టుకోవడం నాకు అలవాటు లేదు, పామైతే తల, ఏనుగైతే కుంభ స్థలం నా టార్గెట్.....
- పిలిప్పి 1 :12 నాకు ఏమి జరిగినా సువార్త ప్రబలo అవ్వటానికే.....
- పబ్లిక్ లోవేగంగా వ్యాపిస్తున్నా బైబిల్ వ్యతిరేక అబద్ద బోధను ఖండించే క్రమంలో ఇవి అన్నీ జరుగుతున్నాయి అని మరచిపోవద్దు...
@@agnipaulraj అవన్నీ ఆయనకు కూడా జరుగుతున్నాయి కదా ? అయినా కానీ ఒక్కసారే అప్పగించబడిన సువార్త నిమిత్తం వారు కూడా పోరాడుతున్నారు కదా ?
@@agnipaulraj వేదాల్లో క్రీస్తు లేడు యేసుక్రీస్తు ప్రభువు బైబిల్లో మాత్రమే ఉన్నారు.ఆయన ఛాయలు మాత్రం అన్నీ మత గ్రంథాలలో ఉంటాయి.దానిని ఆధారం చేసుకుని ఆయన సువార్త చేస్తున్నాడు అందులో మీకు కనిపించిన తప్పేంటి ? అయినా షాలేమ్ రాజు గారు ఇప్పుడు చెబుతున్నాడు వేదాల్లో క్రీస్తు పోలికల గురించి మరి ఆయనకంటే ముందున్న భక్తులు కూడా ఇలానే చెప్పారు కదా ? మరి వాళ్లనెందుకు మీరు విమర్శించలేదు.షాలేమ్ రాజు గారిని మాత్రమే ఎందుకు దూషిస్తున్నారు ? సరే మీకేమైనా ఆ విషయంలో సందేహాలు ఉంటే అడగవచ్చు కదా ? అలా చేయకుండా ఇలా పబ్లిక్ గా ఎందుకు అడగాలి అసలు మీకు అడగాల్సిన అవసరం ఏంటి ? అడిగితే హైందవులు అడగాలి కానీ వాళ్ళ కంటే మీరే ఎందుకు టెన్షన్ పడుతున్నారు ?
గోధుమలు ఎవరో గురుగు లెవరో తేల్చే పని దేవునిది..ఆలోచించండి
Correct.... అబద్ద బోధలను సత్య వాక్యంతో ఖండించే బాధ్యత ను దేవుడు నిజ సేవకుల మీద పెట్టాడు....అదే ఇది....
Tappunu tappu gaa khandichali kadaa andi
Avunu 1100 mandi baptisham tisukunnaru
సాలెమ్ రాజుగారు మీరు నిజంగా సూపర్ దమ్ముందా టైటిల్ jr.ntr తీసేసి మిమ్మును పెడితే సూపర్ హిట్
S
మీరు పిలవండి మీ సంఘానికి ఎంత మంది వస్తారో చుద్దాం ఒకవేళ పిలిచినప్పుడు వెంటనే వెళ్లారు అంటే నీ దగ్గర సత్యబోధ లేదు కాబట్టి వెళ్లారు లేకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను వెంబడిస్తున్నప్పుడు ఒక్క రోజు వచ్చి షాలేమురాజు గారు పిలవగానే వెళ్ళిపోతారా ఏమీ మాట్లాడుతున్నారు సార్ ఆలోచించి మాట్లాడండి
చాలా చక్కగా చేప్పావు తమ్ముడు
షాలేం రాజు గారు స్వయంగా పిలువరు బ్రదర్.... ఆయన పిలుపు రూపాలు మార్చుకొని ఆత్మీయ తండ్రికి అంటుగట్టుకొన్న విశ్వాసులను విడదీసి ఆకర్షించుకొంటుంది.....
@@agnipaulraj నువ్వు కూడా ఆ వేషం వేసి పంపించు
Evari athma ku vare badhyulu
yes
*praise the lord*
🙏prsise the lord ayyagaru.meelanti sevekulanu devudu balanga vadukovali
Thank you sister.... praise the Lord
Shalem Raju garu maa relatives Lo 6memebers ke baaptisam echaru andulo 5members lokamlo unnaaru vaallu pachee taagubotulu vaallu evaroo kaddu ma brother ma cousins
Rajashekhar garu vimarshinchadam tappukad
Shalem anna divajanulu
ఈ పనికి మాలిన పాస్టేర్స్ కి సిగ్గులేదా ఎప్పుడూ వేదాల్లో క్రీస్తు పురాణాల్లో క్రీస్తు ఏమిటీ బోధ బైబుల్ లో క్రీస్తు కోసం చప్పండి 🙏🙏🙏🙏🙏🙏🙏
S
Asalu vellu paster Lena !emiti Vella matalenti , challanges emiti.vellu devuni pillalena leka satunu pillala.devudu entabha dapadutunnado.
అన్యులు ఎక్కువగా మాట్లాడే మాట జంగాలు, జంగాలు బదుకుంటే బూడిద రాలుద్ది ఇది మీ, మా పరిస్థితి.చ దీనెమ్మ జీవితం, దేవుడు ఆయన గూర్చి చెప్పండి రా నాన్న అని అంత ముద్దుగా చెప్పి మిమ్మల్ని ఏర్పరుచు కుంటే. మీరేమో మీ గురించి మీరు చెప్పుకుంటారు.
సత్య వాక్యాన్ని ప్రకటించే క్రమంలోనే అబద్ద
బోధని కూడా ఖండించవలసి వస్తుంది బ్రదర్....
Shalem Raju garu maa sister ke baaptisam echaru thanu dancer manuko ane cheppaledu emi kadu dance chey Anni cheypaaru
Bibal lo undi pastaru garru mttayi 24 lo unna prakrmmu shodrru shodrmida lestarru anni rayabadi undi jises rakd samipammulo undi
Sir Jesu pakkana vunna yudha iskaryetu jesus ni ammivesadu anduvalana jesus God kadu ayana bhodhalu satyam kadha baptism iche thapudu evaru Ila cheparu vunadhi vunatu cheparu Aina mana intlo 25 years mana kramama lo perigina mana pillalu mana mundu okala bhayata okala vuntaru apudu parents thapu antara think cheyandi
మొత్తానికి మీ ప్రసంగాలు మాకు full time pass ఇస్తున్నవి..మీ ఖర్మ, మీరు మారరు..మీ బతుకంతా షాలేం రాజు గారి ని విమర్షించుటయె, అనెవన్నీ అనేసి..నేను హద్దుల్లో ఉన్నాను అంటున్నారు..మేము అన్నీ వింటున్నాము..న్యాయాధిపతి యెసయ్యె..చెంచా, గిన్నెలు,గ్లాసులు ఇవన్నిఎంటి..పెద్దవారు మీరు..ఇలా మాట్లాడవచ్చా
సిలువ బొట్టు ఉద్యమం దగ్గర నుండే అంటే దాదాపు మూడు నెలల నుండి షాలేం రాజు గారి అబద్ద బోధని ఖండిస్తున్నాను.
దాదాపు రెండు సంవత్సరాల నుండి క్రీస్తు విరోధి కరుణాకర్ సుగ్గున గాడి బైబిల్ వ్యతిరేక బోధలకు గట్టిగా ఖండిస్తూనే వున్నాను.
- నా దృష్టిలో రెండు సంవత్సరాల నుండి నేను చేసింది, ఇప్పుడు మూడు నెలల నుండి చేస్తోంది దాదాపు ఒకటే....
ఒకళ్ళు క్రైస్తవులకు బయట శత్రువు, ఇంకొకళ్ళు అంతర్గత ......
- 21 రాత్రి vkr గారు చేసిన 'బయట పడ్డ షాలేం రాజు గారి నీచ బుద్ధి' అనే వీడియో ని బట్టి నేను వాక్యం హద్దులలొనే వున్నానని అర్ధం అయ్యే ఉంటుంది...
16:24
నీ పేరు నీ చర్చి పేరు ఎత్తి ఎక్కడ మాట్లాడాడు అది చూపించు
మా చర్చ్ పేరు, మా పాస్టర్ గారి పెరు ఎత్తి అబద్దఫు ఆరోపణలు చేసాడు....
Matthew(మత్తయి సువార్త) 7:5
5.వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
same to you
@@Blessen2021 2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 3:11
11.మీలో కొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము.
Uncle okaritho endhuku me Vestasam kapadukondi .okari gurinche therpu endhuku.prayer cheyandi devude chusukuntadu.e age lo merendhuku Kasta paduthunnaru.
బైబిల్ వ్యతిరేక తప్పుడు బోధలు పబ్లిక్ లో వేగంగా విస్తరిస్తున్నప్పుడు కూడ మనకెందుకు లే అని మౌనంగా వుండే సేవకుల ని ప్రభువు క్షమించండు...
- అబద్ద బోధలను ఖండించడo నిజమైన సేవలో భాగం....
- యధార్ధమైన సేవ చేయడానికి వయస్సు తో సంబంధo లేదు....
నిజమైన సేవ అంటేనే 'శ్రమ'
Vedava matalu mani preyar chesthu oil rasulo po
Same to you
అసలు పుట్టు క్రైస్తవులు ఎవరైనా ఉంటారా పిచ్చోడా
ఈ కామెంట్ చదివిన వాళ్ళు నిన్ను ఖచ్చితంగా పిచ్చోడు అనుకొంటారు....
తెలు కుట్టిన దొంగ మాటలు ఇవి....
అరె.sho wing రాజు..బానిస
అగ్నిని.. ముట్టు కొకు
ఆ 13 వీడియోలు ఏవో చూపించు క్లిప్పింగ్స్
ఇపుడే కళ్ళు తెరిచినట్లున్నావ్.....
షాలేం రాజు గారి చెంచా....యేసు సన్నిధి ఛానల్ చూసుకో.....
Vest mtlalu vaddu
Same to you
ఈ వీడియో వల్ల ఎంత మందికి సువార్త వెళ్తుంది ఎంత మంది రక్షణ పొందుతారు దేవుని కార్యము ఎంత వరకు జరుగుతుంది ఎంతమంది ఆత్మీయంగా బలపరచ బడతారు ఒకసారి చెప్పగలరా
నువ్వు చేసే వీడియో వల్ల దేవునికి గాని క్రీస్తు సంఘానికి గాని సమాజానికి గాని రవంత అయినా ఉపయోగం లేదు ఈ వీడియో వల్ల దేవుని సింహాసనము ఎదుట నువ్వు సిగ్గు పడి తలదించుకోవాలి తప్ప నీకు ఏమి ఉపయోగం ఉండదు
తన సంఘ సంఖ్య పెంచుకోవడానికి షాలేం రాజు చిలకలూరిపేట ఏరియాలో ఊరికి కనీసం 20 మంది చొప్పున వందలమందికి బాప్తీస్మం ఇస్తే వాళ్ళు ఇప్పుడు తాగి తిరుగుతున్నారు.
షాలేం రాజు బాప్తీస్మాలు ఇచ్చిన ఈ తాగుబోతుల వలన దేవుడి నామం అవమానించబడుతుంది,
అగ్ని పాల్ రాజ్ అన్న ఈ సత్యం చెప్పినందుకు కాదు.....
ఆ తాగుబోతులు దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తే
నువ్వు దేవునికి విరోధముగా జీవిస్తున్నవు లక్షల మందికి సువార్తను ప్రకటించి వేలది మందిని రక్షణ లోకి నడిపించిన సాలెం రాజు గారి మీద బురద జల్లుతున్నవు దేవుని పని జరగకుండా దేవుని కార్యాలకు ఆటంకంగా అడ్డు బండగా నీవు ఉంటున్నావు ఇంతకీ నువ్వు ఎన్ని వేల మందికి రక్షణ ఇచ్చావు ఎంతమంది సేవకులను సేవ కొరకు సిద్ధ పరిచావు జర చెప్పరాదే బాబాయ్
అగ్ని పాల్ రాజ్ అన్న వ్రాసిన 25 పుస్తకాలు చదివి లక్షల మంది ఉపవాస ప్రార్థన ఆత్మ చేత నింపబడ్డారు....
వందల మంది విశ్వాసులు సేవకులయ్యారు,సేవకులు దైవ జనులయ్యారు....
సంఘాలు చీల్చి, పిట్ట కథలు చెప్పే షాలేం రాజు భక్గులకు ఇవి అర్ధం కావులే, పని చూసుకో....
నేను అడిగిన ప్రశ్నకి నువ్వు ఇచ్చిన సమాధానానికి ఏమైనా సంబంధం ఉందా
నీ చేతులతో ఎన్ని వేల మందికి రక్షణ ఇచ్చావ్ ఎంతమందిని సేవకులుగా సేవ కొరకు ఎంతమందికి నువ్వూ అభిషేకం adnesan ఇచ్చావు ఫస్టు అది చెప్పు
పిట్ట కథలు చెప్పే సాలెం రాజు వేలాది మందికి రక్షణ ఇచ్చాడు కదా
గొప్ప కథలు చెప్పే నువ్వు ఎన్ని లక్షలమందికి రక్షణ ఇచ్చావ్
Hello first nevu seva cheyyi evarino vimarshinchakandi nevu pedda adabba pravakthavi so biva janulumeda eppudu buradajalladam kadu nevu seva cheyyi
చిలకలూరిపేట పట్టణానికి దాదాపు 100 గ్రామాల్లో మీ షాలేం రాజు బాప్తేస్మాలు ఇచ్చిన తాగుబోతులు ఊరికి కనీసం 25 మంది ఇంకా తాగి తిరుగుతున్నారు...
నీకు ఓపిక ఉంటే వెళ్లి చెక్ చేసుకోవచ్చు....
Remaining 75 spiritually grow avuthunnaruga me lekka prakaram....Mari enduku varini mention cheyaledu andi.....veelaithe thappipoye varikosam prardhimchandi sir....🙏🙏
Enduku andi vere valla gurinchi avanni devudu chusukuntaru kada evaru cheppina maramane cheptharu andulo malli thappu lu point out chesi matladatam avasaram aa anduke devudu annaru papam chesina ammayi ni koduthunte milo okkaru kuda papam cheyyakunda vunte kottandi ani evaru veyyalekapoyaru rayini vere valla gurinchi cheppadam manesi malanti valla ni marchadaniki bible lo matalu cheppandi vintam 🙏
బైబిల్ కల్తీ బోధని ఖండిస్తుంది, ఖండించమని హెచ్చరిస్తోంది సిస్టర్....
అబద్ద, కల్తీ బోధ క్రైస్తవ్యం అనే పొలానికి పుట్టిన కలుపు మొక్కల వంటిది.....
Nayana niu kuda modalu pettava edo atmalanu rakshistunnatlu
ఆత్మలు తప్పు త్రోవ పట్టకుండా....
Jesus is coming soon y u judge sir God only judgment so keep quiet do gospel work
నిద్రాహారాలు మానుకొని సువార్త కోసం ప్రయసపడుతున్నాం.....
'- కల్తీ సువార్త తో బైబిల్ ని ప్రకటిస్తూన్నామంటూ 'అవమానపరుస్తున్న బైబిల్ వ్యతిరేక బోధకులను ఖండించడం' కూడా సువార్త సేవలో భాగమే, తీర్పు తీర్చడం కాదు..
Hi dichiki baba gariki jai agni leni bhogu raju aa
agni youth
అగ్ని అన్న పెట్టిన మంటకి పైన కింద కాలే కామెంట్ పెట్టావ్ లేరా....
. 1.meeru satya vakkulo daivajanulanu kattaleru kattevarini yegathali helana abaddanni pracharam chestunnaru.thandri sannindhi min lo anya janulanundi vachina daivajanulu vunnaru by birth Christians vunnaru....bedalu meeru petti, by birth christians lo abaddanni natalani prayatnalu chestunnaru..Meeru daivajanulanu dhooshinchatam manukondi ... 🙏
2.meeru anna batism ichina ne la rojulake visvasulu lokalam kalusthunnarani meeru asatya pracharalani manukondi..adhe anna batism ichina varu paricharukuluuga,daivajanuluga,prardana paruluga yedugutu vunnaru abivruddi pondutu vunnaru...meeru kavalani shalem annanu dhoosthunnaru, .. Meeru marchukondi..
Devudu me manonetralu veliginchunu gaka...
ఈ కామెంట్ చూస్తుంటే పుకార్ల పకోడీ fake లా వుంది.....
- షాలేం రాజు గారు తన బొట్టు బోధని ఖండించిన మదనపల్లి రాజశేఖర్ గారిని ఉద్దేశించి ' నేనిచ్చే బాప్తీస్మాల దమ్ము' అని గర్వంగా మాట్లాడటం వలనే ఆయన బాప్తీస్మాలు ఇచ్చిన తాగుబోతుల గురించి బయటపెట్టవలసి వచ్చింది....
@@agnipaulraj @Agni paulraj meeru fake aina kadu.. Shalem anna garvanga thana gurinchi thanu cheppukoledu... Batism teesukunna tarvata ibbandulu samasyaly sodanalu vastayi evanni telisi teesukovataniki dammunda ani annadu...meeru e vakyanni yentha abaddanga mallinchi garvapaduthunnadu ani prajalalo abaddanni natalani prayathnisthunnaru...meeru manukondi dhoosinchatam...
Meeru dveshanni manukondi
Anna oka pakka chebtune vunnadu"na devude nannu vadukunnadu, vadukuntunnadu... Ani devudu me manonetralu veliginchunu gaka..
, మీ షాలేoరాజు గారు అబద్ద, కల్తీ బోధల నుండి బయటకు రావాలని ప్రార్థన చేసుకొండి.....
షాలేం రాజు గారు తాగు బోతులకు బాప్తీసాలిస్తూ క్రైస్తవ్యాన్ని బ్రష్టుపట్టిస్తూoటే ఆయనకు భజన చేస్తూ మీ సమర్ధింపులా...?
సిగ్గు లేకుండా....
@@agnipaulraj mee gurinchi tappaka prayer chestam satyam me kallaku kanipinchalani me manonetralu veliginchalani...
మీ ప్రార్థన ల మీద, భక్తి మీద నాకు నమ్మకం లేదు బ్రదర్..... మీ సంగతి చూసుకొండి
మీలో సహోదర ప్రేమ లేదు.మీరు వాక్యానుసారంగా బోధించడం మానేశారు .
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నాకు ఒక డౌట్... మీరంతా దైవ సేవకులు కదా.. మీకు సేవ చేయడానికి టైం సరిపోతుందా?.. ఈ వీడియో లు చెయ్యాలంటే ముందు వాళ్ళ వీడియోలు చూడాలి.. మళ్ళీ ఎం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వాలి...మళ్ళీ మీరొక వీడియో చెయ్యాలి... ఎడిటింగ్ చెయ్యాలి.. యూట్యూబ్ లో పెట్టాలి ...ఇన్ని చేస్తున్నారు..మీకు మీకున్న సేవకు టైం ఏం సరిపోతోంది?
ఒకరి మీద ఒకరు ఏంటయ్యా( అయ్యగా..రు) ఇది..
కుదిరితే బైబిల్ లోని లోతైన మర్మాలు చెప్పండి అందరూ...ఒకళ్ళ గోతులు ఒకళ్ళు తీసుకుంటూ ఆధ్యాత్మికంగా పడిపోమాకండి. 🙏
అబద్ద బోధలను ఖండించడం దేవుడు పెట్టిన బాధ్యత అయినప్పుడు ఎంత భారం అయినా తప్పదు...
- షూటింగ్, ఎడిటింగ్,.... జనరల్ కామెంట్స్ కి జవాబులు ఇవ్వడంతో సహా టెక్నికల్ వర్క్ అంత agni youth మేమె చేస్తాం....
- అగ్ని ...అన్న చేస్తున్న ఈ పని ఆబద్ద బోధలు అనే గుంటలు పూడ్చటం....
షలేము రాజుగారికి బ్రతుకూ మీద తప్ప దేవుని మీద ప్రేమ లేదు
మరి నీకు??
పుట్టిన తేది లేదు , చచ్చిన తేది లేదు , రెండవ రాకడ ఎప్పుడో తెలియదు . కాని క్రిస్తు పూర్వము, క్రీస్తు శకము నిజం అంటె మనం నమ్మాలి .యేసు క్రీస్తు సృష్టి కర్త అంటే మనము నమ్మాలి. బైబిల్ నమ్మే వాళ్లకు బుద్దిలేదు., బైబిల్ చదివే వాళ్ళకు బుర్ర లేదు .
నీ పుట్టిన తేదీ తో పాటు ప్రపంచంలో అందరి పుట్టిన తేదీలకు క్రీస్తే ఆధారం, అవసరం...
Praise the Lord
Praise the Lord brother